Thursday 20 May 2021

ప్రాంజలి ప్రభ దైవ తత్వ భావాలు ***

MALLAPRAGADA RAMAKRISHNA 


భార్య అంటే ఏమిటి ... బాధ్యత 

భర్త అంటే ఏమిటి ... సర్వస్వం 

భార్యార్తలమధ్య .. బంధమా  ?.. బాధ్యత ?... బాధ్యతో ఉండే బంధము  రక్తసంబందానికి భార్యాభర్తల సంభందానికితెడా ఏమిటి?

ఈభందమైన భగవంతుడు నిర్ణయిస్తాడు దేవుడు  ప్రత్యక్షమైతే  కష్టాలు కావాలా ? సుఖాలు రావాలా ?

నాకుమాత్రం కష్టాలు కావాలి భర్తకు నీవల్లే కష్టమౌతుంది తెలిస్తే నీవు ఏమిచేస్తావు ?

భర్తకు నమ్మకం కలిగేదాకా సేవలుచేస్తాను, నేను తప్పు చేయనప్పుడు అనుమానం పటాపంచలం చేస్తాను. 

భయాన్ని ఎలా తొలగిస్తావు?  

ఏకాగ్రతతో తెలగిస్తాను  చీకటి భయం, వెలుగు ధైర్యం కదండీ 

--(())-- 29


శ్రీవారు మీకు ఓకే విషయం చెప్పాలి 

ఏమిటే "ఈవయసులో చెయ్యాల్సింది ఆ వయస్సులో చెయ్యాలి కదా " అవును అది నిజము మనబ్బాయి చదువుపూర్తయినది పెళ్ళిచేస్తే బాగుంటుంది 

ఉద్యోగం రాలేదు కదా ఉద్యోగం వచ్చే లోపు ప్రేమ పుట్టితే మీరు ఆపగలరా 

అదేమిటీ అట్లాంటావు తల్లి తండ్రులు పిల్లలను చదివించాలి మాత్రమే తర్వాత వివాహము చెయ్యాలి వల్లకాలల్మీద వాళ్ళు నిలబడేటట్లు ధైర్యం చెప్పాలి, వారి సంపాదనమీద ఆధారాపడకూడదు , కట్నం ఇవ్వగలము అని ఆడపిల్ల పిల్లల పెళ్లి చేయక పోవటం కూడా తప్పు. వాళ్లలో విశ్వాసం కలిగించటమే తల్లి తండ్రుల కర్తవ్యము.   లేని యడల 

మందారం తొ సంవ్యాప్తి - సింగారం తొ సంప్రాప్తి

సిందూరం  సంవ్యాప్తి  - వయ్యారంతొ  సంప్రాప్తి


నాంచారి దైవప్రాప్తి - బంగారి దైర్య ప్రాప్తి

వయ్యారి భావ్య ప్రాప్తి - సింగారి సౌర్య ప్రాప్తి


ఉద్వేగం తోను తృప్తి - ఉత్సాహం తో ప్రాప్తి

ఉన్మాదం తోను తృప్తి - ఉల్లాసం తో ప్రాప్తి

ఇలా పిల్లలు మారితే ఎవరు బాధ్యలు 

అందుకే 

దృఢ విశ్వాసములు -   అయిదు విధములైన జ్ఞానములు 

 1. ప్రాపంచిక జ్ఞానము = పిల్లల పెళ్లి మంచివారని తలంచి వారికి వివాహం చెయ్యాలని నిర్ణయం.  అనగా బావిని త్రవ్వకయే, ఇచ్చట మంచి నీరున్నదని భావించుటయు, భూమిని త్రవ్వుకొనుచు లోపలికి చొచ్చుకొని పోవుటయు మొదటి విశ్వాసము.

2. ధర్మశాస్త్ర జ్ఞానము= తల్లి తండ్రులు ఇటువారు అటువారు ఇచ్చి పుచ్చుకొని పిల్లల పెళ్లి చేసి ఏకం చెయ్యాలి . అనగా  నీటిని కన్నులార చూచుట రెండవ విశ్వాసము.

3. ఆధ్యాత్మిక జ్ఞానము= కొత్తగా పెళ్లిఅయినవారికి పూర్తిగా స్వశ్చ ఇచ్చి వారి సంతోషానికి అడ్డు లేకుండా ఉండాలి.   నీటిని రుచి చూచుట మూడవ విశ్వాసము.

4. బ్రహ్మ జ్ఞానము= సంసార సుఖము వల్ల పిల్లలు పుట్టి వారికి కర్తవ్యదీక్షగా పెంచి నలుగురిలో మంచివారు అనుకున్నప్పుడే తల్లితండ్రులగుర్తింపు  అనగా  ఆ నీటిని గూర్చి ఇతరులకు వర్ణించి చెప్పుట నాల్గవ విశ్వాసము. 

5 . విశ్వ విజ్ఞానము = కుటుంబములో సభ్యులందరూ కలసి ఒకేచోట ఉండటమే నిజమైన జీవితం అనగా   జ్ఞానము, సర్వజ్ఞత్వము నీరులేనిదే బతకలేరని ప్రాణుల విశ్వాసము 

ఆస్వాదించే అందం - ఇదే ప్రకృతి ప్రభంజనం

ఇక స్త్రీ ముఖార విందాం - ఆకర్షణ తోనె బంధం

చూసె రమణీయ దృశ్యం - పుడమితల్లి సింగారం

బతికించు తల్లి సహనం - తల్లీ తండ్రి బంధనం


నేలపైన బంగారం - అణువణువున పచ్చదనం

జీవితముకు వెచ్చదనం - ఆరోగ్యానికి తరుణం

నిజము తెలిపేటి వర్ణం - బతుకు వర్ణించె చిత్రం

హృదయం పెంచే కిరణం - పెంచే మలయమారుతం

--((()))-- ..... 30

ఈదేశం మరో దేశంతో చెలిమి చేస్తుందో ఆ దేశం ప్రజా శ్రేయస్సు ముఖ్యమనిపేరు 

ఆదేశం సత్య వాక్కులతో దోహదపడుతుందో ఆ చెలిమి బంధం శాశ్వితమౌతుంది  


ఈప్రేమ మరో ప్రేమకు దారితీస్తుందో ఆ ప్రేమ ప్రయాణానికి ప్రణయపుకల అని పేరు 

ఆ ప్రేమ ధర్మ సాహిత్యానికి దోహద పడుతుందో ఆ ప్రేమ బంధాని కే భాగ్యమౌతుంది   


ఏ కర్మ, మరో కర్మ కు దారి తీస్తుందో ఆ కర్మ ప్రయాణానికే 'పునర్జన్మ' అని పేరు.

ఏ కర్మ, కర్మరాహిత్యానికి దోహదపడుతుందో ఆ కర్మ శూన్యానికే 'మోక్షం' అని పేరు.

--(())--..... 31


సంసారం లేని సంసారం; ... సుఖం 

ఆశ్రమం లేని ఆశ్రమం;   ...  గృహం 

బాధ్యత లేని బాధ్యత;     ... ఉద్యోగం  

బంధం లేని బంధం.   ...  ప్రేమ 


ఇదే జ్ఞాని యొక్క జీవన విధానం.


భర్త కాని భర్త  ... ....      ధనం  

భార్య కాని భార్య '' ... ..' శృంగారం 

సంఘం కాని  సంఘం .. రాజకీయం  

దేవుడు అని దేవుడు ... .. మగాడు  


ఇదే అ జ్ఞాని యొక్క జీవన విధానం.


తనతో తాను మాట్లాడితే అంతర్ముఖం.

తాను ఇతరంతో మాట్లాడితే బహిర్ముఖం.

భార్యతో సుఖజీవనం అంతర్ముఖం.

వేశ్యతో ధనజీవనం  బహిర్ముఖం 

శ్రమతో వచ్చే ధనం సద్వినియోగం అంతర్ముఖం

శ్రమతో వచ్చె ధనం దుర్వినియోగం బహిర్ముఖం  

సూర్యకిరణాలు విస్తరించటం అంతర్ముఖం.

కిరణాలను ఉపయోగించలేకపోటం బహిర్ముఖం

--(())--.... .... 32

పురుషార్థం :  పురుషార్ధమంటే ధర్మాన్ని ఆధారము చేసుకొని అర్ధ, కామాదులను పరిపూర్ణము చేసుకోవడము. దీనివలన చిక్కులుండవు తప్ప, మోక్షము రాదు.

స్వార్థం :స్వార్థం అంటే కేవలం మన గురించి మనము పనిచేయడం.

రెండవ, మూడవ దానిలో మనము తరించే పద్ధతి లేదు.

ఏకంగా ఉన్న నేను స్వప్నంలో అనేకం అయినట్లు.,

ఏకాత్మ  స్వరూపమైన నేనే పంచభూతాత్మకమైన జగత్తుగా అయినాను.


*ఏకకాలంలో 'నేను' --ఏకంగా ఉన్నాను.,  అనేకంగానూ ఉన్నాను.*

ఇక్కడ నుండి అక్కడకు వెళ్ళాలి అని అనుకోవడం సాధన.

అక్కడ నుండే ఇక్కడకు వచ్చాము అని ఉండడం సిద్ధి.

నేను ఉన్నాను అంటే బంధం.


నేను ఉన్నట్లున్నాను అంటే మోక్షం.

నీ పని నీవు చేసుకుంటే - కర్మయోగం.

ఆ పనినే ఇష్టంతో చేసుకుంటే - భక్తియోగం.

కర్మ ఫలాన్ని ఆశించకుండా చేస్తే - జ్ఞానయోగం.

--(())-- 33

నేటి ప్రాంజలి ప్రభ  దైవ తత్వ భావాలు..... 01/06   

గురువంటే బరువు.  

కాగితాల పై బరువు రాయి 

శిష్యుని మార్చు రాయి 

లౌకికవిషయాలపై పోకుండా 

ఆత్మవైపు ఏకీకృతం చేసే బరువు రాయి 

ఆ రాయే అర్ధంచేసుకున్న వార్కి గురువు 

 

జగన్నాటకం అని తెలిసాక 

ధర్మసంకటం ఎందుకు ?  

సంకటం కలిగిందంటే 

ఇదంతా 'మాయ' అని నీకు తెలియనట్లే.


 తానే ఓ అబద్దం (మాయ) అని తెలిసే వరకు తన జీవితం నడుస్తుంది. 

జీవితం  తెరిస్తే బంధం.

జీవితం  మూస్తే మోక్షం.

తానే అబద్ధం అని తెలిసాక తన జీవితం ముగుస్తుంది


ఒకరు:- ఊరికే ఉండడం అంటే?

సద్గురు:- 'నేను కర్తను' అనే భావన లేకుండా ఉండడం.


--(())-- ..... 34


నేటి ప్రాంజలి ప్రభ  దైవ తత్వ భావాలు   

 ఎందుకు' అన్న ప్రశ్నకు సమాధానం లేదు. మన మెదడుతో, ఆ మెదడును తయారు చేసినవాణ్ణి కనుగొనాలని ప్రయత్నిస్తున్నాము. ఇది అసాధ్యం.

ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానములేదు. విన్నా అర్ధం కానివిషయాల గురించి  ఆలోచించటం సుద్ద దండగా కనుగొనాలని ప్రయత్నిస్తున్నాము. ఇది అసాధ్యం.

ఎలా అన్న ప్రశ్నకు సమాధానము లేదు, కొన్ని విషయాలు చెప్పఁకూడదు, అనుభవాన్నిబట్టి తెలుస్తాయి కనుగొనాలని ప్రయత్నిస్తున్నాము. ఇది అసాధ్యం.

     

 నిశ్శబ్దం అంటే వెలుపల అలజడి లేకపోవడం.

మౌనం అంటే లోపల అలజడి లేకపోవడం.

సంసారం అంటే వెలుపల అలజడి లేకపోవడం. 

బంధం అంటే లోపల అలజడి లేకపోవడం


విశ్వాసం అంటే వెలుపల అలజడి లేకపోవడం.

ఆశ్చర్యం అంటే లోపల అలజడి లేకపోవడం


--(())--.... ... 35


నేటి ప్రాంజలి ప్రభ  దైవ తత్వ భావాలు   


 వర్తమానమే వర్తమానాన్ని సృష్టిస్తూ ఉంటుంది.  ఇంకా చెప్పాలి అంటే -  

భవిష్యత్తే వర్తమానాన్ని సృష్టిస్తూ ఉంటుంది. ఏది 'లలాట లిఖితం' కాదు.,


ప్రేమ బంధమే సృష్టి ధర్మాన్ని సృష్టిస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే -

భవితవ్యం ప్రేమమానాన్ని సృష్టిస్తూ ఉంటుంది. ఏది 'లలాట లిఖితం' కాదు


దైవ తీర్మాణం నిత్య  ధర్మాన్ని సృష్టిస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే 

దినతత్వం సత్య వాదాన్ని శాసిస్తూ ఉంటుంది. ఏది 'లలాట లిఖితం' కాదు


కర్మ సిద్ధాంతం సూర్య చంద్రాంశ బోధిస్తూ ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే 

మర్మతత్వం స్త్రీల సంతోష శోభలై ఉంటుంది ఏది 'లలాట లిఖితం' కాదు

  

మన స్వీయ కర్మలే తిరిగి 'కర్మఫలాలు' గా మారి 

మనల్ని వరిస్తూ ఉంటాయి లేదా శపిస్తూ ఉంటాయి.  

మన పిల్ల పాపలే తిరిగి ధర్మ ఫలాలుగా మారి      

మనసుల్ని వరిస్తూ ఉంటాయి లేదా శపిస్తూ ఉంటాయి. 


మన ధర్మ లక్ష్యమే తిరిగి సర్వ ఫలాలుగా మారి 

దేశాన్ని రక్షిస్తూ ఉంటాయి లేదా శపిస్తూ ఉంటాయి

మన నీచ బుద్ధియే తిరిగి పాప ఫలాలుగా మారి

మనుషుల రోగాన్ని పెంచేస్తూ  ఉంటాయి లేదా శపిస్తూ ఉంటాయి

--(())-- .... 36

తనను తనలో చూసుకుంటే - ఆత్మ దర్శనం.

తనను ఇతరంలో చూసుకుంటే- విశ్వరూప దర్శనం.

తనలొ మనసే చూసుకుంటే - ఆత్మ దర్శనం 

మనసు ఇతరంలో చూసుకుంటే - విశ్వదర్శనం 

హృదయ  తలపే దైవమంటే - ఆత్మ దర్శనం  

హృదయం ఇతరంలో చూసుకుంటే - విశ్వర్శనం

చెలిమి తేలికే చెప్పుకుంటే - ఆత్మ దర్శనం 

చెలిమి ఇతరంలో చూసుకుంటే - విశ్వర్శనం

  

 బాహ్యంలో కర్మాచరణ ఉండాలి;

అంతరంలో భగవదిచ్ఛ అని ఉండాలి.

ధైర్యంలో ధర్మాచరణ ఉండాలి  

అంతరంలో భగవదిచ్ఛ అని ఉండాలి


సంసారంలో న్యాయచరణ ఉండాలి 

అంతరంలో భగవదిచ్ఛ అని ఉండాలి

సంతోష౦లో సత్యాచరణ ఉండాలి   

అంతరంలో భగవదిచ్ఛ అని ఉండాలి


--(())-- ... ... 37


ఆభరణంలో ఉన్న బంగారాన్ని కనుగొనడానికి --

ఆభరణాన్ని చెరపి బంగారాన్ని చూడాలని ప్రయత్నించేవాడు - సాధకుడు.

బత్కించటంలో ఉన్న ప్రయత్నాన్ని చేయడానికి 

కాయం లోకాన్ని చెరపి విషయాన్ని తెలిపి ప్రయత్నించేవాడు - సాధకుడు

పద్య భావం లో ఉన్న అర్ధాన్ని తెలపడానికి  

మనస్సు లోకాన్ని చెరపి ఆకర్షణ మంత్రంగా ప్రయత్నించేవాడు - సాధకుడు

విజయమే ధ్యానంగా ధైర్యాన్ని నింపడానికి 

నిరుస్సాత్సాహ భావాలు చెరపి భయాన్ని తరిమి ప్రయత్నించేవాడు - సాధకుడు

 

ఆభరణంగా కనిపిస్తున్నప్పటికీ నీవు చూస్తున్నది బంగారాన్నే అని స్థిమితంగా ఉండేవాడు - సిద్ధ పురుషుడు.

రోగాన్నీ గమనించి ధైర్యంగా బతుకుతాడు అనిచెప్పేవాడు  .....  సిద్ధ పురుషుడు.

కవిత్వాన్ని మనుషుల హృదయాలలో నింపి  స్థిమితంగా ఉండేవాడు - సిద్ధ పురుషుడు

నీవే గెలుస్తావు అని ఉత్తజాన్ని కల్పించి  స్థిమితంగా ఉండేవాడు - సిద్ధ పురుషుడు


నిద్రలో - నేనున్నాననే ఎరుక మోక్షం.... మెలకువలో - నేనున్నాననే మరపు మోక్షం.

పగటిలో - నేనున్నాననే వెలుగు మోక్షం .. మెలకువలో - నేనున్నాననే చీకటి  మోక్షం.. 

పగటిలో - నేనున్నాననే తల్లి  మోక్షం  .... మెలకువలో - నేనున్నాననే భార్య   మోక్షం

ఆశతో ..  నేనున్నాననే ఆకలి  మోక్షం ... ఆకలితో  -నేనున్నాననే ఐశ్వర్య    మోక్షం


--(())-- .... ... 38


ఆ పంచసాధన మార్గాలు :

👉 యజ్ఞం ( అగ్ని హోత్రం)  _ వాయుమండల శుద్ధి కోసం.

👉 దానం - నిర్మమత్వం ( మమకారం లేకుండుట) 

👉 తపస్సు - సంకల్ప సిద్ధి కొరకు.

👉 కర్మ - ఆత్మ శుద్ధి కోసం.

👉 స్వాధ్యాయం ( ఆత్మ విచారణ)  - ముక్తి ( ఆత్మ - పరమాత్మల సంయోగం కోసం) 

ఈ విధమైన సా
ధన ద్వారా  విశిష్టమైన కల్యాణ కరచలనం పని చేస్తూ ఉంటుంది అనడంలో సందేహం లేదు......    .... ... 38

🌹. దైవ / గురు దండనము రక్షించుట కొరకే 🌹

శ్రీగురుభ్యోనమః🙏

దైవము చేతగాని, సద్గురువు చేతగాని దండింపబడుట వలన కొన్ని వందల జన్మల సంస్కారము దహింపబడుతుంది.

దానితో జీవుడు మలినము లేని సంస్కారముచే శుద్ధ సత్వము నందు వసించే అవకాశము ఏర్పడుతుంది. మనలోని రజస్సు, తమస్సు మాటిమాటికి సత్వమును క్రమ్మివేస్తాయి.

అపుడు  భావముల యందు, చేతన యందు, భాష యందు సమతుల్యము దెబ్బ తింటుంది. మన ప్రవర్తన లో సమాన స్థితిని కోల్పోతాము. 

రజస్సు, తమస్సు కలుపు మొక్కల్లా పెరిగినప్పుడు ప్రకృతి మనకు శిక్షణ ఇవ్వడానికి ఒక శిక్ష వేస్తుంది. దండనము గాని, శిక్ష గాని మనలను రక్షించడానికే.


కలకు నిద్ర ఆధారం; ప్రపంచానికి మాయ ఆధారం.
మొదటిది చిన మాయ, రెండవది పెను మాయ.

'నేను జయ' అన్నదాంట్లో:-
నేను - పరం;  జయ - ఇహం.

 కలలోని నేను - నామ రూప సహితుడను.
కల కనే నేను - నామ రూప రహితుడను.

 తీరం చేరేక పడవ అవసరం లేదు.

మోక్షం పొందేక దేహం అవసరం లేదు.

 నిద్రలో (అజ్ఞానం) ఉన్న తాను - సృష్టిలో ఒక అంశ.
మెలకువలో (జ్ఞానం) ఉన్న తాను - సృష్టికర్త.

 'నేను దేవుణ్ణి' అని బయట ఉంటే దోషం. లోపల ఉంటే సత్యం.


 "స్నేహం నిన్ను బతికి స్తుంది  

  పుస్తకం మేధస్సును పెంచుతుంది   

  కలయిక దారి కార్య సిద్దోతుంది 

  ఆలోచన అమృతమై ఆదుకుంటుంది

  

ఈ నాలుగు సరి అయినవి దొరికితే జీవితం సఫలం అవుతుంది."

  

"హృదయం కూడా భూమి లాంటిదే. ఓర్పు ఓదార్పు చూపిస్తుందే 

ప్రేమ విశ్వాసం విత్తులు లాంటిదే .... నాటితే పనికివచ్చే మొక్కలను ఇస్తుంది."

ద్వేషం అనే మొక్కను నాటితే విషం చిమ్ముతూ పెరుగుతుంది.

మంద బుద్ధి కాలవైపరీత్యం లాంటిది ..... జీవితాన్ని నాశనం చేస్తుంది  

--(())--  39

కాయే పండవుతుంది,  .... ప్రశ్నే సమాధానం అవుతుంది.

వీర్యం బిడ్డవవుతుంది ..... ప్రేమే సమాధానము అవుతుంది 

ప్రేమ జీవమవుతుంది ..... జీవం సమాధానం అవుతుంది 

పలుకే దైవ మౌంతుంది .... దైవమె సమాధానం అవుతుంది 


శంకరులకు అద్వైతం తెలుసు, ..... కానీ అద్వైతానికి శంకరులు తెలియదు.

తల్లికి బిడ్ద  మనసు తెలుసు ....... కానీ బిడ్డకు తల్లి మనసు తెలియదు 

భార్య భర్త  గుణము తెలుసు ...... కానీ భర్త భార్య మనసు తెలియదు 

గురువుకు విద్య నేర్పుట తెలుసు ... కానీ విద్యార్థికి బతికే విద్య ఎదో తెలియదు 

  

--(())--  40


 మానవుడు గురుగ్రహం లో (లేదా చంద్రునిలో) కాపురం పెట్టాలని చూస్తున్నాడు.  భూమి మీద ఉండే సమస్యలను గురు గ్రహం మీదకి బదిలీ చేసుకోవడం తప్ప దాని వల్ల ఇంకేమీ ప్రయోజనం లేదు.

 చేయవలసినది 'అంతరిక్ష ప్రయాణం' కాదు.,  "అంతర్ వీక్షణం".

నేను యొక్క మూలాన్ని కనుగొంటే సృష్టి రహస్యాన్ని కనుగొన్నట్లే..... ... 41

--(())--


ఎలాంటి కాలమైనా ఆత్మజ్ఞానులకు- కృత యుగమే.


 ఉత్తముని కోపము -  నీటిపై వ్రాత వలె. (క్షణ కాలము)
 మధ్యముని కోపము -  ఇసుక పై వ్రాత వలె. (కొన్ని గంటలు)
 అధముని కోపము - పలకపై వ్రాత వలె.  (కొన్ని వారాలు/నెలలు)
 అధమాధముని కోపము -  శిలపై వ్రాత వలె.  (కొన్ని సంవత్సరాలు/దశాబ్దాలు)

 ఉత్తముని వినయము  -  బతుకు పై వ్రాత వలె. (క్షణ కాలము)

 మధ్యముని వినయము  -  కారులో పెట్రోలు  వలె. (కొన్ని గంటలు)

 అధముని వినయము  - నీటిపై వ్రాత వలె.  (కొన్ని వారాలు/నెలలు)

 అధమాధముని వినయము  - జంతు వేట  వలె.  (కొన్ని సంవత్సరాలు/దశాబ్దాలు)


ఉత్తముని భార్య - అంబరముపై సూర్యచంద్రుల వలె 

మాధ్యమముని భర్య - చెట్టు పై పక్షి వలె  

అధముని భార్య  -- కాలే కట్టే వలె 

అధమాధముని భార్య --- వ్యభిచారివలె  .... .... 42

--(())--


ఈ మెలకువ కూడా కల లాంటిదే.,  అని ఉదాహరణ  చూపడానికే కల వచ్చేది

ఈ వలపులు కూడా విధి లాంటివే ,  అని ఉదాహరణ చెప్పడానికి కోరిక వచ్చేది 

ఈ తలపులు కూడా నిధి లాంటివే,   అని ఉదాహరణ తెలపడానికి వెల్గు పంచేది 

ఈ తలుపులు కూడా మది లాంటివే, అని ఉదాహారణ తెలపడానికి తెరచి ఉంచేది 


కొంత భ్రమ, కొంత సత్యం అంటేనే సమస్య.

కొంత భయం, కొంత తృప్తి అంటేనే సమస్య

కొంత మంచి, కొంత చెడ్డ అంటేనే సమస్య 

కొంత సుఖం కొంత దుఃఖం అంటేనే సమస్య 

   

భ్రమ అంటే మొత్తం భ్రమ అను.

సత్యం అంటే మొత్తం సత్యం అను. సమస్య తీరిపోతుంది.

అంతేగాని నోటికి వచ్చిందల్లా పలికితే జీవితమే సమస్యగా మారు .... 43

--(())--

జీవితం అంటే..., 

ఎడతెగని భావ పరంపరల ప్రవాహమే.

కలలుగను కన్ను నిరంతరము ప్రవాహమే 

హృదయతప నంత సమాంతరము ప్రవాహమే 

కళలు మనసంత చెలించు టయె ప్రవాహమే ... ... 44


తోకతో కప్ప నీటిలోనే ఉంటుంది 

తోక ఉడాక భూమ్మీద నేలమీద ఉంటుంది 

అవిద్య అనే తోకతో మనిషి బతుకుంటుంది 

సంసారమనే తోక వీడి జ్ఞాన బతుకవుతుంది ... ... 45


పిల్లవాని ఏడుపు తల్లి స్థన్యంతో మాను

మాతృ ప్రేమతో ప్రపంచ ఆశలు. మాను

ఊపిరి పోసే భార్య ఆకర్షణతో కలయు మేను

సంసారంలో చిక్కినా దైవాన్ని వదిలి లేను.... ... 46


నేను' పుట్టక ముందు ఏ ప్రశ్నకు తావు లేదు

'నేను' పుట్టిన తర్వాత కలిగిన ప్రశ్నకు సమాధానమే లేదు.

నేను,  పుట్టాక ఎన్నడూ ప్రశ్న అనేది లేదు

నేను  పుట్టి న తర్వాత జవాబుకు అర్ధం లేదు.... 47


కనబడేది కాదు భగవంతుడు

అంతా చూచేది భగవంతుడు.

సూర్యుడే ప్రత్యక్ష భగవంతుడు

అందర్నీ ఆదుకునేది భగవంతుడు .... 48


ధర్మాన్ని కేవలం తెలుసుకుంటే చాలదు --  ఆచరించాలి.

సత్యాన్ని కేవలం తెలుసుకుంటే చాలు  --  అనుభవించవచ్చు.

ధర్మం చేసానని గుర్తించి లేదని అంటే..ఏదో ఆసించినట్లు

సత్యం నిదానంగా బలపడుతుంది... అబద్ధం మాయచేస్తుంది.... 49


ఇది ప్రాంతంలోని ప్రభ వారి (19)

తత్వం భావం లీల

విష్ణు దేవ వాలు చూపు ఉంచవయ్యా

మేలుగుండ మాకు దగ్గ రవ్వుమయ్యా

పిల్లపాప కొల్చు చుండు కావుమయ్యా

అదరూను కొల్చె రక్ష చేయు మయ్యా


ఏ దృష్టికి చూసేవాడు  

చూడ బడేది అనేవి లేని వాడు

కాలంతో కదిలే వాడు

 ఆ దృష్టే   'దివ్య దృష్టి'.


ఆడుట పాడుట కొరకే

పెరుగుట విరుగుట కొరకే

పెంచుట తుంచుట కొరకే

చూచుట కోరట కొరకే


మతం మత్తును కలిగిస్తుంది.

మతం ధర్మాన్ని తెలుపుతుంది

సనాతన ధర్మం మేధస్సును పెంచుతుంది

 సనాతన ధర్మం (ఆధ్యాత్మికత) మత్తును వదిలిస్తుంది.


- దేహాన్ని వదిలిపెడతాడు...... జ్ఞాని

 దైవాన్ని నమ్ముకుంటాడు ...... జ్ఞాని

- దేహం నుండి వదలగొట్టపడతాడు... అ జ్ఞాని

ప్రపంచ నుండి వెడలగొట్ట బొడ్డుతాడు .. అ జ్ఞాని  ..... 50

--(())--

మొదట 'జ్ఞానాన్ని' చూడు 

నీకు వస్తుందోరాదో తెలుసుకో 

తర్వాత 'జ్ఞాని'ని చూడు.... ... 51


నీవు నిజమైన జ్ఞాని తెలుసుకో 

పాలని కాచితే పొంగి పొర్లుతాయి 

మంట ఉన్నంతవరకు మరుగుతాయి 

మంట తీసేస్తే పాలు మిగులుతాయి 

ఆటులే ఆశలకు మనుష్యులు లొంగు తారు 

దుష్ట ఆలోచనకు మరిగి పోతారు .... 52


ఆలోచన మార్చుకుంటే జ్ఞానిగా మారొచ్చు

దీక్ష అందరికీ అవసరము      

సర్వ శ్రేష్ఠ మైనది మౌనదీక్ష 

దృక్కు, స్పర్శ, ఉపదేశం 

పవిత్రునిగా మారుస్తుంది

విద్య చైతన్యము వల్ల అహంకారం ..... 53


అహంకారంతో పెరుగు సంపాదన 

కర్త్రుత్వ భావముతో సత్యానికి దూరం 

ఈశ్వర తత్వ0తో సత్యాన్ని గ్రహించు 

నిరహంకార సత్యంతో శాంతి కలుగు.... 54


నీకు నువ్వే అధిపతిని

నీకు నువ్వే విరోధిని

నీకు నువ్వే మితృడివి

నీకు నువ్వే  కాలుడివి ... .... 55


సాధన మించిన ఉపకరణ లేదు

ప్రేమకు మించిన అనుకరణ లేదు

కాలము మించిన దయకరుణ లేదు

వేదము మించిన పఠణము లేదు ... .... 56


మానమానము మౌనగానము మాననీయుని జీవితం 

సానపెట్టుట నేర్చుకున్నటి సౌఖ్యమంతయు జీవితం 

 ఆలుబిడ్డల తానతందాన ఆదుకొన్నుట జీవితం 

వేణుగానము ఆలిఆశయు వీణనాదము  జీవితం... ... 57


సాధ్య సాధ్యము  నిత్య శోధన తాప చక్రమె జీవితం

విద్య సాధన వింత పోకడ విశ్వ జన్నిట జీవితం 

పద్య బోధలు తత్వవేక్తల  బంధుభావము జీవితం 

గద్య తత్వము మానవత్వము కాల తత్వము జీవితం... ... 58


యేమి రూపము యేమి తాపము యేమి మోహము జీవితం

యేమి మోనము యేమి తన్మయ యేమి ఆశలు జీవితం

శ్రీ మతీపతి మెల్లమెల్లగ రమ్య పర్చెటి జీవితం

ఆశ తీర్చిన  నమ్మ పల్కిన ఆత్మ బంధము జీవితం... ... 59


కష్ట జీవికి పాడి పంటకు కాటు లేనిది  జీవితం   

ఇష్ట జీవికి ఎండ మావులు ఈప్సితంమ్ముగ జీవితం 

ఘోష్టి జర్పిన వర్త మానము ఘోరమవ్వదు జీవితం   

రైతు రాజుగ బత్కెరోజులు రవ్వ వెల్గుల జీవితం... ... 60


రామ నిన్నెను  నమ్మి వుంటిని నాకు శాంతియు పంచుమూ 

మేము చేసిన పాప పుణ్యము మేమె చెప్పితి ఇప్పుడే   

ప్రేమ చూపియు ఆశ తీర్చియు పాపమంతయు మాపుమా  

కమ్ము కున్నటి ఇష్ట కష్టము కానిదయ్యెను  తీర్చుమా...... 61


రామ నామము పాడు చుంటిని రమ్యమవ్వును నీకునూ   

రామ గానము చేసి అంకిత రాశి బంధము నీవులే  

రామ కాలము నిత్య సత్యము రమ్య గున్నది నీతిగా 

రామ యోగము ధర్మయుద్ధము రవ్వ వెల్గుగ వచ్చెనే ....62


దైవ తత్వ భావాలు 

"నాకు తెలియదు" అనడం కూడా తెలియడమే.

"నాకు తెలుసును " అనడం కూడా బతకడమే 

"నాకు పలుకుట " రావడం కూడా వెతకడమే 

"నాకు బతుకుట " చావడం కూడా ఒకటియే.... ... 63 


బాధోస్తే బ్రతకలేమా అని అంటాం 

కాలమ్మే బ్రతకనీదా అని అంటాం 

దైవమ్మే బ్రతకనిస్తుందని అంటాం 

వేదాంతం బ్రతక నిచ్చే దని అంటాం ... ... 64


ప్రేముంటుందని మగువ బ్రతకాలన్నాం 

ద్వేషంలేదని మగడు బ్రతకాలన్నాం 

కాలంలో ఇది సహజ  ప్రకృతే అన్నాం  

చావొస్తుందని తెలిసి బ్రతికేస్తున్నాం.,..... ... 65


తనువుకు లోపల మాత్రమే తాను ఉన్నానని అనుకుంటే - జీవుడు.

మనసుకు భేదమే లేదనే  తాను పొందాలని అనుకుంటే  - జీవుడు 

తనువుకు లోపల, బయట తానున్నానని తెలుసుకుంటే - దేవుడు.

మనసుయు మాటయు ఒకటి గానున్నానని తెలుసుకుంటే - దేవుడు .... 66

*****

తిరిగి వచ్చిన వసంతం ... .. 67


చదువుతో వృద్ధి జరిగే .. మనసులో మధుర రాగం

శ్రద్ధ చూపితే మెరుగే ... విద్యార్ధిగ అనురాగం


సంస్కారముతో పరుగే ... సద్వినియోగం తరుణం

సంతోషాలే జరిగే   ... ఇదియే ప్రేమల నిలయం


ఇదే కష్టాల పరుగే  .... నైనా ఒక అవకాశం 

చిరునగవుల వల్ల మెరుగే  .... ఇదేనులే కవిహృదయం


వెయ్యి తుపాకుల పరుగే ... వ్యతిరేకించు ప్రయాణం  

వార్తా పత్రిక జిలుగే    .... ఆశ లతో   ప్రయాణం


చదువుతో వృద్ధి జరిగే ... మనసులో మధుర రాగం

శ్రద్ధ చూపితే మెరుగే  .... విద్యార్ధిగ అనురాగం


మత్తకోకిల..(పంచపాది)

మాటమంత్రము తెల్పినంతనె మోత్త మంతయు వీడునే

మోహమంతయు తేటతెల్లము మాయ మవ్వునె ఇప్పుడే

మారు పల్కులు తొల్గి పోవును మాయ ముండుట లోకమే

మానసంబున రామనామము మేలు చేయును నిత్యమూ

ఆంజనేయుడు ధైర్య మిచ్చును అల్ప సౌఖ్యము పొందుటే

****(((*)))**** ..... 68

ఆశ పెర్గియు వచ్చు భయ్యము అంతు చూడును ఆదియే

గెల్పు ఓటమి వచ్చు లక్ష్యము‌ గాళ మల్లెను ఉండునే 

బత్కు బాధలు  నోట పాలకులు బంధం మల్లెను చుట్టునే  

సంతసమ్మును పొందు చున్నను సామ రశ్యము తక్కువే

ధైర్య ముంచియు వేయు అడ్గులు ధర్మమార్గము చూపునే

"మత్తకోకిల ( పంచపాది )..    ..... 69

-----

కాలకంఠునిఁదల్చినంతనెగౌ రవంబనుభావమున్

కీలనేత్రునిఁగొల్చినంతనెకీడుపోవునునంద్రుగా

వ్యాళభూషికిసేవఁజేయగవంతలుండవు యూహకున్

శూలపాణినినమ్మినంతనెశోభఁగల్గుట తథ్యమౌ

బాలచంద్రునిరేఖఁగల్గుకపాలిఁ గోరెద శ్రేయముల్ !!! "...... 70

********--

ధరణి యందు


 అమనస్క స్థితి అంటే మనస్సు అనేది అస్సలు లేకపోవడం కాదు.  
మనసు లేని శరీరం శవంతో సమానం. 

స్వ-పర భేదం లేకపోవడమే అమనస్క స్థితి.
ప్రకృతి పైభయం మనస్సుగనే అమనస్క స్థితి
ప్రతిభ గుర్తించే వయస్సుగనే అమనస్క స్థితి
ప్రగతి చూపేదే ఉషస్సుగనే అమనస్క స్థితి

జ్ఞాని  అనుభూతిలో శూన్యం; అనుభవంలో పూర్ణం.
సత్య పలుకుల్లలో శూన్యం, అభినయంలో పూర్ణం 
తత్వ తలపు ల్లలో శూన్యం, తలుపులన్నీ పూర్ణం 
బంధ మలుపుళ్ళలో శూన్యం, బలుపులన్నీ పూర్ణం  .... .... 71

--(())--

లౌకికంగా:- గురువు శిష్యుడికి పరీక్ష పెడతాడు.

పారమార్థికంగా:- శిష్యుడే గురువుకి పరీక్ష పెడతాడు.

 'ఎందుకు' అనేది ప్రశ్న కాదు - అది పరమాత్మ సంకల్పం.


లౌకికంగా:-- ధనము బుద్దులకు పరీక్ష పెడుతుంది 

పారమార్థికంగా- బుద్ధియే ధనమును పరీక్ష పెడుతుంది 

 'ఎందుకు' అనేది ప్రశ్న కాదు - అది ధన లక్ష్మి  సంకల్పం. 

 

లౌకికంగా:-- చెలిమి భార్యలకు  పరీక్ష పెడుతుంది

పారమార్థికంగా- చెలియా స్నేహమును పరీక్ష పెడుతుంది 

'ఎందుకు' అనేది ప్రశ్న కాదు - అది జయ లక్ష్మి  సంకల్పం.


లౌకికంగా:--  భవిత భాగ్యముకు పరీక్ష పెడుతుంది

పారమార్థికంగా- ధనము భావ్యతకు పరీక్ష పెడుతుంది

'ఎందుకు' అనేది ప్రశ్న కాదు - అది గజ లక్ష్మి  సంకల్పం...... 72

--(())--

గురు వాక్యం నాకు అర్థమైనందుకు గుర్తేమంటే - 

ఆ వాక్యం నా సొంతం అయిపోతుంది.

ధన దాహం నాకు ఆకలైనందుకు గుర్తేమంటే 

ఆ ఆశే నా పంతం అయిపోతుంది 

సతి భావం నాకు శోభలైనందుకు గుర్తేమంటే

ఆ శోభే నా దాహం అయిపోతుంది

మది లక్ష్యం నాకు శాంతమైనందుకు గుర్తేమంటే

ఆ ప్రేమే నా దేహం అయిపోతుంది  ...   .... 73

--(())--      

దేనిని త్యజించవలసిన అవసరం లేదు.

'నాది' అన్న ఒక భావనను వదిలిపెడితే చాలు.  అన్ని త్యజించినట్టే.

వేనిని పొంద వలసిన అవసము లేదు 

కక్ష అన్న ఒక భావనను మరిచి పొతే చాలు ...అన్నీ పొంది నట్టే 

ఎప్పుడు ఆశపడవలసిన అవసరము లేదు   

దృష్టి నీవు మరల్చి మరచి పొతే చాలు    ఇక ఆశలు లేనట్టే

ఇప్పుడు ప్రేమ పంచ వలసిన అవసరము ఉంది 

సృష్టి ధర్మమును పాటించి తీరాలి వక్రబుద్ధి తో పనిలేనట్టే ... .... 74

  --(())--

జీవితం అంటే..., 

ఎడతెగని భావ పరంపరల ప్రవాహమే.

కలలుగను కన్ను నిరంతరము ప్రవాహమే 

హృదయతప నంత సమాంతరము ప్రవాహమే 

కళలు మనసంత చెలించు టయె ప్రవాహమే  ... .... 75


తోకతో కప్ప నీటిలోనే ఉంటుంది 

తోక ఉడాక భూమ్మీద నేలమీద ఉంటుంది 

అవిద్య అనే తోకతో మనిషి బతుకుంటుంది 

సంసారమనే తోక వీడి జ్ఞాన బతుకవుతుంది  .... ... 76


పిల్లవాని ఏడుపు తల్లి స్థన్యంతో మాను

మాతృ ప్రేమతో ప్రపంచ ఆశలు. మాను

ఊపిరి పోసే భార్య ఆకర్షణతో కలయు మేను

సంసారంలో చిక్కినా దైవాన్ని వదిలి లేను... .... 77


నేను' పుట్టక ముందు ఏ ప్రశ్నకు తావు లేదు

'నేను' పుట్టిన తర్వాత కలిగిన ప్రశ్నకు సమాధానమే లేదు.

నేను,  పుట్టాక ఎన్నడూ ప్రశ్న అనేది లేదు

నేను  పుట్టి న తర్వాత జవాబుకు అర్ధం లేదు    78


కనబడేది కాదు భగవంతుడు

అంతా చూచేది భగవంతుడు.

సూర్యుడే ప్రత్యక్ష భగవంతుడు

అందర్నీ ఆదుకునేది భగవంతుడు .... .. 79


ధర్మాన్ని కేవలం తెలుసుకుంటే చాలదు --  ఆచరించాలి.

సత్యాన్ని కేవలం తెలుసుకుంటే చాలు  --  అనుభవించవచ్చు.

ధర్మం చేసానని గుర్తించి లేదని అంటే..ఏదో ఆసించినట్లు

సత్యం నిదానంగా బలపడుతుంది... అబద్ధం మాయచేస్తుంది  .... 80


విష్ణు దేవ వాలు చూపు ఉంచవయ్యా

మేలుగుండ మాకు దగ్గ రవ్వుమయ్యా

పిల్లపాప కొల్చు చుండు కావుమయ్యా

అదరూను కొల్చె రక్ష చేయు మయ్యా   81

 

ఏ దృష్టికి చూసేవాడు  

చూడ బడేది అనేవి లేని వాడు

కాలంతో కదిలే వాడు

 ఆ దృష్టే   'దివ్య దృష్టి'. .. ..... 82 


ఆడుట పాడుట కొరకే

పెరుగుట విరుగుట కొరకే

పెంచుట తుంచుట కొరకే

చూచుట కోరట కొరకే   ... .... 83


మతం మత్తును కలిగిస్తుంది.

మతం ధర్మాన్ని తెలుపుతుంది

సనాతన ధర్మం మేధస్సును పెంచుతుంది

 సనాతన ధర్మం (ఆధ్యాత్మికత) మత్తును వదిలిస్తుంది . ... ..84


- దేహాన్ని వదిలిపెడతాడు...... జ్ఞాని

 దైవాన్ని నమ్ముకుంటాడు ...... జ్ఞాని

- దేహం నుండి వదలగొట్టపడతాడు... అ జ్ఞాని

ప్రపంచ నుండి వెడలగొట్ట బొడ్డుతాడు .. అ జ్ఞాని 85. 

--(())--

మొదట 'జ్ఞానాన్ని' చూడు 

నీకు వస్తుందోరాదో తెలుసుకో 

తర్వాత 'జ్ఞాని'ని చూడు


నీవు నిజమైన జ్ఞాని తెలుసుకో 

పాలని కాచితే పొంగి పొర్లుతాయి 

మంట ఉన్నంతవరకు మరుగుతాయి 

మంట తీసేస్తే పాలు మిగులుతాయి 

ఆటులే ఆశలకు మనుష్యులు లొంగు తారు 

దుష్ట ఆలోచనకు మరిగి పోతారు   ... ... 86


ఆలోచన మార్చుకుంటే జ్ఞానిగా మారొచ్చు

దీక్ష అందరికీ అవసరము      

సర్వ శ్రేష్ఠ మైనది మౌనదీక్ష 

దృక్కు, స్పర్శ, ఉపదేశం 

పవిత్రునిగా మారుస్తుంది

విద్య చైతన్యము వల్ల అహంకారం ... ... 87


అహంకారంతో పెరుగు సంపాదన 

కర్త్రుత్వ భావముతో సత్యానికి దూరం 

ఈశ్వర తత్వ0తో సత్యాన్ని గ్రహించు 

నిరహంకార సత్యంతో శాంతి కలుగు ... .. 88


నీకు నువ్వే అధిపతిని

నీకు నువ్వే విరోధిని

నీకు నువ్వే మితృడివి

నీకు నువ్వే  కాలుడివి     ... ... 89 


సాధన మించిన ఉపకరణ లేదు

ప్రేమకు మించిన అనుకరణ లేదు

కాలము మించిన దయకరుణ లేదు

వేదము మించిన పఠణము లేదు ... ... 90


మానమానము మౌనగానము మాననీయుని జీవితం 

సానపెట్టుట నేర్చుకున్నటి సౌఖ్యమంతయు జీవితం 

 ఆలుబిడ్డల తానతందాన ఆదుకొన్నుట జీవితం 

వేణుగానము ఆలిఆశయు వీణనాదము  జీవితం ... .. 91


సాధ్య సాధ్యము  నిత్య శోధన తాప చక్రమె జీవితం

విద్య సాధన వింత పోకడ విశ్వ జన్నిట జీవితం 

పద్య బోధలు తత్వవేక్తల  బంధుభావము జీవితం 

గద్య తత్వము మానవత్వము కాల తత్వము జీవితం ... // 92


యేమి రూపము యేమి తాపము యేమి మోహము జీవితం

యేమి మోనము యేమి తన్మయ యేమి ఆశలు జీవితం

శ్రీ మతీపతి మెల్లమెల్లగ రమ్య పర్చెటి జీవితం

ఆశ తీర్చిన  నమ్మ పల్కిన ఆత్మ బంధము జీవితం ... ... 93


కష్ట జీవికి పాడి పంటకు కాటు లేనిది  జీవితం   

ఇష్ట జీవికి ఎండ మావులు ఈప్సితంమ్ముగ జీవితం 

ఘోష్టి జర్పిన వర్త మానము ఘోరమవ్వదు జీవితం   

రైతు రాజుగ బత్కెరోజులు రవ్వ వెల్గుల జీవితం .... ... 94


రామ నిన్నెను  నమ్మి వుంటిని నాకు శాంతియు పంచుమూ 

మేము చేసిన పాప పుణ్యము మేమె చెప్పితి ఇప్పుడే   

ప్రేమ చూపియు ఆశ తీర్చియు పాపమంతయు మాపుమా  

కమ్ము కున్నటి ఇష్ట కష్టము కానిదయ్యెను  తీర్చుమా ... ... 95


రామ నామము పాడు చుంటిని రమ్యమవ్వును నీకునూ   

రామ గానము చేసి అంకిత రాశి బంధము నీవులే  

రామ కాలము నిత్య సత్యము రమ్య గున్నది నీతిగా 

రామ యోగము ధర్మయుద్ధము రవ్వ వెల్గుగ వచ్చెనే .... ... 96


"నాకు తెలియదు" అనడం కూడా తెలియడమే.

"నాకు తెలుసును " అనడం కూడా బతకడమే 

"నాకు పలుకుట " రావడం కూడా వెతకడమే 

"నాకు బతుకుట " చావడం కూడా ఒకటియే ... ... 97


బాధోస్తే బ్రతకలేమా అని అంటాం 

కాలమ్మే బ్రతకనీదా అని అంటాం 

దైవమ్మే బ్రతకనిస్తుందని అంటాం 

వేదాంతం బ్రతక నిచ్చే దని అంటాం .... ... 98


ప్రేముంటుందని మగువ బ్రతకాలన్నాం 

ద్వేషంలేదని మగడు బ్రతకాలన్నాం 

కాలంలో ఇది సహజ  ప్రకృతే అన్నాం  

చావొస్తుందని తెలిసి బ్రతికేస్తున్నాం.,.... 99


తనువుకు లోపల మాత్రమే తాను ఉన్నానని అనుకుంటే - జీవుడు.

మనసుకు భేదమే లేదనే  తాను పొందాలని అనుకుంటే  - జీవుడు 

తనువుకు లోపల, బయట తానున్నానని తెలుసుకుంటే - దేవుడు.

మనసుయు మాటయు ఒకటి గానున్నానని తెలుసుకుంటే - దేవుడు...100

 

No comments:

Post a Comment