Saturday 7 May 2022

***108 రూపాలలో మహా గణపతులు ***

 

GOD DRAWINGS / GOD ART / GOD SKETCHES / GOD ILLUSTRATIONS … | Flickr
వినాయక
 పూజ లో వాడే పత్రి వల్ల ఉపయోగాలు:
నిజానికి వినాయక చవితి పూజలో వాడే పత్రాలన్నీ చెట్టు నుండి విడిపోయిన 48 గంటల వరకు ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. అంతేకాక వాటిని 9 రోజుల అనంతరం నీటిలో నిమజ్జనం చేయడం వల్ల వాటి నుండి వెలువడే ఆల్కలాయిడ్స్ నీటిలోకి చేరి అక్కడి రోగకారక క్రిములను, చెడు పదార్థాలను నాశనం చేస్తాయి. ఆ నీటిలో ప్రాణవాయువు శాతాన్ని పెంచుతాయి. అంతేకాక ఆ పత్రి నుండి వెలువడే సుగంధాన్ని పీల్చడం ద్వారా కూడా స్వస్థత చేకూరుతుంది. పత్రిని చేతితో ముట్టుకోవడం వలన కావలసిన మోతాదులో చర్మం ద్వారా మన శరీరంలోకి శోషణం చెంది ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. పిల్లలకు పత్రి సేకరణ వలన విజ్ఞానము, వినోదము, పర్యావరణ పట్ల స్నేహ భావము కలుగుతాయి. విఘ్నేశ్వరుని 21 రకాల ఆకులతో పూజించడం ఆనవాయితీ. ఒక్కొక్క ఆకులో ఒక్కొక్క ఔషధ గుణాలు ఉన్నాయి.

1. మాచీపత్రం (మాచిపత్రి) :- ఇది దద్దుర్లు, తలనొప్పి, వాత నొప్పులు, కళ్ళకు సంబంధించిన వ్యాధులు, చర్మ సంబంధమైన వ్యాధులు నివారించడానికి ఉపయోగపడుతుంది.

2. బృహతీ పత్రం(వాకుడాకు) : - ఇది దగ్గు, జలుబు, జ్వరం, అజీర్ణం, మూత్ర వ్యాధులను, నేత్ర వ్యాధులను నయం చేయడానికి, దంత ధావనానికి దోహదపడుతుంది.

3. బిల్వ పత్రం( మారేడు) :- ఇది జిగట విరేచనాలు, జ్వరం, మధుమేహం, కామెర్లు, నేత్ర వ్యాధులు, శరీర దుర్గంధం తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

4. దూర్వాయుగ్మం(గరిక) :-  ఇది గాయాలు, చర్మ వ్యాధులు, దద్దుర్లు, మూత్రంలో మంట, ముక్కు సంబంధ వ్యాధులు, ఉదర సంబంధ వ్యాధులు, మొలల నివారణకు ఉపయోగపడుతుంది.

5. దత్తూర పత్రం(ఉమ్మెత్త) :- ఇది సెగ గడ్డలు, స్తన వాపు, చర్మ వ్యాధులు, పేను కొరుకుడు, శరీర నొప్పులు, శ్వాసకోశ వ్యాధులు, ఋతు వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. ఇది విషం కావున కాస్తంత జాగ్రత్తగా వాడుకోవాలి.

6. బదరీ పత్రం(రేగు) :- ఇది జీర్ణకోశ వ్యాధులు, రక్త సంబంధ వ్యాధులు, చిన్న పిల్లల వ్యాధుల నివారణకు రోగ నిరోధక శక్తి పెంపుదలకు సహాయపడుతుంది.

7. ఆపామార్గ పత్రం(ఉత్తరేణి) :-  ఇది దంత ధావనానికి, పిప్పి పన్ను, చెవి పోటు, రక్తం కారటం, మొలలు, గడ్డలు, అతి ఆకలి, జ్వరం, మూత్ర పిండాలలో రాళ్ళు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

8. తులసీ పత్రం(తులసీ) :- ఇది దగ్గు, జలుబు, జ్వరం, చెవిపోటు, పన్ను నొప్పి, తుమ్ములు, చుండ్రు, అతిసారం, గాయాలు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ముఖ సౌందర్యం, వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడానికి ఉపయోగపడుతుంది.

9. చూత పత్రం( మామిడాకు) :-  ఇది రక్త విరోచనాలు, చర్మ వ్యాధులు, ఇంటిలోని క్రిమి కీటకాల నివారణకు దోహదపడుతుంది.

10. కరవీర పత్రం( గన్నేరు) :-  ఇది కణుతులు, తేలు కాటు- విష కీటకాల కాట్లు, దురద, కళ్ళ సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులు తగ్గించడానికి ఉపయోగించబడుతుంది.

11. విష్ణుక్రాంత పత్రం( విష్ణు కాంత) :-  ఇది జ్వరం, కఫం, దగ్గు, ఉబ్బసం తగ్గించడానికి, జ్ఞాపకశక్తి పెంపొందింపజేయడానికి ఉపయోగపడుతుంది.

12. దాడిమీ పత్రం(దానిమ్మ) :-  ఇది విరోచనాలు, అతిసారం, దగ్గు, కామెర్లు, మొలలు, ముక్కు నుండి రక్తం కారడం, కండ్ల కలకలు, గొంతు నొప్పి, చర్మ వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

13. దేవదారు పత్రం(దేవదారు) :-  ఇది అజీర్తి, పొట్ట సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులు, కంటికి సంబంధించిన వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

14. మరువక పత్రం(మరువం) :-  ఇది జీర్ణశక్తి, ఆకలి పెంపొదించుటకు, జుట్టు రాలడం, చర్మ వ్యాధులు తగ్గించుటకు ఉపయోగపడుతుంది. దీనిని సువాసనకు ఉపయోగిస్తారు.

15. సింధూర పత్రం( వావిలి) :-  ఇది జ్వరం, తలనొప్పి, కీళ్ళ నొప్పులు, గాయాలు, చెవిపోటు, మూర్ఛ వ్యాధి, ప్రసవం తరువాత వచ్చే ఇబ్బందులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

16. జాజీ పత్రం( జాజి ఆకు) :- ఇది వాత నొప్పులు, జీర్ణాశయ వ్యాధులు, మలాశయం వ్యాధులు, నోటి పూత, దుర్వాసన, కామెర్లు, చర్మ వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

17. గండకీ పత్రం(దేవ కాంచనం) :- ఇది మూర్ఛ వ్యాధి, కఫం, పొట్ట సంబంధ వ్యాధులు. నులి పురుగుల నివారణకు ఉపయోగపడుతుంది. దీని ఆకులు ఆహారంగా కూడా ఉపయోగిస్తారు.

18. శమీ పత్రం(జమ్మి ఆకు) :- ఇది కఫం, మూల వ్యాధి, కుష్టు వ్యాధి, అతిసారం, దంత వ్యాధులు నివారించడానికి ఉపయోగపడుతుంది.

19. అశ్వత్థ పత్రం ( రావి ఆకు) :-  ఇది మల బద్ధకం, వాంతులు, మూత్ర వ్యాధులు, జ్వరాలు నివారించడానికి ఉపయోగపడుతుంది. జీర్ణ శక్తి, జ్ఞాపక శక్తి పెంపొందించడానికి సహకరిస్తుంది.

20. అర్జున పత్రం( తెల్ల మద్ది) :-  ఇది చర్మ వ్యాధులు, కీళ్ళ నొప్పులు, మలాశయ దోషాలు, గుండె జబ్బుల నివారణకు ఉపయోగపడుతుంది.

21. ఆర్క పత్రం( జిల్లేడు) :- ఇది చర్మ వ్యాధులు, సెగ గడ్డలు, కీళ్ళ నొప్పులు, చెవిపోటు, కోరింత దగ్గు, దంతశూల, విరేచనాలు, తిమ్మిర్లు, బోధకాలు , వ్రణాలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

దీనిని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది ఆయుర్వేదం కి ఉన్న ప్రాముఖ్యత ఏంటో.... ఆ భగవంతుడు ఇచ్చిన వరం ఆయుర్వేదం... అందుకే సాక్షాత్యు ఆ దేవుడే ఆయుర్వేదం యొక్క గొప్పదనాన్ని మనకి తెలియజేయడానికి  స్వయంగా ఆయనే  సంజీవిని ఉపయోగించిన సంగతి మనకు తెలిసిందే..    కాబట్టి నేను ప్రత్యేకంగా కల్పించుకుని చెప్పేది ఏమి లేదు. ఏకంగా మన వినాయక స్వామి తన పూజ ద్వారా కూడా ఆయుర్వేదం గొప్పదనం గురించి మనకి ఏళ్లతరబడి చెబుతూనే వస్తున్నారు. ఇప్పటికైనా మనలో మార్పు వచ్చి ఆయుర్వేదం ని వాడగలిగితే ఆరోగ్యాన్ని కాపాడుకోగలం.

ప్రతి వందమందిలో తొంభైతొమ్మిది మంది అనారోగ్యంతో జీవిస్తున్నారు. రోజు వారీ లో కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకుని ఇప్పటికైనా ఆరోగ్యంగా ఉండేందుకు గట్టిగా ప్రయత్నించాలి అనుకునే వారికి ఇదే మా ఆహ్వానం...
ఇప్పటికే అనారోగ్యంతో ఉంటే మీ ఆరోగ్యం కోసం మా వద్ద గొప్ప ఫలితాన్ని ఇచ్చే చాలా మంచి ఆయుర్వేద మందులు అతి తక్కువ ధరలకే సిద్ధంగా ఉంచాము. ఏ అనారోగ్యం లేని వారికి జీవితంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండటానికి మా విలువైన సలహాలని పాటించి మీ రోజువారీ జీవనశైలి లో కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకుని జీవితకాలం ఆరోగ్యంగా జీవించగలరు.

--(())--

 గణపతి రూపాల్లో మొదటి 16 గణపతులు చాలా మహిమాన్వితమైనవి. వీటిని "షోడశ'' గణపతులు అంటారు.

నంజనగూడు దేవాలయంలో ఉన్న 32 గణపతి విగ్రహాల పేర్లలో 15 పేర్లు మాత్రమే ఇప్పుడు చెప్పుకున్న పేర్లతో సరిపోలుతున్నాయి. తక్కినవి వేరుగా ఉన్నాయి. ఈ అంశాన్ని మైసూరు ప్రాచ్య పరిశోధనా సంస్థ వెల్లడించిన నివేదిక కూడా పేర్కొంది.

విద్యార్ణవ తంత్రంలో గణపతి రూపాల్లో 15 విభేదాలు కనిపిస్తాయి.

1. ఏకాక్షర గణపతి 2.మహా గణపతి 3. క్షిప్ర గణపతి

4. వక్రతుండ గణపతి 5. లక్ష్మీ గణపతి 6. హేరంబ గణపతి

7. వీర గణపతి 8.లక్ష్మీ గణపతి 9. శక్తి గణపతి

10. సుబ్రహ్మణ్య గణపతి 11. మహా గణపతి 12. త్రైలోక్య గణపతి

13. హరిద్రా గణపతి 14. వక్రతుండ గణపతి 15. ఉచ్చిష్ట గణపతి

ఇందులో రెండు మహా గణపతులు ఉన్నాయి. కాగా మూడు లక్షణాలు ఉన్న గణపతులు కనిపిస్తున్నాయి. లక్ష్మీ గణపతులు రెండు, వక్రతుండ గణపతులు రెండు, శక్తి గణపతి లక్షణాలు అయిదు, త్రైలోక్య మోహన గణపతి లక్షణాలు రెండు, వీర గణపతి లక్షణాలు రెండు, ఉచ్చిష్ట గణపతి లక్షణాలు రెండు స్పష్టమౌతున్నాయి.

ఈ 16 రూపాలలో ఒక్కో రూపానిదీ ఒక్కో విశిష్టత.


1. బాల గణపతి
ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి. కుడి వైపు చేతులలో అరటిపండు, పనసతొన, ఎడమవైపు వైపు ఉన్న చేతులతో మామిడిపండు, చెరకుగడని పట్టుకుని దర్శనమిస్తారు. బుద్ధి చురుకుగా పనిచేయాలంటే ఈ బాల గణపతిని పూజించాలి.

కరస్థ కదలీ చూత పన పేక్షుక మోదకమ్
బాలసూర్య నిభం వందే దేవం బాలగణాధిపమ్
అనే మంత్రంతో ప్రతిరోజూ సూర్యోదయ సమయాన చదవాలి.

2. తరుణ గణపతి:

ఈ వినాయకుడి రూపానికి ఎనిమిది చేతులుంటాయి కుడి వైపు చేతులతో పాశం, వెలగగుజ్జు, దంతం, చెరకు ఎడమ వైపు ఉన్న చేతులతో అంకుశం, నేరేడు పండు, వరివెన్ను పట్టుకుని అభయముద్రతో దర్శనమిస్తారు. ఈయనను...

పాశాంకశాపూస కపిత్థ జంబూ స్వదంత శాలీనమపి స్వహస్త్రైః ధత్తే సదా య సతరుణాభః పాయాత్స యుష్మాం ష్తరుణో గణేశః అనే మంత్రంతో పూజించాలి.

3. భక్త గణపతి

ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులలో కొబ్బరికాయ, అరటిపండు ఎడమ వైపు ఉన్న చేతులలో మామిడి పండు, బెల్లపు పరమాన్నం ఉన్న పాత్ర పట్టుకుని కనిపిస్తారు. ఈయనను...

నాలికేరామ్ర కదలీ గుడపాయాస ధారిణమ్
శరచ్చంద్రాభ్వవుషం భజే భక్త గణాధిపమ్

అనే మంత్రతో స్తుతించాలి...ఈయనను సేవిస్తే భక్తిభావం పెరుగుతుంది.

4. వీరగణపతి

ఈ వినాయకుడి రూపానికి పదహారు చేతులుంటాయి కుడి వైపు చేతులతో బాణం, బేతాలుడు, చక్రం, మంచపుకోడు, గద, పాము, శూలం, గొడ్డలిబొమ్మ ఉన్న జెండా, ఎడమవైపు ఉన్న చేతులతో శక్తి అనే ఆయుధం, విల్లు, ఖడ్గం, ముద్గరమనే ఆయుధం, అంకుశం, పాశం, కుంతమనే ఆయుధం, దంతం ధరించి దర్శనమిస్తారు. ఈయనను....

బేతాల శక్తి శర కార్ముక చక్ర ఖడ్గ ఖట్వాంగ ముద్గర గదాంకుశ నాగపాశాన్
శూలం చ కుంత పరశుధ్వజ మాత్తదంతం వీరం గణేశ మరుణం త్వనిశం స్మరామి
అనే మంత్రంతో కీర్తించాలి. ఈయనను పూజించిన భక్తులకు తిరుగులేని ధైర్యం ప్రసాదిస్తారు.

5. శక్తి గణపతి

ఆలింగ్య దేవీం హరితాంగయష్టిం పరస్పరా శ్లిష్ట కటిప్రదేశమ్
సంధ్యారుణం పాశ స్ఫటీర్దధానం భయాపహం శక్తి గణేశ మీదే
అనే మంత్రంతో ఈ గణేశుని ప్రార్థించాలి. నాలుగు చేతులున్న ఈ గణపతి అంకుశం, పాశం,
విరిగిన దంతం పట్టుకుని దర్శనమిస్తారు. ఈయన కరుణిస్తే ఏదయినా సాధించగలమనే ఆత్మస్థైర్యం పెరుగుతుంది.

6. ద్విజ గణపతి
ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులతో పుస్తకం, దండం ఎడమవైపు ఉన్న చేతులతో అక్షమాల, కమండలం పట్టుకుని కనిపిస్తారు. ఈయనను...

యం పుస్తకాక్ష గుణదండ కమండలు శ్రీః విద్యోతమాన కరభూషణ మిందువర్ణమ్
స్తంబేరమానవ చతుష్టయ శోభమానం త్వాం ద్విజగణపతే ! సిద్ధ్విజ గణాధిపతే స ధన్యః అనే మంత్రంతో పూజించాలి. ఈ గణపతి తెలివి తేటలు ప్రసాదిస్తాడు.

7. సిద్ధి (పింగల) గణపతి

ఈ గణపతిని సేవిస్తే ప్రారంభించిన పనులలో అపజయమన్నది ఉండదు. ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులతో పండిన మామిడిపండు, ఎడమవైపు ఉన్న చేతులతో పూలగుత్తి, గొడ్డలి పట్టుకుని కనిపిస్తారు. ఈయనను....

పక్వచుత ఫల పుష్పమంజరీ ఇక్షుదండ తిలమోదకై స్సహ ఉద్వహన్ పరశుమస్తు తే నమః
శ్రీ సమృద్ధియుత హేమం పింగల అనే మంత్రంతో స్తుతించాలి.

8. ఉచ్ఛిష్ట గణపతి

కోరిన కోర్కెలు తీర్చే ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడివైపు చేతులతో నల్ల కలువ, వరివెన్ను ఎడమ వైపు ఉన్న చేతులతో దానిమ్మపండు, జపమాల పట్టుకుని కనిపిస్తారు. ఈయనను....

నీలబ్జ దాడిమీ వీణా శాలినీ గుంజాక్ష సూత్రకమ్
దధదుచ్ఛిష్ట నామాయం గణేశః పాతు మేచకః
అనే మంత్రంతో ప్రార్థించాలి.

9. విఘ్న గణపతి

గణపతి అసలు లక్షణమైన విఘ్ననాశనం ఈ రూపంలో కనిపిస్తుంది. ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయ…
***

: 108 రూపాలలో మహా గణపతులు 

1. ఏకాక్షర గణపతి
ప్రాతర్భజామ్య్భయదం ఖలు భక్త శోక దావానలం గణ్విభుం వరకుంజరాస్యమ్
అజ్ఞాన కానన వినాశన హవ్యవాహం ఉత్సాహ వర్ధనమహం సుతమీశ్వరస్య

2. మహా గణపతి
భిభ్రాణోబ్జక బీజాపూరక కదా దంతేక్షు బాణైస్సమంభిభ్రాణో మణికుంభశాలి కణిశం పాశంచ వక్ర్తాంచితంగౌరంగ్యారుచి రారవిందయుతయా దేవ్యాసనాధాంతిక:
శోణాంగ శ్శుభమాతనోతుభవతాం నిత్యం గణేశో మహాన్

3. బాల గణపతి
కరస్ధ కదళీచూత పనసేక్షు కపిత్ధకం బాలసూర్యప్రభందేవం వందే బాలగణాధిపం

4. తరుణ గణపతి
పాశాంకుశాపూస కపిత్ధ జంబూఫలం తిలాం చేక్షు మపిసవ హసై:
ధత్తే సదాయ స్తరుణారుణాంభ: పాయాత్సయుష్మాన్ తరుణో గణేశ:

5. విఘ్నరాజ గణపతి
విఘ్నరాజావతారశ్చ శేషవాహన ఉచ్చతే మమతాసుర సంహర్తా విష్ణు బ్రహ్మేతివాచక:

6. సిద్ది గణపతి
ఏకదంతం చతుర్హస్తం పాశాంకుశ ధారిణమ్ అభయంచవరదం హసైర్ద దానమూషకధ్వజమ్

7. బుద్ధి గణపతి
త్రయీమయాఖిలం బుద్ధిధాత్రే బుద్ధి ప్రదీపాయ సురాధిపాయ |
నిత్యాయ సత్యాయచ నిత్యబుద్ధే నిత్యం నిరీహాయ నమోస్తు నిత్యమ్ ||

8. లక్ష్మీ గణపతి
బిభ్రాణశ్శుక బీజపూర కమలం మాణిక్య కుంభాంకుశాన్ పాశం కల్పలతాంచ బాణకలికా ప్రోత్సస్సరో నిస్సర:శ్యామో రక్త సరోరుహేణ సహితో దేవీ చ యస్యాంతికే
గౌరాంగో వరదాన హస్తకమలో లక్ష్మీగణేశో మహాన్

9. సంతాన లక్ష్మీ గణపతి
శరణం భవదేవేశ సంతతిం సుదృఢాంకురు |
భవిష్యంతియే పుత్రామత్కులే గణనాయక: ||

10. దుర్గా గణపతి
తప్తకాంచన సంకాశం శ్చాష్ట్ట్ట మహత్తను: |
దీప్తాంకుశం శరం చాక్షం దంతం దక్షే వహన్కరై: ||

11. సర్వశక్తి గణపతి
ఆలింగ్య దేవీం హరితాం నిషణ్ణాం పరస్పరాశ్లిష్టకటీ నివేశం
సంధ్యారుణం పాశసృణీం వహస్తం భయాపహం శక్తి గణేశ మీఢే

12. విరివిరి గణపతి
సుసిద్ధాదం భక్తిజనస్యదేవ సకామిదా మామిహ సౌఖ్యదంతం |
అకా మికాగాం భవబంధహరం గజాననం భక్తియుతం భజామ ||

13. క్షిప్ర గణపతి
దంతం కల్పలతా పాశ రత్నకుంభోప శోభితం
బంధూక కమనీయాంగం ధ్యాయేత్ క్షిప్ర వినాయకం

14. హేరంబ గణపతి
అభయ వరద హస్త: పాశదంతాక్షమాల: పరశుమధ త్రిశీర్షం ముద్గరం మోదకం చ
విదధతు నరసింహ: పంచమాతంగ వక్త్ర:  కనక రుచిర వర్ణ: పాతు హేరమ్బ నామా

15. నిధి గణపతి
విచిత్ర రత్నై: ఖచితం సువర్ణ సమ్బూతకంగుహ్యమయా ప్రదత్తమం |
తధాంగులీష్పంగులికం గణేశ చిత్తేన సంశోభయ తత్పరేశ

16. వక్రతుండ గణపతి
స్వర్ణవర్ణ చతుర్బాహుం | పాశాంకుశధరం విభుం |
ఆమ్రపాత్ర స్వదంతంచ | శక్తియుతం విచింతయేత్

17. నవనీత గణపతి
దానాయ నానావిధ రూపకాంస్తే గృహాణ దత్తాన్మనసామయావై|
పదార్ధ భూతాన్ స్థిర జంగమాంశ్చ హేరమ్నమాం తారయ మోహభావాత్ ||

18. ఉచ్ఛిష్గ్ట గణపతి
లీలాబ్జం దాడిమం వీణాశాలి గుంజాక్ష సూత్రకం
దధ దుచ్ఛిష్ట నామాయం గణేశ: పాతు మేచక:

19. హరిద్రా గణపతి
హరిద్రాభం చతుర్బాహుం హరిద్రా వదనం ప్రభుమ్ పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవచ భక్తాభయ ప్రదాతాం వందే విఘ్న వినాశనమ్

20. మోదక గణపతి
నాదబిందు కళాత్మకం వరనారదాది సుపూజితం |
మోదక ఫలదాయకం ప్రమోదవదన వినాయకం ||

21.మేధా గణపతి
సకలభాగ్య వశంకరం వర సాధు సజ్జన సంహితం 
అఖిలదేవ ప్రదాయకం మమ ఆత్మరక్ష వినాయకం

22.మోహన గణపతి
రక్ష రక్ష గణాధ్యక్ష రక్షత్రైలోక్య రక్షక 
భక్తానాం అభయంకర్తా త్రాతాభవ భవార్ణవాన్

23.త్రైలోక్య మోహన గణపతి
గదా బీజాపూరే ధను: శూలచక్రే సరోజతృలే పాశాధాన్య ప్రదంతారి కరై: సందధానం
స్వశుండాగ్ర రాజం | మణి కుంభ మంగాధి రూఢం స పత్న్యా ||

24. వీర గణపతి
భేతాళ శక్తి శరకార్ముక ఖేటఖడ్గ ఖట్వాంగ ముద్గర గధాంకుశ ముద్వహస్తం
వీరం గణేశ మరుణం సతతం స్మరామి

25. ద్విజ గణపతి
యం పుస్తకాక్ష గుణ దండకమండలు శ్రీవిద్యోతమాన కరభూషణమిందు వర్ణం
స్తంబేర మానన చతుష్టయ శోభమానం త్వాం య: స్మరే ద్ద్విజ గణాధిపతే సధన్య: ||

26. ఋణవిమోచన గణపతి
సృష్ట్యా బ్రహ్మణా సమ్యక్ పూజిత: ఫలసిద్ధయే
సదైవ పార్వతీపుత్ర: ఋణనాశం కరోతుమే

27. సంకష్టహర గణపతి
ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం
భక్తావాసం స్మరేన్నిత్యంమాయుష్కారమార్ధ సిద్ధయే

28. గురు గణపతి 
ప్రవరం సర్వదేవానాం సిద్ధినాం యోగినాం గురుం |
సర్వస్వరూపం సర్వేశం జ్ఞానరాశి స్వరూపిణమ్ ||
అవ్యక్తమక్షరం నిత్యంసత్యమాత్మ స్వరూపిణం |
వాయుతుల్యంచ నిర్లిప్తం చాక్షతం సర్వసాక్షిణం ||

29. స్వర్ణ గణపతి 
వందే వందారుమందార, మిందు భూషణ నందనం |
అమందానంద సందోహ, బంధురం సింధురాననమ్ ||

30. అర్క గణపతి 
మూషారూఢం లంబసూత్రం సర్పయజ్ఞోపవీతినల|
విషాణం పాష కమలం మోదకంచ కరైధృతం ||

31. కుక్షి గణపతి 
సరోజన్మన భూషాణాం భరణోజ్వలహస్త తన్వ్యా సమా
లింగితాంగాం | కరీంద్రాననాం చంద్ర చూడం త్రినేత్రం రక్తకాంతిం భజేత్తం ||

32. పుష్టి గణపతి 
ఏకదంతం మహాకాయం లంబోదరం గజాననం |
విఘ్ననాశకరం దేవం హేరంబం ప్రణమామ్యహం ||

33. వామన గణపతి 
లంబోదరం మహావీర్యం నాగయజ్ఞోపశోభితం |
అర్ధచంద్రధరం దేవం విఘ్నప్యూహం వినాశనం ||

34. యోగ గణపతి 
యోగరూఢో యోగ పట్టాభిరామో బాలార్కభశ్చేంద్ర నీలాంశుకాఢ్య:
పాశాక్ష్వక్షాన్ యోగదండం దధానో పాయాన్నిత్యం యోగ విఘ్నేశ్వరో న:

35. నృత్య గణపతి 
పాశాంకుశాపూప కుఠార దన్త చంచత్కరం వచరుతరాంగుళీయం
పీతప్రభం కల్పతరో రధస్ధం భజామి నృత్తైక పదం గణేశం

36. దూర్వా గణపతి 
దూర్వాంకురాన్వై మనసా ప్రదత్తాం స్త్రిపంచపత్రైర్యుతకాంశ్చ స్నిగ్ధాన్ |
గృహాణ విఘ్నేశ్వర సంఖ్యయా త్వం హీనాంశ్చ సర్వోపరి వక్రతుండ ||

37. అభీష్టవరద గణపతి
నమస్తే వేద విదుషే నమస్తే వేద కారిణే |
కమన్యం శరణం యామ: కోను న: స్వాద్భయాపహ: ||

38. లంబోదర గణపతి 
లంబోదరావతారో వైక్రోధాసుర నిబర్హణ:
శక్తిబ్రహ్మ ఖగ: సద్యత్ తస్యధారక ఉచ్యతౌ ||

39.విద్యా గణపతి 
భక్త ప్రియాయ దేవాయ నమో జ్ణాన స్వరూపిణే |
నమో విశ్వస్యకర్త్రేతే నమస్తత్పాలకాయచ ||

40. సరస్వతీ గణపతి 
వాగీశాద్యా స్సుమనస: సర్వార్ధానాముపక్రమే
యంనత్వాకృత కృత్వాస్స్యు: తం నమామి గజాననమ్ ||

41. సంపత్ గణపతి 
పక్వచూత ఫలపుష్ప మంజరీచేక్షుదండ తిలమోదకైస్సహ
ఉద్వహన్ పరశుమస్తుతే నమ: శ్రీ సమృద్ధియత హేమపింగళ:

42. సూర్య గణపతి 
హిరణ్యగర్భం జగదీశితారరమృషిం పురాణం మండలస్థం |
గజాననం యం ప్రవిశన్తిసంతస్తత్కాలయోగైస్త మహం ప్రపద్యే ||

43. విజయ గణపతి 
శంఖేక్షు చాప కుసుమేఘ కుఠారదంత పాశాంకుశై: కళమమంజరికా సనైధై:
పాణిస్థితై: పరిసమావృత భూషణ శ్రీ:

44. పంచముఖ గణపతి 
గణేశాయ ధామ్నే పరేశాయ తుభ్యం సదానంద రూపాయ సర్వార్తిగాయ|
అపారస్వరూపాయ దేవాధిదేవ నమస్తే ప్రభో భక్త సంరక్షకాయ ||

45. నీలకంఠ గణపతి 
వినాయకం నాయకమౌక్తికం త్రయీ హారావళే రావళితం భుజంగమై: |
పినాకిజం నాకిజనేడ్య మంహసాం నివారణం వారణ్వక్త్ర మాశ్రయే ||

46. గాయత్రి గణపతి 
యజ్ఞోపవీతం త్రిగుణస్వరూపం సౌవర్ణమేవం హ్యహినాధ భూతం |
భావేనదత్తం గణనాథతత్వం గృహాణ భక్తోద్దృతి కారణాయ ||

47. చింతామణి గణపతి 
కల్పద్రుమాధ: స్థితకామధేయం | చింతామణిం దక్షిణపాణి శుండమ్ |
బిభ్రాణ మత్యద్భుత చిత్రరూపం | య: పూజయేత్తస్య సమస్త సిద్ధి: ||

48. ఏకదంత గణపతి 
అగజానన పద్మార్కమ్ గజానన మహర్నిశం
అనేక దం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే

49. వికట గణపతి 
వికటోనామ విఖ్యాత: కామాసుర విదాహక: |
మయూర వాహనశ్చాయం సౌరబ్రహ్మధర: స్మ్రత: ||

50. వరద గణపతి 
వరదాభయ హస్తాయ నమ: పరశుధారిణే |
నమస్తే సృణిహస్తాయ నాభివిశేషాయతే నమ: ||

51. వశ్య గణపతి 
విఘ్నేశ వీర్యాణి విచిత్రకాణి వన్దే జనైర్మాగధకై: స్మృతాని |
శ్రుత్వాసమత్తిష్ఠ గజానన త్వం బ్రహ్మేజగన్మంగళకం కురుష్వ ||

52. కుల గణపతి 
శుండావిభూషార్థమనన్తఖేలిన్ సువర్ణజం కంచుకమాగృహేంణ |
రత్నైశ్చయుక్తం మనసామయాయ ద్ధతం ప్రభోతత్సఫలం కురుష్వ ||

53. కుబేర గణపతి 
రత్నై: సువర్ణేన కృతాని గృహాణచత్వారి మయాప్రకల్ప్య |
సమ్భూషయ త్వం కటకాని నాథ చతుర్భుజేషు వ్యాజ విఘ్నహారిన్ |

54. రత్నగర్భ గణపతి 
హేరంబతే రత్నసువర్ణయుక్తే సునూపుర మంజీరకే తథైవ|
సు కింకిణీ నాద యుతే సుబుద్ధ్యా సుపాదయో: శోభమయే ప్రదత్తే ||

55. కుమార గణపతి 
మాత్రే పిత్రేచ సర్వేషాం హేరంబాయ నమో నమ:
అనాదయేచ విఘ్నేశ విఘ్నకర్తే నమోనమ:

56. సర్వసిద్ధి గణపతి 
పరంధామ పరంబ్రహ్మ పరేశం పరమేశ్వరం |
విఘ్నవిఘ్నకరం శాంతం పుష్టం కాంతమనంతకం |
సురాసురేంద్ర్యై: సిద్ధేంద్ర్యై: స్తుతం స్తౌమి పరాత్పరం |
సురపద్మచినేశంచ గణేశం మంగళాయనం ||

57. భక్త గణపతి 
నారికేళామ్ర కదళీ గుడ పాయస ధారిణం
శరచ్ఛశాంక సదృశం భజే భక్తగణాధిపమ్

58. విఘ్న గణపతి 
పాశాంకుశం ధరన్నామ ఫలాశీ చాఖవాహన:
విఘ్నం నిహస్తు న: సర్వ రక్తవర్ణో వినాయక:

59. ఊర్ధ్వ గణపతి 
కల్హారిశాలి కణిశేక్షుక చాపబాణ, దంత ప్రరోహ కబర: కనకోజ్జ్వలాంగ:,
ఆలింగనోద్యత కర: తటిదాభకట్యా దేయాత్స శతృభయ మూర్థ్వ గణేశ్వరస్తే

60. వర గణపతి 
నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన
ఈప్సితం మేం వరం దేహి పరత్రా చ పరాంగతిమ్

61. త్ర్యక్ష్యర గణపతి 
సర్వవిఘ్నహరం దేవం, సర్వవిఘ్నవివర్జితం
సర్వసిద్ధి ప్రదాతారం, వందేహం గణనాయకమ్

62. క్షిప్రప్రసాద గణపతి 
యక్షకిన్నర గంధర్వ సిద్ధవిద్యా ధరైస్సదా
స్తూయమానం మహాబాహుం వందే హం గణనాయకమ్

63. సృష్టి గణపతి 
ప్రాతర్నమామి చతురానన వన్ద్యమానం ఇచ్ఛానుకూలమఖిలం చ వరం దదానమ్
తం తుందిలం ద్విరసనాధిప యజ్ఞసూత్రం పుత్రం విలాస చతురం శివయో: శివాయ

64. ఉద్దండ గణపతి 
ప్రాత:స్మరామి గణనాథమనాథ బంధుం సిందూరపూర పరిశోభితగండయుగ్మం
ఉద్ధండవిఘ్న పరిఖండన చండదండం అఖండలాది సురనాయక బృందవంద్యమ్

65. డుండి గణపతి 
అక్షమాలాం కుఠారంచ రత్నపాత్ర స్వదంతకమ్
ధతైకరైర్విఘ్నరాజో డుంఢినామా మదేస్తున:

66.ద్విముఖ గణపతి 
స్వదంత పాశాంకుశ రత్నపాత్రం కరైర్దదానో హరినీలగాత్ర:
రత్నాంశుకో రత్న కిరీటమాలీ భూత్యై సదామే ద్విముఖో గణేశ:

67. త్రిముఖ గణపతి 
శ్రీమత్తీక్షణ శిఖాం కుశాక్ష వరదాన్ దక్షే దదానం కరై:
పాశాంచామృత పూర్ణకుంభమయం వామే దదానోముదా
పీఠే స్వర్ణమయారవింద విలసత్సత్కర్ణికాభాసురే
స్వాసీనస్త్రిముఖ: పరశురుచిరో నాగనన: పాతున:

68. సింహ గణపతి 
వీణాం కల్పలతా మరించ వరదం దక్షేవిధత్తేకరై: వేణే తామరసం చ రత్న కలశం సన్మంజరీం చా భయం శుండాదండలసన్ మృగేంద్ర వందన: శంఖేందు గౌర: శుభో
దీప్యద్రత్న నిభాంకుశో  గణపతి: పాయా దపాయాత్సన:

69. గజానన గణపతి 
సదా సుఖానందమయం జలేచ సముద్రేన ఇక్షురసే నివాసం|
ద్వంద్వ స్థయానేనచ నాళరూపం గజాననం భక్తియుతం భజామ||

70. మహోదర గణపతి 
మహోదర ఇతిఖ్యాతో జ్ఞానబ్రహ్మ ప్రకాశక:
మోహాసుర నిహంతావై ఆఖువాహన ఏవచ ||

71. భువన గణపతి 
విశ్వమూలాయ భవ్యాయ విశ్వసృష్టికరాయతే |
నమో నమస్తే సత్యాయ సత్య పూర్ణాయ శుండినే ||

72. ధూమ్రవర్ణ గణపతి 
ధూమ్రవర్ణావతారశ్చాభి మానాసుర నాశక:
ఆఖువాహన ఏవాసౌ శివాత్మేతి స ఉచ్యతౌ

73. శ్వేతార్క గణపతి 
ఓం నమో గణపతయే శ్వేతార్క గణపతయే శ్వేతార్కమూలనివాసాయ
వాసుదేవ ప్రియాయ, దక్ష ప్రజాపతి రక్షకాయ సూర్యవరదాయ కుమారగురవే

74. ఆధార గణపతి 
నాదం బాలసహస్ర భాను సదృశం నాగేంద్ర వక్త్రాన్వితం | హస్తాభ్యాం చషకం పవిత్ర కలశం హస్యంచ వృత్తాండవం | నానా చిత్రవిచిత్రయన్
పరగురుం ఆధార విద్యా స్థితిం | ఓంకార ప్రణవాకృతిం గణపతిం నిత్యం భజేహం ప్రభో ||

75. భూతరోగ నివారణ గణపతి 
ఏకదంతం చతుర్హస్తం బిభ్రాణ పాశమంకుశం |
అభయం వరదం సాస్మృర్భధానం మూషిక ధ్వజం |

76. ప్రసన్న విఘ్నహర గణపతి 
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం |
పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ||

77. ద్వాదశభుజవీర గణపతి 
సురేంద్రనేన్యం హ్యసురై: సుసేవ్యం సమానభావన విరాజయంతం|
అనంతబాహుం మూషక ధ్వజం తం గజాననం భక్తియుతం భజామ: ||

78. వశీకర గణపతి 
బీజాపూరగదేక్షుకార్ములసచ్చక్రోబ్జ పాశోత్పల|
వ్రీహ్యగ్రస్వ విషాణ రత్న కలశప్రోద్యత్కరాంభోరుహ: ||
ధ్యేయోవల్లభయా సపద్మకరయాశ్లిష్టోజ్వల- ద్భూషయ
విశ్వోత్పత్తి విపత్తి సంస్తుతికరో విఘ్నో విశిష్టార్ధద: ||

79. అఘౌర గణపతి 
గజవదనమంచింత్యం తీక్ష్ణదంష్టృం త్రినేత్రం
బృహదుదరమశేషం భూతరాజం పురాణం
అమరవరసుపూజ్యం రక్తవర్ణం సురేశం |
పశుపతి సుతమీశం విఘ్నరాజం నమామి ||

80. విషహర గణపతి 
నాగాననే నాగకృతోత్తరీయే క్రీడారతే, దేవకుమార సంఘై: |
త్వయిక్షణం కాలగతిం విహాయతౌ ప్రాపతు కన్దుకతామినేన్దూ ||

81. భర్గ గణపతి 
బాలార్కకోటి ద్యుతి మప్రమేయం
బాలేందు రేఖా కలితోత్తమాజ్ఞమ్ |
భ్రమద్ద్విరేపావృత గణ్డభాగం భజే భవానీతనయం గణేశమ్ ||

82. సర్వ సమ్మోహన గణపతి 
స్వాంకస్థితాయానిజవల్లభయాముఖామ్భుజాలోకేన లోలనేత్రం |
స్మేరాననాస్యం మదవైభవేన రుద్ధం భజే విశ్వవిమోహనంతం ||

83. ఐశ్వర్య గణపతి 
సహస్ర శీర్షం మనసా మయా త్వం దత్తం కిరీటంతు సువర్ణజంవై |
అనేకరత్నై: ఖచితం గృహాణ బ్రహ్మేశతే మస్తక శోభనాయ ||

84. మాయావల్లభ గణపతి 
సంసారార్ణవ పారేచ మాయాపోతే సుదుర్లభే |
కర్ణధార స్వరూపంచ భక్తానుగ్రహకారకం |
వరం వరేణ్యం వరదం వరదానామపి ఈశ్వరం |
సిద్ధం సిద్ధి స్వరూపంచ సిద్ధిదం సిద్ధి సాధనమ్ ||

85. సౌభాగ్య గణపతి 
తతో హరిద్రామచిరంగులాలం సిన్ధూరకం తేపరికల్పయామి |
సువాసితం వస్తు సువాస భూతై: గృహాణ బ్రహ్మేశ్వర శోభనార్థమ్ ||

86. గౌరి గణపతి 
విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ |
లంబోదరాయ సకలాయ జగద్ధితాయ |
నాగాసనాయ కృతియజ్ఞ విభూషితాయ |
గౌరీసుతాయ గణనాథ నమో నమస్తే ||

87. ప్రళయంకర్త గణపతి 
అకాలమేవ ప్రళయ: కథం లబ్ధో జనైరయం |
హా ! గజానన దేవేశ: హాహా విఘ్న హరావ్యయ ||

88. స్కంద గణపతి 
కుమార భుక్తౌ పునరాత్మహేతో: పయోధరే పర్వతరాజ పుత్ర్యా|
ప్రక్షాళయంతం కరశీ కరేణ మౌగ్ధ్యేనతం నాగముఖం భజామి ||

89. మృత్యుంజయ గణపతి 
సరాగలోకదుర్లభం విరాగిలోక పూజితం
సురాసురైర్నమస్కృతం జరాప మృత్యునాశకం ||

90. అశ్వ గణపతి 
రాజోపచారాన్వి విధాన్గృహాణ హస్త్యశ్వఛత్రాధికమాద రాద్వై |
చిత్తేన దత్తాన్గణనాధడుణ్డే హ్యపార సంఖ్యాన్ స్థిరజంగమాంస్తే ||

91. ఓంకార గణపతి 
వందే గణేశం భుజగేంద్ర భూషణం సమస్త భక్తాళికృతాతితోషణం
విశ్వం భరా సంస్థితలోక రక్షణం మదీయ పాపౌఘతమస్సు పూషణమ్ ||

92. బ్రహ్మవిద్యా గణపతి 
బ్రహ్మేభ్యో బ్రహ్మదాత్రేచ గజానన నమోస్తుతే |
ఆదిపూజ్యాయ జ్యేష్ఠాయ జ్యేష్ఠరాజాయతే నమ: ||

93. శివ అవతార గణపతి 
విఘ్నానాం పతయే తుభ్యం నమో విఘ్న నివారణ |
సర్వాంతర్యామిణే తుభ్యాం నమస్సర్వప్రియంకర ||

94. ఆపద గణపతి 
ఓమ్ నమో విఘ్నరాజాయ సర్వసౌఖ్య ప్రదాయినే |
దుష్టారిష్ట వినాశాయ పరాయ పరమాత్మనే ||

95. జ్ఞాన గణపతి 
గుణాతీతమౌనం చిదానంద రూపం | చిదాభాసకం సర్వగం జ్ఞాన గమ్యం |
ముని శ్రేష్ఠమాకాశ రూపం పరేశం | పరబ్రహ్మ రూపం గణేశం భజేమ ||

96. సౌమ్య గణపతి 
నమస్తే గణనాధాయ గణానాం పతయే నమ: |
భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యో సుఖదాయక ||

97. మహాసిద్ధి గణపతి 
గజవక్త్రం సురశ్రేష్ఠ కర్ణచామర భూషితం |
పాశాంకుశ ధరం దేవం వందే హం గణనాయకం ||

98. గణపతి 
సిందూరాస్త్రినేత్ర: పృథుతర జదరో హస్త పద్మం దదానం | దంతం పాశాంకుశేష్ట్వానురుతర విలసద్విజ పూరాభిరామం | బాలేందు ఖ్యాతిమౌళి
కరిపతి వదాన దాన పూర్ణార్థ గంధో | భోగేంద్రై భూషితాంగోర్జేత్ గణపతిం రక్తస్త్రాంగరాగ: ||

99. కార్యసిద్ధి గణపతి 
యతోబుద్ధి రజ్ఞాననాశో ముముక్షో: | యత స్సంపదోభక్త సంతోషదాస్సు: |
యతో విఘ్ననాశయత: కార్యసిద్ధి:  | సదాతం గణేశం నమామో భజామ: ||

100. భద్ర గణపతి 
అనామయాయ సర్వాయ సర్వపూజ్యాయతే నమ:
సుగుణాయ నమస్తుభ్యం బ్రహ్మణే నిర్గుణాయచ ||

101. సులభ గణపతి 
వందే గజేంద్రవదనం – వామాంకారూఢ వల్లభాశ్లిష్టం
కుంకుమపరాగశోణం – క్వులయినీ జారకోరకా పీడమ్ ||

102. నింబ గణపతి 
విఘ్నహర్తే స్వభక్తానాం లంబోదర నమోస్తుతే |
త్వాదేయ భక్తియోగేన యోగీశాం శాంతిమాగతా: ||

103. శుక్ల గణపతి 
అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం |
తంనరం వపుషికుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలంమహ: ||

104. విష్ణు గణపతి
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే

105. ముక్తి గణపతి
పాశాంకుశౌ భగ్నరథం త్వభీష్టం కరైర్దధానం కరరన్ద్రముక్తై: |
ముక్తాఫలాభై: పృథుశీకరౌఘై: సిఙ్చన్తమఙ్గం శివయోర్భజామి ||

106. సుముఖ గణపతి
ఏకదంతాయ శుద్ధాయ సుముఖాయ నమోనమ: |
ప్రసన్న జనపాలాయ ప్రణతార్తివినాశినే ||

107. సర్వ గణపతి
చతు: పదార్థా వివిధ ప్రకాశాస్త్త వివ హస్తా: సచతుర్భుజం |
అనాథనాథాంచ మహోదరంచ గజాననం భక్తియుతం భజామ:

108. సిద్ధిబుద్ధి గణపతి
సత్పద్మరాగ మణివర్ణ శరీరకాంతి: శ్రీ సిద్ధిబుద్ధి పరిచర్చిత కుంకుమశ్రీ:
వక్షస్థలే వలయితాతి మనోజ్ఞ శుణ్డో విఘ్నం మామపహర సిద్ధి వినాయకత్వమ్ ||
 

By
pranjali prabha 

****


*ఓం నమః శివాయ*:
*శ్రీ శివ అష్టోత్తర శత నామావళిః / శ్రీ శివ సహస్ర నామ స్తోత్రం*
*శ్రీ శివ అష్టోత్తర శత నామావళి*
¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥
ఓం శివాయ నమః*ఓం నమః శివాయ*
ఓం మహేశ్వరాయ నమః*ఓం నమః శివాయ*
ఓం శంభవే నమః*ఓం నమః శివాయ*
ఓం పినాకినే నమః*ఓం నమః శివాయ*
ఓం శశిశేఖరాయ నమః*ఓం నమః శివాయ*
ఓం వామదేవాయ నమః*ఓం నమః శివాయ*
ఓం విరూపాక్షాయ నమః*ఓం నమః శివాయ*
ఓం కపర్దినే నమః*ఓం నమః శివాయ*
ఓం నీలలోహితాయ నమః*ఓం నమః శివాయ*
ఓం శంకరాయ నమః *ఓం నమః శివాయ*10)
ఓం శూలపాణయే నమః*ఓం నమః శివాయ*
ఓం ఖట్వాంగినే నమః*ఓం నమః శివాయ*
ఓం విష్ణువల్లభాయ నమః*ఓం నమః శివాయ*
ఓం శిపివిష్టాయ నమః*ఓం నమః శివాయ*
ఓం అంబికానాథాయ నమః*ఓం నమః శివాయ*
ఓం శ్రీకంఠాయ నమః*ఓం నమః శివాయ*
ఓం భక్తవత్సలాయ నమః*ఓం నమః శివాయ*
ఓం భవాయ నమః*ఓం నమః శివాయ*
ఓం శర్వాయ నమః*ఓం నమః శివాయ*
ఓం త్రిలోకేశాయ నమః *ఓం నమః శివాయ*20)
ఓం శితికంఠాయ నమః*ఓం నమః శివాయ*
ఓం శివాప్రియాయ నమః*ఓం నమః శివాయ*
ఓం ఉగ్రాయ నమః*ఓం నమః శివాయ*
ఓం కపాలినే నమః*ఓం నమః శివాయ*
ఓం కామారయే నమః*ఓం నమః శివాయ*
ఓం అంధకాసుర సూదనాయ నమః*ఓం నమః శివాయ*
ఓం గంగాధరాయ నమః*ఓం నమః శివాయ*
ఓం లలాటాక్షాయ నమః*ఓం నమః శివాయ*
ఓం కాలకాలాయ నమః*ఓం నమః శివాయ*
ఓం కృపానిధయే నమః (*ఓం నమః శివాయ*)
ఓం భీమాయ నమః*ఓం నమః శివాయ*
ఓం పరశుహస్తాయ నమః*ఓం నమః శివాయ*
ఓం మృగపాణయే నమః*ఓం నమః శివాయ*
ఓం జటాధరాయ నమః*ఓం నమః శివాయ*
ఓం కైలాసవాసినే నమః*ఓం నమః శివాయ*
ఓం కవచినే నమః*ఓం నమః శివాయ*
ఓం కఠోరాయ నమః*ఓం నమః శివాయ*
ఓం త్రిపురాంతకాయ నమః*ఓం నమః శివాయ*
ఓం వృషాంకాయ నమః*ఓం నమః శివాయ*
ఓం వృషభారూఢాయ నమః (*ఓం నమః శివాయ*)
ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః*ఓం నమః శివాయ*
ఓం సామప్రియాయ నమః*ఓం నమః శివాయ*
ఓం స్వరమయాయ నమః*ఓం నమః శివాయ*
ఓం త్రయీమూర్తయే నమః*ఓం నమః శివాయ*
ఓం అనీశ్వరాయ నమః*ఓం నమః శివాయ*
ఓం సర్వజ్ఞాయ నమః*ఓం నమః శివాయ*
ఓం పరమాత్మనే నమః*ఓం నమః శివాయ*
ఓం సోమసూర్యాగ్ని లోచనాయ నమః*ఓం నమః శివాయ*
ఓం హవిషే నమః*ఓం నమః శివాయ*
ఓం యజ్ఞమయాయ నమః *ఓం నమః శివాయ*50)
ఓం సోమాయ నమః*ఓం నమః శివాయ*
ఓం పంచవక్త్రాయ నమః*ఓం నమః శివాయ*
ఓం సదాశివాయ నమః*ఓం నమః శివాయ*
ఓం విశ్వేశ్వరాయ నమః*ఓం నమః శివాయ*
ఓం వీరభద్రాయ నమః*ఓం నమః శివాయ*
ఓం గణనాథాయ నమః*ఓం నమః శివాయ*
ఓం ప్రజాపతయే నమః*ఓం నమః శివాయ*
ఓం హిరణ్యరేతసే నమః*ఓం నమః శివాయ*
ఓం దుర్ధర్షాయ నమః*ఓం నమః శివాయ*
ఓం గిరీశాయ నమః (*ఓం నమః శివాయ*)
ఓం గిరిశాయ నమః*ఓం నమః శివాయ*
ఓం అనఘాయ నమః*ఓం నమః శివాయ*
ఓం భుజంగ భూషణాయ నమః*ఓం నమః శివాయ*
ఓం భర్గాయ నమః*ఓం నమః శివాయ*
ఓం గిరిధన్వనే నమః*ఓం నమః శివాయ*
ఓం గిరిప్రియాయ నమః*ఓం నమః శివాయ*
ఓం కృత్తివాససే నమః*ఓం నమః శివాయ*
ఓం పురారాతయే నమః*ఓం నమః శివాయ*
ఓం భగవతే నమః*ఓం నమః శివాయ*
ఓం ప్రమథాధిపాయ నమః (*ఓం నమః శివాయ*)
ఓం మృత్యుంజయాయ నమః*ఓం నమః శివాయ*
ఓం సూక్ష్మతనవే నమః*ఓం నమః శివాయ*
ఓం జగద్వ్యాపినే నమః*ఓం నమః శివాయ*
ఓం జగద్గురవే నమః*ఓం నమః శివాయ*
ఓం వ్యోమకేశాయ నమః*ఓం నమః శివాయ*
ఓం మహాసేన జనకాయ నమః*ఓం నమః శివాయ*
ఓం చారువిక్రమాయ నమః*ఓం నమః శివాయ*
ఓం రుద్రాయ నమః*ఓం నమః శివాయ*
ఓం భూతపతయే నమః*ఓం నమః శివాయ*
ఓం స్థాణవే నమః (*ఓం నమః శివాయ*)
ఓం అహిర్బుధ్న్యాయ నమః*ఓం నమః శివాయ*
ఓం దిగంబరాయ నమః*ఓం నమః శివాయ*
ఓం అష్టమూర్తయే నమః*ఓం నమః శివాయ*
ఓం అనేకాత్మనే నమః*ఓం నమః శివాయ*
ఓం స్వాత్త్వికాయ నమః*ఓం నమః శివాయ*
ఓం శుద్ధవిగ్రహాయ నమః*ఓం నమః శివాయ*
ఓం శాశ్వతాయ నమః*ఓం నమః శివాయ*
ఓం ఖండపరశవే నమః*ఓం నమః శివాయ*
ఓం అజాయ నమః*ఓం నమః శివాయ*
ఓం పాశవిమోచకాయ నమః (*ఓం నమః శివాయ*)
ఓం మృడాయ నమః*ఓం నమః శివాయ*
ఓం పశుపతయే నమః*ఓం నమః శివాయ*
ఓం దేవాయ నమః*ఓం నమః శివాయ*
ఓం మహాదేవాయ నమః*ఓం నమః శివాయ*
ఓం అవ్యయాయ నమః*ఓం నమః శివాయ*
ఓం హరయే నమః*ఓం నమః శివాయ*
ఓం పూషదంతభిదే నమః*ఓం నమః శివాయ*
ఓం అవ్యగ్రాయ నమః*ఓం నమః శివాయ*
ఓం దక్షాధ్వరహరాయ నమః*ఓం నమః శివాయ*
ఓం హరాయ నమః (*ఓం నమః శివాయ*)
ఓం భగనేత్రభిదే నమః*ఓం నమః శివాయ*
ఓం అవ్యక్తాయ నమః*ఓం నమః శివాయ*
ఓం సహస్రాక్షాయ నమః*ఓం నమః శివాయ*
ఓం సహస్రపాదే నమః*ఓం నమః శివాయ*
ఓం అపవర్గప్రదాయ నమః*ఓం నమః శివాయ*
ఓం అనంతాయ నమః*ఓం నమః శివాయ*
ఓం తారకాయ నమః*ఓం నమః శివాయ*
ఓం పరమేశ్వరాయ నమః (*ఓం నమః శివాయ*)
ఇతి శ్రీశివాష్టోత్తరశతనామావళిః సమాప్తా!!*ఓం నమః శివాయ*
............
 
*శ్రీ శివ సహస్ర నామ స్తోత్రం*
¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥
ఓం స్థిరః స్థాణుః ప్రభుర్భానుః ప్రవరో వరదో వరః ।
సర్వాత్మా సర్వవిఖ్యాతః సర్వః సర్వకరో భవః ॥ 1 ॥
జటీ చర్మీ శిఖండీ చ సర్వాంగః సర్వాంగః సర్వభావనః ।
హరిశ్చ హరిణాక్శశ్చ సర్వభూతహరః ప్రభుః ॥ 2 ॥
ప్రవృత్తిశ్చ నివృత్తిశ్చ నియతః శాశ్వతో ధ్రువః ।
శ్మశానచారీ భగవానః ఖచరో గోచరోఽర్దనః ॥ 3 ॥
అభివాద్యో మహాకర్మా తపస్వీ భూత భావనః ।
ఉన్మత్తవేషప్రచ్ఛన్నః సర్వలోకప్రజాపతిః ॥ 4 ॥
మహారూపో మహాకాయో వృషరూపో మహాయశాః ।
మహాఽఽత్మా సర్వభూతశ్చ విరూపో వామనో మనుః ॥ 5 ॥
లోకపాలోఽంతర్హితాత్మా ప్రసాదో హయగర్దభిః ।
పవిత్రశ్చ మహాంశ్చైవ నియమో నియమాశ్రయః ॥ 6 ॥
సర్వకర్మా స్వయంభూశ్చాదిరాదికరో నిధిః ।
సహస్రాక్శో విరూపాక్శః సోమో నక్శత్రసాధకః ॥ 7 ॥
చంద్రః సూర్యః గతిః కేతుర్గ్రహో గ్రహపతిర్వరః ।
అద్రిరద్\{\}ర్యాలయః కర్తా మృగబాణార్పణోఽనఘః ॥ 8 ॥
మహాతపా ఘోర తపాఽదీనో దీనసాధకః ।
సంవత్సరకరో మంత్రః ప్రమాణం పరమం తపః ॥ 9 ॥
యోగీ యోజ్యో మహాబీజో మహారేతా మహాతపాః ।
సువర్ణరేతాః సర్వఘ్యః సుబీజో వృషవాహనః ॥ 10 ॥
దశబాహుస్త్వనిమిషో నీలకంఠ ఉమాపతిః ।
విశ్వరూపః స్వయం శ్రేష్ఠో బలవీరోఽబలోగణః ॥ 11 ॥
గణకర్తా గణపతిర్దిగ్వాసాః కామ ఏవ చ ।
పవిత్రం పరమం మంత్రః సర్వభావ కరో హరః ॥ 12 ॥
కమండలుధరో ధన్వీ బాణహస్తః కపాలవానః ।
అశనీ శతఘ్నీ ఖడ్గీ పట్టిశీ చాయుధీ మహానః ॥ 13 ॥
స్రువహస్తః సురూపశ్చ తేజస్తేజస్కరో నిధిః ।
ఉష్ణిషీ చ సువక్త్రశ్చోదగ్రో వినతస్తథా ॥ 14 ॥
దీర్ఘశ్చ హరికేశశ్చ సుతీర్థః కృష్ణ ఏవ చ ।
సృగాల రూపః సర్వార్థో ముండః కుండీ కమండలుః ॥ 15 ॥
అజశ్చ మృగరూపశ్చ గంధధారీ కపర్ద్యపి ।
ఉర్ధ్వరేతోర్ధ్వలింగ ఉర్ధ్వశాయీ నభస్తలః ॥ 16 ॥
త్రిజటైశ్చీరవాసాశ్చ రుద్రః సేనాపతిర్విభుః ।
అహశ్చరోఽథ నక్తం చ తిగ్మమన్యుః సువర్చసః ॥ 17 ॥
గజహా దైత్యహా లోకో లోకధాతా గుణాకరః ।
సింహశార్దూలరూపశ్చ ఆర్ద్రచర్మాంబరావృతః ॥ 18 ॥
కాలయోగీ మహానాదః సర్వవాసశ్చతుష్పథః ।
నిశాచరః ప్రేతచారీ భూతచారీ మహేశ్వరః ॥ 19 ॥
బహుభూతో బహుధనః సర్వాధారోఽమితో గతిః ।
నృత్యప్రియో నిత్యనర్తో నర్తకః సర్వలాసకః ॥ 20 ॥
ఘోరో మహాతపాః పాశో నిత్యో గిరి చరో నభః ।
సహస్రహస్తో విజయో వ్యవసాయో హ్యనిందితః ॥ 21 ॥
అమర్షణో మర్షణాత్మా యఘ్యహా కామనాశనః ।
దక్శయఘ్యాపహారీ చ సుసహో మధ్యమస్తథా ॥ 22 ॥
తేజోఽపహారీ బలహా ముదితోఽర్థోఽజితో వరః ।
గంభీరఘోషో గంభీరో గంభీర బలవాహనః ॥ 23 ॥
న్యగ్రోధరూపో న్యగ్రోధో వృక్శకర్ణస్థితిర్విభుః ।
సుదీక్శ్ణదశనశ్చైవ మహాకాయో మహాననః ॥ 24 ॥
విష్వక్సేనో హరిర్యఘ్యః సంయుగాపీడవాహనః ।
తీక్శ్ణ తాపశ్చ హర్యశ్వః సహాయః కర్మకాలవితః ॥ 25 ॥
విష్ణుప్రసాదితో యఘ్యః సముద్రో వడవాముఖః ।
హుతాశనసహాయశ్చ ప్రశాంతాత్మా హుతాశనః ॥ 26 ॥
ఉగ్రతేజా మహాతేజా జయో విజయకాలవితః ।
జ్యోతిషామయనం సిద్ధిః సంధిర్విగ్రహ ఏవ చ ॥ 27 ॥
శిఖీ దండీ జటీ జ్వాలీ మూర్తిజో మూర్ధగో బలీ ।
వైణవీ పణవీ తాలీ కాలః కాలకటంకటః ॥ 28 ॥
నక్శత్రవిగ్రహ విధిర్గుణవృద్ధిర్లయోఽగమః ।
ప్రజాపతిర్దిశా బాహుర్విభాగః సర్వతోముఖః ॥ 29 ॥
విమోచనః సురగణో హిరణ్యకవచోద్భవః ।
మేఢ్రజో బలచారీ చ మహాచారీ స్తుతస్తథా ॥ 30 ॥
సర్వతూర్య నినాదీ చ సర్వవాద్యపరిగ్రహః ।
వ్యాలరూపో బిలావాసీ హేమమాలీ తరంగవితః ॥ 31 ॥
త్రిదశస్త్రికాలధృకః కర్మ సర్వబంధవిమోచనః ।
బంధనస్త్వాసురేంద్రాణాం యుధి శత్రువినాశనః ॥ 32 ॥
సాంఖ్యప్రసాదో సుర్వాసాః సర్వసాధునిషేవితః ।
ప్రస్కందనో విభాగశ్చాతుల్యో యఘ్యభాగవితః ॥ 33 ॥
సర్వావాసః సర్వచారీ దుర్వాసా వాసవోఽమరః ।
హేమో హేమకరో యఘ్యః సర్వధారీ ధరోత్తమః ॥ 34 ॥
లోహితాక్శో మహాఽక్శశ్చ విజయాక్శో విశారదః ।
సంగ్రహో నిగ్రహః కర్తా సర్పచీరనివాసనః ॥ 35 ॥
ముఖ్యోఽముఖ్యశ్చ దేహశ్చ దేహ ఋద్ధిః సర్వకామదః ।
సర్వకామప్రసాదశ్చ సుబలో బలరూపధృకః ॥ 36 ॥
సర్వకామవరశ్చైవ సర్వదః సర్వతోముఖః ।
ఆకాశనిధిరూపశ్చ నిపాతీ ఉరగః ఖగః ॥ 37 ॥
రౌద్రరూపోంఽశురాదిత్యో వసురశ్మిః సువర్చసీ ।
వసువేగో మహావేగో మనోవేగో నిశాచరః ॥ 38 ॥
సర్వావాసీ శ్రియావాసీ ఉపదేశకరో హరః ।
మునిరాత్మ పతిర్లోకే సంభోజ్యశ్చ సహస్రదః ॥ 39 ॥
పక్శీ చ పక్శిరూపీ చాతిదీప్తో విశాంపతిః ।
ఉన్మాదో మదనాకారో అర్థార్థకర రోమశః ॥ 40 ॥
వామదేవశ్చ వామశ్చ ప్రాగ్దక్శిణశ్చ వామనః ।
సిద్ధయోగాపహారీ చ సిద్ధః సర్వార్థసాధకః ॥ 41 ॥
భిక్శుశ్చ భిక్శురూపశ్చ విషాణీ మృదురవ్యయః ।
మహాసేనో విశాఖశ్చ షష్టిభాగో గవాంపతిః ॥ 42 ॥
వజ్రహస్తశ్చ విష్కంభీ చమూస్తంభనైవ చ ।
ఋతురృతు కరః కాలో మధుర్మధుకరోఽచలః ॥ 43 ॥
వానస్పత్యో వాజసేనో నిత్యమాశ్రమపూజితః ।
బ్రహ్మచారీ లోకచారీ సర్వచారీ సుచారవితః ॥ 44 ॥
ఈశాన ఈశ్వరః కాలో నిశాచారీ పినాకధృకః ।
నిమిత్తస్థో నిమిత్తం చ నందిర్నందికరో హరిః ॥ 45 ॥
నందీశ్వరశ్చ నందీ చ నందనో నందివర్ధనః ।
భగస్యాక్శి నిహంతా చ కాలో బ్రహ్మవిదాంవరః ॥ 46 ॥
చతుర్ముఖో మహాలింగశ్చారులింగస్తథైవ చ ।
లింగాధ్యక్శః సురాధ్యక్శో లోకాధ్యక్శో యుగావహః ॥ 47 ॥
బీజాధ్యక్శో బీజకర్తాఽధ్యాత్మానుగతో బలః ।
ఇతిహాస కరః కల్పో గౌతమోఽథ జలేశ్వరః ॥ 48 ॥
దంభో హ్యదంభో వైదంభో వైశ్యో వశ్యకరః కవిః ।
లోక కర్తా పశు పతిర్మహాకర్తా మహౌషధిః ॥ 49 ॥
అక్శరం పరమం బ్రహ్మ బలవానః శక్ర ఏవ చ ।
నీతిర్హ్యనీతిః శుద్ధాత్మా శుద్ధో మాన్యో మనోగతిః ॥ 50 ॥
బహుప్రసాదః స్వపనో దర్పణోఽథ త్వమిత్రజితః ।
వేదకారః సూత్రకారో విద్వానః సమరమర్దనః ॥ 51 ॥
మహామేఘనివాసీ చ మహాఘోరో వశీకరః ।
అగ్నిజ్వాలో మహాజ్వాలో అతిధూమ్రో హుతో హవిః ॥ 52 ॥
వృషణః శంకరో నిత్యో వర్చస్వీ ధూమకేతనః ।
నీలస్తథాఽంగలుబ్ధశ్చ శోభనో నిరవగ్రహః ॥ 53 ॥
స్వస్తిదః స్వస్తిభావశ్చ భాగీ భాగకరో లఘుః ।
ఉత్సంగశ్చ మహాంగశ్చ మహాగర్భః పరో యువా ॥ 54 ॥
కృష్ణవర్ణః సువర్ణశ్చేంద్రియః సర్వదేహినామః ।
మహాపాదో మహాహస్తో మహాకాయో మహాయశాః ॥ 55 ॥
మహామూర్ధా మహామాత్రో మహానేత్రో దిగాలయః ।
మహాదంతో మహాకర్ణో మహామేఢ్రో మహాహనుః ॥ 56 ॥
మహానాసో మహాకంబుర్మహాగ్రీవః శ్మశానధృకః ।
మహావక్శా మహోరస్కో అంతరాత్మా మృగాలయః ॥ 57 ॥
లంబనో లంబితోష్ఠశ్చ మహామాయః పయోనిధిః ।
మహాదంతో మహాదంష్ట్రో మహాజిహ్వో మహాముఖః ॥ 58 ॥
మహానఖో మహారోమా మహాకేశో మహాజటః ।
అసపత్నః ప్రసాదశ్చ ప్రత్యయో గిరి సాధనః ॥ 59 ॥
స్నేహనోఽస్నేహనశ్చైవాజితశ్చ మహామునిః ।
వృక్శాకారో వృక్శ కేతురనలో వాయువాహనః ॥ 60 ॥
మండలీ మేరుధామా చ దేవదానవదర్పహా ।
అథర్వశీర్షః సామాస్య ఋకఃసహస్రామితేక్శణః ॥ 61 ॥
యజుః పాద భుజో గుహ్యః ప్రకాశో జంగమస్తథా ।
అమోఘార్థః ప్రసాదశ్చాభిగమ్యః సుదర్శనః ॥ 62 ॥
ఉపహారప్రియః శర్వః కనకః కాఝ్ణ్చనః స్థిరః ।
నాభిర్నందికరో భావ్యః పుష్కరస్థపతిః స్థిరః ॥ 63 ॥
ద్వాదశస్త్రాసనశ్చాద్యో యఘ్యో యఘ్యసమాహితః ।
నక్తం కలిశ్చ కాలశ్చ మకరః కాలపూజితః ॥ 64 ॥
సగణో గణ కారశ్చ భూత భావన సారథిః ।
భస్మశాయీ భస్మగోప్తా భస్మభూతస్తరుర్గణః ॥ 65 ॥
అగణశ్చైవ లోపశ్చ మహాఽఽత్మా సర్వపూజితః ।
శంకుస్త్రిశంకుః సంపన్నః శుచిర్భూతనిషేవితః ॥ 66 ॥
ఆశ్రమస్థః కపోతస్థో విశ్వకర్మాపతిర్వరః ।
శాఖో విశాఖస్తామ్రోష్ఠో హ్యముజాలః సునిశ్చయః ॥ 67 ॥
కపిలోఽకపిలః శూరాయుశ్చైవ పరోఽపరః ।
గంధర్వో హ్యదితిస్తార్క్శ్యః సువిఘ్యేయః సుసారథిః ॥ 68 ॥
పరశ్వధాయుధో దేవార్థ కారీ సుబాంధవః ।
తుంబవీణీ మహాకోపోర్ధ్వరేతా జలేశయః ॥ 69 ॥
ఉగ్రో వంశకరో వంశో వంశనాదో హ్యనిందితః ।
సర్వాంగరూపో మాయావీ సుహృదో హ్యనిలోఽనలః ॥ 70 ॥
బంధనో బంధకర్తా చ సుబంధనవిమోచనః ।
సయఘ్యారిః సకామారిః మహాదంష్ట్రో మహాఽఽయుధః ॥ 71 ॥
బాహుస్త్వనిందితః శర్వః శంకరః శంకరోఽధనః ।
అమరేశో మహాదేవో విశ్వదేవః సురారిహా ॥ 72 ॥
అహిర్బుధ్నో నిరృతిశ్చ చేకితానో హరిస్తథా ।
అజైకపాచ్చ కాపాలీ త్రిశంకురజితః శివః ॥ 73 ॥
ధన్వంతరిర్ధూమకేతుః స్కందో వైశ్రవణస్తథా ।
ధాతా శక్రశ్చ విష్ణుశ్చ మిత్రస్త్వష్టా ధ్రువో ధరః ॥ 74 ॥
ప్రభావః సర్వగో వాయురర్యమా సవితా రవిః ।
ఉదగ్రశ్చ విధాతా చ మాంధాతా భూత భావనః ॥ 75 ॥
రతితీర్థశ్చ వాగ్మీ చ సర్వకామగుణావహః ।
పద్మగర్భో మహాగర్భశ్చంద్రవక్త్రోమనోరమః ॥ 76 ॥
బలవాంశ్చోపశాంతశ్చ పురాణః పుణ్యచఝ్ణ్చురీ ।
కురుకర్తా కాలరూపీ కురుభూతో మహేశ్వరః ॥ 77 ॥
సర్వాశయో దర్భశాయీ సర్వేషాం ప్రాణినాంపతిః ।
దేవదేవః ముఖోఽసక్తః సదసతః సర్వరత్నవితః ॥ 78 ॥
కైలాస శిఖరావాసీ హిమవదః గిరిసంశ్రయః ।
కూలహారీ కూలకర్తా బహువిద్యో బహుప్రదః ॥ 79 ॥
వణిజో వర్ధనో వృక్శో నకులశ్చందనశ్ఛదః ।
సారగ్రీవో మహాజత్రు రలోలశ్చ మహౌషధః ॥ 80 ॥
సిద్ధార్థకారీ సిద్ధార్థశ్చందో వ్యాకరణోత్తరః ।
సింహనాదః సింహదంష్ట్రః సింహగః సింహవాహనః ॥ 81 ॥
ప్రభావాత్మా జగత్కాలస్థాలో లోకహితస్తరుః ।
సారంగో నవచక్రాంగః కేతుమాలీ సభావనః ॥ 82 ॥
భూతాలయో భూతపతిరహోరాత్రమనిందితః ॥ 83 ॥
వాహితా సర్వభూతానాం నిలయశ్చ విభుర్భవః ।
అమోఘః సంయతో హ్యశ్వో భోజనః ప్రాణధారణః ॥ 84 ॥
ధృతిమానః మతిమానః దక్శః సత్కృతశ్చ యుగాధిపః ।
గోపాలిర్గోపతిర్గ్రామో గోచర్మవసనో హరః ॥ 85 ॥
హిరణ్యబాహుశ్చ తథా గుహాపాలః ప్రవేశినామః ।
ప్రతిష్ఠాయీ మహాహర్షో జితకామో జితేంద్రియః ॥ 86 ॥
గాంధారశ్చ సురాలశ్చ తపః కర్మ రతిర్ధనుః ।
మహాగీతో మహానృత్తోహ్యప్సరోగణసేవితః ॥ 87 ॥
మహాకేతుర్ధనుర్ధాతుర్నైక సానుచరశ్చలః ।
ఆవేదనీయ ఆవేశః సర్వగంధసుఖావహః ॥ 88 ॥
తోరణస్తారణో వాయుః పరిధావతి చైకతః ।
సంయోగో వర్ధనో వృద్ధో మహావృద్ధో గణాధిపః ॥ 89 ॥
నిత్యాత్మసహాయశ్చ దేవాసురపతిః పతిః ।
యుక్తశ్చ యుక్తబాహుశ్చ ద్వివిధశ్చ సుపర్వణః ॥ 90 ॥
ఆషాఢశ్చ సుషాడశ్చ ధ్రువో హరి హణో హరః ।
వపురావర్తమానేభ్యో వసుశ్రేష్ఠో మహాపథః ॥ 91 ॥
శిరోహారీ విమర్శశ్చ సర్వలక్శణ భూషితః ।
అక్శశ్చ రథ యోగీ చ సర్వయోగీ మహాబలః ॥ 92 ॥
సమామ్నాయోఽసమామ్నాయస్తీర్థదేవో మహారథః ।
నిర్జీవో జీవనో మంత్రః శుభాక్శో బహుకర్కశః ॥ 93 ॥
రత్న ప్రభూతో రక్తాంగో మహాఽర్ణవనిపానవితః ।
మూలో విశాలో హ్యమృతో వ్యక్తావ్యక్తస్తపో నిధిః ॥ 94 ॥
ఆరోహణో నిరోహశ్చ శలహారీ మహాతపాః ।
సేనాకల్పో మహాకల్పో యుగాయుగ కరో హరిః ॥ 95 ॥
యుగరూపో మహారూపో పవనో గహనో నగః ।
న్యాయ నిర్వాపణః పాదః పండితో హ్యచలోపమః ॥ 96 ॥
బహుమాలో మహామాలః సుమాలో బహులోచనః ।
విస్తారో లవణః కూపః కుసుమః సఫలోదయః ॥ 97 ॥
వృషభో వృషభాంకాంగో మణి బిల్వో జటాధరః ।
ఇందుర్విసర్వః సుముఖః సురః సర్వాయుధః సహః ॥ 98 ॥
నివేదనః సుధాజాతః సుగంధారో మహాధనుః ।
గంధమాలీ చ భగవానః ఉత్థానః సర్వకర్మణామః ॥ 99 ॥
మంథానో బహులో బాహుః సకలః సర్వలోచనః ।
తరస్తాలీ కరస్తాలీ ఊర్ధ్వ సంహననో వహః ॥ 100 ॥
ఛత్రం సుచ్ఛత్రో విఖ్యాతః సర్వలోకాశ్రయో మహానః ।
ముండో విరూపో వికృతో దండి ముండో వికుర్వణః ॥ 101 ॥
హర్యక్శః కకుభో వజ్రీ దీప్తజిహ్వః సహస్రపాతః ।
సహస్రమూర్ధా దేవేంద్రః సర్వదేవమయో గురుః ॥ 102 ॥
సహస్రబాహుః సర్వాంగః శరణ్యః సర్వలోకకృతః ।
పవిత్రం త్రిమధుర్మంత్రః కనిష్ఠః కృష్ణపింగలః ॥ 103 ॥
బ్రహ్మదండవినిర్మాతా శతఘ్నీ శతపాశధృకః ।
పద్మగర్భో మహాగర్భో బ్రహ్మగర్భో జలోద్భవః ॥ 104 ॥
గభస్తిర్బ్రహ్మకృదః బ్రహ్మా బ్రహ్మవిదః బ్రాహ్మణో గతిః ।
అనంతరూపో నైకాత్మా తిగ్మతేజాః స్వయంభువః ॥ 105 ॥
ఊర్ధ్వగాత్మా పశుపతిర్వాతరంహా మనోజవః ।
చందనీ పద్మమాలాఽగ్\{\}ర్యః సురభ్యుత్తరణో నరః ॥ 106 ॥
కర్ణికార మహాస్రగ్వీ నీలమౌలిః పినాకధృకః ।
ఉమాపతిరుమాకాంతో జాహ్నవీ ధృగుమాధవః ॥ 107 ॥
వరో వరాహో వరదో వరేశః సుమహాస్వనః ।
మహాప్రసాదో దమనః శత్రుహా శ్వేతపింగలః ॥ 108 ॥
ప్రీతాత్మా ప్రయతాత్మా చ సంయతాత్మా ప్రధానధృకః ।
సర్వపార్శ్వ సుతస్తార్క్శ్యో ధర్మసాధారణో వరః ॥ 109 ॥
చరాచరాత్మా సూక్శ్మాత్మా సువృషో గో వృషేశ్వరః ।
సాధ్యర్షిర్వసురాదిత్యో వివస్వానః సవితాఽమృతః ॥ 110 ॥
వ్యాసః సర్వస్య సంక్శేపో విస్తరః పర్యయో నయః ।
ఋతుః సంవత్సరో మాసః పక్శః సంఖ్యా సమాపనః ॥ 111 ॥
కలాకాష్ఠా లవోమాత్రా ముహూర్తోఽహః క్శపాః క్శణాః ।
విశ్వక్శేత్రం ప్రజాబీజం లింగమాద్యస్త్వనిందితః ॥ 112 ॥
సదసదః వ్యక్తమవ్యక్తం పితా మాతా పితామహః ।
స్వర్గద్వారం ప్రజాద్వారం మోక్శద్వారం త్రివిష్టపమః ॥ 113 ॥
నిర్వాణం హ్లాదనం చైవ బ్రహ్మలోకః పరాగతిః ।
దేవాసురవినిర్మాతా దేవాసురపరాయణః ॥ 114 ॥
దేవాసురగురుర్దేవో దేవాసురనమస్కృతః ।
దేవాసురమహామాత్రో దేవాసురగణాశ్రయః ॥ 115 ॥
దేవాసురగణాధ్యక్శో దేవాసురగణాగ్రణీః ।
దేవాతిదేవో దేవర్షిర్దేవాసురవరప్రదః ॥ 116 ॥
దేవాసురేశ్వరోదేవో దేవాసురమహేశ్వరః ।
సర్వదేవమయోఽచింత్యో దేవతాఽఽత్మాఽఽత్మసంభవః ॥ 117 ॥
ఉద్భిదస్త్రిక్రమో వైద్యో విరజో విరజోఽంబరః ।
ఈడ్యో హస్తీ సురవ్యాఘ్రో దేవసింహో నరర్షభః ॥ 118 ॥
విబుధాగ్రవరః శ్రేష్ఠః సర్వదేవోత్తమోత్తమః ।
ప్రయుక్తః శోభనో వర్జైశానః ప్రభురవ్యయః ॥ 119 ॥
గురుః కాంతో నిజః సర్గః పవిత్రః సర్వవాహనః ।
శృంగీ శృంగప్రియో బభ్రూ రాజరాజో నిరామయః ॥ 120 ॥
అభిరామః సురగణో విరామః సర్వసాధనః ।
లలాటాక్శో విశ్వదేహో హరిణో బ్రహ్మవర్చసః ॥ 121 ॥
స్థావరాణాం పతిశ్చైవ నియమేంద్రియవర్ధనః ।
సిద్ధార్థః సర్వభూతార్థోఽచింత్యః సత్యవ్రతః శుచిః ॥ 122 ॥
వ్రతాధిపః పరం బ్రహ్మ ముక్తానాం పరమాగతిః ।
విముక్తో ముక్తతేజాశ్చ శ్రీమానః శ్రీవర్ధనో జగతః ॥ 123 ॥
శ్రీమానః శ్రీవర్ధనో జగతః ఓం నమ ఇతి ॥
ఇతి శ్రీ మహాభారతే అనుశాసన పర్వే శ్రీ శివ సహస్రనామ స్తోత్రం సంపూర్ణమ్ ॥
ప్రాంజలి ప్రభ....

No comments:

Post a Comment