Monday 5 July 2021

 

Radhe Radhe...💞💝 Follow @krishnaholic__ @krishnaholic__ @krishnaholic__ 💞😘

శ్రీ కృష్ణ లీల 


కృష్ణ శ్యామామృతా ప్రేమ కార్య పూర్వా ప్రభావమే

కృష్ణ ధ్యానామృతా సేవ ధైర్య పూర్ణా క్రమాక్రమే

కృష్ణ ప్రేమామృతా కేళి సర్వ సిధ్ధీ ప్రమోదమే

కృష్ణ శ్యా నమ్రతా ప్రేమ పూర్వ సంధ్యా ప్రవర్తతే......1


సిధ్ధిష్ట వరసౌర్యాల ధర్మత్వం ప్రేమమాహ్నికమ్

ధర్మిష్టి పరకార్యాల ధీరత్వం శ్రావ్యమాహ్నికమ్

కర్మిష్టి సహకార్యాల క్రౄరత్వం భోగమాహ్నికం

ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్........2


సంతృప్తి సర్వా త్మ  పోషించు నయన ధ్వజ

ఆతృప్తి మాకివ్వు శాంతించి తెలుపు ధ్వజ

మాతృత్వ బావుణ్ణు కాంతుల్తొ ఉదయ ధ్వజ

ఉత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ  గరుడ ధ్వజ....... .......3


సంతృప్తి వినయా కావ్య బ్రహ్మైక్యం మంగళం కురు

ఆతృప్తి మనసే భవ్య ధర్మైక్యం మంగళం కురు

మాతృత్వ జపమే కార్య సిధైక్యం మంగళం కురు

ఉత్తిష్ఠ కమలా కాంత త్రైలోక్యం మంగళం కురు... ...4

నేతా సంతోష చరితాం జనబాధ్యకారే భూతాపం తగ్గు కరుణాం సుమసౌక్యకారే దాతా సందర్భ విదితాం ధనధాన్య కారే: మాతస్సమస్త జగతాం మధుకైటభారే:........5 పక్షీ విహార త సహోదరి భవ్యమూర్తీ కుక్షీ ప్రభావిత భయో పర నవ్య మూర్తీ సాక్షీ సహాయ త తపో హర సవ్వమూర్తీ వక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తే........6

శ్రీ స్వామిని శ్రితజన ప్రియదాన శీలే శ్రీ ప్రేమను ప్రియసతి క్రియనేస్తశీలే శ్రీ ధర్మము ప్రకటిత ప్రభవమ్ము శీలే శ్రీ సత్యపు శృతి మతి ప్రణయమ్ము శీలే........ ..7 శ్రీ రామ కృష్ణ కరుణే తవసుప్రభాతమ్ శ్రీ దేవి లక్ష్మి కృపయే తవసుప్రభాతమ్ శ్రీ వాసుదేవ కళతో తవసుప్రభాతమ్ శ్రీ వేంకటేశ దయతే తవసుప్రభాతమ్ ..... ... 8
ఘణ సుప్రభాత సుఖ మంత భావమే

గుణ సుప్రభాత మదిలోన లక్ష్యమే

విన సుప్రభాత సహనమ్ము మోక్షమే

తవ సుప్రభాత మరవింద లోచనే. ...9


మమత ప్రసన్న దయ సూర్య' మండలే

సమత ప్రసన్న కృషి ధైర్య మండలే

వినయ ప్రసన్న మది భాగ్య మండలే

భవతు ప్రసన్న ముఖ చంద్ర మండలే...10


తిధి ధర్మ మార్గ మనసాభి రర్చితే

మది మోహ శక్తి సమతాభి రర్చితే

నిధి రామచంద్ర మమతాభి రర్చితే

విధి శంక రేంద్ర వనితాభి రర్చితే........11


మిష మాయ మోహ జనితా దయానిధే

విష వాంఛ తీర్చు కృపయా దయానిధే

కృషి సోమనాధ కరుణా దయానిధే

వృషశైలనాథదయితే దయానిధే.....12


: ఆరోగ్య సేవ పరము స్సముపాస్య దైవం

సాహిత్య తృప్తి జనుల స్సముపాస్య విద్యాం

విద్యాది వేద మహిమ స్సము పాస్య పాద్యం

అత్ర్యాది సప్త ఋష య స్సముపాస్య సంధ్యాం.13


ఆనంద విందు సుమ హాస సహోదరిణి

ఏ నోట విన్న విష వాంఛ కళోదరిణి

ఏరాగ మన్న మదిగోల కథాభరణి

ఆకాశ సింధు కమలాని మనోహరిణి....14


ప్రాముఖ్య కార్యము గ విద్య యితుం ప్రపన్నా

విశ్వాస భాగ్యము గ సత్యయితుం ప్రపన్నా

కాలాను గమ్యము గ ధర్మయితుం ప్రపన్నా

ఆదాయ పాదయుగ మర్చయితుం ప్రపన్నా:..15


సర్వార్ధ సేవగ సహాయపు సుప్రభాతమ్

కామ్యార్ధ కాలము కలో తవ సుప్రభాతమ్

ప్రే మార్ధ ఆశయ మనో తవ సుప్రభాతమ్

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్......16


తాపత్ర్పపుల్ల తవధీరహ మన్ననేళ

శ్యామత్ర్పపుల్ల సుఖధీరహ విన్నహేళ

ఈపత్ర్పపుల్ల సరసీరుహ నారికేళ

ప్రేమత్ర్పపుల్ల సహనోరుహ ధారికేళ  ... .... 17


కాలద్రుమాది కళ నాయక ఏలికానాం

ఆశద్రుమాది వర నాయక సేవకానాం

పాశద్రుమాది సహ నాయక పోషకానాం

పూగద్రుమాది సు మనోహర పాలికానాం  .. .... 18


సామర్థ్య సాక్షి విమల స్సహ సర్వ ధర్మాః

ప్రారబ్ధ భావ వినయ స్సహ ఆర్య సర్వాః

కారుణ్య హాయి మనసు స్సహ కార్య బందాః

ఆయాతి మంది మనిల స్సహ దివ్య గంధైః ... ... 19


ప్రేమాత్మ మార్గ విభో యశ సుప్రభాతమ్   

సాహిత్య లక్ష్య విభో మది సుప్రభాతమ్ 

ఆరోగ్య సేవగ విభో శుభ సుప్రభాతమ్  

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్   ... ..... 20


ఉన్మాద మాత్ర కల నిత్యము పంజరస్థాః

తన్మాయ కాల భయ తత్వము పంజరస్థాః

సన్మార్గ జైత్ర మది సత్యము పంజరస్థాః

ఉన్మీల్య నేత్ర యుగ ముత్తమ పంజరస్థాః ... ... 21


విశ్వాసతిష్ట కలగా ఫల సాధ్యమవ్వు   

సత్యాప్రతిష్ఠ శుభమే ఫల భాగ్యమవ్వు    

విద్యావసిష్ఠ మనసే ఫల మాయచేయు    

పాత్రావసిష్టి కదళీఫల పాయసాని  .... ...... 22

          

సంఖ్యా స లీల కథ హోళిశుకాః పఠంతి

సాక్షీ స లీల కథ జాళి శుకాః పఠంతి

వేదా స లీల కథ లాళి శుకాః పఠంతి

భుక్త్వా సి లీల మథ కేళిశుకాః పఠంతి  .... ... 23


జీవాత్మ మార్గ విభో యశ సుప్రభాతమ్   

సిద్దార్ధ లక్ష్య విభో మది సుప్రభాతమ్ 

సౌభాగ్య సేవగ విభో శుభ సుప్రభాతమ్  

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్  ... .... 24


--(())--

తంత్రీ ప్రకర్ష మధుర స్వనాయా విషంచ్యా 
గాయ త్యనంత చరితం తవ నారదో అపి
భాషా సమగ్ర మాసకృత్కచారు రమ్యం 

 సౌందర్య దేవర విభో తవ సుప్రభాతమ్ 


కాంతీ ప్రసిద్ధ విషయ స్వసత్యం  ప్రపద్యా  
శాంతీ ప్రబుద్ధ మనసు స్వధర్మం సమత్వా   
భ్రాంతీ ప్రదర్శ సహన స్వరాగం సమర్ధ్యా 
తంత్రీ ప్రకర్ష మధుర స్వనాయా విషంచ్యా  .... 25
:   
భావ త్వనంత విషయం తవ కారణం అపి 
ఛాయ త్వనంత భరితం తవ సోయగం అపి 
మాయ త్యనంత సహనం తవ మానసం అపి 
గాయ త్యనంత చరితం తవ నారదో అపి    ... 26 

కార్యా త్వపాంత వయసే విమలం ద రే భ్య 
పర్వా త్వపాంత మనసే వినయం ద రే భ్య 
సర్వా త్వపాంత మనిషీ విషయం ద రే భ్య 
నిర్యా త్యుపాంత సరసీ కమలో ద రే భ్య      ... 27

ప్రేమాత్మ తత్వ  విభో మది  సుప్రభాతమ్   

ధర్మాత్మ ద్రవ్య  విభో సుఖ  సుప్రభాతమ్ 

సత్యాత్మ  సేవ  విభో  భవ  సుప్రభాతమ్  

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్  ...  28 

బృంగావళీ చ మకరంద రాసాను విద్ధ 
ఝుంకార గీత నినిదై : సాహసేవనాయ 
నిర్యా త్యుపాంత సరసీ కమలో ద రే భ్య:

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్  ... .... 24


బంగారమే చ కళలంత సారూప్య విద్ధ 

శృంగారమే చ తనువంత కారుణ్య విద్ద 

తత్ భావమే చ అనువంశ ఆరుహ్య విద్ధ 

బృంగావళీ చ మకరంద రాసాను విద్ధ 


శ్రీ శబ్ద దాహ మనసు పర్వమే వనయా 

శ్రీ కార మోహ కధలు సర్వమే వనయా  

ఓంకార గీత మదిలొ మార్గమేవనాయ 

ఝుంకార గీత నినిదై సాహసేవనాయ 


దివ్యాత్మ విశ్వ మయమే  జనితం ద రే భ్య:

ప్రేమాత్మ తత్వ వయసే పరువం ద రే భ్య:
కాలాత్మ తత్వ మనసే విమలో ద రే భ్య:: 
నిర్యా త్యుపాంత సరసీ కమలో ద రే భ్య:



ప్రేమాత్మ తత్వ  విభో మది  సుప్రభాతమ్   

ధర్మాత్మ ద్రవ్య  విభో సుఖ  సుప్రభాతమ్ 

సత్యాత్మ  సేవ  విభో  భవ  సుప్రభాతమ్  

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్  ...  28 

No comments:

Post a Comment