Sunday 6 May 2018

Pranjali Prabha - (08-05-2018)




       


నేటి పద్యం - జీవన జ్యోతి 
ప్రాంజలి ప్రభ 
రచయత మల్లాప్రగడ రామ కృష్ణ 

ఒంపు సొంపుల మెరుపు చూపించవే -  పగడాల నామోవి చిగురించే రారా   
కళ్ళు పెద్దవి  చెసియు మెప్పించవే   -  మెరుపేల నామాట తపియించే రారా      
మంచి పల్కులు పలికి  కుల్కి0చవే  -   చనుపాలు అందిస్త సుఖయించా రారా  
చిందు లేసియు కలసి పోదాములే  -  అలుకెందు కేమామ మదిపంచె రారా 

కొత్తగా పెళ్ళైన వారికి తొంద రెక్కువా, ఆకలెక్కువా, దాహమెక్కువా అన్నీ ఉండి  సమస్ఫూర్తి ఉండి ఆ సంసారములో నిత్యమూ శృంగారమే ఇది ఒకరు వర్ణించేదికాదు, వర్ణించకూడనిది కాదు, అందుకనే గుప్తజ్ఞానం అన్నారు   




















1 comment: