Wednesday 14 October 2020

ముగ్గురమ్మల మూలపుటమ్మ.

 

ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక 

రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ 

ముగ్గురమ్మల మూలపుటమ్మ.. చిన్న ... కవిత  ..(1 )

కరణ దయ మూలమమ్మ

కాంచీ పుర వాసమ్మ

కామ పీఠపు భవమ్మ

మమ్మేలు మాయమ్మా


కాచన విహరతివమ్మ

కాశ్మీర కోమలమ్మ

అంగాంగ దేవతమ్మ

మమ్మేలు మాయమ్మా


లతా కుసుమా వనమ్మ

రతి కరుణ చూపులమ్మ

జయానికి మూలమమ్మ

మమ్మేలు మాయమ్మా


మేను కాంచనమమ్మా

కాంచీ నిలయమమ్మ

చేతిన కోదండమ్ము

చేతిన పాశమమ్మా


కఠిన చూపులు అమ్మ

గుబ్బల మోపు అమ్మ

నమ్రత చూపు నమ్మ

కైవల్య వరద మ్మా


ఆనంద సుందరమ్మ

సౌఖ్యమిచ్చు మాయమ్మ

మందహాస మధురమ్ము

మముకన్న మాయమ్మా


(మూలం .. మూక పంచ శతి.. ఆర్య శతకమ్)


--(())--

ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక 

రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ 

ముగ్గురమ్మల మూలపుటమ్మ.. చిన్న ... కవిత  ..(2 )


చింతా మాపు నమ్మా 

ఫలములిచ్చు అమ్మా  

పరి పోషణ గ అమ్మా 

మముకన్న మాయమ్మా  


చింతామణితొ అమ్మా 

రెప్ప పాటున అమ్మా 

కాంచీ నిలయమమ్మ 

మముకన్న మాయమ్మా  


చిరుత చూపుల అమ్మా

చరితలు చెప్పు అమ్మా  

సులభా చిత్త మమ్మా 

మముకన్న మాయమ్మా  


సుఖధా రిచ్చు నమ్మా 

శశిర ఋతువులొ అమ్మా    

లౌఖ్యమ్ము తెల్పు నమ్మా  

మముకన్న మాయమ్మా 

కుటిలకచం మమ్మా 
కఠినకుచం మమ్మా 
కుందస్మిత మమ్మా  
కాంతి చూపు మమ్మా 

కుంకుమ చ్ఛాయమ్మా  
పచ్చని ముఖపు అమ్మా
తఫల మాపు మాయమ్మ
మమ్మేలు మాయమ్మా  

పంచ శరమ్ముల అమ్మ 
శాస్త్ర బోధనా లమ్మా  
ఆచార్యులతొ నమ్మా  
సర్వము దృష్టి వమ్మా 

పాత్ర పోషిత వమ్మా 
కాంచీ వాసవమ్మా 
కుమారి కాంచనమ్మా 
మోహయతి వైనవమ్మా ********

ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక 

రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ 

ముగ్గురమ్మల మూలపుటమ్మ.. చిన్న ... కవిత  ..(3 )

పర్వత సంచరివమ్మ

కామ జాతర వమ్మా   
పరల సేవిత వమ్మా 
కాంచి పురవాసమ్మా  
 
పతినే కొలిచె నమ్మా 
కుచభారమాపువమ్మ
పరతంత్రా లతొ నమ్మ  
మా మానవతి వమ్మా 

పంకజలోచనమ్మా
బ్రహ్మచారివమ్మా 
ఆలోచన కర్త వమ్మ 
మమ్మేలు మాయమ్మా 
 
ప్రకృతికి మూలమమ్మా 
ఐశ్వర్య సతి వమ్మా  
బిందు ఐక్య తవమ్మా 
కాంచిమధ్యగతమ్మా 

చంద్రమౌళి సతివమ్మా 
ఐందవ కిశోర వమ్మా 
శేఖర మోహితి వమ్మా  
మమ్మేలు మాయమ్మా 

--(())--

 ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ
ముగ్గురమ్మల మూలపుటమ్మ.. చిన్న ... కవిత  ..(4 )

సర్వ సిద్ధిలతవమ్మ
పిల్లలతల్లివమ్మా
వశీకరణత వమ్మా
మానవ రక్షివమ్మా

మహిమచూపు మాయమ్మ
ధైర్యాన్నిచ్ఛావమ్మ
పరమశివ సతివమ్మా
మముగన్న మాయమ్మా

ఇంటికె బంగారమ్మ
కలలు నెరవేర్చవమ్మ
కళల తీర్చే వమ్మా
అవని ఏలే వమ్మా

గృహలక్ష్మి వైనవమ్మ
కంచుకంఠపు అమ్మా
మా ఆధారి వమ్మా
మముగన్న మాయమ్మా

చంద్రమౌళి సతివమ్మా
ఐందవ కిశోర వమ్మా
శేఖర మోహితి వమ్మా
మమ్మేలు మాయమ్మా

చింతా మాపు నమ్మా
ఫలములిచ్చు అమ్మా
పరి పోషణ గ అమ్మా
మముకన్న మాయమ్మా

--(())--
  
 ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ
ముగ్గురమ్మల మూలపుటమ్మ.. చిన్న ... కవిత  ..(5 )

ఆదృత చూపు అమ్మ 
కాంచీనిలయ మమ్మా 
మాధ్యా మారుతమ్మా
యౌవనాటో నమ్మా  

కలి కామావతి వమ్మ 
ఆనందె శ్వరి వమ్మ 
దృఢ సంకల్పవమ్మా 
ఆగమ నిష్ట వమ్మా 
 
అద్వైత లీల వమ్మ 
కవితలల్ల లేనమ్మ 
వందనాలు నీకమ్మ
కరుణచూపు పెద్దమ్మ 

గంగాధర సతివమ్మ 
శృంగార మణివమ్మ
పరతంత్ర మహిత వమ్మ  
సిద్ధాంత కర్త వమ్మ

అభిరామావతివమ్మ 
కుచభర శృంగారమ్మ  
ఆశ్రమ వాసివమ్మా 
కాచ్చాయ నీవమ్మా 

కాంచీ రత్న వమ్మా 
భూషణాల గలమ్మా 
కామినీసతి వమ్మా 
కందర్పసూతి వమ్మ 

--(())--
  
 ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ
ముగ్గురమ్మల మూలపుటమ్మ.. చిన్న ... కవిత  ..(6 )

కా శాంబరీ వమ్మా
పరమాంగతి వైవమ్మ 
కళల తల్లీ వమ్మా 
శివ వామాంకితి వమ్మ 
 
పద్మ పీఠ౦లొ అమ్మ   
కమల కన్నుల గలమ్మ 
సర్వార్ధ మాత వమ్మ
మాయమ్మ పెద్దమ్మా 
 
కరుణా కోరకి అమ్మా 
చరాణాంకిత వమ్మా  
దృష్టి అతీత వమ్మా 
నయన పీయుష వమ్మా 

మనో మేధావితమ్మ 
ఆమ్రతరుమూల వమ్మ 
వసతేరాదిమ వమ్మ 
కేలీ వనం వమ్మా 

చిద్వి లాసావతమ్మ
కేషాం చిద్భవతమ్మ  
సద్భావా లత వమ్మ   
సంస్కార వతివమ్మా  

ఆరబ్ధ యౌవనమ్మ 
ఆమ్నాయ లబ్ధ వమ్మ 
ఉషోదయం నీవమ్మ 
ఉత్సవ ముదిత వమ్మా

--(())--

 ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ
ముగ్గురమ్మల మూలపుటమ్మ.. చిన్న ... కవిత  ..(7 )

పురుషస్య ప్రేమమ్మ 
రహస్య చ్చెదన వమ్మ  
మంతరవ లంబె వమ్మ 
మమ్మేలు మాయమ్మా 

మమ మానసవతివమ్మ  
మగని మతిచూసె అమ్మ   
సర్వస్వ సంత సమ్మ  
అనుబంధాల అమ్మా 

అధికాంచి తతొ నమ్మా  
పరమయోగిత వమ్మా  
దృశ్యా దృశ్యతి వమ్మ 
మమ్మేలు మాయమ్మా 

అంకిత భావం అమ్మ 
కంకణ ధారిగ  అమ్మ 
శంకర దేహము అమ్మ 
సింహరాజుపై అమ్మ 

అద్భు తాలు చూపె అమ్మ  
నిత్య సత్యవతి వమ్మా 
తరుణి ల్లొ తరుణివమ్మా 
ముద్రాక్షిత వమ్మా 

కరుణచూపు పెద్దమ్మ 
బాల ల్లొ బాలవమ్మ 
స్త్రీలలో శక్తివమ్మ 
సమ్మో హితాని వమ్మా 

-(())--

 ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ
ముగ్గురమ్మల మూలపుటమ్మ.. చిన్న ... కవిత  ..(8 )

సురభిబాణజుష వమ్మ 

మధుర ధనుషాల వమ్మ 

మహీధర జనుల అమ్మ 

నంద నందుని వమ్మా 


చిద్వ పుషాల వమ్మా  

కేలి జుషాల వమ్మా 

కాంచి పురాన అమ్మా 

బంధు జీవత వమ్మా 


కాంతి నందించు అమ్మ 

కంటి వెలుగుగా అమ్మ 

నిత్య శోభగ అమ్మ   

మముగన్నా పెద్దమ్మ 


మంద గమనవతి వమ్మ 

మధురస్మిత వమ్మా 

రమ్య రమతే అమ్మా 

మాంసము ఇష్ట మమ్మా   


మధ్యే కాంచి వమ్మ 

మనో మేకము అమ్మ 

మనసిజ సామ్రాజ్య మ్మ 

గర్వ బీజితి వమ్మా 


ధరణి మయీం అమ్మా 

తరణిమయీం అమ్మా 

పవనమయీం అమ్మా 

గగన మయీం అమ్మా


--(())--

 ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ
ముగ్గురమ్మల మూలపుటమ్మ.. చిన్న ... కవిత  ..(9 )

దహన మయీం అమ్మా
ప్రేమ మయీం అమ్మా
ద్వేష మయీం అమ్మా
కరుణ మయీం అమ్మా

అంబుజ మయి అమ్మా 
బిందుజ మయి అమ్మా 
మనసు మహిత అమ్మా 
అగ్ని మహిత అమ్మా   
 
ధ్యానస్తిమిత మమ్మ 
మది మామీక్షే అమ్మ 
లీన స్థితి  అమ్మా 
మునిహృద యే అమ్మా 

పీనస్తనభర తమ్మ 
మీనధ్వజగల అమ్మ 
పరమతాత్పర్య అమ్మ 
తపస్య రక్షితమ్మా

శ్వేతాంబర ధరి అమ్మ   
మంథర హసితే అమ్మ 
ధర్మాన్ని నిలబెటమ్మ 
వాక్చా తుర్య మమ్మా 

శీతా లోచిత అమ్మ 
శాశ్వతీ రక్షా అమ్మ 
అందాల తో అమ్మా 
మముకన్న పెద్దమ్మా

--(())--
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక

రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ
ముగ్గురమ్మల మూలపుటమ్మ.. చిన్న ... కవిత  ..(10 )

చేతుల శక్తి అమ్మా  
నగరాభివృద్హి అమ్మ 
పుర వైరిగను అమ్మా  
విమర్శించేది అమ్మ 

సమర్ధించేది అమ్మ 
పులకింప చేసే అమ్మ 
పునతీం చేయు అమ్మా  
పుష్పాయుధ౦ అమ్మా  

వీర్య సరసపు అమ్మా 
పుణ్యాల కై  అమ్మా 
పాపాల కే అమ్మా 
దర్పాని కే  అమ్మా   

పురంధ్రీ గా అమ్మా 
సంపదల కే  అమ్మా 
దర్పాన్ని అణచు అమ్మ 
పుంఖిత భావపు అమ్మ
 
పురమ థనంగ అమ్మా 
పులకనిచులితం అమ్మ 
కంపించేది అమ్మా   
పులిలా గర్జన అమ్మ 

చైతన్యాలకు అమ్మ 
సామర్ధ్యమునకు అమ్మ 
సౌకర్యమునకు అమ్మ 
అమ్మలగన్న పెద్దమ్మ 
--(())--

ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక

రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ
ముగ్గురమ్మల మూలపుటమ్మ.. చిన్న ... కవిత  ..(11 )

తరుణా రుణము అమ్మ 

అనిమా సిద్ధిగ  అమ్మ  
సంప్రదాయత కు అమ్మ 
ద్వైతవలగ్నం అమ్మా 

లేఖల లేఖ అమ్మ 
తటసీమని గా అమ్మ 
సర్వస్వము గా అమ్మ
విస్తారనీ అమ్మా 
 
మాద్య మద్రాక్ష తమ్మ 
పౌష్టిక కర్మ అమ్మా 
పాక విపాకం అమ్మ 
పౌష్ప శరంగ అమ్మా 

సవిధ సీమ్నిత అమ్మా  
కంపరం చేయు అమ్మ 
యౌవనమభ్యు దయమ్మ 
అద్రాక్ష మాత్త అమ్మ 

దర్ధ శశిమౌలి అమ్మ 
ధర్మాన్ని రక్షితమ్మ 
సర్వార్ధ సాక్షి అమ్మ 
అమ్మలగన్న పెద్దమ్మ 

దౌర్భాగ్య జాగ్ర తమ్మ 
సరసిత సామ్రాజ్యమ్మ 
సంశ్రిత కాంచీ వమ్మ    
జాగ్ర దుత్తం సే అమ్మ 

--(())--

ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక

రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ
ముగ్గురమ్మల మూలపుటమ్మ.. చిన్న ... కవిత  ..(12 )

సంశ్రిత ఆద్వితమ్మ
దేశానికి రక్షతమ్మ  
సరసిజ తను మార్చమ్మ  
జాగ్రదుత్తంగ అమ్మ 

దౌర్భాగ్య నాసితమ్మ 
సంవిన్మయయవతిమ్మ 
విలీయ భావితావమ్మ 
పురుషకార వతివమ్మ 

సామ్రాజ్య నేత వమ్మ 
మోదితమధుకర వమ్మా 
విశిఖం స్వాది తవమ్మ 
మససు దాయ మతివమ్మ 

కోదండ దారివమ్మ 
ఆదృత ఖేళితవమ్మ 
మారణ హైమవతమ్మ
భేద కలమా పునమ్మ 

ఉరరీకృత ఉమవమ్మ
హరమధుధారితవమ్మ 
ముపనిషదరవింతమ్మ 
శంభు మహిమ చూపమ్మ 

ముపాస్యహైమవతమ్మ 
కులశీలవతీవమ్మ 
లహరీవాసితవమ్మ 
కలశ నివసితవమ్మా 

--(())--
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక

రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ
ముగ్గురమ్మల మూలపుటమ్మ.. చిన్న ... కవిత  ..(13 )

దీర్ఘ లోచన తొ అమ్మ 
శిశు పోషణ తో అమ్మ -
సంతతము తెల్పు అమ్మ 
భక్తి భావం తొ  అమ్మ         

సంధి కుదిర్చే అమ్మ 
ఏకామ్రనాథ  అమ్మ 
జీవితము దిద్దు అమ్మ 
సంపదకు మూల మమ్మ 

స్మయమానముఖ మమ్మ 
కాంచి భయ మాన మమ్మ
దేవతాభేద మమ్మ 
దయమాన వీక్ష్య మమ్మ 

ముహుర్తాల మూల మమ్మ 
అమృతమును పంచు అమ్మ 
గర్వాన్ని మాపు అమ్మ 
నిత్యా వసర౦ అమ్మ 

అంకిత భావపు అమ్మ 
నిత్య దీక్షత తొ అమ్మ 
కరుణౌషధము తొ అమ్మ 
కమల లోచనాలమ్మ 

అంతఃపురేణ అమ్మ 
శంభోరలంక్రియ అమ్మ 
కాంచన మూలము అమ్మ 
మము కాపాడు పెద్దమ్మ 

--(())--

మూక పంచ శతి 1 - ఆర్య శతకమ్



కారణపరచిద్రూపా కాంచీపురసీమ్ని కామపీఠగతా |
కాచన విహరతి కరుణా కాశ్మీరస్తబకకోమలాంగలతా ||1||

కంచన కాంచీనిలయం కరధృతకోదండబాణసృణిపాశమ్ |
కఠినస్తనభరనమ్రం కైవల్యానందకందమవలంబే ||2||

చింతితఫలపరిపోషణచింతామణిరేవ కాంచినిలయా మే |
చిరతరసుచరితసులభా చిత్తం శిశిరయతు చిత్సుఖాధారా ||3||

కుటిలకచం కఠినకుచం కుందస్మితకాంతి కుంకుమచ్ఛాయమ్ |
కురుతే విహృతిం కాంచ్యాం కులపర్వతసార్వభౌమసర్వస్వమ్ ||4||

పంచశరశాస్త్రబోధనపరమాచార్యేణ దృష్టిపాతేన |
కాంచీసీమ్ని కుమారీ కాచన మోహయతి కామజేతారమ్ ||5|
|

పరయా కాంచీపురయా పర్వతపర్యాయపీనకుచభరయా |
పరతంత్రా వయమనయా పంకజసబ్రహ్మచారిలోచనయా ||6||

ఐశ్వర్యమిందుమౌలేరైకత్మ్యప్రకృతి కాంచిమధ్యగతమ్ |
ఐందవకిశోరశేఖరమైదంపర్యం చకాస్తి నిగమానామ్ ||7||

శ్రితకంపసీమానం శిథిలితపరమశివధైర్యమహిమానమ్ |
కలయే పటలిమానం కంచన కంచుకితభువనభూమానమ్ ||8||

ఆదృతకాంచీనిలయమాద్యామారూఢయౌవనాటోపామ్ |
ఆగమవతంసకలికామానందాద్వైతకందలీం వందే ||9||

తుంగాభిరామకుచభరశృంగారితమాశ్రయామి కాంచిగతమ్ |
గంగాధరపరతంత్రం శృంగారాద్వైతతంత్రసిద్ధాంతమ్ ||10||

కాంచీరత్నవిభూషాం కామపి కందర్పసూతికాపాంగీమ్ |
పరమాం కలాముపాసే పరశివవామాంకపీఠికాసీనామ్ ||11||

కంపాతీచరాణాం కరుణాకోరకితదృష్టిపాతానామ్ |
కేలీవనం మనో మే కేషాంచిద్భవతు చిద్విలాసానామ్ ||12||

ఆమ్రతరుమూలవసతేరాదిమపురుషస్య నయనపీయూషమ్ |
ఆరబ్ధయౌవనోత్సవమామ్నాయరహస్యమంతరవలంబే ||13||

అధికాంచి పరమయోగిభిరాదిమపరపీఠసీమ్ని దృశ్యేన |
అనుబద్ధం మమ మానసమరుణిమసర్వస్వసంప్రదాయేన ||14||

అంకితశంకరదేహామంకురితోరోజకంకణాశ్లేషైః |
అధికాంచి నిత్యతరుణీమద్రాక్షం కాంచిదద్భుతాం బాలామ్ ||15||

మధురధనుషా మహీధరజనుషా నందామి సురభిబాణజుషా |
చిద్వపుషా కాంచిపురే కేలిజుషా బంధుజీవకాంతిముషా ||16||

మధురస్మితేన రమతే మాంసలకుచభారమందగమనేన |
మధ్యేకాంచి మనో మే మనసిజసామ్రాజ్యగర్వబీజేన ||17||

ధరణిమయీం తరణిమయీం పవనమయీం గగనదహనహోతృమయీమ్ |
అంబుమయీమిందుమయీమంబామనుకంపమాదిమామీక్షే ||18||

లీనస్థితి మునిహృదయే ధ్యానస్తిమితం తపస్యదుపకంపమ్ |
పీనస్తనభరమీడే మీనధ్వజతంత్రపరమతాత్పర్యమ్ ||19||

శ్వేతా మంథరహసితే శాతా మధ్యే చ వాడ్భనోఽతీతా |
శీతా లోచనపాతే స్ఫీతా కుచసీమ్ని శాశ్వతీ మాతా ||20||

పురతః కదా న కరవై పురవైరివిమర్దపులకితాంగలతామ్ |
పునతీం కాంచీదేశం పుష్పాయుధవీర్యసరసపరిపాటీమ్ ||21||

పుణ్యా కాఽపి పురంధ్రీ పుంఖితకందర్పసంపదా వపుషా |
పులినచరీ కంపాయాః పురమథనం పులకనిచులితం కురుతే ||22||

తనిమాద్వైతవలగ్నం తరుణారుణసంప్రదాయతనులేఖమ్ |
తటసీమని కంపాయాస్తరుణిమసర్వస్వమాద్యమద్రాక్షమ్ ||23||

పౌష్టికకర్మవిపాకం పౌష్పశరం సవిధసీమ్ని కంపాయాః |
అద్రాక్షమాత్తయౌవనమభ్యుదయం కంచిదర్ధశశిమౌలైః ||24||

సంశ్రితకాంచీదేశే సరసిజదౌర్భాగ్యజాగ్రదుత్తంసే |
సంవిన్మయే విలీయే సారస్వతపురుషకారసామ్రాజ్యే ||25||

మోదితమధుకరవిశిఖం స్వాదిమసముదాయసారకోదండమ్ |
ఆదృతకాంచీఖేలనమాదిమమారుణ్యభేదమాకలయే ||26||

ఉరరీకృతకాంచిపురీముపనిషదరవిందకుహరమధుధారామ్ |
ఉన్నమ్రస్తనకలశీముత్సవలహరీముపాస్మహే శంభోః ||27||

ఏణశిశుదీర్ఘలోచనమేనఃపరిపంథి సంతతం భజతామ్ |
ఏకామ్రనాథజీవితమేవంపదదూరమేకమవలంబే ||28||

స్మయమానముఖం కాంచీభయమానం కమపి దేవతాభేదమ్ |
దయమానం వీక్ష్య ముహుర్వయమానందామృతాంబుధౌ మగ్నాః ||29||

కుతుకజుషి కాంచిదేశే కుముదతపోరాశిపాకశేఖరితే |
కురుతే మనోవిహారం కులగిరిపరిబృఢకులైకమణిదీపే ||30||

వీక్షేమహి కాంచిపురే విపులస్తనకలశగరిమపరవశితమ్ |
విద్రుమసహచరదేహం విభ్రమసమవాయసారసన్నాహమ్ ||31||

కురువిందగోత్రగాత్రం కూలచరం కమపి నౌమి కంపాయాః |
కూలంకషకుచకుంభం కుసుమాయుధవీర్యసారసంరంభమ్ ||32||

కుడూమలితకుచకిశోరైః కుర్వాణైః కాంచిదేశసౌహార్దమ్ |
కుంకుమశోణైర్నిచితం కుశలపథం శంభుసుకృతసంభారైః ||33||

అంకితకచేన కేనచిదంధంకరణౌషధేన కమలానామ్ |
అంతఃపురేణ శంభోరలంక్రియా కాఽపి కల్ప్యతే కాంచ్యామ్ ||34||

ఊరీకరోమి సంతతమూష్మలఫాలేన లలితం పుంసా |
ఉపకంపముచితఖేలనముర్వీధరవంశసంపదున్మేషమ్ ||35||

అంకురితస్తనకోరకమంకాలంకారమేకచూతపతేః |
ఆలోకేమహి కోమలమాగమసంలాపసారయాథార్థ్యమ్ ||36||

పుంజితకరుణముదంచితశింజితమణికాంచి కిమపి కాంచిపురే |
మంజరితమృదులహాసం పింజరతనురుచి పినాకిమూలధనమ్ ||37||

లోలహృదయోఽస్తి శంభోర్లోచనయుగలేన లేహ్యమానాయామ్ |
లలితపరమశివాయాం లావణ్యామృతతరంగమాలాయామ్ ||38||

మధుకరసహచరచికురైర్మదనాగమసమయదీక్షితకటాక్షైః |
మండితకంపాతీరైర్మంగలకందైర్మమాస్తు సారూప్యమ్ ||39||

వదనారవిందవక్షోవామాంకతటీవశంవదీభూతా |
పూరుషత్రితయే త్రేధా పురంధ్రిరూపా త్వమేవ కామాక్షి ||40||

బాధాకరీం భవాబ్ధేరాధారాద్యంబుజేషు విచరంతీమ్ |
ఆధారీకృతకాంచీ బోధామృతవీచిమేవ విమృశామః ||41||

కలయామ్యంతః శశధరకలయాఽంకితమౌలిమమలచిద్వలయామ్ |
అలయామాగమపీఠీనిలయాం వలయాంకసుందరీమంబామ్ ||42||

శర్వాదిపరమసాధకగుర్వానీతాయ కామపీఠజుషే |
సర్వాకృతయే శోణిమగర్వాయాస్మై సమర్ప్యతే హృదయమ్ ||43||

సమయా సాంధ్యమయూఖైః సమయా బుద్ధయా సదైవ శీలితయా |
ఉమయా కాంచీరతయా న మయా లభ్యతే కిం ను తాదాత్మ్యమ్ ||44||

జంతోస్తవ పదపూజనసంతోషతరంగితస్య కామాక్షి |
వంధో యది భవతి పునః సింధోరంభస్సు బంభ్రమీతి శిలా ||45||

కుండలి కుమారి కుటిలే చండి చరాచరసవిత్రి చాముండే |
గుణిని గుహారిణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి ||46||

అభిదాకృతిర్భిదాకృతిరచిదాకృతిరపి చిదాకృతిర్మాతః |
అనహంతా త్వమహంతా భ్రమయసి కామాక్షి శాశ్వతీ విశ్వమ్ ||47||

శివ శివ పశ్యంతి సమం శ్రీకామాక్షీకటాక్షితాః పురుషాః |
విపినం భవనమమిత్రం మిత్రం లోష్టం చ యువతిబింబోష్ఠమ్ ||48||

కామపరిపంథికామిని కామేశ్వరి కామపీఠమధ్యగతే |
కామదుఘా భవ కమలే కామకలే కామకోటి కామాక్షి ||49||

మధ్యేహృదయం మధ్యేనిటిలం మధ్యేశిరోఽపి వాస్తవ్యామ్ |
చండకరశక్రకార్ముకచంద్రసమాభాం నమామి కామాక్షీమ్ ||50||

అధికాంచి కేలిలోలైరఖిలాగమయంత్రతంత్రమయైః |
అతిశీతం మమ మానసమసమశరద్రోహిజీవనోపాయైః ||51||

నందతి మమ హృది కాచన మందిరయంతా నిరంతరం కాంచీమ్ |
ఇందురవిమండలకుచా బిందువియన్నాదపరిణతా తరుణీ ||52||

శంపాలతాసవర్ణం సంపాదయితుం భవజ్వరచికిత్సామ్ |
లింపామి మనసి కించన కంపాతటరోహి సిద్ధభైషజ్యమ్ ||53||

అనుమితకుచకాఠిన్యామధివక్షఃపీఠమంగజన్మరిపోః |
ఆనందదాం భజే తామానంగబ్రహ్మతత్వబోధసిరామ్ ||54||

ఐక్షిషి పాశాంకుశధరహస్తాంతం విస్మయార్హవృత్తాంతమ్ |
అధికాంచి నిగమవాచాం సిద్ధాంతం శూలపాణిశుద్ధాంతమ్ ||55||

ఆహితవిలాసభంగీమాబ్రహ్మస్తంబశిల్పకల్పనయా |
ఆశ్రితకాంచీమతులామాద్యాం విస్ఫూర్తిమాద్రియే విద్యామ్ ||56||

మూకోఽపి జటిలదుర్గతిశోకోఽపి స్మరతి యః క్షణం భవతీమ్ |
ఏకో భవతి స జంతుర్లోకోత్తరకీర్తిరేవ కామాక్షి ||57||

పంచదశవర్ణరూపం కంచన కాంచీవిహారధౌరేయమ్ |
పంచశరీయం శంభోర్వంచనవైదగ్ధ్యమూలమవలంబే ||58||

పరిణతిమతీం చతుర్ధా పదవీం సుధియాం సమేత్య సౌషుమ్నీమ్ |
పంచాశదర్ణకల్పితమదశిల్పాం త్వాం నమామి కామాక్షి ||59||

ఆదిక్షన్మమ గురురాడాదిక్షాంతాక్షరాత్మికాం విద్యామ్ |
స్వాదిష్ఠచాపదండాం నేదిష్ఠామేవ కామపీఠగతామ్ ||60||

తుష్యామి హర్షితస్మరశాసనయా కాంచిపురకృతాసనయా |
స్వాసనయా సకలజగద్భాసనయా కలితశంబరాసనయా ||61||

ప్రేమవతీ కంపాయాం స్థేమవతీ యతిమనస్సు భూమవతీ |
సామవతీ నిత్యగిరా సోమవతీ శిరసి భాతి హైమవతీ ||62||

కౌతుకినా కంపాయాం కౌసుమచాపేన కీలితేనాంతః |
కులదైవతేన మహతా కుడ్మలముద్రాం ధునోతు నఃప్రతిభా ||63||

యూనా కేనాపి మిలద్దేహా స్వాహాసహాయతిలకేన |
సహకారమూలదేశే సంవిద్రూపా కుటుంబినీ రమతే ||64||

కుసుమశరగర్వసంపత్కోశగృహం భాతి కాంచిదేశగతమ్ |
స్థాపితమస్మిన్కథమపి గోపితమంతర్మయా మనోరత్నమ్ ||65||

దగ్ధషడధ్వారణ్యం దరదలితకుసుంభసంభృతారుణ్యమ్ |
కలయే నవతారుణ్యం కంపాతటసీమ్ని కిమపి కారుణ్యమ్ ||66||

అధికాంచి వర్ధమానామతులాం కరవాణి పారణామక్ష్ణోః |
ఆనందపాకభేదామరుణిమపరిణామగర్వపల్లవితామ్ ||67||

బాణసృణిపాశకార్ముకపాణిమముం కమపి కామపీఠగతమ్ |
ఏణధరకోణచూడం శోణిమపరిపాకభేదమాకలయే ||68||

కిం వా ఫలతి మమాన్యౌర్బింబాధరచుంబిమందహాసముఖీ |
సంబాధకరీ తమసామంబా జాగర్తి మనసి కామాక్షీ ||69||

మంచే సదాశివమయే పరిశివమయలలితపౌష్పపర్యంకే |
అధిచక్రమధ్యమాస్తే కామాక్షీ నామ కిమపి మమ భాగ్యమ్ ||70||

రక్ష్యోఽస్మి కామపీఠీలాసికయా ఘనకృపాంబురాశికయా |
శ్రుతియువతికుంతలీమణిమాలికయా తుహినశైలబాలికయా ||71||

లీయే పురహరజాయే మాయే తవ తరుణపల్లవచ్ఛాయే |
చరణే చంద్రాభరణే కాంచీశరణే నతార్తిసంహరణే ||72||

మూర్తిమతి ముక్తిబీజే మూర్ధ్ని స్తబకితచకోరసామ్రాజ్యే |
మోదితకంపాకూలే ముహుర్ముహుర్మనసి ముముదిషాఽస్మాకమ్ ||73||

వేదమయీం నాదమయీం బిందుమయీం పరపదోద్యదిందుమయీమ్ |
మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం నౌమి విశ్వవికృతిమయీమ్ ||74||

పురమథనపుణ్యకోటీ పుంజితకవిలోకసూక్తిరసధాటీ |
మనసి మమ కామకోటీ విహరతు కరుణావిపాకపరిపాటీ ||75||

కుటిలం చటులం పృథులం మృదులం కచనయనజఘనచరణేషు |
అవలోకితమవలంబితమధికంపాతటమమేయమస్మాభిః ||76||

ప్రత్యఙ్ముఖ్యా దృష్టయా ప్రసాదదీపాంకురేణ కామాక్ష్యాః |
పశ్యామి నిస్తులమహో పచేలిమం కమపి పరశివోల్లాసమ్ ||77||

విద్యే విధాతృవిషయే కాత్యాయని కాలి కామకోటికలే |
భారతి భైరవి భద్రే శాకిని శాంభవి శివే స్తువే భవతీమ్ ||78||

మాలిని మహేశచాలిని కాంచీఖేలిని విపక్షకాలిని తే |
శూలిని విద్రుమశాలిని సురజనపాలిని కపాలిని నమోఽస్తు ||79||

దేశిక ఇతి కిం శంకే తత్తాదృక్తవ ను తరుణిమోన్మేషః |
కామాక్షి శూలపాణేః కామాగమసమయదీక్షాయామ్ ||80||

వేతండకుంభడంబరవైతండికకుచభరార్తమధ్యాయ |
కుంకుమరుచే నమస్యాం శంకరనయనామృతాయ రచయామః ||81||

అధికాంచితమణికాంచనకాంచీమధికాంచి కాంచిదద్రాక్షమ్ |
అవనతజనానుకంపామనుకంపాకూలమస్మదనుకూలామ్ ||82||

పరిచితకంపాతీరం పర్వతరాజన్యసుకృతసన్నాహమ్ |
పరగురుకృపయా వీక్షే పరమశివోత్సంగమంగలాభరణమ్ ||83||

దగ్ధమదనస్య శంభోః ప్రథీయసీం బ్రహ్మచర్యవైదగ్ధీమ్ |
తవ దేవి తరుణిమశ్రీచతురిమపాకో న చక్షమే మాతః ||84||

మదజలతమాలపత్రా వసనితపత్రా కరాదృతఖానిత్రా |
విహరతి పులిందయోషా గుంజాభూషా ఫణీంద్రకృతవేషా ||85||

అంకే శుకినీ గీతే కౌతుకినీ పరిసరే చ గాయకినీ |
జయసి సవిధేఽంబ భైరవమండలినీ శ్రవసి శంఖకున్డలినీ ||86||

ప్రణతజనతాపవర్గా కృతబహుసర్గా ససింహసంసర్గా |
కామాక్షి ముదితభర్గా హతరిపువర్గా త్వమేవ సా దుర్గా ||87||

శ్రవణచలద్వేతండా సమరోద్దండా ధుతాసురశిఖండా |
దేవి కలితాంత్రషండా ధృతనరముండా త్వమేవ చాముండా ||88||

ఉర్వీధరేంద్రకన్యే దర్వీభరితేన భక్తపూరేణ |
గుర్వీమకించనార్తి ఖర్వీకురుషే త్వమేవ కామాక్షి ||89||

తాడితరిపుపరిపీడనభయహరణ నిపుణహలముసలా |
క్రోడపతిభీషణముఖీ క్రీడసి జగతి త్వమేవ కామాక్షి ||90||

స్మరమథనవరణలోలా మన్మథహేలావిలాసమణిశాలా |
కనకరుచిచౌర్యశీలా త్వమంబ బాలా కరాబ్జధృతమాలా ||91||

విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ |
కామాక్షి పక్ష్మలాక్షీ కలితవిపంచీ విభాసి వైరించీ ||92||

కుంకుమరుచిపింగమసృక్పంకిలముండాలిమండితం మాతః |
శ్రీకామాక్షి తదీయసంగమకలామందీభవత్కౌతుకః
జయతి తవ రూపధేయం జపపటపుస్తకవరాభయకరాబ్జమ్ ||93||

కనకమణికలితభూషాం కాలాయసకలహశీలకాంతికలామ్ |
కామాక్షి శీలయే త్వాం కపాలశూలాభిరామకరకమలామ్ ||94||

లోహితిమపుంజమధ్యే మోహితభువనే ముదా నిరీక్షంతే |
వదనం తవ కువయుగలం కాంచీసీమాం చ కేఽపి కామాక్షి ||95||

జలధిద్విగుణితహుతబహదిశాదినేశ్వరకలాశ్వినేయదలైః |
నలినైర్మహేశి గచ్ఛసి సర్వోత్తరకరకమలదలమమలమ్ ||96||

సత్కృతదేశికచరణాః సబీజనిర్బీజయోగనిశ్రేణ్యా |
అపవర్గసౌధవలభీమారోహంత్యంబ కేఽపి తవ కృపయా ||97||

అంతరపి బహిరపి త్వం జంతుతతేరంతకాంతకృదహంతే |
చింతితసంతానవతాం సంతతమపి తంతనీషి మహిమానమ్ ||98||

కలమంజులవాగనుమితగలపంజరగతశుకగ్రహౌత్కంఠ్యాత్ |
అంబ రదనాంబరం తే బింబఫలం శంబరారిణా న్యస్తమ్ ||99||

జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే |
జయ జయ మహేశదయితే జయ జయ చిద్గగనకౌముదీధారే ||100||

ఆర్యాశతకం భక్త్యా పఠతామార్యాకటాక్షేణ |
నిస్సరతి వదనకమలాద్వాణీ పీయూషధోరణీ దివ్యా ||101||

|| ఇతి ఆర్యాశతకం సంపూర్ణమ్ ||

No comments:

Post a Comment