ప్రాంజలి ప్రభ ... అంతర్జాల హాస్యప్రభ (101)
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
99.నిద్ర
డాక్టరు గారు నాకు తిన్న వెంటనే నిద్ర వస్తుంటుంది
ఐతే నిద్ర పొయిన తర్వాత తిను
ఐతే ఈరొజునుంచీ మీ ఇంటికి వస్తాను డాక్టర్ ......
100. బామ్మ అన్నయ్య కంప్యూ టర్ లో వినాయ్యకుడు కనిపిస్తున్నాడు
ఇక్కడకు వచ్చి పూజ చేయి
ఎం లొకమొ ఎమొ మట్టి వినాయకుడు కుడా కొనకుండా
ఈ పూజలు చేయటము ఎందుకో
ఎందుకు బామ్మా ఖర్చు దండగని అనుకున్నా .........
No comments:
Post a Comment