పుణ్య క్షేత్రాలు
ప్రాంజలి ప్రభ ... అంతర్జాల హాస్యప్రభ (101)
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
76. సన్యాసమ్
భార్య : ఎందు కండి మీరు సన్యాసమ్ పుచ్చుకుంటున్నారు
మిమ్మలిని సుఖపెట్టు తున్నానుగా
భర్త: సుఖపెట్టుతూ నస పెట్టు తున్నావు అందుకే
77. సరదా ప్రేమ
నేవ్వేడిస్తే నేనేడుస్తా , నువ్వు నవ్వితే నేనూ నవ్వుతా,
నేను చస్తే నీవు చస్తావా
నీవు బ్రతికావో లేదో చూసి ఆలోచిస్తా ...............
78. పచ్చడి
సీతమ్మగారు మీరు మిరపకారం పచ్చడి బాగా పెడతారుటా తెలిసివచ్చా
నేను పెట్టేటప్పుడు ఏమికావాలో చెపుతా అప్పుడు రా అంది జానకితో
ఇదిగో ఈ సీసాడు
No comments:
Post a Comment