Thursday 12 November 2020

[

[/11, 14:12] +91 92915 82862: _*"ఋభుగీత " (179)*_

🕉🌞🌎🌙🌟🚩


_*13వ అధ్యాయము [చైతన్యమే నీవు]*_


_*మోక్షం అంటే... అది మనసుకు కలిగే వికాసం !*_


_*మనకు పరమసత్యం అర్ధం అయ్యేకొద్ది వ్యావహారిక సత్యం శాశ్వతం కాదని తెలుస్తుంది. జీవనంలో అనుభవాలనిచ్చే పంచేంద్రియాలు, వాటికి మూలమైన జ్ఞానేంద్రియాలు, వాటికి ఆధారమైన పంచభూతాలు, వాటితో కలిగే శబ్దాది ప్రతిక్రియలు, వాటి ఫలితంగా కలిగే అనుభవాలు ఇంద్రియాలు అన్నీ వ్యావహారిక సత్యాలేనని తేటతెల్లం అవుతుంది. ఇదంతా దేనివల్ల కలుగుతుందంటే సత్యానుభవం వల్లనే సాధ్యం. అదే మోక్షం అంటే. అది మనసుకు కలిగే వికాసం. ఇప్పటి వరకూ వ్యావహారిక విషయాలన్నింటినీ నిజమని భ్రమించే మనసుకు అవన్నీ శాశ్వతత్త్వం లేనివని అర్థమయ్యేలా చేసే నిజ దృష్టే మోక్షం అంటే !*_


🕉🌞🌎🌙🌟🚩

[16/11, 14:12] +91 92915 82862: *🌷71-మంద్రగీత🌷*

 🕉🌞🌎🌙🌟🚩


🥀 *యోగాభ్యాసము*


*9. మిత్రులు, శత్రులు,  ఉదాసీనులు, మధ్యస్థులు, బంధువులు అనబడు వారిలోకి అస్తిత్వం తానే కనుక సమదృష్టి ఉండును. మంచివారి యందును, చెడ్డ వారి యందును తానే దర్శనమగును. ఇదే సత్యమైన సమదృష్టి.*



*10. యోగాభ్యాసము చేయువాడు రహస్య స్థానమున ఒంటరిగా ఉండవలెను. ఏమి భుజింపకుండా ఉండవలెను. భార్య మున్నగు బంధములు ఉండరాదు. ఈ శ్లోకం వ్యాసఘట్టము పొడుపు కధ వంటిది. రహస్య స్థానం అనగా ఎవరికిని వింతగా తన చేష్టలలో, ప్రవర్తనలో దొరకకుండునట్లు ఇతరుల నడుమ ఎవరి సన్నిధిలో వారితో సహజస్థితిలో లీనమై ఉండుట. ఏకాకి అనగా "నేను" అను ప్రజ్ఞగా ఉండుట. "నేను" అను తత్త్వమునకు ఏకత్వమే కాని బహుత్వము సాధ్యము కాదు. తినకుండుట అనగా అనుభవముల యందు అంటకుండుట. జిహ్వ ద్వారమున మనస్సుకు రుచిని ఇచ్చి,  ఆకలికి జీర్ణకోశమునకు అన్నము ఇచ్చి తానేమియు తినకుండవలెను. భార్య మున్నగు బంధములు ఉండరాదనగా భార్య యందు భార్యా బుద్ధియను ప్రత్యేక మమకారము అంతమై, తాను నిండి యుండుట. ఇట్టి అభ్యాసమే యోగాభ్యాసము.*


 🕉🌞🌎🌙🌟🚩

14/11, 06:31] +91 98494 71690: *🌹. శ్రీమద్భగవద్గీత - 549  / Bhagavad-Gita - 549 🌹*

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద

📚. ప్రసాద్ భరద్వాజ


*🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 16  🌴*


16.  అనేకచిత్తవిభ్రాన్తా మోహజాలసమావృతా: |

ప్రసక్తా: కామభోగేషు పతన్తి నరకే(శుచౌ ||


🌷. తాత్పర్యం : 

అనేక  చింతలచే కలతనొందినవారై; మోహజాల మాయావలచే చుట్టబడినవారై  అపవిత్రమైన ఇంద్రియ భోగములందు ఆసక్తులై  నరకమునందు పడుదురు .


🌷. భాష్యము  :

అసురస్వభావుడు తన ధనార్జన కాంక్షకు హద్దును గాంచడు. అది అపరిమితమైనది. ప్రస్తుతము తనవద్ద ధనమెంతున్నది, దానిని వినియోగించి మరింతగా ధనమునెట్లు వృద్ధిచేయగలననెడి ప్రణాళికలను మాత్రమే అతడు ఆలోచించును. 


తత్కారణముగా అతడు అధర్మమార్గమున వర్తించుటకును వెరువక నల్లబజారులో కార్యములను సాగించును. భూమి, కుటుంబము, గృహము, ధనసంపత్తులచే మోహితుడైయుండు నాతడు వానిని ఇంకను వృద్ధిచేసికొనవలెననియే యోచించుచుండును. స్వశక్తి పైననే నమ్మకమునుంచు నతడు తాను పొందునదంతయు తన పూర్వ పుణ్యఫలమని ఎరుగడు. వాస్తవమునకు గృహాదులను ప్రోగుచేసికొనుటకు ఈ జన్మమున అతనికి అవకాశమొసగబడినది. 


వాస్తవమునకు గృహాదులను ప్రోగుచేసికొనుటకు ఈ జన్మమున అతనికి అవకాశమొసగబడినది. అదియంతయు పూర్వకర్మల ఫలమనెడి భావనము అతనికి ఉండదు. తనకున్న ధనమంతయు తన ప్రయత్నము చేతనే లభించినదని అతడు తలపోయును. అనగా అసురస్వభావుడు తన స్వీయయత్నముచే నమ్మునుగాని కర్మసిద్ధాంతమును కాదు. 


కాని కర్మసిద్ధాంతము ప్రకారము మనుజుడు ఉన్నత కుటుంబమున జన్మించుట, ధనవంతుడగుట, విద్యను పొందుట, సౌందర్యమును కలిగియుండుట యనునవి పూర్వజన్మ పుణ్యకార్యము వలన ఒనగూడును. అయినను ఆసురస్వభావముగలవాడు ఇవన్నియు యాదృచ్చికములనియు మరియు స్వీయసామర్థ్యము వలన కలుగుననియు భావించును. 


మానవుల యందలి వైవిధ్యము, సౌందర్యము, విద్య మున్నగువాని వెనుకగల పూర్ణ అమరికను వారు గుర్తెరుగజాలరు. తనకు పోటీవచ్చువానిని అట్టి దానవస్వభావుడు తన శత్రువుగా భావించును. 

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 549 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada

📚 Prasad Bharadwaj


*🌴 Chapter 16 - The Divine and Demoniac Natures  - 16 🌴*


16. aneka-citta-vibhrāntā

moha-jāla-samāvṛtāḥ

prasaktāḥ kāma-bhogeṣu

patanti narake ’śucau


🌷 Translation : 

Thus perplexed by various anxieties and bound by a network of illusions, they become too strongly attached to sense enjoyment and fall down into hell.


🌹 Purport :

The demoniac man knows no limit to his desire to acquire money. That is unlimited. He thinks only of how much assessment he has just now and schemes to engage that stock of wealth further and further. For that reason, he does not hesitate to act in any sinful way and so deals in the black market for illegal gratification. 


He is enamored by the possessions he has already, such as land, family, house and bank balance, and he is always planning to improve them. He believes in his own strength, and he does not know that whatever he is gaining is due to his past good deeds. He is given an opportunity to accumulate such things, but he has no conception of past causes. He simply thinks that all his mass of wealth is due to his own endeavor.


 A demoniac person believes in the strength of his personal work, not in the law of karma. According to the law of karma, a man takes his birth in a high family, or becomes rich, or very well educated, or very beautiful because of good work in the past. 


The demoniac think that all these things are accidental and due to the strength of one’s personal ability. They do not sense any arrangement behind all the varieties of people, beauty and education. Anyone who comes into competition with such a demoniac man is his enemy. 


There are many demoniac people, and each is enemy to the others. This enmity becomes more and more deep – between persons, then between families, then between societies, and at last between nations. Therefore there is constant strife, war and enmity all over the world.

🌹 🌹 🌹 🌹 🌹

[14/11, 06:31] +91 98494 71690: *🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 108, 109 / Vishnu Sahasranama Contemplation - 108, 109 🌹*

📚. ప్రసాద్ భరద్వాజ 


*🌻108. అసమ్మితః, असम्मितः, Asammitaḥ🌻*


*ఓం అసంమితాయ నమః | ॐ असंमिताय नमः | OM Asaṃmitāya namaḥ*


సమాత్మా సమ్మితః అను శ్లోకాంకమున సమాత్మా, సమ్మితః అనియు సమాత్మా, అసమ్మితః అనియు కూడ పదచ్ఛేదము చేయు అవకాశమున్నందున, శంకర భగవత్పాదులు రెండు విధములగు విభాగములతో నిర్వచనము చేసినారు.


సమ్మితః - సమ్యక్ మితః దృశ్యములగు సకల పదార్థములును పరమాత్మునందారోపింపబడునవే కావున అట్టి సకల దృశ్య పదార్థములుగాను (సమ్యక్‍) లెస్సగా తానే పరిచ్చేదించ - ఆయా ప్రమాణములచే నిర్ణయించబడువాడు. మితః అనగా తెలియబడువాడు. లేదా అన్ని పదార్థ సమూహములలో, వ్యక్తులలో కలసి నిర్వైరముగా ఉండు విష్ణువు సమ్మితః అనబడును.


అసమ్మితః - న భవతి ఇతి అసమ్మితః దృశ్యమానములగు సకల పదార్థములలో ఏదియు వాస్తవమున పరమాత్ముడు కావు; కావున సకల పదార్థములుగాను లెస్సగా పరిచ్ఛిన్నుడు కాదు అనగా అమితుడు కావున అసమ్మితుడు. ఏ పదార్థముతోగాని ఏ వ్యక్తితో కానీ కలియక విడిగా ఉండువాడు.


సర్వ వ్యాపకుడగుటచే సమ్మితనామము, సర్వాతీతుతుడగుటచే అసమ్మిత నామమును సమంజసములే!


:: భగవద్గీత - రాజవిద్యా రాజగుహ్య యోగము ::

మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా ।

మత్స్థాని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః ॥ 4 ॥


ఈ సమస్తప్రపంచము అవ్యక్తరూపుడనగు నాచే వ్యాపించబడియున్నది. సమస్త ప్రాణికోట్లు నాయందున్నవి. నేను వానియందుండుటలేదు (నాకవి ఆధారములు కావు).


సశేషం... 

🌹 🌹 🌹 🌹 🌹 


*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 108🌹*

📚. Prasad Bharadwaj 


*🌻108.  Asammitaḥ🌻*


*OM Asaṃmitāya namaḥ*


This name and the previous one i.e., Samātmā Sammitaḥ can be split into two divine names; either as Samātmā Sammitaḥ or as Samātmā Asammitaḥ.


Sammitaḥ - Samyak Mitaḥ He who is determined by all existing entities.


Asammitaḥ - Na bhavati iti Asammitaḥ He who is measured, determined by things is mitaḥ or limited. He who is unlimited or immeasurable is Asammitaḥ.


Since Lord Viṣṇu is all pervading, the divine name Sammitaḥ and since He is beyond everything the divine name Asammitaḥ - both aptly glorify Him.


Bhagavad Gītā - Chapter 9

Mayā tatamidaṃ sarvaṃ jagadavyaktamūrtinā,

Matsthāni sarvabhūtāni na cāhaṃ teṣvavasthitaḥ. (4)


:: श्रीमद्भगवद्गीता - राजविद्या राजगुह्य योग ::

मया ततमिदं सर्वं जगदव्यक्तमूर्तिना ।

मत्स्थानि सर्वभूतानि न चाहं तेष्ववस्थितः ॥ ४ ॥


This whole world is pervaded by Me in My unmanifest form. All beings exist in Me, but I am not contained in them!


🌻 🌻 🌻 🌻 🌻 

Source Sloka

वसुर्वसुमनास्सत्यस्समात्मा सम्मितस्समः ।अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः ॥ १२ ॥


వసుర్వసుమనాస్సత్యస్సమాత్మా సమ్మితస్సమః ।అమోఘః పుణ్డరీకాక్షో వృషకర్మా వృషాకృతిః ॥ ౧౨ ॥


Vasurvasumanāssatyassamātmā sammitassamaḥ।Amoghaḥ puṇḍarīkākṣo vr̥ṣakarmā vr̥ṣākr̥tiḥ ॥ 12 ॥


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 109 / Vishnu Sahasranama Contemplation - 109🌹*

📚. ప్రసాద్ భరద్వాజ 


*🌻109. సమః, समः, Samaḥ🌻*


*ఓం సమాయ నమః | ॐ समाय नमः | OM Samāya namaḥ*


సర్వైర్వికారై రహితస్సర్వకాలేషు యః సమః సర్వకాలములయందును సర్వవికార రహితుడు. రాగద్వేషాలవంటి ఏ వికారములు లేనివాడు. భేదములు లేక ఏకరూపమున నుండువాడు కావున సముడు.


:: భగవద్గీత - రాజవిద్యా రాజగుహ్య యోగము ::

సమోఽహం సర్వభూతేషు న మే ద్వేష్యోఽస్తి న ప్రియః ।

యే భజన్తి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహమ్ ॥ 29 ॥


నేను సమస్తప్రాణులందును సమముగా నుండువాడను. నాకొకడు ద్వేషింపదగినవాడుగాని, మఱియొకడు ఇష్టుడుగాని ఎవడును లేడు. ఎవరు నన్ను భక్తితో సేవించుదురో వారు నాయందును, నేను వారియందును ఉందుము.


లేదా మయా లక్ష్మ్యా వర్తతే యః స సమః 'స + మ' అని విభజించి 'మా' - లక్ష్మితో, 'స' - కూడినవాడు అగుటచేత లక్ష్మీపతియైన విష్ణువు సమః అని చెప్పబడును.


సశేషం... 

🌹 🌹 🌹 🌹 🌹 


*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 109🌹*

📚. Prasad Bharadwaj 


*🌻109. Samaḥ🌻*


*OM Samāya namaḥ*


Sarvairvikārai rahitassarvakāleṣu yaḥ samaḥ As He is unperturbed at all times, He is Samaḥ.


Bhagavad Gītā - Chapter 9

Samo’haṃ sarvabhūteṣu na me dveṣyo’sti na priyaḥ,

Ye bhajanti tu māṃ bhaktyā mayi te teṣu cāpyaham. (29)


:: श्रीमद्भगवद्गीता  - राजविद्या राजगुह्य योग ::

समोऽहं सर्वभूतेषु न मे द्वेष्योऽस्ति न प्रियः ।

ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम् ॥ २९ ॥


I am impartial towards all beings; to Me there is none detestable or none dear. But those who worship Me with devotion, they exist in Me and I too exist in them.


Mayā Lakṣmyā vartate yaḥ sa samaḥ the divine name can be considered to be the combination of letters 'Sa' and 'Ma'. 'Mā' is Goddess Lakṣmi who is the consort of Lord Viṣṇu and 'Sa' implies united. Hence 'Sama' can also be understood as One united with Mahā Lakṣmi.


ववस्थितः ॥ ४ ॥


This whole world is pervaded by Me in My unmanifest form. All beings exist in Me, but I am not contained in them!


🌻 🌻 🌻 🌻 🌻 

Source Sloka

वसुर्वसुमनास्सत्यस्समात्मा सम्मितस्समः ।अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः ॥ १२ ॥


వసుర్వసుమనాస్సత్యస్సమాత్మా సమ్మితస్సమః ।అమోఘః పుణ్డరీకాక్షో వృషకర్మా వృషాకృతిః ॥ ౧౨ ॥


Vasurvasumanāssatyassamātmā sammitassamaḥ।Amoghaḥ puṇḍarīkākṣo vr̥ṣakarmā vr̥ṣākr̥tiḥ ॥ 12 ॥


Continues....

🌹 🌹 🌹 🌹 🌹

[14/11, 06:31] +91 98494 71690: *🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 34  / Sri Devi Mahatyam - Durga Saptasati - 34 🌹*

✍️. మల్లికార్జున శర్మ 

📚. ప్రసాద్ భరద్వాజ 


*అధ్యాయము 10*

*🌻. శుంభ వధ - 1 🌻*


1-3. ఋషి పలికెను : ప్రాణసమానుడైన తమ్ముడు నిశుంభుడు వధింపబడడం, సైన్యం రూపుమాప బడడం చూసి శుంభుడు క్రోధంతో ఇట్లనెను : "ఓ దుర్గా! బలగర్వంతో క్రొవ్విన నీవు ఆ గర్వాన్ని (నా వద్ద) చూపకు, ఎంత గొప్పదానవని అనుకున్నా నీవు ఇతరుల బలంపై ఆధారపడి యుద్ధం చేస్తున్నావు.


4-5. దేవి పలికెను : నేను ఈ లోకంలో ఒంటరి దాననే అయి ఉన్నాను. నేను కాక మటెవ్వరు ఉన్నారు? ఓ దుష్టుడా! నాశకులైన వీరు నాలోనికి ప్రవేశించడాన్ని చూడు.


6. అంతట బ్రహ్మాణి మొదలైనవారు (మాతృకలు) అందరూ దేవి శరీరంలో లీనమయ్యారు. అంబిక ఒక్కరిత మాత్రమే ఉంది.


7–8. అంతట దేవి పలికెను : నా శక్తిచే నేనిక్కడ నా నుండి వ్యక్తమైన రూపాల నన్నింటిని నేను మళ్ళీ ఉపసంహరించుకున్నాను. నేను ఒక్కదానిని మాత్రమే నిలిచివున్నాను. యుద్ధంలో స్థిరంగా ఉండు.


9-10. ఋషి పలికెను : ఆ ఇరువురికీ (దేవీశుంభులకు) ఘోర యుద్ధం ప్రారంభించారు. దేవాసురులందరూ చూస్తున్నారు.


11. బాణవర్షం కురిపిస్తూ, వాడి శస్త్రాలను, దారుణాస్త్రాలను ప్రయోగించుకుంటూ, వారిరువురూ మళ్ళీ సర్వలోక భయంకరంగా యద్ధం చేసారు.


12. అంబిక వందల కొద్దీ వేసిన దివ్యాస్త్రాలను ఆ రక్కసుల తేడు వాటికి మారుదెబ్బవైయగల అస్త్రాలతో త్రుంచివేసాడు.


13. అతడు ప్రయోగించిన దివ్యాస్త్రాలను భయంకరంగా హుంకరించడం మొదలైన కార్యాలచే పరమేశ్వరి అవలీలగా ఖండించింది.


14. అంతట ఆ రాక్షసుడు వందల కొద్దీ బాణాలతో దేవిని కప్పివేసాడు. దేవి కినుక పూని తన బాణాలతో అతని వింటిని ఛేదించింది.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Devi Mahatyam - Durga Saptasati - 34 🌹*

✍️. P. R. Ramachander

📚 Prasad Bharadwaj


*CHAPTER  10* 

*🌻  The Slaying of Shumbha  - 1 🌻*


 The Rishi said:


1-3. Seeing his brother Nisumbha slain, who was dear to him as his life, and his army being slaughter, Shumbha angrily said. 'O Durga who are puffed up with pride of strength, don't show your pride (here). Though you are exceedingly haughty, you, resorting to the strength of others, fight.' The Devi said:


4-5. 'I am all alone in the world here. Who else is there besides me? See, O vile one, these Goddesses, who are but my own powers, entering into my own self!'


6. Then all those, Brahmani and the rest, were absorbed in the body of the Devi. Ambika alone then remained. The Devi said:


7-8. ' The numerous forms which I projected by my power here - those have been withdrawn by me, and (now) I stand alone. Be steadfast in combat.' The Rishi said:


9-10. Then began a dreadful battle between them both, the Devi and Shumbha, while all the devas and asuras looked on.


11. With showers of arrows, with sharp weapons and frightful missiles, both engaged again in a combat that frightened all the worlds.


12. Then the lord of daityas broke the divine missiles, which Ambika discharged in hundreds, with (weapons) that repulsed them.


13. With fierce shout of hum and the like, the Paramesvari playfully broke the excellent missiles that he discharged.


14. Then the asura covered the Devi with hundreds of arrows, and the Devi in wrath split his bow with her arrows. 


Continues....

🌹 🌹 🌹 🌹 🌹

[14/11, 06:31] +91 98494 71690: *🌹. కఠోపనిషత్‌ వివరణ  - చలాచలభోధ  - 103 🌹*

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 

📚. ప్రసాద్ భరద్వాజ


*🌻.   ఆత్మను తెలుసుకొను విధము -33 🌻*


 నీవు ఏ వ్యవహారాన్ని చేసినప్పటికి, ఇవాళ ఇడ్లీ వేశావు, దోశలు వేశావు, తినేశావు. అంతా ఇంద్రియ వ్యవహారమే కదా! కానీ, ఈశ్వర ప్రసాద బుద్ధితో స్వీకరించావు. అక్కడ ఏమి తిన్నావు అనే దానికి విశేషం ఏమీ లేదన్నమాట! ఎందుకని అంటే, ‘అంతా ఈశ్వర ప్రసాదమే’ - అనేటటువంటి సామాన్య భావన ఉండాలి. 


అట్లాగే, వ్యవహరించేటప్పుడు శ్రద్ధ కలిగి వ్యవహరించాలి. సాత్వికమైన శ్రద్ధను కలిగి వ్యవహరించాలి. రాజసిక, తామసిక శ్రద్ధను దూరం చేయాలి. అహాన్ని బలపరిచేటటువంటి విధానాన్ని మనం విడనాడాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది.


      కాబట్టి, పూర్వము అందరూ కూడా, మానవులు అందరూ కూడా భారతీయ సనాతన ధర్మం ఎప్పుడూ కూడా అహాన్ని నిరసించేటటువంటి విధానాన్నే మనకు ప్రతిపాదిస్తూ వచ్చింది. ప్రతీ ఒక్కరి ఇంట్లో కూడా అరటి చెట్టు ఉండేది. ఎందుకు ఉండేది అంటే? అరటి ఆకులో భోజనం చేయడం, అరటి ఆకులో టిఫెన్‌ చేయడం, ఆహారం వినియోగించడానికి, ఆహార సేవనానికి అరటి ఆకును వినియోగించేవారు. 


తద్వారా సామాన్యమైనటువంటి జీవితం ఉండేది. సులభమైన జీవితం ఉండేది. ఇప్పుడు దాని స్థానంలో మనము ఏమి చేశాము. విశేషమైనటువంటి కంచాలు తెచ్చుకున్నాము. విశేషమైనటువంటిది రీ-యూజబుల్ [reusable]. ఇప్పుడంతా యూజ్‌ అండ్‌ త్రో ఒక భాగమైతే, మరొక సమస్య రీ యూజబిలిటీ. తిరిగి తిరిగి వాడుకోవడానికి ఉపయోగపడే వస్తువులన్నిటినీ సమీకరించుకోవడం మొదలు పెట్టాము. ఒక రకమైనటువంటి సమస్య ఎలా ఏర్పడిందయ్యా అంటే, ఇది ఒక సౌకర్యమూ, ఒక సమస్య కూడా!


        మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు కూడా మనము, రోజూ ఉపయోగిస్తున్నాము, శుభ్రపరుస్తున్నాము, మరలా ఉపయోగిస్తున్నాము. అట్లాగే, మన ఇంట్లో వస్తువులను కూడా రోజూ ఉపయోగిస్తున్నాము, శుభ్రపరుస్తున్నాము, మరలా ఉపయోగిస్తున్నాము. ఏమి తేడా ఉంది? అక్కడికి, ఇక్కడికి? కాబట్టి, నువ్వు నివసిస్తున్నది ఎక్కడ అని అడిగితే, సాధకులందరూ శరీరంలోనే నేను నివసిస్తున్నాను, అనేటటువంటి మౌళికమైనటువంటి అవగాహనకు రావలసినటువంటి అసవరం ఉన్నది. శరీరమే నా ఇల్లు, నేను శరీరిని. దేహమే నా ఇల్లు, నేను దేహిని అనేటటువంటి నిర్ణయాన్ని పొందవలసినటువంటి అవసరం ఉన్నది.

        అలా ఎవరైతే, నిర్ణయాన్ని పొంది, శరీర త్రయ విలక్షణః, అనేటటువంటి సూత్రాన్ని, మనం లక్షణాన్ని పొందాలి. 


ఆత్మయొక్క లక్షణాలలో ఇది అత్యంత ముఖ్యమైనటువంటిది కూడా ఇదే! ‘శరీర త్రయ విలక్షణః’ ఎన్ని శరీరాలు ఉన్నాయి? స్థూలశరీరము వున్నది, సూక్ష్మశరీరము వున్నది, కారణ శరీరము వున్నది, మహాకారణ శరీరము కూడా ఉన్నది. మన కళ్ళకు కనపడుతన్నటువంటి, మనకు అనుభూతమౌతున్నటువంటి, మనకు సంవేదనలు ఇస్తున్నటువంటి, ఈ గోళకములు, నీకు పనిముట్లు. 


కంటి ద్వారా చూస్తున్నావు, చెవి ద్వారా వింటున్నావు, ముక్కు ద్వారా వాసన చూస్తున్నావు, నోటి ద్వారా తింటున్నావు, స్పర్శేంద్రియము ద్వారా స్పర్శిస్తున్నావు, ఇవన్నీ కూడా ఆ యా పనిముట్లు. గోళకములు, ఇంద్రియములు. నరాల వ్యవస్థ ఏదైతే ఉందో, ఆ వ్యవస్థ ద్వారా నీకు అనుభూత మొనరుస్తున్నటువంటి, సూక్ష్మమైనటువంటి అనుభూతి, పరిజ్ఞానం.


        ఎందుకని అంటే, ఏమండీ! తీయగా ఉండడం అంటే ఏమిటి చెప్పగలరా? ఎవరైనా అని ప్రశ్నిచామే అనుకో, ఎంత సేపు ఉపన్యసించినా తీయగా అంటే ఏమిటో తెలుస్తుందా ఎప్పటికైనా? మీ అబ్బాయో మనుమడో అడిగాడు. ఇది తింటే ఎలా వుంటుంది? తియ్యగా ఉంటుంది. 


తియ్యగా ఉంటుంది అంటే అన్నాడు, ‘తియ్యగా ఉంటుంది’ అంటే గురించి ఎంతసేపు ఉపన్యాసం చెప్పడం ఎందుకు? తిని చూస్తే తెలిసిపోతుంది. తిన్నాడు. తిని చూస్తే ఏం తెలిసింది? అనుభూతమయ్యింది. కాబట్టి, అనుభూటి మరలా ద్వివిధంబులు. ప్రత్యక్షానుభూతి, పరోక్షానుభూతి. - విద్యా సాగర్ స్వామి


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

[14/11, 06:31] +91 98494 71690: *🌹 Guru Geeta - Datta Vaakya - 123 🌹*

✍️ Sadguru Ganapathi Sachidananda

📚. Prasad Bharadwaj

115


Sloka:

Deva kinnara gandharvah pitaro yaksa caranah |

Munayo naiva jananti guru susrusane vidhim ||


The method of filial service to Guru is a big secret. The Gods, and other heavenly spirits (Kinnaras, Yakshas, Gandharvas and Charanas), Pitris (spirits of ancestors) and the great saints don’t know the method. 


None of them knows the method of service to the Guru or the Guru principle. Next, they are stating the reason why so many beings fail to understand the principle of Guru.


Sloka:

Madahankara garvena tapo vidya balanvitah |

Samsara kuharavarte patita ghanta yantravat ||


On account of penance, education and muscular power, people become egoistic and fall into the whirlpool of samsara. This is likened to a pot tied to the device for drawing water from a well. The pot may appear to float momentarily, but it quickly sinks into the water. Some people say “I have only a daughter. Once she’s married, I’ll have no other worry. 


The rest of my life will be spent in chanting the divine names of the Lord. All I need is for daughter to get married, I need nothing else”. The daughter gets married. The father is enjoying seeing his daughter and son-law in marital bliss, but before long, there are grandsons and granddaughters. The pot sinks again. Before it could rise, it sank again. New responsibilities are added. People think, “I can avoid these responsibilities, these don’t affect me”. And even while they are saying this, they are taking on these new responsibilities. 


People that say that they will avoid these responsibilities can definitely not escape them. Those who avoid them will do so silently.


Next, they are talking about the greatness of meditation upon Guru in very clear terms.


Sloka:

Dhyanam srnu mahadevi sri guroh kathayami te |

Sarva saukhyakaram tadvat bhukti mukti pradayakam ||


Siva says to Parvati to listen to him talk about the meditation upon Guru which is the all comforting, the source of satisfying the worldly needs as well as of granting redemption.


Meditation as we discussed yesterday should be done with purity in thought, word and deed (trikarana shuddhi)


Sloka:

Srimatparabrahma gurum smarami srimatparabrahma gurum bhajami |

Srimatparabrahma gurum vadami srimatparabrahma gurum namami ||


Obeisance to Guru, the embodiment of the Absolute, whose name I chant, whose praises I sing, who I offer salutations to. Guru Datta.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

[14/11, 06:31] +91 98494 71690: *🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 107 /  Sri Gajanan Maharaj Life History - 107 🌹*

✍️. దాసగణు స్వామి

📚. ప్రసాద్ భరద్వాజ


*🌻. 20వ అధ్యాయము - 2 🌻*


గణపత్ రావుకు తనభార్య యొక్క ఈవిధమయిన సలహా ఏమాత్రం నచ్చక, తను సామాజిక జీవితంకంటే పరమార్ధం గొప్పదిగా భావిస్తానని ఆమెతో అన్నాడు. అదేరోజు రాత్రి శ్రీమహారాజు అతని భార్యకలలో కనబడి, నీభర్తను ఏమాత్రం ఇకహింసించకు. అతనికి ఇష్టమయినట్టు చెయ్యనీ, దానివల్ల నువ్వు నష్టపోయేది ఏమీలేదు. 


ఈ అశాశ్వతమయిన వస్తువుల కోసం ప్రేమ, మక్కువ ఉంచుకోకు. చివరికి ఈడబ్బు అంతా ఇక్కడే ఉండి, చేసిన మంచి చెడుపనులు మాత్రమే నీకుతోడుగా వస్తాయి. అభిషేకం, బ్రాహ్మణులకు భోజనం పెట్టడం అనేది చాలా మంచి పని ఎందుకంటే ఇందులో త్యాగం ఉంది, మరియు ఇతరుల కొరకు ఏదో చెయ్యబడుతోంది. దీనికోసం ఖర్చుపెట్టిన ధనం ఎప్పటికీ వృధాకాదు. ఇది భూమిలో విత్తనం నాటినట్టు, కాబట్టి అతనిని అటకాయించవద్దుని నేను చెపుతున్నాను అని అన్నారు. 


మరుసటి రోజు ఉదయం ఆమె ఈస్వప్నం గురించి తనభర్తకు చెప్పగా అతను అదివిని చాలా సంతోషించాడు. అప్పుడు అతను షేగాంలో శ్రీమహారాజు ఇప్పటికీ ఉన్నారన్న పూర్తివిశ్వాసం ఉంచమని ఆమెకు ఉపదేశించాడు, మరియు ఈపిల్లలు, డబ్బు ప్రతీదీ శ్రీమహారాజుకు చెందినవి అని నమ్ముతూ వాటిగురించి చింతించడం మానమనికూడా చెప్పాడు. తరువాత చాలా సంతోషంగా గణపతిరావు దసరా రోజున శ్రీమహారాజుకు పూజలు అర్పించి దానికోసం ధారాళంగా ఖర్చుపెట్టాడు. అప్పటినుండి గణపతిరావుకు శ్రీమహారాజు పట్ల విశ్వాసం ఇంకా పటిష్టం అయింది. 


ఇప్పుడు శ్రీలక్ష్మణ హరిజంజల్ అనుభవం వినండి. శ్రీగజానన్ మహారాజు భక్తుడయిన లక్ష్మణ వ్యాపారం పనిరీత్యా బొంబాయి వెళ్ళాడు. తన ఇంటివ్యవహారాలలోని కొన్ని ఇబ్బందులవల్ల అతను కలతచెందిన మనసులో ఉన్నాడు. అతను బొంబాయి స్టేషను తనతిరుగు ప్రయాణానికి వెళ్ళినపుడు, ఒక ఆజానుబాహుడు, కళ్ళునాశికాగ్రంపై కేంద్రీకృతమయి, భగవన్నామస్మరణ చేస్తున్న ఒక మునిని చూసాడు. 


అతను లక్ష్మణునితో, శ్రీగజానన్ మహారాజు భక్తుడవు అయి కూడా అంత విసిగి పోయినట్టు ఎందుకు కనిపిస్తున్నావు ? అమరావతిలో పుణ్యతిధి జరిపేందుకు తయారీ చేస్తూ 400 మందికొరకు వంటకాలు తయారు చేయించినప్పుడు ఏమయిందో గుర్తుచేసుకో, ఆసమయంలో బాపట్ తనకుమారుడు చనిపోయినప్పటికీ, శ్రీపాటుర్కరుతో కలసి నీదగ్గరకు వచ్చి ప్రసాదం తీసుకున్నాడు, ఇదంతా శ్రీగజానన్ మహారాజు వాళ్ళకలలో కనబడి నీదగ్గరకు ప్రసాదం కొరకు వెళ్ళమని సలహా ఇచ్చిన కారణంగానే. ఇవన్నీ మర్చిపోయావా ? అన్నారు. 


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Gajanan Maharaj Life History - 107 🌹* 

✍️. Swamy Dasaganu 

📚. Prasad Bharadwaj


*🌻 Chapter 20 - part 2 🌻*


Ganapatrao did not like this sort of advice from his wife and told her that he treated divine truth (Parmarth) to be superior to domestic life. The same night Shri Gajanan Maharaj appeared in the dream of his wife and told her, Don't harass your husband any more. Let him do what he likes, and you are not going to be at a loss by that. Don't have love and attachment for the transient things. At the end all this money and clothes will stay here and only the good and bad deeds will accompany you. 


Abhisheka and feeding of Brahmins is a good deed as it involves sacrifice, and is something that is done for others. Money spent on it is never wasted. It is like a seed sowed in the earth. So I tell you not to obstruct him. Next morning, she told about this dream to her husband who was very happy to know it. 


He then advised her to have full faith about the continuing existence of Shri Gajanan Maharaj in Shegaon, and also to believe that all these children, money and everything belonged to Shri Gajanan Maharaj and therefore, to stop worrying about them. 


Then Ganpatrao very happily offered the Puja to Shri Gajanan Maharaj on the Dashera day and spent generously on it. Since then Shri Ganpatrao's faith in Shri Gajanan Maharaj became more firm. 


Now listen to the experience of Shri Laxman Hari Janjal. Laxman was a devotee of Shri Gajanan Maharaj and had gone to Bombay for some work in connection with his business. He was in disturbed mood due to certain domestic problems. When he went to Boribunder railway station for his return journey, he saw a tall sage with arms reaching his knees, eyes concentrated at the tip of nose and lips chanting the name of God. 


He said to Laxman, Being a devotee of Shri Gajanan Maharaj, why are you looking frustrated? Remember what happened when you had made preparations to celebrate Punya Thithi (Death anniversary) at Amravati and had got food cooked for about 400 people; at that time Bapat had lost his son and, even then, he had come to you with Shri Pethkar to take prasad. 


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

ప్రాంజలి ప్రభ 

సేకరణ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

శ్రీనాథ కవి సార్వభౌముడు: సంక్షిప్త కధ 


శ్రీనాథుడు ఏడువందల టంకాలా సుంకం చెల్లించక పోవటంవల్ల పై శిక్షలు అనుభవించాడు. కాని అంత కఠినమైన శిక్షలు అనుభవిస్తున్నప్పుడు కోపం రాలేదు - తిట్లు రాలేదు. కష్టాలను 'స్పోర్టివ్'గా తీసుకొనే తత్వం కనిపిస్తుంది. ముళ్ళకాయల దండ మెడలో గుచ్చుకొని బాధిస్తుంటే - "ఈ పొగడ దండ ఎంత అదృష్టవంతురాలు - కవిరాజు కంఠాన్ని కౌగిలించుకొంది. ఈ పెద్ద బండరాయి - ఊరు చివర పడి ఉండేది - ఇప్పుడో, కవిసార్వభౌముని భుజం మీద కులుకుతోంది. వీరభద్రారెడ్డి ఆస్థానకవి చేతిలో ఈ వెదురు గడియ (చేతికి వేసే శిక్ష) వియ్యం అందుకుంటోంది. ఈ సంకెళ్ళు శృంగారనైషధం రాసిన కాలిని అలంకరించాయి" - అంటూ ఒకపక్క బాధపడుతున్నా కవిత్వం చెప్పాడు. ఏడుస్తూ కూర్చోలేదు. 'అదీ వ్యకిత్వ వికాసం అంటే!'.

శ్రీనాథుడు గత భోగాల్ని తలచుకొని దిగులు చెందినా మరణానికి జంక లేదు. ఎంత 'ఖలేజా' ఉందో పరిశీలించండి:

"కాశికా విశ్వేశు కలిసే వీరారెడ్డి

రత్నాంబరంబు లేరాయుడిచ్చు?

కైలాసగిరి పంట మైలారు విభుడండే

దినవెచ్చ మేరాజు దీర్చగలడు?

రంభగూడే దెనుంగు రాయరాహత్తుండు

కస్తూరికేరాజు ప్రస్తుతించు?

సర్వస్థుడయ్యె విస్సన్న మంత్రి మఱి హేమ

పత్రన్న మెవ్వని పంక్తి గలదు?"

అంటూ గతవైభవాన్ని నెమరు వేసుకొన్నా - మరణం సమీపిస్తున్నా దిగులు చెందడం కన్న పరిస్థితిని ఎదుర్కొనే స్థైర్యం కలవాడు శ్రీనాథుడు. జీవితం ఒక సవాలు - దాన్ని స్వీకరించాలి అన్నదే శ్రీనాథుడు ఇచ్చే సందేశం. దీనికి ఈ రెండు పాదాలు నిలువెత్తు సాక్ష్యాలు:

"దివిజ కవివరు గుండియల్ దిగ్గురనగ

నరుగుచున్నాడు శ్రీనాథు డమరపురికి "

-స్వర్గలోకంలో తనకంటే ముందు వెళ్ళిన మహాకవులున్నారు. వాళ్ళ గుండెలు గుభేలుమనేలా - అమ్మో, శ్రీనాథ మహాకవి వస్తున్నాడు అని భయం కలిగేలా - నేను కూడా స్వర్గానికి వెళ్తున్నాను " అని ఠీవీగా పలికాడు. మరణాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు. దాన్ని స్వీకరించాలి - దానికి గుండె ధైర్యం కావాలి. ఈ విధంగా శ్రీనాథుడి జీవితం, పద్యాలు మనకి కావలిసినంత 'పెర్సనాలిటీ డెవలెప్ మెంట్' ను బోధిస్తాయి.

పెదకోమటి వేముడి ఆస్థానంలో విద్యాధికారిగా పద్దెనిమిది సంవత్సరాలు రాజభోగాలను అనుభవిస్తూ కాలం గడిపాడు శ్రీనాధుడు. అతడు మరణించాకా, శ్రీనాధుడు 1424 ప్రాంతాల్లో పల్నాటి సీమకు రాజాశ్రయం కోసం వెళ్ళాడు. పల్నాడు వెనుకబడిన రాజ్యం. కొండవీటిలో రాజభోగాలు అనుభవించిన శ్రీనాధుడికి ఈ ప్రాంతం రుచించలేదు.

అది ఈ పద్యం వల్ల తెలుస్తుంది.

చిన్న చిన్న రాళ్ళు చిల్లరదేవుళ్ళు- నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు

సజ్జజోన్న కూళ్ళు సర్పంబులును దేళ్ళు- పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు.

తక్కువ తెలిసి ఉండి, గర్వంతో ఎక్కువ మాట్లాడే కుకవుల గురించి శ్రీనాథుడు వ్రాసిన పద్యం...

బోధ మల్పంబు గర్వ మభ్యున్నతంబు


 

ప్రాంజలి ప్రభ ... అంతర్జాల హాస్యప్రభ (101)

రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


29.లేడీడాక్టర్

సరోజా ఎందుకు దిగులుగా ఉన్నవు అడిగింది గిరిజ

నేను తల్లి కాబోతున్నాను ఇంట్లో చేప్పాలా వద్ద అని ఆలోచిసున్నాను

ఇదేమాట నాకు పెళ్ళి కాక ముందు మా అమ్మనాన్నతో చెపితే

చితకబాదారు, ఆలోచించక  లేడీడాక్టర్ వద్దకు పో .........  


30. పీనాసి

మనపక్కిమ్తి వారు చాలా పీనాసి వారు లాగున్న్నారు నాన్న

ఎట్లా చెప్పగలిగావు

వాళ్ళబ్బాయి అర్ధరూపాయి మింగాడుటా

ఆ అర్ధరూపాయి కోసం కక్కిమ్చేదాక ఊరుకోలెదు ఆ పీనాసి 


31. ఆనందం

నాది అందమైన శరీరము అనుకుంటే  ఆనందం

నాశరీరము వేరొకరికి కూడా  ఉపయోగ పడితే పరమానందం

నాశరీరము దేవునికి అర్పిస్తే బ్రహ్మానందం

ఆనందం, పరమానందం, బ్రహ్మానందం, పొందటమే నిత్యానందం


32.నేనే

సారాయి త్రాగే వాడు సాంబయ్య కొడుకు

బ్రాంది త్రాగేవాడు బ్రహ్మయ్య కొడుకు 

రమ్ము త్రాగేవాడు రంగయ్య కొడుకు

విస్కీ త్రాగేవాడు వీరయ్య కొడుకు

కళ్ళు త్రాగేవాడు కనకయ్య కొడుకు

ఏమీ త్రాగని వాడు ఎవరి కొడుకు

ఇంక్కెవారు ఆ వేదపురుషుని కోడుకును నేనే   



No comments:

Post a Comment