Friday, 19 May 2023



భార్య భర్తలు శృంగారం లో పాల్గొంటు సరదా ముచ్చట్లు

అంత్యానుప్రాస లో 2012 లో నేను  యధాతధముగా పొందు పరుస్తున్నాను  patrt.1

 అదేపనిగా  కొంగు జార్చి నన్ను ఇబ్బంది  పెట్టకు

క్రిందా పైన ఆశ  తీర్చు కోవాలని   తొందర పెట్టకు

 నీలో ఉన్న గుట్టు విప్పాలని నన్ను  భయపెట్టకు

 వద్దన్నా నీ కొవ్వు కరిగిస్తా నాతో పందెంపెట్టుకోకు 

నిగనిగ లాడే నీవళ్ళును చూస్తే, నాకు గుచ్చు కుంటాయి ముళ్ళు

పాలపొంగులపైట జారినప్పుడుచూస్తే, నన్ను కలవరపెడతాయి కళ్ళు

బొడ్డు  క్రింద జార్చిన  చీరను చూస్తే, నాకు కావాలని  పించె  కౌగిళ్ళు

పెదాల కదలికన మూతి విరుపును చూస్తే, తప్పకతెప్పించాలి వేవిళ్ళు     

 తొంగి తొంగి చూడమాకు నాకు అసలే సిగ్గు ఎక్కువ

 ఉడికించి, ఉడికించి ముద్దు పెడితే మక్కువ ఎక్కువ

  అంది అందకుండా తిరిగితే మనసుకు కోరిక ఎక్కువ

 ముంత మసాల కొరకు మనసు లాగుతుంది ఎక్కువ    

****


 నీకు వయసుంది నాకు వయసుంది మనిద్దరిమద్య అడ్డేముంది

 నీలొ ఉన్న వేడిని చల్లార్చే తెల్లని మంచు గొట్టము నావద్ద ఉంది  

 నీ పెదాలలో నాదగ్గర ఉన్న అమృతము కురి పించాలని  వుంది

 నాపై కోపించక, నన్ను కణికరించు నీ అందాన్నిదోచాలని ఉంది

                                                                             

జానా బెత్త గౌను వేసుకొన్న    పెద్ద పాప

బిత్తరచూపులతో మత్తులోకిదించె   పాప

పరువాలను పదిలముగా పంచె     పాప

అరటి పండు కావాలి అంటున్న పెద్దపాప  


తెల్లటి చీర, బంగారపు చేతిలో పాల గ్లాసు చూస్తూవుంటె 

మత్తు చూపులాతో, మేలి ముసుగుతో నడుస్తూ వుంటె 

కాలి అందెల శబ్దాలు, గాజుల శబ్దం గుండెనుతాకుతుంటె                          

ఆగలేక అమాంతం బంతులందు కోవాలని ఎగురుతుఉంటె                            




భార్య భర్తలు శృంగారం లో పాల్గొంటు సరదా ముచ్చట్లు

అంత్యానుప్రాస లో 2012 లో నేను  యధాతధముగా పొందు పరుస్తున్నాను 

                   

 1 అదేపనిగా  కొంగు జార్చి నన్ను ఇబ్బంది  పెట్టకు

      క్రిందా పైన ఆశ  తీర్చు కోవాలని   తొందర పెట్టకు

      నీలో ఉన్న గుట్టు విప్పాలని నన్ను  భయపెట్టకు

      వద్దన్నా నీ కొవ్వు కరిగిస్తా నాతో పందెంపెట్టుకోకు 


2. నిగనిగ లాడే నీవళ్ళును చూస్తే, నాకు గుచ్చు కుంటాయి ముళ్ళు

పాలపొంగుల పైట జారినప్పుడు చూస్తే, నన్ను కలవరపెడతాయి కళ్ళు

బొడ్డు  క్రింద జార్చిన  చీరను చూస్తే,   నాకు కావాలని  పించె  కౌగిళ్ళు

పెదాల కదలికను మూతి విరుపును చూస్తే, తప్పక తెప్పించాలి వేవిళ్ళు     

      3.     తొంగి తొంగి చూడమాకు నాకు అసలే సిగ్గు ఎక్కువ

        ఉడికించి, ఉడికించి ముద్దు పెడితే మక్కువ ఎక్కువ

        అంది అందకుండా తిరిగితే మనసుకు కోరిక ఎక్కువ

        ముంత మసాల కొరకు మనసు లాగుతుంది ఎక్కువ    

      ***                                              

 4.    నీకు వయసుంది నాకు వయసుంది మనిద్దరిమద్య అడ్డేముంది

        నీలొ ఉన్న వేడిని చల్లార్చే తెల్లని మంచు గొట్టము నావద్ద ఉంది  

        నీ పెదాలలో నాదగ్గర ఉన్న అమృతము కురి పించాలని  వుంది

        నాపై కోపించక, నన్ను కణికరించు నీ అందాన్నిదోచాలని ఉంది

                                                                               

5.    జానా బెత్త గౌను వేసుకొన్న    పెద్ద పాప

       బిత్తరచూపులతో మత్తులోకిదించె   పాప

       పరువాలను పదిలముగా పంచె     పాప

       అరటి పండు కావాలి అంటున్న పెద్దపాప  


6.   తెల్లటి చీర, బంగారపు చేతిలో పాల గ్లాసు చూస్తూవుంటె 

      మత్తు చూపులాతో, మేలి ముసుగుతో నడుస్తూ వుంటె 

      కాలి అందెల శబ్దాలు, గాజుల శబ్దం గుండెనుతాకుతుంటె                          

     ఆగలేక అమాంతం బంతులందు కోవాలని ఎగురుతుఉంటె                            

                                              

7    ఆదిలో హంసపాదు రాకుండగా అధరామృతము అందుకో

       ఆద మరచి నిద్రించక నీకోసం  దాచుకున్నవన్నీ దోచుకో

       సిగ్గుతో చీరవిడిస్తే , అందాలను చూస్తూ లోట్ట లేయకా జుర్రుకో

       కాలం మరచి  తేరిపారి చూడకు  స్వర్గలోక సుఖాలందుకో  





8.    పట్టుదలకు పోకు, పరువాలను భందీ చేయకు

       పట్టిందల్ల బంగారము అని నమ్మి మోస  పోకు

       నీవు అనుకున్నది సాధించేదాక పట్టు విడువకు

       ఆరోగ్యంగా ఉన్నప్పుడే సాధించాలని  మరువకు  


9.    బెండకాయ ముదిరిన బ్రహ్మచారి ముదిరిన పనికి రారు

       చేప కన్నుల చిన్నది చాటుకు రమ్మంటే రాని వారెవరు

       పున్నమి వెన్నెలలో కలయక జరాగాలని కోరనివరెవరు

       ఆకు వక్క సున్నం వేసిన తాంబూలం రుచిచూడనివరెవరు 

****

10.  నన్ను అదేపనిగా గిల్లి గిల్లి గిలి గింతలు పెట్టమాకు

       గమ్మత్తులు, కలవరిమ్తలేనా తట్టి తట్టి లెపు  ఆకు

       ముందు వెనుకా ఉండదు ఈ పనికి చీకటిలో పాకు

       దమ్ము, సొమ్ము  అంతా  నాకు చూపు ఈపూటకు  


11.  కేవలం పుస్తకాల పురుగు కారాదు

       ప్రకృతిలో పంచే సుఖం మరువరాదు

       మదిలో పరువాల పందిరిని వదలరాదు

       అందాల సుందరి చూపులకు లొంగరాదు


12.  మౌనం   అంగీకార  సూచకం

       మనసులోని  కోర్కల ఫలితం 

       మమతల  కలయక వలయం

       శృంగారం ఇరువురి అంగీకారం                                                          

                                                              

13.  శరీర మాద్యం ఖలు ధర్మసాధనం

       ఆరోగ్యం అందరికీ  దివ్య   ఔషధం 

       యవ్వనం సుఖం పురుష లక్షణం

       సుఖాలను అందుకోవటమే స్త్రీ లక్షణం  

                                                                                     



14.  తెలుతూ తెలుతూ సాగాలి సముద్ర యాత్ర

        సాగుతూ సాగుతూ పల్లానికి  నీటి   యాత్ర 

        సుఖిస్తూ సుఖపెడ్తూ చేయాలి ప్రేమ యాత్ర

        ఆడుతూ పాడుతూ సాగించు జీవన యాత్ర                                                     



15.  సుఖించి సుఖమును పంచి  బ్రతికించు

        వరించి  వలపును   పంచి  మురిపించు

        తెగించి యముడునే ఎదిరించి బ్రతికించు   

        ప్రేమించి  ప్రేమను పంచి సంతోషపరుచు                                                        



16.  తినద్దు చద్ది.  తాపమని వేదించ వద్దు

        పరువం సద్దు, కెవ్వుమని అర  వద్దు

        సంపద పద్దు, సరస సంతోషాల హద్దు

        ఒకరు ముద్దు, ఇద్దరు కలవాలి హద్దు  

                                                                                   



17.  గుచ్చి గుచ్చి చూడమాకు నాకు గుండె దడ

        కోరికతో రెచ్చ కొట్టమాకు ఉంటాను తలగడ

        ఆశగా ఉంది వద్దనమాకు పొంగులపైపావడ

        రుచి చూడాలని ఉంది నాకు పెరుగు ఆవడ                                                     



18.   ఇంద్రి యాన నయనం   ప్రధానం

         తీర్ధంబున తులసి నీళ్ళు నయం

         తెగించిన  వాడికి  తెడ్డె      లింగం

         విచ్చుకున్న పద్మం మరీ అందం

                                                          


                                             

19.  కక్ష      ఎందుకు  పోటీ     జగాన

        క్రోధ  మెందుకు   నేటి  యుగాన

        ద్వేష   మెందుకు   సాటి స్త్రీ  పైన

        పంతమెందుకు ప్రేమ మందిరాన      

                                                      



20.  మంచిని పెంచు చెడును త్రుంచు

        సుఖమును పంచు ద:ఖాన్ని త్రుంచు

        శుభమును పెంచు అశుభమును త్రుంచు

        ప్రేమను పంచి  అహంకారాన్ని తగ్గించు

                                                       



21.  గూట్లో  దీపం వెలిగించు నోట్లో  ముద్దను దించు

        ఒంట్లో శక్తిని పెంపొందించి ఈ  మత్తును  దించు  

        మనసుకు ఉతేజ పరుచు ఇది కొత్త అని పించు

        అలవాటుగా మారి ఇంకా ఇంకా కావాలని పించు  

                             

22.      మాట కటువు మనసు వెన్న

            నీటి  బుడగను పట్ట లేమన్న

            ఒట్టితీసి గట్టు మీద పెట్టమన్న

            కలియుటకు  పంతం  వద్దన్న


                                                      


23.     అవన్నీ వట్టి ఊక దంపుడు కబుర్లు

          ఇద్దరిమద్య ఏమీలేదు వట్టి పుకార్లు

          ఇద్దరం కలసి తిరిగాం  వట్టి  షికార్లు      

          కేవలం ముద్దుకే వచ్చాయి చక్కర్లు     

                                                                                                                                                            



 24.  సూదిలో దారం ఎక్కిచ్చాలి రా బావ

        మల్లె పూలు సద్ది సరి చేసుకో  బావ 

        సూది కదిలించను దారం ఎక్కించు బావ

        సందులో పని కుదిరిందనక పెట్టు బావ 

                              


  25. కలలు కనగానె సరిపోదు మనసు అర్ధం చేసుకో

       మనసులోని కోర్కలను  తీర్చే మార్గం చూసుకో

       పట్టుచీర,నెక్లెస్, మల్లెపూలు నీవు తెచ్చావనుకో

       నీ సంతోషము కొరకు నా సర్వస్వము   దోచుకో  

                                                      


   

26.  శ్రుతిమించి  రాగాను పడి ఇబ్బంది పెట్టమాకు

        కళ్ళు గగుర్పాటు తెచ్చే పనులు చేయ  మాకు

        ఇప్పుడే మొగ్గ విచ్చిన పువ్వును అని మరువకు

        పువ్వును నలిపై, ఇక్కడ  కోచ్చాక   సిగ్గు పడకు 

                               


 

27.   స్త్రీ బ్రతుకు గతించిన కాల స్మ్రుతులతో

        స్త్రీ బ్రతుకు భవిషత్ గురించి ఆలోచనలతో

        స్త్రీ బ్రతుకు వర్తమానంలో ఆశ, నిరాశలతో

        స్త్రీ బ్రతుకు కల్పవల్లిగా మరే జీవితాశయంతో                                                        



28.   అదృశ్యంగా కదులుతూ కదిలించే గాలి శక్తి   

        నడుస్తూ ప్రాణులకు దాహం దీరుస్తూ నీటి శక్తి

        ఉన్నచోట తన ఉనికిని తెలియ పరిచే అగ్నిశక్తి

        కోపం తగ్గించి, తాపాన్ని చల్లార్చే భార్యామణి శక్తి                                                       



29.   నీ చేతులు తాకితే నా మది తెలిపొయె   

         నీ కవ్వింతలకు నా గుండె బరువాయె 

         నీ చూపుకు మన్మదబాణాలు తగిలాయె

         నీ మాటతో నాగుండె పరుగెత్తే గుఱ్ఱమాయె 

                                                       


30.    చెయ్యొద్దు    చెలి నా  జీవితాన్ని ఒక ఆటగా

         నవ్వొద్దు   కోమలి  నా    భావానికి   తోడుగా

         కొట్టద్దు కామిని   శక్తి  లేద్దన్న ఒక్క మాటగా

         నీవు తిట్టద్దు నాకన్నా నీకు డబ్బు కావాలిగా                                                         



 31.        నా హృదయంలో ఉంది నీ రూపు

              నీవు ఎందుకు చూస్తావు ప్రక్కవైపు

              మరువ  లేను నీవు పంచిన వలపు

              నీకు ఏదికావాలన్నా ఇస్తాను తెలుపు

                                                     



  32.       నీ బుగ్గలు బూరెలై పొంగుతూ   వుంటే

              నీ ఊరువులు ఒకటై ఉరకలు వేస్తుంటే  

              నీ పిరుదుల కదలికలు మతి పోతుంటే

              నిన్ను చూస్తూ ఉంటే నాకలనిజమైనట్టే 

                                                       



 33.      జాలిగుండె లేని పాషాణంగా మారావు మమత

            ఎందుకు నామీద తాపం, కశి, కక్ష, కోపం, ఎవగింత

            సహచర్యం నోచుకోలేని ఈ బ్రతుకెందుకు మమత 

            ఏ మన్న మరువలేను నీవు ఉంటావు నామనసంత 

                                                     


34.  నీ  చిరునవ్వుతో యుద్ధాలు      ఆప     వచ్చు

       నీ   చిరునవ్వులు శత్రువుపై సంధించ   వచ్చు

       నీ   చిరునవ్వుతో కుటుంబకలహం తీర్చవచ్చు

       నీ   చిరునవ్వుతో భర్తను   బుట్టలో వేయవచ్చు                                                     



 35.   అరచేతిలో  వైకుంఠం  అని   చెప్పమాకు

         ఆర్భాటాలతో  ఎగిరెగిరి  క్రింద పడమాకు

         ఆశల వలయంలో చక్కి అవమానపడకు     

         ఉన్న దానిని సుఖపెట్టి హాయిగా బ్రతుకు 

                                                                               


36.    పెళ్ళనేది    నూరెళ్ళ       పంట

          ఇరువురు కలసి  బ్రతకా లంట

          ఇది సుఖ-దుఖాల పల్లకి నంట 

          పరువాలు దోచే సమయమంట                                                       



37.    రవి కాంచని చోట కవి ఊహలు గాంచు

          మమతలు లేనిచోట మనసు   గాంచు

          వయసు పెరిగే చోట  వలపు    గాంచు

          పతివ్రత ఉన్న చోట  సుఖం     గాంచు   

                                                                                 


38.        గడబిడ పడక దడ  దడ లడించక

             జడ తలగడగా పడక అడ్డు  తడక

             నడక తడబడక ఛడమడా లాడక

             ఢమ ఢమ లాడించి ఢంకా  తట్టక                                                                



 39.       సిగ్గు ఎగ్గు లేక తగ్గు తగ్గు అంటూ ముగ్గులోకి లాగకు

             ఛెంగు ఛెంగు అంటూ గ్గుర్ గ్గుర్  అంటూ గోడుగేత్తకు

             గుగ్గిలం లా భగ్గు భగ్గు మంటు తొంగి తొంగి చూడకు

             దగ్గు తగ్గించి దగ్గర చేరి ధగ ధగ మెరుపు  ఆడించకు                                                         





  40.      కొంగు జార్చక  కోక విడువక కొంగలా ఒంటికాలుపై ఉండక   

             కోకో అంటూ ఆడక కొక్కొరకో కొక్కొరకో అని కోడిలా అరవక

             కోడె దూడలా పరుగులు పెట్టక, కోడె త్రాచులా బుసలుకొట్టక

             కోరి కోరి కోరుకున్న మొగుడి కోరికను కలలో కుడా  తీర్చక  

                                                                                  


41.        తట్టి తట్టి గట్టిగా పట్టి పట్టి చేయకు రట్టు

             ఒట్టు ఒట్టు నాగుట్టు పై పెట్టు తీసి పెట్టు

             పట్టు చీర కట్టు విప్పి పట్టాలి  ఒక పట్టు 

             చేయి, కాలు, నడుం, పట్టి ఉడుం పట్టు                                                

 42.       విరక్తి చెందక, చలోక్తులతో కట్టించాలి రక్తి

             యుక్తి యుక్తి అంటు  కలవాలని   లోకోక్తి

             మడికట్టుకోని కూర్చోక పెంచుకోవాలి శక్తి

             ఇరువురిశక్తి కలసి ఏర్పడుతుంది కొత్తశక్తి    


                                                                                  

43.             పొంగే   కెరటం  తీరం  వైపు   పరుగు

                  మకరందం కోసం  తుమ్మెద  పరుగు

                  తుంటరి పెదవి   జంట కోసం పరుగు 

                  ఉడుకు తగ్గుటకు స్నానానికి పరుగు                                                      




44,             ద్వేషించడం మాని,  ప్రేమించడం నేర్చుకో

                  జీవ హింస  మాని,  పోషించటం  నేర్చుకో

                 భార్య సలహాచి, బ్రతుకు   నేర్చుకో                                            

                             ఇరువురు ఒకటే ఆత్మగా బ్రతుకు దిద్దుకో

                                                        



45.              ప్రేమాయణం ముదిరిన పాకం లాంటిది

                   ఆత్మార్పణం పిరికి వాని పని  లాంటిది

                   శోభనం విద్య  నాసనానికి       పునాది 

                  సంసారం  కత్తి మీద  సాము   లాంటిది                                                      


         

46.               పువ్వుకు తావి లాగ ఉండాలి

                    భార్యను భర్త రక్షిస్తూ ఉండాలి

                    విమానంకు  రెక్కలు ఉండాలి

                    ప్రేమకు ఓర్పు సహనం ఉండాలి   

                                                     



 47.        కంచే చేను  మేస్తే  కాపు  ఏమి   చేసేది లేదే 

              పెళ్ళాం వీధిని పడితే మొగుడేమి  చేసేది  లేదే

              మెగుడు మొగాడు కాకపొతే పెళ్ళాం ఏమీ చేసేదిలేదే

              డబ్బుతో సుఖం కన్నా రోగం వస్తుందని తెలియందికాదే

                                                     



 48.         చేయాలను కున్నది చేయి,  చెప్పాలను కున్నది చెప్పు

              తినాలను కున్నది తిను,     త్రాగాలనుకున్నది త్రాగు

              ఆడాలనుకున్నది ఆడు, కలవాలనుకున్నపుడు కలువు

              తెలియని మాటలు విను, పెళ్ళాం మాటలు విని మసలుకో 

                                                       


  

49.         మద్దెల వాయించే టప్పుడు చేతిలో పట్టు ఉండాలి

              వీణ  వాయించే టప్పుడు వేళ్ళ గోళ్ళు ఉండాలి

              ఫ్లూటు వాయించే టప్పుడు రంద్రాలపై వెళ్ళు కదలాలి

              భార్య భర్తలు సుఖపడే టప్పుడు వాళ్ళంతా కదలాలి              

           


50.                నీ కళ్ళతో చూడు  నాకళ్ళల్లో  నీళ్ళు కనబడుతాయ

              నా కాళ్ళు చూడు   పాదాల బీటలు   కనబడుతాయ

              నా సళ్ళను చూడు  నీకొరకు బరువెక్కి కనబడుతాయ

              నా బంగారపు వళ్ళు చూడు నీకు మతి పోగొడు తుంది       

                                                                         


51.         ఇచ్చే వాడుంటే చచ్చేవాడు లేచివస్తాడు

              చచ్చినోడికి  వచ్చిందే    కట్నమన్నాడు

              తాత ఐన 16ఎల్ల పడచుతో పెళ్ళన్నాడు

              ఆడదంటే  ప్రతిఒక్కరికి   లోకువన్నాడు                                                           



 52.        మోసేవాడికి   తెలుస్తుంది      బరువెంతో

               తవ్వే   వాడికి   తెలుస్తుంది      లోతెంతో

               రోగానికి తెలియదు   డాక్టార్  విలువెంతో 

               పిల్లలను పెమ్చేటప్పుడు తల్లిపడే భాదెంతో 

                                                       


53.      రచ్చ రచ్చ చేయకు రమణి రమ్యమైన ఈ రోజున

             రవ్వల గొలుసుకు రణ రంగం  చేయకు ఈరోజున

             రుస రుస లాడకు ఈద్దరి ఆశలు ఫలించే ఈ రోజున

             సంతోష సంబరముగా జరుపు కోవాలి ఈపెళ్లి రోజున                                                             


 

 54.        మనస్సును   ఊహల్లోకి   విహరింప   చేసే ముద్దుగుమ్మ

             మగతను మాయం చేసి   ఉల్లాస   పరిచే    ముద్దుగుమ్మ

             మాయ మర్మం తెలియని పరువాన్నిపంచే ముద్దుగుమ్మ

             ముద్దు మీద ముద్దు పెట్టి సుఖాన్ని పంచే  ముద్దుగుమ్మ

                                                     



55.          కళ్ళజోడు పెట్టుకొని తడిమి    తడిమి చూస్తా  వెందుకు

               చల్లకు వచ్చి ముంత దాచి  పిరికి వాడివయ్యా వెందుకు

               వళ్ళంతా గుల్ల గుల్ల చేసి   కోర్కను తీర్చు కో   వెందుకు

               ఏ  పని చేయక ఊరకే  డబ్బు లిచ్చి   పోతా     వెందుకు                                                    



 56.         మొగ మొహం ఎరుగని పరువంలో  ఉన్న పిల్లనంది

                పస ఉంటే  ఈ క్షణమున పరువాన్ని దోచుకోమన్నది

                ఇద్దరు ఏకమై ఒకటవ్వాలని యవ్వన కోరిక తెలిపినది        

               పిల్లగుట్టుతెలిసిందినాబల్లగట్టుఎగిసిపడుతున్నది 

            

                                                                     


 57.      చూసి   చూసీ   కళ్ళు   కాయలు  కాసాయ  

            సూర్య  వేడికి    రోళ్ళు   పగల    కున్నాయ

            కోపంపెరిగితే     వళ్ళు  వేడి సెగలయినాయ 

            నడుస్తూపోతే మైళ్ళు తగ్గి గమ్యంచేరి  నావా       

                                                    



  58.     చదువుకున్న వాని కంటే చాకలి మేలు

            ఉంచు కున్న దాని కంటే ఉన్నదే మేలు

            నుదుట  వ్రాసిన  సుఖ-దుఖాలే  మేలు

            శక్తి ఉన్నప్పుడే దేవుని కొలువుట మేలు 

                                                    



 59      వేడి సెగకు పొంగే పాలను నీటిచుక్కతో చల్లార్చు

           గగనంలో మేఘం పొంగును మెరుపు   చల్లార్చు

           మమతల పొంగును శాంతి సౌభాగ్యాలు చల్లార్చు

           వయసు పొంగును ముద్దు మురిపమే   చల్లార్చు

                                                    




60.     శంఖంలో  పోస్తే  గాని తీర్ధం కాదు

          పుష్పవతి ఐతే గాని  పెళ్ళి  కాదు   

          అనుభవం ఐతే  గాని నిజం తెలియదు

          పెళ్ళి ఐతే గాని సుఖం అంటే తెలియదు 

                                                   



61.      విధి తప్పింప ఎవరి తరమూ కాదు

           కళ్ళలో కన్నీరు ఆపడం తరము కాదు 

           పరిమళాన్ని ఆపడం ఎవరి తరము కాదు

           ఆడవాళ్ళ మధ్య తగాదా తీర్చుట కుదరదు                                

                                                                              



62.             భర్త వేరొకరితో ఉంటే భార్య కన్నులు నిప్పులు కురుస్తాయి

                  వినకూడని మాటలు వింటే వళ్ళంతా మంటలు మండుతాయి 

                  భార్య భర్త కోరిక తీర్చకపొతే కోపంతో కళ్ళువేడి సెగలవు తాయి

                  అగ్గిమీద గుగ్గిలంలా అరిచేవాడికి శాంతివచనాలు తలకెక్కుతాయ                                                                        

63.       సుజనుడిలా నడుచు సుజనుడిని

            పశువు వోలే  ప్రవర్తించు    పాపిని

            మందుకు బానిసైన       మూర్ఖున్ని

            కామాన్ని జయించలేని కాముకుడ్ని 

                                                      



64.       మల్లెలు  జడన దురిమిన నొక మగువను చూస్తె

            కళ్ళలో కాంతి, చెక్కిళ్ళులో  మేరుపును   చూస్తె        

            చెంతకుపొయి నవ్వుతూ కోర్కను తెలియ పరిస్తె   

            ముందు లోకం చూడు తరువాత నీ కోరిక  చెల్లిస్తా                                                                           


                                   

65.        సొమ్ము పిల్లలు  లేక పోతె దమ్ము ఉండదు

             దమ్ము లేకపోతె మంది మార్బలం ఉండదు

             మందిమార్బలం లేకపోతె పరువు ఉండదు

             పరువు లేకపోతె  రజకీయ పదవి  ఉండదు

                                                     



66.        పడ్డ వారెవరు చెడ్డ వారు కాదు

             ఆడది తిరిగినంత మాత్రాన  చెడ్డది కాదు  

             మగాడు తిరగనంత మాత్రాన చెడ్డవాడు కాదు

             బ్రతుకుకోసం వళ్ళు అమ్ముకొనే వారుచెడ్డవారుకాదు

                                                       


 

67.        పంచభక్ష పరవాన్నాలు  తిన్న వారికి  తిన్నంత

             వైడూర్యాలు అందుకున్నవార్కి అందుకున్నంత   

             బంగారపునగలు కావలసినవారికి కావలసినంత

             సొమ్ము  తనది కానప్పుడు   పంచుతారు ఊరంత  

                                                     



            



68.        బంగారంలా కోర్కలు ఖరీదయ్యాయి

             సుఖమైన బ్రతుక్కు కస్టా లోచ్చాయి

             పొగడిన నోటితోనే తిట్లు కూడపడ్డాయి

             తప్పుచేసిన బొత్తిగా కంటికి కరువయ్యారు    


                                                      






69.         మనుష్యుల నడవడి బట్టి మనం మారాలి

              గొప్పలు చెప్పే  వారిని  దూరంగా ఉంచాలి

              ఎదురు మాట్లాడేవారుంటె మనమే తగ్గాలి  

              ఇరువురుకలసి ఒక్క మాటమీద నడవాలి

                                                     



70.         తహతహ లాడకు తపన తగ్గిమ్చేదాక ఓపిక పట్టు

              తమకంతో, కోపంతో  ఉండకు ఏదో తప్పు చేసినట్టు

              తామర పువ్వునుచూసి ముద్దివ్వాలనిపించి నట్టు

              తన్మయత్వంతో నీకు తనువూ అరిపిస్తా నీపై ఒట్టు         

                                                     



71.          కొత్త     కాపురంలో కుడి  కాలుతో  పెట్టాలి   అడుగు

              కోరుకున్న మొగుడే కదాఅని వేయకు తప్పటడుగు

              అత్త,ఆడపడచులవద్ద జాగ్రత్తగా వెయ్యాలి ప్రతిఅడుగు

              భర్తను మొహమాట పడకుండా కావలసింది అడుగు     

                                                                                



72.              వెచ్చదనం మమతలకు మూలధనం

                   పైరు పచ్చదనం అందరికి మూలధనం

                   తల్లి ప్రేమ అందరికి పంచే సమాన ధనం

                   అక్రమ సంపాదన స్తిరంగా ఉండని ధనం    

                                                       


 

73.              మల్లికా మౌనమేల ఈ వేళ  

                   మనసును దోచిన   ఈ వేళ 

                   ఆశలు తీరుస్తున్న  ఈ వేళ

                   వలపు పంచుతానన్న ఈ వేళ 

                                                     







74.       కావలసింది కమ్మని కబుర్లు కాదు పని చేయగల స్త్రీ

            అందరూ  చూడాల్సింది రూపం కాదు గుణం గల స్త్రీ   

            వంపు సొంపులు గల స్త్రీ కన్నా కావాలి ఓర్పుగల స్త్రీ

            ఆకర్షించి చక్కని మాటలు పలికే తీర్పు నేర్పు గల స్త్రీ

                                                   




75.          నీ వింత  తిని   ఎవరికైన   కొంత పెట్టు

               ఆరోగ్యముగా ఉండి  భర్తను సుఖ పెట్టు

               భార్యాభర్తలు కలసిఉంటే ప్రగతికి మెట్టు

               దేవుణ్ణిపూజిస్తె మనశాంతి ఉండును ఒట్టు 

                                                    


            

76.          వద్దన్న వదలకుండ నా వెనుకే తిరుగుతారు మా వారు

               ఎంత చేసిన ఏదోతగ్గించానని మొత్తుకుంటారు మావారు 

               నేనొక యంత్రాన్ని, యంత్రంలా చూస్తారు ఇంట్లో అందరు

               సందిస్తే చాలు నన్ను ములగ చెట్టు ఎక్కిస్తారు మావారు     

                                                                                



77.          ముసురుకున్న ముసలి తనాన్ని మరిచే విధముగా

               విజ్ఞానాన్ని విస్తరింపచేసుకొని జ్ఞానభోధలు చేయాగా

               ఆజ్ఞానులను, జ్ఞానులుగా మార్చుటకు ప్రయత్నించగా

               60లోఉన్న 20లోఉన్న వారివలె మావంతు కృషిచేయగా    

                                                                               



 78.         తలార స్నానముచేసుకొని, జుట్టు ఆర బెట్టుకొని

               ముఖమునకు పౌడర్ వ్రాసుకొని, బొట్టు పెట్టుకొని

               అద్దంలో అందాన్ని చూసి నవ్వుకొని,చేలికాడేడని

               నాలో వేడిని తగ్గించే మగాడేడని కోరే మధురవాణిని                                                                                 


            

 79.       చేప పిల్లలకు నీటిలో ఈత ఎవరు నేర్పారు

             పక్షలు గాలిలో  ఎగరమని ఎవరు చెప్పారు

             జంతువులును చంపి ఎవరు తినమన్నారు

             చదువులేని స్త్రీకి  శృంగారం ఎవరు నేర్పారు 

                                                     


  

 80.       చిలువలు   వలువలు   చేసి   చెప్పారు

             అదిగో గుడ్డు అంటే ఇదిగో పిల్ల అంటారు

             గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిమ్చిం   దంటారు   

             కోరిక ఉంటే వయసుతో పని లేదంటారు 

                                                      


  

 81.         విధి తప్పింప   ఎవరి   తరమూ      కాదు

               మనస్సును మేపిమ్చుట  కష్టము  కాదు

               సుఖము ఇంతని చెప్పుట సాద్యము కాదు

               యవ్వనము ఎప్పుడు స్తిరముగా ఉండదు     

                                                      


  

 82.         లోకం తీరే  అంత,  లోకం పోకడే  అంత

               పాపం లోకం అంత, దీపం వెలు   గంత   

               చేసేది చాలకొంత, చేయాల్సింది మరింత

               స్త్రీ సుఖం కొంత, ఇరువురికి ఫలితం మరింత 

 83.       ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్ట  లేడు

             అనువుగాని చోట అధికుల  మనలేడు   

             డబ్బు లేనివాడు  డుబ్బుకు కొరగాడు

             ప్రేమించ లేనివాడు భర్తగా  పనికిరాడు 

 84.       చెడ్డ కొడుకుండచ్చు కాని  చెడ్డ  తల్లి   ఉండదు

             చెడ్డ మొగుడుండచ్చు కాని చెడ్డ భార్య ఉండదు

             మనసు మంచిది కావచ్చు కాని చేసే పనే ఉండదు 

             భర్త శాంతంగాఉండచ్చు భర్యమాత్రం శాంతంగా ఉండదు

85.         అందరికోసం ఒక్కరు,   ఒక్కరి  కోసం    అందరు

              పూజ చేసేది ఒక్కరు, చేయించుకొనే  వారెందరు

              అదృష్టం పట్టేది ఒక్కరు, అనుభవిమ్చేవారెందరు  

              పెళ్లి చేసుకొనేది ఇద్దరు,    చేయించే    వారెందరు 

86.         తనదాకా వస్తేగాని తత్త్వం భోద పడదు

              పెళ్ళైతే గాని  మనసు  కుదట   పడదు

              ఇద్దరు కలిస్తేగాని        ఆదృష్టం పట్టదు 

              కోరిక కలిగితే వయసుతో పని   పడదు  

 87.      ఆడువారి పనులకు మాటలకూ  అర్ధాలే వేరులే

            మగవారి మాటలకు రాలును    మణి  రత్నాలే

            పిల్లల నవ్వులకు రాలును ముత్యాలు మూటలే

            మనం పూజించాలి  శ్రీ వేంకటేశ్వరుని    పాదాలే

88.       నీకు సాద్యం కానివన్నీ అసాద్యం అనకు

            గర్భం రాలేదనకు ప్రయత్నం   మానకు

            త్రుప్తిపడితే అంతా సుఖమని మరువకు

            పనిచేయటమే నీవంతు ఫలితం ఆశించకు      

89.         నక్కలు బొక్కలు    వెదుకును

             కుక్కలు చెప్పులు    వెదుకును

              సతులు పతులును వెదుకును

              ప్రేమలు బ్రతుకుని గట్టెంకించును

 90.        వేషదారి మాటనెపుడు విశ్వశింప రాదు

              మాటకారి నెపుడు నమ్మి మొసపోరాదు

              తెలివైన వాడు మౌనముగా ఉండ  రాదు

              మనసున్నవాడి  మాటలు మరువరాదు

  91.       అన్నదానం జాములో నరగి పోవు

              వస్త్ర దానం ఏడాది లో చిరిగి  పోవు

              గృహదానం కొన్నేళ్ళకు కూలిపొవు

              ప్రేమ దానం జగతిలో  నిలిచి  పోవు

 92.       తెలుగు భాషను వెలుగుగా విశద పరిచి

             పాడు కొమ్మని పద్యములు  పరవశించి

             తెలుగుభాష గొప్ప జగతికి తెలియపరిచి

             తెలుగువారి గొప్పను ప్రపంచములో విస్తరించు 

93.    మంచిని కోరి మంటను పంచనివాడు భంధువు

         హితం కోరి యక్ష ప్రశ్నలు వేయనీవాడు హితువు

         సాన్నిహిత్యం కోరి ప్రాణానికిప్రాణమైన స్నేహితుడవు

         సమస్త ప్రాణులకు మేలు చేసే  సన్నిహితుడవు

94.    సూర్యకిరణ స్పర్సతో పద్మం  వికసిస్తుంది  

         చంద్రకిరణ  స్పర్సతో  కలువ  వికసిస్తుంది

         మేఘం గాలి  స్పర్సతో వర్షం  కురిపిస్తుంది

         పరువంలో ఉన్నపడచు సర్వం అర్పిస్తుంది             

95.    బొంగరంలా కళ్ళు తిప్పుతున్నావు

         ఉంగరంలా జుట్టు పెంచుతున్నావు

         బొడ్డు క్రిందకు చీర కడు  తున్నావు   

         బొడ్డును చూపక  మత్తెకిస్తున్నావు 

96.    పగడాల పెదవులతో మమ్ము పడగోడు  తున్నావు

         మల్లెపూల కురులతో మమ్ము మైమరి పిస్తున్నావు

         మేడపై బట్టలారేస్తూ నవ్వుతూ నన్ను పిలుస్తున్నావు

         నా కలలోకి వచ్చి చిలిపి చేష్టలతో భాధ పెడుతున్నావు     

97.    తీయని ముచ్చట లెన్నో చెప్పి ఆలోచనలో దింపావు

         పెదాలను అంది అందించ  కుండా  జాగార్త పడినావు

         మబ్బులు అంచులు దాక నా మనసును లాగినావు

         నాకు పెళ్ళి కుదిరింది నా బ్రతుకులోకి రాకు అన్నావు  

 98.        ఎండా వానలు వాటి ఇష్టం ప్రకారం వస్తాయి

              జీవితములో సుఖ దుఖాలు వెంబ డిస్తాయి

              భందాలు వద్దనుకున్న అవసరమవుతాయి

              ప్రేమపక్షులు మోజు తగ్గాక గూటికే చేరుతాయి 

99.         శాంతి సహజీవనం సర్వులకు   మేలు  

              అచ్చి వచ్చిన స్తలం అడు  గైన   చాలు

              నిత్యం సుఖం పంచే భార్య ఉంటే చాలు

              ఎదురు ప్రశ్న వేయని భర్త ఉంటే చాలు         

100.            గుండెలో  గాయం చేసింది నీ  మాయ   ప్రేమ

                   పువ్వు   సోకగా   నా   సోకు  కందించే   ప్రేమ

                   కన్నీటి ధారలతో మేని పులకరింతలతో  ప్రేమ

                   మనుషులేరగని మాయను కమ్మిన వెర్రి ప్రేమ

 101            తాగట్ట బట్ట లేదు,  ఇంకొకరికి ఇస్తారుట                   

  .         సూర్యకిరణాలను పట్టుకొని ఇంధనంగా మార్చాలనుకున్నా

              కిరణాలవల్ల వచ్చే కలువపూలపై ప్రయోగాలు చేయాలనుకున్నా

              కిరణాలతో క్రిమికిటకాలను కాలుష్యాన్ని తరిమేయాలనుకున్నా

              నీటిని ఆవిరిగామార్చి, కృత్రిమ మేఘాలును సృష్టించాలనుకొన్నా     

    .         ఎవరెంత ఎగతాళి చేసిన నా బ్రతుకింతేనని చెప్పాలనుకున్నా

              అమ్మ నాన్నలకు సేవలు చేస్తూ  రుణపడి ఉండాలనుకున్నా

              అనారోగ్యులను ఆరోగ్యులుగామార్చుకు నావంతు కృషి చేస్తున్నా

              చేతనైనంత సహయము చేస్తూ,  స్త్రీలను గౌరవిస్తూ బ్రతుకుతున్నా    

                                                                                 




1*తండ్రి ఆశీర్వాద బలం.* ప్రాణం విడిచే ముందు ఒక తండ్రి తన ఏకైక కుమారుడైన ధరమ్ పాల్ ని పిలిచి, “బాబూ, నేను ఏ సంపదను ఇవ్వలేకపోయాను. గానీ జీవితాంతం ఎల్లప్పుడూ నిజాయితీగా, నా వ్యాపారంలో ఉన్నాను. ఆ నిజాయితీ బలంతో నీకు ఆశీర్వదిస్తున్నాను, నీవు జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా, విజయవంతంగా ఉంటావు. నువ్వు ఏది తాకినా అది బంగారం అవుతుంది ! " అని కుమారుడి తలపై చేయివేసి, సంతృప్తిగా, ప్రశాంతంగా తుదిశ్వాస విడిచాడు. ధరమ్ పాల్ భక్తితో తన తండ్రి అంత్య క్రియలు పూర్తి చేశాడు. ఇప్పుడు కొడుకు ధరమ్ పాల్ తోపుడు బండిపై స్వీట్ వ్యాపారం ప్రారంభించాడు. కొద్దిరోజుల లోనే తర్వాత, ఒక చిన్న దుకాణాన్ని కొన్నాడు. సరుకుల నాణ్యత వలన క్రమంగా, వ్యాపారం మరింత విస్తరించింది. మూడేళ్ళకు నగరంలోని ఐశ్వర్యవంతులలో ఒకడిగా గుర్తింపు పొందాడు. ఇదంతా తన తండ్రి దీవెనల ఫలితమని అతను పూర్తిగా విశ్వసించాడు. తన తండ్రి ఎన్ని కష్టాలు పడినా సహనాన్ని విడిచిపెట్టలేదు, విశ్వాసం కానీ, ప్రామాణ్యతను కానీ కోల్పోలేదు, అందువల్లనే ఆయన మాటలకు అలాంటి శక్తి ఉండి, ఆయన ఆశీర్వాదాలు ఫలించాయి. ధరమ్ పాల్ ఎప్పుడూ అందరికీ ఇలా చెప్తూ, తన విజయానికి తన తండ్రి ఆశీస్సులే కారణమని చెబుతూ ఉండేవాడు. ఒకరోజు ఒక స్నేహితుడు అతనితో “మీ నాన్న అంత శక్తిమంతుడైతే, ఆయన ఎందుకు వృద్ధి చెందలేదు, ఎందుకు సంతోషంగా జీవించలేకపోయాడు?” ధరమ్ పాల్ మాట్లాడుతూ, "మా నాన్న శక్తివంతమైన వ్యక్తి అని నేను చెప్పడం లేదు, ఆయన ఆశీస్సులు చాలా శక్తివంతమైనవని నేను చెబుతున్నాను." ఎప్పుడూ తన తండ్రి ఆశీర్వాదం గురించి మాట్లాడటం వలన, అందరూ అతనికి 'తండ్రి ఆశీర్వాదం' అని వెనుకగా గేలి చేసినా పట్టించుకోలేదు, తన తండ్రి ఆశీర్వాదాలకు అర్హుడిగా మారగలిగితే అదే తనకు గౌరవంగా ఉంటుందని చెప్పాడు. మరికొన్ని సంవత్సరాల్లో తన వ్యాపారాన్ని విదేశాలకు కూడా విస్తరించాడు. ఎక్కడ వ్యాపారం చేసినా పెద్ద లాభాలు వచ్చేవి. *నేను ఎప్పుడూ లాభాలను ఆర్జిస్తున్నాను, నేను ఒక్కసారి నష్టాన్ని అనుభవించాలి అని ఒకసారి ధరమ్ పాల్ కుతూహలపడ్డాడు*. ఒక నష్టపోయే వ్యాపారాన్ని సూచించమని తన స్నేహితుడిని అడిగాడు. *ధరమ్ పాల్ విజయాన్ని, డబ్బుని చూసుకొని చాలా గర్వపడుతున్నాడని,* ఆ స్నేహితుడు ఖచ్చితంగా నష్టపోయే వ్యాపారాన్ని సూచించాలి అని అనుకున్నాడు. భారతదేశం నుండి లవంగాలను కొనుగోలు చేసి, వాటిని ఆఫ్రికాలోని జాంజిబార్‌కు రవాణా చేసి విక్రయించమని సలహా ఇచ్చాడు. ధరమ్ పాల్ కు ఈ ఆలోచన నచ్చింది. జాంజిబార్ లవంగాలకు చాలా ప్రసిద్ధి చెందింది. అవి అక్కడ నుండి భారతదేశంలోకి దిగుమతి చేయబడతాయి, ధర కూడా 10-12 రెట్లు అమ్ముడవుతుంది. వాటిని ఇక్కడ కొనుగోలు చేసి అక్కడ విక్రయిస్తే కచ్చితంగా నష్టమే. తన తండ్రి ఆశీర్వాదాలు అతనికి ఎంతవరకు సహాయపడతాయో చూడడానికి ధరమ్ పాల్ దీనిని ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. నష్టాన్ని అనుభవించడానికి, అతను భారతదేశంలో లవంగాలను కొని, వాటిని ఓడలో నింపి, స్వయంగా జాంజిబార్ ద్వీపానికి తీసుకెళ్లాడు. జాంజిబార్ లో ధరమ్ పాల్ ఓడ దిగి, వ్యాపారులను కలవడానికి పొడవైన ఇసుక దారిపై నడవడం ప్రారంభించాడు. అవతలి వైపు నుండి సైనికులతో పాటు కాలినడకన వస్తూ, సుల్తాన్ లాగా కనపడుతున్న వ్యక్తిని చూశాడు. వారంతా భారీ జల్లెడలను తీసుకువెళ్తున్నారు. ఎవరని వాకబు చేయగా ఆయన స్వయంగా సుల్తాన్ అని చెప్పారు. సుల్తాన్ కి ఎదురుపడి ధరమ్ పాల్ నమస్కరించి "నేను భారతదేశంలోని గుజరాత్‌లోని ఖంభాట్ నుండి వ్యాపారిని, వ్యాపారనిమిత్తం ఇక్కడకు వచ్చాను." సుల్తాన్ అతనితో తగిన గౌరవంతో మాట్లాడటం ప్రారంభించాడు. సుల్తాన్‌తో వినయంతో వందలాది మంది సైనికులు జల్లెడలను ఎందుకు మోస్తున్నారు?” అని అడిగాడు. సుల్తాన్ నవ్వుతూ ఇలా అన్నాడు, “ నేను ఈ ఉదయం సముద్రతీరాన్ని సందర్శించడానికి వచ్చాను, ఇక్కడ ఎక్కడో నా వేలి నుండి ఉంగరం జారిపడిపోయింది. ఇప్పుడు, ఈ ఇసుకలో సరిగ్గా ఎక్కడ పడిందో గుర్తించడం కష్టం, కాబట్టి నేను నా సైనికులను వెంట తెచ్చుకున్నాను. వారు ఇసుకను జల్లించి నా ఉంగరాన్ని వెతుకుతారు. ఆ ఉంగరం చాలా ఖరీదైనదని అయ్యుండాలి ధరమ్ పాల్ అన్నాడు. అలా కాదని సుల్తాన్ ఇలా చెప్పాడు, “నా దగ్గర దానికంటే చాలా విలువైన, లెక్కలేనన్ని ఉంగరాలు ఉన్నాయి, కానీ ఆ ఉంగరం ఒక సాధువు యొక్క ఆశీర్వాదం. ఆ సాధువు ఆశీర్వాదం వల్ల నా సల్తనత్ చాలా ధృడంగా, సంతోషంగా ఉందని నేను నమ్ముతున్నాను, కాబట్టి నా మనస్సులో ఆ ఉంగరం విలువ నా సల్తనత్ కంటే ఎక్కువ!”. అప్పుడు, సుల్తాన్ మళ్ళీ వ్యాపారం గురించి మాట్లాడటం ప్రారంభించి, “అయితే, ఈసారి ఏ వస్తువులు తెచ్చావు?” అని అడిగాడు. " లవంగాలు", అన్నాడు ధరమ్ పాల్. అది విని సుల్తాన్ ఆశ్చర్యపోయాడు. “ ఇది లవంగాల దేశం, మీరు ఇక్కడ లవంగాలు అమ్మడానికి వచ్చారా? మీకు అలాంటి సలహా ఎవరు ఇచ్చారు? ఖచ్చితంగా, ఆ వ్యక్తి మీ శత్రువు అయి ఉండాలి! ఇక్కడ, మీరు ఒక పైసాతో గుప్పెడు లవంగాలను కొనుక్కోవచ్చు. ఇక్కడ మీ నుండి లవంగాలు ఎవరు కొంటారు, ఇంక మీరు ఏం సంపాదిస్తారు? ” ధరమ్ పాల్, “ నేను అదే పరీక్షించాలనుకుంటున్నాను ప్రభూ ! నేను ఇక్కడ ఏమైనా లాభం పొందగలనో లేదో చూడాలి. నాన్నగారి ఆశీర్వాదంతో ఇప్పటి వరకు నేను ఏ వ్యాపారం చేసినా లాభసాటిగా సాగింది. కాబట్టి, ఇప్పుడు ఆయన ఆశీస్సులు ఇక్కడ కూడా పనిచేస్తాయో లేదో చూడాలనుకుంటున్నాను.” సుల్తాన్ ఇలా అడిగాడు, “తండ్రి ఆశీస్సులా ! అంటే దాని అర్థం ఏమిటి?!" అప్పుడు ధరమ్ పాల్ అతనికి వివరించాడు, *“మా తండ్రి ఆయన జీవితమంతా నిజాయితీ, చిత్తశుద్ధితో పనిచేశారు, కానీ డబ్బు సంపాదించలేకపోయారు. మరణ సమయంలో నా చేతిపై చేయివేసి, నీ చేతిలోని ధూళి కూడా బంగారంగా మారాలని ఆశీర్వదించారు"*, అని ఆ మాటలు మాట్లాడుతూ, ధర్మపాల్ వంగి నేల నుండి గుప్పెడు ఇసుక తీసుకున్నాడు. ఇసుకను తన వేళ్ళ మధ్య జారిపోనిస్తూ, సుల్తాన్ ముందు గుప్పిటను తెరిచేసరికి, ధర్మపాల్, సుల్తాన్ ఇద్దరి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఇసుక మొత్తం జారిపోయిన తర్వాత ధరమ్ పాల్ చేతిలో వజ్రం పొదిగిన ఉంగరం మిగిలిఉంది. సుల్తాన్ వెతుకుతున్న ఉంగరం ఇదే. అతను ఉంగరాన్ని చూసి చాలా సంతోషించాడు. “ఇది మహాద్భుతం ! ఓ అల్లా , చాలా కృతజ్ఞతలు, మీరు ఒక తండ్రి ఆశీస్సులను నిజం చేసారు! ” . అదే భగవంతుడు సాధువు ఆశీస్సులకు కూడా శక్తిని ప్రసాదిస్తాడని ధరమ్ పాల్ అన్నాడు. అది విన్న సుల్తాన్ మరింత సంతోషించాడు. అతను ధరమ్ పాల్ ని కౌగిలించుకొని, " ఇవాళ నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తాను" అన్నాడు. ధరమ్ పాల్ ఇలా అన్నాడు, “నువ్వు 100 ఏళ్లు జీవించి, నీ ప్రజలను బాగా చూసుకోగాక ! ప్రజలు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, నాకు మరేమీ అక్కర్లేదు." సుల్తాన్ అది విని ఉప్పొంగిపోయి, “నేను ఈరోజు మీ వస్తువులన్నీ కొంటాను. మీరు కోరుకున్నంత ధర ఇస్తాను”, అన్నాడు. కాబట్టి, ధరమ్ పాల్ తండ్రి ఆశీర్వాదం అక్కడ కూడా అతనిని విఫలం చేయలేదు. *తల్లిదండ్రుల ఆశీస్సులకు అపారమైన శక్తి ఉందని, వారి ఆశీస్సుల కంటే గొప్ప సంపద మరొకటి లేదన్నది వాస్తవ సత్యం.* వారి సేవలో గడిపిన ప్రతి క్షణం ఫలాన్ని ఇస్తుంది. మన పెద్దలను గౌరవించడమే భగవంతునికి మనం చేసే ఉత్తమమైన సేవ. *ఈ ప్రపంచం అంతా అనేకమైన అవకాశాలుతో నిండిఉంది. సాధ్యమయ్యే సంఘటనకు అవకాశం ఎలాగూ ఉంటుంది, కానీ అత్యద్భుతమైన విషయం ఏమిటంటే, అసాధ్యమైన సంఘటన సాధ్యమయ్యే అవకాశం కూడా ఉంది.* అనుభూతి - నేను పొందిన ప్రతి ఆశీర్వాదానికి నేను కృతజ్ఞుడను మీ విధేయుడు..మల్లాప్రగడ రామకృష్ణ *ప్రవర్తన- పరివర్తన* ➖➖➖✍️ 2 *ఎవరి గురించి అయినా మనం ఎప్పుడూ చెడుగా ఆలోచించకూడదు.* *ఇది ఒక నియమంగా పెట్టుకోవాలి.* *అలా ఆలోచించకుండా ఉండగలమా అని సందేహం కలుగుతుంది. అయినా దీన్ని మనం అభ్యాసం చెయ్యాలి.* *ఎందుకంటే…* *దీనివల్ల చాలా లాభాలున్నాయి.* *నిరంతరం ఇతరుల గురించి చెడుగా ఆలోచించటంవల్ల ముందు మన మనసులో చెడ్డ వాతావరణం ఏర్పడుతుంది. అది అవతలవారికి ఎంత హాని చేస్తుందో తెలియదు కాని, ముందు మన ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది, కుటుంబాన్ని ఇబ్బందులపాలు చేస్తుంది.. అనిచెప్పటంలో తిరుగు లేదు. ఎంత ధ్యానం చేసినా, యోగా, వ్యాయామం.. చేసినా దానిని సరిచేయలేవు.* *దీనికి శాస్త్రీయమైన దాఖలాలు ఉన్నాయి.* *రక్తపోటు పెరుగుతుంది. మధుమేహం అదుపు తప్పుతుంది. మనిషి ఎలా ఆలోచిస్తే అలాగే ఉంటాడంటారు. చెడుగా ఆలోచించి, ఆలోచించి చెడ్డలో మునిగిపోతే మన మనసును దయ్యంలా చెడు పట్టుకుంటుంది. ఎంత పూజ చేసినా ఉపయోగం ఉండదు. అది అవతలవారికి హాని చేసే లోపలే మనం దానికి బలి అయిపోతాం.* *నేడు చాలామంది తనలోని మంచిని వదిలేసి ఎదుటివారిలో చెడుని చూస్తున్నారు-చూపిస్తున్నారు. తామే నీతి మంతులము, సచ్చీలురము .. ఎదుటివారు అందరూ సత్ప్రవర్తన లేనివారే అని భ్రమ పడుతుంటారు, కానీ వారే సమాజానికి ఉపయోగం లేనివారు .* *దీనివలన ఎదుటివారికి చెందవలసిన అశుభపరిణామాలను ప్రత్యక్షంగాకాని పరోక్షంగాకాని వీరు అనుభవిస్తున్నారు.* *దుర్యోధనుడు ఒకసారి వెదికితే ఎక్కడా అతడికి ఒక్క మంచివాడు కూడా కనపడలేదట. వీరు కూడా అంతే... చెడ్డవాడికి మంచి ఎక్కడ కనిపిస్తుంది?* *ఏ చూపుతో చూస్తే ఆ భావమే అందరిలో కనిపిస్తుంది.* *ఉదయం లేవగానే ‘ఈ లోకం లో అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి!’ అని హృదయపూర్వకంగా పది నిమిషాలపాటు కోరుకోవాలి.* *ఇలా చేస్తే...* *మందులు వేసుకోకుండానే ఆరోగ్యం బాగుంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఆధ్యాత్మిక శాస్త్రాలు తెలియజేస్తున్నా యి. గురువులు బోధిస్తున్నారు.* *మనం కూడా ఆలోచించాలి, ఆచరించాలి. మంచి చెడుల మిశ్రమమే జీవితం. సుఖదుఃఖాల సంగమమే జీవనం. త్రేతాయుగంలో అవతార పురుషుడైన శ్రీరాముడున్నాడు. మంచికి, ధర్మానికి మారుపేరు ఆయన. ఆ యుగంలోనే అతి దురాత్ముడు, మహా పాపి అయిన రావణాసురుడూ ఉన్నాడు. ఏ యుగమూ చెడ్డను తప్పించుకోలేదు.* *మంచిని నిర్మించే శక్తి మనకు లేకపోవచ్చు. చెడ్డను నిరసించే శక్తి కావాలి. చెడుభావనలు మనసును హింస పెడుతున్నప్పుడు తత్సమానమైన మంచి భావాలతో నింపుకోవాలి.* *అంతేకాని మీకు సంబంధం లేని ఎదుటివారి పాపకర్మలను నిందించి లేదా ప్రచారం చేసి వారికి చెందవలసిన చెడు ను మీరు అనుభవించకండి...* *పుట్టుకతో ఎవరూ దుర్మార్గులు కాదు, పాపాత్ములుకాదు. ప్రతివారిలోనూ మంచి-చెడు రెండూ ఉంటాయి. కానీ మన దురదృష్టమేమిటంటే నేటి సమాజం చెడును చూసినంత ఎక్కువగా మంచిని చూడటంలేదు.* *దీనివల్ల అలాంటివారిపై దుష్ప్రభావం ఎక్కువగా ఉండి అనేక రకాలుగా ఇబ్బందులకు గురి అవుతున్నారు. జీవితాలు, ఆరోగ్యం, మనశ్శాంతి పోగొట్టుకుంటున్నారు.. విరోధులను పెంచుకుంటున్నారు, బావిలో కప్పలు లాగా జీవిస్తున్నారు...* *దయచేసి అంతా క్షమాగుణం కలిగి, ఎదుటివారిలోగల చెడుని వదిలేసి మంచిని మాత్రమే చూద్దాం, మంచిగురించిమాత్రమే చెబుదాం!* మీ విధేయుడు..మల్లాప్రగడ రామకృష్ణ ✍️


03. 🌿ఏకదండి, ద్విదండి, త్రిదండి...స్వాముల చేతిలో కర్రలెందుకు ఉంటాయో తెలుసా...
🌿ఆది శంకరాచార్యుల నుంచి నేటి అందరు స్వాముల వరకూ చేతిలో కర్ర ఉండటాన్ని అందరూ గమనించే ఉంటారు. 
🌿స్వామీజీ అంటే కర్ర పట్టుకోవాలనుకుంటే పొరపాటే..
🌿దాని వెనుక ఎంత ఆంతర్యం ఉందో తెలుసా...
🌿ఆదిశంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజచార్యులు, జీయర్ స్వాములు మరికొందరు..వీళ్లందరి చేతిలో పొడవాటి కర్ర ఉంటుంది గమనించారా. 
🌿ఏ సమయంలో చూసినా వాళ్ల చేతిలో ఉంటాయి. 
🌿అదేమైనా ఊతకోసమా అంటే కానేకాదు. 
🌿మరి ఎప్పుడూ చేత్తో పట్టుకుని ఉంటారెందుకు అంటారా..
🌿అవి వైరాగ్యానికి, తాత్వికతకు, ద్వైత, అద్వైత భావానికి గుర్తు.  
🌿ఈ (దండాలు) కర్రలు వివిధ ఆకారాల్లో ఉంటాయి. 
🌿అయితే ప్రతి ఆకారానికి ఓ అర్థం ఉంది.  
🌿గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం పంచభూతాల సమ్మేళనమే మనిషి, 
🌿కాబట్టి సన్యాసులు ఐదడుగుల కర్రను చేతపట్టుకుని తిరుగుతారని చెబుతారు.  
🌿ఈ కర్రల్లో  మూడు రకాలున్నాయి అవే ఏకదండి, ద్విదండి, త్రిదండి. 
🌿ఏకదండి:- 🌿🌿🌿 
🌿ఒక కర్రను (ఏకదండి ) ధరించేవారు అద్వైత సిద్ధాంతాన్ని విశ్వసిస్తారు. 
🌿అందుకు ఉదాహరణ ఆదిశంకరాచార్యులు. 
🌿అద్వైతం అంటే జీవుడు, దేవుడు ఒక్కటేననే సిద్ధాంతం. 
🌿అంతరాత్మకు విరుద్ధంగా అక్రమ, అన్యాయ మార్గాన సంచరించినా, ప్రవర్తించినా ఆ పాఫలితాన్ని బతికి ఉండగానే ఏదో ఒక రూపంలో ఇక్కడే తప్పకుండా అనుభవించక తప్పదనే  సిద్ధాంతాన్ని వారు బోధిస్తారు. 
🌿వీరి చేతిలో జ్ఞానానికి సంకేతమైన రావిచెట్టు నుంచి సేకరించిన  కర్ర ఉంటుంది.
🌿ద్విదండి:- 🌿🌿🌿 
🌿రెండు కర్రలు కలిపి ఒక్కటిగా కట్టి (ద్విదండి)ధరించి బోధనలు చేసేవారు ద్వైత సిద్ధాంతాన్ని అవలంబించేవారు.  
🌿ఇందుకు ఉదాహరణ మధ్వాచార్యులు. 
🌿వీరిని ‘ద్విదండి స్వాములు’అంటారు. దేవుడు వేరు– జీవుడు వేరు అని బోధిస్తారు. 
🌿జీవాత్మ, పరమాత్మ వేరువేరన్నది వీరి ఉద్దేశం. 
🌿జీయర్ లు అందరూ ఈ సిద్ధాంతం కిందకు వస్తారు.
🌿త్రిదండి:- 🌿🌿🌿 
🌿మూడు కర్రలను ఒకే కట్టగా కట్టి (త్రిదండి) భుజాన పెట్టుకునేవారిని తత్వత్రయం అంటారు. 
🌿ఇలా ధరించే వారు విశిష్ఠాద్వైతాన్ని బోధిస్తారు. 
🌿వీరిది రామానుజాచార్యుల పరంపర. 
🌿శరీరంలో జీవుడున్నట్లే, జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉంటాడని విశ్వసిస్తారు. 
🌿జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి సత్యాలని, ఈ మూడింటిని నారాయణ తత్వంగా నమ్ముతూ, 
🌿జీవుడు ఆజ్ఞానంతో సంసార బంధాన చిక్కుకుంటాడని, 
🌿నారాయణుని శరణు వేడిన వారు భగవదనుగ్రహం వలన అజ్ఞానం నుంచి విముక్తులై, 
🌿మరణానంతరం నారాయణ సాన్నిధ్యం, మోక్షం పొందుతారని, 
🌿వారికి మరుజన్మ ఉండదని విశిష్ఠాద్వైతపు సిద్ధాంతాన్ని బోధిస్తారు.
🌿ఇది ఏకదండి, ద్విదండి, త్రిదండి అనే వాటి గురించిన వివరణ, స్వస్తి
🌷🌷🌷

 04. అంతా రామ మయం ...
చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పినమాట -
శ్రీరామరక్ష సర్వజగద్రక్ష.
బొజ్జలో ఇంత పాలుపోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన
పాట -
రామాలాలీ - మేఘశ్యామా లాలీ
మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు - శ్రీరామ రక్ష - సర్వజగద్రక్ష.
మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట - అయ్యో రామా
వినకూడని మాట వింటే అనాల్సిన మాట -
రామ రామ
భరించలేని కష్టానికి పర్యాయపదం -
రాముడి కష్టం .
తండ్రి మాట జవదాటనివాడిని పొగడాలంటే - రాముడు
కష్టం గట్టెక్కే తారక మంత్రం
శ్రీరామ .
విష్ణు సహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట - శ్రీరామ శ్రీరామ శ్రీరామ .
అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట - అన్నమో రామచంద్రా
వయసుడిగిన వేళ అనాల్సిన మాట -
కృష్ణా రామా !
తిరుగులేని మాటకు - రామబాణం 
సకల సుఖశాంతులకు - రామరాజ్యం .
ఆదర్శమయిన పాలనకు - రాముడి పాలన
ఆజానుబాహుడి పోలికకు - రాముడు
అన్ని ప్రాణులను సమంగా చూసేవాడు- రాముడు 
రాముడు ఎప్పుడూ మంచి బాలుడే .
ఆదర్శ దాంపత్యానికి సీతారాములు
గొప్ప కొడుకు - రాముడు
అన్నదమ్ముల అనుబంధానికి -రామలక్ష్మణులు
గొప్ప విద్యార్ధి రాముడు
(వసిష్ఠ , విశ్వామిత్రులు చెప్పారు ) .
మంచి మిత్రుడు- రాముడు
(గుహుడు చెప్పాడు).
మంచి స్వామి రాముడు
(హనుమ చెప్పారు).
సంగీత సారం రాముడు
(రామదాసు , త్యాగయ్య చెప్పారు) నాలుకమీదుగా తాగాల్సిన నామామృతం రామనామం
(పిబరే రామరసం)
సదాశివ బ్రహ్మేంద్ర యోగి చెప్పారు)
కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం - రాముడు నోరున్నందుకు పలకాల్సిన నామం - రాముడు చెవులున్నందుకు వినాల్సిన కథ - రాముడు చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు - రాముడు జన్మ తరించడానికి - రాముడు , రాముడు, రాముడు . రామాయణం పలుకుబళ్లు
మనం గమనించంగానీ , భారతీయ భాషలన్నిటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ , ప్రతిఫలిస్తూ, ప్రతిబింబిస్తూ ఉంటుంది .

తెలుగులో కూడా అంతే . ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే - రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడేమవుతాడని అడిగినట్లే ఉంటుంది ...

చెప్పడానికి వీలుకాకపోతే - అబ్బో అదొక రామాయణం . జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే
సుగ్రీవాజ్ఞ , లక్ష్మణ రేఖ . ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే - అదొక పుష్పకవిమానం
కబళించే చేతులు , చేష్టలు కబంధ హస్తాలు . వికారంగా ఉంటే - శూర్పణఖ చూసిరమ్మంటే కాల్చి రావడం (హనుమ ). పెద్ద పెద్ద అడుగులు వేస్తే - అంగదుడి అంగలు. మెలకువలేని నిద్ర కుంభకర్ణ నిద్ర పెద్ద ఇల్లు లంకంత ఇల్లు . ఎంగిలిచేసి పెడితే - శబరి ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే - ఋష్యశృంగుడు అల్లరి మూకలకు నిలయం
కిష్కింధ కాండ విషమ పరీక్షలన్నీ మనకు రోజూ - అగ్ని పరీక్షలే . 
పితూరీలు చెప్పేవారందరూ - మంథరలే.
సాయం చేసినపుడు- ఉడుత భక్తి..
కార్యాన్ని సాధించినపుడు -హనుమ యుక్తి..
 గొడవ కు దిగే వాళ్ళ పేరు - లంకిని యుద్ధమంటే రామరావణ యుద్ధమే .
ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ -
(రావణ కాష్టాలే .)
కొడితే బుర్ర రామకీర్తన పాడుతుంది (ఇది విచిత్రమయిన ప్రయోగం ).
సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగునేల మీద ఉండనే ఉండవు . బహుశా ఒక ఊళ్లో తిండి తిని ఉంటారు . ఒక ఊళ్లో పడుకుని ఉంటారు . ఒక ఊళ్లో బట్టలు ఉతుక్కుని ఉంటారు . ఒక ఊళ్లో నీళ్లు తాగి ఉంటారు అందుకే కీ.శే. సర్వేపల్లిరాధాకృష్ణన్ గారు అన్నారు హిందుయిజమ్ ఒక మతం కాదు అది ఒక జీవన విధానం
 శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే 
ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది.
***
5. దేవదాసుని కథ:
పూర్వం పాటలీపుత్రనగరంలో గొప్ప ధనిక వంశంలో పుట్టిన దేవదాసుడనే వర్తకుని పుత్రుడున్నాడు. అతడు పౌండ్రవర్ధనమనే నగరంలోని ఒక సంపన్న వణిజుని పుత్రికను పెండ్లాడాడు. తండ్రి మరణింపగా అతడు క్రమంగా వ్యసనపరుడై జూదంలో తనకున్న సంపదనంతా పోగొట్టుకున్నాడు. దరిద్రంతో బాధపడే తన కుమార్తెను తండ్రి పుట్టింటికి తీసుకొని వెళ్లాడు. కొంతకాలానకాతడు బుద్ధి తెచ్చుకొని తిరిగి వ్యాపారం చేసి ధనవంతుడు కావాలనుకొని మామగారిని కొంత ధనమడగటానికని పౌండ్రవర్ధన నగరానికి వెళ్లాడు. కాని అతనికి అభిమానం అడ్డువచ్చింది. స్వజనం దగ్గర చేయిచాపటం అభిమానవంతులకు మరణంతో సమానం( ''వరంహి మానినో మృత్యుర్న దైన్యం స్వజనాగ్రత: ''3-5-22) అని అనుకున్నాడు. అందుకని ఆరాత్రి ఒక అంగడికేగి అక్కడ ముడుచుకొని కూర్చున్నాడు. ఇంతలో ఒక వణిగ్యువకుడు అంగడి గదిలోనికి వెళ్లటం ఆతనిని అనుసరించి మరో స్త్రీ వెళ్లటమాతడు గమనించాడు. ఆ యువతి తన భార్యగా గుర్తించాడు. వారి కలయిక పూర్తియైన తరువాత ఆమె ఆ యువకునితో ఏదో చెప్పటాన్ని గదిబయటినుండే దేవదాసుడు చెవియొగ్గి వినసాగాడు. ఆమె నీకొక రహస్యం చెపుతానంటూ ఆ ఉపపతితో '' నాభర్త ముత్తాత వీరవర్మ మాయింటి ముంగిట్లో నాలుగుమూలల వరహాలు నింపిన నాలుగు కడవలను పూడ్చి పెట్టాడని-ఈ రహస్యాన్నాతడు తనభార్యకే చెప్పాడని-ఆమె తనకోడలుకు చెప్పగా-అమె కూడా ఈ రహస్యాన్ని తనకోడలుకు చెప్పగా- మాఅత్త నాకు చెప్పిందని-ఈ రహస్యం కేవలం ఆడువారి మధ్యనే ఉందని- నీవు పాటలీపుత్రానికి పోయి నా భర్తనుండి ఆ ఇంటిని కొని ఆవరహాల కడవలను తెచ్చుకోమని చెప్పింది. ఈ మాటలు విన్న దేవదాసుడు వెంటనే పాటలీపుత్రానికి వెళ్లి తన యింటి నలుమూలల నున్న వరహాలకుండలను బయటకు తీసికొన్నాడు. ఇంతలో తన భార్యాకాముకుడైన ఆయువకుడక్కడకు వచ్చి ఆయింటిని విస్తారధనమిచ్చి దేవదాసుని వద్దనుండి కొన్నాడు. దేవదాసు మామగారి నగరానికి వెళ్లి అక్కడ వేరుగృహంలో ఉండి భార్యను రప్పించుకున్నాడు. ఆదుష్టయువకుడు వరహాలకడవలను పొందలేక తిరిగి వచ్చి నీయిల్లు నీవు తీసుకొని నాడబ్బు నాకీయమని తగాదా పడసాగాడు. దేవదాసుడు దీనికొప్పుకొనక రాజుగారి వద్దకీవివాదాన్ని తీసుకొని వెళ్లాడు. రాజునకు  జరిగినదంతా చెప్పాడు . రాజు పరభార్యాకాముకుడైన ఆ వక్రబుద్ధి  యువకునకు సర్వస్వ దండన విధించాడు. దేవదాసు మరో యువతిని వివాహమాడి వ్యాపారం చేసుకొంటూ ధనవంతుడయ్యాడు. ఈ విధంగా ధర్మార్జితమైన లక్ష్మి వంశమున్నంతవరకు చెడిపోక ఉంటుంది. ఇతరములైనవి జలమునందు పడిన మంచుకణాల్లాగా నశిస్తాయి.( '' ఇత్థం ధర్మార్జితా లక్ష్మీరాసంతత్యనపాయినీ/ఇతరాతు జలపాత తుషార కణ నశ్వరీ'' 3-5-50 ) కథాసరిత్సాగరం-మూడవదియైన లావాణక లంబకం-ఐదవ తరంగం).
***

6🌻। శివ విహారము  - 6 🌻

దేవతలకు ఇష్టుడగు విష్ణువు నాతో, మరియు దేవతలతో గూడి అచటకు వెళ్లి శంకరుని చూచు కోరికతో ఆయన నివాసమునకు వెళ్లెను (49)। అచట శివుడు కానరాలేదు। దేవతలతో గూడియున్న విష్ణువు ఆశ్చర్యమును పొందెను। ఆయన వినయముతో అచట నున్న శివగణములను ఇట్లు ప్రశ్నించెను (50)।

విష్ణువు ఇట్లు పలికెను--

ఓ శంకర గణములారా! సర్వేశ్వరుడగు శివుడు ఎచటకు వెళ్లినాడు? దుఃఖితులమగు మాకు దయగలవారై ప్రీతితో ఈ విషయమును చెప్పుడు (51)।

బ్రహ్మ ఇట్లు పలికెను--

ఆ శంకర గణములు దేవతలతో గూడియున్న లక్ష్మీపతి యొక్క ఆ మాటలను విని ప్రీతితో ఇట్లు నుడివిరి (52)।

శివగణములు ఇట్లు పలికిరి-

హే విష్ణో! శివుని ప్రీతి కొరకై మేము సత్యమును పలికెదము। బ్రహ్మతో, దేవతలతో గూడి వృత్తాంతమునంతనూ వినుము (53)। సర్వేశ్వరుడు, అనేక లీలాపండితుడు అగు మహాదేవుడు మమ్ములనిక్కడ ఉంచి ఆనందముతో పార్వతి ఇంటికి వెళ్లినాడు (54) ఓ లక్ష్మీపతీ! ఆ ఇంటిలోపల మహేశ్వరుడు ఏమి చేయుచున్నాడో మేము ఎరుంగము। అనేక సంవత్సరములు గడిచినవి (55)।

బ్రహ్మ ఇట్లు పలికెను--

ఓ మునిశ్రేష్ఠా! వారి ఈ మాటను విని ఆ విష్ణువు నాతో, మరియు దేవతలతో కూడి మిక్కిలి విస్మితుడై శివుని ద్వారము వద్దకు వెళ్లెను (56)। ఓ మునీ! నాతో దేవతలతో కలిసి దేవతలకు ఇష్టుడగా ఆ విష్ణువు అచటకు వెళ్లి బిగ్గరగా ఆర్తితో కూడిన కంఠముతో పిలిచెను (57)। 

సశేషం।।।।

ప్రాంజలి ప్రభ 
7. అతి ముఖ్య సమాచారం ( కరోనా )

ఇంట్లో పెద్దవారికీ.. స్మార్ట్ ఫోన్ లేనివారికీ.. మీతో ఉండే చదువలేని 
వారి కీ వివరంగా చెప్పండి...ఎందుకంటే, కరోనా వారికి వస్తే, 
మీకూ వచ్చినట్టే..

మిమ్మల్ని మీరు కాపాడుకోండి.. మీ తోటి వారిని జాగృతం చేయండి..

👉చైనా వాళ్ళు జనవరి 23 నుంచి ఇంట్లో కూర్చుని lockdown లో ఉంటే నిన్న మొదటి సారి..60 రోజుల తరువాత, కొత్త cases రాకుండా ఆగాయి. దీనిని బట్టి మనం ఎన్ని రోజులు - ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒక్కసారి బాగా ఆలోచించండి🙏🏻

👉మాకు ఏమి కాదులే అని అనుకుంటే పొరపాటే.
ఒకసారి india లో పాకింది అంటే, కనీసం 1 కోటి మంది చనిపోతారు.

👉వెల్లుల్లి, అల్లం, హోమియో, పసుపు ఇవన్నీ వైరస్ ని చంపేసేవి అయితే, ప్రపంచం అంతా ఎప్పుడో అది వాడి దీన్ని కంట్రోల్ చేసేది. దయచేసి You Tube వెధవల మాటలు నమ్మకండి.

👉దయచేసి ఇంట్లో ఉండండి. చదువుకోని  వాళ్ళకి దీని importance చెప్పండి..
కొంత డబ్బు చేతిలో ఉంచుకోండి. ATMలు..బాంకుల పరిస్థితి ఏమిటో చెప్పలేము.
డబ్బు చాలా చాలా జాగ్రత్తగా వాడండి. తిండికి, మందులకీ తప్పితే అనవసరంగా దేనికి రూపాయి వృథా చేయవద్దు. సింపుల్ గా జీవించండి.

👉ఇటలీ లో 1000 మందికి 2.5 బెడ్స్ ఉంటేనే అంత మంది చచ్చిపోయారు. India లో 1000 మందికి 0.5 బెడ్స్ మాత్రమే ఉన్నాయ్ హాస్పిటల్స్లో. మన హాస్పిటల్స్ లో
వసతులు అంతంత్ర మాత్రం..

👉మేము బాగున్నాం, మాకు ఎం కాదు, అని అనుకుంటే పొరపాటే. ఇది గాలిలో నుంచి కూడా వస్తుంది అని ఇవాళే WHO చెప్పింది.

👉ఇది ఆయుర్వేద, హోమియో, యునాని మరి ఏ ఇతరత్రా పద్దతి ద్వారా తగ్గేది కాదు. అలా తగ్గుతుంది అని లేదా రాదు అని ఎవరైనా చెపితే అది కేవలం వాళ్ళు డబ్బులు చేసుకోవడం కోసమే. దయచేసి డాక్టర్స్ కి , నర్సులకి పని పెంచవద్దు.

👉ఎక్కడికి వెళ్లద్దు.  మీకు ఎవరిమీద అయిన ప్రేమ ఉంటే, వాళ్ళకి దూరంగా ఉండండి. ముఖ్యంగా, బయట అంతా తిరిగి ఇంట్లో ముసలివారిని బలి చేయకండి.

👉🏻ఇంటికి రాగానే బట్టలు డెట్టాల్ లో నానబెట్టండి. ఫ్రెష్ గా స్నానం చేసి
తరువాత ఇంట్లో మిగతావారిని కలవండి..బయటనుండి  ఇంట్లోకి వచ్చిన పది నిమిషాల్లో మీ స్నానం అయిపోవాలి.  

👉🏻దయచేసి ఎవరిదో పెళ్లి అనో, చూద్దాం అనో, చాలా రోజులు అయిందనో పోయి కలవవద్దు.కావాలంటే, ఫోను contact list చూసి, ప్రతి ఒక్కరితో మాట్లాడు. 
నీ ఫోన్లో ఉన్న ప్రతి ఒక్క నంబరుకీ ఈ సమాచారం పంపించు 🙏🏻
కరోనా గురించి మాట్లాడు. నీకు తెలిసిన సమాచారం వారికి తెలియజేయండి.

👉india వాళ్ళకి ఇమ్యూనిటీ  ఎక్కువ, మాకు ఎండలు ఎక్కువ,  వైరస్ చస్తుంది..ఇవన్నీ నిజాలు కావు. అది ఏ temperature లో అయిన వ్యాపిస్తుంది.

👉1918 లో ఇలానే ఫ్లూ వస్తే భారతదేశంలో 1 కోటి మంది చచ్చిపోయారు. అప్పుడు, 
రవాణా సదుపాయాలు, ప్రజల కదలిక ఇంత లేదు.అయినా కూడా అంతా వ్యాపించింది.

👉దయచేసి, మాకు india లో 300 కేసులు మాత్రమే ఉన్నారు.. 
తక్కువ తీవ్రత అని అనుకోకండి. 
1 వారంలోనే ఇటలీ, ఇరాన్ లలో  300 నుంచి 6000-7000 వరకు,  2 వారాలు లో 20,000 కు పెరిగిపోయాయి. ఇప్పుడు రోజుకు వందల మంది చనిపోతున్నారు.

🙌చేతులు శుభ్రంగా సబ్బు తో కడుక్కోండి. కనీసం 20 సెకన్లు పాటు కడగాలి.

🥱🤭🤧 ఊరికే మొహం, ముక్కు, నోరు, కళ్ళు, తాకవద్దు. వీలయినంత ఇంట్లోనే ఉండండి.. దగ్గు, జలుబు ఉంటే అస్సలు ఎవరినీ తాకవద్దు ఏ ఇబ్బంది ఉన్నా,వెంటనే గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకోండి.

👉🏻 మాస్క్ వేసుకొని..చేతులు కడుక్కుంటే..కరోనా రాదు అనే భ్రమలో ఉండకండి..
ఫుల్ బాడీ సూటులు వేసుకుని,అన్ని జాగ్రత్తలు పాటిస్తున్న డాక్టర్లకు
కూడా ఇది వ్యాపించింది..మనుషులందరూ ఒకరికొకరు, వీలయినంత దూరంగా 
ఉండటం చాలా ముఖ్యం..

👉🏻 ఇంట్లో..పని ప్రదేశంలో అందరూ ఒకరికొకరు..
వీలయినంత దూరంగా ఉండండి. మీకు వైరస్ సోకిందన్న విషయం, మొదటి పది రోజులు మీకు కూడా తెలియదు(incubation period)..కానీ, ప్రక్కవారికి వ్యాప్తి చేస్తారు..

👉🏻ఎదుటి వారి ఫేస్ టు ఫేస్.. మొహం వంక చూస్తూ మాట్లాడకండి. వీలయినంత దూరంగా ఉండి, తలవంచుకొని మాట్లాడండి.. కంటికి కనపడకుండా, ఒకరి నోటి తుంపర్లు వేరొకరి మొహం మీదా..బట్టలమీద పడతాయి. తద్వారా, మీకూ వైరస్ 
సంక్రమిస్తుంది.

జాబిలి కన్న గొప్పదియు -  మల్లెల కన్న తెల్లదియు 
మీగడ  కన్న  మించినది - వెన్నెల కన్న చల్లనిది 

బిడ్డపై అమ్మ  ప్రేమయెరా - నే డు  ప్రేమను మింగే కరోనా వచ్చింది జాగ్రత్త   

--(())__

No comments:

Post a Comment