[: 🌻. భాగవత రహస్యము - 1 🌻
పండితులు, కవులు, విమర్షకులు సామాన్య ప్రజలను పామరులని, అజ్ఞానులని భావించుట మదమును తెలియజేయును. సామాన్య ప్రజలే అసామాన్య ప్రజలు. వారి స్వభావము సార్వకాలికము. వారి ధర్మములు శాశ్వతములు.
విజ్ఞానము, నాగరికత మారుచుండవచ్చును. అవి కేలండర్లలోని పేజీల వంటివి. అవసరము తీరినంతనే చింపిపారవేయవలసినవి. ఈ పుటలు చింపబడక తప్పదు. కాని సంవత్సరము వర్తించుచునే ఉండును. ఇట్లు లక్షల సంవత్సరములు జరుగును.
సామాన్య ప్రజల స్వభావ ధర్మములు, వారు వెలుగు బాటలలో ఆరోహించి తరించునట్టి సోపాన క్రమము శాశ్వతములు. ఆ సోపానములపై ధూళి రేణువుల వలె పండితులు; సంఘ సంస్కర్తలు, విమర్షకులు, కవులును ఎగురుచుందురు. ఇది నరజాతి శాశ్వత కథలో ఒక భాగము.
ఈ పండిత విమర్షకాదులు, సంఘ సంస్కర్తలు సామాన్య ప్రజలకు ఏమియును చేయలేరనుటకు కారణమైన రహస్యము ఒకటి ఉన్నది.
లోకవైఖరి ఒక మహాసముద్రము. ఈ వైఖరిలో, ఈ సామూహిక స్వభావములో ఎవనికి వాడు ఈదులాడుచు, ఈ సముద్రమును ఒక మార్గము పట్టింపగలనను భ్రాంతిలో చనిపోవుచుందురు.
వ్యక్తులలో ప్రత్యేకముగా ఆదర్శములు, ఆశయములు ఉన్నను, అవి సంఘమను రథమునకు దీపముల వంటివే గాని, సారథుల వంటివి కావు...
.....✍ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹
[06:44, 18/07/2020] +91 98494 71690: 🌹 The Masters of Wisdom - The Journey Inside - 121 🌹
🌴 The Art of Breathing - 5 🌴
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj
🌻 The Practice of Breathing Exercises - 1 🌻
When doing exercises, we should sit comfortably and focus our attention on breathing.
The first step is to observe inhaling and exhaling for a while – without holding our breath or pausing. The mind stops to generate too many thoughts, except for the thoughts that relate to breathing.
This leads us to the neutralization of in/exhalation where we experience the resonance of the pulsation in the cave of the heart, e.g. at the tip of the midriff.
When this resonance is felt from the hear to the throat center, we can move on to the second step: to stop inhaling without stopping to exhale.
However, we should not be in a hurry to turn to advanced stages as long as the first step is not experienced distinctively.
Later, when the resonance progresses upward, we can begin to work with the stopping of exhalation.
This will push the pulsation even further upward to achieve the touching of the soul.
🌻 🌻 🌻 🌻 🌻 🌻
Sources used: Master K.P. Kumar: On Healing / Hercules / notes from seminars.
🌹 🌹 🌹 🌹 🌹
[06:44, 18/07/2020] +91 98494 71690: 🌹. శ్రీ లలితా స
పండితులు, కవులు, విమర్షకులు సామాన్య ప్రజలను పామరులని, అజ్ఞానులని భావించుట మదమును తెలియజేయును. సామాన్య ప్రజలే అసామాన్య ప్రజలు. వారి స్వభావము సార్వకాలికము. వారి ధర్మములు శాశ్వతములు.
విజ్ఞానము, నాగరికత మారుచుండవచ్చును. అవి కేలండర్లలోని పేజీల వంటివి. అవసరము తీరినంతనే చింపిపారవేయవలసినవి. ఈ పుటలు చింపబడక తప్పదు. కాని సంవత్సరము వర్తించుచునే ఉండును. ఇట్లు లక్షల సంవత్సరములు జరుగును.
సామాన్య ప్రజల స్వభావ ధర్మములు, వారు వెలుగు బాటలలో ఆరోహించి తరించునట్టి సోపాన క్రమము శాశ్వతములు. ఆ సోపానములపై ధూళి రేణువుల వలె పండితులు; సంఘ సంస్కర్తలు, విమర్షకులు, కవులును ఎగురుచుందురు. ఇది నరజాతి శాశ్వత కథలో ఒక భాగము.
ఈ పండిత విమర్షకాదులు, సంఘ సంస్కర్తలు సామాన్య ప్రజలకు ఏమియును చేయలేరనుటకు కారణమైన రహస్యము ఒకటి ఉన్నది.
లోకవైఖరి ఒక మహాసముద్రము. ఈ వైఖరిలో, ఈ సామూహిక స్వభావములో ఎవనికి వాడు ఈదులాడుచు, ఈ సముద్రమును ఒక మార్గము పట్టింపగలనను భ్రాంతిలో చనిపోవుచుందురు.
వ్యక్తులలో ప్రత్యేకముగా ఆదర్శములు, ఆశయములు ఉన్నను, అవి సంఘమను రథమునకు దీపముల వంటివే గాని, సారథుల వంటివి కావు...
.....✍ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹
[06:44, 18/07/2020] +91 98494 71690: 🌹 The Masters of Wisdom - The Journey Inside - 121 🌹
🌴 The Art of Breathing - 5 🌴
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj
🌻 The Practice of Breathing Exercises - 1 🌻
When doing exercises, we should sit comfortably and focus our attention on breathing.
The first step is to observe inhaling and exhaling for a while – without holding our breath or pausing. The mind stops to generate too many thoughts, except for the thoughts that relate to breathing.
This leads us to the neutralization of in/exhalation where we experience the resonance of the pulsation in the cave of the heart, e.g. at the tip of the midriff.
When this resonance is felt from the hear to the throat center, we can move on to the second step: to stop inhaling without stopping to exhale.
However, we should not be in a hurry to turn to advanced stages as long as the first step is not experienced distinctively.
Later, when the resonance progresses upward, we can begin to work with the stopping of exhalation.
This will push the pulsation even further upward to achieve the touching of the soul.
🌻 🌻 🌻 🌻 🌻 🌻
Sources used: Master K.P. Kumar: On Healing / Hercules / notes from seminars.
🌹 🌹 🌹 🌹 🌹
[06:44, 18/07/2020] +91 98494 71690: 🌹. శ్రీ లలితా స
* ప్రేమంటే ఏమిటి -( ?)
*: నారద భక్తి సూత్రాలు - 1
* ఆధ్యాత్మిక ప్రశ్నలు - మనోశక్తి
* 1. అన్నమయ్య సంకీర్తన
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
ప్రేమంటే ఏమిటి -( ?)
కుర్చీలో కూర్చొని పేపర్ లో సినిమాలు చూస్తున్నాడు, అప్పడే గుండె కొట్టుకోవటం మొదలు పెట్టింది, ఆగు ఆగు అంటూ గుండెపై చెయ్ పెట్టాడు, అప్పుడే గజ్జల శబ్దం వస్తున్నది, ఎక్కడా అని చూస్తున్నాడు మాధవ్, ఆ ఇంటిలో అడుగు పెడుతున్న అందాల అతిలోక సుందరి నీడ గుమ్మం దగ్గర పడుతున్నది, సూర్య కిరణాల వెలుగులో పోత పోసిన బంగారంలా కనబడుతూ కిల కిల నవ్వులతో అలా లంగా పైకెత్తుకుంటూ, జడ కుప్పెలు సవరించు కుంటూ కుడిపాదం పెట్టి లోపలి వస్తూ రావచ్చా అని అడిగింది రాధ.
ఆరూపాన్ని చూడగానే కొట్టు కుంటున్న గుండె ఆగినంత పని అయ్యింది, నోరు తెరచి కళ్ళు పెద్దవి చేసి అలా చూస్తూ ఉండి పోయాడు, ఎప్పుడూ చూడని అందాలు విరజిమ్మే బంగారు గులాబీ అనుకున్నాడు మాధవ్ .
ఏమిటిరా మాధవ్ అలా బిత్తర మొహం వేసి చూస్తున్నావు, ఆడపిల్లని చూడని మొహంలా అన్నది తల్లి.
లేదమ్మా, ఎం లేదు ఎదో ఆలోచిస్తూ అలా చూస్తున్నా, బంగారు సీతాకోక చిలుక కనబడింది దాన్ని చూస్తున్న. నీవు ఎవరిని చూస్తున్నావో నాకు తెలుసు, ఇదిగోరా అలా షాపుకు పోయి, ఈ కాగితంలో వ్రాసినవణ్ణి తీసుకురా అని అట్లాగేనమ్మా అంటూ బయటకు నడిచాడు మాధవ్ .
రాధ నవ్వును చూసి రామచిలుక ఓరాధ ఇటురా, నిన్ను చూస్తుంటే ముద్దు పెట్టాలని ఉంది అని అరుస్తున్నది. అక్కడున్నవారు నెవ్వర పోయారు.
రాధ లోపలకు అడుగు పెట్టగానే కన్నతల్లి. దిష్టి తీసి మరీ బయట పారబోసింది ఎర్రనీరు.
పక్కపోర్షన్ లో ఉన్న మాధవ్ ఇంటర్లో రాధ చేరాలిట కాస్త నీవు తోడుగా వెళ్ళు.
మంచిగా తలదువ్వాడు ఫుల్ ప్యాంటుషర్టు వేసి కళ్లజోడుపెట్టి, షూస్ వేసుకొని నెమ్మదిగా నడుస్తున్నాడు రాధతో .
ఎం మాధవ్ ఏవన్నా మాట్లాడు సరదాగా, వెంటనే అన్నాడు, నీవు చాలా అందంగా ఉన్నావు,
ఎలా తెలుసుకున్నావు.
నిగనిగలాడే నైలాన్ గౌనులో తళ తళ మెరిసే పావడా పైన ఉన్న లోన అందాలు చూసే వారికి మతి పోతున్నది, కురులలో మల్లెపూల గుబాళింపు, నడకలో నాజూకైన శ్వరాలు, ఇంకా ఏమని చెప్పేది, ఎలా చెప్పేది అన్నాడు .
ఇకచాలు ఆపు నీ మాటలు నాకు నచ్చుట లేదు
అప్పుడే జేబులోనించి ఒక కాగితము తీసి ఇలా చదవటం మొదలు పెట్టాడు.
చిగురించిన తోటలలోనో, వికసించిన పువ్వులలోనే, అమృత వలయములు జనించినప్పుడు, విలయములై జ్వలించి నప్పుడు, కాలానికి నమస్కారం చేద్దాం, ప్రేమకు గొళ్ళెం తీద్దాం, ఆనందపు అంచులు చూద్దాం, భవిషత్తుకు పునాది వేద్దాం, నవ వసంత మార్గంలో యవ్వన సమరంలో పోరాడి గెలుద్దాం, స్వర్గ సుఖాలు అనుభవిద్దాం అని చదివాడు మాధవ్.
ఆమ్మో ప్రేమ భావాలు నాకు అర్ధం కావు, నేను చదువు కోవాలి, బాగా చదువు కోవాలి నీకు తోడుగా నేను చదువుతా అన్నాడు రాధతో, కోఎడ్యుకేషన్ కాలేజీలో ఇంటర్లో చేరింది, మాధవ్ డిగ్రీలో అడుగు పెట్టాడు.
కొత్తగా చేరిన వారిని రాగింగ్ చేయుట అనాదిగా వస్తున్నది.
అప్పుడే రాధను చూసిన కొందరు కొంటె విద్యారులు ఈ విధముగా అడిగారు - "వన్ ఫోర్ త్రి " అంటే ఏమిటో చెప్పి వెళ్ళండి. ఇది రాగింగ్ కాదు చెప్పలేక పోతే ఇంకా ప్రశ్నలు వేస్తాము, రక రకాల పద్దతిలో వేదిస్తాం అన్నారు.
వెంటనే తనతో వస్తున్న మాధవ్ వంక చూసింది ఓరచూపుగా, సీనియర్గా చెపుతున్నా వదిలేయండి అని గట్టిగా అన్నాడు.
దమ్ముంటే నీవే నీతో వస్తున్న అమ్మాయికి చెప్పాలి అన్నారు.
అప్పుడే డిగ్రీ సీనియర్లు వచ్చి మేము చేసే రాగింగ్ కు నీవు వప్పుకోవాలి, అప్పుడే అమ్మాయిని నిన్ను వదిలేస్తాము, లేదా దానికి సమాధానము చెప్పి వెళ్ళాలి అన్నారు.
143 అంటే - ఐ లవ్ యు - మాతో చెపతా వేమిరా ఆ అమ్మాయి మొఖం చూస్తూ చెప్పాలి - చెకచెకా చెప్పాడు.
అట్లా కుదరదు. అంకెలను తెలుగులో వర్ణించి చెప్పాలి అన్నారు
అప్పుడే మాధవ్ ఇలా చెప్పాడు కాలేజీలో 143 అంటే - వన్ అనగా ఒంటరిగా ఒకరుకి ఒకరు కలుసుకొని ఒక టవటం - ఫోర్ అనగా నాలుగు దిక్కుల మధ్య, నమ్మకంతో నయనాల చూపులు కలిపి, రేండు చేతులు రెండు కాల్లకు బందాలై అనుబంధం గామారటం - త్రి అనగా త్రికరణ శుద్ధిగా మనసు మనసు ఏకమై తనువూ తనువూ కలసి సంతృప్తి పడుటే అన్నాడు అంతే ఆటే వెళుతున్న తెలుగు మాష్టర్ చప్పట్లు కొడుతూ అక్కడకు వచ్చాడు, మిగతా విద్యార్థులందరూ ప్రక్కకు తప్పుకున్నారు, మీరిద్దరూ నాతో రండి అని లోపలకు తీసికెళ్ళాడు, మాష్టర్ గారు తెలుగు భాషతో వీళ్ళిద్దర్నీ తింటాడు మనదారి మనం వెళదాం అని క్లాస్ రూమ్ లోకి వెళ్లారు విద్యార్థులు.
మాష్టర్ ఇలా చెప్పటం మొదలు పెట్టాడు
ధనము చేత "ధర్మము" రక్షించ బడును. యోగము చేత విద్య రక్షించ బడును. సత్ స్త్రీల చేత గృహము సురక్షితమగును. మృదుత్వముచే భూపాలురు రక్షితులు అగుదురు.ప్రేమ చేత అందరూ బతక గలరు. కొంటె తనానికి తగు విధముగా బుద్ధి చెప్పితేనే తోటి వారు బ్రతుకుతారు అన్నాడు.
గురువు ధర్మ వర్తను డైతే విద్యార్థులు కూడా ధర్మ ఆచరణ శీలురు ఔతారు. విద్యార్థులు మూర్ఖులుగా మారితే తల్లి తండ్రుల భాదించిన వారౌతారు. అలాగే చిన్న వయసులో ప్రేమ అని చదువు పాడు చేసుకోకండి, బాగుగా చదువుకొని మంచి ఉద్యోగము సంపాదించి వివాహము చేసుకుంటే సుఖము సౌఖ్యం, అందుకే చిన్నప్పుడే ప్రేమ బీజం అంత మంచిది కాదు మీకు చెప్పాలనే ఇక్కడకు పిలిపించా అన్నాడు తెలుగు మాష్టర్ !
అప్పుడే మాష్టరుకు ఒక నోటీస్ తెచ్చి ఇచ్చారు.
ఇప్పుడే తెలిసింది మనకాలేజీ బాలికల విభాగము ప్రాత్యేకముగా ఇక్కడనుండి మార్చటం జరుగుతున్నది కొత్త భవనంలోకి అని చెప్పాడు.
అప్పుడే రాధా - మాధవ్ ఒకరి కొకరు చేతులు ఊపుకుంటూ విడిపోయారు.
అప్పుడే ఒక విద్యార్థి మాష్టర్ వద్దకు వచ్చి ప్రేమకు మరణం లేదు అన్నారు దాని గురించి చెపుతారా .
గంట మ్రోగింది నేను క్లాసుకు వెళుతున్న ఇంటికిరా అన్ని వివరంగా చెబుతాను అన్నాడు మాష్టర్ , అట్లాగే అన్నాడు విద్యార్థి .
--((*))--
*: నారద భక్తి సూత్రాలు - 1 🌹
ప్రథమాధ్యాయం - సూత్రము - 1
🌻. పరాభక్తి యొక్క లక్షణం - 1 🌻
1. అథాతో భక్తిం వ్యాఖ్యాస్యామః ||
అధికారి అయిన వానికి అనుభవ జ్ఞానంతో భగవదనుభవ ప్రాప్తిని బోధించుట అని అర్థం. అనగా ఇప్పుడు భక్తి గురించి వ్యాఖ్యానిస్తున్నారు.
అంటే ఇంతకుముందు ముక్తి కొరకు తెలుసుకోవలసిన అనేక శాస్త్రాలను పరిశీలించారన్నమాట. ఇప్పుడు భక్తి విషయం తెలుసుకోవాలి.
అంతేకాదు. భక్తి సాధనకు ఉపక్రమించే ముందు అతడికి యోగ్యత ఉండాలి. యోగ్యత, ఆసక్తి, శ్రద్ధ ఉన్న వారికే ఈ భక్తి విషయం తెలియజేయాలి.
ఇప్పుడు అంటే అట్టి యోగ్యతను సంపాదించడం కోసం చేసిన ఇతర క్రియలు, సాధనలు పూర్తి అయిన తరువాత అని అర్థం. యోగ్యత లేక అధికారం అంటే ఏమిటి ?
కర్మ నిత్యం, నైమిత్తికం, విశేషం అని మూడు విధాలు. ఈ మూడింటిలోనూ కర్త యొక్క ఆచరణలో భగవదనుభూతి కొరకు ఉద్దేశించబడినట్లైతే అతడు యోగ్యుడు, అధికారి..
భక్తుడు అని పిలిపించు కోవాలంటే ముందుగా అతడికి భగవంతుని మీద విశ్వాసం, ప్రేమ ఉండాలి. మనసా, వాచా కర్మణా భక్తి సాధనలను ఆచరించాలనే దృఢ నిశ్చయం ఉండాలి. సానుకూల దృక్పథం, ఏకాగ్రత ఉండాలి.
ముందుగా భక్తుడు తన లక్ష్యం ఏమిటో తెలుసుకున్న తరువాత క్రమ సాధన గురించి ఆలోచించాలి. ఎందుకనగా ఇప్పుడు మనం చూచే చాలామంది భక్తులలో ముక్తి లక్ష్యం లేదు. కోరికలను తీర్చుకోవడానికో, బాధల నివారణకో భక్తి చేస్తున్నారు. ఎప్పుడు అవసరమో, అప్పుడు మాత్రం చేసి, మానివేస్తున్నారు.
భగవంతుని సరిగా అర్థం చేసుకోకుండా ఆయన మన కోరికలను తీర్చేవాడిగానే విశ్వసించి భక్తి చేస్తున్నారు. ప్రతిఫలం లభిస్తే మ్రొక్కులు తీరుస్తున్నారు. లేకపోతే ఇష్ట దైవాన్నే మార్చివేసుకుంటున్నారు.
సాధారణ మానవులను ప్రసన్నం చేసుకోవడానికి ఏమి చేస్తామో దైవాన్ని ప్రసన్నం చేసుకోవడానికి కూడా అవే ఉపాయాలు ఆచరిస్తున్నారు. ఇట్టి క్రియలకు, మానసిక స్థితులకు భగవంతుడు ఉలకడు, పలకడని వారికి తెలియదు.
అయితే లోకంలో చేసే భక్తి క్రియలలో దోషమున్నదా అని అంటే అవన్నీ భక్తి సాధనకు ముందస్తుగా చిత్తశుద్ధితో అవలంబించవలసినవే. అంత మాత్రానికే భగవదనుగ్రహం లభించదు. ఇంకను చేయవలసింది చాలానే ఉన్నది. మొదట్లో తెలియకనో, శక్తి చాలకనో చేసే భక్తి క్రియలు అలాగే ఉంటాయి.
అదే భక్తి యోగంగా, సాధనగా భావించి చేయడం కొనసాగిస్తే కాయికంగానూ తరువాత వాచికంగా కూడా చేస్తారు. అక్కడితో ఆగక మానసిక భక్తిగా మార్చుకుంటారు. మానసిక భక్తి చేస్తూనే పూర్వపు కాయిక వాచిక సాధనలను కూడా కొనసాగిస్తారు.
ఇదే విధమైన భక్తి క్రియలలో తామసిక భక్తి, రాజసిక భక్తి, సాత్విక భక్తి అని మూడు విధాలు. ఈ మాదిరి గుణాలతో జరిపే భక్తిని గౌణభక్తి అంటారు.
గుణాలతో కూడిన భక్తికి సత్‌ఫలితముండదు. సాధన క్రమంలో భక్తుడు గుణాలను అధిగమించినప్పుడు అది గౌణభక్తి నుండి నిజమైన భక్తిగా పరిణమిస్తుంది. కొందరు భక్తి అనగా అప్పటివరకు వారు చేస్తున్నదే అని అనుకుంటారు.
స్వార్థపూరితం అపవిత్రం అయిన స్వభావాన్ని మార్చుకుంటూపోతే భక్తిలో నాణ్యత పెరగడం మొదలవుతుంది. స్వార్థంతో జరిపే భక్తిని స్వార్థరహితంగా మార్చుకున్నప్పుడది ''భక్తి కోసమే భక్తి''గా మారుతుంది. తుట్ట తుదకు అది ముఖ్యభక్తిగా మారి స్థిరపడుతుంది.
ఇప్పుడు అంటే పై విధాలైన భక్తి విధానాలను తెలుసుకొని, ముఖ్య భక్తిని లక్ష్యంగా చేసుకున్న తరువాత అని అర్థం. పరమ లక్ష్యమైన మోక్షాన్ని పరాభక్తి అంటారు. అందువలన ముందుగా పరాభక్తి అనే లక్ష్యాన్ని చెప్పబోతున్నారు. దీని బోధకు సంసిద్ధమవ్వాలంటే అనుబంధ చతష్టయం తెలియాలి.
అవి (1) భక్తి అంటే ఏమిటి ? (2) భక్తి ఎవరికి అవసరం? (3) భక్తి వలన కలిగే ప్రయోజనం ఏమిటి? (4) భక్తి సాధనకు యోగ్యులెట్టివారు?
(1) భక్తి అంటే మానవుని కష్టాలను శాశ్వతంగా నివారించడానికి చేసేది. భగవంతుని నుండి వేరైన జీవుడిని తిరిగి భగవంతునిలో ఐక్యం చేయడానికి చేసేది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
:1. 🌹. మనోశక్తి - Mind Power - 34 🌹
Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి
📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ
Q 34:--జంతుజాతి యొక్క విశిష్టత మరియు చైతన్య పరిణామం గురించి తెలుసుకుందాం?
Ans:--
1) జంతుజాతి పరిణామ క్రమంలో భాగంగా ఒక జాతి జంతువు మరో జాతి జంతువును చంపి తినడం జరుగుతుంది.
ఈ ప్రక్రియ ప్రకృతి సమతుల్యంలో ఒక భాగం. కానీ మానవ జాతి చైతన్య పరిణామ క్రమంలో ఒక ప్రాణిని చంపడం వారి చైతన్య పరిణామాన్ని నాశనం చేసుకోవడమే.
2) ఏ జంతువు కూడా తన ఆహార అవసరానికి మించి ఇతర జంతువుల్ని విచక్షణ రహితంగా చంపడం జరుగదు. ప్రకృతి ధర్మాన్ని జంతువులు ఎప్పుడూ పాటిస్తాయి.
3) మన దేహంలోని వైరస్లు,బాక్టీరియా క్రిములు కూడా ప్రకృతి చైతన్య ధర్మాలను పాటిస్తున్నాయి. వైరస్ లు బాక్టీరియా విచక్షణా రహితంగా దేహంలోని జీవకాణాలను చంపుకుంటూ పోతే మన దేహాలు ఎప్పుడో విచ్చిన్నమై ఉండేవి.
4) chromozomes సంఖ్య , జీవకాణాల సంఖ్య రక్తకణాల సంఖ్య ఒక క్రమమైన లెక్క ప్రకారమే దేహంలో ఉంటున్నాయి. వాటి సంఖ్యను గతి తప్పకుండా మన అంతర్ శక్తి నియంత్రిస్తుంది.
5) జంతుజాతిలో జనాభా విపరీతంగా పెరుగుతున్నప్పుడు వాటిని నియంత్రించడానికి మిగతా జంతువులు వాటిని సంహరించడం జరుగుతుంది. భూమి పైన జంతువులు ఇప్పటివరకు హద్దు మీరలేదు. వాటి చైతన్య పరిణామం సహజంగా,
సవ్యంగా సాగుతుంది.
6) మానవజాతి చైతన్య పరిణామం సరైన రీతిలో ఉండటం లేదు. అందుకే అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.
అందుకే అధిక జనాభా నియంత్రించడానికి వ్యాధులు, యుద్ధాలు, ప్రకృతి భీభత్సాలు సంభవిస్తున్నాయి.
🌹 🌹 🌹 🌹 🌹
* 1. అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌏🌙🌟🚩
1.అందరికాధారమైన ఆది పురుషుడీతడు
విందై మున్నారగించె విదురునికడ నీతుడు!!
||అందరికి||
2.సనకాదులు కొనియాడెడి సర్వాత్మకుడీతడు
వనజ భవాదులకును దైవంబై నతడీతడు |
ఇనమండలమున జెలగేటిహితవై భవుడితడు మునుపుట్టిన దేవతలకు మూలభూతి యీతడు !!
||అందరికి||
3.సిరులొసగి యశోదయింట శిశువైనత డీతడు
ధరనావుల మందలలో తగ జరించె నీతడు |
సరసతలను గొల్లెతలకు జనవులొసగె నీతడు
ఆరసి కుచేలుని యడుకులు ఆరగించెనీతడు!!
||అందరికి||
4.పంకజభవునకును బ్రహ్మ పద మొసగెను యీతడు సంకీర్తన లాద్యులచే జట్టి గొనియెనీతడు |
తెంకిగ నేకాలము పరదేవుడైన యీతడు
వేంకటగిరి మీద ప్రభల వెలసిన ఘనుడితడు!!
||అందరికి||
🕉🌞🌏🌙🌟🚩
No comments:
Post a Comment