ఓం శ్రీ రామ్ ... శ్రీ మాత్రేనమ:
* శ్రీ మాత్రే నమ: పద్యాలు
* కష్టానికి ఫలితం ? కధ
* ఇండియాలో హిందువులకు
*--ఆధ్యాత్మిక పురోగతి ?
* సిరి సంపదలు ఈ చిరుధాన్యాలు-
* అన్నమయ్య సంకీర్తన
శ్రీ మాత్రే నమ: ఓం శ్రీరామ్
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ప్రథమ నామము శ్రీమాత తత్వ బోధ
విధిని తెల్పును నిత్యాను రంజ కంగ
తిథిని బట్టియు ఆశలు తీర్చి ఉండు
నిధిని తెల్పేటి సాధన సిద్ధి తెలుపు
నమ్మక మేర్పడె మనసు చేర్చి విశ్వాస పరిచా
అమ్మను సాయమే కొరితి భక్తి భావాలు తెలిపా
కమ్మని నవ్వుతో చెలిమి చూపె బ్రాహ్మిణి తలిచా
గమ్యము తెల్పుతూ మదిలొ మాయ పార్వతి తొలిచే
చన్నుల ఆశ కమ్మి నిను మర్చి జీవించ దలిచా
మన్నును నమ్మి మన్ను దరి చేరు మార్గమ్ము తెలుపూ
కన్నులు నీరు కమ్ముకొని నిన్ను ప్రార్ధించ దలచా
తన్నులు తిన్న నీకు తల వాల్చి పూజించ దలచా
ఈ పద్యాలపై అభిప్రాయాలను తెలపగలరు
నేటి కధ - సామాన్య బతుకు
సర్కారు మాయ రన్నో - ఏమిచేయా లన్నో
అర్ధం కాని పరిస్థితి రన్నో -- ఆదుకొనే నాదుడేరన్నో
ఇంట ఉప్పు లేదు పప్పు లేదు
చేద్దామంటే పనేలేదు అసలు బయటకు పోనియుటలేదు
ఇక మా గతి ఏమిటో రామన్న అర్ధం నీవైనా చేపన్నా
కరోనా అంటూ ఇంట నుండుట తప్పా, ఏమీ చేయలేకున్నామన్నా
నీవైనా దారిచూపి దుష్ట కరోనాని హతమార్చి ఆదుకో హనుమన్నా
ఎక్కడా ఇంటి పన్ను కట్టనోడు, ఎప్పుడూ కరెంట్ బిల్లు కట్టనోడు, బ్యాంకు లోన్లు ఎగ్గొట్టినోడు,
ఎన్నడూ నీళ్ల బిల్లు కట్టనోడు, హాయి గా బతుకుతున్నాడన్నా రోగం వస్తే అన్నీ ఫ్రీగా అది కూడా ఎంతో గొప్పగా ట్రీట్మెంట్ ఇస్తూనే...
వాళ్ళు జన్మలో వినని... చూడని... అసలు తినని అద్భుత తిండిని అల్లుళ్ళకు మించి ముప్పూటలా ఫ్రీగా వాళ్లకు గొంతుల దాకా మెక్క బెడితిరన్నా .
అన్ని కట్టినవాడి బతుకు ఆకలికే ఏడుస్తున్నడన్నా రోగం వస్తే పొమ్మనలేక పొగ బెట్టినట్టు...
సర్కార్ దవాఖాన్ల మమ్మల్ని చూసేటోడు లేడు... బిర్యానీలు కాదు కదా ! గంజిక్కూడా దిక్కులేదు... అంటున్నారన్నా ...
రోగాలు పెరిగేకొద్ది సర్కారు దవాఖానాలో ఖాళీలు లేవు ప్రెవేటు దవాఖానకు పొమ్మంటున్నారు
ఇప్పడి దాకా మేపినోళ్ళను మేపినట్లేఉన్నారు మాదాకా వచ్చేటప్పటి కల్లా ఖాళీలేదంటున్నారు ప్రెవేటు హాస్పటల్సుకు ఒకరేటు మరీ చూపించి తీసుకోమంటున్నారు.
తింటానికి తిండిలేనివారి బతుకు అగమ్య గోచరం అవుతునందన్నా .....
హోటల్లో సర్వర్ "ధరల మెనూ కార్డు" ముందు పెట్టినట్టుగా...
ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ ధరల కార్డు మా ముందర పెడితిరి..
ఇప్పుడు మేం మా ప్రాణాలు కాపాడుకోవాలంటే...
అప్పులు చేయాలి...
అప్పు దొరక్కుంటే ఆస్తులన్నా అమ్ముకోవాలి..
ఇవేవీ లే(కా)కుంటే దిక్కులేని చావు చావాలి.
"మాకు పరీక్షలొద్దు.. మేం రాం... రామ్ అంటూ బతుకు తాం .. అనే స్థితికి వస్తామన్నా అంటే తప్పు ఆత్మారాముణ్ణి భాదపెడితే బండి అండపడం కష్టమన్నా అందుకే
బ్రతుకులో జాగర్తలు తీసుకోండి, మానవతాదృక్పదంతో సాటివారిని ఆదుకోండి, ఆకలితో అలమటించేవారిని రక్షించండి. ధర్మం చెయ్యండి అధర్మమే మిమ్ము రక్షించుతుంది. భయము సర్వం నాశనం చేస్తుంది. మొహమాటం లేకుండా అవసరానికి యాచించండి తప్పులేదు అడగందే అమ్మయినా అన్నం పెట్టదు, ఎవ్వరు అధైర్య పడవద్దు, ధైర్యంగా ముందుకు పోండి. సర్కారు వారు అన్ని చేయలేదని అనుకోకండి, జీవితం కొన్నాళ్ళు పల్లేరులా పరిగెడుతుంది మరి కొన్నాళ్ళు నల్లేరు పై నడవమంటుంది. మనది భారతదేశం అందరినీ ఆదుకుంటుంది. మీ నమ్మకమే మీకు బలం మీ ధైర్యమే మీకు రక్ష.
--(())--
సంపూర్ణ ఆరోగ్యానికి సిరి సంపదలు ఈ చిరుధాన్యాలు-
👉ఆధునిక వ్యవసాయ పద్దతిలో ఉత్పాదన చేసిన పదార్థాలను తినడం కారణంగా నేడు ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారు.
👉ఆ రోగాలను దేహం నుంచి దూరం చేసే శక్తి ఈ చిరు ధాన్యాలకు (కొర్రలు, అండుకొర్రలు ,ఊదలు, సామలు ,అరికెలు) ఉంది.
👉చిరు ధాన్యాల్లో ఇంకా రాగులు, సజ్జలు , వరిగెలు తడి తార ధాన్యాలు ఉన్నాయి. వీటికి తటస్థ ధాన్యాలు అని పేరు పెట్టారు.
👉ఈ తటస్థ ధాన్యాలు రోగాలను దూరం చేయలేవు.
👉పైన పేర్కొన్న చిరుధాన్యాలు రోగాలను నయం చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని మనకు ఇస్తున్నాయి అందుకే వాటిని సిరిధాన్యాలు అని పిలవబడుతోంది.
👉సిరిధాన్యాలు ( కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు, అరికెలు ) ప్రకృతి ప్రసాదించిన ఓషధ గుణాల సమ్మిళితమై తిండిగింజలు.
👉 వీటిని తరచూ క్రమం తప్పకుండా తింటూవుంటే 6 నెలల నుంచి 2 సవత్సరాలలో ఎవరైనా వారి వ్యాధులను నిర్ములించుకోవచ్చు.
👉 సిరిధాన్యాలు పోషకాలను అందరించడమే కాకుండా, రోగ కారకాలను శరీరం నుంచి తొలగించి, దేహాన్ని శుద్ధి చేసి మనిషికి ఆరోగ్యం అందిస్తాయి.
ఏ సిరిధాన్యం ఏ యే వ్యాధులను తగ్గిస్తుంది?
👉కొర్రలు : నరాల శక్తి , మానసిక దృఢత్వం,అర్థరైటిస్, పార్కిన్ సన్, మూర్చరోగాల నుంచి విముక్తి.
👉అరికెలు : రక్తశుద్ధి , రక్తహీనత, రోగనిరోధక శక్తీ, మధుమేహం, మలబద్దకం, నిద్రలేమి సమస్యల నివారణ.
👉ఊదలు: లివరు మరియూ కిడ్నీ సమస్యలు, కొలెస్ట్రాల్ తగ్గించడం, కామెర్లు సమస్యల నివారణ.
👉సామలు : అండాశయం, వీర్యకణ సమస్యలు, పిసిఓడి , సంతానలేమి సమస్యల నివారణ.
👉అండుకొర్రలు : జీర్ణాశయ సమస్యలు, ఆర్థరైటిస్, బి.పి., థైరాయిడ్, కంటి సమస్యలు, ఊబకాయ నివారణ.
✍️సిరిధాన్యాల ఆరోగ్య విలువలు:
కొర్ర బియ్యం:
👉గర్భిణీ స్త్రీలకూ మంచి ఆహారమని చెప్పవచ్చు.
👉కడుపులో శిశువు పెరుగుతున్నప్పుడు సహజంగా స్త్రీలలో వచ్చే మలబద్దకాన్ని కూడా పోగెట్టే సరైన ధాన్యమిది.
👉 పిల్లల్లో ఎక్కువ జ్వరం వచ్చినప్పుడు మూర్ఛలు వస్తాయి. దీనిని పోగొట్టగలిగే లక్షణం కొర్రలకు ఉంది.
👉 నరాల బలహీనత కు సరైన ఆహరం కొర్ర బియ్యం.
👉కొన్ని రకాల చర్మ రోగాలను తగ్గించేందుకు, నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ఉదర క్యాన్సర్,పార్కిన్సన్ రోగం ఆస్తమా (అరికెలతో పాటుగా )నివారించడంలో కూడా కొర్రబియ్యం ఉపయోగపడుతుంది.
అరికెలు బియ్యం :
👉రక్త శుద్ధికి, ఎముకల గుజ్జు సమర్థవంతంగా పనిచేసేలా చూసేందుకు, ఆస్తమా వ్యాధి, మూత్ర పిండాలు, ప్రోస్టేటు, రక్త క్యాన్సర్, ప్రేగులు, థైరాయిడు, గొంతు,క్లోమ గ్రంథులు, కాలేయపు క్యాన్సర్లు తగ్గించుకోవడానికి
👉డెంగ్యూ, టైఫాయిడు, వైరస్ జ్వరాలతో నీరసించిన వారి రక్తం శుద్ధి చేసి చైతన్య వంతుల్ని చేస్తాయి ఈ అరికెలు.
సామ బియ్యం:
👉 మగ, ఆడ వారి పునరుత్పత్తి మండలంలోని వ్యాధులు బాగు చేస్తాయి .
👉ఆడవారిలో పీసీఓడీ తగ్గించుకోవచ్చు.
👉మగ వారిలో వీర్యకరణల సంఖ్య పెరుగుతుంది.
👉 నాడి వ్యవస్థ శుద్ధికి, మెదడు, గొంతు, రక్త క్యాన్సర్, థైరాయిడు, క్లోమ గ్రంథుల క్యాన్సర్ల నియంత్రణకు ఇవి వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది.
ఊద బియ్యం:
👉థైరాయిడు, క్లోమ, గ్రంథులకు మంచివి.
👉చక్కెర వ్యాధిని పారదోలుతాయి.
👉కాలేయం , మూత్రాశయం , గాల్ బ్లాడర్ శుద్ధికి పనిచేస్తాయి.
👉 కామెర్లను తగ్గించడానికి వచ్చి తగ్గాక కూడా కాలేయానికి పుష్టి చేకూరుస్తాయి.
👉కాలేయపు, గర్భాశయపు క్యాన్సర్లను తగ్గించడానికి ఊద బియ్యం పనికివస్తాయి.
అండుకొర్ర బియ్యం :
👉మొలలు, మూలశంక, ఫిషర్లు. అల్సర్లు, మెదడు, రక్తం, స్తనాలు ఎముకలు , ఉదరప్రేగుల,చర్మ సంబంధ క్యాన్సర్లను చికిత్సకు బాగా ఉపయోగపడుతాయి.
👉చిరు ధాన్యాలను తీసుకునేటప్పుడు పాటించాల్సిన నియమాలు:
👉రోజు 50 నుండి 70 నిముషాలు నడవడం అవసరం.
👉అధికంగా ఆకుకూరలు, సేంద్రియ ఆహరం తీసుకోవాలి.
👉మునగ ఆకు, మునగ కాయ, మెంతులు, మెంతికూర, కలబంద, కాకరకాయ, బెండకాయ, జామకాయల వాడకం పెంచుకోవాలి.
👉జామ,నేరేడు, మామిడి ఆకుల కషాయాన్ని ఉదయం తాగాలి.
👉పాల వాడకం తగ్గించి పెరుగు మజ్జిగల రూపంలోనే తీసుకోవాలి.
👉 మైదాతో చేసిన ఆహారాలను, రిఫైన్డ్ నూనెలను దూరంగా ఉంచాలి.
👉 గానుగ నూనెలు గాని ఆర్గానిక్ నూనెలు వినియోగించాలి.
👉ఉద్రేకాలు, ఆవేశాలను నియంత్రించుకోవాలి.
👉వరి అన్నం, గోధుమలు , మైదాతో కూడిన పదార్థాలు అతి తక్కువ వాడటం లేదా వాటిని పూర్తిగా దూరంగా ఉంచాలి.
🙏ముఖ్య విన్నపం: ప్రతి ఒక్కరు ఈ నియమాలను పాటించండి. దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కనీసం పది మందికైనా షేర్ చేయండి. అలాగే మీ విలువైన సలహాలను కూడా మాకు కామెంట్ చేయండి.🌹🙏
--(())--
*--ఆధ్యాత్మిక పురోగతి ?
Ans :
1) జంతువుల్ని వధించడం, వాటి మాంసాన్ని ఆహారంగా భుజించడం ఆధ్యాత్మిక పురోగతికి, చైతన్య పరిణామానికి ఏ మాత్రం సరిపడదు.
2) ఆధ్యాత్మిక పురోగతికి మనమే చొరవ తీసుకోవాలి, ప్రయత్నించందే ఏది మన దరికి చేరదు.
3) మన సంకల్పం కారణమైతే దాని భౌతిక వాస్తవం కార్యం అవుతుంది. మన నోటి నుండి వచ్చే మాటలు, మనస్సు నుండి వచ్చే ఆలోచనలు, దేహం ద్వారా జరిగే చేష్టలు కారణం అయితే వాటి పర్యవసానాలు కార్యం అవుతాయి.
4) జీవితంలో అన్ని కోణాలను దర్శించి భౌతిక సంఘటనలను జీవితానుభవాలుగా మార్చి చైతన్యశక్తి పరిణామం చెందడానికి జీవాత్మలు గా వివిధ రకాల జన్మలు తీసుకోవడం ?జరిగింది. అంగవైకల్యం తో కొన్ని జన్మలు, దీర్ఘకాలిక వ్యాధులతో కొన్ని జన్మలు తీసుకోవడం జరిగింది. అంతేకాని పాపానికి పరిహారంగా జన్మలు తీసుకోవడం జరగలేదు.
5) జన్మ పరంపర ద్వారా ఆధ్యాత్మిక పురోగతి, చైతన్యశక్తి వికాసం విస్తరిస్తూ ఉంటుంది. తిరోగమనం ఎప్పుడూ ఉండదు. ఒక్కొక్క జన్మ ఆధ్యాత్మిక పరిణితిని పెంచుతుంది.
6) ఆత్మ అనేది మల్టిడిమెన్షనల్ స్వరూపం. ఒక దేహానికి లేదా ఒక లోకానికి పరిమితం కావడం లేదు. అనేక లోకాలలో అన్ని dimensions లో అన్ని దేహాలతో వుంటూ విస్తరిస్తూ వికాసం చెందుతుంది. ఆత్మ ప్రాచీనమైంది, సనాతనమైంది.
7) ఆత్మ చైతన్య పరిణామం చెందడం కోసం ఒక కోణంలో జీవితాన్ని దర్శించి అనుభూతులు పొందుతూ విస్తరిస్తూ జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ లోకం తర్వాత లోకం అలా తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఆనంతకాలం ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది.
8) ఆత్మకు positive మరియు negative అనే జన్మలు, తక్కువ మరియు ఎక్కువ జన్మలు ఉండవు. అన్ని జన్మలు చైతన్య పరిణామం చెందడం కోసమే.
9) మన జీవితంలో ప్రతి కదలిక ఆధ్యాత్మికతను ప్రభావితం చేయాలి.ఆకర్మణత్వం అనేది ఏ జీవాత్మకు ఉండదు. ప్రతి ఆత్మ కూడా తనను తాను చైతన్య వికాసం చెందించుకోవాలి.
10) ఈ సృష్టిలో జీవాత్మలన్ని విశిష్టమైనవే ఏవి తక్కువగాని, ఎక్కువగాని ఉండవు.
🌹 🌹 🌹 🌹 🌹
* అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌎🌙🌟🚩
ఆదిమూలమే మాకు నంగరక్ష
శ్రీదేవుడే మాకు జీవరక్ష !!
భూమిదేవిపతియైన పురుషోత్తముడే మాకు భూమిపై నేడనుండినా భూమిరక్ష
ఆమనిజలధిశాయి అయిన దేవుడే మాకు సామీప్యముందున్న జలరక్ష !!
మ్రోయుచు నగ్నిలో యజ్ఞమూర్తియైన దేవుడే
ఆయములు దాకకుండా నగ్నిరక్ష
వాయుసుతు నేలినట్టి వనజనాభుడే మాకు
వాయువందు కందకుండా వాయురక్ష !!
పాదమాకసమునకు పారజాచే విష్ణువే
గాదిలియై మాకు నాకాశరక్ష
సాధించి శ్రీవేంకటాద్రి సర్వేస్వరుడే మాకు
సాదరము మీరినట్టి సర్వరక్ష !!
🕉🌞🌎🌙🌟🚩
* శ్రీ మాత్రే నమ: పద్యాలు
* కష్టానికి ఫలితం ? కధ
* ఇండియాలో హిందువులకు
*--ఆధ్యాత్మిక పురోగతి ?
* సిరి సంపదలు ఈ చిరుధాన్యాలు-
* అన్నమయ్య సంకీర్తన
* మహాభాగవతం .. సప్తమ స్కంధము (సీరియల్ )

హోటల్ యజమాని విస్తరి వేసి అన్నం వడ్డించడానికి వంగినప్పుడు ఆ వ్యక్తి అడిగాడు.....
భోజనానికి ఎంత తీసుకుంటారు......
యజమాని చెప్పాడు...
చేపల పులుసుతో అయితే 50 రూపాయలు,
అవి లేకుండా అయితే 20 రూపాయలు....
ఆ వ్యక్తి తన చిరిగిన చొక్కా జేబులోనుండి నలిగి ,ముడతలుపడిన 10 రూపాయల నోటు తీసి యజమాని వైపు చెయ్యి చాచాడు....
నా చేతిలో ఈవే ఉన్నాయి..
వీటికి ఎంతవస్తే అంతే పెట్టండిచాలు....ఉత్తి అన్నమైనా ఫరవాలేదు...
కాస్త ఆకలి తీరితే చాలు.
నిన్నటి నుండి ఏమీ తినలేదు...
ఆ మాట చెప్పడానికి ఆయన మాటలు తడబడుతున్నాయి. గొంతు వణుకుతోంది....
హోటల్ యజమాని చేపల పులుసు తప్పించి అన్నీ ఆయన విస్తరిలో వడ్డించాడు.
నేను ఆయన భోజనం చేయడాన్ని చూస్తు నిలబడ్డాను.... ఆయన కంటినుంది కన్నీళ్లు సన్నగా జారుతున్నాయి.వాటిని తుడుచుకుంటూ చిన్న పిల్లడిలా నెమ్మదిగా భోజనం చేస్తున్న ఆయన్ని, ప్రక్కన కూర్చున్నవ్యక్తి అడిగాడు....*
మీరెందుకు కన్నీరు పెడుతున్నారో తెలుసుకోవచ్చా...?,
* ఆయన ఆ మాట అడిగిన వ్యక్తివైపు చూసి కళ్ళు వొత్తుకుంటు ఇలాచెప్పారు...*
* నా గత జీవితం గుర్తుకువచ్చి కన్నీళ్ళు వచ్చాయి....
నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరబ్బాయిలు, ఒక అమ్మాయి.....*
* ముగ్గురికి మంచి ఉద్యోగాలున్నాయి....
నేను కూడపెట్టిన ప్రతీ పైసా వాళ్ళ ఉన్నతి కోసమే ఖర్చుపెట్టాను. దానికోసం నేను నాయవ్వనాన్ని, 28 సంవత్సరాల సంసారిక జీవితాన్ని కోల్పోయి ప్రవాస జీవితం గడిపాను...*
* అన్నింటికి నా వెన్నుముకై నిలచిన నా భార్య నన్ను ఒంటరివాడినిచేసి ముందే వెళ్లి పోయింది....
ఆస్తి పంపకాలు చేయడం మొదలుపెట్టినప్పటినుండి నా కొడుకులు, కొడళ్లు నన్ను దూరం పెట్టడం మొదలు పెట్టారు.వాళ్లకు నేను భారమవ్వడం మొదలైనాను.
* ఎంత ఒదిగి ఉంటున్నా , నన్ను వాళ్ళు అంత దూరంపెట్టనారంభించారు....*
* నేను వృద్దుణ్ణి కదా....?
కనీసం నా వయస్సు కైనా గౌరవమివ్వచ్చుకదా....? అదీ ..లేదు...*
* వాళ్లందరు భోజనం చేసిన తరువాతనే నేను భోజనానికి వెళ్లే వాడిని, అయినా అప్పుడు కూడా తిట్లూ, చీత్కారాలు తప్పేవి కావు, భోజనం కన్నీళ్లతో తడిసి ఉప్పగా అయ్యేది, మనవలుకూడా నాతో మాట్లాడేవాళ్ళు కాదు. వాళ్ళ అమ్మ, నాన్న చూస్తే తిడతారనే భయంతో...*
* ఎప్పుడు ఒకటే సతాయింపు ఎక్కడికైనా పొయి బ్రతకవచ్చుకదా, అని...*
పగలనక, రాత్రనక, చెమటోడ్చి కష్టపడి, కంటినిండా నిద్ర పోకుండా, కడుపునిండా తినకుండా ఆమె, నేను కూడబెట్టిన డబ్బుతో ఒకొక్క ఇటుక పేర్చి కట్టిన ఈ ఇల్లు...., ఆమె జ్ఞాపకాలు, చివరి క్షణాలలో ఆవిడను పడుకోబెట్టిన ఈ ఇల్లు విడచి వెళ్ళడానికి మనసు నా మాట వినడం లేదు, అడుగు ముందుకు వేయనీయడం లేదు...
* కానీ ఏం చేయను కోడలి బంగారం దొంగిలించాననే నెపం తో దొంగ అనే ముద్ర వేశారు..
.* కొడుకు కోప్పడ్డాడు, ఇంకా నయం కొట్టలేదు, అదే నా అదృష్టం. ఇంకా అక్కడ నిలబడితే అదికూడా జరగవచ్చు.* తండ్రి* పై చేయి చేసుకున్న * కొడుకు* అనే అపవాదు వాడికి రాకూడదని, బయటకు వచ్చాను.నాకు చావంటే భయం లేదు, అయినా నేను బ్రతికి ఎవరికి ఉపయోగం, ఎవరికోసం బ్రతకాలి....*?
ఆయన భోజనం మధ్యలోనే లేచిపోయారు..
తనవద్దనున్న 10 రూపాయలు యజమాని ముందు పెట్టారు....
యజమాని వద్దు చేతిలో ఉండనివ్వండి అన్నాడు....*
* ఎప్పుడైనా మీరు ఇక్కడకు రావచ్చు...*
* మీకు భోజనం ఎప్పుడూ ఉంటుంది..*
* ఐతే ఆ వ్యక్తి 10 రూపాయలు అక్కడపెట్టి చెప్పాడు....*
* చాలా సంతోషం, మీ ఉపకారానికి....
ఏమి అనుకోకండి... ఆత్మాభిమానం, నన్ను విడవటంలేదు. వస్తాను అంటూ ఆయన చిన్న మూటను తీసుకుని గమ్యంతెలియని బాటసారిలా... వెళ్ళిపోయాడు.
*ఆ వ్యక్తి నా మనసుకి చేసిన గాయం నేటికీ మానలేదు.
* అందుకే అంటారు ప్రతీ పచ్చని ఆకు ఏదో ఒకరోజు పండు టాకు అవుతుందని .......*
పండుటాకులాంటి ఆ పెద్దలను పువ్వులలో పెట్టి చూసుకోవాలని, లేకుంటే మనకు అటువంటి ఒకరోజు వస్తుందని ఎవరు చింతించడం లేదు..???
ఎవరైనా ఒక్కళ్ళ మనసు మారినా.....* చాలు.*
కష్టాలు తొలగించే మార్గం కనుగొనండి, పెద్దలు పిల్లలతో సమానం . తల్లితండ్రులు నాకేమిచ్చారు అనేవారు ఈ లోకంలో ఎక్కువమంది ఉన్నారు. మనం మంచి చేస్తే మంచే జరుగుతుంది. మేము చదివించాను పిల్లలు పెద్దయ్యాక వారు వదలి వెళ్లి పోతున్నారు అని అనుకోవటం కూడా తప్పు , పిల్లల పోషణ మీ కర్తవ్యం, పెద్దలను పోషించటం పిల్లల కర్తవ్యం. ఇది ఒక సంసార గోళం ఇది గుండ్రంగా తిరిగినట్లు తిరుగుతూ ఒకరికొకరు చేయూత నిస్తూ ఉంటే ఎవరూ కష్టపడకుండా అందరికీ సహాయ్ పడుతూ జీవించవచ్చు. ప్రతి ఒక్కరు పండు టాకులా ఆలీ పోవాల్సినదే .
* మార్పు మీ నుండే ప్రారంభం కానీయండి.*
🙏🙏ధన్యవాదాలు🙏🙏
*🕉️🚩ఇండియాలో హిందువులకు ఇప్పట్టికి సమాధానం తెలియని ప్రశ్నలు*🛕🔱*
1. పాకిస్తాన్, భారతదేశం మతం ఆధారంగా విడిపోయినప్పుడు, పాకిస్తాన్ ముస్లిం దేశంగా ప్రకటించినప్పుడు, భారతదేశం హిందూ దేశంగా ఎందుకు ప్రకటించ బడలేదు ? ఈ దరిద్రం వెనక ఉన్న దేశద్రోహులెవరు ?
2. పాకిస్తాన్ నుండి హిందువుల, సిక్కుల శవాలు వస్తే రానీ, ఇక్కడ ఒక ముస్లిం రక్తం కూడా పార కూడదని జాతిపితగా ప్రచారమైన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఎందుకన్నారు ? దీని వెనుక ఉన్నది ఇస్లామిక్ కాంగ్రెసేనా ?
3. గాంధీ గారు అనుకుంటే భగత్ సింగ్ ను కాపాడగలిగే వారు. కానీ ఎందుకు కాపాడ లేదు ? స్వయంగా
తురక వాడైన నెహ్రూ వత్తిడికి లొంగి పోయి, నిజమైన దేశభక్తుడు భగత్ సింగ్ ఛావుకి చలించని వాడు జాతిపితేనా ?
4. భారత్ లో ముస్లింల లబ్ది కోసం మాత్రమే రకరకాల చట్టాలకు నెహ్రూ కుటుంబ పాలనే కారణము. అలాంటి నీచపు పాలన కోరింది ఓటర్ల పాపమా ? వాళ్ళ మోచేతినీళ్ళు తాగి చంకలు గుద్దుకొనే నాయకులను కుక్కల్లా తరిమి కొట్టక పోవటం భారతీయులు చేసిన నేరమా ?
5. కేరళలో రిక్షావాళ్లు, డ్రైవర్లు అయిన హిందువులు శ్రీ కృష్ణ, జై హనుమాన్ అని ఎందుకు రాసుకో నివ్వరు ?
6. రాజ్యాంగం ప్రకారం 5% శాతం కంటే తక్కువ ఉన్న వారినే అల్పసంఖ్యాకులు అంటారు.
భారత్లో 18 శాతం ఉన్న ముస్లింలు ఇంకా అల్ప సంఖ్యాకులుగా ఎందుకు సౌకర్యాలు పొందుతున్నారు ? ఇలాంటి సౌకర్యం ఏదేశంలోనూ లేదే ? హిందూవులు చెల్లిస్తున్న పన్నులు ఈ జీహదీల అవసరాలకు, సౌకర్యాలకా ?
8. కాశ్మీర్ హిందూ దేశంలో భాగం అయినప్పటికీ, అక్కడినుండి హిందువులను ఎందుకు వెళ్ల గొట్టారు ? ఎందుకు చంపేశారు ? వెళ్ళని వాళ్ళని బలవంతంగా మతం మార్చో లేదా దారుణంగా ఛంపో భయోత్పాతం సృష్టించడంలో నెహ్రూ కుటుంబమే కదా ముఖ్య పాత్ర !
9. ముస్లింలు ఎక్కడైతే 30 - 40 శాతం అవుతారో అప్పుడు వారి కోసం ప్రత్యేక ముస్లిం దేశం కావాలని డిమాండ్ మొదలవుతుంది. ఇతర మతస్తులను తీవ్రంగా వ్యతిరేకిస్తారు ఎందుకు ?
10. ఇస్లామిక్ ఉగ్రవాదులకు, ఇస్లాంకు సంబంధం అంట గట్టొద్దని అంటారు? కానీ ప్రపంచంలో ఉగ్రవాదులందరూ తుర్కలే !
11. ప్రపంచంలో హజ్ యాత్రకు సబ్సీడీ ఇచ్చే ఏకైక దేశం భారత దేశం. 60 సంవత్సరాలుగా ప్రభుత్వం దీని కొరకు 10 వేల కోట్లు ఖర్చు చేశారు. ఇది తుర్క నెహ్రూ పాలన తుర్క రాజుల కంటే దరిద్రంగా ఉంది.
12. సర్వే జనా సుఖినో భవంతు అనే హిందూల మందిరాల ఆదాయాన్ని, హిందువులనే చంపే శిక్షణ నిచ్చే మదరసాలకోసం ఖర్చు పెట్టే ఆనవాయితీ తుర్క కంపినీ అయిన నెహ్రూ కుటుంబం నేర్పినంత మాత్రాన ఈరోజుల్లో పాలించే వాళ్ళకు సిగ్గు లేదా ? ఓట్లేసే మనకు సిగ్గు లేదా ?
13. కాశ్మీర్లో భగవద్గీత బోధించటానికి చట్టపరమైన ఆంక్షలు ఎందుకు ?
14. ఒకసారి జుమ్మా మసీద్ ఇమామ్ సయ్యద్ అబ్దుల్ బుఖారీ "నేను ఒసామా బిన్ లాడెన్ ను సమర్పిస్తానని, ఐఎస్ఐఎస్ యొక్క ఏజెంటును" అని అన్నారు. అయినా తుర్కకాంగ్రెస్ ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేయలేదు. ఇది ఏం లాలూచీ ?
15. పాకిస్తాన్ లో 1947లో 42.45 శాతం ఉండే హిందువులు, ఈ రోజు 1.12 శాతం మాత్రమే ఉన్నారు. ఎంత మందిని ఛంపారూ, ఎంత మందిని మతం మార్చారు ? 40% కి పైగా ఎక్కడికి పోయారు ?
16. మొగలుల ద్వారా ధ్వంసం చేయబడిన సోమనాథ్ మందిరం పునరుద్దరించాలన్న సమయంలో ఇది ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడమే అని గాంధీ నెహ్రూ లెందుకన్నారు ?
అదే గాందీ జుమ్మా మసీదు పునరుద్దరణకు నిరాహారదీక్షకు కూర్చుని ప్రభుత్వం పై వత్తిడి ఎందుకు తెచ్చారు ?
17. భారత్ లో 1947లో 7.88 శాతం ముస్లింలు మాత్రమే ఉండే వారు. ప్రస్తుతం వారు 18.8 శాతానికి పెరిగారు. ఇంత జనాభా ఎలా పెరిగింది ? ఒక్కొక్కరు ఇరవై మందిని కన్నారా ఉన్న హిందూ వులను మతాలు మార్చారా ?
18. భారతదేశంలోని అమ్ముడు పోయిన మీడియా కాకపోతే హిందువులకు, సంఘ్ కు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతుంది ?
19. అక్బర్ అంతఃపురంలో (జనానాలో) 4878 మంది హిందూ మహిళలు భార్యలుగా ఉండేవారు. జోధా అక్బర్ సినిమాలో కాని, పాఠశాల చరిత్ర పాఠ్యాంశాలలో కానీ ఇది ముద్రించ కుండా ఎవరు అడ్డం పడ్డారు ? చరిత్రను ఎవరు తిప్పి రాసారు.
20. బాబర్ లక్షల హిందువులను హత్యచేయించాడు.అయినా మనం ఎందుకు అతని శవాన్ని పూడ్చిన (బొందను) దర్గాను చూడాలను కుంటాము ?
21. భారత్ లో 80 శాతం హిందువులు ఉన్నారు. అయినా శ్రీరాముని మందిరం ఎందుకు కట్టలేక పోయాము ? ఇదీ నెహ్రూ కుటుంబం రాజ్యమేలిన గొప్ప దనమేనా ?
22. కాంగ్రెస్ పాలనలో 645 దాడులు జరిగాయి. అందులో 32,427 మంది హిందువులు చనిపోయారు. ఇవేవీ మీడియాకు కనపడవా?
కానీ గుజరాత్ లో ప్రతీకార దాడుల లో రెండు వేల మంది చనిపోతే మీడియా ఇంత హంగామా ఎందుకు చేసింది?
23. గోద్రాలో 67 మంది కరసేవకులను తుర్కలే సజీవంగా దహనం చేశారు. మీడియా దాని గురించి ఎందుకు మాట్లాడదు ?
24. జవహర్లాల్ నెహ్రూ తాత ఒక ముస్లిం (ఘయాషుద్దీన్ గాజీ) కానీ మనకు చరిత్రలో నెహ్రూ హిందూవని ఎందుకు చూపించారు ? చరిత్రను ఇంతగా మార్చి నాలుగైదు తరాలను మోసంచేసినా మనం ఇంకా సిగ్గు లేకుండా ఎలా బతుకుతున్నాము ?
మనము దీనిని అందరికీ చేరేలా చేయాలి.
ప్రతి ఒక్కరూ రాబోయే తరాలను ఎటువైపు తీసుకెళ్తున్నారో ఆలోచించాలి.
ఇది మనందరి బాధ్యత.
జైహింద్!
జై భారత్!!
జై శ్రీరామ్!!!
👉ఆధునిక వ్యవసాయ పద్దతిలో ఉత్పాదన చేసిన పదార్థాలను తినడం కారణంగా నేడు ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారు.
👉ఆ రోగాలను దేహం నుంచి దూరం చేసే శక్తి ఈ చిరు ధాన్యాలకు (కొర్రలు, అండుకొర్రలు ,ఊదలు, సామలు ,అరికెలు) ఉంది.
👉చిరు ధాన్యాల్లో ఇంకా రాగులు, సజ్జలు , వరిగెలు తడి తార ధాన్యాలు ఉన్నాయి. వీటికి తటస్థ ధాన్యాలు అని పేరు పెట్టారు.
👉ఈ తటస్థ ధాన్యాలు రోగాలను దూరం చేయలేవు.
👉పైన పేర్కొన్న చిరుధాన్యాలు రోగాలను నయం చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని మనకు ఇస్తున్నాయి అందుకే వాటిని సిరిధాన్యాలు అని పిలవబడుతోంది.
👉సిరిధాన్యాలు ( కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు, అరికెలు ) ప్రకృతి ప్రసాదించిన ఓషధ గుణాల సమ్మిళితమై తిండిగింజలు.
👉 వీటిని తరచూ క్రమం తప్పకుండా తింటూవుంటే 6 నెలల నుంచి 2 సవత్సరాలలో ఎవరైనా వారి వ్యాధులను నిర్ములించుకోవచ్చు.
👉 సిరిధాన్యాలు పోషకాలను అందరించడమే కాకుండా, రోగ కారకాలను శరీరం నుంచి తొలగించి, దేహాన్ని శుద్ధి చేసి మనిషికి ఆరోగ్యం అందిస్తాయి.
ఏ సిరిధాన్యం ఏ యే వ్యాధులను తగ్గిస్తుంది?
👉కొర్రలు : నరాల శక్తి , మానసిక దృఢత్వం,అర్థరైటిస్, పార్కిన్ సన్, మూర్చరోగాల నుంచి విముక్తి.
👉అరికెలు : రక్తశుద్ధి , రక్తహీనత, రోగనిరోధక శక్తీ, మధుమేహం, మలబద్దకం, నిద్రలేమి సమస్యల నివారణ.
👉ఊదలు: లివరు మరియూ కిడ్నీ సమస్యలు, కొలెస్ట్రాల్ తగ్గించడం, కామెర్లు సమస్యల నివారణ.
👉సామలు : అండాశయం, వీర్యకణ సమస్యలు, పిసిఓడి , సంతానలేమి సమస్యల నివారణ.
👉అండుకొర్రలు : జీర్ణాశయ సమస్యలు, ఆర్థరైటిస్, బి.పి., థైరాయిడ్, కంటి సమస్యలు, ఊబకాయ నివారణ.
✍️సిరిధాన్యాల ఆరోగ్య విలువలు:
కొర్ర బియ్యం:
👉గర్భిణీ స్త్రీలకూ మంచి ఆహారమని చెప్పవచ్చు.
👉కడుపులో శిశువు పెరుగుతున్నప్పుడు సహజంగా స్త్రీలలో వచ్చే మలబద్దకాన్ని కూడా పోగెట్టే సరైన ధాన్యమిది.
👉 పిల్లల్లో ఎక్కువ జ్వరం వచ్చినప్పుడు మూర్ఛలు వస్తాయి. దీనిని పోగొట్టగలిగే లక్షణం కొర్రలకు ఉంది.
👉 నరాల బలహీనత కు సరైన ఆహరం కొర్ర బియ్యం.
👉కొన్ని రకాల చర్మ రోగాలను తగ్గించేందుకు, నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ఉదర క్యాన్సర్,పార్కిన్సన్ రోగం ఆస్తమా (అరికెలతో పాటుగా )నివారించడంలో కూడా కొర్రబియ్యం ఉపయోగపడుతుంది.
అరికెలు బియ్యం :
👉రక్త శుద్ధికి, ఎముకల గుజ్జు సమర్థవంతంగా పనిచేసేలా చూసేందుకు, ఆస్తమా వ్యాధి, మూత్ర పిండాలు, ప్రోస్టేటు, రక్త క్యాన్సర్, ప్రేగులు, థైరాయిడు, గొంతు,క్లోమ గ్రంథులు, కాలేయపు క్యాన్సర్లు తగ్గించుకోవడానికి
👉డెంగ్యూ, టైఫాయిడు, వైరస్ జ్వరాలతో నీరసించిన వారి రక్తం శుద్ధి చేసి చైతన్య వంతుల్ని చేస్తాయి ఈ అరికెలు.
సామ బియ్యం:
👉 మగ, ఆడ వారి పునరుత్పత్తి మండలంలోని వ్యాధులు బాగు చేస్తాయి .
👉ఆడవారిలో పీసీఓడీ తగ్గించుకోవచ్చు.
👉మగ వారిలో వీర్యకరణల సంఖ్య పెరుగుతుంది.
👉 నాడి వ్యవస్థ శుద్ధికి, మెదడు, గొంతు, రక్త క్యాన్సర్, థైరాయిడు, క్లోమ గ్రంథుల క్యాన్సర్ల నియంత్రణకు ఇవి వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది.
ఊద బియ్యం:
👉థైరాయిడు, క్లోమ, గ్రంథులకు మంచివి.
👉చక్కెర వ్యాధిని పారదోలుతాయి.
👉కాలేయం , మూత్రాశయం , గాల్ బ్లాడర్ శుద్ధికి పనిచేస్తాయి.
👉 కామెర్లను తగ్గించడానికి వచ్చి తగ్గాక కూడా కాలేయానికి పుష్టి చేకూరుస్తాయి.
👉కాలేయపు, గర్భాశయపు క్యాన్సర్లను తగ్గించడానికి ఊద బియ్యం పనికివస్తాయి.
అండుకొర్ర బియ్యం :
👉మొలలు, మూలశంక, ఫిషర్లు. అల్సర్లు, మెదడు, రక్తం, స్తనాలు ఎముకలు , ఉదరప్రేగుల,చర్మ సంబంధ క్యాన్సర్లను చికిత్సకు బాగా ఉపయోగపడుతాయి.
👉చిరు ధాన్యాలను తీసుకునేటప్పుడు పాటించాల్సిన నియమాలు:
👉రోజు 50 నుండి 70 నిముషాలు నడవడం అవసరం.
👉అధికంగా ఆకుకూరలు, సేంద్రియ ఆహరం తీసుకోవాలి.
👉మునగ ఆకు, మునగ కాయ, మెంతులు, మెంతికూర, కలబంద, కాకరకాయ, బెండకాయ, జామకాయల వాడకం పెంచుకోవాలి.
👉జామ,నేరేడు, మామిడి ఆకుల కషాయాన్ని ఉదయం తాగాలి.
👉పాల వాడకం తగ్గించి పెరుగు మజ్జిగల రూపంలోనే తీసుకోవాలి.
👉 మైదాతో చేసిన ఆహారాలను, రిఫైన్డ్ నూనెలను దూరంగా ఉంచాలి.
👉 గానుగ నూనెలు గాని ఆర్గానిక్ నూనెలు వినియోగించాలి.
👉ఉద్రేకాలు, ఆవేశాలను నియంత్రించుకోవాలి.
👉వరి అన్నం, గోధుమలు , మైదాతో కూడిన పదార్థాలు అతి తక్కువ వాడటం లేదా వాటిని పూర్తిగా దూరంగా ఉంచాలి.
🙏ముఖ్య విన్నపం: ప్రతి ఒక్కరు ఈ నియమాలను పాటించండి. దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కనీసం పది మందికైనా షేర్ చేయండి. అలాగే మీ విలువైన సలహాలను కూడా మాకు కామెంట్ చేయండి.🌹🙏
--(())--
*--ఆధ్యాత్మిక పురోగతి ?
Ans :
1) జంతువుల్ని వధించడం, వాటి మాంసాన్ని ఆహారంగా భుజించడం ఆధ్యాత్మిక పురోగతికి, చైతన్య పరిణామానికి ఏ మాత్రం సరిపడదు.
2) ఆధ్యాత్మిక పురోగతికి మనమే చొరవ తీసుకోవాలి, ప్రయత్నించందే ఏది మన దరికి చేరదు.
3) మన సంకల్పం కారణమైతే దాని భౌతిక వాస్తవం కార్యం అవుతుంది. మన నోటి నుండి వచ్చే మాటలు, మనస్సు నుండి వచ్చే ఆలోచనలు, దేహం ద్వారా జరిగే చేష్టలు కారణం అయితే వాటి పర్యవసానాలు కార్యం అవుతాయి.
4) జీవితంలో అన్ని కోణాలను దర్శించి భౌతిక సంఘటనలను జీవితానుభవాలుగా మార్చి చైతన్యశక్తి పరిణామం చెందడానికి జీవాత్మలు గా వివిధ రకాల జన్మలు తీసుకోవడం ?జరిగింది. అంగవైకల్యం తో కొన్ని జన్మలు, దీర్ఘకాలిక వ్యాధులతో కొన్ని జన్మలు తీసుకోవడం జరిగింది. అంతేకాని పాపానికి పరిహారంగా జన్మలు తీసుకోవడం జరగలేదు.
5) జన్మ పరంపర ద్వారా ఆధ్యాత్మిక పురోగతి, చైతన్యశక్తి వికాసం విస్తరిస్తూ ఉంటుంది. తిరోగమనం ఎప్పుడూ ఉండదు. ఒక్కొక్క జన్మ ఆధ్యాత్మిక పరిణితిని పెంచుతుంది.
6) ఆత్మ అనేది మల్టిడిమెన్షనల్ స్వరూపం. ఒక దేహానికి లేదా ఒక లోకానికి పరిమితం కావడం లేదు. అనేక లోకాలలో అన్ని dimensions లో అన్ని దేహాలతో వుంటూ విస్తరిస్తూ వికాసం చెందుతుంది. ఆత్మ ప్రాచీనమైంది, సనాతనమైంది.
7) ఆత్మ చైతన్య పరిణామం చెందడం కోసం ఒక కోణంలో జీవితాన్ని దర్శించి అనుభూతులు పొందుతూ విస్తరిస్తూ జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ లోకం తర్వాత లోకం అలా తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఆనంతకాలం ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది.
8) ఆత్మకు positive మరియు negative అనే జన్మలు, తక్కువ మరియు ఎక్కువ జన్మలు ఉండవు. అన్ని జన్మలు చైతన్య పరిణామం చెందడం కోసమే.
9) మన జీవితంలో ప్రతి కదలిక ఆధ్యాత్మికతను ప్రభావితం చేయాలి.ఆకర్మణత్వం అనేది ఏ జీవాత్మకు ఉండదు. ప్రతి ఆత్మ కూడా తనను తాను చైతన్య వికాసం చెందించుకోవాలి.
10) ఈ సృష్టిలో జీవాత్మలన్ని విశిష్టమైనవే ఏవి తక్కువగాని, ఎక్కువగాని ఉండవు.
🌹 🌹 🌹 🌹 🌹
* అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌎🌙🌟🚩
ఆదిమూలమే మాకు నంగరక్ష
శ్రీదేవుడే మాకు జీవరక్ష !!
భూమిదేవిపతియైన పురుషోత్తముడే మాకు భూమిపై నేడనుండినా భూమిరక్ష
ఆమనిజలధిశాయి అయిన దేవుడే మాకు సామీప్యముందున్న జలరక్ష !!
మ్రోయుచు నగ్నిలో యజ్ఞమూర్తియైన దేవుడే
ఆయములు దాకకుండా నగ్నిరక్ష
వాయుసుతు నేలినట్టి వనజనాభుడే మాకు
వాయువందు కందకుండా వాయురక్ష !!
పాదమాకసమునకు పారజాచే విష్ణువే
గాదిలియై మాకు నాకాశరక్ష
సాధించి శ్రీవేంకటాద్రి సర్వేస్వరుడే మాకు
సాదరము మీరినట్టి సర్వరక్ష !!
🕉🌞🌎🌙🌟🚩
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం .. సప్తమ స్కంధము - మొదటి అధ్యాయము తెలుగు అనువాదము
నారద-యుధిష్థిర సంవాదము-జయవిజయుల గాథ... 1 నుండి 10 యదార్ధ శ్లోకభావాలు
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉 18..06...2020
పరీక్షిన్మహారాజు వచించెను-స్వామీ! శ్రీహరి సహజముగా భేదభావము లేనివాడు. సముడు, సకల ప్రాణులకు ప్రియుడు, సుహృదుడు. అట్టివాడు సామాన్యమానవులవలె భేదబుద్ధితో తన మిత్రులపక్షము వహించి, శత్రువులకు కీడు తలపెట్టెను. ఇంద్రునికొరకై దైత్యులను ఏల వధించెను?
ఆ ప్రభువు స్వయముగ పరిపూర్ణుడు. దివ్యమంగళ విగ్రహుడు! కనుక, ఆయనకు దేవతలవలన కలుగు ప్రయోజనము ఏమియు ఉండదు. నిర్గుణుడు అగుటవలన దైత్యులతో వైరముగాని, ఉద్వేగముగాని ఉండదు.
మహాత్మా! నీవు భగవద్భక్తి సంపన్నుడవు. భగవంతుని సమత్వాది గుణముల విషయమున నా చిత్తమునందు గొప్ఫ సందేహము గలదు. దయచేసి దానిని తొలగింపుము.
శ్రీశుక ఉవాచ
శ్రీశుకుడు వచించెను-పరీక్షిన్మహారాజా! శ్రీహరి వృత్తాంతము అద్భుతావహమైనది. దాని విషయమున నీవు సముచితముగా ప్రశ్నించితివి. ఈ ప్రసంగమున ప్రహ్లాదుడు మొదలగు భక్తులయొక్క మహత్త్వము వివరింపబడినది. దానిని వినుటవలన భగవద్భక్తి ఇనుమడించును.
పరమ పవిత్రమైన శ్రీహరి కథలను నారదాది మహాత్ములు పరమభక్తితో గానము చేయుచుందురు. నేను నా తండ్రిగారైన వేదవ్యాసునకు నమస్కరించి, భగవంతుని లీలలను వర్ణింతును.
వాస్తవముగా భగవంతుడు నిర్గుణుడు, జన్మరహితుడు. దేహేంద్రియాదులు లేనివాడు. ప్రకృతికి అతీతుడు. ఐనను తన మాయాగుణములను ఆశ్రయించి, బాధ్యబాధకభావములను (అనగా చంపుట, చనిపోవుట అను పరస్పర విరుద్ధభావములను) గ్రహించెను.
రాజా! సత్త్వరజస్తమములు ప్రకృతియొక్క గుణములు. అవి ఆత్మకు లేవు. ఈ మూడు గుణములు గూడ ఒకేసారి పెరుగుటగాని, తగ్గుటగాని జరుగదు.
భగవంతుడు వేర్వేరు సమయములయందు ఆయా గుణములను స్వీకరించును. సత్త్వగుణములు వృద్ధి చెందునప్పుడు దేవతల, ఋషల పక్షము వహించును. రజోగుణమువృద్ధి చెందినప్పుడు దైత్యుల పక్షమున చేరును. తమోగుణము వర్ధిల్లు సమయమున యక్షరాక్షసుల పక్షమున నిలుచును.
సర్వత్ర వ్యాపించియున్న అగ్ని, కర్రల సంబంధములే గోచరించును. అట్లే అంతటా నిరాకారముగ నిండి నిబిడీకృతమైయున్న పరమాత్మను, ప్రజ్ఞావంతులు నేతి, నేతి-ఇదికాదు, ఇదికాదు అనుచు అన్నింటిని నిషేధించుచు తమ హృదయములను మథించు అంర్యామిగానున్న ఆ భగవంతుని దర్శింతురు.
పరమేశ్వరుడు చిత్రవిచిత్రములగు శరీరములద్వారా రమించగోరినప్పుడు తన మాయాశక్తిద్వారా రజోగుణముచే సృష్టికార్యమును ప్రారంభించును. సత్త్వగుణముతో ఆ సృష్టిని సంరక్షించును. అనంతరము నశింపజేయ గోరినప్పుడు ఆ ఈశ్వరుడే తమోగుణముద్వారా సమస్తసృష్టిని లయింపజేయును.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని మొదటి అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏 ఇంకా ఉంది
Dear friend very nice post about hindu Muslim issue , difference in Poland india, and gandhi nehru s negligence to Hindus very nice posting
ReplyDelete