Monday 24 June 2024

 శుభోదయం

లలిత శృంగారం... రాధాకృష్ణ మమేకం 

మల్లాప్రగడ రామకృష్ణ 🌹


001..కం.వారిద్దరొక్కరుగనే 

చెరిసగమై ఏకమౌను చైతన్యముగన్ 

తరుణీ కళ సోయగమున 

సరి రారెవ్వరు సుఖమున శాంతికి తోడున్


002..కం..శశి రేఖలు మది మలుపై 

కసి జూపులకైపు గోల కావ్యము చిలికెన్ 

రసికత రించగలుగుటే 

వాసి శిరోమణి కళలను వాక్కుగ తీర్చేన్


003..కం..ఆ చంద్ర వదన రాకలు 

చూచుచు నిట్టూర్పు పుచ్చు చుం బానుపు పై 

లేచుచు బవళిoచుచు మరి 

ఈ చందంబునజరింప నింతటి లోనన్


004..కం..ధరణి ధర సాను తటములు 

పరవాలపాక పసందు బాయక జూపుల్ 

కరుణా సౌరభ లహరీ 

తరుణీ వస్త్ర మహిమయు తాత్తర బాటున్


Oo5..కం..జీవనశైలికి శాపం 

జవసత్వాల కళ మోహ జాతర తత్త్వం 

అవహేళన భావ చరిత 

నవరాగాల తరుణీ ధనాశకు పయనం


006..కం..వాలికలై విరి దిమ్మెలు 

యేలికలై భావ భవుని యెల దూపుల కుం 

బోలికలై యుత్కలికల 

మూలికలై యబల దాక మొగి కృప చూపుల్


007..కం .ఎక్కడి వాడో లక్షణ

చక్కని మేను హృదయ కళ శాఖల తేజమ్ 

ఇక్కడి వాడును కాదే 

నిక్కము బహుచక్క నోడు నిప్పుడు నచ్చేన్


008..కం..ఏం తెంత హృదయ తాపం 

బంతం తయు విరహాగ్ని యధికము గాగం 

గాంత గనులచూపు కళే 

గాంతా చిత్తము రసికత కన్నీరొలకన్


009..కం..జోరందుకునే వీలును 

 స్వరం సమయం గానుసాధన నేస్తం 

 హారం కోసం అలకల

బేరం కుదిరిన తరుణిగ బిడియము జూపే


010..కం..వాడే ఇక్కడ జీవుడు 

వాడే యతని హృదయాన వరుసల కళలే 

వాడే యక్కడ దేవుడు

వాడే నయనాల పిలుపు వాక్కుల కళలే


011..కం..ధనపతి యాశలు తగ్గవు 

వినయపు మలుపులు పలుకులు విజయమ్ముగనే 

కనకపు కళలన్ని కదలె 

వినదగు తలపులు మహిమలు విలువలు కథగన్


012..కం..కన్నులు తామర రేకులు 

కన్నుల నారాయణుని వికాసెపు శోభా 

కన్నుల కీర్తి పవిత్రము 

కన్నుల కదలిక ప్రపంచ కాల ఋతువుగా


013..కం..ప్రార్ధనచేస్తూ బతుకే 

ప్రార్ధన మహిమల కరుణయె ప్రారంభవిదీ 

ప్రార్ధింప బడే వాడే

ప్రార్ధించేమది మహత్తు ప్రారంభసుధీ 


014..కం..విద్యుక్త విజయ వాంఛలు 

ఉద్యోగం విధి విలువలు యున్నత భావం 

విద్యా వాహిని మనసగు 

సాధ్యా సాధ్యమగు సేవ సాక్షి ప్రేమే 


015..కం..ప్రార్ధనచేస్తూ బతుకే 

ప్రార్ధన మహిమల కరుణయె ప్రారంభవిదీ 

ప్రార్ధింప బడే వాడే

ప్రార్ధించేమది మహత్తు ప్రారంభసుధీ 


016..కం..విద్యుక్త విజయ వాంఛలు 

ఉద్యోగం విధి విలువలు యున్నత భావం 

విద్యా వాహిని మనసగు 

సాధ్యా సాధ్యమగు సేవ సాక్షి ప్రేమే 


017..కం..కాంతలు మణికాంతలుగను 

పొంతన సుఖమగుటదృష్టి పోరు శుభముగా 

శాంతిగ మంచి చెడులు కధ

బ్రాంతులను తొలగించెడి ప్రమాదం ప్రేమే


018..కం..తెలిపే పాడిత్యము యిది 

విలువే పెరుగ మదిశుద్ధి విద్యల పరమై 

చలరేగడిజంటల కధ 

తలచే శృతుల విధి సాగ తరుణీ ప్రేమే


019..కం..దొరుకిన సుఖమే శాంతియు 

పర దుఃఖంబై భరించు పదములు కథగన్ 

పరుగుల యుపకరమగుటే 

తిరిగెడి మది సుఖము దుఃఖ తిరగలి యగుటే


020..కం..మౌనంగా ప్రేమించా 

జ్ఞానం పంచాలని విధి నాణ్యత బంధం 

ప్రాణం పంచగలుగుటే 

ధ్యానం కనుసన్నలౌను దారిగ ప్రేమే


021..కం..దృశ్యాదృశ్యాలుగనే 

సస్యశ్యామల పులుపులు సరిగమలు గనే 

దాస్యవిముక్తి శుభముగా 

భాష్యము సర్వ విదితమగు బంధ చరితమున్ 


022..కం..కాంతలు మణికాంతలుగను 

పొంతన సుఖమగుటదృష్టి పోరు శుభముగా 

శాంతిగ మంచి చెడులు కధ

బ్రాంతులను తొలగించెడి ప్రమాదం ప్రేమే


023..కం..తెలిపే పాడిత్యము యిది 

విలువే పెరుగ మదిశుద్ధి విద్యల పరమై 

చలరేగడిజంటల కధ 

తలచే శృతుల విధి సాగ తరుణీ ప్రేమే


O24..కం..దొరుకిన సుఖమే శాంతియు 

పర దుఃఖంబై భరించు పదములు కథగన్ 

పరుగుల యుపకరమగుటే 

తిరిగెడి మది సుఖము దుఃఖ తిరగలి యగుటే


025..కం..మౌనంగా ప్రేమించా 

జ్ఞానం పంచాలని విధి నాణ్యత బంధం 

ప్రాణం పంచగలుగుటే 

ధ్యానం కనుసన్నలౌను దారిగ ప్రేమే


026..కం..దృశ్యాదృశ్యాలుగనే 

సస్యశ్యామల పులుపులు సరిగమలు గనే 

దాస్యవిముక్తి శుభముగా 

భాష్యము సర్వ విదితమగు బంధ చరితమున్ 


027..కం..స్థావిర బతుకే సమరము

భావమనసు తెల్పగలుగు బాధ్యత గతిగన్

చేవయు తగ్గిన జీవము 

కేవలము యుడుగు మతిగతి కీలక కథగన్ 


028..ఆ..ముద్దు లొలుకు చున్న ముంగిట మంజరి 

మునిగి తేలు తున్న ముద్దు బేల

చూచె కోడి పిల్ల యూహల పరుగులు 

ఆడుకొను చమేలి అణుకువగను


029..నగలే నాగులు కలిగే

నగలే పుర్రెలు కలిగియు జ్ణానపు నేత్రా 

నగలే పార్వతి ధరించె  

నగధర హృదయమ్ముపూజ నమ్మక దైవమ్


030..వెన్నెలలో కధ కదిలే

తన్మాయచిగురు మనోబలముగా స్వేచ్ఛే

కన్నప్రేములు కళలై

మన్నన చూపుట సహనము మనసున సాగే


031..శుభకృత్ శుభమాయేలే

అభయం అమృతం కురిసిన అర్ధం పొందే

ఉభయసభలు గాను తెలుగై

ప్రభలై జయహో జయప్రద మగుట శోభా 


032..కోయిల కూతే మారదు

హాయిని కోరేవారి బుధ్ధి అర్తిగ మారే

రేయిన శుభకృత్ కలలులె

కోయిలగీతం యుగాది కానుక శుభమై 


033..చీకటి పిడికిళ్లు కధే

వాకిటిలేనిదియు జీవి వరుసే మారే

తాకిన తొలగని తపనే

మకిలం కృంగియు కృశించి మనసే కాదా


034..తనువేతాపమ్ముగనే

కణములు ఉడికే ను బిగువున కదలిక వల్లెన్

మానసికంగా బుధ్ధియె

 చినుకులు గానే తడిపి యు చెంతకు చేరెన్


035..వేదికపై కళ కాలము

వేదన సుఖమే కదలిక మరచియు సాగున్

మోదముచెందియు వేడుక

ఆదమరచి యే సుఖాల విందును పొందే


036..వత్తిడెపుడు పనిలోననె

చిత్తము చొప్పున కరిగియె చిత్తుగ మారున్

మత్తుకు చిక్కియు లొంగియు

వత్తుకు దాహమ్మె తృప్తి వదలక ఉండెన్


037..గంగన ముంచియు తేల్చెద

రోగము శాంతము కదలిక ఋణమే కాదా 

యోగపు సిద్ధిని పొందుట

ఆగమనం కదులు టేగ ఆశ్రిత మే గా


0

No comments:

Post a Comment