Friday, 21 June 2024

సంసారంలో ఛలోక్తులు ప్రాంజలి ప్రభ 001 నుండి

 సంసారంలో ఛలోక్తులు 

ప్రాంజలి ప్రభ 


1..భాగ్యం నిద్రపట్టుటలేదే?


ఎందుకు పడుతుంది రాత్రీ లొట్టలేసు కుంటూ పక్క యింట్లో " టీ " త్రాగారుగా కదలించకుండా పడుకోండి. ఆ....  ఆ........


2.. ప్రేమ యంటే ఏమిటి భాగ్యం?


ప్రేమించినోడికి తెలియదు ఎలా సుఖబెట్టాలో, కష్టాల్లో ముంచి ఇంకా ప్రేమంటే ఏమిటీ యంటాడు మొగాడు.


3..బాధ్యతా రాహిత్యానికి, వైరాగ్యానికి తేడా ఏమిటి?


నిద్రపోండి ఎవ్వరికీ రాని ప్రశ్నలు మీకే వస్తాయి? నువ్వు నన్ను, నేను నిన్ను సుఖబెట్టాలి అదేబాద్యత అదే సంసార రాహిత్యం, తగ్గిందనుకో యిక వైరాగ్యమే?

మనం వైరాగ్యులమా?

 మహానుభావా పిల్లలు గన్నా యీ యాలోచనలు ఏమిటిరా మొగుడా?


4.. నిన్ను ఎక్కడల్లా వెదికానో తెలుసా?


మీ పక్కలో నే ఉన్నాకదండీ 

అబ్బా ఆగవే ఇందాక కలలో ఏటో వెళ్ళిపోయావు, నాకు తోచక తిరిగి ఏంటవెతికినా కానరాలేదు చివరకు అనుకున్నా. 

ఏమనుకున్నారండి?

నీటి మడుగులో విసిరేసిన శిల్పం లా ఉండి పోయావనుకున్నా?

మరే యాలోచన కల రాలేదా 

నీ..మీదొట్టు 

సంతోషం పడుకోండి.

ఆ కలని చెప్పినా పడుకోమంటుంది. 

ఆడవాళ్ళ మాటలకు అర్ధాలే వేరు. 

కదా...


5..ఆనందము అంటే ఏమిటీ భాగ్యం?

హితమగు క్రియలు చేసిన నిందలు వేయకున్న పరిమితమగు

 సత్యవంతుడు దరి చేరినచో, మితిలేని సంతోషము లభించు

 మనస్సు ఏకమే ఆనందం 

అర్ధం కాలా 

ఈ జన్మలో మీకు అర్ధం కాదులే మీరు సత్య వంతుడై తేగా 

ఆ....

ఆ...


6..అద్దానికి.. ప్రేమకి స్నేహము దేనికీ?


*తిరస్కరించబడిన ప్రేమను మళ్లీ కొత్తగా మొదటి స్థితికి తెచ్చుకోవడం సాధ్యం కాదు*..... 

అలాగే? పగిలిపోయిన అద్దానికి బంక పూసినా అది చక్కగా అతుక్కోదు 

అంటే దొందు దొందేనన్న మాట 

అంతేగా..

అంతేగా...


7..భాగ్యం..స్వభావం, అనుభవం తెలియపరుస్తావా?


విభిన్నవైనవి స్వభావాలు, స్వభా వాలను మార్చగలిగేవి అనుభవాలు.

అంటే ఏమిటీ?

తిక్క ప్రశ్నలు వేయడం మీ స్వభావం,

గత్యంతరంలేక మీ స్వభావాన్ని మార్చాగలగటం నా అనుభవాలు.

ఐతే ఇంకొ ప్రశ్నవెయ్యనా?

నేనే ప్రశ్న వేస్తా 

మన అబ్బాయి ఇల్లు రాశిమ్మన్నాడు 

ఆమ్మో మనబ్ర 😂తుకేట్లా 

పడుకుంటాలె... నువ్వు పడుకో 

అంతేగా... ఆ.. అంతే...


8..భాగ్యం :- *స్థిమితంగా ఉండలేకపోవడానికి కారణం ఏమి?*


- *నీకు ఉన్నది 'వద్దు' అనుకోవడం, నీకు లేనిది 'కావాలి' అనుకోవడం.* నా ప్రారబ్దం....

****

9..న్యాయ వాది ఛలోక్తులు 


ఒక న్యాయవాది పదవీ విరమణ చేసి లా కాలేజీ ప్రొఫెసర్‌ అయ్యారు.*_


_*ఒక విద్యార్థి సమూహం అతన్ని అడిగారు:*_

*"సార్, మనకు అడ్వకేట్ ఎందుకు కావాలి?"*


_*న్యాయవాది సమాధానమిచ్చారు:*_

_*"దీనికి నేను ఒక ఉదాహరణ చూపుతాను! ఇద్దరు వ్యక్తులు నా వద్దకు వచ్చారనుకోండి, ఒకరు చాలా శుభ్రంగా ఉన్నారు మరియు మరొకరు చాలా మురికిగా ఉన్నారు. వారిద్దరినీ శుభ్రంగా మరియు స్నానం చేయమని నేను సలహా ఇస్తాను."*_


అంటే 

ఏముంది మీదగ్గరవున్న మురికి డబ్బు విడిచి రండీ? 

అంటే ఒకడు గెలిచేదాకా ఏడుస్తాడు, రెండవ వాడు గెలిచాక ఏడుస్తాడు ఇద్దరూ శుభ్ర మై నాట్లగా 

అంతేగా.... అంతేగా 

...


మరో సమాధానం?


అడ్వకేట్ ఇలా అన్నాడు:*_ 

_*"లేదు, శుభ్రంగా ఉన్నవాడికి స్నానం చేసే అలవాటు ఉంది కాబట్టి ఇద్దరూ స్నానం చేస్తారు, మురికికి స్నానం చేయాలి. ఇప్పుడు చెప్పండి ఎవరు స్నానం చేస్తారు??"*_ 


_*ఇప్పుడు విద్యార్థులు కలిసి మాట్లాడుతున్నారు:*_

_*"ఇద్దరూ స్నానం చేస్తారు."*_


_*అడ్వకేట్ ఇలా అన్నాడు:*_  

_*"తప్పు, ఎవరూ స్నానం చేయరు, ఎందుకంటే మురికి స్నానం చేసే అలవాటు లేదు, అయితే శుభ్రంగా స్నానం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఎవరు స్నానం చేస్తారు?"*_


_*ఒక విద్యార్థి మర్యాదపూర్వకంగా ఇలా అన్నాడు:*_

_*"సార్, మీరు ప్రతిసారీ వేరే సమాధానం ఇస్తారు మరియు ప్రతి సమాధానం సరైనదే అనిపిస్తుంది. సరైన సమాధానం మాకు ఎలా తెలుస్తుంది?* 


_*అడ్వకేట్ ఇలా అన్నాడు:*_

_*"అందుకే మీకు న్యాయవాది అవసరం. వాస్తవికత ఏమిటో ముఖ్యం కాదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ అభిప్రాయాన్ని నిరూపించడానికి మీరు ఎన్ని సాధ్యమైన అవకాశాలను మరియు వాదనలను అందించగలరు -* *మరియు దాని కోసం ఛార్జి చేయండి*_


****

010..భాగ్యం ప్రచారం అంటే ఏమిటీ?


         ప్రతి మనిషి తాను చేసిన తప్పులను బీరువాలో దాచిన బాండ్ పత్రాల్లా లాకర్ లో దాచుకొని_*   

        *_ఇతరుల తప్పులను మాత్రం ప్రచార పత్రాల్లా వీధుల్లో ప్రచారం చేస్తుంటారు_* అదే కలియుగాన నీతి కదా?


011..భాగ్యం.. జాడ్య మనగా నేమి?


మహానుభావా తెలిసి యడుగుతున్నావా, తెలియక అడుగుతున్నావా అర్ధం కావటం లేదు?

తెలియకే కదా అడిగేది?

అవునులే 

ఇంట్లో వారి మాట విష ప్రాయముగ నుండు, పరుల మాట పరమాన్నముగ నుండు,మంచి యెక్కదు కదా మస్తికమందు

మర్మంబేమిటో తెలపరా మహేశ్వరా!


012..పెరిగి, కాలిపోయి,నలిగే వాడెవడు?


పుట్టకముందు-మల మూత్రాల మధ్య పెరుగుతాడు.

మరణించాక-చితి మంటల మధ్య కాలుతాడు.

మధ్యలో- నేను,నాది ల మధ్యలో నలుగుతాడు.

****


సంసార ఛలోక్తులు

013..మొసళ్లు ఉన్న సరస్సు మధ్యలో టూరిస్ట్ లు ఆసక్తి గా వాటిని చూస్తున్నారు...

ఒక్కసారిగా మొసళ్ల గుంపు వచ్చేసింది...
ఆ మొసళ్ల ఫాం యజమాని గట్టిగా అరుస్తూ ఇలా అన్నాడు....

ఎవరైతే ఇప్పుడు నదిలో దూకి ప్రాణాలతో వొడ్డుకు వస్తారో వారికి కోటి రూపాయల బహుమతి ఇస్తాను.

అంతా నిశ్శబ్ధం అలముకుంది, ఇంతలో ఒకరు నదిలో దూకాడు....   మొత్తం మీద ఈదుతూ ప్రాణాలతో  వొ డ్డుకు చేరుకున్నాడు.

అందరూ అతని ధైర్యసాహసాలకు ఆశ్చర్యపోయారు.బహుమతి అందుకొని, ఆయన తన భార్య హోటల్ రూం కి వెళ్లిపోయారు...

భార్యతో భర్త :- ఏవే నేను కావాలని దూకలేదు ఎవరో నన్ను తోసేశారు అన్నాడు..

అప్పుడు భార్య   నేనే అంది..😂.

నీతి :- ప్రతి మగవాడు విజయం వెనక , ఆడవారి హస్తం వుంటుంది😂😂


సంసారంలో ఛలోక్తులు 


మిత్రులారా, పరీక్షల సమయంలో మా స్కూల్లో ఆ ఇబ్బందికరమైన రోజులు మీకు ఇంకా గుర్తున్నాయా??


  తెలివైన విద్యార్థి ఇన్విజిలేటర్‌కి 4వ ప్రశ్నకు సమస్య ఉందని చెప్పినప్పుడు, కానీ మీరు ఇప్పటికే దానికి సమాధానం ఇచ్చారు🙂🤪


తోటి విద్యార్థి గ్రాఫ్ పేపర్ కోసం అడిగినప్పుడు, అది ఎక్కడ అవసరమో మీరు ఎక్కడా చూడలేదు😞😞


  ఇన్విజిలేటర్ జంప్ ప్రశ్న 6 అని చెప్పినప్పుడు, మేము దానిని తర్వాత సరిదిద్దుతాము, కానీ సమాధానం చెప్పేటప్పుడు మీరు ఎక్కువగా ఆనందించిన ప్రశ్న ఇది 😲🙄😵


  ప్రజలు పాలకులను వాడుకోవడం చూస్తుంటే ఏం జరుగుతుందో అని ఆశ్చర్యపోతున్నారు


ఇప్పుడు మనమందరం మన జీవితంలో విజయం సాధించాము. ఆ ఇబ్బందికరమైన క్షణాలు ఉన్నప్పటికీ., కాబట్టి జీవితాన్ని ఆనందించండి! 😄😄

 

తమ స్కూల్ లైఫ్‌ని ఎంజాయ్ చేసిన వారికి మాత్రమే 😄😄😄


5వ ప్రశ్నకు 35.5% లేదా 36.5 % మరియు మీది 1800 అని పరీక్షల తర్వాత మీ స్నేహితులు వాదించుకోవడం మీరు విన్నప్పుడు.😌😔


  కొంతమంది విద్యార్థులు అదనపు జవాబు పత్రాలను అడిగారు మరియు మీ ప్రధాన జవాబు పత్రంలో రెండు పేజీలు ఖాళీగా ఉన్నాయి   ☹️😫

    

 మా ఉపాధ్యాయుల కొన్ని ప్రముఖ డైలాగ్‌లు---

   మీకు ఆసక్తి లేకుంటే వదిలివేయవచ్చు.

 ఈ తరగతి చేప కంటే అధ్వాన్నంగా ఉంది 

సంత

  మీరు మీ తల్లిదండ్రుల డబ్బును వృధా చేయడానికి వచ్చారా?

 మీరు ఈ ఉపాధ్యాయులు మీకు బోధించడానికి ఒక మూర్ఖులు.

 మునుపటి బ్యాచ్ మీ బ్యాచ్ కంటే మెరుగ్గా ఉంది.

  ఉత్తమమైనది---

    నువ్వు, అవును నువ్వు, నేను నీతో మాత్రమే మాట్లాడుతున్నాను, వెనక్కి తిరిగి చూడకు😄😄

 

 చివరి పంక్తి మీ అందరినీ నవ్వించిందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మా పాఠశాల రోజులు ఎంత అందంగా ఉన్నాయి, మరియు వారి మార్గదర్శకత్వం కోసం నా ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు.


మంచి భాగం ఏమిటంటే, ఆ సమయంలో చూపించడానికి మేము చాలా అమాయకమైన ముఖాన్ని (నిజంగా అమాయకంగా) కలిగి ఉన్నాము


నా స్కూల్ డేస్ మిస్ అవుతున్నాను. 

నా చిన్నతనంలో నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు అని ఎవరైనా నన్ను అడిగినప్పుడు, 

నేను అయోమయంలో పడ్డాను, 

కానీ ఇప్పుడు ఎవరైనా నన్ను అడిగితే 

నేను మళ్ళీ పాఠశాలకు వెళ్ళే నిర్లక్ష్యపు పిల్లవాడిగా ఉండాలని కోరుకుంటున్నాను 🙏

.సంసారం లో ఛలోక్తులు 


ఏమండీ ఏమిటీ మారిన వేళ?


హితులెక్కడ సన్నిహితపలు కెక్కడ ఓడలు బండ్లుగా మారిన వేళ, గతం మరిచి, రాజకీయ ముసుగక్కడా

బంధాలు అనుబంధాలు సర్వం స్వార్థపు ముసుగు తన్నిన వేళ యి దియు ఏం చెప్పేది? యెలా చెప్పేది?


అవునండి మీరు చెప్పేది నిజమా?


మన కుటంబ పాఠాన్ని మనకే చెప్పేవేళ వలువలు విడిచి విలువల చర్చేలా, వెన్నుపోటు పొడిచేలా, 

బెల్లం చుట్టూ మూగే ఈగల మోత ఇప్పుడెంత కర్ణకఠోరమో కదా?


ఒంటరి యనగా నేమి?


భూమి లోపల (స్మశానంలో) ఉండబోయేది ఒంటరిగానే.,

భూమి పైన (అందరిలో ఉన్నట్టున్నా) ఉండేది ఒంటరిగానే.

 సదా తాను ఒంటరియే అని ఉన్న వాడు జ్ఞాని.


శిష్యుడు :-  బ్రహ్మానందం అంటే?


సద్గురు:- నేను కేవలం 'శిష్యున్ని   మాత్రమే కాదు అని ఉండడం.

****


- రజోగుణము అభివృద్ధినొందియున్నపుడు జీవుడెట్లుండును?


ఉత్తరము:- అత్తఱి యాతడు

(1) లోభత్వము 

(2) కార్యములందు ప్రవృత్తి

(3) (కామ్య నిషిద్ధ) కర్మలను ప్రారంభించుట 

(4) మనశ్శాంతిలేకుండుట

(5) విషయాశ- అను వీనిని గలిగియుండును. కావున ఈ లక్షణము లెవనియందుండునో వానియందు రజోగుణము అధికముగ నున్నదని గుర్తించవచ్చును.


***

ప్రశ్న:- శాంతి యెవరికి లభించును?


ఉత్తరము:- రజోగుణ, తమోగుణములు తొలగినవారికి.

***

No comments:

Post a Comment