Saturday, 21 May 2022

padhyaalu

5

4 c

o

నేటి నా ఆలోచనాత్మకంగా తెలుపు పద్య సాహిత్యం 14/07/2021

 మార్పులు ఎన్నో వస్తాయి, రాగాల కాలమే కాల్సిరాలేదులే , మానిసి ఏమియు మాయ మవదు, ఆనందం ఆరోగ్యం ఆధ్యాత్మికమ్ 

అంత .... శివోహం    

ऊँ! శ్రీ విఘ్నేశ్వర స్వామి నమో నమః

----

"మందాక్రాంతః --

----

శ్రీహేరంబంశుభకలితస్వర్ణాభవస్త్రం గణేశం ,

శ్రీకార్యారంభసకలశుభదం వర్షసౌభాగ్యదత్తమ్ !

శ్రీతత్త్వజ్ఞం పరమగతిదం సిద్ధిబుద్ధిప్రవశ్యం ,

శ్రీవిఘ్నేశం విమలమతిదం సర్వపూజ్యం నమామి !!!

--

ఓం శ్రీ గణేశాయ నమః

గురువులకు గురువు మహా గణాధిపతయే

సహనమునకు గురువు మనో గుణాధి పతయే

సుఖమునకు గురువు యు భార్య తృప్తి పతియే

కళలకుయె గురువు యు దేశ మాత గతియే

గురువు పాదములే గొలుచు కొమ్ము నిత్య మనసు శాంతి గలుగు  

గురువుకు సేవలే గుర్తు చేయు చుండు బతుకు సలుపు చుండు 

కరుణ చూపు గురువు కాల మంత బోధ చేసి బతుకు చుండు 

తరుణ మందు సేవ నమ్మకము ఉంచే సాయ పడును నిత్యము  

--

ప్రాప్త మైనదాన్ని పుడమి నందు పొంది సుఖము అనుభవించు   

దృప్తి గలిగి ఉండి దోఁవ పూజ చేసి ధన్యు డగుట మేలు   

ఆప్త వాక్యమంచు నెంచి జీవితమ్ము కాల మాయ యగును  

జ్ఞప్తినుంచ సూక్తి  జ్ఞాన బోధ చేసి  మేలు కోరు గురువు 

--

వెంట రాదు ధనము వెంట వచ్చు త్యాగ  దాన ధర్మాలు ఏ  

జంటయగును గర్మ జపతపాలు మొకటె జాతి మేలు కొలుపు   

మంట వళ్ళ భయము మంట వెలుగు నిచ్చు మంట మంచి చెడులు     

మంటిలోనఁ గలయఁ మంచి చెడులు చేరు పంట బతుకు నిచ్చు   

--

మనిషిలో ఎటువంటి నేర్పు మార్పు ఓర్పు ఎలాగో మరి

ఉద్యుక్తం చలనం సరాగములుగా ఉద్యు క్త భావమ్ములే

విద్యుక్తం సహనం మనోగమనమే విశ్వ విజేత మ్ముగా

సద్భుధ్ధే వినయం విహంగములుగా సామ ర్ధ మిచ్చేందుకే

సద్భావం తెలిపే మనస్సు చరితం సామాన్య దేహమ్ము గా

అమ్మవారిని ఆరాధించండి ఆరోగ్యం గా ఉండటానికి సహాయపడుతుంది 

పాములోని విషము మనిషి లోని అహము ‌‌చేటు చేయు చుండు

ప్రేమ లేని మనిషి పడతి మేలు అధిక కోప మంత చూపు

 కామ కేళి కోసమే పరుగును పెట్టు మనసు వద్దు మనకు

నెమలి లాగ ఆడి  నేస్తమును నుంచీ తెలుసు కొనుట మంచి

అలకలు వద్దు హాయిగా ను ఆత్రము వద్దు  ఆశ్రయించియే

పలుకులు చెప్పు బాధలేను మాత్రము వద్దు  బంధమే గదా

కులుకు లు చూపు భార్యవేను కాల అర్ధము పొందుటే కదా

తెలివి రవంత లేకయే సుధీవరు డన్న ప్రశస్తి నందితిన్ 

బదులు చెప్ప లేక బాధ్యత వ ద్దనక  భార మంత మోసె

యదలొ బాధ ఉన్న ఎంత మార్పు లున్న కన్న తలపు మేలు

చెదరని చిరునవ్వు చూపు సహకారము సమయ తీర్పు చెప్పు

అదియు ఇదియు అన క ఆలి సౌఖ్య మిచ్చి ఆశ లన్ని తీర్చు

మనిషి మనిషి మధ్య మనసు చిగురు కూర మమత మంచి చెడులు

మనసు ముసుగు తీసి మేలు చేయు నీతి ఆదరణే బతుకు

చినుకు ముద్దు లేలు చింత తొల గ చుండు చిత్ర ముగ అయ్యే

అనిన వినిన కనిన అనుకరణ తోనే ఆదరణే బతుకు

సోయగాల... మాలిక

అందమైన ట్టి వెన్నెల లోని

అంద మంత వెలుగు

చిరుగాలి పిలుపు లు సుమధురం

గిరులు తరులు మెరుపు

పిల్లనగ్రోవి పిలుపు హాయి

ఉల్ల మంత జల్లు

రాధ ఆలాపన పాటగా

మధురమ్ము గాను

మూగప్రేమ పిలుపు హృదయమే

ఆగ కుండ ఉండె

రాధ ప్రేమలు కృష్ణ కొరకేను

మాధవ అని పిలిచె

మదనకేళి మనసు కౌగిలి

పదిల పరుచు గాధ

--(())--

ఇప్పుడున్న మనుష్యుల బుధ్ధి ఒక్కసారి చదివి తెలుసుకోండి (13-07-2021)

ఇక చదవండి

అంటూ సాగే ఈనాటి కథ

మీవిధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ

ఆరాధ్య శక్తి వదనాం ప్రేమ రూప కాంతులు

ఆరోగ్య ముక్తి కనుచూపే గజేంద్ర మోక్షము

సర్వార్థ యుక్తి దయచూపే అత్యంత దీపమె

కామాక్షి దేవి మము కన్న మాఅమ్మ తృప్తి యె

నేటి నా ఆలోచనా పద్యాలు 

మహాశివుని ప్రేమలో కామాక్షి అమ్మవారి లీలా మాధుర్యం

అనురాగం రంగరించి ఆత్మీయత చూపి 

నయగారం కుమ్మరించి నాట్యాలను చూపి 

మనసారా ఆవరించి కార్యార్థము చూపి 

విరహంతో బడబాగ్ని మోక్షార్ధము చూపే కామాక్షి

అంగాంగం సిద్ధ పరిచి కనువిందు చేసి   

శృంగార౦ సృష్టికి తనువును నీకు చూపి   

భక్ష్య మ్మే సాక్షిగ చుబుకము మంత  చూపి  

భోజ్యమ్మే నాకృషి అధరము చూపెను కామాక్షి 

చోష్యమ్మే చెవితమ్మెలు చప్పరించి 

లేహ్యమ్మే మెడవంపు నొల్లు రంజిల్లి 

పయోధర పానీయం మత్తు ప్రాశిల్లి 

హృదయాన్ని నీకొరకు ఆర్పించిన కామాక్షి  

అణువణువును స్పృశించు తమకంగా సంతో శించి  

కంపించగ మేనుమీటి పలికించు విశ్వసించి 

అత్తరునే మించు స్వేదమాఘ్రాణించు మైకముంచి 

రెప్పార్పక తిలకించు మదన కోరికతోను కామాక్షి  

కలువని కనికరం చూపించు నీకు సహకరించి     

బిగువులో ఉన్న పట్టును నీకు తెలియపరచి 

మొహమాటం లేదు నాకు నీకే కాయం అర్పించి 

తప్పయిన ఒప్పైనా నిన్నే ప్రేమించే కామాక్షి

అందమైన మోముకు అందాన్ని చూపి

క్షణక్షణం నీకొరకు చూస్తూ నిద్రనే ఆపి 

నిజమో అబద్ధమో నీకుతెలియ పరచి 

కలవరింతగా ఉంది సమయమ్ము చూపు కామాక్షి

--(())--

కాలాన్ని కాదని ఎదిరించు శక్తి లేదు

తత్వాన్ని నమ్మిన బతికించు జాడ లేదు

ధైర్యాన్ని పొందియు పలికించు మాట లేదు

గమ్యాన్ని తెల్పియు నడిపించు ఆశ లేదు

ప్రేమ సుగంధమే ప్రేమ వలపు వీణ రాగ మకరందమె

ప్రేమ పుష్పలయము ప్రేమ మమత కళ్లు మోక్ష రస సారం

ప్రేమ వర్షంగా ప్రేమ హర్షంగా కొలువు నిత్య కళ్లు

ప్రేమ తోక్షణమై ప్రేమ సౌఖ్యమ్మే తృప్తి జీవితమే

జగతి కాధారం జాతి సం రక్షే జీవ పరిణామ మె

ప్రగతి వాహిని లా మారి గాలి చేరి కౌగిల గా ఉండు

పొగరు పెరుగు చుండు పోటు పొడిచి బతుకు పాలు నీళ్ళు లాగా

పొగలు పెట్టి సుఖము పొందు జన్మనందు ఇదియు తీక్షణమే

సుఖము నీతి అన్న సమయ తృప్తి అన్న దుఃఖము వెంటనే

ముఖము తెల్పుచుండు భాగ్య మెంతి మెరుపు నీడ దారిద్ర్యమె

సౌఖ్యము ప్రశంస సుందరం విమర్శ తేజ మేజీవము

ముఖ్యము ధర్మమే పుడమి నిత్యం శ్రమ బతుకు నేర్పు చదువు

రోగ పీడితులకు రాత్రి పగలు పడక హాయి గుండ గలదు

మూగ చెవిటి గృడ్డి పుడమి నందు వెలసె సేవ యు విధిగాను

ఆగదు సత్యమే దాహము తీర్చేను దేహ తృప్తి కొరకు

యాగము చేయుటచే భోజనమ్ము దొరుకు శాంతి సుఖము కలుగు

\

తమవిధేయుడు. మల్లాప్రగడ రామకృష్ణ, ప్రాంజలి ప్రభ

వెంకటేశ్వర శక్తి నంతయు వెన్ను నంటియు సర్వథా 

మోక్షకాముడు సర్వ సిద్ధి కి భాధ్యతవ్వును నిత్యమూ

సాక్షి గుండును భక్తు నెంటయు సత్య సమ్మతి  సంతసం

ఆకలంతయు తీర్చు చుండెనె అన్న పూర్ణయు తృప్తి గా

తన్మయమ్మున గొప్ప సిద్ధిని ...ధార పోసిన మౌనిగా  

మౌని మంత్రము వాళ్లనేమి యు ...భారమంతయు తగ్గెనే   

ఉన్న మంత్రము యోగవిద్యయు.. అంతయూ కళ ధర్మమే     

కన్న వారికి యున్న వారికి ... కామ్య దాహము విశ్వమే

 విశ్వ శక్తియు సర్వ విద్యయు ...వేదమంత్రము సిద్ధిగా 

శ్వాస యంతయు వింత మార్పుకు.. సాయమున్నది మోక్షమే    

ఆశ అంతయు లాభమంతయు... ఆలి సొంతము తప్పదే  

పాశమయ్యెను ప్రాప్తి పొందెను.. పాపభీతి గ జీవితం

గుండె చప్పుడు వేగ మంతయు .. గుప్త మవ్వును మంటగా

వేడి నిచ్చియు చల్ల పర్చియు.... వంద నమ్ముగ తెల్పుటే

నీడ యన్నను పాడియన్నను .... నమ్మియుంటిని సేవగా

వాడి మాటలు దూరముంచెను... వర్ణ చిత్రము చూపితీ

సామరస్యముతో సహాయము ...సల్పుటే విధి వైనమే 

ప్రేమ యంతయు తెల్యపర్చియు... పామరత్వము చూపుటే 

 శ్యాముడే మన కావ్య నాయక ...సర్వ జాడ్యము తీర్చులే         

సౌమ్యుడై ఇక జీవితమ్మున ..ధర్మమార్గము తెల్పుటే

హృద్యమే భయ మోంది కృంగియు ..భాగ్య మంతయు పంపితీ

గద్గకంఠము ఖంగు చెందియు ..గమ్య మైనది తెల్పియే

పొందు బాధను తెల్పలేకయు ..బిడ్డ పంపుచు ధుఃఖమే

అత్త యింటికి పంపు నప్పుడు ..తల్లిదండ్రుల బాధ్యతే

శ్రీ రామారమణీ మనోహర -..చిన్మయాత్మకు పాండురా 

స్మేరశోభితరాజ మండల . స్నిగ్దసద్వదణాంబుజా 

వారి జాసన సోమశేఖర  ..వంది దితాంఘ్రి సరోరుహా 

పార మోక్ష శుభ ప్ర దాయక  ...పన్నగాచలనాయకా

సోమశేఖరుడే మనస్సును ..శాంత పర్చును నిత్యమూ

సౌమ్య మైనది దివ్యధామము ..సర్వ సృష్టికి శక్తి గా

అమ్మ వల్లనె ఆత్మ పంచియు ..ఆది ముక్తి గ దాతగా

నమ్మి యుంటిని వమ్ము చేయక ..నన్ను కావుము ఈశ్వరా

ఓం నమఃశివాయ

విధేయుడు..మల్లాప్రగడ రామకృష్ణ, ప్రాంజలి ప్రభ

*రామిరెడ్డిగారు ఇచ్చిన నీటి సమస్యను పూరించుట ....
దారము లేని హారము నుదారత   నీకెవరిచ్చి  రమ్మరో!

ఉత్పలమాల  
దారులు ఎన్నిఉన్నను కళ కార్యము మిక్కిలి భారమైన కా
ధారము ప్రేమపక్వముయె ధారణ సంపద కోరివచ్చుటే
ఘోరము కాదుకాదు యనె ఘోరము ప్రశ్నలు వేయుచుండె నూ
ల్దారము లేని హారము సుదారత నీకెవరిచ్చి రమ్మరో

***
వెంకటేశ్వర శక్తి నంతయు వెన్ను నంటియు సర్వథా 
మోక్షకాముడు సర్వ సిద్ధి కి భాధ్యతవ్వును నిత్యమూ
సాక్షి గుండును భక్తు నెంటయు సత్య సమ్మతి  సంతసం
ఆకలంతయు తీర్చు చుండెనె అన్న పూర్ణయు తృప్తి గా

తన్మయమ్మున గొప్ప సిద్ధిని ...ధార పోసిన మౌనిగా  
మౌని మంత్రము వాళ్లనేమి యు ...భారమంతయు తగ్గెనే   
ఉన్న మంత్రము యోగవిద్యయు.. అంతయూ కళ ధర్మమే     
కన్న వారికి యున్న వారికి ... కామ్య దాహము విశ్వమే

 విశ్వ శక్తియు సర్వ విద్యయు ...వేదమంత్రము సిద్ధిగా 
శ్వాస యంతయు వింత మార్పుకు.. సాయమున్నది మోక్షమే    
ఆశ అంతయు లాభమంతయు... ఆలి సొంతము తప్పదే  
పాశమయ్యెను ప్రాప్తి పొందెను.. పాపభీతి గ జీవితం

గుండె చప్పుడు వేగ మంతయు .. గుప్త మవ్వును మంటగా
వేడి నిచ్చియు చల్ల పర్చియు.... వంద నమ్ముగ తెల్పుటే
నీడ యన్నను పాడియన్నను .... నమ్మియుంటిని సేవగా
వాడి మాటలు దూరముంచెను... వర్ణ చిత్రము చూపితీ

సామరస్యముతో సహాయము ...సల్పుటే విధి వైనమే 
ప్రేమ యంతయు తెల్యపర్చియు... పామరత్వము చూపుటే 
 శ్యాముడే మన కావ్య నాయక ...సర్వ జాడ్యము తీర్చులే         
సౌమ్యుడై ఇక జీవితమ్మున ..ధర్మమార్గము తెల్పుటే

హృద్యమే భయ మోంది కృంగియు ..భాగ్య మంతయు పంపితీ
గద్గకంఠము ఖంగు చెందియు ..గమ్య మైనది తెల్పియే
పొందు బాధను తెల్పలేకయు ..బిడ్డ పంపుచు ధుఃఖమే
అత్త యింటికి పంపు నప్పుడు ..తల్లిదండ్రుల బాధ్యతే

శ్రీ రామారమణీ మనోహర -..చిన్మయాత్మకు పాండురా 
స్మేరశోభితరాజ మండల . స్నిగ్దసద్వదణాంబుజా 
వారి జాసన సోమశేఖర  ..వంది దితాంఘ్రి సరోరుహా 
పార మోక్ష శుభ ప్ర దాయక  ...పన్నగాచలనాయకా

సోమశేఖరుడే మనస్సును ..శాంత పర్చును నిత్యమూ
సౌమ్య మైనది దివ్యధామము ..సర్వ సృష్టికి శక్తి గా
అమ్మ వల్లనె ఆత్మ పంచియు ..ఆది ముక్తి గ దాతగా
నమ్మి యుంటిని వమ్ము చేయక ..నన్ను కావుము ఈశ్వరా

ఓం నమఃశివాయ

విధేయుడు..మల్లాప్రగడ రామకృష్ణ, ప్రాంజలి ప్రభ
 
No comments:

Post a Comment