ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ: - శ్రీ కృష్ణాయనమ:
- ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం
నిజంగా చెప్పాలంటే క్షమించు...నా పరంగా తప్పే ఉంటే క్షమించు
చిత్రం : దేవదాసు (2006)
సాహిత్యం : చంద్రబోస్
సంగీతం : చక్రి
గానం : కౌసల్య
పల్లవి :
నిజంగా చెప్పాలంటే క్షమించు
నా పరంగా తప్పే ఉంటే క్షమించు
చిరాకే తెప్పించానంటే క్షమించు
నీ మనస్సే నొప్పించానంటే క్షమించు
దయచేసి ఎక్స్ క్యుజ్ మీ ఒకసారి బిలీవ్ మీ
పాట ఆలకించు నా మనవి చిత్తగించు
కాస్త హెచ్చరించు తర్వాత బుజ్జగించు(నిజంగా)
చరణం :
పెదాల్లోని తొందరపాటే పదాల్లోని వేగిరపాటే
నిదానించి బతిమాలాయి క్షమించు
పదారేళ్ళ అనుమానాలే తుదేలేని ఆలోచనలే
తలొంచేసి నించున్నాయి క్షమించు
చూపులలో మన కలిగిన మార్పును సూటిగా గమనించు
చెంపల వెలుపల పొంగిన రంగును నేరుగా గుర్తించు
హృదయం అంతటా నిండిన ప్రతిమను
మెప్పించు ఆపైన ఆలోచించు
నిజంగా క్షమించు
చరణం :
తగాదాలే చెలిమికి పునాది విభేదాలే ప్రేమ పునాది
గతం అంతా మంచికి అనుకొని క్షమించు
తపించేటి ఈ పాపాయిని భరించేటి ఈ ముద్దాయిని
ప్రియా అంటూ ముద్దుగా పిలిచి క్షమించు
పిడికెడు గుండెను చీకటి బోలెడు భారం తగ్గించు
ఇరువురి నడుమున ఇంతకు ఇంత దూరం తొలగించు
అణువణువునా మమతల చెరలో బంధించు
వందేళ్ళు ఆనందించు నిజంగా క్షమించు
https://www.youtube.com/watch?v=57uKc_z1CLk
NIJAMGAA CHEPPALANTE KSHAMINCHU(DEVADAS(NEW)
వీరవిక్రమ ధీరదిగ్గజ.. నీకే స్వాగతాలు..వాలుచూపుల వన్నెలాడికి .. వయసే అంకితాలు...
--((**))--
చిత్రం : అడవి దొంగ (1985)
సంగీతం : చక్రవర్తి
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి:
లలలలల్లాల లాలలల..లలలలలలల లాలలల..ఆ..ఆ..ఆ..ఆ..
వీరవిక్రమ ధీరదిగ్గజ.. నీకే స్వాగతాలు
వీరవిక్రమ ధీరదిగ్గజ.. నీకే స్వాగతాలు
వాలుచూపుల వన్నెలాడికి .. వయసే అంకితాలు...
మహరాజులా మనసేలుకో.. మహరాణిలా మనువాడుకో...
చరణం 1:
లలలలల్లాల లాలలల..లలల లలల లలల..
వచ్చే వసంతకాలం.. విచ్చే సుమాలగంధం
నీకై తపించి.. నిన్నే జపించే అందం...
కవ్వించు తేనెదీపం.. కౌగిళ్ళ ప్రేమశీతం...
నేనై చలించి.. నిన్నే వరించే బంధం..
కొండ అరటిపండు ముద్దంట.. నా కొండమల్లి నువ్వంట
రసాల.. నవరసాల.. యమమసాల వేడిలో..
లవ్ బాయ్ లా.. లాలించవా.. కౌ బాయ్ లా కవ్వించనా...
వీరవిక్రమ ధీరదిగ్గజ.. నీకే స్వాగతాలు
వాలుచుపుల వన్నెలాడికి .. వయసే అంకితాలు..
లలలలల్లా..లాలా..లల్లాలా...
చరణం 2:
లలలలల్లాల లాలలల..
లల.. లల.. లల..
వాటేయ్యకుంటే పాపం.. వయ్యరమెంత శాపం
పూచేటి సోకు.. దాచేసుకోకు.. నేరం..
వలపన్నది ఎంత వేగం.. వలవేసి పట్టే మొహం...
తీరేది కాదు నురేళ్ల తీపి దాహం..
నీ రూపు నాకు చుక్కంట.. నా లేత బుగ్గకిమ్మంట...
పెట్టించు.. లగ్గం ఎట్టించు.. ముద్దు పుట్టించే వేళలో..
జాంపండుల దొరికవులే.. జేమ్స్ బండులా కలిశావులే..
వీరవిక్రమ ధీరదిగ్గజ.. నీకే స్వాగతాలు
వాలుచూపుల వన్నెలాడికి.. వయసే అంకితాలు..
చరణం 3:
లలలల లలలల లలలల
లలలలలల్లాల లల్లాల
లలలలలల్లాల లల్లాల లలలల
కౌగిళ్ళు నీకు పంచి.. కసి ఈడు కాస్త పెంచే..
కవ్వింతలోనే ఒల్లంతా దోచిపోరా...
మల్లెల్లో ఇల్లు కట్టో.. మసకల్లో కన్ను కొట్టీ..
దీపల వేళ తాపలు తీర్చిపోవే..
చిలకంటిదాన్ని నేనంట.. అలకల్లో ఉంది సోకంతా...
తందాన తన తందాన.. జత తాళలే సాగనీ..
హీరోలకే హీరోవిరా.. హీమాన్ లా ప్రేమించనా..
వీరవిక్రమ ధీరదిగ్గజ.. నీకే స్వాగతాలు
వాలుచూపుల వన్నెలాడికి.. వయసే అంకితాలు..
మహరాజులా మనసేలుకో.. మహరాణిలా మనువాడుకో..
https://www.youtube.com/watch?v=DeiZkO3MEKM
Adavi Donga Songs - Veera Vikrama - Chiranjeevi, Radha
Movie: Adavi Donga, Cast: Chiranjeevi, Radha, Sharada, Rao Gopal Rao, DirectOr: K. Raghavendra Rao, ...
--((**))--
No comments:
Post a Comment