Sunday, 19 August 2018

Pranjali pdrabha ( (తెలుగు పత్రిక)



ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: - శ్రీ కృష్ణాయనమ:
Photo - Google+


ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం 


తాత మానవుడి - (చిన్న కధలు) 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

తాతగారు రోజూ ఎదో చెపుతుంటారు, అర్ధం అయిందని తలకాయ ఊపితే కానీ ఆపరు. ఒకరోజు లేవటమే దంత ధావనం కోసం వెతకటం మొదలు పెట్టాడు, "ఒంటి కంటే జంట మేలన్నారు పె ద్దలు" అంటే ఏమిటి తాత అని మనవడు అడిగాడు, అమ్మొమ్మ ప్రక్కన ఉంటె ఇన్ని  తిప్పలు ఉండవురా అన్నాడు, పిలవమంటారా అని అడిగాడు, వద్దులే నాకు జంట దొరికిందిగా అన్నాడు. అదేంటి తాత జంట అంటావు అమ్మొమ్మ రానిదే,  అదేరా నా కళ్ళజోడు కనిపించిందిగా, ఎంచక్కగా వేపపుల్ల వెతుక్కొని ముఖం కడుకుంటా అన్నాడు తాతయ్య. తాతయ్య ఈ వయసులో కూడా కష్ట పడాలా అని అడిగాడు " ఒకడి పాటు - పది మంది సాపాటు " రా బాబు . అర్ధం కాలేదు తాతయ్య అన్నాడు మనవుడు. "సంపాదించేవారు ఒక్కరైతే తినే వాళ్ళు పది మంది" .                
పెద్డయ్యాక నేను నీకు సహాయం చేస్తా అప్పుడు తొమ్మిది మందే అవుతారు కదా తాతా, నీ బుద్ధి నీ తండ్రికి ఉంటె నాకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదు కదా. "ఔను - కాదు అనే మాటలెంత చిన్నవో వాటిని అనటం అంత కష్టం " ఇదేరా ప్రేమ - ఈ ప్రేమే మనందరినీ బ్రతికిస్తుంది. "ఔననటానికీ, కాదనటానికీ అత్తకు అధికారం గానీ కోడలికేం వుంటుంది? " ఆ అత్తే నోరు ఎత్తలేకపోతే ఎవ్వరు ఏమి  చేయలరు కాలం తోపాటు నడవటమే ఇది మనం చేసుకున్న అదృష్టం అని సర్డుకు పోవటమే అని చెప్పాడు తాత.    
సరే తాత నేను నీళ్లు తీసుకు వస్తా , తీసుకురా ఇక్కడే కడుకుంటా అన్నాడు తాతయ్య . 
రేపు ఇంకో చిన్న కదా తెలుసుకుందాం 


నేటి హాస్యం 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ  

"ముసలయ్య, ముసలమ్మా .... 
ఇంట్లొ కాచిన నెయ్యి తో మిఠాయిలూ , 
చెట్టు కి పండిన మామిడి పళ్లు, 
ఇంట్లొ కలిపిన పులిహోర , దద్దోజనం తీసుకుని .. 
పట్నం లో ఇంగ్లీష్ మీడిఅమ్ లో చదూ తున్న మనవడిని చూడటానికి వెళ్లారు!! 
"ఎవర్రా వీళ్లు" అని అడిగారు ఫ్రెండ్స్!! 
"దే ఆర్ మై సర్వెంట్స్ ఫ్రం మై విల్లెజ్!!" ఇంగ్లీష్ లో అన్నాడు మనవడు !! 
"ముసలయ్య " కంట్లో నీళ్లు సుడులు తిరిగాయి!! 
"ముసలమ్మా" అడిగింది.... 
ఏందయ్యా .....ఎన్దుకూ కంట తడిపెడుతున్నావ్??...ఏమైనా అన్నాడా మనవడు??" అని. 
"ఎం లేదే ముసలి !!.....మనవడు అంత చక్కగా ఇంగిలీసు మాట్లాడుతుంటే ....సంతోషం ఆపుకొలెకపొనానె!!" అన్నాడు "ముసలయ్య"
--((**))--
సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వర..సురవైభవానా భాసుర కీర్తిలోనా 

చిత్రం: కంచుకోట (1961) 
సంగీతం: కె.వి. మహదేవన్ 
గీతరచయిత: సినారె 
నేపధ్య గానం: సుశీల, జానకి 

పల్లవి: 

సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ 
సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ 
సురవైభవానా భాసుర కీర్తిలోనా 
సురవైభవాన భాసుర కీర్తిలోనా 
సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ 

సరిలేరు నీకెవ్వరూ రతిరాజ సుందరా సరిలేరు నీకెవ్వరూ 
సరిలేరు నీకెవ్వరూ రతిరాజ సుందరా సరిలేరు నీకెవ్వరూ 
సిరిలోన గానీ మగసిరిలోన గానీ 
సిరిలోన గానీ మగసిరిలోన గానీ 
సరిలేరు నీకెవ్వరూ రతిరాజ సుందరా సరిలేరు నీకెవ్వరూ 

చరణం 1: 

ప్రజలను నీకంటి పాపలుగా కాచి 
ఆ... 
ప్రజలను నీకంటి పాపలుగా కాచి 
పరరాజులదరంగ కరవాలమును దూసి 
ప్రజలను నీకంటి పాపలుగా కాచి 
పరరాజులదరంగ కరవాలమును దూసి 
శాంతిని వెలయించి మంచిని వెలిగించి 
శాంతిని వెలయించి మంచిని వెలిగించి 
జగతిని లాలించి పాలించినావూ.... 

సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ 

చరణం 2: 

మరుడే తొందరచేయ విరిబోణులనుగూడి 
మధువే పొంగులువార మనసార తూగాడి 
ఆ... ఆ... ఆ... 
మరుడే తొందరచేయ విరిబోణులనుగూడి 
మధువే పొంగులువార మనసార తూగాడి 
నవ్వులు చిలికించి మువ్వలు పలికించి 
నవ్వులు చిలికించి మువ్వలు పలికించి 
యవ్వనవీణనూ కవ్వించినావూ... 

సరిలేరు నీకెవ్వరూ రతిరాజ సుందరా సరిలేరు నీకెవ్వరూ 

చరణం 3: 

రాజభోజ రవితేజ దానజిత కల్పభూజ జోహార్ 
నీటుగుల్కి సుమకోటి తేనెలానేటి తేటి జోహార్ 
రాజభోజ రవితేజ దానజిత కల్పభూజ జోహార్ 
నీటుగుల్కి సుమకోటి తేనెలానేటి తేటి జోహార్ 

అసమప్రభావ జోహార్ 
రసికావతంస జోహార్ 
అసమప్రభావ జోహార్ 
రసికావతంస జోహార్ 

జోహార్ జోహార్ జోహార్ జోహార్ 
జోహార్ జోహార్ జోహార్ జోహార్ 

ఆ...ఆ... 
ఆ... 
ఆ... 

సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ 
సిరిలోన గానీ మగసిరిలోన గానీ 
సరిలేరు నీకెవ్వరూ..... 

సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ 

https://www.youtube.com/watch?v=0KtCULnmQ6A
sarileru meekevvaru original from kanchukota
   --((**))--

" కేయూరాణి న భూషయన్తి......" 
***************************

కేయూరాణి న భూషయన్తి పురుషం, హారాః - న చంద్రోజ్వలాః
న స్నానం, న విలేపనం, న కుసుమం, నాలంకృతాః - మూర్ధజాః !
వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
క్షీయన్తే ఖలు భూషణాని, సతతం వాగ్భూషణం భూషణమ్ !!

పై శ్లోకం భర్తృహరి నీతి శతకంలోని 15వ శ్లోకం. ఈ శ్లోకం విద్యార్థి దశలోవుండగా అందరూ నేర్చుకున్నదే. కానీ ఇప్పటి ఆంగ్లమాద్యమ చదువులతో చాలామంది చిన్నారులకు ఇటువంటి అమోఘమైన, అజరామరమైన శ్లోకాలు, వాటి అర్థాలు తెలుసుకొనే అవకాశం లేకపోవడం విచారించదగ్గ విషయం. అంతెందుకు ఆకాశవాణి కేంద్రంనుంచి వెలువడే సంస్కృత పాఠాలు నేర్పే కార్యక్రమం ముందు ఈ శ్లోకంతోనే ప్రారంభమవుతుంది. కానీ tv channels యొక్క విస్తృతి పెరిగిన ఈ కాలంలో ఆకాశవాణి కూడా మూలబడింది కదా! అలాంటివారి కోసమే ఇప్పుడు ఈ ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా పెద్దలు నేర్చుకొని ఆ తర్వాత పిల్లలకు నేర్పడం సమంజసం కదా!

మన అనుభవంలో కూడా ఈనాటికీ మనం ఇది గమనిస్తూనే ఉంటాం. అందమైన దుస్తులతోనూ, ఖరీదయిన ఆభారణాలతోనూ తమ సాటివారి గౌరవాన్ని పొందటానికి లోకులు చాలామంది తాపత్రయ పడుతుంటారు. కానీ అతి నిరాడంబరంగా ఉండికూడా, చక్కని భాషతో, మంచి విషయ పరిజ్ఞానం తో, నోరెత్తగానే నలుగుర్నీ అప్రయత్నంగా ఆకట్టుకోగలవారు కొందరు కనిపిస్తుంటారు.. అలాంటి వాళ్ళకే సమాజంలో నిజమైన పేరు ప్రతిష్ఠలూ, పలుకుబడీ, గౌరవం ఉండటం మనం గమనిస్తుంటాము. పైగా ఇటువంటి గౌరవం నాలుగు కాలాలపాటు నిలుస్తుంది కూడా!

ముఖ్యంగా విద్యార్థులు, యువతీయువకులు ఇటువంటి సుభాషితాలలో నిక్షిప్తమై ఉన్న నిధిని కైవసం చేసుకొనే ప్రయత్నం చేయాలి. వాటి గురించి లోతుగా ఆలోచించాలి.

' పురుషం ' - పురుషుడిని; ' కేయూరాణి - చంద్రోజ్వలాః హారాః - స్నానం - విలేపనమ్-అలంకృతాః మూర్ధజాః- న భూషయన్తి ' - భుజకీర్తులూ, చంద్రుడిలా ప్రకాశించే హారాలు, సుగంధ ద్రవ్యాలతో కూడుకున్న స్నానాలు, ఒంటికి పూసుకొనే లేపనాలు ( బాడీ స్ప్రేలు ), కుసుమమూ, బాగా అలంకరించుకొన్న కేశాలు ( పురాణకాలం నుంచి భర్తృహరి కాలం వరకు ఆడవారికిలాగే మగవారికి కూడా పెద్ద పెద్ద కేశాలుండేవట ); ' న భూషయన్తి ' - అలంకారాలు కావు. ' కేయూరా న విభూషయంతి పురుషం ' అనే పాఠం కూడా ఉంది.

' వాణీ-ఏకా-సమలంకరోతి-పురుషమ్ ' - పురుషునికి వాక్కే అలంకారం..( అలాంటి వాగ్భూషణం కలిగినవాడు కనుకనే మొన్న దివంగతుడైన అటల్ బిహారీ వాజపేయి కి దేశవిదేశాల ప్రముఖులు వచ్చి తమ నివాళులర్పించారు. శుష్క ప్రసంగాలు, శుష్క వాగ్దానాలు చేసేవారు ఇప్పటికైనా ఈ సత్యాన్ని గ్రహించాలి ).

' యా సంస్కృతా ధార్యతే ' - అదీ వ్యాకరణ దోషాలు వంటివి లేకుంటే మరింత శోభిస్తుంది.

' క్షీయన్తే ఖలు భూషణాని ' - మిగిలిన ఈ సొమ్ములన్నీ క్షీణించేవే! నశించేవే!

' సతతం వాక్-భూషణం-భూషణమ్ ' - వాక్కు అనే భూషణమే ఎన్నటికీ నశించనిది. నాశము లేనిది. ' క్షీయంతే అఖిల భూషణాని ' అని పాఠాంతరం ఉంది.

పదాల అర్థమూ, అన్వయమూ సాఫీగానే ఉన్నాయి కదా ?

భూషలుగావు మర్త్యులకు భూరిమయాంగద తారహారముల్,
భూషిత కేశ పాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్
భూషలు గావు, పూరుషుని భూషితుజేయు బవిత్రవాణి, వా
గ్భూషణమే సుభూషణము భూషణముల్ నశియించు నన్నియున్

పై పద్యం ఏనుగు లక్ష్మణ కవి చేసిన తెనుగుసేత. మొదటి పాదంలో ' భూరి ' అంటే బంగారం. భూరిమయం అంటే బంగారుమయం. భూరి మయాంగదం అంటే స్వర్ణ ఆభరణం.

భవదీయుడు
డా!! సోమయాజుల త్యాగరాజ శాస్త్రి 

శుభోదయం !

(తెలుగు పత్రిక) 
నేటి హాస్యంనీ ఆశ... అడియాశ...చెయిజారే మణిపూస...బ్రతుకంతా అమావాస.. లంబాడోళ్ళ రాందాసా 

చిత్రం: ఎం.ఎల్.ఎ. (1957) 
సంగీతం: పెండ్యాల 
గీతరచయిత: ఆరుద్ర 
నేపధ్య గానం: ఘంటసాల, జానకి 

పల్లవి: 

నీ ఆశ... అడియాశ...చెయిజారే మణిపూస 
బ్రతుకంతా అమావాస.. లంబాడోళ్ళ రాందాసా 

నీ ఆశ అడియాశ చెయిజారే మణిపూస 
బ్రతుకంతా అమావాస లంబాడోళ్ళ రాందాసా 

చరణం 1: 

ఓ... తలచినది ఒకటైతే జరిగినది వేరొకటి 
తలచినది ఒకటైతే జరిగినది వేరొకటి 
చితికినది నీ మనసు అతుకుటకూ లేరెవరు 

నీ ఆశ అడియాశ చెయిజారే మణిపూస 
బ్రతుకంతా అమావాస లంబాడోళ్ళ రాందాసా 

చరణం 2: 

గుండెలలో గునపాలు గుచ్చారే నీవాళ్ళు 
గుండెలలో గునపాలు గుచ్చారే నీవాళ్ళు 
కన్నులలో గోదారి కాలువలే కట్టింది 

నీ ఆశ అడియాశ చెయిజారే మణిపూస 
బ్రతుకంతా అమావాస లంబాడోళ్ళ రాందాసా 
బ్రతుకంతా అమావాస లంబాడోళ్ళ రాందాసా.. 

https://www.youtube.com/watch?v=qpKgMTeY2Yc
M.L.A | Nee Aasa song
Watch the song,"Nee Aasa Adiyasa" sung by Ghantasala and S Janaki from the movie M.L.A. Cast: Kongar...
--((**))--
మాట నిల్కడఁగాదె మధుకైటభులు తొల్లి, హరిచేతఁ జచ్చి రేకార్ణవమున? 
గరుడుండు మోమోటఁ గాదె వాహనమయి, వనజాక్షు నెక్కించుకొనియెవీఁపు? 
సాకతంబునఁ గాదె చక్రాయుధుఁ డడంపఁ, బాతాళబిలములో బలియడంగె? 
విశ్వాసమునఁగాదె వృత్తాసురేంద్రుండు, సమసె నంబుధి వార శుక్రుచేత? 

మెఱసి యుపకారమొనరింప మేలు వచ్చు 
కీడువచ్చు మనంబులో నోడవలదు 
వాఁడుచేసిన ధమంబువానిఁ గాచు 
గీర్తియొక్కటి చాలదేన్ కేవలంబ? 

తొల్లి ఏకర్ణవమైననాడు మదుకైటభులు తామాడిన మాటకు నిలిచియేకదా విష్ణువుచేత మరణించిరి. గరుత్మంతుడు వాహనమై విష్ణువును తనవీపుపైన నెక్కించుకొనుట మొగమాటమువల్లనేకదా. ఊరడింపువల్లనేకదా విష్ణువు అణగత్రొక్కగా బలిచక్రవర్తి పాతాళలోకములో అణిగియుండుట. నమ్ముకవల్లనే కదా, సముద్రపుటొరను వృత్తాసురుడు ఇంద్రునిచేత చచ్చిపోవుట. కావున చొరవచేసి ముందునకు వచ్చి ఇతరులకు ఉపకారము చేయునప్పుడు, తనకు మేలైనా రావచ్చును, కీడైననురావచ్చును. దేనికినీ మనసులో జంకకూడదు. ఎప్పుడునూ వాడు చేసిన ధర్మము వానిని కాపాడుచెనే యుండును. పరమార్థమునకు కీర్తి యొక్కటి చాలదా? 

శ్రీనాథ కవిసార్వభౌముని "కాశీఖండము" నుండి
--((**))--

అబ్బో... నేరేడు పళ్ళు...అబ్బాయి కళ్ళు... అల్లో నేరేడు పళ్ళు 

చిత్రం : సొమ్మొకడిది సోకొకడిది (1979) 
సంగీతం : రాజన్-నాగేంద్ర 
గీతరచయిత : వేటూరి 
నేపధ్య గానం : బాలు, జానకి 

పల్లవి : 

అబ్బో... 
అబ్బో... నేరేడు పళ్ళు 
అబ్బో... నేరేడు పళ్ళు 
అబ్బాయి కళ్ళు... అల్లో నేరేడు పళ్ళు 
పులుపెక్కే పోకళ్ళు 
కైపెక్కే ఆకళ్ళు 
లేలేత కొబ్బరి నీళ్ళు 

అబ్బో నేరేడు పళ్ళు 
అబ్బాయి కళ్ళు... అల్లో నేరేడు పళ్ళు 

ఆ..హా.. హేహే... యాయయయాయయా.. యా... 

అమ్మో.. గులాబి ముళ్ళు 
అమ్మాయి కళ్ళు.. గుచ్చే గులాబి ముళ్ళు 
ఎరుపెక్కే చెక్కిళ్ళు... యెదలోన ఎక్కిళ్ళు 
కోరేది కొబ్బరి నీళ్ళు 

అమ్మో గులాబి ముళ్ళు.. 
అమ్మాయి కళ్ళు.. గుచ్చే గులాబి ముళ్ళు ... హా 

చరణం 1 : 

ఆ గిరజాల సరదాలు చూస్తుంటే 
అబ్బా... విరజాజి విరబూసి పోతుంటే 
ఆ గిరజాల సరదాలు చూస్తుంటే 
అబ్బా... విరజాజి విరబూసి పోతుంటే 
నూనూగు మీసాలు.. చేస్తున్నా మోసాలు 
నే తాళలేనమ్మా ఈ రోజు 
నే సైపలేనమ్మా ఆ ఫోజు 

పగటి చుక్క అమ్మాయి.. వగలమారి సన్నాయి 
మోహాలు దాహాలు.. నాలో చెలరేగుతున్నాయి 

అమ్మో.. గులాబి ముళ్ళు 
అమ్మాయి కళ్ళు.. గుచ్చే గులాబి ముళ్ళు 

అబ్బో... నేరేడు పళ్ళు 
అబ్బాయి కళ్ళు... అల్లో నేరేడు పళ్ళు... హా 

చరణం 2 : 

ఆ.. అహా.. ఏ.. రహా... 
లలలలలలలలలా.... లలలలలలలలలా 

ఆ జడ పొడుగు.. మెడ నునుపు చూస్తుంటే.. 
ఆ అడుగడుగు నీ వెనకే పడుతుంటే 
ఆ జడ పొడుగు.. మెడ నునుపు చూస్తుంటే 
ఆ అడుగడుగు నీ వెనకే పడుతుంటే 
నీలోని అందాలు.. వేస్తున్న బంధాలు 
నే నోపలేనమ్మా ఈ రోజు 
నేనాపలేనమ్మా ఆ మోజు 

పదును చూపు అబ్బాయి.. పగలు చుక్క రాదోయి 
మూడు ముళ్ళు పడేదాక.. కాస్త.. నువ్వు ఆగవోయి.. అహా 

అబ్బో... నేరేడు పళ్ళు 
అబ్బాయి కళ్ళు... అల్లో నేరేడు పళ్ళు 
పులుపెక్కే పోకళ్ళు 
కైపెక్కే ఆకళ్ళు 
లేలేత కొబ్బరి నీళ్ళు 

ఎరుపెక్కే చెక్కిళ్ళు... యెదలోన ఎక్కిళ్ళు 
కోరేది కొబ్బరి నీళ్ళు... 

అమ్మో గులాబి ముళ్ళు.. అమ్మాయి కళ్ళు గుచ్చే గులాబి ముళ్ళు 

యాయయయాయయా... యయాయ... యాయయయాయయా 
యాయయయాయయా... యయాయ... యాయయయాయయా 

https://www.youtube.com/watch?v=dCm_-tVMmv0
Sommokadidhi Sokokadidhi Movie Songs - Abbo Neredupallu Song - Kamal Haasan - Jayasudha
Sommokadidhi Sokokadidhi Movie Songs, Sommokadidhi Sokokadidhi Songs, Sommokadidhi Sokokadidhi Film ...
 --((**))--
సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో...సాయంకాలపు చలి చలి ఊహల పకపకలో 

చిత్రం: ఇంద్రుడు-చంద్రుడు (1989) 
సంగీతం: ఇళయరాజా 
గీతరచయిత: వేటూరి 
నేపధ్య గానం: బాలు, జానకి 

పల్లవి: 

సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో 
సాయంకాలపు చలి చలి ఊహల పకపకలో 
డో రే మీ రాగాల జోరేమీ 
దా సా దా నా ప్రేమ నీమీద శృతికలిసిన 
సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో 
సాయంకాలపు చలి చలి ఊహల పకపకలో 

చరణం 1: 

చినుకు చినుకు నడుములో చిలకలులికి పడెనులే 
కనుల కనుల నడుమలో కలలుసుడులు తిరిగెలే 
పెదవి పెదవి తడుపులో వలపు మధువు తొణికెలే 
తనువు తనువు కుదుపులో తమకమొకటి మెరిసెలే 

సంధ్యలో తారలాగా స్వప్నమైపోకుమా 
కన్నెలో సోయగాలూ కంటితోనే తాగుమా 
హంసలా హాయిగా ఆమనీ రేయిలా వాలిపో ప్రియా 
ఓ ఓ ఓ..... 

సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో 
సాయంకాలపు చలి చలి ఊహల పకపకలో 
డో రే మీ రాగాల జోరేమీ 
దా సా దా నా ప్రేమ నీమీద శృతికలిసిన 
సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో 
సాయంకాలపు చలి చలి ఊహల పకపకలో 

చరణం 2: 

ఎదుట పడిన బిడియమే చెమట నుదుట చిలికెలే 
వణుకు తొణుకు పరువమే వడికి వయసు కలిపెలే 
వలపు పొడుపు కధలలో చిలిపి ముడులు విడెనులే 
మరుల విరుల పొదలలో మరుడి పురుడు జరిగెలే 

తేనెలే దోచుకెళ్ళే తుమ్మెదై పోకుమా 
గాలికే గంధమిచ్చే కౌగిలింతే దూరమా 
పాటలా తోటలో పల్లవే ప్రేమగా పాడుకో ప్రియా 
ఓ ఓ ఓ... 

సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో 
సాయంకాలపు చలి చలి ఊహల పకపకలో 
డో రే మీ రాగాల జోరేమీ 
ద సా దా నా ప్రేమ నీమీద శృతికలిసిన 
సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో 
సాయంకాలపు చలి చలి ఊహల పకపకలో 

https://www.youtube.com/watch?v=m327wHaTV3M
Sandya Ragapu Sarigama | Songs | Indrudu Chandrudu | Kamal Hasan,Vijaya Shanti
--((**))--
కమ్మనీ ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే 
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే... 

చిత్రం: గుణ (1991) 
సంగీతం: ఇళయరాజా 
నేపధ్య గానం: బాలు, చిత్ర 

పల్లవి: 

కమ్మనీ ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే 
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే 
ఉహాలన్ని పాటలే కనుల తోటలో 
తొలి కలల కవితలే మాట మాటలో 
ఒహోకమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే 
ప్రియతమ నీవచట కుశలమా నేనిచట కుశలమే 

చరణం 1: 

గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయే 
మాయ చేసే ఆ మాయే ప్రేమాయే 
ఎంత గాయమైన గాని నా మేనికేమిగాదు 
పువ్వు సోకి నీ సోకు కందేనే 
వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది 
నాదు శోకమోపలేక నీ గుండె బాధ పడితే తాళనన్నది 

చరణం 2: 

మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు 
అగ్ని కంటే స్వచ్ఛమైనది 
మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా 
ఉమాదేవి గా శివుని అర్థ భాగమై నా లోన నిలువుమా 

శుభ లాలి లాలి జో లాలి లాలి జో ఉమాదేవి లాలి లాలి జో లాలి లాలి జో 
మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా నా హృదయమా 

https://www.youtube.com/watch?v=HGxvPRRCikk
Kammani Ee Premalekha Video Song || Gunaa Movie || Kamal Hassan, Roshini, Rekha
Kammani Ee Prema Video Song || Guna Movie || Kamal Hassan, Roshini, Rekha, S.P.Balasubramanyam,Ilaya...
--((**))--
బాల.. కనకమయ చేల... సుజన పరిపాల...కనకమయ చేల.. సుజన పరిపాల.. 
ఏలా... నీ దయ రాదు...పరాకు జేసే వేళా... సమయము గాదు... 

చిత్రం : సాగర సంగమం (1982) 
సంగీతం : కె.వి. మహదేవన్ 
గీతరచయిత : త్యాగయ్య 
నేపధ్య గానం : జానకి 

పల్లవి : 

బాల.. కనకమయ చేల... సుజన పరిపాల 
కనకమయ చేల.. సుజన పరిపాల.. 
కనకమయ చేల.. సుజన పరిపాల.. 
శ్రీ రమాలోల.. విధృత శరజాల 
శుభద కరుణాలవాల.. 
ఘననీల నవ్యవనమాలికాభరణ 
ఏలా... నీ దయ రాదు... 
పరాకు జేసే వేళా... సమయము గాదు... 

చరణం 1 : 

రారా... రారా... రారా... 
రారా.. దేవాది దేవ 
రారా... మహానుభావ 
రారా.. దేవాది దేవ 
రారా... మహానుభావ 
రారా.. దేవాది దేవ 
రారా... మహానుభావ 

రారా.. రాజీవ నేత్ర.. రఘు వర పుత్ర 
సారతర సుధా పూర హృదయ... 
రారా... రారా... 
సారతర సుధా పూర హృదయ... 
పరివార జలధి గంభీర 
దనుజ సంహార.. దశరథ కుమార 
బుధ జన విహార.. సకల శ్రుతి సార.. నాదుపై... 
ఏలా.. నీ దయ రాదు... 
పరాకు జేసే వేళా సమయము గాదు... 

ఏల నీ దయ రాదు... 
పరాకు జేసేవేల సమయము గాదు 

https://www.youtube.com/watch?v=sw9lE0VKd1A
Bala Kanaka Mayachela - Sagarasangamam Song - Kamal Hassan & Manju Bhargavi Classical Dance Song
Bala Kanaka Mayachela - Sagarasangamam Video Full Song - Kamal Hassan & Manju Bhargavi Classical Dan...
--((**))--
బాల.. కనకమయ చేల... సుజన పరిపాల...కనకమయ చేల.. సుజన పరిపాల.. 
ఏలా... నీ దయ రాదు...పరాకు జేసే వేళా... సమయము గాదు... 

చిత్రం : సాగర సంగమం (1982) 
సంగీతం : కె.వి. మహదేవన్ 
గీతరచయిత : త్యాగయ్య 
నేపధ్య గానం : జానకి 

పల్లవి : 

బాల.. కనకమయ చేల... సుజన పరిపాల 
కనకమయ చేల.. సుజన పరిపాల.. 
కనకమయ చేల.. సుజన పరిపాల.. 
శ్రీ రమాలోల.. విధృత శరజాల 
శుభద కరుణాలవాల.. 
ఘననీల నవ్యవనమాలికాభరణ 
ఏలా... నీ దయ రాదు... 
పరాకు జేసే వేళా... సమయము గాదు... 

చరణం 1 : 

రారా... రారా... రారా... 
రారా.. దేవాది దేవ 
రారా... మహానుభావ 
రారా.. దేవాది దేవ 
రారా... మహానుభావ 
రారా.. దేవాది దేవ 
రారా... మహానుభావ 

రారా.. రాజీవ నేత్ర.. రఘు వర పుత్ర 
సారతర సుధా పూర హృదయ... 
రారా... రారా... 
సారతర సుధా పూర హృదయ... 
పరివార జలధి గంభీర 
దనుజ సంహార.. దశరథ కుమార 
బుధ జన విహార.. సకల శ్రుతి సార.. నాదుపై... 
ఏలా.. నీ దయ రాదు... 
పరాకు జేసే వేళా సమయము గాదు... 

ఏల నీ దయ రాదు... 
పరాకు జేసేవేల సమయము గాదు 

https://www.youtube.com/watch?v=sw9lE0VKd1A
Bala Kanaka Mayachela - Sagarasangamam Song - Kamal Hassan & Manju Bhargavi Classical Dance Song
Bala Kanaka Mayachela - Sagarasangamam Video Full Song - Kamal Hassan & Manju Bhargavi Classical Dan...
--((**))--విధి చేయు వింతలన్నీ.. మతిలేని చేతలేనని...విరహాన వేగిపోయి.. విలపించే కథలు ఎన్నో 

చిత్రం : మరో చరిత్ర (1978) 
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్ 
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ 
నేపధ్య గానం : వాణీ జయరాం 

పల్లవి : 

విధి చేయు వింతలన్నీ.. మతిలేని చేతలేనని 
విరహాన వేగిపోయి.. విలపించే కథలు ఎన్నో 
విధి చేయు వింతలన్నీ.. మతిలేని చేతలేనని 
విరహాన వేగిపోయి.. విలపించే కథలు ఎన్నో 
విలపించే కథలు ఎన్నో.... 
చరణం 1: 

ఎదురు చూపులు ఎదను పిండగ 
ఏళ్ళు గడిపెను శకుంతల 
విరహబాధను మరచిపోవగ 
నిదురపోయెను ఊర్మిళ 

అనురాగమే నిజమని 
మనసొకటే దాని ఋజువని 
తుది జయము ప్రేమదేనని 
బలియైనవి బ్రతుకులెన్నో 
విధి చేయు వింతలన్నీ... 

చరణం 2: 

వలచి గెలిచి కలలు పండిన జంట లేదీ ఇలలో 
కులము మతమో ధనము బలమో... 
గొంతు కోసెను తుదిలో... 

అది నేడు జరుగరాదని... ఎడబాసి వేచినాము 
మనగాథే యువతరాలకు.. కావాలి మరోచరిత్ర 
కావాలి మరోచరిత్ర.... 

https://www.youtube.com/watch?v=ipl21PH7uzc
Vidhicheyu Vintalanni - Maro Charithra - Kamal Hassan & Sarita
Vidhicheyu Vintalanni - Maro Charithra - Kamal Hassan & Sarita - Telugu Songs. Enjoy this beautiful ...
--((**))--
...ఏమిటో అమాయకత్వం కాక పొతే...... 
"జనన మరణములు మన చేతిలో లేవు" 
అని భగవద్ గీత లో చెప్పినా సరే...... 
.................... 
.............. 
ఏడాది కి సరిపడా ఆవకాయ పెట్టెసుకుంటాము !!
--((**))--
"బాధలు ఎప్పుడూ మన వెంటే వుంటాయి.... 
సుఖాలు ,అప్పుడప్పుడు వచ్చి పొతూ వుంటాయి!!" అని చెప్పి.... 
"మీ కేమి అర్ధం అయ్యిందో చెప్పండి" అని "గందర గోళం" స్వామీజీ అడిగారు, తన శిష్యుల్ని!! 
"అర్ధం కాకపొవడమెమిటి గురూజీ!!..... 
నా భార్య ఎప్పుడూ నాతోనే వుంటుంది..... 
అప్పుడప్పుడు...పుట్టింటికి వెళ్లి వస్తూ వుంటుంది!!" అని చెప్పాడు శిష్య పరమాణువు !!!
--((**))--
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ  

మొన్న ఒక ఆవిడని చూసాను.... 
లాప్టాప్ బ్యాగు, లంచ్ బాక్సు, కొన్ని నవల్సూ..ఒక ఫ్లాస్కు ...ఒక కాఫీ మగ్... 
తీసుకుని వెళుతున్నారు !! 
ఇల్లు మారుతున్నారా??? అని అడిగాను!! 
''హరి పిచ్చి మోఖమా!!" అన్నట్లు నా కేసి చూసి.... 
లేదంకుల్!!.....ఆఫీసు కి వెళుతున్నాను!!" అంది!!
--((**))--

నేటి  హాస్యం  
రచయత  మల్లాప్రగడ   రామకృష్ణ   

"ఆదివారం నాడు మీరు 5  గురికి మందు పోయిస్తే .. 
.మీరు ఒక వారం రోజుల్లో లక్షాధికారి అవుతారు...ఇది ముమ్మాటికీ నిజం!!" 
ఈ మెస్సేజ్ "శ్రీ రామ వైన్స్" నుండి వచ్చింది!! 
అవును ఇది ముమ్మాటికీ నిజమని నిరూపణ అయ్యింది!! 
""అత్యాశా రావ్" ... 5  గురికి  5  ఆదివారాలు బీరు పోయించాడు!! 
సరిగ్గా 5  రోజుల్లో లక్షాధికారి అయిపోయాడు!!..... 
కోటీశ్వరుడు కాస్తా ...   ....  

నేటి  హాస్యం  
రచయత  మల్లాప్రగడ   రామకృష్ణ   

"తను కూర్చున్న కొమ్మని, తానె నరుక్కోవడం" అంటె ఏంటో చెప్పండి !" అడిగింది టీచర్. 
"ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవడం!!" అన్నాడు "రమా నాథ్" 
-((**))--

నేటి  హాస్యం  
రచయత  మల్లాప్రగడ   రామకృష్ణ   

రోజులు మారుతున్నాయి.... 
తాతయ్య, బామ్మల కధలు నచ్చుట లేదు 
కాలం కూడా మారి పోయింది...!!!! 
మనుషులు వెర్రొళ్లు అవుతున్నారు!! 
ఫోన్ లు  "స్మార్ట్" ఫోన్ లు చేతి కొచ్చాయి !!
చెవులు పాటలతో చిల్లులొచ్చాయి 
ఇంకా ఏవో చూడాలని చూడగుడనివి చూచి 
పిచ్చోళ్లుగా మారుతున్నారు 
ఆ...   ఆ...   



No comments:

Post a Comment