(ఆరోగ్యం - ఆనందం - ఆధ్యాత్మికం )
అందించటమే ప్రాంజలి ప్రభ లక్షణం
నేటి హాస్యం
అందించటమే ప్రాంజలి ప్రభ లక్షణం
ఉద్యోగి : బాస్ తో ,సర్ రేపటినుంచి నేను సాయంత్రం ఏడు గంటలకు ఇంటికి వెళ్లిపోవాలి.
బాస్ ; ఎందుకు
ఉద్యోగి : మీరిచ్చే జీతం సరిపోవట్లేదు ,రాత్రికి రిక్షా తొక్కాలి .....?
బాస్ ; రాత్రికి నికేమైనా ఆకలేస్తే బ్రిడ్జ్ దగ్గరకు రా ...నేను అక్కడ రాత్రి పానిపురి అమ్ముతుంటా ....!
పేషంటు : డాక్టర్ గారు త్రాగుడు మాన్పించే విధానము చెప్పండి.
డాక్టర్ : నీవు రోజు ఎప్పుడు పడితే అప్పుడు త్రాగకుండా తిన్నాక త్రాగండి. అలవాటు మార్చుకోండి .
పేషంటు : డాక్టర్ గారు మీరు చెప్పినట్లుగా త్రాగటం తెగించా కేవలం తినేటప్పుడే త్రాగాను లావుగా మారాను.
డాక్టర్ : నీవు ఎట్లాత్రాగావో చెప్పు
పేషంటు : రోజు 2 సార్లు తినేవాడిని కానీ ఇప్పుడు ఎన్ని సార్లు తిన్నానో నాకే తెలియదు సార్.
ఆ....... ఆ....
నేటి పద్యం (జీవన జ్యోతి)
ప్రాంజలి ప్రభ
రచయత : మాల్లాప్రగడ రామకృష్ణ
కుర్చీలేకపోతే నుంచోక తప్పదు - అదే చుసేదానిలో తన్మయత్వం
గొప్పా బీద భేదం లేకుండ ఒప్పదు - అనే మనోభావమే తన్మయత్వం
పాపం పుణ్య వైనం కాకుండ నప్పుదు - అదే మరో రూపమే తన్మయత్వం
కూడు గూడు గుడ్డా లేకుండ ఒప్పదు - అదే కళా మార్గమే తన్మయత్వం
మనిషి జీవితంలో అనేక విధాలుగా తన్మయత్వం చెందుతారు అనగా ఏదన్న మనకిష్టమైన ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు నుంచున్న కష్టమనిపించదు, జీవితములో గొప్పవాడు బీదవాడు అనే భేదం చూడకుండా పనిలో తన్మయత్వం చెందాలి మన రూపము మారుతున్నదనుకుంటే పాప పుణ్య ఫలితమే అని గమనించాలి. జీవితములో ఒక కళను నమ్ము కుంటే కనీసము కూడు గూడు గుడ్డా లోటు లేకుండ ఉండేదే నిజమైన తన్మయాత్వం.
నిత్య సంధ్యా వందనం (1)

No comments:
Post a Comment