(ఆరోగ్యం - ఆనందం - ఆధ్యాత్మికం )
అందించటమే ప్రాంజలి ప్రభ లక్షణం
అందించటమే ప్రాంజలి ప్రభ లక్షణం
ఈ రోజు పుట్టిన రోజు జరుపు కుంటున్న ప్రతిఒక్కరికి ముందుగా శుభాకాంక్షలు
నేటి పద్యం - జీవన జ్యోతి
ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు - కృషి ఓర్పు ఏకమైనా రోజు
తుళ్ళీ తుళ్ళీ లెచి పడ్డ రోజు - నేర్పు మార్పు ఏకమైనా రోజు
మళ్ళీ మళ్ళీ జన మెచ్చె రోజు - సంఘ తీర్పు ఏకమైనా రోజు
పెళ్ళీ స్నేహ ఓక టయ్యే రోజు - ఆశ ప్రేమ ఏకమైన రోజు
మన జివిఆములో మళ్ళీ మళ్ళీ రాని రోజులు ఉన్నాయి " కృషితో ఓర్పుగా సహకరించే రోజు, ఆశ పాశాలకు నలిగి లేచిన రోజు , మనిషిలోని నేర్పుతో మార్పు వచ్చేరోజు , ప్రజలకు సేవచేసి గుర్తించే రోజు, అనుకువ రోజు, సంఘం వారు సహకరించి నిజమైన తీర్పును ఇచ్చిన రోజు, పెళ్లి రోజు, స్నేహం కుదిరిన రోజు, ప్రేమ పెరిగిన రోజు , ఆశ చావని రోజు ఇలా అనేకమైన మంచి రోజులు మనుష్యులను వెంబడి స్థాయి.
(సూక్తిముక్తావళి పుస్తకము నుండి )
సుమతి శతకం లోని పద్యానికి పేరడీ
వినదగు పెళ్ళాం చెప్పిన
వినినట్లు నటించు వాడె విజ్ఞుండన దగున్
విని విసిగి వేసరిల్లిన
మనుజున కేపో విరక్తి మహిలోన సుమీ
ప్రాంజలి ప్రభకు పంపినవారు (యలమర్తి మధుసూదన్ కడప ) ధన్యవాదములు తెలియపరుస్తున్నాను
ఓం శ్రీ రాం - శ్రీ మాత్రే నమ:
వియోగ ప్రేమ
భార్య భర్తల మధ్య మనస్పర్థలు వచ్చి వియోగ వేదన ఎలావుంటోందో ఒక్కసారి ఆలోచిస్తే ఎవరి తప్పు అయినా చీకటి పడిన ఒక్కటవటం లోక సహజం, తాడు తెగేదాకా లాగ కుండా జాగర్త పడటమే మానవునియొక్క జీవిత లక్ష్యం.
మొగవారు మూర్ఖులు కాదు కొంత కోపావేశముతో ఆడవారిని ఏమైనా అనవచ్చు అంత మాత్రాన ప్రేమ లేదని వాదించుట స్త్రీకి అవసరమా, అలాగే స్త్రీలలో భర్త ననుసరించి తాను అనుకున్నది సాధించాలని పట్టు పట్ట వచ్చు కానీ సంసారాన్ని వీధిని పాలు చేయట కూడా అవసరమా, భాద్యత ఇద్దరిది. తప్పును వేలెత్తి చూడ కుండా సర్దుకు పోవటమే లోక సహజము.
రమణీయం, కమనీయం, అమూల్యమ్, అనిర్వచనీయం, రెండే అక్షరాలు ప్రేమ. అనంత సౌఖ్యాలు కల్పించేది, మనస్సును ప్రశాంత పర్చేది ప్రేమ. కోటి కోట్ల వెలుగులను అందించేది, మనస్సును నిర్మల పరిచేది, ఆనంద చైతన్య కెరటాలు ఇరువురి లో ఉత్పత్తి అయి, మధుర మోహన మౌన రాగాలు ఉల్లా సము, ఉత్సాహము కల్పించేది ప్రేమ.
దినములెన్నో కాదు హితము కోరి మనసు నెరిగి వయసులో కరిగి వృద్ధాప్యంలో ఒకరి కొకరు తోడుగా నిలబడేది ప్రేమ.
ఎన్నో సంఘటనలు జరిగాయి మనమధ్య, నాకోసం నీవు ఎంతో కష్టపడ్డావు, నీకోసం నేను కూడా అంతే కష్ట పడ్డానని అను కుంటున్నాను.
ఆశ వచ్చినప్పుడు నీవు నాకు కనుల పండగ చేస్తావు, లోన నుండి వెలుగు జిమ్మి రూపు జూపి క్షణములో నేను ఎంతో నేర్పుగా ఓర్పుగా పలికిన మాటలకు నమ్మినట్లు, గౌరవించి నట్లు నటన చూపుతావె.
ఇరువదేండ్లు గడచి కూడ నింక నీకు నామీద నమ్మకము లేక నన్ను ఆడిస్తున్నవే, కరుణ యున్న దని దనుచు బలికి కష్టపెట్టు చున్నావే, నే నెప్పుడూ నీ దాన్నే అని బాసలు చేస్తూ దూరంగా ఉంటావే, నీ దరి ఉన్న లాభమేమి, తనివి నీయ కున్నచో ?.
చక్కదన మంటూ చిక్కన వానిని ఊరించి దరిచేరగా దూరముగా జరిగి ఒక్క దినము ఒక్క రీతిలో మనసు నంతా కరిగించే పలుకులు పలికి, మాయకు చిక్కిన వాడు ఆడినట్లు ఆడించి తృప్తి పడుట ఎందుకు ?
ప్రేమను తేలిపే మార్గాలలో నిన్ను గౌరవించి తెలుపు తున్నాను, వయసు ఉన్నంత వరకు దేవుడు కల్పించిన సుఖము అనుభవించుట తప్పు కాదు, మనది జన్మ జన్మల బంధమని అనుకోవటం జరుగుట లేదెందుకు, నీ మానసిక బాధలకు కారణము నేనే అయతే అనేక విధములుగా నీకు వినతి తెలుపు తున్నాను, తప్పును తెల్పిన సర్దుకొని బ్రతక గలను. సామ దాన భేద దండో పాయముతో పంచేది ప్రేమ కాదు, మన:స్పూర్తిగా ఒకటిగా బ్రతికించేదే ప్రేమ.

ఎలాంటి పరిస్తితి లో ఐనా " నీ జ్ఞాపకంతో " పెదాలపై అనుకోకుండా ఆహ్లాద కరమైన చిరునవ్వు తెప్పించేది,."నీ దూరం" గుర్తు రాగానే అప్రయత్నం గా కన్నుల్లో నీటి చెలమలు చెంపలపై కార్చేది, మనమధ్య జరిగిన ప్రేమ.
నిన్ను తల్చుకుని కనులు మూసుకుంటే , లోపలి భారందిగి పోయి, మనసు తేలిక చేసేది, నీ దుఃఖపు కన్నీటి చుక్కను చూసి విలవిలలాడి తుడిచేందుకు తహతహలాడి చేయి చాపేది, వేదనలో ఉండి నీ భుజంపై తలవాలిస్తే , తిరిగి వేయి ఏనుగుల బలం తెప్పించి, నిను నిలబెట్టేది మరచి పోలేని మన మధ్య ఏర్పడిన తనువులు కలిపిన బంధం, అదే జీవితంలో, మరచి పోవాలన్నా మరువ నీయని ప్రేమ.
యెంత దూరం లో ఉన్నా, సామీప్యం లో ఉన్న భావన ఇస్తూ ఊరట నిచ్చి , తిరిగి మరళా రెట్టింపు ఉల్లాసం ఇచ్చేది, మనమధ్య నలిగినా సుఖ స్పర్శ ప్రేమ.
నీ ఉహ, నీ వస్తువు ఏది చూసినా, తాకినా , అంతరంగంలో అనన్య, అపురూప అనుభూతి కల్గించేది,
ఓటమి లో, నిరాశలో , ఒక నీ మాట , ఓదార్పు , తిరిగి ఊపిరి పోసి , ఉత్తేజం, ఉత్సాహం నింపేది,
నిద్దురలో, మెలకువలో, చీకటిలో, అశాంతి లో "నీ తోడుంది " అన్న ఆ భావన, ధైర్యంగా ముందుకు పంపేది నిజమైన ప్రేమ.
"మాధవా" నాదే తప్పు చెప్పుడు మాటలు విని అదే నిజమనుకొని మనమధ్య నేను ఒక అఘాతము సృష్టించు కున్నాను, దాన్ని దాటి రావటానికి నీ సహాయ సహకారము అర్ధిస్తున్నాను, ఇది విషమ కాలమని భావిస్తున్నాను, అన్యధా ఆలోచించక నన్ను నీదానిగా చేసుకో, నాసర్వస్వమూ నీకు అర్పించుటకు నేను సిద్దమే, కాలము మామధ్య బందాన్ని విడదీసింది అనుకున్నా, అదేకాలమే మనల్ని మరలా కలుపుతున్నది యిది దేవుడు ఆడుఇంచిన నాటకమే.
తోడూ నీడ
సముద్ర కెరటాన్ని చూసి భయ పడకు

తలవంచి నమస్కారము చేయగా
నీ నీడను చూసి భయం చెందకు
నీకు తోడుగా నేనుండగా
ముసురును చూసి ముసుకెందుకు
నీ ప్రక్కన వెచ్చగా నేనుండగా
కాలమును చూసి కలలెందుకు
నిముషముకూడ విడవక నేనుండగా
నీవు చీకటిని చూసి భయపడకు
వెలుగుగా నేనుండగా
గులాబీని చూసి గుబులెందుకు
సువాసనగా నేనుండగా
ధనమును చూసి దిగులెందుకు
ఖర్చుచేసేవాడిగా నేనుండగా
పక్కను చూసి పక్కగా పక్కగా ఎందుకు
నీ మోజును తీర్చె నేనుండగా
నమ్మకము- ఉన్నచోట-తోడూ నీడ- ఉంటుంది =
అహం - ఉన్నచోట- అంధకారము- ఉంటుంది
అవును రాధా "దేవుడు ఆడించిన నాటకమే "
మనమధ్య ఉన్న ప్రేమను ఏ గ్రహము వేరు చేయలేదు ఇది తద్యం.
ప్రాంజలి ప్రభ
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
పరమాత్ముడు సర్వాంతర్యామి (అందుకే " కన్నా, అన్న, నాన్న" గా సంభోదించా )
హే కృష్ణా నీచరణంబుల నంటి ఉన్నా
ఏ విధమ్ముగా నిన్ను కొలవాలి కన్నా
అఖిల జగంబులంతటికి నీవే అన్నా
అమ్మలు గన్న అమ్మకు నీవే తోడన్నా
నీ దరి ఉన్న మాకు భయాలు లేవన్నా
నీ దయయున్న మాకు జయాలు అన్నా
నిరతము మాకు నీడగా నిలిచా వన్నా
శరణమన్న వానికి రక్షగా ఉన్నావన్నా
భాగ్యమ్ము మాకు దూరము చేయకు నాన్నా
నీ పావన నామమే జపిస్తూ ఉంటాను నాన్నా
నీ సేవయే నాకు సంతృప్తి ఇచ్చును నాన్నా
మాయా మొహాన్ని తొలగించే వాడవు నాన్నా
వమ్ము చేయకు నా ఆశలన్ బాసలన్ నాన్నా
కమ్ముకువచ్చే విపత్తును తొలగించవా నాన్నా
నమ్ము నీమీద ప్రేమతప్ప వేరేది లేదు నాన్నా
సర్వం అర్పిస్తున్నాను నీ ప్రేమ కోసం నాన్నా
--((*))--
No comments:
Post a Comment