(ఆరోగ్యం - ఆనందం - ఆధ్యాత్మికం )
అందించటమే ప్రాంజలి ప్రభ లక్షణం
అందించటమే ప్రాంజలి ప్రభ లక్షణం
ఈ రోజు పుట్టిన రోజు జరుపు కుంటున్న ప్రతిఒక్కరికి ముందుగా శుభాకాంక్షలు
నేటి పద్యం - జీవనజ్యోతి
ప్రాంజలి ప్రభ
రచయత మల్లాప్రగడ రామకృష్ణ
పలికే పలుకులన్నీ స్వర గీత మాలలై - మనసు మమేకమునకు తోడ్పడవా
ఎగసే కెరటములన్నీ శబ్ద భేది దారులై - వయసు అపోహములను తీర్చలెవా
సొగసే మెరుపులన్నీ ఆశ తీర్చె పోరుళై - కలుసు కొనే మరులుగ మార్చలేవా
మనిషే మమతలన్నీ కోర్క తీర్చె ఏరులై - తరణి తానే తరుణికి దాహ తీర్చె
మనుగడకు మనసు ఏంతో తోడ్పడును అది ప్రశాంతముగా ఉన్నపుడు ఆనందము పంచును మాటలన్నీ ఆనందాన్ని పంచు విధము ఉంటె ఒకరి కొకరు ఏకమవుటకు సహకారము తేలిక అగును. శబ్ద కాలుష్యము లేక దారులు అనేకమున్న వయసు అపోహములను తొలగించుకుంటే మనసు ప్రశాంత పడును. సొగసు అందాలు ఒకరికొకరు పోరాడే విధముగా ఆరోగ్యం ఉంచుకొని కలుసుకొనే మార్గాన్ని తెలుసుకోవాలి. మగవాడు మగువకు మమతను పంచి కోరిక తీర్చి దాహాన్ని పొంది సంతృప్తి పడాలి - ఇదే లోక రీతి

--((*))--
ఓం శ్రీ రాం - శ్రీ మాత్రే నమ:
సేకరణ
om
ReplyDelete