(ఆరోగ్యం - ఆనందం - ఆధ్యాత్మికం )
అందించటమే ప్రాంజలి ప్రభ లక్షణం
నేడు కార్మిక దినోత్సవము (మే డే ) సందర్భముగా ప్రతిఒక్కరికి శుభాకాంక్షలు
అందించటమే ప్రాంజలి ప్రభ లక్షణం
నేడు కార్మిక దినోత్సవము (మే డే ) సందర్భముగా ప్రతిఒక్కరికి శుభాకాంక్షలు
నేటి పద్యం - జీవన జ్యోతి
ప్రాంజలి ప్రభ
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
కలలు రేపగనేల కలువ పూబాల - పలకవే చిలకా మనసుకు శాంతి నిలపవే
కళలు చూపగనేల మనసు పూబంతి - కలవవే మొలకా మమతకు కాంతి నిలపవే
వలపు పండుగవేళ తలపు ఓహీల - కలతలా తగునా పలుకుల బ్రాంతి వదలవే
కనుల వెల్గులలోన నిజము చూపాలి - తనువుయే తపమే తరుణికి సేవ తలుచుటే
కలలు కళ్లలవుతాయి, మన:శాంతి కరువవుతుంది ఎందుకంటే అందమైన కలువబాల, కాంతి వంతము చేసుకొనేందుకు కలవవచ్చు, మనసు నీ కళలతో మా మాటలను పంచవే పూబంతి. పండుగనాడుకూడా కలత చెందక భ్రాంతి వదలవేం ఓ హీల. తనువూ తపము కనుల వెల్గులలో నిజము చూపి తరుణి సేవ లందుకొనుటే కదా
--((*))--
స్కూటర్ మీద భార్య భర్తలు సినిమాకు ప్రయాణిస్తున్నారు.
భర్త : నేను నడుప్తు నప్పుడు జాగర్తగా కూ ర్చోవటం నేర్చుకో అన్నాడు
భార్య : ముందు స్పీడ్ బ్రేక్ ఉంది జాగర్త చూసుకో అన్నాది
భర్త : నడిపేది నేను స్కూటర్ ను ఆపి మరీ అన్నాడు
భార్య : మహాను భావ జాగార్తాగా నడుపూ అన్నది
భర్త : మహానుభావు డెవరే
భార్య : ఎవరో ఉన్నారులే ముందు నడుపు
సినిమా నుండి ఇంటికి చేరారు
భర్త: భోజనం చేస్తూ కూరలో ఉప్పులేదే అన్నాడు
భార్య : వంట విషయంలో వేలు పెట్టకండి ఇది మాకు సొంతం
భర్త : మహా స్త్రీ నీ ఒక్కసారి తిని చెప్పమ్మా
భార్య : ఆవిడెవరు
భర్త ఎవరో ఉన్నారులే ముందు వడ్డించు
.....
ఆ ......... ఆ .......
ఆ ......... ఆ .......
కంప్యూటర్ల వ్యాధుల నివారణ వినండి ఒకరో ద్వారా
No comments:
Post a Comment