ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: శ్రీ కృష్ణాయనమ:
(ఆరోగ్యం - ఆనందం - ఆధ్యామికం )
అందించటమే ప్రాంజలి ప్రభ లక్షణం
సర్వేజన సుఖినోభవంతు
ఈ నాటి విషయ సూచిక
1. సంపాదకీయం
2. ఆధ్యాత్మిక కథామృతమ్
3. సామెతలు
5. చిత్రం
6. జీవన జ్యోతి పద్యాలు
7. నేటి కవిత
8. నడక కధామృతం
9. విజ్ఞాన వేదిక
10 . హాస్య గుళిక
3.తార
4.మడోదరి
5.కుంతి
3. గో హత్య - ఆవును చంపడం
4. బ్రహ్మ హత్య - బ్రాహ్మణున్ని చంపడం
5. గురు హత్య - చదుఫు నేర్పిన గురువుని చంపడం
3.తార
4.మడోదరి
5.కుంతి
2.భీమసేనుడు - అతిబలశాలి అయిన భీముడు వయిదేవుడు వరప్రభావం చేత జన్మిస్తాడు.
3.అర్జునుడు - ఇంద్రుడు వలన విలువిద్యాపారంగతుడైన అర్జునుడు జన్మిస్తాడు
4.నకులుడు
5.సహదేవుడు - అశ్వనీదేవతల వర ప్రభావం చేత మాద్రికి వీరిరువురూ జన్మిస్తారు.
హాస్య సంభాషణలు
1. సంపాదకీయం
2. ఆధ్యాత్మిక కథామృతమ్
3. సామెతలు
5. చిత్రం
6. జీవన జ్యోతి పద్యాలు
7. నేటి కవిత
8. నడక కధామృతం
9. విజ్ఞాన వేదిక
10 . హాస్య గుళిక
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
సామెతలు
ఉ
నేటి పద్యం ( ఛందస్సు
ఉ
నేటి పద్యం ( ఛందస్సు
ప్రాంజలి ప్రభ - జీవన జ్యోతి -10
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
చుక్కల చీర కట్టి మక్కువలా ఎదురొస్తే - చూడని మగాడెవడుండు
వక్కరి మాట నెత్తి కెక్కకయే కదిలొస్తే - ప్రేమను చూపకెవడుండు
టక్కరి బుద్ధి చుక్క పక్కకలా ఎరవేస్తే - కళ్ళను విప్పకెవడుండు
చిక్కక వద్దు తప్పు తప్పుఅనీ చిరుతేస్తే - చీరను దుల్పకెవడుండు
ఒక స్త్రీని చూసినప్పుడు మనసులో ఎటువంటి బుద్ధి పుడుతుందో అదే ఈ పద్యం .. ఎంతటి మొగవాడైన కాంత దాసుడు అన్నారు పెద్దలు, . అందుకే చమత్కారంగా పద్య అర్ధం తెలుసుకోగలరు.

--((*))--
11. పంచకన్యలు తెలుపుము?
1.అహల్య
2.ద్రౌపతి3.తార
4.మడోదరి
5.కుంతి
12. పంచ పాతకములు తెలుపుము?
1. స్త్రీ హత్య - స్త్రీని చంపడం
2. శిశు హత్య - చిన్నపిల్లలను చంపడం3. గో హత్య - ఆవును చంపడం
4. బ్రహ్మ హత్య - బ్రాహ్మణున్ని చంపడం
5. గురు హత్య - చదుఫు నేర్పిన గురువుని చంపడం
13. పంచకన్యలు పేర్లు వ్రాయుము ?
1.అహల్య
2.ద్రౌపతి3.తార
4.మడోదరి
5.కుంతి
14. పంచపాండవులు పేర్లు తెలుపుము?
1.ధర్మరాజు - అజాత శత్రువైన ధర్మరాజు పాండవులలో పెద్దవాడు.ధర్మరాజు యముడు వరం కారణంగా జన్మిస్తాడు.2.భీమసేనుడు - అతిబలశాలి అయిన భీముడు వయిదేవుడు వరప్రభావం చేత జన్మిస్తాడు.
3.అర్జునుడు - ఇంద్రుడు వలన విలువిద్యాపారంగతుడైన అర్జునుడు జన్మిస్తాడు
4.నకులుడు
5.సహదేవుడు - అశ్వనీదేవతల వర ప్రభావం చేత మాద్రికి వీరిరువురూ జన్మిస్తారు.
15. ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ శైవక్షేత్రాలను తెలుపుము ?
ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ శైవక్షేత్రాలను పంచారామాలు అని పిలుస్తారు. పంచారామాలు ఏర్పడుటకు స్కంద పురాణంలో వాటి స్ధల పురాణం ఇలా వివరించబడినది.పూర్వం తారకాసురుడు అను రాక్షసుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి శివుని ఆత్మలింగము సంపాదిస్తాడు.దీనితో వర గర్వముతో దేవతలను అనేక రకాలుగా హింసలు గురిచేయగా దీనితో దేవతలు విష్ణుమూర్తిని ప్రార్ధించగా శివపార్వతుల వల్ల కలిగిన కుమారుడు వల్లనే తారకాసురునిపై యుద్ధానికి పంపుతారు.యుద్ధమునందు కుమారస్వామి తారకాసురుని కంఠంలో గల ఆత్మలింగమును చేదిస్తేనే మరణము కలుగునని గ్రహించి ఆ లింగమును చేదిస్తాడు.దీనితో తారకాసురుడు మరణిస్తాడు.చేదించగా ఆ ఆత్మలింగము వేరై ఐదు ప్రదేశములలో పడుతుంది. తరువాత వాటిని ఆఅ ప్రదేశాలలో దేవతలు ప్రతిష్ఠ ఛేస్తారు. ఇవే
హాస్య సంభాషణలు
No comments:
Post a Comment