ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: - శ్రీ కృష్ణాయనమ:
ఆనందం -ఆరోగ్యం - అదేత్మికం
నీతి శాస్త్రము - పండిత పరిష్కృతము
శ్లో === నశ్యత్యనాయకం కార్యం తధైవ శిశునాయకమ్
స్త్రినాయకం తధోన్మత్త నాయకం బహునాయక మ్
భావము === యజమాని లేని పని జెసిననూ చెడిపోవును. పిల్లల పిత్తనంగల పనిని గాని, స్త్రీ యజమానిగా గల కార్యము గాని, పిచ్చి ప్రభుత్వమూ నందలి పనులు గాని, పెక్కుమంది నాయకులు యజమానిగానున్న కార్యము గాని చెడిపోవును. కావున వీరు యజమానులుగా గల కార్యములు వదిలి వేయవలెనని, దీని అర్ధము, చేసినను చెడిపోవును.
--((**))--
భార్య పెట్టె బాధలు తట్టుకోలేక .......
"నన్ను వచ్చే జన్మ లో "గాడిద" గా పుట్టించవా !!??" అని దీనం గా ....
దేముడి తో మొర పెట్టుకున్నాడు "అభాగెశ్వర్"
"నేను ఎవరికైనా, ఒక సారే.....
ఆ అదృష్టం ప్రసాదిస్తాను!!!" అన్నాడు దేముడు!!
--((**))--
మాయదారి భర్త , రొజూ తాగి ఇంటికి వస్తున్నాడని......
ఒక రోజు భార్య "క్షోభా రాణి" , నల్లని బట్టలు వేసుకుని ,...
భర్త వచ్చే టైము కి ....
అర్ధ రాత్రి ఇంటిబయట నించుంది!!!
"మాయాదరి" భర్త తూలుకుంటూ వచ్చాడు......
నల్లని బట్టలు వేసుకుని బయట నించున్న మనిషి ని చూసి...
"ఎవ్...ఏవా... ఎవర్నువ్!!..." అని అడుగాడు !!
"నేను ...దెయ్యాన్ని!!" అండి బొంగురు గొంతు తో, "క్షోభా రాణి"
"అడ్డేడ్డే ...ఎప్పురోచ్చావ్ !!...గ్లాడ్ టు మీట్ యూ...శెయ్యి కలుపు....
హేహే..నెణు నీ ....అక్క మొగుణ్ణి...నీకు బావ ని...!!" అన్నాడు "మాయదారి మొగుడు"
--((**))--
గజల్............
రేయంతా కనురెప్పలు కలవలేదు ఎందుకనో ||
ఆశించిన స్వప్నాలే గెలవలేదు ఎందుకనో
మనసులోని నిర్లిప్తత సడిచేయని స్తబ్దత
కలతలన్ని కంటిలోన కురవలేదు ఎందుకనో ||
చూపుతాకు వెలుగులలో నీడలెన్నొ తోడయ్యెను
కాంతిస్పర్స కనుపాపను తాకలేదు ఎందుకనో ||
పెదవులలో ఆరాటం పలుకులెన్నొ ఒలకాలని
గుండెతడితొ మాటలన్ని పెగలలేదు ఎందుకనో ||
మరిలిపోయే వత్సరాలు చెదిరిపోతు బంధాలు
ఆత్మీయపు పలుకరింపు అందలేదు ఎందుకనో ||
నవ్వులతో అలలెన్నో కనులముందు తారాడెను
మధురస్మృతులు మదిలోన మెరవలేదు ఎందుకనో ||
--((**))--
మారుఁడే గోపికాజారుఁడే నవనీత చోరుఁడే భూతసంచారుఁ డతఁడు
వీరుఁడే ధర్మనిస్తారుఁడే గుణగణో దారుఁడే రసికతాచరుఁ డతఁడు
లలనకలుముల చెలిపజ్జ మెలఁగ నిలను కలిమి బలిమియుఁ దనభక్తగణము కొసఁగు
ఘనదయారసకలితుండు కంసవైరి కేశవుఁడు వానిఁ దేఁగదే కీరవాణి
గంగాధరకవి "కీరవాణి శతకము" నుండి
--((**))--
బాల సన్యాసమ్మకథ - అనే తెలుగు సినిమా గురించి తెలిసింది.
1956 లో విడుదలైన బాల సన్యాసమ్మకథ లో శ్రీ కొంగర జగ్గయ్య, శ్రీమతి కృష్ణకుమారి గార్లు నటించారు. ఆదర్శ ప్రేమికులైన రాధాకృష్ణుల పై శ్రీ సముద్రాల రామానుజాచార్య (సముద్రాల జూనియర్) వ్రాసిన చక్కని పాటకు ర'సాలూరు రాజేశ్వర రావు గారు అద్భుతమైన బాణీని కట్టారు.
ఈ చిత్రానికి మాస్టారు పాడింది ఒకే పాట
కోమల: అడుగో.. అడుగో.. అరుదెంచేను
బృందావన మోహనుడు
అడుగో అడుగో అరుదెంచేను
బృందావన మోహనుడు | అడుగో అడుగో |
తొందర పడకే రాధికా! | తొందర పడకే |
నంద కుమారుడు నీ వాడే | నంద కుమారుడు |
అడుగో అడుగో అరుదెంచేను
బృందావన మోహనుడు
ఘంటసాల: ఓ! ఓ..ఒఓ.. ఒఓఓ.. ఓఒఓ.
తెలిసీ తెలియని వలపులు చిలికే..
కలువల చెలువల కన్నులతో
విరిసీ విరియని విరజాజులతో..
సరసములాడె నవ్వులతో..
ఎదురు చూచు రాధా..ఆ..ఆ..
నాకెదురయ్యే రాధా..ఆ..ఆ.. | ఎదురుచూచు |
కోమల: ఎన్నినాళ్ళకు ఈ కనికరము
ఎన్నాళ్ళకు ఈ దరిశనము
ఎన్నో యేళ్ళుగా సలిపిన తపము
ఈనాడే ఫలియించినదే
తొందర పడకే రాధికా.. | తొందర పడకే |
నంద కుమారుడు నీ వాడే.. | నంద కుమారుడు |
ఘంటసాల: ఓ..ఓఓఓ ఓఓఓ
మధురా పురమని పేరేగానీ
మాధురులేమీ లేనే లేవే
మధురతరం మా గోకులమే
మధుర మధురము రాధిక ప్రేమా
ఎదురు చూచు రాధా.. ఆ.. ఆ..
నాకెదురయ్యే రాధా.. ఆ.. ఆ | ఎదురుచూచు |
ఆ.. ఆ.. ఆ.. ఆ..
చిత్రం: బాల సన్యాసమ్మ కథ (1956)
రచన: సముద్రాల జూనియర్
సంగీతం: ఎస్.రాజేశ్వరరావు
గానం: ఘంటసాల, ఎ.పి.కోమల
[ మూలం: ఘంటసాల గాన చరిత. ]
http://vulimirighantasala.blogspot.in/2012/03/blog-post_03.html
--((**))--
"నేను నిన్ను ప్రేమిస్తున్నాను...
2016 కూడా వచ్చేస్తోంది.....
ఇప్పుడైనా నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు, " ఆశ గా అడిగాడు "లవ్-హర-బాయ్"
"నేను ప్రిన్సిపాల్ గారికి చెబుతాను!!" అంటూ వెళ్ళబోయింది.""మృగ-నయని"
"అదే మరి, అమాయకత్వం అంటె...
ఆయనకి ఎప్పుడొ పెళ్లి అయిపొయింది!!" అన్నాడు "లవ్-హర-బాయ్"
--((**))--
సరదాగా తీసుకోవాలి, మరి!!
"ప్రభచనమ్"
ఇక కొద్ది గంటలలో ....
నూతన సంవత్సరం రాబోతోంది!!
కంటి లో "కాంతి" నింపిన మధుర ఘట్టాలని గుర్తు చెసుకుంటూ ...
అలాగే...
కంటి కింద "క్యారీ బ్యాగులు" తెప్పించిన సంఘటనలు మర్చిపోయి...
నూతన సంవత్సరానికి మన మందరం ఆహ్వానం పలుకుదాము!!!
--((**))--
సరదాగా తీసుకోవాలి, మరి!!
"ఈ రోజు చాలా చెడ్డ రోజు...
మా బాసు తెగ తిట్టాడు...
బస్ దొరక లేదు...3 గంటలు నించున్నా ...
ఏ టి ఎం లో డబ్బులు లేవు ట....
సెలవు అడిగితె ....నో అన్నాడు ..."
అంటూ చెప్పుకు పోతున్నాడు "సంతానం"
"సరే సరే...అవి అన్నీ ఎప్పుడూ ఉండేవే ....
ముందు నా కొత్త చీర ఎలావుందో చెప్పండి !!" అంది "సాఫల్య కుమారి"
--((**))--
శీర్షిక: ఆరాధన – రచన: బిట్రా వెంకట నాగమల్లేశ్వర రావు
సూర్యుడినే అడిగి పసిడి కాంతిని తెచ్చివ్వన
చంద్రుడినే కోరి వెలుగు వెన్నెల తెచ్చివ్వన
కాళ్ళకు పారాణి పెట్టాలని అనుకుంటే
సంధ్య కాంతనే నిలిపి కెంజాయను తెచ్చివ్వన
బుగ్గమీద దిష్టి చుక్క పెట్టాలని అనుకుంటే
చీకటమ్మనె చిదిమి కాటుక తెచ్చివ్వన
ఆకశాన తిరగాలని ఆశపడితె చెప్పు
విష్ణువునే పిలిచి గరుడ పక్షిని తెచ్చివ్వన
పల్లకిలో తిరగాలని మోజు పడితే చెప్పు
ఇంధ్రుడినే కొలిచి ఇంద్రధనస్సునే తెచ్చివ్వన
నాగమల్లి కావాలని మనసు పడితె చెప్పు
వనదేవత పూజ చేసి మాలలు తెచ్చివ్వన
--((**))--
సరదాగా తీసుకోవాలి, మరి!!
"ప్ర(భ)వచనమ్"
"ఆడవాళ్లు అన్దరూ....దెయ్యాలే!!
కానీ ....మా ఆవిడ మటుకు మహరాణి...
...............
..
ఆ దెయ్యాలకి!!
--((**))--
సరదాగా తీసుకోవాలి, మరి!!
"ప్ర(భ)వచనమ్"
"అమ్మాయికి లైను వేసే వాళ్లు...
కుక్క మీదకి రాయి విసిరేవాళ్ళు ...
బహుపరాక్!!!
వెంటపడితే కష్టం!!
--((**))--
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా...నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా...
చిత్రం : గోదావరి (2006)
సంగీతం : కె.ఎం. రాధాకృష్ణన్
సాహిత్యం : వేటూరి
గానం : ఉన్నికృష్ణన్, చిత్ర
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా
ఆఆఆఆ... ఆ మాట దాచా కాలాలు వేచా
నడిచా నేనే నీడలా
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
ఆఆఅ...చిన్న తప్పు అని చిత్తగించమని అన్నా వినదు
అప్పుడెప్పుడో నిన్ను చూసి నీ వశమై మనసు
కన్నీరైనా గౌతమి కన్నా
తెల్లారైనా పున్నమి కన్నా..
మూగైపోయా నేనిలా
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
ఆఆఆఅ...
నిన్న నాదిగా నేడు కాదుగా అనిపిస్తున్నా
కన్ను చీకటై కలలు వెన్నెలై కాటేస్తున్నా
గతమేదైనా స్వాగతమననా
నీ జతలోనే బ్రతుకనుకోనా
రాముని కోసం సీతలా
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా
ఆ... ఆ మాట దాచా కాలాలు వేచా నడిచా నేనే నీడలా
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
https://www.youtube.com/watch?v=I5y2xAsVJyg
Manasa Vacha Song - Godavari Movie - Sumanth - Kamalinee Mukherjee - Neetu Chandra
Watch Manasa Vacha Song From Godavari Movie, Starring Sumanth, Kamalinee Mukherjee, Neetu Chandra, K...
--((**))--
కాచుకొంటి కాచుకొంటి...కళ్ళు కాయునంతదాక
చెప్పవమ్మ చెప్పవమ్మ ...చుప్పనాతి రామచిలక
చిత్రం : అందమైన అనుభవం (1979)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం: బాలు
What a waiting
What a waiting
Lovely birds tell my darling
You were watching you were watching
Love is but a game of waiting
కాచుకొంటి కాచుకొంటి
కళ్ళు కాయునంతదాక
చెప్పవమ్మ చెప్పవమ్మ
చుప్పనాతి రామచిలక
మొక్కనాటి కాచుకున్న
మొగ్గ తొడిగి పూచేనమ్మా
ఆమె రాదు ఆమె రాదు
ప్రేమ లేదో అడగవమ్మ
What a waiting
What a waiting
Lovely birds tell my darling
You were watching you were watching
Love is but a game of waiting
కాచుకొంటి కాచుకొంటి
కళ్ళు కాయునంతదాక
చెప్పవమ్మ చెప్పవమ్మ
చుప్పనాతి రామచిలక
https://www.youtube.com/watch?v=Y2mYEUcdeE8
What A Waiting Song - Andamaina Anubhavam Movie Songs - Kamal Hassan - Rajnikanth
Watch Andamaina Anubhavam Full Movie / Andamaina Anubhavam Movie Starring with Kamal Haasan, Rajinik...
--((**))--
సరదాగా తీసుకోవాలి, మరి!!
"నేను ఒక .......
అతి సుందరమైన అమ్మాయి కోసం వెతుకుతున్నాను!!" అన్నాడు "దెవెశ్వర్"
"హహహ...నాకు తెలుసు!!...
అందుకే నేను వచ్చాను!!" అంది సిగ్గుతో వంకర్లు తిరిగి పొతూ "హూ-ర్వశి "
"గుడ్ !!...అయితే నువ్వు కూడా నాకు హెల్ప్ చెయ్యి ...
ఇద్దరం కలిసి వెతుకుదాము!!" అన్నాడు తెలివిగా "దెవెశ్వర్"
--((**))--
చిత్రం : మాయామశ్చీంద్ర (1975)
సంగీతం : సత్యం
గానం : పి.సుశీల
మగరాయ పంతామేలరా..
నే మరుబారి తాళజాలరా..
నా వన్నెలు చిన్నెలు నిన్నే కోరెరా..
చిగురాకు బాకూ ఆ వలరాజు దూసే
సెగలాటి వెలుగు ఆ నెలరాజు కాసే
ఎలదేటి మనసూ దులిచేను రారా
ఎదమదనాగ్ని రేగేను మారాములేలా..
మగరాయ పంతామేలరా..
నే మరుబారి తాళజాలరా..
నిను చూడగానే నా నెమ్మేను పొంగే..
నిను చేర అందాల కెమ్మోవి ఊరే..
చెమరించె కన్నూ నన్నేల రారా
అనురాగాల భోగాల లాలన శాయా
మగరాయ పంతామేలరా..
నే మరుబారి తాళజాలరా..
మనకోసమేగా ఈ పొదరిల్లు పూచే..
ఆఅ పొదరింటిలోనా విరిపాన్పు వేసే
వలచింది వనితా అలుసేల రా
నీనగుమోము కనలేని నా బతుకేలా
మగరాయ పంతామేలరా..
నే మరుబారి తాళజాలరా..
నా వన్నెల చిన్నెలు నిన్నే కోరెరా..
ఓ మగరాయ పంతామేలరా..
నే మరుబారి తాళజాలరా.ఆఆఆ..
http://www.dailymotion.com/video/x2bar2k_magaraya-panthaamelaraa_music
Magaraya Panthaamelaraa - Video Dailymotion
Watch the video «Magaraya Panthaamelaraa» uploaded by Venu Srikanth Darla on Dailymotion.
--((**))--
అంద చందాల సొగసరి వాడు....విందు భోంచేయ వస్తాడు నేడు
చిత్రం : దొంగరాముడు (1955)
సంగీతం : పెండ్యాల నాగేశ్వర రావు
రచన : సముద్రాల రాఘవాచార్య
గానం : జిక్కి
అంద చందాల సొగసరి వాడు....
అంద చందాల సొగసరి వాడు....
విందు భోంచేయ వస్తాడు నేడు
చందమామ ఓహో చందమామ(2)
చూడ చూడంగ మనసగు వాడు
ఈడు జోడైన వలపుల రేడు
వాడు నీకన్న శోకైన వాడు
విందు భోంచేయ వస్తాడు నేడు
చందమామ ఓహో చందమామ(2)
వాని కన్నుల్లో వెన్నెల జాలు
వాని నవ్వుల్లో ముత్యాలు రాలు
వాడు నీకన్న చల్లని వాడు
విందు భోంచేయ వస్తాడు నేడు
చందమామ ఓహో చందమామ(2)
నేటి పోటీల గడుసరి వాడు
మాట పాటించు మగసిరి వాడు
వాడు నీకన్న సిరిగల వాడు
విందు భోంచేయ వస్తాడు నేడు
చందమామ ఓహో చందమామ(2)
అందచందాల సొగసరి వాడు
విందు భోంచేయ వస్తాడు నేడు
చందమామ ఓహో చందమామ.....
https://www.youtube.com/watch?v=d23NCHutdTA
Donga Ramudu - Telugu Songs - Andachandala - ANR - Savithri
Watch ANR Savitri's Donga Ramudu Telugu Old Movie Song With HD Quality Music - Pendyala Nageswara Ra...
--((**))--
నీ చెలిమి నేడె కోరితిని.. ఈ క్షణమే ఆశ వీడితిని.. నీ చెలిమి...
చిత్రం : ఆరాధన (1962)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : నార్ల చిరంజీవి
నేపధ్య గానం : సుశీల
పల్లవి :
నీ చెలిమి నేడే కోరితినీ.. ఈ క్షణమే ఆశ వీడితినీనీ చెలిమి...
పూవు వలె ప్రేమ దాచితినీ పూజకు నే నోచనై తిని
నీ చెలిమి నేడె కోరితిని.. ఈ క్షణమే ఆశ వీడితిని.. నీ చెలిమి
చరణం 1 :
మనసు తెలిసిన మన్నింతువని తీయని వూహల తేలితి నేనే
మనసు తెలిసిన మన్నింతువని తీయని వూహల తేలితి నేనె
పరుల సొమ్మై పోయినావని.. నలిగె నా మనసె
నీ చెలిమి నేడె కోరితిని.. ఈ క్షణమే ఆశ వీడితిని.. నీ చెలిమి
చరణం 2 :
చెదరి పోయిన హృదయములోన.. పదిల పరచిన మమతలు నీకే
చెదరి పోయిన హృదయములోన.. పదిల పరచిన మమతలు నీకే
భారమైన దూరమైన.. బ్రతుకు నీ కొరకే
నీ చెలిమి నేడె కోరితిని.. ఈ క్షణమే ఆశ వీడితిని.. నీ చెలిమి
https://www.youtube.com/watch?v=b4DV85JFvkc
NEE CHELME NENE KORITINI EE KSHANAME ASHA VEDTHINI...CHTRAM:-AARADHANA.1962.mp4
నీ చెలిమి నేడె కోరితిని ఈ క్షణమే ఆశ వీడితిని....చిత్రం :- ఆరాధన 1962 పాట గురించి :-గాయకులూ:- ఫూలపాక ...
--((**))--
పోకురా పొరిగిండ్లఁ దేకురా వెన్నలు లోకు లేమందురు రాకుమార
నీకు రావలసిన శ్రికరాంగననతతి జోకుగాఁ గాచిరి రాకుమార
రాకురా మాట నీవాకురా సిరిమూట జేకూరురా తేట రాకుమార
గాకురా వెఱ్ఱిచికాకురా నీపోకు మాకురా మంచివో రాకుమార
అనుచుఁ గనుదోయి ముద్దాడి చనులుగుడుపఁ దల్లితొడమీఁద బవళించునల్లనయ్య
చిన్నివన్నెల మొలనూలు జెన్నువాఁడు, కేశవుఁడు వానిఁ దేఁగదే కీరవాణి
కీరవాణి శతకము - గంగాధర కవి
--((**))--
సరదాగా తీసుకోవాలి, మరి!!
"ప్రభోదయం"
నిజాయితీ పరుడు!!
ఇద్దరూ కలిసి బార్ కి వెళ్లి తాగి...
బయటికి వచ్చిన తరువాత...
"ఒరేయ్! నా వద్ద........
మందు వాసన వస్తోందా!!" అని అడుగుతాడు, రెండొవాడిని!! !!
--((**))--
కాలమే కమ్మగా సాగే గాలి పాటా...ఎద సరాగమైనా స్వరాలలోన మోగే పాటా...
చిత్రం : డ్యుయెట్ (1994)
సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు
కాలమే కమ్మగా సాగే గాలి పాటా...
ఎద సరాగమైనా స్వరాలలోన మోగే పాటా...
ఎక్కడా రాగం వుందో..
ఎక్కడ ఎక్కడ తాళం వుందో
అక్కడ మా హృదయంలోనా మోగే పాటా
మోగే పాటా మోగే పాటా అహ
తేటగీతీ తెమ్మెరలాగా సాగే పాటా...
మోగే పాటా మోగే పాటా ఇక
తెలుగే జిలుగై కమ్మగా యదను రేగే పాటా...
కాలమే కమ్మగా సాగే గాలి పాటా...
ఎద సరాగమైనా స్వరాలలోన మోగే పాటా...
ఎక్కడా రాగం వుందో..
ఎక్కడ ఎక్కడ తాళం వుందో
అక్కడ మా హృదయంలోనా మోగే పాటా
మోగే పాటా మోగే పాటా అహ
తేటగీతీ తెమ్మెరలాగా సాగే పాటా...
మోగే పాటా మోగే పాటా ఇక
తెలుగే జిలుగై కమ్మగా యదను రేగే పాటా...
ఎద పాడిన పాటా సిరి మల్లెల పాటా
ఇది మోజుల్లో వూహలు పాడిన పాటా
కాలేజీ పిల్లలు పాడే కన్నియ పాటా
కలలన్నీ నిజమైపోయే కమ్మనిపాటా
ఇది తేనెల పాటా విరి వానల పాటా
హరి విల్లుల్లో మనసే వూగే పాటా
తల్లి పాలల్లే రక్తంలో ఒదిగే పాటా
తెలుగింటి వెలుగై సాగే తియ్యని పాటా...
మోగే పాటా మోగే పాటా అహ
తేటగీతీ తెమ్మెరలాగా సాగే పాటా...
మోగే పాటా మోగే పాటా ఇక
తెలుగే జిలుగై కమ్మగా యదను రేగే పాటా...
ఇక కాలం మొత్తం ఒక కవితై సాగే
కలలే రాగాలై సాగే లాహిరిలోనా
మా పల్లవులే పల్లకిగా పాటే సాగే
తలపుల వెల్లువలోనా నా మనసూగే
ఈ భూమే మనది విరి బాటే మనది
ఇక ఈతలపే హృదయం అంచులు దాటే
ఆకాశాలు దాటి ఆవేశాలే పొంగేనంటా
విజయాలే మనతో నేడు వచ్చేనంటా
మోగే పాటా మోగే పాటా అహ
తేటగీతీ తెమ్మెరలాగా సాగే పాటా...
మోగే పాటా మోగే పాటా ఇక
తెలుగే జిలుగై కమ్మగా యదను రేగే పాటా...
కాలమే కమ్మగా సాగే గాలి పాటా...
ఎద సరాగమైనా స్వరాలలోన మోగే పాటా...
ఎక్కడా రాగం వుందో..
ఎక్కడ ఎక్కడ తాళం వుందో
అక్కడ మా హృదయంలోనా మోగే పాటా
మోగే పాటా మోగే పాటా అహ
తేటగీతీ తెమ్మెరలాగా సాగే పాటా...
మోగే పాటా మోగే పాటా ఇక
తెలుగే జిలుగై కమ్మగా యదను రేగే పాటా...
https://www.youtube.com/watch?v=6HydCFXpE98
--((**))--
సరదాగా తీసుకోవాలి, మరి!!
"మే-నక్క" తన ఫొటొ పెట్టింది ఎఫ్బి లో ...
హాయ్! ఫ్రెండ్స్....
మా డాడీ ఆపిల్ ఫోన్ కొనిచ్చారు...
దాంతో తీసిన ఫొటొ ఇది!!.....ఎలా వున్నాను???" అని అడిగింది!!
....
"20 రూ.లు పెట్టి ఒక అద్దం కూడా కొనుక్కో వచ్చుగా...
ఇలా మమ్మల్ని భయ పెట్టె బదులు!!" అని జవాబిచ్చాడు "బ్రహ్మం"
--((**))--
ప్రత్యూషమే ప్రపంచ శాంతికి మూలమై
- ప్రశాంతమే ప్రపంచ కుటుంబానికి మూలమై
ప్రణయమే ప్రపంచ మేధాసంపత్తికి ఆధారమై
- ప్రసూనామీ ప్రపంచ జీవితానికి ఆధారమై
ప్రణవ నాదమే ప్రపంచ ఆరోగ్య కారణమై
ప్రబంధమే జగతి జీవిత మార్గానికి మూలమై
ప్రమోదమే ప్రపంచ నిత్యకల్యాణం కారణమై
ప్రహ్లాదమే ప్రపంచ సత్య ధర్మ న్యాయాలయమై
ప్రమదావనం, బృదావనం, నందనవనం
నిర్మల వనం, మౌనవనం, సంతోష వనం
ప్రపంచ శాంతికి మూలం
ఇది వేణు గోపాల ప్రేమ సుమా
--((**))--
ప్రత్యూషమై
ప్రశాంతమై
ప్రసూనమై
ప్రణయమై
ప్రణవమై
ప్రబంధమై
ప్రమోదమై
ప్రహ్లాదమై
ప్రమదావనమై
ప్రళయమై
ప్రచండమై
ప్రభంజనమై
ప్రక్షాళనమై
ప్రఖ్యాతమై
ప్రజాహితమై
అప్రతిహతమై.....
మంత్రి మహిషం 1
వాంఛేశ్వర మంత్రి తన రచన ప్రారంభాన్ని కావ్య సాంప్రదాయ ప్రకారం, ఆశీర్వాదంతో ేస్తున్నాడు.
స్వస్తస్య్తు ప్రథమం సమస్త జగతే
శస్తా గుణస్తోమత
స్సంతో యే నివసంతి సంతు మఖిన
స్తే మీ శివానుగ్రహాత్
ధర్మిష్ఠేపధి సంచర న్వ్తవనిపా
ధర్మోపదేశాదృతా
స్తేషాం యే భువి మంత్రిణ స్సుమనస
స్తే సంతు దీర్ఘాయుషః
మొట్టమొదట, పరమశివుడి దయవల్ల మొత్తం ప్రపంచానికి మేలు జరగాలి. దయ, ఓర్పు, అసూయారహితం, పరిశుద్ధత, శ్రమలేమి, మంగళం, కార్పణ్యరాహిత్యం, ఆశలేమి వంటి గుణాలున్న మంచివాళ్ళకు సుఖం కలగాలి. పాలకులు ధర్మబద్ధంగా నడవాలి. వాళ్ళదగ్గిర పనిచేసే మంత్రులు మంచిమనస్సుతో పాలకులకు ధర్మం బోధించగలిగి మసలాలి. అటువంటివారు ఆయుర్దాయం కలిగి సుఖంగా జీవించాలి. తను మంత్రిగా కొలువు సాగిస్తున్నది, భోసలరాజవంశం వారికి. తరతరాల పాటు వాళ్ళకు మేలు జరగాలని కూడా తను అవమానపడినప్పటికీ కూడా కవి కోరుకుంటున్నాడు.
యే జాతా విమలేత్ర భోసలకులే
సూర్యేందు వంశోపమే
రాజానశ్చిర జీవిన శ్చ సుఖిన
స్తే సంతు సంతానినః
యే తద్వంశ పరంపరాక్రమవశా
త్సభ్యా స్సమాభ్యాగతా
స్తే సంతు ప్రథమాన మాన విభవా
రాజ్యాం కటాక్షోర్మిభిః
సూర్య, చంద్రవంశాలతో సమానంగా , మచ్చలేని విధంగా భోసల రాజవంశంలో పుట్టిన వాళ్ళందరూ, దేవుడి దయవల్ల చిరంజీవులు, సుఖసంపన్నులు, సంతానవంతులు కావాలి. అంతే కాదు. ఈ రాజవంశం వాళ్ళకు వంశపారంపర్యంగా మంత్రిపదవులు నిర్వహించేవారికి కూడా, శుభాలు జరగాలి. వాళ్ళు తమపాలకులకు అనుగ్రహ పాత్రులై గౌరవాలు, వైభవాలు పొందుతూ అభివృద్ధి చెందాలి. పాలకుల కడగంటిచూపుల తరగలతో మంత్రులు సుఖవంతులు కావాలని వాంఛేశ్వర మంత్రి వాంఛ.
జ్ఞానోదయం -1
శా : సామాణ్యా దయ ఓర్పు జీవిత ప్రపంచా నంద సంభావ్యమే
కామ్యార్ధా పరిశుద్ధ మంగళ కరం కార్పణ్య రాహిత్యమే
గమ్యాగమ్య అసూయ ఆశ రహితం ధర్మార్ధ సాహిత్యమే
నిమ్నానందపరం సుమంగళి వరం దివ్యత్వ సంగ్రామమే
సామాన్యుల్లో ప్రతిఒక్కరికి దయా ఓర్పు ఉంటే ప్రపంచమ్ మొత్తం ఆనందంలో ఉంచవచ్చు, కామం, అర్ధం, పరిశుద్ధంగా ఉంచగలిగితే నిత్యం శుభకరం ప్రకృతి పరంగా ఇది సహజం. ముందు వెనుక ఆలోచించి పోయే ప్రయాణంలో అసూయ ఆశ లేకుండా ఉంటే ధర్మ మార్గంలో నడిచినట్టే,
క్షణికానందం తో శ్రీమతి సహకారంతో చీకటి వెలుగుల యుద్ధం సహజం.

శ్యామలా దండకం
ధ్యానమ్-
మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసామ్ |
మాహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి || ౧ ||
చతుర్భుజే చంద్రకలావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే |
పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః || ౨ ||
వినియోగః-
మాతా మరకతశ్యామా మాతంగీ మదశాలినీ |
కుర్యాత్కటాక్షం కళ్యాణీ కదంబవనవాసినీ || ౩ ||
స్తుతి-
జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే |
జయ సంగీతరసికే జయ లీలాశుకప్రియే || ౪ ||
దండకమ్-
జయ జనని సుధాసముద్రాంతరుద్యన్మణీద్వీపసంరూఢ బిల్వాటవీమధ్యకల్పద్రుమాకల్పకాదంబకాంతారవాసప్రియే కృత్తివాసప్రియే సర్వలోకప్రియే, సాదరారబ్ధసంగీతసంభావనాసంభ్రమాలోలనీపస్రగాబద్ధచూలీసనాథత్రికే సానుమత్పుత్రికే, శేఖరీభూతశీతాంశురేఖామయూఖావలీబద్ధసుస్నిగ్ధనీలాలకశ్రేణిశృంగారితే లోకసంభావితే కామలీలాధనుస్సన్నిభభ్రూలతాపుష్పసందోహసందేహకృల్లోచనే వాక్సుధాసేచనే చారుగోరోచనాపంకకేళీలలామాభిరామే సురామే రమే, ప్రోల్లసద్వాలికామౌక్తికశ్రేణికాచంద్రికామండలోద్భాసి లావణ్యగండస్థలన్యస్తకస్తూరికాపత్రరేఖాసముద్భూత సౌరభ్యసంభ్రాంతభృంగాంగనాగీతసాంద్రీభవన్మంద్రతంత్రీస్వరే సుస్వరే భాస్వరే, వల్లకీవాదనప్రక్రియాలోలతాలీదలాబద్ధ-తాటంకభూషావిశేషాన్వితే సిద్ధసమ్మానితే, దివ్యహాలామదోద్వేలహేలాలసచ్చక్షురాందోలనశ్రీసమాక్షిప్తకర్ణైకనీలోత్పలే శ్యామలే పూరితాశేషలోకాభివాంఛాఫలే శ్రీఫలే, స్వేదబిందూల్లసద్ఫాలలావణ్య నిష్యందసందోహసందేహకృన్నాసికామౌక్తికే సర్వవిశ్వాత్మికే సర్వసిద్ధ్యాత్మికే కాలికే ముగ్ధమందస్మితోదారవక్త్రస్ఫురత్ పూగతాంబూలకర్పూరఖండోత్కరే జ్ఞానముద్రాకరే సర్వసంపత్కరే పద్మభాస్వత్కరే శ్రీకరే, కుందపుష్పద్యుతిస్నిగ్ధదంతావలీనిర్మలాలోలకల్లోలసమ్మేలన స్మేరశోణాధరే చారువీణాధరే పక్వబింబాధరే,
సులలిత నవయౌవనారంభచంద్రోదయోద్వేలలావణ్యదుగ్ధార్ణవావిర్భవత్కంబుబింబోకభృత్కంథరే సత్కలామందిరే మంథరే దివ్యరత్నప్రభాబంధురచ్ఛన్నహారాదిభూషాసముద్యోతమానానవద్యాంగశోభే శుభే, రత్నకేయూరరశ్మిచ్ఛటాపల్లవప్రోల్లసద్దోల్లతారాజితే యోగిభిః పూజితే విశ్వదిఙ్మండలవ్యాప్తమాణిక్యతేజస్స్ఫురత్కంకణాలంకృతే విభ్రమాలంకృతే సాధుభిః పూజితే వాసరారంభవేలాసముజ్జృంభ
మాణారవిందప్రతిద్వంద్విపాణిద్వయే సంతతోద్యద్దయే అద్వయే దివ్యరత్నోర్మికాదీధితిస్తోమ సంధ్యాయమానాంగులీపల్లవోద్యన్నఖేందుప్రభామండలే సన్నుతాఖండలే చిత్ప్రభామండలే ప్రోల్లసత్కుండలే,
తారకారాజినీకాశహారావలిస్మేర చారుస్తనాభోగభారానమన్మధ్యవల్లీవలిచ్ఛేద వీచీసముద్యత్సముల్లాససందర్శితాకారసౌందర్యరత్నాకరే వల్లకీభృత్కరే కింకరశ్రీకరే, హేమకుంభోపమోత్తుంగ వక్షోజభారావనమ్రే త్రిలోకావనమ్రే లసద్వృత్తగంభీర నాభీసరస్తీరశైవాలశంకాకరశ్యామరోమావలీభూషణే మంజుసంభాషణే, చారుశించత్కటీసూత్రనిర్భత్సితానంగలీలధనుశ్శించినీడంబరే దివ్యరత్నాంబరే,
పద్మరాగోల్లస న్మేఖలామౌక్తికశ్రోణిశోభాజితస్వర్ణభూభృత్తలే చంద్రికాశీతలే వికసితనవకింశుకాతామ్రదివ్యాంశుకచ్ఛన్న చారూరుశోభాపరాభూతసిందూరశోణాయమానేంద్రమాతంగ హస్తార్గలే వైభవానర్గలే శ్యామలే కోమలస్నిగ్ధ నీలోత్పలోత్పాదితానంగతూణీరశంకాకరోదార జంఘాలతే చారులీలాగతే నమ్రదిక్పాలసీమంతినీ కుంతలస్నిగ్ధనీలప్రభాపుంచసంజాతదుర్వాంకురాశంక సారంగసంయోగరింఖన్నఖేందూజ్జ్వలే ప్రోజ్జ్వలే నిర్మలే ప్రహ్వ దేవేశ లక్ష్మీశ భూతేశ తోయేశ వాణీశ కీనాశ దైత్యేశ యక్షేశ వాయ్వగ్నికోటీరమాణిక్య సంహృష్టబాలాతపోద్దామ లాక్షారసారుణ్యతారుణ్య లక్ష్మీగృహితాంఘ్రిపద్మే సుపద్మే ఉమే,
సురుచిరనవరత్నపీఠస్థితే సుస్థితే రత్నపద్మాసనే రత్నసింహాసనే శంఖపద్మద్వయోపాశ్రితే విశ్రుతే తత్ర విఘ్నేశదుర్గావటుక్షేత్రపాలైర్యుతే మత్తమాతంగ కన్యాసమూహాన్వితే భైరవైరష్టభిర్వేష్టితే మంచులామేనకాద్యంగనామానితే దేవి వామాదిభిః శక్తిభిస్సేవితే ధాత్రి లక్ష్మ్యాదిశక్త్యష్టకైః సంయుతే మాతృకామండలైర్మండితే యక్షగంధర్వసిద్ధాంగనా మండలైరర్చితే, భైరవీ సంవృతే పంచబాణాత్మికే పంచబాణేన రత్యా చ సంభావితే ప్రీతిభాజా వసంతేన చానందితే భక్తిభాజం పరం శ్రేయసే కల్పసే యోగినాం మానసే ద్యోతసే ఛందసామోజసా భ్రాజసే గీతవిద్యా వినోదాతి తృష్ణేన కృష్ణేన సంపూజ్యసే భక్తిమచ్చేతసా వేధసా స్తూయసే విశ్వహృద్యేన వాద్యేన విద్యాధరైర్గీయసే, శ్రవణహరదక్షిణక్వాణయా వీణయా కిన్నరైర్గీయసే యక్షగంధర్వసిద్ధాంగనా మండలైరర్చ్యసే సర్వసౌభాగ్యవాంఛావతీభిర్ వధూభిస్సురాణాం సమారాధ్యసే సర్వవిద్యావిశేషత్మకం చాటుగాథా సముచ్చారణాకంఠమూలోల్లసద్వర్ణరాజిత్రయం కోమలశ్యామలోదారపక్షద్వయం తుండశోభాతిదూరీభవత్ కింశుకం తం శుకం లాలయంతీ పరిక్రీడసే,
పాణిపద్మద్వయేనాక్షమాలామపి స్ఫాటికీం జ్ఞానసారాత్మకం పుస్తకంచంకుశం పాశమాబిభ్రతీ తేన సంచింత్యసే తస్య వక్త్రాంతరాత్ గద్యపద్యాత్మికా భారతీ నిస్సరేత్ యేన వాధ్వంసనాదా కృతిర్భావ్యసే తస్య వశ్యా భవంతిస్తియః పూరుషాః యేన వా శాతకంబద్యుతిర్భావ్యసే సోపి లక్ష్మీసహస్రైః పరిక్రీడతే, కిన్న సిద్ధ్యేద్వపుః శ్యామలం కోమలం చంద్రచూడాన్వితం తావకం ధ్యాయతః తస్య లీలా సరోవారిధీః తస్య కేలీవనం నందనం తస్య భద్రాసనం భూతలం తస్య గీర్దేవతా కింకరి తస్య చాజ్ఞాకరీ శ్రీ స్వయం,
సర్వతీర్థాత్మికే సర్వ మంత్రాత్మికే, సర్వ యంత్రాత్మికే సర్వ తంత్రాత్మికే, సర్వ చక్రాత్మికే సర్వ శక్త్యాత్మికే, సర్వ పీఠాత్మికే సర్వ వేదాత్మికే, సర్వ విద్యాత్మికే సర్వ యోగాత్మికే, సర్వ వర్ణాత్మికే సర్వగీతాత్మికే, సర్వ నాదాత్మికే సర్వ శబ్దాత్మికే, సర్వ విశ్వాత్మికే సర్వ వర్గాత్మికే, సర్వ సర్వాత్మికే సర్వగే సర్వ రూపే, జగన్మాతృకే పాహి మాం పాహి మాం పాహి మాం దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమః ||
--((**))--
హారుఁడే నవఘనాకారుఁడే జగతి కా ధారుఁడే కాలాగ్ని హారుఁ డతఁడు
శూరుఁడే దనుజసంహారుఁడే వార్ధిగం భీరుఁడే ఘనధైర్యసారుఁ డతఁడు మారుఁడే గోపికాజారుఁడే నవనీత చోరుఁడే భూతసంచారుఁ డతఁడు
వీరుఁడే ధర్మనిస్తారుఁడే గుణగణో దారుఁడే రసికతాచరుఁ డతఁడు
లలనకలుముల చెలిపజ్జ మెలఁగ నిలను కలిమి బలిమియుఁ దనభక్తగణము కొసఁగు
ఘనదయారసకలితుండు కంసవైరి కేశవుఁడు వానిఁ దేఁగదే కీరవాణి
గంగాధరకవి "కీరవాణి శతకము" నుండి
--((**))--
బాల సన్యాసమ్మకథ - అనే తెలుగు సినిమా గురించి తెలిసింది.
1956 లో విడుదలైన బాల సన్యాసమ్మకథ లో శ్రీ కొంగర జగ్గయ్య, శ్రీమతి కృష్ణకుమారి గార్లు నటించారు. ఆదర్శ ప్రేమికులైన రాధాకృష్ణుల పై శ్రీ సముద్రాల రామానుజాచార్య (సముద్రాల జూనియర్) వ్రాసిన చక్కని పాటకు ర'సాలూరు రాజేశ్వర రావు గారు అద్భుతమైన బాణీని కట్టారు.
ఈ చిత్రానికి మాస్టారు పాడింది ఒకే పాట
కోమల: అడుగో.. అడుగో.. అరుదెంచేను
బృందావన మోహనుడు
అడుగో అడుగో అరుదెంచేను
బృందావన మోహనుడు | అడుగో అడుగో |
తొందర పడకే రాధికా! | తొందర పడకే |
నంద కుమారుడు నీ వాడే | నంద కుమారుడు |
అడుగో అడుగో అరుదెంచేను
బృందావన మోహనుడు
ఘంటసాల: ఓ! ఓ..ఒఓ.. ఒఓఓ.. ఓఒఓ.
తెలిసీ తెలియని వలపులు చిలికే..
కలువల చెలువల కన్నులతో
విరిసీ విరియని విరజాజులతో..
సరసములాడె నవ్వులతో..
ఎదురు చూచు రాధా..ఆ..ఆ..
నాకెదురయ్యే రాధా..ఆ..ఆ.. | ఎదురుచూచు |
కోమల: ఎన్నినాళ్ళకు ఈ కనికరము
ఎన్నాళ్ళకు ఈ దరిశనము
ఎన్నో యేళ్ళుగా సలిపిన తపము
ఈనాడే ఫలియించినదే
తొందర పడకే రాధికా.. | తొందర పడకే |
నంద కుమారుడు నీ వాడే.. | నంద కుమారుడు |
ఘంటసాల: ఓ..ఓఓఓ ఓఓఓ
మధురా పురమని పేరేగానీ
మాధురులేమీ లేనే లేవే
మధురతరం మా గోకులమే
మధుర మధురము రాధిక ప్రేమా
ఎదురు చూచు రాధా.. ఆ.. ఆ..
నాకెదురయ్యే రాధా.. ఆ.. ఆ | ఎదురుచూచు |
ఆ.. ఆ.. ఆ.. ఆ..
చిత్రం: బాల సన్యాసమ్మ కథ (1956)
రచన: సముద్రాల జూనియర్
సంగీతం: ఎస్.రాజేశ్వరరావు
గానం: ఘంటసాల, ఎ.పి.కోమల
[ మూలం: ఘంటసాల గాన చరిత. ]
http://vulimirighantasala.blogspot.in/2012/03/blog-post_03.html
--((**))--
"నేను నిన్ను ప్రేమిస్తున్నాను...
2016 కూడా వచ్చేస్తోంది.....
ఇప్పుడైనా నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు, " ఆశ గా అడిగాడు "లవ్-హర-బాయ్"
"నేను ప్రిన్సిపాల్ గారికి చెబుతాను!!" అంటూ వెళ్ళబోయింది.""మృగ-నయని"
"అదే మరి, అమాయకత్వం అంటె...
ఆయనకి ఎప్పుడొ పెళ్లి అయిపొయింది!!" అన్నాడు "లవ్-హర-బాయ్"
--((**))--
సరదాగా తీసుకోవాలి, మరి!!
"ప్రభచనమ్"
ఇక కొద్ది గంటలలో ....
నూతన సంవత్సరం రాబోతోంది!!
కంటి లో "కాంతి" నింపిన మధుర ఘట్టాలని గుర్తు చెసుకుంటూ ...
అలాగే...
కంటి కింద "క్యారీ బ్యాగులు" తెప్పించిన సంఘటనలు మర్చిపోయి...
నూతన సంవత్సరానికి మన మందరం ఆహ్వానం పలుకుదాము!!!
--((**))--
సరదాగా తీసుకోవాలి, మరి!!
"ఈ రోజు చాలా చెడ్డ రోజు...
మా బాసు తెగ తిట్టాడు...
బస్ దొరక లేదు...3 గంటలు నించున్నా ...
ఏ టి ఎం లో డబ్బులు లేవు ట....
సెలవు అడిగితె ....నో అన్నాడు ..."
అంటూ చెప్పుకు పోతున్నాడు "సంతానం"
"సరే సరే...అవి అన్నీ ఎప్పుడూ ఉండేవే ....
ముందు నా కొత్త చీర ఎలావుందో చెప్పండి !!" అంది "సాఫల్య కుమారి"
--((**))--
శీర్షిక: ఆరాధన – రచన: బిట్రా వెంకట నాగమల్లేశ్వర రావు
సూర్యుడినే అడిగి పసిడి కాంతిని తెచ్చివ్వన
చంద్రుడినే కోరి వెలుగు వెన్నెల తెచ్చివ్వన
కాళ్ళకు పారాణి పెట్టాలని అనుకుంటే
సంధ్య కాంతనే నిలిపి కెంజాయను తెచ్చివ్వన
బుగ్గమీద దిష్టి చుక్క పెట్టాలని అనుకుంటే
చీకటమ్మనె చిదిమి కాటుక తెచ్చివ్వన
ఆకశాన తిరగాలని ఆశపడితె చెప్పు
విష్ణువునే పిలిచి గరుడ పక్షిని తెచ్చివ్వన
పల్లకిలో తిరగాలని మోజు పడితే చెప్పు
ఇంధ్రుడినే కొలిచి ఇంద్రధనస్సునే తెచ్చివ్వన
నాగమల్లి కావాలని మనసు పడితె చెప్పు
వనదేవత పూజ చేసి మాలలు తెచ్చివ్వన
--((**))--
సరదాగా తీసుకోవాలి, మరి!!
"ప్ర(భ)వచనమ్"
"ఆడవాళ్లు అన్దరూ....దెయ్యాలే!!
కానీ ....మా ఆవిడ మటుకు మహరాణి...
...............
..
ఆ దెయ్యాలకి!!
--((**))--
సరదాగా తీసుకోవాలి, మరి!!
"ప్ర(భ)వచనమ్"
"అమ్మాయికి లైను వేసే వాళ్లు...
కుక్క మీదకి రాయి విసిరేవాళ్ళు ...
బహుపరాక్!!!
వెంటపడితే కష్టం!!
--((**))--
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా...నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా...
చిత్రం : గోదావరి (2006)
సంగీతం : కె.ఎం. రాధాకృష్ణన్
సాహిత్యం : వేటూరి
గానం : ఉన్నికృష్ణన్, చిత్ర
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా
ఆఆఆఆ... ఆ మాట దాచా కాలాలు వేచా
నడిచా నేనే నీడలా
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
ఆఆఅ...చిన్న తప్పు అని చిత్తగించమని అన్నా వినదు
అప్పుడెప్పుడో నిన్ను చూసి నీ వశమై మనసు
కన్నీరైనా గౌతమి కన్నా
తెల్లారైనా పున్నమి కన్నా..
మూగైపోయా నేనిలా
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
ఆఆఆఅ...
నిన్న నాదిగా నేడు కాదుగా అనిపిస్తున్నా
కన్ను చీకటై కలలు వెన్నెలై కాటేస్తున్నా
గతమేదైనా స్వాగతమననా
నీ జతలోనే బ్రతుకనుకోనా
రాముని కోసం సీతలా
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా
ఆ... ఆ మాట దాచా కాలాలు వేచా నడిచా నేనే నీడలా
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
https://www.youtube.com/watch?v=I5y2xAsVJyg
Manasa Vacha Song - Godavari Movie - Sumanth - Kamalinee Mukherjee - Neetu Chandra
Watch Manasa Vacha Song From Godavari Movie, Starring Sumanth, Kamalinee Mukherjee, Neetu Chandra, K...
--((**))--
కాచుకొంటి కాచుకొంటి...కళ్ళు కాయునంతదాక
చెప్పవమ్మ చెప్పవమ్మ ...చుప్పనాతి రామచిలక
చిత్రం : అందమైన అనుభవం (1979)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం: బాలు
What a waiting
What a waiting
Lovely birds tell my darling
You were watching you were watching
Love is but a game of waiting
కాచుకొంటి కాచుకొంటి
కళ్ళు కాయునంతదాక
చెప్పవమ్మ చెప్పవమ్మ
చుప్పనాతి రామచిలక
మొక్కనాటి కాచుకున్న
మొగ్గ తొడిగి పూచేనమ్మా
ఆమె రాదు ఆమె రాదు
ప్రేమ లేదో అడగవమ్మ
What a waiting
What a waiting
Lovely birds tell my darling
You were watching you were watching
Love is but a game of waiting
కాచుకొంటి కాచుకొంటి
కళ్ళు కాయునంతదాక
చెప్పవమ్మ చెప్పవమ్మ
చుప్పనాతి రామచిలక
https://www.youtube.com/watch?v=Y2mYEUcdeE8
What A Waiting Song - Andamaina Anubhavam Movie Songs - Kamal Hassan - Rajnikanth
Watch Andamaina Anubhavam Full Movie / Andamaina Anubhavam Movie Starring with Kamal Haasan, Rajinik...
--((**))--
సరదాగా తీసుకోవాలి, మరి!!
"నేను ఒక .......
అతి సుందరమైన అమ్మాయి కోసం వెతుకుతున్నాను!!" అన్నాడు "దెవెశ్వర్"
"హహహ...నాకు తెలుసు!!...
అందుకే నేను వచ్చాను!!" అంది సిగ్గుతో వంకర్లు తిరిగి పొతూ "హూ-ర్వశి "
"గుడ్ !!...అయితే నువ్వు కూడా నాకు హెల్ప్ చెయ్యి ...
ఇద్దరం కలిసి వెతుకుదాము!!" అన్నాడు తెలివిగా "దెవెశ్వర్"
--((**))--
చిత్రం : మాయామశ్చీంద్ర (1975)
సంగీతం : సత్యం
గానం : పి.సుశీల
మగరాయ పంతామేలరా..
నే మరుబారి తాళజాలరా..
నా వన్నెలు చిన్నెలు నిన్నే కోరెరా..
చిగురాకు బాకూ ఆ వలరాజు దూసే
సెగలాటి వెలుగు ఆ నెలరాజు కాసే
ఎలదేటి మనసూ దులిచేను రారా
ఎదమదనాగ్ని రేగేను మారాములేలా..
మగరాయ పంతామేలరా..
నే మరుబారి తాళజాలరా..
నిను చూడగానే నా నెమ్మేను పొంగే..
నిను చేర అందాల కెమ్మోవి ఊరే..
చెమరించె కన్నూ నన్నేల రారా
అనురాగాల భోగాల లాలన శాయా
మగరాయ పంతామేలరా..
నే మరుబారి తాళజాలరా..
మనకోసమేగా ఈ పొదరిల్లు పూచే..
ఆఅ పొదరింటిలోనా విరిపాన్పు వేసే
వలచింది వనితా అలుసేల రా
నీనగుమోము కనలేని నా బతుకేలా
మగరాయ పంతామేలరా..
నే మరుబారి తాళజాలరా..
నా వన్నెల చిన్నెలు నిన్నే కోరెరా..
ఓ మగరాయ పంతామేలరా..
నే మరుబారి తాళజాలరా.ఆఆఆ..
http://www.dailymotion.com/video/x2bar2k_magaraya-panthaamelaraa_music
Magaraya Panthaamelaraa - Video Dailymotion
Watch the video «Magaraya Panthaamelaraa» uploaded by Venu Srikanth Darla on Dailymotion.
--((**))--
అంద చందాల సొగసరి వాడు....విందు భోంచేయ వస్తాడు నేడు
చిత్రం : దొంగరాముడు (1955)
సంగీతం : పెండ్యాల నాగేశ్వర రావు
రచన : సముద్రాల రాఘవాచార్య
గానం : జిక్కి
అంద చందాల సొగసరి వాడు....
అంద చందాల సొగసరి వాడు....
విందు భోంచేయ వస్తాడు నేడు
చందమామ ఓహో చందమామ(2)
చూడ చూడంగ మనసగు వాడు
ఈడు జోడైన వలపుల రేడు
వాడు నీకన్న శోకైన వాడు
విందు భోంచేయ వస్తాడు నేడు
చందమామ ఓహో చందమామ(2)
వాని కన్నుల్లో వెన్నెల జాలు
వాని నవ్వుల్లో ముత్యాలు రాలు
వాడు నీకన్న చల్లని వాడు
విందు భోంచేయ వస్తాడు నేడు
చందమామ ఓహో చందమామ(2)
నేటి పోటీల గడుసరి వాడు
మాట పాటించు మగసిరి వాడు
వాడు నీకన్న సిరిగల వాడు
విందు భోంచేయ వస్తాడు నేడు
చందమామ ఓహో చందమామ(2)
అందచందాల సొగసరి వాడు
విందు భోంచేయ వస్తాడు నేడు
చందమామ ఓహో చందమామ.....
https://www.youtube.com/watch?v=d23NCHutdTA
Donga Ramudu - Telugu Songs - Andachandala - ANR - Savithri
Watch ANR Savitri's Donga Ramudu Telugu Old Movie Song With HD Quality Music - Pendyala Nageswara Ra...
--((**))--
నీ చెలిమి నేడె కోరితిని.. ఈ క్షణమే ఆశ వీడితిని.. నీ చెలిమి...
చిత్రం : ఆరాధన (1962)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : నార్ల చిరంజీవి
నేపధ్య గానం : సుశీల
పల్లవి :
నీ చెలిమి నేడే కోరితినీ.. ఈ క్షణమే ఆశ వీడితినీనీ చెలిమి...
పూవు వలె ప్రేమ దాచితినీ పూజకు నే నోచనై తిని
నీ చెలిమి నేడె కోరితిని.. ఈ క్షణమే ఆశ వీడితిని.. నీ చెలిమి
చరణం 1 :
మనసు తెలిసిన మన్నింతువని తీయని వూహల తేలితి నేనే
మనసు తెలిసిన మన్నింతువని తీయని వూహల తేలితి నేనె
పరుల సొమ్మై పోయినావని.. నలిగె నా మనసె
నీ చెలిమి నేడె కోరితిని.. ఈ క్షణమే ఆశ వీడితిని.. నీ చెలిమి
చరణం 2 :
చెదరి పోయిన హృదయములోన.. పదిల పరచిన మమతలు నీకే
చెదరి పోయిన హృదయములోన.. పదిల పరచిన మమతలు నీకే
భారమైన దూరమైన.. బ్రతుకు నీ కొరకే
నీ చెలిమి నేడె కోరితిని.. ఈ క్షణమే ఆశ వీడితిని.. నీ చెలిమి
https://www.youtube.com/watch?v=b4DV85JFvkc
NEE CHELME NENE KORITINI EE KSHANAME ASHA VEDTHINI...CHTRAM:-AARADHANA.1962.mp4
నీ చెలిమి నేడె కోరితిని ఈ క్షణమే ఆశ వీడితిని....చిత్రం :- ఆరాధన 1962 పాట గురించి :-గాయకులూ:- ఫూలపాక ...
--((**))--
పోకురా పొరిగిండ్లఁ దేకురా వెన్నలు లోకు లేమందురు రాకుమార
నీకు రావలసిన శ్రికరాంగననతతి జోకుగాఁ గాచిరి రాకుమార
రాకురా మాట నీవాకురా సిరిమూట జేకూరురా తేట రాకుమార
గాకురా వెఱ్ఱిచికాకురా నీపోకు మాకురా మంచివో రాకుమార
అనుచుఁ గనుదోయి ముద్దాడి చనులుగుడుపఁ దల్లితొడమీఁద బవళించునల్లనయ్య
చిన్నివన్నెల మొలనూలు జెన్నువాఁడు, కేశవుఁడు వానిఁ దేఁగదే కీరవాణి
కీరవాణి శతకము - గంగాధర కవి
--((**))--
సరదాగా తీసుకోవాలి, మరి!!
"ప్రభోదయం"
నిజాయితీ పరుడు!!
ఇద్దరూ కలిసి బార్ కి వెళ్లి తాగి...
బయటికి వచ్చిన తరువాత...
"ఒరేయ్! నా వద్ద........
మందు వాసన వస్తోందా!!" అని అడుగుతాడు, రెండొవాడిని!! !!
--((**))--
కాలమే కమ్మగా సాగే గాలి పాటా...ఎద సరాగమైనా స్వరాలలోన మోగే పాటా...
చిత్రం : డ్యుయెట్ (1994)
సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు
కాలమే కమ్మగా సాగే గాలి పాటా...
ఎద సరాగమైనా స్వరాలలోన మోగే పాటా...
ఎక్కడా రాగం వుందో..
ఎక్కడ ఎక్కడ తాళం వుందో
అక్కడ మా హృదయంలోనా మోగే పాటా
మోగే పాటా మోగే పాటా అహ
తేటగీతీ తెమ్మెరలాగా సాగే పాటా...
మోగే పాటా మోగే పాటా ఇక
తెలుగే జిలుగై కమ్మగా యదను రేగే పాటా...
కాలమే కమ్మగా సాగే గాలి పాటా...
ఎద సరాగమైనా స్వరాలలోన మోగే పాటా...
ఎక్కడా రాగం వుందో..
ఎక్కడ ఎక్కడ తాళం వుందో
అక్కడ మా హృదయంలోనా మోగే పాటా
మోగే పాటా మోగే పాటా అహ
తేటగీతీ తెమ్మెరలాగా సాగే పాటా...
మోగే పాటా మోగే పాటా ఇక
తెలుగే జిలుగై కమ్మగా యదను రేగే పాటా...
ఎద పాడిన పాటా సిరి మల్లెల పాటా
ఇది మోజుల్లో వూహలు పాడిన పాటా
కాలేజీ పిల్లలు పాడే కన్నియ పాటా
కలలన్నీ నిజమైపోయే కమ్మనిపాటా
ఇది తేనెల పాటా విరి వానల పాటా
హరి విల్లుల్లో మనసే వూగే పాటా
తల్లి పాలల్లే రక్తంలో ఒదిగే పాటా
తెలుగింటి వెలుగై సాగే తియ్యని పాటా...
మోగే పాటా మోగే పాటా అహ
తేటగీతీ తెమ్మెరలాగా సాగే పాటా...
మోగే పాటా మోగే పాటా ఇక
తెలుగే జిలుగై కమ్మగా యదను రేగే పాటా...
ఇక కాలం మొత్తం ఒక కవితై సాగే
కలలే రాగాలై సాగే లాహిరిలోనా
మా పల్లవులే పల్లకిగా పాటే సాగే
తలపుల వెల్లువలోనా నా మనసూగే
ఈ భూమే మనది విరి బాటే మనది
ఇక ఈతలపే హృదయం అంచులు దాటే
ఆకాశాలు దాటి ఆవేశాలే పొంగేనంటా
విజయాలే మనతో నేడు వచ్చేనంటా
మోగే పాటా మోగే పాటా అహ
తేటగీతీ తెమ్మెరలాగా సాగే పాటా...
మోగే పాటా మోగే పాటా ఇక
తెలుగే జిలుగై కమ్మగా యదను రేగే పాటా...
కాలమే కమ్మగా సాగే గాలి పాటా...
ఎద సరాగమైనా స్వరాలలోన మోగే పాటా...
ఎక్కడా రాగం వుందో..
ఎక్కడ ఎక్కడ తాళం వుందో
అక్కడ మా హృదయంలోనా మోగే పాటా
మోగే పాటా మోగే పాటా అహ
తేటగీతీ తెమ్మెరలాగా సాగే పాటా...
మోగే పాటా మోగే పాటా ఇక
తెలుగే జిలుగై కమ్మగా యదను రేగే పాటా...
https://www.youtube.com/watch?v=6HydCFXpE98
--((**))--
సరదాగా తీసుకోవాలి, మరి!!
"మే-నక్క" తన ఫొటొ పెట్టింది ఎఫ్బి లో ...
హాయ్! ఫ్రెండ్స్....
మా డాడీ ఆపిల్ ఫోన్ కొనిచ్చారు...
దాంతో తీసిన ఫొటొ ఇది!!.....ఎలా వున్నాను???" అని అడిగింది!!
....
"20 రూ.లు పెట్టి ఒక అద్దం కూడా కొనుక్కో వచ్చుగా...
ఇలా మమ్మల్ని భయ పెట్టె బదులు!!" అని జవాబిచ్చాడు "బ్రహ్మం"
--((**))--
ప్రత్యూషమే ప్రపంచ శాంతికి మూలమై
- ప్రశాంతమే ప్రపంచ కుటుంబానికి మూలమై
ప్రణయమే ప్రపంచ మేధాసంపత్తికి ఆధారమై
- ప్రసూనామీ ప్రపంచ జీవితానికి ఆధారమై
ప్రణవ నాదమే ప్రపంచ ఆరోగ్య కారణమై
ప్రబంధమే జగతి జీవిత మార్గానికి మూలమై
ప్రమోదమే ప్రపంచ నిత్యకల్యాణం కారణమై
ప్రహ్లాదమే ప్రపంచ సత్య ధర్మ న్యాయాలయమై
ప్రమదావనం, బృదావనం, నందనవనం
నిర్మల వనం, మౌనవనం, సంతోష వనం
ప్రపంచ శాంతికి మూలం
ఇది వేణు గోపాల ప్రేమ సుమా
--((**))--
ప్రత్యూషమై
ప్రశాంతమై
ప్రసూనమై
ప్రణయమై
ప్రణవమై
ప్రబంధమై
ప్రమోదమై
ప్రహ్లాదమై
ప్రమదావనమై
ప్రళయమై
ప్రచండమై
ప్రభంజనమై
ప్రక్షాళనమై
ప్రఖ్యాతమై
ప్రజాహితమై
అప్రతిహతమై.....
మంత్రి మహిషం 1
వాంఛేశ్వర మంత్రి తన రచన ప్రారంభాన్ని కావ్య సాంప్రదాయ ప్రకారం, ఆశీర్వాదంతో ేస్తున్నాడు.
స్వస్తస్య్తు ప్రథమం సమస్త జగతే
శస్తా గుణస్తోమత
స్సంతో యే నివసంతి సంతు మఖిన
స్తే మీ శివానుగ్రహాత్
ధర్మిష్ఠేపధి సంచర న్వ్తవనిపా
ధర్మోపదేశాదృతా
స్తేషాం యే భువి మంత్రిణ స్సుమనస
స్తే సంతు దీర్ఘాయుషః
మొట్టమొదట, పరమశివుడి దయవల్ల మొత్తం ప్రపంచానికి మేలు జరగాలి. దయ, ఓర్పు, అసూయారహితం, పరిశుద్ధత, శ్రమలేమి, మంగళం, కార్పణ్యరాహిత్యం, ఆశలేమి వంటి గుణాలున్న మంచివాళ్ళకు సుఖం కలగాలి. పాలకులు ధర్మబద్ధంగా నడవాలి. వాళ్ళదగ్గిర పనిచేసే మంత్రులు మంచిమనస్సుతో పాలకులకు ధర్మం బోధించగలిగి మసలాలి. అటువంటివారు ఆయుర్దాయం కలిగి సుఖంగా జీవించాలి. తను మంత్రిగా కొలువు సాగిస్తున్నది, భోసలరాజవంశం వారికి. తరతరాల పాటు వాళ్ళకు మేలు జరగాలని కూడా తను అవమానపడినప్పటికీ కూడా కవి కోరుకుంటున్నాడు.
యే జాతా విమలేత్ర భోసలకులే
సూర్యేందు వంశోపమే
రాజానశ్చిర జీవిన శ్చ సుఖిన
స్తే సంతు సంతానినః
యే తద్వంశ పరంపరాక్రమవశా
త్సభ్యా స్సమాభ్యాగతా
స్తే సంతు ప్రథమాన మాన విభవా
రాజ్యాం కటాక్షోర్మిభిః
సూర్య, చంద్రవంశాలతో సమానంగా , మచ్చలేని విధంగా భోసల రాజవంశంలో పుట్టిన వాళ్ళందరూ, దేవుడి దయవల్ల చిరంజీవులు, సుఖసంపన్నులు, సంతానవంతులు కావాలి. అంతే కాదు. ఈ రాజవంశం వాళ్ళకు వంశపారంపర్యంగా మంత్రిపదవులు నిర్వహించేవారికి కూడా, శుభాలు జరగాలి. వాళ్ళు తమపాలకులకు అనుగ్రహ పాత్రులై గౌరవాలు, వైభవాలు పొందుతూ అభివృద్ధి చెందాలి. పాలకుల కడగంటిచూపుల తరగలతో మంత్రులు సుఖవంతులు కావాలని వాంఛేశ్వర మంత్రి వాంఛ.
జ్ఞానోదయం -1
శా : సామాణ్యా దయ ఓర్పు జీవిత ప్రపంచా నంద సంభావ్యమే
కామ్యార్ధా పరిశుద్ధ మంగళ కరం కార్పణ్య రాహిత్యమే
గమ్యాగమ్య అసూయ ఆశ రహితం ధర్మార్ధ సాహిత్యమే
నిమ్నానందపరం సుమంగళి వరం దివ్యత్వ సంగ్రామమే
సామాన్యుల్లో ప్రతిఒక్కరికి దయా ఓర్పు ఉంటే ప్రపంచమ్ మొత్తం ఆనందంలో ఉంచవచ్చు, కామం, అర్ధం, పరిశుద్ధంగా ఉంచగలిగితే నిత్యం శుభకరం ప్రకృతి పరంగా ఇది సహజం. ముందు వెనుక ఆలోచించి పోయే ప్రయాణంలో అసూయ ఆశ లేకుండా ఉంటే ధర్మ మార్గంలో నడిచినట్టే,
క్షణికానందం తో శ్రీమతి సహకారంతో చీకటి వెలుగుల యుద్ధం సహజం.
--((**))--
No comments:
Post a Comment