ఓం శ్రీరామ్ - శ్రీ మాత్రేనమ: - శ్రీ కృష్ణాయనమ:
ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం
తేది : 21, జూలై 2018
సంవత్సరం : విళంబినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : ఆషాఢమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
వారము : శనివారం
పక్షం : శుక్లపక్షం
తిథి : నవమి
(నిన్న మద్యాహ్నం 1 గం॥ 24 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 48 ని॥ వరకు)
నక్షత్రం : స్వాతి
(నిన్న ఉదయం 8 గం॥ 12 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 10 ని॥ వరకు)
యోగము : సాధ్యము
కరణం : కౌలవ
వర్జ్యం :
(ఈరోజు సాయంత్రం 3 గం॥ 9 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 51 ని॥ వరకు)
అమ్రుతఘడియలు :
(ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 0 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 39 ని॥ వరకు)
దుర్ముహూర్తం :
(ఉదయం 7 గం॥ 35 ని॥ నుంచి ఉదయం 8 గం॥ 27 ని॥ వరకు)
రాహుకాలం :
(ఉదయం 9 గం॥ 6 ని॥ నుంచి ఉదయం 10 గం॥ 43 ని॥ వరకు)
గుళికకాలం :
(తెల్లవారుజాము 5 గం॥ 51 ని॥ నుంచి ఉదయం 7 గం॥ 28 ని॥ వరకు)
యమగండం :
(మద్యాహ్నం 1 గం॥ 59 ని॥ నుంచి సాయంత్రం 3 గం॥ 36 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 51 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 53 ని॥ లకు
సూర్యరాశి : కర్కాటకము
చంద్రరాశి : తుల
. కవి కంట కన్నీరు
. .... ..... ........
.
కన్నీటి జ్వాల హృదయ తాపన్నీ తగ్గించ లేక
- కవి హృదయంతో మౌనరాగాన్ని కదిలించి లేక
రవి వెల్లువకు కన్ను కానరాక కలత చెంద లేక
- తీరని వ్యధను చూపలేక, మనసుతో చెప్పలేక
నమ్మిన నీతులు నడకగా ముందుకు సాగలేక
- కమ్మిన చీకట్లు ఉదయ కలలుగా కరిగి పోలేక
తరములు మారిన శోకించు బతుకుకు దారిలేక
- స్వార్ధముతో తనవాదనే గొప్పదని ఒప్పుకో లేక
మనిషి నిరంతరం చావు బతుకులమధ్య
సుఖ దు:ఖాల మధ్య, చీకటి వెలుగుల మధ్య
యద తాప మనలేక కన లేక అనలేక ఒకటే లేఖ
ఇది వేణు గోపాల ప్రేమ సుమా
--((**))--
నీతి శాస్త్రము - పండిత పరిష్కృతము
శ్లో === సర్వం పరవశం దుఃఖం సర్వ మాత్మవశం సుఖమ్
ఏతద్విద్యా త్సమానేన లక్షణం సుఖ దుఃఖ యోహ్
భావము === ఇతరుల వశ మైన దంతయు దుఃఖమే, మనకు స్వాధీ నమై నదే సుఖము ఇదియే సుఖ దుఃఖ ముల సంక్షేప లక్షణము .
త్రిల్(కథ)
సీ॥కవి,మౌనమున యెన్ని । కన్నీటి ధారలో
తనలోని హృది జ్వాలఁ । కనగ లేక
రవిగాంచని వెతలఁ । కవిగాంచిన రొదలఁ
వ్రాయని వ్యధలను । మోయ లేక
నమ్మిన నీతులఁ । కుమ్మిన చీకట్లు
శోకించు బ్రతుకులఁ । చూడ లేక
తరములు మారిన । తనదను వాదన
విడలేని స్వార్థముఁ । వేగ లేక
ఆ॥యెద,పొరలను మీటు । పదముల సవ్వడి
నీతి వాత బెట్టి । నిలువ లేక
నర్సపురని వాస । నటరాజ ఘనమోక్ష
విశ్వ కర్మ రక్ష । వినుర దీక్ష
.
.
. పద్య రచన
. రాజేందర్ గణపురం గారికి ధన్యవాదాలు
--((**))--
మనసు వేదన మధనము మమతలు
చుట్టును తిరుగుట ఎవరి కొరకు
కవి భావమున యెన్ని కన్నీటి చుక్కలో
తన లోని ఆత్మను కనగ లేక
స్త్రీలలో ప్రేమను కురిపించె రచయత
సాగించు బతుకులు ప్రశ్న లేగ
నమ్మిన వారిని స్నేహము పొందక
కలలను కనుచున్న కవిహృదయము
ఏమని కధలు చెప్పేది వినుఁడెవరు
మదిన మాయను కమ్మిన అడుగ లేరు
భావ జగతిలో వినయము తెల్ప లేక
మూగ రాతలు తెల్పుట ఎవరికొరకు
--(())--

No comments:
Post a Comment