Monday, 17 May 2021

ప్రాంజలి ప్రభ పద్య నీడలు (1to125)




KRISHNA ART


 ప్రాంజలి ప్రభ పద్య నీడలు


రాత్రిలో కలలు  - నిద్రలొ భయాలు

మనిషి కోరికలు - విషయ వాంఛలతొ జ్ఞానదాత.......1


విరజాజి పువ్వు - పిల్లలలొ నవ్వు

మనిషిలో కొవ్వు - బతక నివ్వాలి జ్ఞానదాత.......2


వయసుకు కళ్ళెం - సొగసుకు గాలం

మనసుకు గొళ్ళెం - తినుటకు పళ్ళెం జ్ఞానదాత....3


పొంగే నీరే - మింగే పైరే

డబ్బా కారే - జీర్ణము చారే జ్ఞానదాత...4


మనిషిలో అహము - యవ్వ న దేహము

మనసుకు దాహము - జీవిత ధర్మం  జ్ఞానదాత ..5


ఆరాధించే  - ఆశను పెంచే

మోనముపంచే - సుఖము ను పెంచే జ్ఞానదాత....6


పొందిక లేదే - అర్హత లేదే

జవాబు కాదే -ప్రశ్న లు పొందే జ్ఞానదాత..7


స్వీకరించ వలె - ప్రేమ పంచ వలె

తప్పు తేల్చ వలె - ఒప్పు నమ్ముటే . జ్ఞానదాత...8


జీవులను చూడు - ప్రేమలను కూడు

ఆట లను ఆడు - కాలమే ఇదీ  జ్ఞానదాత...9


అవమాన మనకు - అభిమాన పలుకు

అనుకువతొ వణుకు - తొలకరి చినుకే జ్ఞానదాత......10


తల్లి మాటలే - తత్వ బోదలే

నీతి కథలే  - కదిలించే లే  జ్ఞానదాత ..11


సర్వ శక్తినీ  - నిత్య భక్తినీ    

ధర్మ యుక్తినీ - నీకు ముక్తియే జ్ఞానదాత ... 12   


కర్మ భూమినే - ధర్మ రక్షణే 

నిర్మలమ్మునే  - శర్మ శాంతియే జ్ఞానదాత .... 13 


నిర్వ హించియే - సర్వ  యుక్తియే  

కార్య రూపియే - ఆర్య వల్లనే జ్ఞానదాత ... .. 14   


జ్ఞాన భిక్షతో - జ్ఞాన నిష్ఠతో  

జ్ఞాన విద్య తో - జ్ఞాన లక్ష్యమే జ్ఞానదాత .... .. 15


శరణు శ్రీవాణీ - శరణు గీర్వాణి 

శరణు శార్వాణి -  వాగ్వాది కలే  జ్ఞానదాత... 16 

 

కరుణ నొసంగుము - వరములు వొసగుము 

మము కాపాడుము  - మము నొసంగుమా జ్ఞానదాత.....17 


కారుణ్య నిధియు - ఆరాధ్య విధియు 

సౌలభ్య మదియు - సంతృప్తి గనే  జ్ఞానదాత..... 18  


ధరణి సుజ్ఞాన - హృదయ విస్తరణ

నిత్యముస్మరణ - నిర్ణయమ్ము గా జ్ఞానదాత...  .. 19 


విను కమలనేత్రి - సమరాణ దాత్రి 

వినయవరగాత్రి - త్రినేత్రుణ కళే జ్ఞానదాత...  .. 20


అణువణువు లోను  - చిరునగవు లోను 

మనుగడల లోను - తనువు తపించే జ్ఞాన దాత... 21   


అవమాన మేను - అవకాశ మేను  

ఆదర్శ మేను  - ఆత్మీయ తతో జ్ఞాన దాత ... .. 22  


అనుకరణ లోను - ఆదరణ లోను 

ఆరాట మేను - ఆదర్శమ్ముతో జ్ఞాన దాత .... .... 23 


నష్టపొయ్యేను  - ఇష్ట మయ్యేను

కష్టమొచ్చేను  - అష్టవిధా లే జ్ఞాన దాత .... .... 24     


సర్వ సృష్టియే  - సర్వ శాంతియే 

సర్వ మాయ యే  -  సర్వమ్ము కదా జ్ఞాన దాత .... .... 25 


కళ్ళలో చేరు - ముక్కులో మారు 

నోటిలో వూరు - మనలొ రోగమై జ్ఞాన దాత ... 26  


లోపలి చేరియు - మరిమరి మారియు

కొంపలు కూల్చియు - భయమును పెంచే జ్ఞాన దాత ... 27    


ముక్కుకు గాలులు - మూతి కి గుడ్డలు

చేతికి తొడుగులు - రోగ మాపుటే జ్ఞాన దాత ... 28


కరుణ చూపనిది - కఠిన పరీక్ష ది

సూక్ష్మ జీవులది - ఆపు సులభమే జ్ఞాన దాత ... 29


ఊరికే అనకు -  అతిగా పలుకకు

చేతులు తిప్పకు - కళ్ళు తిప్పకే   జ్ఞాన దాత ... 30


పనులే చేయకు - చేసినా మటుకు

జాగ్రత్త కిటుకు - చేరదు రోగం జ్ఞాన దాత ... 31


ఇంట్లో వుండుట - దూరమే అనుట

జాగ్రత్త పడుట - ఆరోగ్యముగా జ్ఞాన దాత ... 32


జ్వరమొచ్చి యున్న - జలుబొచ్చి యున్న

దగ్గొచ్చి యున్న - మందు మందులే జ్ఞాన దాత ... 33


శ్వాస ఇబ్బంది - గాలి వళ్ళంది

గుండె నెప్పంది -నెప్పి కి మందే జ్ఞాన దాత ... 34


చికిత్స పొందుము - మందులు వాడుము

భయమును మరువుము - ప్రాణాపాయం  జ్ఞాన దాత ... 35


మధువు నేనిత్తు - మానసమ్మిత్తు

కళలే ఒకెత్తు - సెలవులే ఎత్తు   జ్ఞాన దాత ... 36


మధిర ఒక సోత్తు - వ్యధలతో మత్తు 

వనితతో చిత్తు - మగణినే మొత్తు జ్ఞాన దాత ... 37  


వనిత నేనుండ - వలపుతో నిండ

చెరువు నీరుండ - కలువల తొ నిండ జ్ఞాన దాత ... 38  


తగువు లేకుండ - సుఖముగా ఉండ  

సహనము ఏవుండ - సహజమే ఉండ  జ్ఞాన దాత ... 39

కష్ట పెడుతున్న - ఇష్ట పడుతున్న
నష్ట మౌతున్న  పదిల ప్రేమే జ్ఞాన దాత  .... ...... 40 

బీద తనమందు - బాధ పడుటందు
సాధు తనమందు పదిల ప్రేమే జ్ఞాన దాత ... .... 41

రేపు వెళ్ళొచ్చు - మాపు రావచ్చు
కైపు పోవచ్చు పదిల ప్రేమే జ్ఞాన దాత  ... ..... 42

సంపద వున్నా - ఆపద వున్నా
కోపము వున్నా పదిల ప్రేమే జ్ఞాన దాత ... .... 43

నమ్మకము ఉంచు - అమ్మకము పెంచు
అమ్మదయ ఉండి పదిల ప్రేమే జ్ఞాన దాత ... ..44

విశ్వాసం ఇది - సుస్వాగత మది
ఐశ్వర్యము అది పదిల ప్రేమే జ్ఞాన దాత ... ... 45

కన్న కడుపులో - విన్న పలుకులో
నాన్న కరుణలో పదిల ప్రేమే జ్ఞాన దాత  ... .. 46

అమ్మ మాటలో - తమ్ము డాటలో
తుమ్మ చెట్టులో పదిల ప్రేమే జ్ఞాన దాత  ... ... 47

బేల హృదయంలొ - వీలు తరుణంలొ
చేలు పవణంలొ పదిల ప్రేమే జ్ఞాన దాత  ... .. 48

నవ్వుల నటనలొ - రవ్వల వెలుగులొ
పువ్వుల బంతిలొ పదిల ప్రేమే జ్ఞాన దాత .. .. 49

జననంలోనే - మననంలోనే
వినటం లోనే పదిల ప్రేమే జ్ఞాన దాత ... .... 50

దేహమ్ము లోన - దాహమ్ము లోన
స్నేహమ్ము లోన పదిల ప్రేమే జ్ఞాన దాత ... 51


మగువ ఎదిరించె - తెగువ చూపించె 
మగడు నిదురించె - శ్యామ వేళలో జ్ణాన దాత .... .. 52

మగడు కేకలను  - మగువ  ఏకమును  
జగము నిదురించె - శ్యామ వేళలో జ్ణాన దాత   ... .. 53

ఖగము నిదురించె - మృగము నిదురించె 
జగము నిదురించె - శ్యామవేళలో జ్ణాన దాత ... .. 54

కప్పెను నల్లని - దుప్పటివలె నిశి 
చప్పున నోయుష - చల్లు కాంతిలో జ్ణాన దాత ... .. 55

ఒప్పెను వెల్లువ - చెప్పెను మక్కువ 
తప్పదు ఈ నిష  - చల్లు కాంతిలో జ్ణాన దాత ... .. 56

నిప్పుయు అనకుము - తప్పుయు అనకుము 
ఒప్పుగ ఒరవడి - చల్లు కాంతిలో జ్ణాన దాత  .. ... 57

తప్పక సూక్తము - నిప్పుడు కొనుమా 
మెప్పుల మనసున  - మేము మనఁగలో జ్ణాన దాత ..58 

నచ్చిన యుక్తియు - మెచ్చిన శక్తియు 
వచ్చిన మనసుతొ -  మేము మనఁగలో జ్ణాన దాత ... 59

అక్కలు అన్నను - తక్కువ చేయను 
మక్కువ చూపెద - మేము మనఁగలో జ్ణాన దాత ...  60

నిక్కము పల్కులు - చుక్కల చూపులు 
చెక్కర తీపియు - మేము మనఁగలో జ్ణాన దాత ... .. 61

కనులతో వచ్చె - చనువుతో తెచ్చె 
తనువునే పంచె - ధగధగలతో నే జ్ణాన దాత ... .. 62

అణకువ మెచ్చె - మనుగడ నచ్చె 
మనసును పంచె - ధగధగలతో నే జ్ణాన దాత ... ... 63

చినుకులు పడే - వణకువ వచ్చె
తొణకిస లాడె - ధగధగలతోనే జ్ణాన దాత ... ... 64

ఒక్కొక్కటి అని - ఇంక్కొక్కటి విని
కక్కు లా పలుకు భార్యా మణివే జ్ణాన దాత ... .. 65

ఆకాశ నీడ - రాకాసి లోయ
రకాల వేట - కలకల లాడులే జ్ణాన దాత ... .... 66

భూమాత భక్తి - గోమాత ముక్తి
శ్రీ మాత శక్తి ., కలకల లాడుటే జ్ణాన దాత ... .... 67

కురిసిన వర్షం - మెరిసిన శ్రీర్షం
జరిపిన హర్షం  కలకల లాడుటే జ్ణాన దాత... ... 68

తప్పదు భీతీ - ఒప్పదు నీతీ
చెప్పదు జాతీ చీకటిలోనే  జ్ఞాన దాత .. ..... ... 69

కది లే చెప్పకు - విధి లే ఒప్పకు
మెదిలే ముప్పుయు చీకటిలో నే జ్ఞాన దాత ... .. 70

స్ప్రుశించే జీవి - నశించే జీవి
ఆశించే జీవి చీకటిలోనే జ్ఞాన దాత ... ..... 71

మారెను లక్ష్యం - చేరెను సాక్ష్యం
కోరెను భిక్ష్యం చీకటిలోజ్ఞాన దాత  ... ..... 72

అందుకే నేను - పొందుకే నేను
మందుకే నేను చీకటిలోనే జ్ఞాన దాత  ... .... 73

ఏనాటిది అది - ఆనాటిది ఇది
మానానికి మది చీకటిలోనే జ్ఞాన దాత ... ..... 74

పరిష్కార మది - తిరస్కార మది
పురస్కార మది చీకటిలో నే జ్ఞాన దాత ... .... 75

తిరుగుడు దృశ్యం - పరుగుడు దృశ్యం
గొరుగుడు దృశ్యం చీకటిలో వె జ్ఞాన దాత ... ... 76

ముంజుల కోమలి - నంజుకు తినాలి
రంజుగ రసమలి చీకటిలోనే జ్ఞాన దాత ... .... 77

జుర్రుకొన సతియు - జర్రున నె పతియు
జుర్రు జుర్రు అనె చీకటిలో నే జ్ఞాన దాత ... .. 78

పెద్దల మాటలు - మద్దెల మువ్వలు
వద్దని చెప్పుట దేని కొరకు నే జ్ఞాన దాత  ... ... 79

పేదల మాటలు - వేదన ఆటలు
చేదని చెప్పుట దేనికొరకునే జ్ఞాన దాత  ... ... 80

పంచు కోవటం - పెంచు కోవటం
తుంచు కోవటం మాటలొద్దు లే జ్ఞాన దాత ... .. 81

బ్రతికి నన్నాళ్ళు - వెతిక నన్నాళ్ళు
చితికి నా గుర్తు లేదు నీకులే జ్ఞాన దాత  ... .... 82

అనుక్షణము ఇది - మరుక్షణము అది
ఒక క్షణము మది లేదు నీకులే జ్ఞాన దాత ... .. 83

అసంతృప్తి గా - సుసంపన్న గా
విశ్వాసమ్ముగ మదియ లేదులే జ్ఞాన దాత ... ... 84

కోపమున ఘనత - తాపమున వినత
పాపమున నడక ఎవరి కొరకులే జ్ఞాన దాత ...  85

పిల్లలతొ చెలిమి - స్త్రీ లతో చెలిమి
చెల్లెలతొ చెలిమి ఎవరికొరకు లే జ్ఞాన దాత ... .86

నేను అనేదియె - నేను వినేది యె
నేను కనేది యె ఎవరి కొరకులే జ్ఞాన దాత ... ... 87

మనమే అనేది - తనమే వినేది
రణము జరిగేది ఎవరి కొరకులే జ్ఞాన దాత ... .. 88

అదీ ఒక్కటై - ఇదీ ఒక్కటై
ఏది ఒక్కటై ఎవరి కొరకులే జ్ఞాన దాత ... .... 89

తొడగొట్టడమే -పడగొట్టడమే
విడగొట్టడమే ఎవరి కొరకు లే జ్ఞాన దాత ... ... 90

కుమ్ములాటలే - దుమ్ము వేటలే
దమ్ము మాటలే ఎవరి కొరకులే జ్ఞాన దాత ... 91

ఏమి జరిగిందో   ...  ఎలా జరిగిందో
తెలియాల్సిందో ... తెలియందేదో జ్ఞాన దాత...  92

ఆకలి వల్లనె   ... బియ్యము లేకనె
పిల్ల ప్రేమనె   ... ఏడ్పు వచ్చేనె జ్ఞాన దాత...  93

బతుకున వెలవెల   ... మనసున కలకల
బాధలు విలవిల   ... దిక్కు లేని కళ జ్ఞాన దాత...  94

పేదల ఇల్లే   .... బతుకున లొల్లే
ప్రశ్నల మల్లే  .... మమతల వల్లే జ్ఞాన దాత...  95

బతుకున నిందే  .... బతకాలుందే
పలకాలుందే   .... అవసర మందే జ్ఞాన దాత...  96

దరిలేని వయసు  ... మనలేని సొగసు
వెలలేని మనసు  .... బతుకు  తిరకాసు జ్ఞాన దాత...  97


తప్పును తెలిపితి - చెప్ప లేను మతి    
నిప్పుగ హోమం ఈ స్థితి - నీవె రక్ష - ఆదుకోవమ్మా ... .. 92
 
అమ్మవు నీవే -ఆత్మవు నీవే 
అమ్మలుగన్నఅమ్మవే - ఆదరివే - ఆది రక్తివే   ... .... 93

గన్న తల్లివీ - విన్న పల్కువీ 
మన్నను చూపు అమ్మవీ - ప్రేమ తెలివీ  - కన్నబతుకువీ  ... ... 94   
 
మాయ మర్మమే - మాయ మొహమే 
మాయ నీయని అమ్మవే - చిరునవ్వే - కష్టపు నవ్వే     ... .... 95
 
మనసు సుహాసం - మనోవాంచ్చను 
తనువంచేది అమ్మయే - మన సాయే - మనసున మాయే  ... ... 96 


వయసు వచ్చేను  -- మనసు ఇచ్చేను  
సొగసు పంచేను -బతుకు నేర్పేను జ్ఞాన దాత  ....97
 
మగువ వెంటాడె - ఆశలుగ నీడె
బతుకునకు తోడె  - సుఖమును పొందుకు జ్ఞానదాత ....98 
  
చరణ దాసిగా - వలపు నీడగా  
సుఖము పంచెగా మనసున మలుపే జ్ఞాన దాత  ...99

మగత నిదురలో  - తలపు కధలలో 
వయసు ఊహలో  - నిద్దరే లేదు జ్ఞానదాత  .... 100

101..నువ్వు నాకొరకు  --- నవ్వు నీకొరకు
చూపు మనకొరకు   -- పోదాం బతికి బతుకించుటకు 

102.. మదిలో కోరిక  -- లేదలె తీరిక
ఆగాలే ఇక  -- వద్దంటే నాలో  తికమక

103.వనమున చేరాం -- వలపుగ మారాం
ఆశల బేరం  -- అధరాలు తపన మోండి వైరం

104..నన్ను చూడు సిరి -- వదల లేను మరి
కోరుతున్న హరి  -- సిరిమల్లె పువ్వు మనసే గురి

105..నువు నాకిష్టం  -- నేను నీకిష్టం
బిడ్డల ఇష్టం  .. మౌనము సంతోషం  ఇష్టం
    
మనసు గాయమా  ... తెల్పు విషయమా 
ఊహలు నిజమా   .. చెప్ప లేకున్న జ్ఞానదాత  ....106

ధీర చరితలే  ... వీర వనితలే 
భారతీయలే  .. శూర బోధలై జ్ఞాన దాత....... 107 

వర్షపు జల్లులు  .. ఆటలొ పిల్లలు
ఇక కేరింతలు  .. జల్లుల సరదా జ్ఞాన దాత....108

ముత్యాల చినుకు .. ఆదుర్ద పలుకు
ఆనంద కిటుకు  .. సంతోష మయం జ్ఞాన దాత...109

నైతిక విలువలు  .. మారిన బతుకులు
వెతకాలి కళలు  ... బతుకున మలుపే జ్ఞాన దాత........110

నిందలు వేయకు  .. కాలము మార్పుకు
ప్రాణము తీయకు ... వర్షాభావం జ్ఞాన దాత..,,,,,111

దీప్తి వెలుగులే   -- కీర్తి పలుకులే 
శక్తి చూపులే       ... భక్తి మెరుపులై జ్ఞాన దాత ..... 112
 
ధాత్రి పుణ్యము   .. శాంతి సౌఖ్యము 
దివ్య తేజము   .. భవ్యచరితమే జ్ఞాన దాత ..... 113
 
వెలుగే పంచిన  ... చీకటి వచ్చిన 
ప్రేమే పండిన   .. సుఖములు కొరకే జ్ఞాన దాత  ,,,, 114

జనని పేరుగా   .. బతుకు నీడగా 
వెతుకు లాటగా  ... చుట్టపు చూపే జ్ఞాన దాత .....  115

ఘనత గాంచియే  .. మమత చూపియే  
బ్రాంతి మాపి యే   .. సేవల బతుకే  జ్ఞాన దాత ...... 116


చెట్టుపై పండు  ... కొండపై గుండు 
మనసులో మండు  ... తలపైన తుండు జ్ఞానదాత .. 117

మనసులో అమ్మ  ... మమతలో అమ్మ 
హృదయాన అమ్మ ... లేదులే చెమ్మ జ్ఞాన జ్ఞానదాత 118
 
అనురాగం తో .... ఆత్మీయతతో 
అనుబంధం తో .... ఆదర్శం తో జ్ఞానదాత ....... 119

చదువుల తల్లిగ ... మాటల మల్లిగ 
మానస వల్లిగ .... నిత్య జాబిల్లి జ్ఞానదాత ... .. 120
  
మదిలో  దేవత  .... వయసున బాధ్యత
ప్రకృతిగా మాత  ... ఓర్పే  అర్హత జ్ఞానదాత ..... 121

ప్రేమకు దీపము ... మౌనం రూపము  
ప్రతిభకు దివ్యము ... ప్రగతికి మార్గము జ్ఞానదాత ... 122

ఆకలి తీర్చును ... ప్రేమను చాటును 
ఆశలు తీర్చును ... ఆశయముతోను జ్ఞానదాత ... 123

సదా శ్రమించును ... సదా నవ్వులను   
సదా ఏడ్పులను -- సదా దీవెనను జ్ఞానదాత ... 124
  
బిడ్డల సేవలు ... బిడ్డల తిట్టులు 
బిడ్డల ఆశలు -- తీర్చే తల్లులు జ్ఞానదాత .... 125
    
మనసునే పంచు .....ఒళ్ళు కరిగించు
అందరికి  పంచు ... బతుకునందించు జ్ఞానదాత... 125 


చిలక ముక్కెఱుపు ... దొండ పండెఱుపు   
రక్తము ఎ ఎఱుపు   .. స్త్రీ  హృదయము ఎఱుపు ఈశ్వరా .... 5  

చుక్కాని బొమ్మ ... బంగారు దిమ్మ 
మగ్గుతో గుమ్మ ... సిరు మువ్వ రెమ్మ ఇదియు ఈశ్వరా .... 6 
  
వన్నెల చిన్నది  ... మన్నన ఉన్నది 
చిన్నగ  అన్నది .. వెన్నెల వెలుగులే ఈశ్వరా .... .... 7
 
సొగసు లో  పువ్వు .. మనసు తో నవ్వు 
వయసు లొ  కొవ్వు ... తవ్వినచొ జలమవ్వు ఈశ్వరా ... .. 8 
  
ముద్దుల నవ్వులు  ... నవ్వుల ముద్దులు 
ముద్దుల అరుపులు ... సర్డుకునె బతుకులు  ఈశ్వరా ... ... 9 
 
ఒకరి కొకరు యే  ... మరులు గొలుపు యే  
తరువు బతుకు యే ... శక్తి పంచు టయే ఈశ్వరా  ... .... 10   


No comments:

Post a Comment