Thursday, 20 May 2021

ప్రాంజలి ప్రభ లసోయములు


ఎందరికో ఋణ పడినాను

మంద బుద్ధి తోను

వందనాలను తెల్పు చున్నాను

సంధి చేయు చుండె

కధలను తెల్పుటలేదులే

వ్యధ తెలిపి తెలిపె

ప్రాంజలి ప్రభ సోయగములేలు   .... 70


విధి వైపరీత్యము వల్లనే

మది లొ మాయ చేరి

హృదయంలొ ఆశలు చిట్లెను

హృద్య మంత రగడ

తిధులన్ని కదిలే ను కధలుగా

చేదు అనుభవముయె

ప్రాంజలి ప్రభ సోయ గములేలు  71


కాల మాయకు చిక్కి బతికాను

కాల రచన నాంది

కాలాన్ని అనుసరించి బతికా

కాల మేఘ ముల్లె

కాలసర్ప మునుండి కదిలాను

కాల మాయ వల్ల

ప్రాంజలి ప్రభ సోయ గాలులే    72


ఎందరికో ఋణ పడినాను

మంద బుద్ధి తోను

వందనాలను తెల్పు చున్నాను

సంధి చేయు చుండె

కధలను తెల్పుటలేదులే

వ్యధ తెలిపి తెలిపె

ప్రాంజలి ప్రభ సోయగములేలు 73


ఇష్టము చెప్పుట ధర్మము .... ... తృష్ణ వదిలి పోవు 

నష్టము అగుటయు ఖర్మము  ... .... శిష్టముసరి లేక 

కష్టప డుట ఫలముకొరకు  .... ...క్లిష్ట మగుట వళ్ళ 

ప్రాంజలి ప్రభ సోయగములు ... .... 74


పొందిన సుఖములు వెతలకు .... అంది పుచ్చు చుండు 

చిందిన ఆశల జీవితమ్  .... ... పొందు కొరకు జూడ   

అందిన సౌఖ్యమానందము .... ... చెందు నష్ట మదియె 

ప్రాంజలి ప్రభ సోయగములు ... ...75


ఫలితము నెంచియు చేయకు  .... కలుషితమగు చుండు 

చిలిపి తనముతోను  చేయకు    ... .. చలిత మగుట కలుగు  

అలసియు తప్పులు చేయకు  .... కలల బతుకు అగును 

ప్రాంజలి ప్రభ సోయగములు ... .... 76


ధనము ఉన్నదారియు లేదు ... .... మనుట తప్ప లేదు 

ఋణము తీర్చుటే రోగము  ... ... అణువణువు వణికెను

దినమున రోగము వచ్చెనె ... ... మనము మరువ లేక  

ప్రాంజలి ప్రభ సోయగములు ... ... 77

 

ఇప్పు డేమి జరుగు చుండెనో  ..... ... చెప్ప లేక ఉన్న 

తప్పు చేసిన పాప ఫలములె  ... .... ఒప్పు కోక ఉన్న     

ముప్పుయే వచ్చెను తప్పదు   ... ...తప్పు చేసి యున్న 

ప్రాంజలి ప్రభ సోయగములు  ... ...78

 

వైద్య సేవలు పొందు చున్నాను  ... ... విద్య మార్పు తెచ్చు 

లక్షలు ఖర్చుపెట్టుచుఉన్న   ... ..... శిక్ష లనుభ వించి 

ఏది ఏమైనను జాగర్త  ... .... నాది అనుట వలదు 

ప్రాంజలి ప్రభ సోయగములు ... .... 79


ఏమేమి అనలేను ఏలిక   .... ... ఏమి తెలుపలేదు

ఏమన్న మనకోసమే కదా ... ... ఏలు కొనెటి తెలియ

ఎదలోన సుకుమారి ఉన్నావె  ... ఎరుక కలిగి ఉండె

ప్రాంజలి ప్రభ సోయగములు ... .....80


గగనమే ప్రియుడు గా పిలిచాను  ... మగువ మనసు ఋ

చెలిమి యే వెన్నెల పిలుపుగా .... ... కలువ పూల మాల

పరువమే మూగదై పదిలమై ... .... మరువ లేక ఉన్న

ప్రాంజలి ప్రభ సోయగములు ... ... 81


భావమే మేఘమై వర్షించె  ... కావు మమ్ము ఇపుడు

మోహమే మాయమై తలుపులు ... అహము లేని బతుకు

భోగమే యోగమై మనిషికి  ... భగభగసెగ లయ్యె

ప్రాంజలి ప్రభ సోయగములు....   82


95..... కలలను కన్నా నీ కొరకును   ...నిలువ లేక ఉన్న 

కళలను చూపాల నీ ఉన్న ... ... వేళ కుదుర లేదు 

వలపుల తలపులు మనిషిని ... ...నిలువ నీయు సఖీ

ప్రాంజలి ప్రభ సోయగములు ... ...83

 

కలయందు తిరుగుచు ఉంటివి .... నలక పడ్డ కనులు 

కలిమియు నీకొరకును ఉంచే  .... చెలిమి లేక కరిగె   

తలపులు మరవనీ కున్నవి    .... ఏల చెప్పఁ గలను 

ప్రాంజలి ప్రభ సోయగములు ... ..84


శిలలాగ మారియు ఉన్నాను .... కలలు లాగ ఉన్న 

అలలులా గట్టుకు చేరాను  .... అలక లాగ ఉన్న 

పలకమారియుఉన్న చూడవా ... చులక నైటీ నీకు  

ప్రాంజలి ప్రభ సోయగములు ....85


నియమాలు బందీగ ఉండవు .... నయము అగుట వలన

ప్రేమలు బందీలు కాలేవు .... ప్రేమ పిచ్చి వల్ల

ఛాందస భావము లేదులే ... ఆధరముగ ఉండు

ప్రాంజలి ప్రభ సోయగములు .... .... 86 


మానస సంచారి వగుటయే  ... .... మానవ క్షేమమ్ము  

మందస్మితల భావ వేదము  ... ... మందలోన చల్ల 

మంద భాగ్యుణ్ణి అనుటయేను  ... అంధ కార మగుట  

ప్రాంజలి ప్రభ సోయగములు ... ... 87


కెరటాల పరుగుల శబ్దము  .. .... వరల చూపు మాయ 

అరిటాకు చూడగా పెద్దది  .... .... గరిక కన్న మేలు  

కొబ్బరాకులు ఇంటి కప్పులే  ... ... అబ్బ అనుట తప్ప 

ప్రాంజలి ప్రభ సోయగములు ... .... 88

  

97 వయసు యే వచ్చెను బిడ్డకు  .... మనసు తోడు నీడ

సొగసుయే ఉండెను బిడ్డకు   .... సొగసు పిలుపు తోడు 

మనసుయే లేదాయె బిడ్డకు  .... మనసు అర్ధ మవదు    

బతకాలి సోయగ ముగఏల    .... ... 89


వెతుకులాటలో మగడు దొరకె  .... మెతుకు వంట రాదు 

బతుకన్న తెలియని అమ్మాయి  ... వెతుకు లాట తప్ప  

జీవితమ్ముఅనగా ఏమిటి   ... జీవ సౌఖ్య మేది

అర్ధాల బతుకుసోయగమేల  ... ... 90


వణుకుచు, తనువును చాచక   ... వనక సాగు చుండె    

బతుకులో పరమార్ధము ఇదేన  .... అతుకు బొంత మారె     

స్వేశ్చకు అర్దము తెలిసెను  ... స్వేశ్చ ఇచ్చి పుచ్చె

 అరిటాకుబతుకుల సోయగం ........ 91


98... చెప్పులు లేకయు నడిచెను....  తప్పు లేని బతుకు 

బరువులు పెరిగెను బతుకులో  .... కరువు లేని మనిషి 

జారి పోనట్టి గుండెల లోన    ..... కోరి నట్టి సేవ  

జరుగుతున్నట్టి సోయగములు ......02

   

నెత్తురు కానరానట్టిది  ...... మత్తు రోగ మొచ్చె

దేశమంతా బతుకులవేట .... ఆశ లేని వేళ

ఆ వీధి లోనను శవములు  .... మావీ చిగురు రాలె 

అన్నము లేకసోయగములు       ... ....93  


పాలలో కల్తీల పురుగులు  .... కాల్ మాయ అనుచు 

దిక్కులేనట్టి వారి బతుకు    ... కక్క లేక ఉండె 

ముక్కుకుంటూమూలుగులుఉండె ... మక్కువన్న లేక   

తేడాతెలియనిసోయగములు .... ....94


 మనుషుల కుండును ప్రేమలు   ... మనసు పంచు చుండు

ధనము పై ఆశలు ఉండును   .... మనము అంటు మెదులు 

మనుజులందును మాయ చేరును  ... తనువు టప మిచ్చు 

ప్రాంజలి ప్రభ లసోయములు ... .... 95


అక్షర సత్యము తెలిసియు  .... కక్ష అనుట మరిచె   

శిక్షల భయము వళ్లమనము  ..... కక్ష అనుట లేదు 

శిక్షణ పొందిన మనుషులు   ... రక్ష చేయు చూడ

ప్రాంజలి ప్రభ లసోయములు     .... ... 96


విద్యవల్లను సుఖసంతసం   .... విద్య నేర్చు మిపుడు 

విద్యవల్లను బుద్ధి బలముయే  .... విద్య మనకు రక్ష 

విద్యవల్లనుసుఖ సంసారం   .... విద్య వినయ మిచ్చు 

ప్రాంజలి ప్రభ లసోయములు .... ... 97


వందనములు మాత పితలకు  .... అందు కొమ్ము పూజ 

అభినందనములు గురువులకు  ... అభినయ మతి ఇదియు   

అందరికి కృతజ్ఞత పలుకు  .... అందు కొనుము సేవ 

ప్రాంజలి ప్రభ లసోయములు .... 98

      

దండములు సత్య వాక్కుకు  ... అండ ఉండ మనియు

కండబలంచూపకెప్పుడు    .... తండ తోడనకుము 

బండరాయివలెను ఉండకు ... కండ చూపి బతుకు 

ప్రాంజలి ప్రభ లసోయములు ....99


తెలుగుభాష మన ప్రగతి పట్టు ..... వెలుగు చూపి నడువు  

పధ్యరాగము ఊపిరితొ పట్టు   .... విధ్య నేర్పి కదులు 

గద్య సాహిత్యము సిరిపట్టు   ... గద్య తీర్పు మెరుపు 

ప్రాంజలి ప్రభ లసోయములు   100


--((౦))--


No comments:

Post a Comment