Thursday 21 May 2020

108

.....
మనిషి ఆశకు బానిస మధురమేన
దొరికినవి పొంది ఇంకాస్త దోరగా ను
బాధ పడినను పట్టించ కోక యుండు
పెద్ద దురదృష్టమేనని ప్రేమ ఏది
.....
సతి సతి గలియంగ పుత్ర సంతతి గలిగెన్
కలియుగ సుఖభందమేను శాంతికి తిరిగెన్
వినిమయ సహవాసమేను నీతిల కరిగెనన్
నటన మాత్రమే అదియేను నిజము ఏనె ఈశ్వరా

సతి సతి గలియంగ పుత్ర సంతతి గలిగెన్
చిటపట చినుకంత చేరి సంద్రము కలియున్
కుత్రిమము అనుభందమేను పుట్టుక పెరిగెన్   
దేశ హితము కోరియు రాజ్య చెలిమి ఈశ్వరా
.....
బద్దక అబద్దాలతొ జీవి బడయు చుండు
మాన అభిమాన మంతయూ మాయ మెండు
నీతిలో నిజాయితి ఉన్న నిక్కు మెండు
శత్రువులు మెండు జయముకు శాప మిచ్చు  
.....
రాజ కీయ ప్రచారము రాజి పడును
ధనము చుట్టు కాంక్షల తో ను దరియు జేరు
వావి వరుసలు రాజీకి వాదనగుటె
కాలమును బట్టి నడిచేటి రాజ్య మేలు
.....
నాటకాలనేవి మనసు నమ్మ పలుకు
మకిలి మాటలలో అర్ధ మవుట కులుకు
విప్ర జాతి కోరిన రద్దు విజయ మేల
నాటక మణిచింతిమణి నిజము తెల్పు
......
వీరు డెవరైన నిజమైన ప్రేమ పంచు
ధ్యాస ఒక్కటి సన్యాసి దారి నెంచు
బాధ్యతలు వున్న ధ్యానము బంధ మెంచు
నిన్ను నిన్ను గా నెంచియే నిజము పంచు

తనివి తీరదు నీ రూపు తపన పెంచె
నాది అనిపించు నీస్పర్శ నటన పెంచె
అర్ధమేకాని మనబంధ మంత పెంచె
నన్ను వీడని జ్ణాపకం నన్ను పెంచె
.......
మంగి వన్నెల ముద్దుగా మనసు పంచు
రెవిక కదలికలన్నియు రెపరెపలు గ
పవిట జార్చియు ఎగదోసి పకపకలుగ
పడుచు పిల్ల అందము ఎంత పట్టు అనకు
.......
జనులు సరిహద్దు వద్దనూ జాడ్య భాష
మురికి వాడల్లో బ్రతుకుల మూర్చ భాష
పగటి వేళ నగరము లో ప్రతిభ భాష
వార్త మానప్రకృతి లోన వాడు భాష
......
ఎండిపోయిన పొలములో ఏడ్పు భాష
మాడి పోయిన మనసులో మనిషి భాష
మధ్య మత్తులో వాగేటి మాయ భాష
ఆడ దానికి లొంగియే ఆట భాష
.....
ఏమి టదిఏమి ఆకాశ ఎల్లలుగను
అద్భుతముగా ను కాంతి యు అంబరమ్ము
గిరులు వెల్లువై కిరణాల గుండ్రముగను
చిత్ర జ్యోతి మాలిక శోభ చిత్త మందు
......
 పైరు పచ్చా పచ్చనిదిగా పైకి వెలుగు
నవ్వుల పసిపాపతొ ఇంట నటన వెలుగు
రైతు పరవశం కంకులే రవ్వ వెలుగు
కెవ్వు మని అర్చినా ఫలం కెవ్వు వెలుగు
....
రామచిలుక ప్రేమ మనసు రాత్రి పగలు ఈశ్వరా
హాయి చిరు నవ్వు గలిగేను హాయి వెలుగు ఈశ్వరా
సమయ మనసు ఆలోచనా స్పర్శ పెంచె ఈశ్వరా
స్ఫూర్తి గా భగవంతుని సేవ చేసె ఈశ్వరా
.....
 తాపముయె తీర్చు సమయము తపన వెలుగు
ళిపియె వ్రాసెబ్రహ్మ మనకు లీల వెలుగు
బొట్టు గాజులు కాటుక బేల వెలుగు
ట్టుటులె చెంప చెంప లముద్దు తూర్పు వెలుగు
......
దేహ తృప్తి ని ఇచ్చినా దేవతనవు
మనసు లేదని అనుటయే మగని నిగ్గు
కుత్రిమ ప్రేమ ఎందుకు కుల్కు లందు
నీకు నైవేద్య మయినను నీకు తోడు
.....
నటన ఏలేటి  పురుషుడు నంద మూరి
నటన నయనాలు తిప్పుతూ నాట్య ప్రతిభ
మర్చి పోలేదు అభిమాన మానసమ్ము
కలియుగానకృష్ణుడుగాను కళలు చూపె
......
నాటక నవల జీవితం నన్ను మార్చు
నవల పఠనము సుఖదుఃఖ నయన తార
కదిలె కాగితం అనుభవం కళ్ళు తీర్పు
కొత్త మలుపు లు కష్టాలు కోలు కొనుట
.....
నోరు లేని జీవి నమ్మకం కల్పించు
కళ్ళు తెరవని పసి కూన విరుపు
ముక్కు పచ్చ లారె మునివర్య దీవెన
వయసుడిగిన వారు వచ్చుచూ మెరుపులు
.....
అద్భుతముగా ను ఉండుటే ఆశ ప్రేమ
జీవితమనేది కళలతో జీవి ప్రేమ
తపనతోను సంకల్ప మే తోడు ప్రేమ
ఆత్మ విశ్వాస ము పరీక్ష ఆట ప్రేమ
.....
పల్లె తల్లి అందమ్ముగా పుడమి తృప్తి
వరి మల్ల చందమ్ముగా వెలయు తృప్తి
స్వచ్ఛమైనట్టి చిరునవ్వె సరయు తృప్తి
పల్లెటూరిలో అరవింద ప్రగతి తృప్తి .
.......
పచ్చ కోకను చుట్టియే పుడమి తృప్తి  
పుత్తడి మెరుపు అంచుతో పురము తృప్తి
పృథ్వి మాత మెరిసిపోయె ప్రతిభ తృప్తి  
నిత్యమూ వసంతుడు కోరు  నిజము తృప్తి
......
కల్మషం లేని హృదయంతొ  కామ్య తృప్తి
దారి పొడుగునా ధాన్యము ధనము తృప్తి
ఇంటి ఇల్లాలు శృంగార ఇష్ట తుప్తి
చెరువు లోజలకాలాట చలన తృప్తి ..
........
దృశ్య కమనీయ రమణీయ దండు తృప్తి  
కావ్య పఠనమై ఆనంద కరుణ తృప్తి  
మనసు పరవశించి మహిమ మేను తృప్తి  
పాట ఆటలతో తేలు పడచు తృప్తి
.....
కల్సి బ్రతుకుట అనునది కాపురమ్ము ఈశ్వరా
దృశ్య సంఘటనలు హాయి తలపు తెలుపు ఈశ్వరా
స్థాయి ఏదైన ఎదుగు టే సహజ ప్రేమ ఈశ్వరా
తృప్తి లోన అర్ధముయేను తెల్వ లేను ఈశ్వరా    
....
కుంచె తో చిత్రకారుడి కులుకు తృప్తి  
ప్రకృతి నీడలో చిత్రాలు పలుకు తృప్తి
సుందర దరహాసము చూపు సుమతి తృప్తి  
నేత్ర ములు కలయిక తృప్తి నిత్య తృప్తి
.....
పైరు పసిపాపలా నవ్వె ప్రగతి తృప్తి
తండ్రి పరవశం చెందేను తనయ తృప్తి
తల్లి మునివేళ్ళతో తాకి తనయ తృప్తి
బిడ్డల ను చూసి మురిసేటి బిడియ తృప్తి
......
నాట్లు ఏపుగా పెరిగితే నాట్య తృప్తి
పంట కన్నీళ్లతో నుగా పెంచె తృప్తి
పరువు ఎరువుగా వాడియు పేరు తృప్తి
చెమట తో తడి కృషితోను చేను తృప్తి
.....
నిత్య సత్యమే జయము కు నీడ కాదుు
నిత్య ఫథ్యము ఆరోగ్య నీడ కాదు
దైవ నిర్ణయం సత్యమే ధరణి యందు
దైవమంటూ పథ్యము చేస్తె ధనము రాదు  
......
తృప్తిలోనేఉంది సహజ తీపి చేదు ఈశ్వరా
సుందరస్వప్న ములు చూపు శుక్ర నీటి ఈశ్వరా
తల్లి తండ్రులు బిడ్డలు తడిసె తృప్తి ఈశ్వరా
నిత్యా కృషితోను అన్నము నీడ తృప్తి ఈశ్వరా
.....
కళలు బొంతలా నలిగేను కాన రాక
ఆవిరిని పీల్చె దుప్పటి కప్పు కొనియు
నిద్ర సుఖముగాను పరుపు నిజము ఏను
పరుపు దిండు యు పాన్పుపై పడకకు కళ   
......
ధనము చుట్టుతిరిగె వార్త ధరణి యందు
అర్ధము యె లేని సంఘము మాటలందు
వ్యర్ధ సంభాషణలతోను విజయ మందు
జనుల ఇష్టము గమనించి జేయు వార్త
......
నేడు నాడును నాడును నేడు మనకు
రాడు అనటయూ వచ్ఛేను రిపుడు మనకు
వోడి గెలుచుటే జనలలో ఓటమగుటె
జూప జెప్పంగ జెప్పంగ జూప గలిగె
......
అలలు ఆగవూ స్నానము అలలు బట్టి
నిత్య జీవితంలో ప్రశ్న నిన్ను బట్టి
బ్రతుకు సుడిగుండ మనకుమా ప్రేమ బట్టి
దైవ పూజయే నిలకడ దైవ బట్టి
.....
తనువు పుండగా స్వర్గమై తీపి పంచె  
తానొక పడక తృప్తిగా తాప ముంచె  
మనసు పిండగా మారినా మేను పంచె
జీవి గా కష్ట సుఖములై చేదు ఉంచె  
......
తాను గ ఎడారి మారినా తనువు పంచు
తనువుగ  తడారి నీయక తృప్తి పరచు
బ్రతుకున బికారి గ గాక బిడియ పరచు
మాటలతొ కన్నె నేననే మాయ పడచు  
.......
నిత్య రాబందు బంధుత్వ నీడ బ్రతుకె ఈశ్వరా
కవిత వ్రాసె జీవనముగా కధలు వ్రాసె ఈశ్వరా
సతత హరితారణ్యాలు సుస్వాగతం పలుకులె ఈశ్వరా
ఆశ నిరాశ గా మారి తమ్మెద ప్రాణాలు సంకటం ్్
......
పండి రాలు కాయ ఈశ్వరాజ్ణ యగుటే
పుట్టి గిట్టు ఆట ఈశ్వ రాజ్ణ లయలే
మంచి చెడులె నటన  ఈశ్వరాజ్ణ కళలులే
ఏమి చెప్ప వచ్చు నీశ్వరాజ్ణ మనసులో
.....
విజయ మే మీకు ఊపిరి వినయ మందు
జనుల నాడి పట్టె కవిత జయము నందు
మనసు కాలాన్ని గమనించె మేలు మందు
ప్రకృతి ప్రేరణ గుణముతో ప్రతిభ యందు
.....
కనుము పశువు ల పండగె కనుల ముందు
రక్త పానకం వడపప్పు రకమె విందు
మత్తు పూనకం మనుసులో మాయ విందు
ముక్క లేకుంటే ముద్ద దిగుటయె కద్దు
......
మేషము అరుపు దీన మై మేలు అనక
కనుము కన్నీటితో పిల్పు కలల మునక
కుత్తుక యె కానుక యగుటే కులము ఇచ్ఛ
హత్తు కొని ఏడ్పె హృదయము హాయి గొలుపు
.....
అక్షరములు నేర్చి కవిగా అరుగు రచనె
శ్రద్ధ తోవ్యాకరణమేను శోభు గోనె
చదువు చక్కని పుస్తకం చురుకుగా నె
సృష్టి యేఘనం గావుండె సుఖము మెండు
....
చెప్పు మాటలు మంచి వగుటయె అరుదు
మార్గ దర్శకుడవుట యే మంచి మాట
దారి తప్పించు పలుకులే దప్పి కనకు
బాధనుకలిగించె పనులు భాగ్య మనకు
....
ప్రతిభ బీజమై తపనతో ప్రబల తోడు
ఎదగ దలచేను మోక్కగా యదలొ తోడు
పుడమి పురిటినెప్పులతోను పురుడు తోడు
పైకి యెదగాలి నిత్యమూ పైరు లాగ

....
తుమ్మెద మకరందముగ్రోల తుంటరి ది యె
పువ్వులో దూరె చీకటై పువ్వు ముడిచె
ఉదయ భానుడు రాగానె ఊరుకొనగ
వచ్చె గజరాజు పద్మాన్ని వేరు పరచె

....
సంబరమగుటే నిత్యమూ సత్య మగుట
కుశల ప్రశ్నలు వేసి యు కులుకు మలుపు
రాష్ట్ర విభజన విషయంలొ రాటు తేలె
త్రి గుణ లక్షణాలుగ నేత్రి త్రుభుజ తార
....
నీలాకాశం పందిరి లో దేవత దీవెనలె
తివాచీల తరువు లు సస్యశ్యామలమే లేలె
వింఝామరముగా గాలి వీణామృత మయ్యేలె
వింధ్య పర్వతం హిమసుగంధపన్నీరులేలె
.....
సరస హృదయమే జీవిత సాము జయము
నిత్య ము సమాజ హితము గా నీకు జయము
నిత్య మేలుకొలుపు సంగమం నీకు జయము
ఉదయ వెలుగు గా కవి కలం ఉండు జయము
....
ప్రకృతి సోయగాల మనసే  పరవశించు
ప్రగతిశీల కూటమి గాను ప్రభవ నెంచు
ప్రతిభ వలననే మనిషి యే ప్రతిమ గాంచు
ప్రణయ నాదమే ప్రధమమే ప్రశ్న వగచు
.....
అందె గత్తివైనను నేను ఆశ పడను
హృదయము న చేర లేవులే హాయి గొలుపు
నీవు హృదయేశ్వరిగను నిన్ను తలవ
రాణి వై వెలుగులు పంచె రత్న మాయె
.....
పీక పట్టుట తురుముట పీడ గానె
శోక మయముఖ మేలను శోకు గానె
ఆకలి యను వాని గుణము ఆట గానె
రోకలి తినుము అనగానె రోష మగనె
.....
తెలుగు సాహితీ వనముయే తీపి నిచ్చు
వెలుగు కిరణమై మనసు కు వెల్గు నిచ్చు
తలపు లన్నియూ తెలిపియు త్రోవ నిచ్చు
తలుపు తెరిచి యే కవులకు తోడు నీడ
.......
మసక చీకటిలో రాజి మనుగడ గనె
సుపరిపాలన అని చెప్పి సుఖము పలుకె
భూములతొ కొండ ఖనిజమై భూత దయయె
ఇసుక మింగేటి బ్రతుకులే ఇష్ట మగుటె
.....
మల్లెలతొ గంధమే ఇక మనసు చేర
విరిసిన అధరాలు పిలుపై వినతి మేర
తలపుల సుగంధమే ఇక తలుపు తెరచె
భాగ్య అనుబంధం మ్మేను భవ్వ మగుచు
.....
తనకు దక్కిన దానితో తృప్తి పరచు
వ్యక్తి గాసంతసమ్మేను వ్యక్త పరచు
నిజము మరచి ఆశ కలలే నిన్ను మార్చు
సంపదలొ సంతతియె సర్వ సహజ తృప్తి
....
ఓటు గర్వమే నిను కమ్మె ఓర్పు లేదు
జనల సొమ్ము విలాసమై జపము నీది
కడుపు కొట్టి కాటికి పంపె గుణము నీది
మీరు ఏనుగు లై జనం మీద దౌడు




ఎవరు ఏది అన్న విషయం యదను తాకు
గుండె గాజు లాంటిది గీత గుర్తు చేయ
బింబ ప్రతిబింబ మనునది బిక్కు బిక్కు
ఎప్పుడూ ఎవ రెవరైన ఏదొ చెప్పు
.....
మనసు యేబీరు వగుటయే మహిమ లాగ
బ్రతుకు లోన వేటేయగు బ్రతక లేక
వాలు కుర్చీలో పడకయే వాట మగుట
బెంచి పై పడక యె హాయిగా బడయు నిద్ర
.....
పాట మనసులో ఆహ్లాద పరచు చుండు
దృశ్య మాలిక కళ్ళలో దరువు వేయు
ఊహ లన్నియు రెక్కలై ఊరు దాటు
ఇంద్రియములు మధురమౌను ఈప్సి తమ్ము
.....
స్వప్న ములు నిద్ర రానీ క సరయుచుండు
మెరుపు ఆలోచనలు మారు మొహమెత్తి
వింతలు విశేషములు వుండు వివరముగును
తట్టి లేపును హృదయాన్ని తపన వల్ల
.....
రాతలు విధాత వ్రాసిన రాత మారు  
చెమట చుక్కలు జీవాలు చేరు వగును
అగ్ని సంద్రాన్ని తాకదు ఆవిరగును
అలజడులు అర్ధ మవ్వక ఆడు కొనును
.....
చంద్రనిగని కలువ విచ్చె చపల బుధ్ధి
మాటలు విని కవిత విచ్చె మనసు బుద్ధి
సూర్యుని గని కమల విచ్చె సూర్య బుధ్ధి
మమత లుగని మగువ వచ్చె మహిమ బుధ్ధి
......
అంబరం పుడమిని తాక వలెనని యును
చినుకులతొ రాయ బారము చేయు చుండు
ప్రేమను తెలియ పరుచుచూనె పగలు రాత్రి
పిడుగలుగఁ వచ్చి వేడెక్కి పిదప జారు
....
ఆకలి తొ పొట్ట అరుపులు ఆశ విలువ
ఒంటరి తనమే బంధమై ఓర్పు విలువ
జారి పొయ్యాక సమయము జూపు విలువ
చేతిలో ధనముయె లెక చెప్పు విలువ
....
నాయకుల వెంట పడుట యే నయన ఓర్పు
డేగ కాకిని ఎత్తుగా దౌడు నేర్పు
ప్రాణ వాయువు సరఫరా ప్రధమ తీర్పు
శక్తి యుక్తులే ప్రాణాలు సమయ కూర్పు
....
ప్రకృతి పని చేయు వివరాలు పదును పెట్టె
ప్రకృతి కి వశమై ఓడుటే పగ లు పెట్టె
ప్రకృతిని గెలవాలి ఓర్పు పట్టు పట్టె
ప్రకృతియే సాధకుని ప్రీతి పలుకు బుట్టె
....
ఆ:: తాప బుద్ధి తోను తాపత్రయము చూపె
ళలన చూపు ఊపు లాస్య మగుట
పగలు రేయి అనక పబ్బము గడుచును
త్రంతు అంత బ్రతుకు తంత్రము ధర్మము
.....
కడలి లోతును కనుగొన గలగ వచ్చు
అలల ఒరవడి అదునుగా ఆప వచ్చు
తొంగి చూడగలవు మరో తోడు వచ్చు
మగువ మనసు అర్ధము కాదు మమత నిచ్చు

.....
శుచి యెరిగినాక మనసు శుబ్ర ముండె
అదుపులోనే మనసు గాను ఆత్ర ముండె
మనసు కదిలించి విదిలించి  మాయ గుండె
మదన తాపమే జీవిలో మనసు గుండె ఈశ్వరా
.....
మానసిక మైన శక్తితో మాన ముండె
నైతిక విలువ యుక్తితో నటన గుండె
పార ధర్మం తొ రక్తి తో పాల గుండె
వ్యక్తి బాధ్యత తో బ్రత్కు వ్యాధి గుండె
....
ఆంజనేయుని కొలువు ము ఆది నుండి
ఆత్మ సాక్షిగా ప్రార్ధించు అంత మంచె
ధైర్య ము బలము పెర్గును ధరణి యందు
రామదూత ఆరాధించు రమ్య మగుటె
....
భక్తుల విజయం పరమాత్మ భాగ్య మగుటె
స్వాగతం సు స్వాగతము గా సభ్యు లగటె
స్వానుభవముతో ఉండిన సాధు వగుటె
కృష్ణ ప్రేమవిజయమగు కృపయె మనకు
.....
అక్షర సమరం ఆయుధం అగ్ని వెలుగు
పుస్తకము సాధన సమయం పుడమి వెలుగు
నిత్య విజ్ణాన లక్ష్యంతొ నిజము వెలుగు
మన మనసు యేను గమనమ్ము మర్మ మెలుగు
....
కాల మాయ మాకు కనేటి కళ్ళుయేను       
రక్త సిక్తమైనది రాజ్య రక్షా ఏను  
సర్ద కొను పోవు గుణముఏ సమయ వెలుగు
జీవ కారుణ్య బంధమే జాతి వెలుగు
....
ఆ:: తేట జలము చాల తీపి ఉండ దగును
ప్రాణమమ్ము రక్ష-గాజలములు    
మీట గలను వీణ  మేటి మాట వలన
మానసమ్ము రక్ష - గావలయును
.....
తేట తెలుగు మాట తేజ రిల్లు కనుక
హృదయమ్ము రక్ష - గావలయును
ఆట వలన తృప్తి దేహ మంత కదులు
రక్త మంత వేడి - గామెరియును      
.....
ప్రాణ తపన కొంత ప్రేమ యంత కదులు
ప్రేమ వళ్ళ జీవి - గాకదులును     
మాట పలుకు మంచి భావ సొంత  మగును  
సత్య మంత తెల్సు - కోకలిగెను
......
చలిగిలి తలపు స్పష్టత చెలి పిలుపు లు
మల్లెలు కురిసి చల్లనివె సొగసిరులు
మెల్లగానుండు కౌగిలి మగసిరిలెలు
ఓలహరి కనులు తెరిచి ఓర్పు కళలు
....
నీటిలో చేప బ్రతుకు టే నేస్త మైన
కప్ప గుంతలు సంబరం కలలు తీర్చె
కోడి కూతకు పందియే కోరు కోరు
అంటు వీధిన తిరిగెను ఆశ పెంట
......
నిత్య వృత్తి యే కడలిలో నియమ గమన
పకృతి సుడిగాలి వీచింది పుడమి గమన
గంగ పుత్రుల వేట యే గాలి గమన
కష్ట జీవి ప్రయాణము కడలి గమన
.....
సమయ సంతృప్తి నిత్యమూ సహన మయ్యె
వినయ పూర్వకంగా పల్కు విధిగి అయ్యె
గ్రుడ్డి వాని బత్కు పగలు గ్రుడ్డి అయ్యె
చిన్న దీపము మిణుగురు వెల్గు అయ్యె
....
గెలుపు కోరుతంత్రము ఆశ గొప్ప మాయె
గెలిచి జనులమేలు మదిలో గొప్ప మాయె
పలుకు జగదంబ తత్వము పాటమాయె
హృదయ తత్వమే మనిషిలో హృద్య మాయె
......
నీ మనసు నాది వయసులో వలపు లేలు
ప్రాణ రక్ష గాను ప్రతిభ యే చూపెను   
నీరు మంట వాయువు భూమి నిలయు మాయె
గగన మాయ కడుపు కోత మానవులకు
....
సీత చైతన్య గానము కృప కొరకుయె
స్త్రీ లు ఆనంద బాష్పాలు స్వీయమాయె
దర్శనతొఅంధత్వముపోవు దరయు మాయె
చూపులు నిలిపాము మనసు చూపు మాయ
 ....
లేని వానికి ధైర్యము లాశ్య మగుటె
ఉన్న వాడికి ధనముయే ఊపిరగుటె
ఆమె వుందన్న ధీమాయె ఆత్ర మగుటె
ఆమె లేదని ధీమాయే ఆశ యగుటె
....
భయము గాని భయమువల్ల దాయు మనసు
కులము గాని కులము వల్ల కుచె మనసు
కుచము ఆశతో ప్రేమతో కులుకు మనసు
కుముద వదనమే దెలిపియు కురియు మనసు
.....
జ్ఞానశక్తుల ప్రేమల మానసమ్ము
జ్ఞాన ఓరిమి కూరిమి భావనమ్ము  
జ్ఞాన పు వెలుగు కళలన్ని ప్రేరణమ్ము
జ్ఞాన చరితల మాన్యమై జీవితమ్ము   
....
ఉన్న లేని బ్రతుకు మాయ ఊతమగుటె
కురుచ పెర్గియు సంతసం కళ్ళ మనసు
జ్ఞాన గీతిక జయజయ ధ్వనులు కమ్మె  
శక్తితో ప్రణమిల్లి యే సేవ భక్తి ‌‌
....
మనన శీల నిధుల ధ్యాస మనసు చోర
పలుకులోప్రతి పదము మాధవుని చోర
ధవళ పావన వెలుగైన ధరణి చోర
దివ్య పరిధి ఆనందము దివ్య చోర
.....
అద్భుతంగా ను జీవితం అంతరాత్మ
భిన్న మైనది జీవితం భిక్షకాత్మ
షేక మవుటయే జీవితం ఏక మాత్మ
కందిరీగ ల జీవితం కమ్ము ఆత్మ
....
ఎర్రనిది రక్త తర్పణం ఏదొ విధియె
ఎర్రజెండాప్రమాదాన్ని ఎదకు విధియె
ఎర్ర నికుసుమాలు పడతి యెదకు విధియె
ఎర్రజెండా తొ రాలు ఆపె దియు విధియె
....
లింగభేధములేనట్టి లలిత ఆత్మ
ఎర్ర ఎర్రని చీరలో ఎదను చూపె
కళ్ళు ఉన్న అజ్నానము కళల జగతి
జీవితకళలు వెలయుంచె జీవ చోర  
....
వెలుతురు అనేది లేదులే వేగ జగతి
మనిషి లోన చీకటి లేదు మనసు జగతి
అంధత్వం దైవ మునలేదు ఆశ జగతి
దృష్టి యేలేదు మరిచినా ధర్మ జగతి
....
నిత్య అరుణోదయంనయనకమలమ్మె
కనులు తెరిచెమనోహర కళ్ళ చెమ్మె
వర్ణ కిరణాల మాలలు వరుస కమ్మె
మనసు సంతృప్తి పరచడం మంత నమ్మె
....
మృత్యువు ను తర్మె గోవింద నామ మేను
విశ్వ జగతిన వెలుగులు నింపె మేను
అద్భుత అవకాశాల నే అమలు మేను
వేంకటేశ్వర నామము వేద మేను
.....
కృష్ణ సర్పము రాధనే కాటు వేసె
శ్యామ సుందర స్పర్శకే రాధ లేచె
రాధలోదర హాసము రమ్య పరిచె
అశ్రు ధారలు పాదాలు తాకె చెంతె
....
కృష్ణ విరహాన్ని భరించ లేక నుండె
ఒదిగి పో నాలొ హృదయమై ఓర్పు తోడు
సర్వ రక్షణ కవచమై సమయ మేను
గువ్వలన్ని కిలకిలలే  గురువు వెలుగు
.....
స్పందనలతోను కలసియే స్వల్ప తోడు
ఇరువురము ఏక మవ్వుటే యిలలొ తోడు
బంధ మనునదే జీవితం భ్రమల తోడు
శబ్దము ఒకటే కామ్యము స్థాన తోడు
....
సహజ ప్రేమఓరవడియే సహన మార్గ
మానవ నవజ్యోతులయేను మార్గ ఘనత
వనితల సఫలతల ఘన భావ శుద్ధి
పలుకుల సిరి మూలములలో భావశుద్ధి      
....
విరిహరి హరవిలాస విరచిత సృజన
ఏకతలు వెలసి మురిసి తరుణ సృజన  
తరతమ మెరుగని తరులు వినయ సృజన
జగతి మోదముకుంద మగుటయె సృజన
*****
వేయు  అడుగు ప్రగతి వైపు మేలు తలపు  
గడిపె ఘడియ ప్రణతి వైపు కాల పిలుపు   
పలికె  పలుకు ప్రతిభ వైపు ప్రాణ మెరుపు  
చేయు చెర్య ప్రముఖ వైపు చేరు మలుపు
....
కాలిపోయి కుమిలి పోయి కాలమందు
గిరగిరా తిర్గు చక్రమై గెంతు చుండె
గిజగిజాగుంజు కొనియేను కదులు నుండు
జీవితం వ్యధతో శుభ జయము నెంచు
---
అగ్ని పర్వతానికి నేను ఆజ్య మగుటె
శబ్ద నిశ్శబ్ద విప్లవం సరయు చుండె
బ్రతుకు తెరువు నేల జనులు భయము చెందె
మెతుకు లేక బ్రతకలేక మనిషి చిక్కె
---
జిహ్వ చాపల్య మేతగ్గ జేష్ట ఏది
ఇష్ట మన్నది చెప్పె అయిష్టత గుటె
సతిపతుల మధ్య కదరదే స్వచ్ఛతేది
ధనము కోసమాడు బ్రతుకు ధర్మ మగుటె
......
*నీరు పోసినా బతుకంత నీడ చేరు  
ప్రాణ మిచ్చిన కలలన్ని పాడిచేరు  
దేహ మిచ్చిన రోగమ్మే దారిచూపు  
మంచి అన్నది పెన్నిధి మాట విలువ
----
*దాన మన్నది సంపద దారి చూపు  
ప్రతిఫలంగా ను పుణ్యము ఫలము లగుట   
చెడ్డ మాటయు అప్పుతొ చేటు తెచ్చు  
వడ్డి కలపియు చెల్లించు వట్టి మాట  
---
*మాటకు విలువ నెంచుట మార్గమవదు  
నాట్యము కదలి చులకన నానుడనకు   
వేటుకు మలుపు సహజమే విధియె మనకు
చాటున ముడుపు పొందినా చరిత్ర కెక్కు
---

No comments:

Post a Comment