బాబుకు ఉగ్గు
బియ్యం - ఒక గ్లాసు
అదే గ్లాసులో - సగం పెసరపప్పు, సగం కందిపప్పు
పై మూడు కడిగి కాసేపు ఉంచి తర్వాత బట్ట మీద ఆర పెట్టాలి, ఆరిం తర్వాత కాలి బాండీలో వేయించి మిక్సీవేయ్యాలి , జల్లించి పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి
దయఁ జూపవమ్మ ..
---------------------------
ద్విపద
భక్తిభావన లేని బ్రతుకేల నమ్మ
భక్తియే వరముగా బ్రతుకనీవమ్మ
భక్తితో నీతోడ బంధమ్ము గలుగు
భక్తితో నీతోడి బాంధవ్య మొనరు
భక్తితో నిరతమ్ము బాడనీవమ్మ
భక్తితో నీ పల్కుఁ బంచనీవమ్మ
శక్తియుక్తులనిచ్చి జనులకందఱకు
రక్తిఁ జూపెడి దీవె ప్రాణేశివగుచు
శక్తియుక్తులు గల్గి సాగియున్ బ్రతుకు
భక్తి నీపై లేక వ్యర్థమే గాద
జన్మనిచ్చెడిదీవు జనులకందఱకు
సన్మతిన్ దోడుగా సద్భక్తి నిడిన
తరియింపఁగా నౌను భవసాగరమ్ము
త్వరితమ్ముగా నంత తపనలేకుండ
కించిత్తు భక్తియున్ కేలూత యగును
మించు నీ కృపనొంద మేటి సాధనము
భక్తాళి సేవించ ప్రముదమొందెదవు
భక్తరక్షణ నీకు వ్రతముగా నుండు
వ్యక్తమౌ నీప్రేమ భక్తులందఱికి
యుక్తమై నీబాట నొప్పుగాఁ జనఁగ
సూక్తమే నీవాక్కు చూడ భక్తులకు
శక్తినీయఁగ భక్తి సాధించ నెన్నొ
వ్యక్తమౌదువు నీవు పలురీతులందు
భక్తపాలనఁ జేసి ప్రకటించుకోగ
ఎన్నెన్ని చరితలో నిలను సాక్ష్యముగ
విన్నట్టి వన్నియున్ విస్తుఁగొల్పెడివె
అనుభవమ్ముకు రాగ నట్టి సద్భక్తి
జని ధన్యమౌఁగాదె జగతియున్ మెచ్చ
కలిగించుటే దాని ఘనమైన వరము
పిలిచి కోరను నిన్ను వేరు నేనయిన
నమ్మి నీ పదములే నతులీయు దాన
నమ్మగా నినునెంచి యర్చించు దాన
తలపులో నన్నుంచి దయఁజూపు మమ్మ
తెలివితో నినుఁగొల్చి తీర్చుకో ఋణము/భవము
చ: తుడువదు కన్నులన్వెడలు తోయకణంబులు, కొప్పుఁజక్కగా
ముడువదు, నెచ్చెలింగదిసి ముచ్చటకుంజన, దన్నమేనియున్
గుడువదు , నీరముంగొనదు, కూరిమిఁ గీరముఁ జేరి పద్యమున్
నుడువదు, వల్లకీగుణవినోదము సేయదు, డాయదన్యులన్;
.
సవతిమీద మత్సరం కోపానికి కారణమైనది. మనస్సు ఉద్వేలమైపోయింది. దుఃఖం పొంగిపొరలుతోంది. కన్నులవెంటనీరు కారిపోతోంది. అయినా కన్నీరు తుడవటంలేదట. జుట్టుముడి ఊడింది. కేశపాశము విశీర్ణమైనది. దానిని కూడా సవరించటం లేదట. ప్రియ సఖులఁజేరి మాటా మంతీ యాడటంలేదట. భోజనంమాటసరేసరి, మెతుకుగూడా ముట్టుటలేదట. చివరకు నీరుగూడా త్రాగటంలేదట. పంజరంలో చిలుకలను గూడా పలకరించటం లేదట. వీణియ తీగెలను మీటుట లేదట. యితరులెవ్వరు వచ్చినా వారిని సమీపించటం లేదట.
--(())--
పూర్వం విజయనగర ప్రాంతంలో వైదిక బ్రాహ్మణ స్త్రీలు మాటాడే భాష నవ్వు తెప్పిస్తుంది.
.
అట్లాంటి చాటు పద్యం ఇది. శార్దూల పద్యం.
.
“ అస్సే! చూస్తివషే! వొసే చెముడషే! అష్లాగషే యేమిషే?
విస్సా వజ్ఝుల వారి బుఱ్ఱినష ఆ విస్సాయి కిస్సారషే !
విస్సండెంతటివాడె ? యేండ్లు పదిషే! విన్నావషే ! యెంత వ
ర్చస్సే!’ యందురు శ్రోత్రియోత్తమపద స్త్రీ లాంధ్ర దేశమ్మునన్!”
.
చెరువుకి నీళ్ళ కోసం వెళ్లి ( అప్పట్లో కొళాయిలు లేవు) బిందెలు తోముకొంటూ జరిపిన సభాషణ,పై చాటు పద్యం. భావం వివరిస్తాను.
.
“ అవునే చూసావా! (అంటే ప్రక్కావిడ పలకలేదు.) ఏమే నీకుచేముడా!(రెండో ఆమె) అయ్యో అలాగా ఏమిటి? (అని అడిగింది) విస్సా వఝలవారి అమ్మాయిని (బుఱ్ఱి అంటే అమ్మాయి) మన విస్సాయికి (కుర్రవాడికి) ఇచ్చి పెళ్లి చేస్తారట! వాడికి పదేళ్ళ వయసు. వింటున్నావా ? వాడు ఎంత కళగా ఉంటాడో” అని శ్రోత్రియ బ్రాహ్మణ స్త్రీలు మాటాడుకొంటారు. చూసారా ఎంత చక్కని చాటుపద్యం కవి కలంనుండి జాలువారిందో!
.
జాబిలి కన్న గొప్పదియు - మల్లెల కన్న తెల్లదియు
మీగడ కన్న మించినది - వెన్నెల కన్న చల్లనిది
బిడ్డపై అమ్మ ప్రేమయెరా
ఆకలి కన్నా గొప్పదియు - అక్కర కన్న
ఝాటల -

| ||||||||||

No comments:
Post a Comment