ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
మాతృ దినోత్సవము సందర్భముగా (14-5-2017) దేవాలయములో పూజారి ఈ విధముగా తెలియపరిచాడు.
సృష్టికి మూలం ఆదిపరాశక్తి, త్రిమూర్తులను సృష్టించి వారికి తగిన పనిని కల్పించింది. వేదోద్ధారణ చేయుటకు సృష్టిని కల్పించుటకు మూల కారకుడు " విధాత " నాలుక పై సరస్వతి దేవి ఉంటుంది. సకల శాస్త్రాలకు మూల కారకుడు. శ్రీమతి సర్వస్వతి దేవి, సకల విద్యా దేవిగా వెలసిల్లి మానవుల జన్మ జన్మ భంధాలుగా, వారు చేసిన పుణ్య కార్యాల ఫలితముగా వారికి సహకరిస్తూ ఒక తల్లిగా, విద్యా మాతగా మనస్సుకు ప్రశాంతి కల్పిస్తూ ఉండేది. ఆతళ్లే మనల్ని కన్న తల్లికి మనో నిగ్రహ శక్తిని ధైర్యాన్ని కల్పించి భూమి మీద భూమాతకు బరువు కాకుండా బ్రతికిన్చే తల్లి.
లయకారుడు మన ఆరాధ్య దేవుడుగా విలసిల్లిన వాడు, భార్యకు సగభాగము ఇచ్చి అర్ధనారీశ్వరుడుగా వెలసిల్లి నాడు. నాదో పాసన చేసిన వాడు, నాట్యానంద ప్రియుడు, తాండవ కేళి నృత్యములో పార్వతి పరమేశ్వరులు అగ్రగన్యులు
ఏ వరము కోరితే ఆ వర ప్రసాదించునది, సర్వ మానవులకు ఆధారకల్పించునది, ప్రేమ రూపమున మనసును జయించునది, నిత్యమూ కన్నబిడ్డలకోసం తపించునది. మాతృత్వంతో సకల సౌకర్యములు కల్పించేది. గోవులా (కామధేనువు) సర్వం అర్పించునది. లేదు, రాదు, చేతకాదు అని నోట వెంట పలకనిది, ఆతళ్లే మనల్ని కన్న తల్లికి మనో నిగ్రహ శక్తిని ధైర్యాన్ని కల్పించి భూమి మీద భూమాతకు బరువు లేకుండా బ్రతికిన్చే తల్లి.
"బ్రహ్మ జ్ఞానాన్ని పొందుటకు, సర్వ ప్రాణులు శ్రేయోదాయకంగా జీవన గడుపుటకు, అనేక విజయాలు సాధించుకు, ప్రజల మనస్సు ఆకర్షించుటకు, ధర్మ మార్గమున నడుచుటకు, నిత్యా సత్యాలను తెలుసుకొనుటకు" నాల్గు విధములైన మార్గములను ప్రతిపాదించిన ఆ మహా తల్లి, తళ్లు లందరిలో పాలధారాలుగా అందిస్తూ బిడ్డల మనస్సు ప్రశాంత పరిచేది. . .
ప్రతి జీవి సత్యాసత్యాలకు మధ్య తేడాను తెలుసుకొనుట అనగా ఎవరు చెప్పిన నమ్మవద్దు, కంటి ద్వారా చూసిన ఒక్కొక్క సారి పాము తాడుగా కనిపించవచ్చు, తాడు పాముగ కని పించ వచ్చు అటువంటి మాయను తొలగించుకొనుటకు ప్రయత్నిమ్చాలి. తల్లి మాటను ధిక్కరించకుండా నడుచు కోవాలి.
రెండవది తన కర్మల ద్వారా తాను పొందు ప్రతి ఫలముల ఎడ తిరస్కార భావము.అనగా వంశ పారంగా వచ్చిన విద్యను తిరస్కరించి ఆధునిక విద్య కోసం పాకులాడుట అవసరమా, పెద్దలను గౌరవించక విద్యా గర్వముతో ఉండుట అవసరమా, తల్లి మాటలను చులకన చేసి మాట్లాడుట అవసరమా, కాలాలు మారినా, కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా తల్లి ప్రేమ మాత్రము ఎప్పటికి మారదు, అందుకే సృష్టికి మూలం ఆయన తల్లిని తండ్రిని గోరువించి ఆరాధించే విధముగా ఉండాలి ప్రతి ఒక్కరు.
"మూడవది ప్రశాంతత, విశ్రాంతి" ప్రతి విషయాలన్నీ తేలికగా తీసుకోని ఏ రోజు కారోజు చేసే విధి విధానాలు, నిత్యమూ జరిగె సత్యాన్ని గుర్తించి, ప్రపంచంలో జరిగే అసత్యాన్ని గమనించి, విచక్షణా శక్తి కలిగి ఉండి ధర్మ మార్గాన్న నడిపించేది తల్లి మాత్రమే. .
నాల్గవది విముక్తి ఎడల తీవ్ర ఆకాంక్ష.
తల్లి తండ్రులకు వృద్ధాప్యము వచ్చిన తరువాత, వారికీ సేవలు చేయవలసిన కర్తవ్యము ప్రతి బిడ్డకు ఉంటుంది. వారి మనస్సు ప్రశాంతముగా ఉంచి, వారి దీవెనలను పొందుటే పిల్లల ధేయము.
స్థితికారుడు భార్యను హృదయంలో ఉంచుకున్నాడు, అదేవిధముగా ప్రతి ఒక్కరు తమ భార్యలను హృదయంలో దాచుకోవాలి. హృదయంలో ఉండి అంతా తానుగా మారి, సృష్టికార్య క్రమమునకు భర్తకు చేదోడుగా ఉండి కన్న బిడ్డలకు కాంతిని అందించునది. చింతా శోకమును తొలగించునది, ఐస్వర్యము కల్గించునది, శ్రేయంబైనది, కలలను కళలను ఫలింప చేయునది, కంటికి రెప్పలా కాపాడునది, స్నేహంబును, ప్రేమను పంచేది, పెంచేది, ధైర్యము కల్పించి భయమును తొలగించేది ఒక్క తల్లి మాత్రమే.,
ప్రశాంత వాతావరణములో, మనస్సును గుర్తించి, మనోభావాలను గమనించి, కల్ముషము లేని మనస్సుతో మనల్ని పెంచేది అమ్మ మాత్రమే.
తల్లి హృదయం తల్ల డిల్లినది. దేశం ఏదిశలో పోతున్నదో, మానవుల మెదడు ఏవిధముగా మారుతున్నదో ఎవరు ఉహించలేకున్నారు.
మనసుతో ఆలోచించకుండా, హృదయంతో తపించకుండా కృతిమ తయారీ వస్తువు "కంప్యూటర్" మీద ఆధారపడటం మానవుల మేధస్సును ఒక విధముగా తాకట్టు పెట్టడమో, లేదా పనికి రాని వాటిపై ఉపయోగించటమే చేస్తున్నారు.ఘంటల తరబడి పనిచేస్తూ దానికి తగ్గ ఫలితము పొందుట లేదు, సరిఅయిన విశ్రాంతి లేక అనారోగ్యులుగా మారుతున్నారు.
మీ బ్రెయిన్ సో ఫోకస్ మాత్రమే తీసుకోగలదు
శ్రీని పిళ్ళే, హార్వర్డ్ బిజినెస్ రివ్యూ
దృష్టి సామర్ధ్యం యొక్క ముఖ్యమైన డ్రైవర్. చేయవలసిన జాబితాలు, కాలపట్టికలు మరియు క్యాలెండర్ రిమైండర్లు వంటి లక్ష్య సాధన పద్ధతులు పనిలో ఉండటానికి అన్ని ప్రజలకు సహాయపడతాయి. కొంతమంది వాదిస్తారు, మరియు వారు చేసినప్పటికీ, కలవరపెట్టే వ్యతిరేకత మరియు ఉనికిలో ఉన్నవారికి ప్రయోజనాలు ఉన్నాయనే ఆలోచనను సమర్ధించటానికి ఆధారాలు ఉన్నాయి: ఒక రోజుకు 10 నిమిషాలు జాగ్రత్త వహించుట, ఉదాహరణకు, నాయకత్వ ప్రభావాన్ని మెరుగుపరుస్తుంది. మీ భావోద్వేగాలను క్రమబద్దీకరించండి మరియు గత అనుభవాలను అర్ధం చేసుకోండి. నిజమేదో తెలుసుకోండి.
ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలియపరిచే విధానమును కూడా కనిపెడుతున్నారు, వారి ఆలోచనలను బట్టి తగు విధానంగా సహాయ సహకారాలు చేయుటకు తల్లిగా "కంప్యూటర్" ఉపయోగ పడుతున్నది
నా శరీరం లావుగా మారటానికి కారణం ఏమిటి?, తగ్గటానికి కారణం ఏమిటి ?, నేను ఆరోగ్య వంతునిగా మారటానికి అవసరమైనవి ఏవి? నన్ను వేధిస్తున్నసమస్య పరిష్కారం సమాధానము ఏమిటి ?
మనసులోని విషయాన్ని ఎవరికైనా చెప్పుకొని శాంతి పడటమే మానవుల లక్షణం, అందుబాటులో ఉన్న తల్లికి చెప్పండి, ఆమె అనుభవ వల్లే చెప్పే సమాధానము సమంజసమని భావించి ముందుకు సాగండి, లేదా "కంప్యూటర్ " లో ప్రశ్నించి సమాధానము సేకరించండి, మెదడుని భాధలోకి దిం చకండి
జేబులో వ్రాసుకున్నది నేను చేయవలసినది, చేసినది తెలుసుసుకొని, నేను ఏమి చేస్తున్నానో నేను పూర్తిగా చదివే వాడ్ని . ఇది సమాచార సేకరణ గురించి. మరియు పఠనం చేయడం చాలా క్లుప్తమైన మార్గాల్లో ఒకటి. వాస్తవానికి, వెట్టింగ్ యొక్క భావనకు తిరిగి వెళుతున్నా, మీరు ఏ వనరులను మీరు విశ్వసిస్తారో మరియు మీకు ఏది చేయలేదో తెలుసుకోవాలి. నేను విషయాలు ఇక్కడ బ్లాగింగ్ వైపు నా నేపథ్యం ఇచ్చిన సంబంధిత అనుభవం చాలా ఉన్నాయి, కాబట్టి ఆశాజనక నేను ఇప్పుడు మీకు సహాయకారిగా ఉంటానూ, మాన్సును ప్రశాంత పరుచుటకు నేను శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్ననుఁ, చేస్తూ ఉంటాను అనే తల్లి మాటలు మనము గమనించాలి .
బ్రాండ్లు ఇన్ఫ్లుఎనర్ ప్లేస్మెంట్ను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు డబ్బును విసిరివేయడం గురించి చాలా జాగ్రత్తగా ఉండకపోతే, వచ్చే 12 నెలల్లో ప్రభావితం మనసుని కల్లోల పరుస్తున్నది
వాయువులో కలుషితము ఏర్పడినది, ప్రకృతి మానవుల తన స్థితి గతులను మారుస్తున్నది, ఆలోచనా సరళి మారుతున్నది, ఎన్ని మా రి నా తల్లి ప్రేమ మాత్రమూ ఎప్పటికి మారదు.

మాతృదినోత్సవ సందర్బముగా తల్లికి సమర్పించిన కధా సాహిత్యం
om
ReplyDeleteom
ReplyDelete