Thursday, 15 September 2016

21-02-2020 *రుద్ర విధానేన శివ పూజా విధి:



ప్రాంజలి ప్రభ 
ఓంశ్రీ రామ్ -- ఓం శ్రీ మాత్రేనమ: - ఓం శ్రీ కృష్ణాయనమ:
ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం 

రుద్ర విధానేన శివ పూజా విధి:

రుద్ర విధానేన శివ పూజా విధి:

దీపారాధన
(ఈ క్రింది శ్లోకాన్ని చదువుతూ దీపాన్ని వెలిగించి, దీపం కుందివద్ద అక్షతలు ఉంచి నమస్కరించాలి)

శ్లో॥ భోదీపదేవి రూపస్త్యం, కర్మసాక్షి హ్యామిఘ్నకృత్‌
యావత్పూజాం కరిష్యామి తావత్వం సిద్ధిదో భవ ॥

శ్లో॥ దీపజ్యోతి పరబ్రహ్మ దీపోజ్యోతి జనార్ధన
దీపో హరతుమే పాపం దీపజ్యోతి ర్నమోస్తుతే ॥

దీపారాధన ముహూర్తస్తు సుముహూర్తోస్తు॥

ఘంటా నాదము
శ్లో || ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రాక్షసామ్ |
కుర్యాత్ ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్ ||

గణపతి శ్లోకం

శ్లో॥ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాన్తయే ॥
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేక దన్తం భక్తానాం యేకదన్త ముపాస్మహే ॥

మాతా పితృ ప్రార్థన
మాతా పితృ సమం దైవం, న దైవం పితృ మర్చయేత్
సర్వ తీర్థ ఫలం జ్ఞేయం మాతా వందన తత్సదా
॥ మాతృ దేవో భవ, పితృ దేవో భవ॥

శ్రీ గురు ధ్యానం
గురుబ్రహ్మ, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

శ్లో॥ గురూనాం అగ్రజం శ్రేష్ఠం, గురు పాదం స్మరం హరిం
గురూనాం అర్చయేన్నిత్యం తస్మైశ్రీ గురవే నమః
॥ ఆచార్య దేవో భవ ॥

శ్లో॥ వేద శాస్త్రాని నిద్యుక్తం, దేవతార్చన హోమచ
షట్కర్మ ఉదయాన్నిత్యం బ్రాహ్మణయ్: వందనయ్ స్సదా
॥ అతిథి దేవో భవ ॥

శరీర శుద్ధి
అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం” గతో‌உపివా | యః స్మరేత్ పుండరీకాక్షం
స బాహ్యాభ్యంతర శ్శుచిః || పుండరీకాక్ష | పుండరీకాక్ష | పుండరీకాక్షాయ నమః |
(3 సార్లు, శిరస్సు మీద నీళ్ళు జల్లుకోనవలెను)

ఆచమనం
1. ఓం కేశవాయ స్వాహా 2. ఓం నారాయణాయ స్వాహా 3. ఓం మాధవాయ స్వాహా
4. ఓం గోవిందాయ నమః 5. ఓం విష్ణవే నమః 6. ఓం మధుసూదనాయ
7. ఓం త్రివిక్రమాయ నమః 8. ఓం వామనాయ నమః 9. ఓం శ్రీధరాయ నమః
10. ఓం హృషీకేశాయ నమః 11. ఓం పద్మనాభాయ నమః 12. ఓం దామోదరాయ నమః
13. ఓం సంకర్షణాయ నమః 14. ఓం వాసుదేవాయ నమః 15. ఓం ప్రద్యు మ్నాయ నమః
16. ఓం అనిరుద్ధాయ నమః 17. ఓం పురుషోత్తమాయ నమః 18. ఓం అధోక్షజాయ నమః
19. ఓం నారసింహాయ నమః 20. ఓం అచ్యుతాయ నమః 21. ఓం జనార్ధనాయ నమః
22. ఓం ఉపేంద్రాయ నమః 23. ఓం హరయే నమః 24. ఓం శ్రీ కృష్ణాయ నమః

దైవ చింతన

శ్లో॥ యశ్శివో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళా
తయో స్సం స్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళమ్

శ్లో॥ లాభ స్తేషాం జయ స్తేషాం కుతస్తేషాం పరాభవః
యోశామిందీ వరశ్యామో హ్రుదయస్థో జనార్దనః

శ్లో॥ ఆపదామ పహర్తారం దాతారం సర్వ సంపదాం
లోకాభి రామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్

శ్లో॥ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే

శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః
వాణీ హిరణ్యగర్బాభ్యాం నమః శచీపురందరాభ్యం నమః
అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః
సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమః

అయం ముహూర్తస్సుముహోర్తస్తు

ఆసన సంస్కారం

ఓం పృథివ్యాః । మేరుపృష్ట ఋషి: । కూర్మో దేవతా
సుతలం చందః । ఆసనే వినియోగః ॥ అనంతాసనాయ నమః ॥
(ఆసనం కింద అక్షతలు వేసి భూమిని స్పృశించి చక్కగా కూర్చొనవలెను)

భూతోచ్చాటన

ఉత్తిష్ఠంతు, భూత పిశాచా:, యే తే భూమిభారకాః యే తేషా మవిరోధేన
బ్రహ్మకర్మ సమారభే ఓం భూర్భువస్సువః దైవీ గాయత్రీ చందః ప్రాణాయామే వినియోగః
(అక్షింతలు వాసన చూసి వెనక్కి వేయాలి)

ప్రాణాయామం

ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యమ్
ఓం తత్స’ వితుర్వరే’’ణ్యం భర్గో ’ దేవస్య’ ధీమహి ధియో యో నః’ ప్రచోదయా’’త్
ఓమాపోజ్యోతి రసోమృతం బ్రహ్మ బూర్భువస్సువరోం ॥

సంకల్పం
మామో పాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముధిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే శోభనే మంగళ ముహూర్తే, శ్రీ మహా విష్ణో ఆజ్ఞయా ప్రవర్త మానస్య, అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్దే, శ్వేత వరాహ కల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే, జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరో: ఆగ్నేయ దిగ్భాగే, చతుస్సాగర మధ్యే, సింహపురి నగరే, స్వగృహే (/వసతి గృహే), సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధౌ, అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్ర మానేన, మన్మథ నామ సంవత్సరే, ------ఆయనే, --- ఋతౌ, --- మాసే, --- పక్షే, --- తిథౌ, --- వాసరే, శుభ నక్షత్రే, శుభ యోగే, శుభ కరణ, ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ

శ్రీమాన్ …. గోత్రః, … నామధేయః … ధర్మపత్నీ సమేతోహం, శ్రీమతః … గోత్రస్య…
నామధేయస్య, మమ ధర్మపత్నీ సమేతస్య, అస్మాకం సహా కుటుంబానాం, క్షేమ, స్థైర్య, ధైర్య, వీర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య ఐశ్వర్యాభి వృధ్యర్థం, ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిధ్యర్థం, పుత్ర పౌత్రాభి వృధ్యర్థం, ఇష్ట కామ్యార్థ సిధ్యర్థం, రాజ ముఖే, రాజ ద్వారే, సర్వదా సర్వ కార్యేషు దిగ్విజయ సిధ్యర్థం, మమ చింతిత మనోరథ ఫల సిధ్యర్థం, ఆత్మ సంస్కారార్థం, గాడబద్ధ కర్మ పాశ నివృత్యర్థం, మమ కాయిక, వాచిక, మానసిక, త్రైవర్ణిక అశేష పాప నివృత్తి ద్వారా, మామ జన్మభ్యాసాత్, జన్మ ప్రబృతి ఎతత్క్షణ పర్యంతం, మధ్య వర్తన కాలే బాల్య, యౌవన, కౌమార, వార్ధక్య, జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థాసు, మనోవాక్కా యేంద్రియ వ్యాపారై: రహసి ప్రకాశేచ జ్ఞానతః అజ్ఞానతశ్చ చిరకాలాభ్య స్థానాం, బహూనాం, బహు విధానాం, సర్వేషాం పాపానాముపశమనార్థం, అనేక జన్మ సహస్రేషు, ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక దుఃఖత్రయ నివృత్యర్థం, కోటి సంఖ్యానాం, మత్కులోత్పన్నానాం, సర్వేషాం, పితృణాం, నరక లోకోత్తర ద్వారా శివ లోక నివాస సిధ్యర్థం, సకల అశుభ నివృత్యర్థం, సకల దారిద్ర్య నివృత్యర్థం, శ్రీ మహా లక్ష్మీ క్షేమ స్థైర్య సిధ్యర్థం, కైలాస లోక అనేక కాల నివాసనంతరం, శాశ్వత శివ పద అవాప్యర్థం, సకలాభీష్టప్రదాయక శ్రీ మహా త్రిపుర సుందరీ సమేత శ్రీ మహాలింగ పరమ శివ దేవతా ప్రీత్యర్థం, మమగృహే రాజ్య లక్ష్మీ, జయ లక్ష్మీ, ధన లక్ష్మీ, ధాన్య లక్ష్మీ, సామ్రాజ్య లక్ష్మీ, మోక్ష లక్ష్మీ, ధైర్య లక్ష్మీ, విద్యా లక్ష్మీ సిధ్యర్థం, చతుష్షష్టి కళా విద్యా ప్రాప్యర్థం, భూత, ప్రేత, పిశాచ, కామినీ, మోహినీ, ఢాకిన్యాది ఉచ్చాటనార్థం, సర్వారిష్ట పరిహారార్థం, మమ శరీరే, వర్తమాన, వర్తిశ్యమాణ, నిదాన హేతుభూత పాప నివృత్తి ద్వారా సమస్తామయ నిబర్ హరణార్థం, నిరంతరం శివలోక నివాసార్థం, శ్రీ భవానీ సమేత శ్రీ మహా లింగ పరమ శివదేవతా ప్రీత్యర్ధం, అన్యోన్య సహాయేన, సద్యోజాత విధానేన, పురుష సూక్త పూర్వక, యావచ్చక్తి ధ్యానా ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే । ।

ఆదౌనిర్విఘ్నపరసమాప్త్యర్ధం శ్రీ మహా గణా ధిపతి పూజాం కరిష్యే, తదాంగా కలశారధానం కరిష్యే.

కలశారాధనము
(కలశము సంపూర్ణత్వానికి చిహ్నము. పూజారంభమున పాత్రను తీసుకొని దాని చుట్టూ పసుపు రాసి కుంకుమ తో బొట్లు పెట్టి, పవిత్రమైన నీటిని పోసి దానిలో గంధము, పూలు, అక్షతలు వేసి కుడి చేతితో కలశమును మూసి యుంచి మంత్రములు చెప్పవలెను)

తదంగ కలశారాధనం కరిష్యే ॥
శ్లో || కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

ఆపోవా ఇదగమ్ సర్వం విశ్వాభూతాన్యాపః
ప్రాణావా ఆపః పశవః ఆపో న్నమాపో అమృతమాప
స్సమ్రాడాపో విరాడాప స్స్వరాడాపశ్చందాగ్o ష్యాపో జ్యోతిగ్o ష్యాపో
యజుగ్o ష్యాప స్సత్యమాప స్సర్వా దేవతా ఆపో భూర్భువస్సువరాపః ఓం

శ్లో || గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
కావేరి తుంగభద్రాచ కృషవేణి చ గౌతమి
భాగీరథీతి విఖ్యాతః పంచ గంగాః ప్రకీర్తితాః
(కలశము లోని ఉదకమును ప్రముఖ జీవనదుల లోని జలములుగా భావించి పూవుతో ఆ నీటిని పూజా ద్రవ్యముల మీద, దేవతా విగ్రహముల మీద, మన (తన) మీద జల్లుకొనవలెను)
శంఖ పూజ
తదంగ శంఖ పూజాం కరిష్యే ॥
కలశోదకేన శంఖమా పూర్య - శంఖం ప్రక్షాళ్య - పునః శంఖం పూరయిత్వా (కలశము లోని జలముచే శంఖము నింపి ఆ నీటితోనే శంఖమును కడగవలెను. తిరిగి వేరే ఉదకముతో శంఖమును నింపవలెను. క్రింది మంత్రములతో దేవతా ఆవాహనము చేయవలెను )
శంఖ మూలే (పీఠే) బ్రహ్మాణ మావాహయామి
శంఖ హృదయే ఆదిత్య మావాహయామి
శంఖ మధ్యే చంద్ర మావాహయామి
శంఖాగ్రే సరస్వతీం ఆవాహయామి
శంఖం గంధ పుష్పాక్షతై రభ్యర్చ్య
(శంఖమును పూజించి చేతిలో పట్టుకుని ఈ క్రింది శ్లోక త్రయం చదువవలెను )

శ్లో ॥ త్వం పూర్వా సాగరోత్పన్నో విష్ణువా విధ్రుతః కరే ।
సర్వదేవ హితార్థాయ పాంచజన్య నమోస్తుతే ॥

శ్లో॥ శంఖం చంద్రార్క దైవత్వం వారుణం చాధిదైవతం
పృష్టే ప్రజాపతిం విద్యా దగ్రే గంగాం సరస్వతీం ॥

శ్లో॥ పృథివ్యాం యాని తీర్థాని వాసుదేవస్య చాజ్ఞయా ।
శంఖే తిష్ఠంతి సర్వాణి తస్మాత్ శంఖం ప్రపూజయేత్ ॥
అథ శంఖోదకేన పూజోప కరణ ద్రవ్యాణి దేవ మాత్మానం చ సంప్రోక్ష్య కించిదుదకమ్ కలశే నిక్షిప్త్య । శేష మీశాన్య దేశే విసృజ్య ॥
(జలము చేత పాత్రలను, దేవుని , తనను ప్రోక్షించుకుని కొంచెము కలశము నందు పోసి మిగిలిన జలమును ఈశాన్యము వైపు పడవేయవలెను)

పండ్రెండు మార్లు ప్రణవం చెప్తూ శంఖమును ఉదకము చేత నింపవలెను. తదుపరి గాయత్రీ మంత్రము చేత మూడుసార్లు అబిమంత్రించి దేవుని ఎదుట కూర్మ పీఠం నందు ఉత్తరాగ్రముగా శంఖమును ఉంచవలెను. ఈ క్రింది మంత్రము చెప్పవలెను )

ఓం పాంచజన్యాయ విద్మహే । పావమానాయ ధీమహి । తన్న శంఖః ప్రచోదయాత్ ॥

గణపతి పూజ

ఓం గణానా''మ్ త్వా గణ ప' తిగ్ మ్ హవామహే కవిం క’వీనమ్
ఉపమశ్ర’వస్తవమ్ । జ్యేష్ఠరాజం బ్రహ్మ'ణాం బ్రాహ్మణ స్పత ఆ నః’ శ్శృణ్వన్నూతిభి’ స్సీదసాద’నమ్ ||

శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి - ఆవాహయామి -
నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి - పాదయో - పాద్యం సమర్పయామి
హస్తయో అర్ఘ్యం సమర్పయామి
ముఖే ఆచమనీయం సమర్పయామి
(జలం చూపి పళ్ళెం లో విడువ వలెను)

శుద్దోదక స్నానమ్
ఓం ఆపో హి ష్ఠా మ’ యోభువః’ | తాన’ ఊర్జే ద’ధాతన | మహేరణా’య చక్ష’సే
యోవ’శ్శివత’మో రసః’ | తస్య’ భాజయతే హ నః’ | ఉశతీరి’వమాతరః’ |
తస్మా ఆరం’ గమామ వః | యస్యక్షయా’య జిన్వ’ధా | ఆపో’ జన య’థా చ నః |

శ్రీ మహా గణపతయే నమః స్నాపయామి, స్నానానంతరం శుద్దాచామనీయం
సమర్పయామి (జలం చూపి పళ్ళెం లో విడువ వలెను)

వస్త్ర్హమ్

అభివస్త్రాసువసనా న్యార్ షాభిధేనూ స్సుదుఘాః పూజమానః అభిచంద్రా
భార్తవేనో హిరణ్యభ్యశ్వాన్ రథినో దేవ సోమః
శ్రీ మహాగణాధి పతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి

యజ్ఞోపవీతం
యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేః యత్సహజం పురత్సాత్
ఆయుష్యం అగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవితం బలమస్తు తేజః

శ్రీ మహా గణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి

గంధం
గంధద్వారం దూరదర్షాం నిత్యపుష్టాం కరిషిణీం ఈశ్వారీగం సర్వ భూతానాం
తామి హోపహ్వయే శ్రియం. శ్రీ మహా గణాధిపతయే నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి

పుష్పం
ఆయనే తే పరయణే దూర్వా రోహంతు పుష్పిణీ: హ్రదాశ్చ పుండరీకాణి
సముద్రస్య గృహఇమే. శ్రీ మహా గణాధిపతయే నమః నానావిధ పుష్పాణి సమర్పయామి

(పూలతో పూజించ వలెను)
ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః,
ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః,
ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః,
ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః,
ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః,
ఓం ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,
ఓం మహాగణాదిపతియే నమః

నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాం సమర్పయామి

ధూపమ్
వనస్పత్యుద్భ వైర్ధివైయ ర్ననాగంధై స్సుసంయుతః
అఘ్రేయ స్సర్వ దేవానాం ధూపోయం ప్రతి గ్రుహ్యతామ్
మహాగణాధిపత్యేనమః ధూపమాఘ్రాపయామి

(అగరవత్తుల ధుపం చూపించవలెను.)

దీపమ్
సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినా యో జీతం ప్రియం గృహాణ మంగళం
భక్త్య దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాద్ఘోర దివ్య జ్యోతి ర్నమోస్తుతే

దీపం దర్శయామి .. ధూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి

నైవేధ్యమ్

ఓం భూర్భువ: స్వ:’ తత్స’ వితుర్వరే’’ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి! ధియో యో న:ఓం భూర్భువస్సువః ఓం తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
ధియోయోన ప్రచోదయాత్ । । సత్యంత్వర్తేన పరిషించామి
అమృతమస్తు అమృతోపస్తరణ మసి స్వాహా ॥

(పగలు అయితే స్త్యంత్వర్తేన పరిషంచామి అని చెప్పవలెను. రాత్రి అయితే ఋతం త్వా సత్యేన పరిశంచామి అని చెప్పవలెను.)

శ్రీ మహా గణపతయే నమః నివేద్యం సమర్పయామి
ఓం ప్రాణా య స్వాహా, ఓం అపానయ స్వాహా ఓం వ్యానాయ స్వాహా,
ఓం ఉదానాయ స్వాహా , ఓం సమానాయ స్వాహా మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృ తాపి ధాన మసి, ఉత్తరాపో శనం సమర్పయామి హస్తౌ ప్రక్షాళ యామి శుద్ధాచ మనీయం సమర్పయామి

తాంబూలమ్
శ్లో|| పూగీఫలైస్స కర్పూరై ర్నాగవల్లీ దళైర్యుతమ్. ముక్తా చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ ||.

మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి

మంత్ర పుష్పమ్

(పుష్పం, అక్షతలు తీసుకొని ఈ శ్లోకాన్ని పఠించాలి)

ఓం గణానా''మ్ త్వా గణ ప' తిగ్ మ్ హవామహే కవిం క’వీనమ్
ఉపమశ్ర’వస్తవమ్ । జ్యేష్ఠరాజం బ్రహ్మ'ణాం బ్రాహ్మణ స్పత ఆ నః’ శ్శృణ్వన్నూతిభి’ స్సీదసాద’నమ్ ||

వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమే దేవా సర్వ కార్యేషు సర్వదా ॥

తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి - తన్నో దంతి ప్రచోదయాత్
శ్రీ మహా గణపతయే నమః సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి

(అక్షతలు, పూలు స్వామి పాదాల వద్ద వుంచాలి)

పూజా సమర్పణం
మంత్రం హీనం క్రియాహీనం భక్తీ హీనం గణాధిప
యత్పూ జితం మయా దేవ పరిపూర్ణం తడస్తుతే
అనయాధ్యానావాహనాది షోడషాపచార పూజనేన భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణాధిపతి స్సుప్రీతో సుప్రసన్న వరదో భవతు
ఉత్తరే కర్మణ్య విఘ్నస్త్వితి భవంతో బ్రువంతు.
ఉత్తరే కర్మణ్య విఘ్నమస్తు.
గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణమి.

సహస్రపరమాదేవి శతమూలా శాతాంకురా
సర్వగం హరతు మే పాపం దూర్వా దు స్స్వప్న నాశినీ

శ్రీ మహా గణాధి పతయే నమః యథాస్థాన ముద్వాసయామి

యజ్ఞేన యజ్ఞ మయజంత దేవాస్తా నిధర్మణి ప్రథ మా న్యాసన్ తెహనాకం మహిమాన స్సంచ తే యత్ర పూర్వే సాధ్య స్స్మ్తి దేవాః (తదుపరి పసుపు గణపతిని కొద్దిగా కదిలించవలెను.)

రుద్రాభిషేకం ప్రారంభం
ఆచమనం
1. ఓం కేశవాయ స్వాహా 2. ఓం నారాయణాయ స్వాహా 3. ఓం మాధవాయ స్వాహా
4. ఓం గోవిందాయ నమః 5. ఓం విష్ణవే నమః 6. ఓం మధుసూదనాయ
7. ఓం త్రివిక్రమాయ నమః 8. ఓం వామనాయ నమః 9. ఓం శ్రీధరాయ నమః
10. ఓం హృషీకేశాయ నమః 11. ఓం పద్మనాభాయ నమః 12. ఓం దామోదరాయ నమః
13. ఓం సంకర్షణాయ నమః 14. ఓం వాసుదేవాయ నమః 15. ఓం ప్రద్యు మ్నాయ నమః
16. ఓం అనిరుద్ధాయ నమః 17. ఓం పురుషోత్తమాయ నమః 18. ఓం అధోక్షజాయ నమః
19. ఓం నారసింహాయ నమః 20. ఓం అచ్యుతాయ నమః 21. ఓం జనార్ధనాయ నమః
22. ఓం ఉపేంద్రాయ నమః 23. ఓం హరయే నమః 24. ఓం శ్రీ కృష్ణాయ నమః

ప్రాణామాయం
ఓం భూ:, ఓం భువః, ఓం సువః
ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్o సత్యమ్

ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
ధియో యోనః ప్రచోదయాత్ ॥
ఓ మాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువః సువరోమ్ ॥

శివ సంకల్పం
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిధౌ । శ్రీ భవానీ శంకర దేవతా ముద్దిశ్య - శ్రీ భవాని శంకర దేవతా ప్రీత్యర్ధం ఏక రుద్ర నమక చమక సహిత రుద్రాభిషేకం కరిష్యే

ప్రాణ ప్రతిష్ట
మం ॥ అసువీతే పునరస్మాసు చక్షుహ్ పునః ప్రణామిహ నో దేహి భోగం జ్యోక్శ్ శ్యేమ సూర్య ముచ్చరంత మనుమతే మృడయానస్వస్తి ఆమృతంవై ప్రాణా అమృత మావః ప్రాణేనేవ యధాస్థాన ముపహ్వయతే ॥

సాంగం సాయుధం సశక్తీ పత్నీ పుత్ర పరివార సమేతం శ్రీ భవాని శంకర స్వామి దేవతా స్థాపయామి పూజయామి

ధ్యానం

కైలాసే కమనీయ రత్నఖచితే కల్పద్రమూలే స్థితమ్
కర్పూర స్పటికేoదు సుందరతనుం కాత్యాయినీ సేవితం
గంగా తుంగ తరంగ రంజిత జటాభారం కృపాసాగరం
కంఠాలంకృత శేషభూషణ మహా మృత్యుంజయం భావయే

ఓం ఓం ఓం
ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః
కామదం మోక్షదం తస్మయ్ ఓంకారాయ నమో నమః । ।

ఓం నం
నమంతి మునయః సర్వే నమం త్యప్సర సాంగలాహ
నరాణాం ఆది దేవాయ నకారాయ నమో నమః । ।

ఓం మం
మహా తత్త్వం మహా దేవ ప్రియం జ్ఞాన ప్రదం పరం
మహా పాప హారం తస్మా మకారాయ నమో నమః । ।

ఓం శిం
శివం శాంతం శివాకారం శివానుగ్రహ కారణం
మహా పాప హారం తస్మా శికారాయ నమో నమః । ।

ఓం వం
వాహనం వృషభోయస్యా వాసుఖీ కంఠ భూషణం
వామ శక్తి ధరం దేవం వకరాయ నమో నమః । ।

ఓం యం
యకారే సంస్థితో దేవో యకారం పరమం శుభం
యం నిత్యం పరమానందం యకారాయ నమో నమః । ।

శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । ధ్యానం సమర్పయామి
( నమస్కరించ వలెను )

ఆవాహనమ్
ఓం సద్యోజాతం ప్రపద్యామి - ఇతి ఆవాహనం
ఓం నమో భగవతే’ రుద్రాయ || నమ’స్తే రుద్ర మన్యవ’ ఉతోత ఇష’వే నమః’|
నమ’స్తే అస్తు ధన్వ’నే బాహుభ్యా’ముత తే నమః’ |

ఓం సహస్ర శీర్షా పురుషః, సహస్రాక్ష స్సహస్రపాత్, సభూమిం విశ్వతో వృత్వా, అత్యతిష్ట దశాంగులం

శ్లో॥ ఆగచ్ఛ మృత్యుంజయ చంద్రమౌళే వ్యాఘ్రాజినాలంకృత శూలపాణే
స్వభక్త సంరక్షణ కామధేనో ప్రసీద సర్వేశ్వర పార్వతీశ ॥

స్వాత్మ సంస్థ మజం శుద్ధం త్వా మద్య పరమేశ్వర అరణ్యామివ హవ్యానం మూర్తా వావాయహయా మహ్యమ్

శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । ఆవాహనమ్ సమర్పయామి ॥

(అని అక్షతలు దేవుని ఫై వేయవలెను)
ఆసనమ్
ఓం సద్యోజాతాయవై నమో నమః - ఇతి ఆసనమ్

యా త ఇషుః’ శివత’మా శివం బభూవ’ తే ధనుః’ |
శివా శ’రవ్యా’ యా తవ తయా’ నో రుద్ర మృడయ

ఓం పురు’ష ఏవేదగ్‍మ్ సర్వమ్” | యద్భూతం యచ్చ భవ్యమ్” |
ఉతామృ’తత్వ స్యేశా’నః | యదన్నే’నాతిరోహ’తి ||

సర్వాంతర్యామిణే దేవ సర్వభీజ మయా శుభమ్
స్వాత్మస్దాయ పరంశుద్ధమానసం కల్పయమ్యహమ్ ॥

శ్లో। । భాస్వన్మౌక్తితోరణయ్ ర్మరకత స్తంభాయుతాలంక్రుతే
సౌధే ధూప సువాసితే మణిమయే మాణిక్య దీపాంచితే
బ్రహ్మేంద్రామర యోగిపుంగవగణైరానీత కల్పద్రుమై
శ్రీ మృత్యుంజయ । సుస్తిరో భవ విభో । మాణిక్య సింహసనే । ।

శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । దివ్య రత్న ఖచిత హేమ సింహాసనం సమర్పయామి ॥
(అని అక్షతలు పూలు వేయవలెను)

పాద్యం
ఓం భవే భవే నాతి - ఇతి పాద్యం
ఓం యా తే’ రుద్ర శివా తనూరఘోరా‌உపా’పకాశినీ |
తయా’ నస్తనువా శంత’మయా గిరి’శంతాభిచా’కశీహి |

ఏతావా’నస్య మహిమా | అతో జ్యాయాగ్’‍శ్చ పూరు’షః |
పాదో”‌உస్య విశ్వా’ భూతాని’ | త్రిపాద’స్యామృతం’ దివి ||

శ్లో। । మందారమల్లీ కరవీరమాధవీ పున్నాగ నీలోత్పల పంకజాన్వితై:
కర్పూర పాటీరసివాసితై ర్జలై రాధత్స్య మృత్యుంజయ । పాద్యముత్తమమ్ ॥

యద్భక్తి లేశ సంపర్కాత్ పరమానంద సంభవః
తస్మైతే చరనాబ్జాయ పాద్యం శుద్ధాయ కల్పయే ||

శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । పాదయో: పాద్యం సమర్పయామి ॥
(అని భగవంతుని ఫై నీరు ప్రోక్షణ చేయవలెను)

అర్ఘ్యమ్
ఓం భవే భవస్వమాం - ఇతి అర్ఘ్యమ్

ఓం యామిషుం’ గిరిశంత హస్తే”బిభర్ష్యస్త’వే |
శివాం గి’రిత్ర తాం కు’రు మా హిగ్‍మ్’సీః పురు’షం జగ’త్|

త్రిపాదూర్ధ్వ ఉదైత్పురు’షః | పాదో”‌உస్యేహా‌உ‌உభ’వాత్పునః’ |
తతో విష్వణ్-వ్య’క్రామత్ | సాశనానశనే అభి ||

శ్లో। । సుగంధ పుష్ప ప్రకరై స్సువాసితై ర్వియన్నదీశీతలవారిభి శ్శుభయ్: ।
త్రిలోకనాథార్థి హరార్ఘ్యమాదరాద్గృహాణ మృత్యుంజయ । సర్వవందిత । ।

తాపత్రయ హారం దివ్యం పరమానంద లక్షణమ్
తాపత్రయ వినుర్ముక్తం తవార్ఘ్యం కల్పయామ్యహమ్ ॥

శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । హస్తయో: అర్ఘ్యం సమర్పయామి ॥
(అని భగవంతుని ఫై నీరు ప్రోక్షణ చేయవలెను)

ఆచమనమ్
ఓం భవోద్భవాయ నమః - ఇతి ఆచమనీయం

శివేన వచ’సా త్వా గిరిశాచ్ఛా’వదామసి |
యథా’ నః సర్వమిజ్జగ’దయక్ష్మగ్‍మ్ సుమనా అస’త్

తస్మా”ద్విరాడ’జాయత | విరాజో అధి పూరు’షః |
స జాతో అత్య’రిచ్యత | పశ్చాద్-భూమిమథో’ పురః ||

శ్లో। । హిమాంబు వాసితై స్తోయయ్ శ్శీతలై రతిపావనయ్:
మృత్యుంజయ। మహాదేవ। శుధ్ధాచమన మాచర । ।

వేదనామాపి వేదాయ దేవానం దేవాతాత్మనీ ।
అచామం కల్పయా మీశ, శుద్ధానం శుద్ధి హేతువే ॥

శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । ముఖే ఆచమనీయమ్ సమర్పయామి ॥
(అని భగవంతుని కి మూడు సార్లు నీళ్ళు చూపించి పళ్ళెం లో వదలవెలెను)

మధుపర్కం
శ్లో। । దధిగుడ సహితం మధు ప్రకీర్ణం సుఘ్రుత సమన్వితం ధేనుదుగ్ధయుక్తమ్ ।
శుభకర మధుపర్క మాహరత్వం త్రిణయన మృత్యుంజయ । లోకవంధ్య । ।

శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । మధుపర్కం సమర్పయామి ॥
(అని భగవంతునికి పెరుగు మరియు తేనె కలిపి చూపించి పళ్ళెం లో వదలవెలెను)

అనంతరం శుధ్ధాచమనీయం సమర్పయామి
పంచామృత స్నానం
శ్లో। । పంచాస్త్రశాస్త్రః పంచాస్య పంచ పాతక సంహర
పంచామృత స్నానమిదం కురు మృత్యుంజయ ప్రభో । ।

శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । పంచామృత స్నానం సమర్పయామి ॥
పాలు
ఓం ఆప్యాయస్వ సమేతు తే విశ్వతః సోమ వృష్ణియం । భవా వాజస్య సంగధే । ।
ఇతి క్షీరేరస్నపయామి । ।

ఓం నమః శంభవే చ మయో భవేచ నమః శంకరాయచ ।
మయస్కరాయచ నమః శివాయచ శివతరాయచ । ।

క్షీర స్నానానంతరం శుధ్దోదక స్నానం సమర్పయామి

2. పెరుగు
ఓం దధిక్రావ్ణో అకారిషం జిష్ణోరశ్వస్య వాజినః
సురభినో ముఖాకరత్ప్రణ ఆయుగ్o షి తారిషత్ । ।
ఇతి ధధ్నా స్నపయామి । ।

ఓం నమః శంభవే చ మయో భవేచ నమః శంకరాయచ ।
మయస్కరాయచ నమః శివాయచ శివతరాయచ । ।

దధి స్నానానంతరం శుధ్దోదక స్నానం సమర్పయామి

3. నెయ్యి
ఓం శుక్రమసి జ్యోతిరసి తేజో సి దేవో వః సవితోత్పునా ।
త్వచ్చిద్రేణ పవిత్రేణ సూర్యస్మ రశ్మిభి: । ।
ఇతి ఆజ్యేన స్నపయామి । ।

ఓం నమః శంభవే చ మయో భవేచ నమః శంకరాయచ ।
మయస్కరాయచ నమః శివాయచ శివతరాయచ । ।

ఆజ్య స్నానానంతరం శుధ్దోదక స్నానం సమర్పయామి

4. తేనె
ఓం మధువాతా ఋతాయతే మధుక్షరంతి సింధవః । మాధ్వీర్నస్సంత్వోషధీ:
మధు నక్త ముతోషసి మధుమత్సార్థివగ్o రజః । మధు ద్యౌ రస్తు నః పితా ।
మధుమాం నో వనస్పతిర్మధుమాగ్o అస్తు సూర్యః । మాధ్వీర్గావో భవంతు నః । ।
ఇతి మధునా స్నపయామి । ।
ఓం నమః శంభవే చ మయో భవేచ నమః శంకరాయచ ।
మయస్కరాయచ నమః శివాయచ శివతరాయచ । ।
మధు స్నానానంతరం శుధ్దోదక స్నానం సమర్పయామి

5. పంచదార (చక్కెర)
ఓం స్వాధు: పవస్య దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహావేతునామ్నే ।
స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగ్o అదాభ్యః । ।

ఇతి శర్కరేణ స్నపయామి । ।

ఓం నమః శంభవే చ మయో భవేచ నమః శంకరాయచ ।
మయస్కరాయచ నమః శివాయచ శివతరాయచ । ।

శర్కర స్నానానంతరం శుధ్దోదక స్నానం సమర్పయామి

6. కొబ్బరి నీళ్లు
యాః ఫలినీర్యా అఫలా అపుష్ఫా యాశ్చ పుష్పిణీ: ।
బృహస్పతి ప్రసూతా స్తానో మున్చన్త్వగ్oహసః । ।

ఇతి నారికేళ ఫలోదకేన స్నపయామి । ।

ఓం నమః శంభవే చ మయో భవేచ నమః శంకరాయచ ।
మయస్కరాయచ నమః శివాయచ శివతరాయచ । ।

నారికేళ ఫలోదకానంతరం శుధ్దోదక స్నానం సమర్పయామి

పంచామృత స్నానానంతరం శుధ్దోదక స్నానం సమర్పయామి

ఓం ఆపోహిష్ట మయో భువ తాన ఊర్జే దధాతన
మహేరణాయ చక్షసే యోవశ్శివ తమో రస
తస్య భాజయ తేహన ఉశతీరవ మాతర
తస్మా అరంగ మామవ యస్య క్షయాయ జిన్వథ ఆపో జనయ దాచనః
శుధ్దోదక స్నానం సమర్పయామి

గంధోదకం
అప్సరస్సు యోగంధో గంధర్వేషు చ యద్యశః ।
దైవో యో మానుషో గంధస్సమా గంధస్సురభిర్జుతాం ॥
ఇతి గంధోదక స్నానం సమర్పయామి

శుధ్దోదక స్నానం
ఓం వామదేవాయ నమః - ఇతి స్నానం

అధ్య’వోచదధివక్తా ప్ర’థమో దైవ్యో’ భిషక్ |
అహీగ్’‍శ్చ సర్వాం”జంభయంత్సర్వా”శ్చ యాతుధాన్యః’ ।

యత్పురు’షేణ హవిషా” | దేవా యఙ్ఞమత’న్వత |
వసంతో అ’స్యాసీదాజ్యమ్” | గ్రీష్మ ఇధ్మశ్శరధ్ధవిః ||

జగత్రయఖ్యాత సమస్త తీర్థై: సమాహృతై: కల్మష హారిబిశ్చ ।
స్నానం సుతోయై స్సముదాచరత్వం మృత్యుంజయానంత గుణాభిరామ । ।

శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । అభిషేక స్నానం సమర్పయామి ॥
(నమక-చమక పఠిత్వా - అభిషేకం కుర్యాత్)

వస్త్రమ్
ఓం జ్యేష్టాయ నమః - ఇతి వస్త్రమ్

ఓం అసౌ యస్తామ్రో అ’రుణ ఉత బభ్రుః సు’మంగళః’ |
యే చేమాగ్‍మ్ రుద్రా అభితో’ దిక్షు శ్రితాః స’హస్రశో‌உవైషాగ్ం హేడ’ ఈమహే

సప్తాస్యా’సన్-పరిధయః’ | త్రిః సప్త సమిధః’ కృతాః |
దేవా యద్యఙ్ఞం త’న్వానాః | అబ’ధ్నన్-పురు’షం పశుమ్ ||

శ్లో। । నానా హేమ విచిత్రాణి చీన చీనాం బరాని చ ।
వివిధాని చ దివ్యాని మృత్యుంజయ సుదారాయ । ।

మాయా చిత్ర పటాచ్ఛన్న నిజ గుహ్యేరు తేజసే । నిరావరణ విజ్ఞాన వస్త్రంతే
కల్పయామ్యహమ్

శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । వస్త్రయుగ్మం సమర్పయామి ॥
వస్త్రాంతే ఆచమనీయం సమర్పయామి । ।

యజ్ఞోపవీతమ్
ఓం శ్రేష్టాయ నమః - ఇతి యజ్ఞోపవీతమ్

అసౌ యో’‌உవసర్ప’తి నీల’గ్రీవో విలో’హితః | ఉతైనం’ గోపా అ’దృశన్-నదృ’శన్-నుదహార్యః | ఉతైనం విశ్వా’ భూతాని స దృష్టో మృ’డయాతి నః

తం యఙ్ఞం బర్హిషి ప్రౌక్షన్’ | పురు’షం జాతమ’గ్రతః |
తేన’ దేవా అయ’జంత | సాధ్యా ఋష’యశ్చ యే ||

శ్లో। । విశుద్ద ముక్తా ఫల జాల రమ్యం మనోహరం కాంచన సూత్ర యుక్తమ్ ।
యజ్ఞోపవీతమ్ పరమం పవిత్ర మాధత్స్య మృత్యుంజయ మహాప్రభో । ।

యస్య శక్తి త్రయోణేదం సంప్రోతమఖిలం జగత్ । యజ్ఞ సూత్రయ తస్మైతే యజ్ఞ సూత్రం ప్రకల్పయే

శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । యజ్ఞోపవీతమ్ సమర్పయామి ॥
యజ్ఞోపవీతాంతే ఆచమనీయం సమర్పయామి । ।

విభూతి (భస్మ విలేపనం)
ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్ ।
ఉర్వారిక మివ బంధనాన్ మృత్యో ముక్షీయ మామృతాత్ । ।

శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । భస్మ విలేపనం సమర్పయామి ॥

ఆభరణం
ఓం రుద్రాయ నమః - ఇత్యాభరణాని

ఓం హిర”ణ్యరూపస్సహిర”ణ్య సంద్రుగపాన్న’పాత్సేదుహిర”ణ్య వర్ణః ।
హిరణ్యయో త్పరియోనె”ర్నిష’ద్యా । హిరణ్య దాద’దద్యన్నమస్మై ॥

శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । నానావిధ ఆభరణాని సమర్పయామి ॥

గంధమ్
ఓం కాలాయ నమః - ఇతి గంధమ్

నమో’ అస్తు నీల’గ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే” |
అథో యే అ’స్య సత్వా’నో‌உహం తేభ్యో’‌உకరన్నమః’|

తస్మా”ద్యఙ్ఞాత్-స’ర్వహుతః’ | సంభృ’తం పృషదాజ్యమ్ |
పశూగ్-స్తాగ్‍శ్చ’క్రే వాయవ్యాన్’ | ఆరణ్యాన్-గ్రామ్యాశ్చ యే ||

శ్లో। । శ్రీ గంధం ఘనసార కుంకుమ యుతం కస్తూరికా పూరితం
కాలేయేన హిమాంబునా విరచితం మందార సంవాసితమ్ ॥
దివ్యం దేవ మనోహరం మణిమయే పాత్రే సమారోపితం ।
సర్వాంగేషు విలేపయామి సతతం మృత్యుంజయ శ్రీ విభో ॥

పరమానన్ద సౌరబ్య పరిపూర్ణ దిగంతరమ్ గృహాణ పరమం గన్ధం కృపయా
పరమేశ్వర ।।

శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । శ్రీ గంధం సమర్పయామి ॥

ఆభరణం (అక్షతాన్ )
ఓం కల వికరణాయ నమః - ఇతి అక్షతాన్

ప్రముం’చ ధన్వ’నస్-త్వముభయోరార్త్ని’యోర్జ్యామ్ |
యాశ్చ తే హస్త ఇష’వః పరా తా భ’గవో వప

తస్మా”ద్యఙ్ఞాత్స’ర్వహుతః’ | ఋచః సామా’ని జఙ్ఞిరే |
ఛందాగ్‍మ్’సి జఙ్ఞిరే తస్మా”త్ | యజుస్తస్మా’దజాయత ||

శ్లో। । అక్షతైర్ధవళై ర్దివ్యై స్స్మమ్యక్ తిల సమన్వితై:
మృత్యుంజయ మహదేవ పూజయామి వృషధ్వజ ॥

స్వభవ సుందరాంగాయ భూషణాని విచిత్రాణి కల్పయా మ్యమరార్చిత

శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । ఆభరణార్థం శ్వేత అక్షతాన్ సమర్పయామి ॥

ఓం నిధన పతయే నమః
ఓం నిధాన పతాంతికాయ నమః
ఓం ఊర్ధ్వాయ నమః
ఓం ఊర్ధ్వ లింగాయ నమః
ఓం హిరణ్యాయ నమః
ఓం హిరణ్య లింగాయ నమః
ఓం సువర్ణాయ నమః
ఓం సువర్ణ లింగాయ నమః
ఓం దివ్యాయ నమః
ఓం దివ్య లింగాయ నమః
ఓం భవాయ నమః
ఓం భవ లింగాయ నమః
ఓం శర్వాయ నమః
ఓం శర్వ లింగాయ నమః
ఓం శివాయ నమః
ఓం శివ లింగాయ నమః
ఓం జ్వలాయ నమః
ఓం జ్వల లింగాయ నమః
ఓం ఆత్మాయ నమః
ఓం ఆత్మ లింగాయ నమః
ఓం పరమాయ నమః
ఓం పరమ లింగాయ నమః

శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । శ్వేత అక్షతాన్ సమర్పయామి ॥

హరిద్రా చూర్ణమ్
ఓం హరిరివ భోగై: పర్యేతి బాహుం జ్యాయా
హేతిం పరిబాధ మానః హస్తఘ్నో విశ్వావయునాని విద్వాన్ ।
పుమాన్ పుమాం సం పరి పాతు విశ్వతః ॥

శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । హరిద్రా చూర్ణమ్ సమర్పయామి ॥

కుంకుమ విలేపనమ్
ఓం యాగుంగుర్యా సినీవాలీ యా రాకాయా సరస్వతీ ।
ఇంద్రాణీ మహ్వహుతయే వరుణానీం స్వస్తయే ॥

శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । కుంకుమ విలీపనం సమర్పయామి ॥

సుగంధ ద్రవ్యాణి
ఓం సుమంగలీరియం వధూ రిమాం సమేత పశ్యత ।
సౌభాగ్య మస్త్యయ్ దత్వా యాధాస్తం విపరేతన ॥
శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । సుగంధ ద్రవ్యాణి సమర్పయామి ॥

బిల్వపత్రం
ఓం నమో బిల్మినే చ కవచి నే చ
నమశ్రుతాయచ శ్రుత సేనాయచ ॥
శ్లో। । త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధమ్
త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం ॥
శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । బిల్వ పత్రాణి సమర్పయామి ॥

(బిల్వాష్టకం పఠిత్వా)

పుష్పమ్
ప్రముం’చ ధన్వ’నస్-త్వముభయోరార్త్ని’యోర్జ్యామ్ |
యాశ్చ తే హస్త ఇష’వః పరా తా భ’గవో వప

తస్మాదశ్వా’ అజాయంత | యే కే చో’భయాద’తః |
గావో’ హ జఙ్ఞిరే తస్మా”త్ | తస్మా”జ్జాతా అ’జావయః’ ||

శ్లో। । చంపక పంకజ పున్నాగయ్హి కున్దయ్హి కరవీర మల్లికా కుసుమైహి
విస్తారయ జటాజూటం మృత్యుంజయ పుండరీక నాయనాప్త ॥

శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । నానా విధ పరిమళ పత్రాణి సమర్పయామి ॥

ఓం శివాయ నమః
ఓం మహేశ్వరాయ నమః
ఓం శంభవే నమః
ఓం పినాకినే నమః
ఓం శశిశేఖరాయ నమః
ఓం వామదేవాయ నమః
ఓం విరూపాక్షాయ నమః
ఓం కపర్దినే నమః
ఓం నీలలోహితాయ నమః
ఓం శంకరాయ నమః (10)
ఓం శూలపాణయే నమః
ఓం ఖట్వాంగినే నమః
ఓం విష్ణువల్లభాయ నమః
ఓం శిపివిష్టాయ నమః
ఓం అంబికానాథాయ నమః
ఓం శ్రీకంఠాయ నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం భవాయ నమః
ఓం శర్వాయ నమః
ఓం త్రిలోకేశాయ నమః (20)
ఓం శితికంఠాయ నమః
ఓం శివాప్రియాయ నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం కపాలినే నమః
ఓం కౌమారయే నమః
ఓం అంధకాసుర సూదనాయ నమః
ఓం గంగాధరాయ నమః
ఓం లలాటాక్షాయ నమః
ఓం కాలకాలాయ నమః
ఓం కృపానిధయే నమః (30)
ఓం భీమాయ నమః
ఓం పరశుహస్తాయ నమః
ఓం మృగపాణయే నమః
ఓం జటాధరాయ నమః
ఓం క్తెలాసవాసినే నమః
ఓం కవచినే నమః
ఓం కఠోరాయ నమః
ఓం త్రిపురాంతకాయ నమః
ఓం వృషాంకాయ నమః
ఓం వృషభారూఢాయ నమః (40)
ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః
ఓం సామప్రియాయ నమః
ఓం స్వరమయాయ నమః
ఓం త్రయీమూర్తయే నమః
ఓం అనీశ్వరాయ నమః
ఓం సర్వఙ్ఞాయ నమః
ఓం పరమాత్మనే నమః
ఓం సోమసూర్యాగ్ని లోచనాయ నమః
ఓం హవిషే నమః
ఓం యఙ్ఞమయాయ నమః (50)
ఓం సోమాయ నమః
ఓం పంచవక్త్రాయ నమః
ఓం సదాశివాయ నమః
ఓం విశ్వేశ్వరాయ నమః
ఓం వీరభద్రాయ నమః
ఓం గణనాథాయ నమః
ఓం ప్రజాపతయే నమః
ఓం హిరణ్యరేతసే నమః
ఓం దుర్ధర్షాయ నమః
ఓం గిరీశాయ నమః (60)
ఓం గిరిశాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం భుజంగ భూషణాయ నమః
ఓం భర్గాయ నమః
ఓం గిరిధన్వనే నమః
ఓం గిరిప్రియాయ నమః
ఓం కృత్తివాససే నమః
ఓం పురారాతయే నమః
ఓం భగవతే నమః
ఓం ప్రమధాధిపాయ నమః (70)
ఓం మృత్యుంజయాయ నమః
ఓం సూక్ష్మతనవే నమః
ఓం జగద్వ్యాపినే నమః
ఓం జగద్గురవే నమః
ఓం వ్యోమకేశాయ నమః
ఓం మహాసేన జనకాయ నమః
ఓం చారువిక్రమాయ నమః
ఓం రుద్రాయ నమః
ఓం భూతపతయే నమః
ఓం స్థాణవే నమః (80)
ఓం అహిర్భుథ్న్యాయ నమః
ఓం దిగంబరాయ నమః
ఓం అష్టమూర్తయే నమః
ఓం అనేకాత్మనే నమః
ఓం స్వాత్త్వికాయ నమః
ఓం శుద్ధవిగ్రహాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం ఖండపరశవే నమః
ఓం అజాయ నమః
ఓం పాశవిమోచకాయ నమః (90)
ఓం మృడాయ నమః
ఓం పశుపతయే నమః
ఓం దేవాయ నమః
ఓం మహాదేవాయ నమః
ఓం అవ్యయాయ నమః
ఓం హరయే నమః
ఓం పూషదంతభిదే నమః
ఓం అవ్యగ్రాయ నమః
ఓం దక్షాధ్వరహరాయ నమః
ఓం హరాయ నమః (100)
ఓం భగనేత్రభిదే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం సహస్రపాదే నమః
ఓం అపపర్గప్రదాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం తారకాయ నమః
ఓం పరమేశ్వరాయ నమః
దివ్య పాదుకే
శ్లో। । మాణిక్య పాదుకా ద్వంద్వౌ మౌనిహృత్పద్మ మందిరే ।
పాదౌ సత్పద్మ సుహ్రుదౌ కురు మృత్యుంజయ ప్రభో ॥
శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । దివ్య పాదుకే సమర్పయామి ॥

చామరం
శ్లో। । గజవదనస్కంద ధృతేనాతిస్వచ్చేన చామర యుగళేన ।
అచల కానన పద్మం మృత్యుంజయ భావయామి హ్రుత్పద్మే ॥
శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । చామర యుగళాభ్యం సమర్పయామి ॥

ఛత్రమ్
శ్లో। । ముక్తాత పత్రం శశి కోటి శుభ్రం శుభప్రదం త్వత్తనుకాంతి యుక్తమ్ ।
మాణిక్య సంస్థాపిత హేమదండం సురేశ మృత్యుంజయ తేర్పయామి ॥
శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । ఛత్రం సమర్పయామి ॥

ధూపమ్
ఓం బలాయ నమః - ఇతి ధూపం

అవతత్యధనుస్త్వగ్‍మ్ సహ’స్రాక్ష శతే’షుధే |
నిశీర్య’ శల్యానాం ముఖా’ శివో నః సుమనా’ భవ

యత్పురు’షం వ్య’దధుః | కతిథా వ్య’కల్పయన్ |
ముఖం కిమ’స్య కౌ బాహూ | కావూరూ పాదా’వుచ్యేతే ||

శ్లో। । కర్పూర చూర్ణయ్ కపిలాజ్య పూతై ర్దాస్యామి కాలేయ సమన్వితైశ్చ ।
సముధ్భవా న్పావన గంధ ధూపా న్మ్రుత్యుంజయా ఘ్రాపణమాచరామి ॥
శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । ధూప మాఘ్రా పయామి ॥

దీపమ్
ఓం బలప్రమథనాయ నమః - ఇతి దీపమ్

విజ్యం ధనుః’ కపర్దినోవిశ’ల్యో బాణ’వాగ్మ్ ఉత |
అనే’శన్-నస్యేష’వ ఆభుర’స్య నిషంగథిః

బ్రాహ్మణో”‌உస్య ముఖ’మాసీత్ | బాహూ రా’జన్యః’ కృతః |
ఊరూ తద’స్య యద్వైశ్యః’ | పద్భ్యాగ్‍మ్ శూద్రో అ’జాయతః ||

శ్లో। । వర్తిత్రయోపేత మఖండ దీప్త్యా తమోహరం బాహ్యమథాoతరంచ ।
సాజ్యం సమస్తా మరవర్గ హృద్యం సురేశ మృత్యుంజయ పశ్య దీపమ్ ॥

సుప్రకాశో మహా దీపః సర్వతస్తి మిరాపః । సబాహ్యోభ్యన్తర జ్యొతిహ్ దీపోయం
పరిగృహ్యతామ్ ॥

శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । దీపం దర్శయామి ॥
ధూప దీపా నంతరం శుధ్దాచమనీయం సమర్పయామి ॥

నైవేద్యం
ఓం సర్వ భూత దమనాయ నమః - ఇతి నైవేద్యం

యా తే’ హేతిర్-మీ’డుష్టమ హస్తే’ బభూవ’తే ధనుః’ |
తయా‌உస్మాన్, విశ్వతస్-త్వమ’యక్ష్మయా పరి’బ్భుజ

చంద్రమా మన’సో జాతః | చక్షోః సూర్యో’ అజాయత |
ముఖాదింద్ర’శ్చాగ్నిశ్చ’ | ప్రాణాద్వాయుర’జాయత ||

శ్లో। । రాజాన్నం మధురాన్వితాతి మృదులం మాణిక్య పాత్రేస్తితమ్ ।
హింగూ జీరక సన్మరీచి మిళితై శ్శాకయ్ రనేకయ్ శ్శుభయ్: ॥
పాకం సమ్యగపూప సూపసహితం సద్యోఘ్రుతే నాప్లుతమ్ ।
శ్రీ మృత్యుంజయ పార్వతీ ప్రియ విభో । సాపోశనం భుజ్యతాం ॥

అన్నం చతుర్విదంస్వాదుర సి: షడ్బి: సమన్వితమ్ భక్ష భోజ్య సమాయుక్తం ।
నైవేద్యం ప్రతిగృహ్యతామ్ ॥

ఓం భూర్భువస్సువః ఓం తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
ధియోయోన ప్రచోదయాత్ । । సత్యంత్వర్తేన పరిషించామి (సాయం కాలం అయితే ఋతం తత్వేన పరిషించామి) - అమృతమస్తు అమృతోపస్తరణ మసి స్వాహా ॥
శ్రీ భవాని శంకర స్వామి నే నమః
ఓం ప్రాణాయ స్వాహా
ఓం అపానాయ స్వాహా
ఓం వ్యానాయ స్వాహా
ఓం ఉదానాయ స్వాహా
ఓం సమానాయ స్వాహా
హే మృత్యుంజయ ప్రభో । యథా సుఖం జుషద్వజం ॥

శ్రీ భవాని శంకర స్వామి నే నమః - నైవేద్యం సమర్పయామి
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి
ఉత్తరాపోశనం సమర్పయామి, హస్తౌ ప్రక్ష్యాళయామి, పాదౌ ప్రక్ష్యాళయామి, ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి

తాంబూలం
ఓం మనోన్మనాయ నమః - ఇతి తాంబూలం
ఓం నమ’స్తే అస్త్వాయుధాయానా’తతాయధృష్ణవే” |
ఉభాభ్యా’ముత తే నమో’ బాహుభ్యాం తవ ధన్వ’నే

నాభ్యా’ ఆసీదంతరి’క్షమ్ | శీర్ష్ణో ద్యౌః సమ’వర్తత |
పద్భ్యాం భూమిర్దిశః శ్రోత్రా”త్ | తథా’ లోకాగ్మ్ అక’ల్పయన్ ||

శ్లో। । మౌక్తిక చూర్ణ సమేతై ర్ముగ మద ఘన సార వాసితయ్హి పూగయ్హి ।
పర్ణై స్స్వర్ణ సమానయ్ర్ మృత్యుంజయ తేర్పయామి తాంబూలం ॥
శ్రీ భవాని శంకర స్వామి నే నమః - తాంబూలం సమర్పయామి

నీరాజనం
ఓం అఘోరేభ్యో - ఇతి నీరాజనం
పరి’ తే ధన్వ’నో హేతిరస్మాన్-వృ’ణక్తు విశ్వతః’ |
అథో య ఇ’షుధిస్తవారే అస్మన్నిధే’హి తమ్

వేదాహమే’తం పురు’షం మహాంతమ్” | ఆదిత్యవ’ర్ణం తమ’సస్తు పారే |
సర్వా’ణి రూపాణి’ విచిత్య ధీరః’ | నామా’ని కృత్వా‌உభివదన్, యదా‌உ‌உస్తే” ||

శ్లో। । నీరాజనం నిర్మల దీప్తి మద్భి: దీపాంకురై రుజ్వల ముచ్చ్రితయ్స్చ ।
ఘంటా నినాదేన సమర్పయామి మృత్యుంజయాయ త్రిపురాంతకాయ ॥

చంద్రాది త్యౌచ ధరణి విద్యుదగ్నిస్త దైవచ త్వమేవ సర్వజ్యోతింషి
అర్తిక్యం ప్రతి గుహ్యతాం ॥ ఓం సామ్రాజ్యంచ విరాజంచాభి శ్రీర్యాచన గృహే ।
లక్ష్మీ రాష్ట్రస్యయాముఖే తయమాసగం సృజామసి ॥

శ్రీ భవాని శంకర స్వామి నే నమః - దివ్య మంగళ కర్పూర ఆనంద నీరాజనం సమర్పయామి
నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి ॥

మంత్రపుష్పమ్
ఓం తత్పురుషాయ విద్మహే - ఇతి మంత్రపుష్పం

నమ’స్తే అస్తు భగవన్-విశ్వేశ్వరాయ’ మహాదేవాయ’ త్ర్యంబకాయ’
త్రిపురాంతకాయ’ త్రికాగ్నికాలాయ’ కాలాగ్నిరుద్రాయ’
నీలకంఠాయ’ మృత్యుంజయాయ’ సర్వేశ్వ’రాయ’
సదాశివాయ’ శ్రీమన్-మహాదేవాయ నమః’

ధాతా పురస్తాద్యము’దాజహార’ | శక్రః ప్రవిద్వాన్-ప్రదిశశ్చత’స్రః |
తమేవం విద్వానమృత’ ఇహ భ’వతి | నాన్యః పంథా అయ’నాయ విద్యతే ||

శ్లో। । పున్నాగ నీలోత్పల కుందజాతీ మందార మల్లీ కరవీర పంకజై:
పుష్పాంజలిం బిల్వదళయ్ స్తులస్యా మృత్యుంజయాంఘ్రౌ వినివేశయామి ॥

(నారాయణ సూక్తం , మహా మంత్రపుష్పం పఠిత్వా)
శ్రీ భవాని శంకర స్వామి నే నమః - మహా మంత్రపుష్పాంజలిo సమర్పయామి ॥

(చేతిలో ఉన్న పుష్పాక్షతలను దేవునిపై వేయవలెను)

ప్రదక్షిణ నమస్కారం
యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తాని తాని ప్రణస్యంతి ప్రదక్షిణ పదే పదే
పాపోహం పాప కర్మాణం పాపాత్మం పాప సంభవః
త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సలా
అన్యధా శరణన్నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వర । ।

ఇతి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి ॥

సాష్టాంగ నమస్కారం
ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా ।
పదాభ్యం కరాభ్యం జనుభ్యం ప్రణామోస్తాంగ ముచ్యతే ॥

పునః పూజ
శ్రీ భవాని శంకర స్వామినే నమః - ఇతి పునః పూజాంచ కరిష్యే ॥

ఛత్రం ఆచ్చాదయామి , చామరం వీచయామి , నృత్యం దర్శయామి గీతం శ్రావ్యయామి, ఆందోళికా మారోహయామి, అశ్ర్వానారోహయామి గజానారోహయామి, సమస్త రాజోపచార, శక్త్యుపచార, భక్త్యుపచార పూజాం సమర్పయామి.
(అక్షతలు వేయవలెను)

పూజ సమర్పణమ్
శ్లో। । మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సదాశివ ।
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తు తే ॥

భగవతః శ్రీ భవాని శంకర స్వామినః పూజాభిషేకాలన్కర నైవేద్య దీపారాధన కర్మ మధ్యే యత్కించిత్ మంత్ర లోపే, తంత్ర లోపే, క్రియా లోపే, శక్తి లోపే , భక్తి లోపే, కాల లోపే, నైవేద్యాది విహిత లోపే చసర్వం యథా ప్రోక్తం, యథా శాత్రానుష్టితం భగవత్ప్రీతికరం.

భూయాదితి మహాన్తో ను గృహ్ణంతు - తథాస్తు
సర్వే జనాః సుఖినోభవన్తు - తథాస్తు
సమస్త సంమంగళాని భవన్తు - తథాస్తు
రాజాధార్మికో విజయీ భవతు - తథాస్తు
దేశోయం నిరుపద్రవోస్తూ - తథాస్తు
సత్యాఏతా ఆశిషః సన్తు - తథాస్తు

అనయా శ్రీ మదాద్య శంకర భగవత్పాద విరచిత చతుశ్చత్వారిoశదుపచార పూర్వక సమస్త రాజోపచార, శక్త్యుపచార, భక్త్యుపచార పూజయాచ భగవాన్ సర్వాత్మకః శ్రీ భవానీ శంకర దేవతా సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు ॥
(చేతిలో అక్షతలు నీరు వేసుకుని పళ్ళెములో విడువ వలెను)

ఊద్వాసనమ్
యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్।
తేహనాకం మహిమానస్సచంతే యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః ॥

శ్రీ భవానీ శంకర స్వామి నే నమః యథా స్థానం ప్రవేశయామి - శోభనే పునరాగామనాయచ

విసర్గ బిందు మాత్రాణి పద పాద అక్షరాణిచ
న్యూనాని చాతిరిక్తాని క్షమస్య పరమేశ్వర
అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశం మయా ।
తాని సర్వాణి మే దేవ క్షమస్వ పురుషోత్తమా ॥

ఆవాహనం నజానామి
నజా నామి విసర్జనం
పూజం చైవ నజానామి
క్షమ్యతాం ప
రమేశ్వర ॥

మధ్యే మంత్ర తంత్ర స్వరవర్ణ ధ్యాననియమ న్యూనాతిరిక్త లోపదోష
ప్రాయశ్చిత్తార్థం అచ్యుత అనంత గోవింద మహామంత్ర జపం కరిష్యే । ।

అచ్యుతాయ నమః ।
అనంతాయ నమః ।
గోవిందాయ నమః ।

॥ సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు ॥

No comments:

Post a Comment