071..ప్రేమికులం లేదు
ఏమిటండి కులం అని వాపోతారు మీరు
కులంలో ఏముంది
కులపెద్దలు కొన్ని లక్షణాలు తో అనుకరిస్తునన్నారు అంతె కానీ కులంలో ఏమీ లేదు అని నా భావనా
ఏమిటే అట్లా మాట్లాడుతున్నావ్ అని . సుభద్రను అన్నాడు భర్త పరాంకుశం వరున్నా వింటారు, అసలే గోడలకు చెవులున్నాయి ఉంటె నాకేంటి .
మనిషిని మనిషిగా గౌరవించలేని కులం కులమే కాదు ఏమిటే ఇపుడు నిన్నెవరన్న అగౌరపరిచారా అట్లా వాపోతావ్ చూడండి పేపర్ నిండా సెవ రాజకీయాలు
కాదే అవి సేవ రాజకీయాలు చనిపోయిన వాణ్ని మెచ్చుకోవటం అట్లావుంచి, కారణాలు వెతికి సొమ్ము చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు ఇదండీ ఈ లోకం
అసలు పాయింటుకు రా ముందు పొద్దున్నే కులం గురించి దీనికే దేనికా మన పుత్రరత్నం వేరేకులస్తుల పిల్లనుప్రేమించి పెళ్లి చేసుకొని వస్తున్నాడు కాబట్టి
ఆ ఏమిటి నీవనేది అక్షరాలా నిజం అట్లైతే మనల్ని గుర్తించి గౌరవిస్తే చాలు గదే ఈ వయసులో అమ్మయ్యా ఇందాకడ్ని0చి ఈ విషయం మీకు ఎలా చెప్పాలో అని అంలోచించి ఇప్పుడు చెప్పా మీకు అసలే బి. పి షుగర్ కదా కోపం తెచ్చుకుంటారని
పిచ్చి నా శ్రీమతి నేచెపుతున్నా విను మనం పిల్లలను కంటాం గాని వాని బుద్దులు కనలేము కదా ఆ భగవంతుడు ఎట్లారాసి పెడితే అట్లా నడుచుకునే కీలుబొమ్మలం మనం ఉషోదయంలా కష్ట పడదాం చంద్రోదయంలా చల్లని వెన్నెలను ( అనగా మనలో ఉన్న శక్తితో అందరికీ చల్లదనాన్ని అదిందాం )
అవునండి మీరు చాలా మంచివారు సరే సరే మన ప్రబుద్ధుడు ఎప్పుడు పెళ్ళంతో వస్తున్నాడు ఆహ్వానించాలిగా ఆ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాగా
సరే ఇట్లా కూర్చో మన ప్రవర్తన వాల్ల ముందు బయఁట పడకుండా వాళ్ళని బయఁట పెట్టకుండా జాగర్త పడుటే నిజమైన కులం అందుకే బతికేందుకు విద్య, సంపాదనకు శక్తి, సంసారానికి రక్తి అని ఆ భగవంతుడే కల్పించాడు వాటిని అతిక్రమిస్తే పున్నామ నరకంలో పడతారని చెప్పాడు వివరంగా చెపుతారా
చెపుతా విను
-ఎవడు -అయోగ్యడైనవాడికి ఉపదేశించు వాడు, :-ఎవడు అతిగామర్యాదనుల్లం ఘించి సంతుష్టుడుగాయుండునో -ఎవడు శత్రువులను సేవించునో , -ఎవడు స్త్రీలను రక్షించు ద్వారా శుభమును లేదా క్షేమమునుపొందు నో , -ఎవడు యాచింపదగనివానిని యాచించునో
6:-ఎవడు ఆత్మస్తుతి చేసుకొనుచుండునో, -ఎవడు మంచికులమందుపుట్టి కూడా చేయరాని పనిని చేయునో -ఎవడు బలములేని వాడయ్యు బలవంతునితో నిత్యము వైరము పెట్టుకొనునో -ఎవడు నమ్మకములేని వానికి ఉపదేశించునో, -ఎవడు కోరదగనిదానిని కామించునో, -ఎవడు మామ అయియుండి కోడలితో పరిహిసమును కోరునో, -కోడలి సహాయముతో నిర్భయ ముగా జీవించుచు తనకుగౌరవము చూపవలనని కోరునో
-ఎవడు ఇతరుభూమియందు తనబీజమునునాటునో, :-ఎవడు మర్యాదనుల్లంఘించి అతిగా స్త్రీని దూషించునో , -ఎవడు సహాయముపొందియు గుర్తులేదు అని పలుకుచు మరపు నటించునో -ఎవడు అర్థింపబడగా దానము చేసి తన గొప్పలు చెప్పుకొనునో, :-ఎవడు అసత్పురుషులను సత్పురుషత్వమును పొందించునో , అనగా చెడ్డవారిని మంచివారుగా చిత్రించునో వీరిని యమదూతలు పాశములతో బంధించి నరకమున కు కొనిపోవును.
ఏమోనండి మనబ్బాయి ప్రవర్తన ఎలా ఉంటుందో మరి
ఎలా ఉంటుందా కొత్తపెళ్ళాం బెల్లఁముగా ఉంటుంది మనం అల్లంగా ఉంటాం
అంతేనా అక్షారాలా మరి ఎట్లాగండి కొడుకు కోడలు ఏమిచేసినా. ఏమి మాట్లాడినా బాగుంది అనటమే అంతేనా మన పెద్దరికమండి పెద్దరికమ్ కాదు వాల్ళముందు అది పేదరికం వాళ్ళు ఆధునిక యుగంలో నేర్చుకున్న విద్యలు, సంపాదన లక్షల్లో ఉన్నది మనది వానాకాలంలో మనభాషలో చదివిన విద్యలు అంతే వాళ్ళే మనకు సలహాలు ఇస్తారు అందుకని ఆ అందుకని మన మిద్దరం అలా వాకింగ్ చేస్తూ, అలా దేవాలయంలో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుంటూ, మన పిల్లలకు స్వేశ్చ ఇచ్చి దేశ సేవచేస్తూ బతికేద్దాం అంతేనా
అంతే
--((***))--
072..𝗦𝗲𝗰𝗿𝗲𝘁 𝗼𝗳 𝗛𝗮𝗽𝗽𝗶𝗻𝗲𝘀𝘀..
*ఈమధ్య ప్రతిరోజూ ఉదయాన్నే ఇంట్లో నేను మా ఆవిడ కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగటం అలవాటు గా మారింది.*TV
మొన్నామధ్య ఉదయాన్నే నేను పేపర్ చదువుకుంటూన్నప్పుడు కాఫీ కలుపుకుని వచ్చి ఓ కప్పు నాకందిస్తూ నా పక్కన కూర్చొంది మా ఆవిడ.
"ఏమిటోనండి ! జీవితం ఆనందంగా లేదు"అంది.
ఆశ్చర్యంతో ఆమె వైపు చూశాను. ఆమెకు ఏమి లోటు ఉంది ?
"ఎందుకు అలా అనిపిస్తోంది?" అని అడిగాను.
"అందరూ అంటారు నాకు అన్నీ ఉన్నాయి అని.. కానీ నాకు ఎందుకో సంతోషంగా మాత్రం లేదు" ఆమె జవాబు.
అదే ప్రశ్న నాకు నేను వేసుకుంటే నా జవాబు కూడా అలాగే అనిపిస్తోంది.
ఆలోచిస్తే కారణం ఏమీ కనిపించడం లేదుకానీ నేను కూడా సంతోషంగా లేను.
వెతకడం మొదలుపెట్టాను. ఎందరినో అడిగాను. సమాధానాలు తృప్తిని కలిగించలేదు.
చివరికి ఒక ఎండోక్రినాలోజిస్ట్ డాక్టరు మితృడు చెప్పిన సమాధానం నా ప్రశ్నలు అన్నిటికీ సమాధానం ఇచ్చింది.
ప్రపంచం లో అత్యంత ఆనందకరమైన వ్యక్తులయ్యేందుకు అవి మీతో పంచుకుందా మనిపించింది.
మీ కోసం ఆ వివరాలు :
మనిషి ఆనందాన్ని నిర్ణయించే హార్మోనులు నాలుగు.
1. ఎండార్ఫిన్స్.. Endorphins,
2. డోపామిన్.. Dopamine,
3. సెరిటోనిన్.. Serotonin,
4. ఆక్సిటోసిన్.. Oxytocin.
ఈ నాలుగు హార్మోనుల గురించి మనం తెలుసుకుంటే మనం సంతోషంగా ఉండడం ఎలాగో తెలుస్తుంది.
ఇవి మనలో ఉంటే మనం సంతోషంగా ఉండగలం.
1.Endorphins: మనం ఏదైనా వ్యాయామం చేసినపుడు ఎండార్ఫిన్స్ విడుదల అవుతాయి. ఈ Endorphins మన శరీరం లో వ్యాయామం వలన కలిగే నొప్పులను భరించే శక్తిని ఇస్తాయి.
మనం మన వ్యాయామాన్ని ఎంజాయ్ చెయ్యగలుగుతాము. అందుకు కారణం ఈ Endorphins.
నవ్వడం వలన కూడా ఈ Endorphins ఎక్కువగా విడుదల అవుతాయి. అందుకే యోగా లో హాస్యాసనం కూడా ఒక ఆసనం గా మన పూర్వీకులు నిర్ధారించారు. చివరిగా నవ్వడం అనే ప్రక్రియను నిర్వచిస్తారు.
"నవ్వడం ఒక భోగం - నవ్వలేకపోవడం ఒక రోగం" అన్నారు జంధ్యాల.
ప్రతిరోజూ 30 నిముషాల వ్యాయామం చేస్తూ, చక్కటి హాస్య భరిత జోకులు చదువుతూ, కామెడీ వీడియోలు లు చూస్తూ ఉండండి.
2. Dopamine: నిత్య జీవితం లో ఎన్నో చిన్న పెద్ద పనులు చేస్తూ ఉంటాము. ఇవి వివిధ స్థాయిలలో మనలో Dopamine హార్మోను ను విడుదల చేస్తాయి. దీని స్థాయిని పెంచుకోవడం వలన మనం ఆనందం గా ఉంటాము.
భర్త ను విమర్శించకుండా, ఎందుకు అని ప్రశ్నించి, అర్థం చేసుకొని, పొగడటం / ఇంట్లో చేసిన వంటను మెచ్చుకోవడం వలన మీ ఆవిడలో డోపామిన్ స్థాయిని మీరు పెంచగలరు.
ఆఫీస్ లో మీ పని మెచ్చుకుంటే మీ డోపామిన్ స్థాయి పెరుగుతుంది.
అలాగే కొత్త మోటార్ సైకిల్ కొన్నప్పుడు, కొత్త చీర కొనుక్కున్నప్పుడు , కొత్త నగ చేయించినప్పుడు, షాపింగ్ కి వెళ్ళినపుడు మీకు ఆనందం కలగడానికి కారణం ఈ Dopamine విడుదల కావడం.
కాబట్టి మమిత్రులారా...
షాపింగ్ బడ్జెట్ పెంచండి.
లేదా..!
పొగడడం నేర్చుకోండి. పైసా ఖర్చు లేదు కదా..!
3. Serotonin: ఇతరులకు సహాయం చేసినపుడు, వారికి మేలు చేసినపుడు ఈ సెరిటోనిన్ విడుదల అవుతుంది.
మనం స్నేహితులకు , సమాజానికి మేలు చేకూర్చే ఏదైనా మంచి పని చేసినపుడు మనలో విడుదల అయ్యే ఈ Serotonin ఎక్కవగా విడుదల అవుతుంది.
ఇందుకు మనం ఏమేమి పనులు చెయ్యవచ్చు ?
1. స్నేహితుల ఇళ్ళకు వెడుతూ ఉండడం.
(వాళ్లకి ఆనందం కలగడం కోసం ... ఏమేమి కొత్తవి కొనుక్కున్నారో ఎంక్వయిరీ కోసం కాదు సుమా)
2. మొక్కలు నాటడం..
3. రోడ్ల గుంతలు పూడ్చడం..
4. రక్త దానం..
5. అనాధ ప్రేత సంస్కారం..
6. అనాధలకు సేవ..
7. యువతకు స్ఫూర్తి కలిగించే కార్యక్రమాల నిర్వహణ.
8. మంచివిషయాలు పేస్ బుక్ లో బ్లాగ్స్ లో పోస్ట్ చెయ్యడం.
ఇవి అన్నీచేయ్యడం లో మన మన సమయాన్ని మన జ్ఞానాన్ని పంచుతున్నాము కనుక మనలో సెరిటోనిన్ విడుదల అవుతుంది.
4. Oxytocin: ఇది నిత్య జీవితం లో మనం పెళ్లి అయిన కొత్తలో బాగా విడుదల అయ్యే హార్మోను. ఎవరిని అయినా మనం దగ్గరకు తీసుకునేటప్పుడు మనలో విడుదల అయ్యే హార్మోను. ఎదుటివారిలో కూడా విడుదల అవుతుంది.
స్నేహితులను ఆలింగనం చేసుకోవడం వలన ఇది విడుదల అవుతుంది (ప్రేమికుల విషయం లో డోసు ఎక్కువ విడుదల అవుతుంది)
మున్నా భాయ్ లో " జాదూ కి జప్పీ" లాగ..!
అలాగే కరచాలనం, (Covid తగ్గిన తర్వాత)
సినిమా యాక్టర్ ని, రాజకీయ నాయకుడిని కరచాలనం చేస్తే మనం పొంగిపోయేది అందుకే..!
గుర్తుకు తెచ్చుకోండి... మీ మొదటి స్పర్శను మీ బిడ్డను, మీ జీవిత భాగస్వామిని మొదటి సారిగా కౌగలించుకున్న మొదటి క్షణాలు.
ఇప్పటికీ మరపు రావు తలచుకున్న వెంటనే ఎంతో ఆనందం కలుగుతుంది
అలాగే మీ పిల్లలను దగ్గరకు తీసుకున్నప్పుడు కూడా..!
అందుచేత..
మన ఆనందం కోసం ప్రతిరోజూ ఇలా చెయ్యడం అలవాటు చేసుకుందాము.
1. Endorphins కోసం రోజులో ఒక అరగంట నుండి గంట వరకూ కేటాయించి వ్యాయామం చేద్దాము.
2. Dopamine కోసం చిన్న చిన్న లక్ష్యాలను సాధించి మనలను మనం పొగుడుకుంటూ Dopamine పెంచుకుందాము.
మగవారికి ప్రత్యేకం.
1. వంటను రోజూ మెచ్చుకోండి. (నేను తిట్లు తినేది ఇందుకే)
2. డ్రెస్ మెచ్చుకోండి.
3. మేకప్ మెచ్చుకోండి.
ఆడవారికి ప్రత్యేకం.
1. గుర్రు పెట్టారని తిట్టకండి.
2. కూరలు తేలేదని చిరాకు పడకండి. కంది పచ్చడి, టొమోటో కూర చేసి పెట్టండి. సాంబార్ చెయ్యండి.
3. మీ ఆయన్ను పొగడడం వలన మీకే లాభం అని గుర్తు పెట్టుకోండి.
Serotonin కోసం మంచిపనులు చెయ్యడం నేర్చుకోండి. రోజుకు ఒక పది రూపాయలు ఇతరులకు ఖర్చు పెట్టండి గుడిలోదక్షిణ గానో, గుడి బయట బిచ్చగాళ్ళకు దానం గానో ఇవ్వండి.
ఏడాదికి ఒక మొక్కను నాటండి.
ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలకో , సమాజ హితానికి జరిగే పనికో కొంచెం సొమ్ము ఇవ్వండి . అలాంటి పనులలో పాల్గొనండి.
పైన అటువంటి వారి ఉదాహరణలు కొన్ని ఇచ్చాను కదా వారి కార్యక్రమాలను ఫాలో కండి.
4. ఆక్సిటోసిన్ కోసం మీ భార్య/ భర్త ను హగ్ చేసుకుంటూ ఉండండి. పిల్లలు ఏడుస్తూ ఉన్నప్పుడు హగ్ చేసుకుంటే వారికి సాంత్వన ఎందుకు కలుగుతుందో అర్ధం అయ్యింది కదా..!
అలాగే ఇంట్లోవాళ్ళని , స్నేహితులను కూడా హగ్ చేసుకునే అలవాటు చేసుకోండి.
ఇందులో ప్రమాదాలు ఎదురయ్యే పరిస్థితులు తెచ్చుకోకండి.
పిల్లలను హ్యాపీ గా ఉంచడం కోసం.
1. గ్రౌండ్ కి వెళ్లి ఆడుకోనివ్వండి
-Endorphins.
2. వాళ్ళు సాధించిన దానికి పొగడండి
-Dopamine.
3. పంచుకునే తత్వాన్ని అలవాటు చెయ్యండి
-Serotonin.
4. దగ్గరకు తీసుకోండి
-Oxytocin.
Have a Happy Life.
😊😊😊
*ఓ మిత్రమా మీ జీవితం ఎల్లప్పుడూ ఆనందకరంగా ఉండాలని ఆకాంక్షిస్తూ..
******
Mallapragada Sridevi:
073..🧘♂️07- శ్రీ కపిలగీత🧘♀️
అధ్యాయము - 1 శ్లోకం 06:-
శ్రీ భగవానువాచ :-యోగ ఆధ్యాత్మికః పుంసాం మతో నిఃశ్రేయసాయ మే | అత్యన్తోపరతిర్యత్ర దుఃఖస్య చ సుఖస్య చ
టీకా:- యోగః ఆధ్యాత్మికః = ఆధ్యాత్మిక యోగము; పుంసామ్ = మానవులందరికీ; మతః = అభిప్రాయము; నిఃశ్రేయసాయ = ఉన్నతోన్నతమైన మంచికోసం; మే = నాచే; అత్యంతోపరతిః = పూర్తిగా నివారించు; యత్ర = ఎక్కడైతే; దుఃఖస్యచ = దుఃఖమును; సుఖస్యచ = సుఖమును.
భావం:-
సుఖ దుఃఖములను పూర్తిగా నివారించి మానవులందరికీ మోక్షమీయగల్గునది ఆధ్యాత్మిక యోగమొక్కటియే యని నా అభిప్రాయము.
వివరణ:-
ఇది చాల విచిత్రం. మనమందరమూ దుఃఖాన్ని తొలగించుకోవాలనుకుంటాం కానీ ఆనందాన్ని కాదు. ఆనందాన్ని పూర్తిగా పోగొట్టుకోవటం కంటె అవి రెండూ కొంచెం కొంచెం ఉంటే బావుంటుందనుకొంటాం. కావున ఆనందాన్ని అంతం చేసే మార్గం ఏమాత్రం కోరదగినది కాదు. అంటే ఏమిటో చూద్దాం.
శ్రేయస్సు మరియు నిశ్శేయస్సు అనే మాటలు మన శాస్త్రాలలో తరచుగా ఉపయోగించబడుతూ ఉంటాయి.
మానవ జీవితంలోని ప్రతీ కష్టసమయంలో ఎదురయ్యే (మంచిమార్గం) శ్రేయోమార్గం మరియు (ప్రియమార్గం) ప్రేయో మార్గంల గురించి కఠోపనిషత్తు చెబుతున్నది.
శ్రేయోమార్గం కఠినమైనదయినప్పటికీ శాశ్వతశాంతి, ఆనందం, మనో వికాసం దాని ఫలితాలు. పైకి సంతోషంగా కనబడే ప్రేయోమార్గం ఎల్లవేళలా మంచిది కాదు
ప్రేయోమార్గం (ఇంద్రియాలను సంతృప్తి పరచుట) చాల ఆకర్షణీయంగా, త్వరగా ఆచరించగలిగేలా సత్వర ఫలితాల నిచ్చేదిగా ఉంటుంది కానీ ఫలితం మాత్రం దుఃఖమూ, సంఘర్షణ (Tension). ఉ:- శీఘ్రధనలాభం, ఈ రెండింటిలో దేనిని ఎంచుకోవాలన్నది మన చేతుల్లోనే ఉంటుంది.
సాపేక్షమైనది పరిపూర్ణమైనదీ అని 'మంచి' రెండు రకములుగా విభజించ బడింది. సాపేక్షమైన మంచి ఒకరికి ఒకసారి మంచిది కావచ్చును మరొకసారి కాకపోవచ్చును లేక మరియొకరికి మంచిది కాకపోవచ్చును.
సంపూర్ణమైన మంచి యనునది అందరికీ ఎప్పుడూ మంచిదే అవుతుంది. మన వ్యక్తిత్వంలోని ప్రతీస్థాయిలోనూ దీనిని అర్థం చేసుకోవచ్చును.
భౌతికస్థాయిలో మంచి ఆరోగ్యం నిశ్రేయస్సు. ఒక ప్రత్యేక ఆహారం ఒకరికి మంచిది కావచ్చు, కాకపోవచ్చు. ఉ:- చక్కెర మధుమేహం ఉన్నవారికి మంచిది కాదు కానీ అందరికీ మంచిదే. మంచి ఆరోగ్యం అందరికీ మంచిదే,
మనోస్థాయిలో 'శాంతి' నిశ్రేయస్సు. వివాహము చేసుకొనుట, చేసుకొనక
పోవుట సాపేక్షంగా మంచిది లేక చెడ్డది కావచ్చు. ఒంటరిగా జీవించగల్గిన వానికి బ్రహ్మచారిగా ఉండుటయే మంచిది.
కానీ బలమైన వాసనలు ఉన్న వానికి వివాహము లోనే శాంతి కనిపిస్తుంది. బుద్దిస్థాయిలో సరియైన ఆలోచనా విధానమే నిశ్రేయస్సు. పాఠశాల విద్యా, ఉద్యోగం సాపేక్షంగా మంచివి.
అత్యున్నత స్థాయిలో ఆత్మ యందు స్థితమై యుండుట నిశ్రేయస్సు, పరి పూర్ణత్వం, (మోక్షం). ప్రస్తుతం మన మీ లోకంలోని వ్యక్తులుగా జగత్తు నుండి, యితర జీవుల నుండి వేరుగా జీవిస్తూ ఉన్నాం.
ఈ అసత్య అభిప్రాయాన్ని వదలి పెట్టి, సర్వవ్యాప్తమైన ఆత్మగా జీవించటం నిశ్రేయస్సు. స్వస్వరూప ఆత్మను తెలుసుకున్న తరువాత ప్రాపంచిక వ్యవహారం కోసం వ్యక్తిగా ఊహించుకోవటం ఆత్మజ్ఞానానికే మాత్రం విఘాతం కాదు.
అధ్యాత్మయోగ మనగా ఆత్మతో ఐక్యమగుట. (అధ్యాత్మ = ఆత్మసంబంధమైన; యోగ= కలయిక;) కానీ ఇదొక విరుద్ధమైన మాట. దేశకాలాలచే వేరుచేయబడిన రెండు వస్తువులను కలుపుట సంభవం.
“నేను” నాతో ఎలా కలుపుకోగలను? నేను నానుండి ఎప్పుడైనా వేరుగా ఉన్నానా? ఇది సాధ్యం కాకపోయినప్పటికీ మనలను మనం స్వస్వరూప ఆత్మగా తెలుసుకొనక వేర్వేరు వ్యక్తులుగానే అనుకుంటున్నాం. నా స్వస్వరూపం నుండి దారి తప్పి దూరమవ్వటంతో నేను దుఃఖిస్తున్నాను.
పదవవాడు, పదవవాని కోసం అన్వేషించే కథ మనందరకూ తెలిసినదే. అతడు పదవవానిని తెలుసుకోవాలనే కాంక్షతో అతడు కనబడక దుఃఖిస్తాడు.
తానే పదవవాడనని గుర్తించటంతో శాంతిని పొందుతాడు. మనం కూడా మన స్వస్వరూపాన్ని తెలుసుకోగోరుతాం. అందుకే మనలో మనం ఐక్యమయ్యే గాఢనిద్ర కావాలనుకుంటాం.
కాబట్టే జ్ఞాని యొక్క నిద్ర కూడా ధ్యానమే. (నిద్రా సమాధి స్థితిః) స్వస్వరూపానుసంధానం (ఆత్మతో కలియుట) అంటే ఏదో చేయటం, అనుభవించటం, పొందటం లేక ఏదో అవ్వటం కాదు కేవలం నీవు నీవుగా ఉండుటయే.
నిజానికి అది కలయిక కాదు ఆత్మ కాని దాని నుండి వేరగుటయే. (దుఃఖ-సంయోగవియోగ యోగ ఉచ్యతే=సుఖదుఃఖముల నుండి వేరగుటయే ఆత్మతో ఐక్యమగుట)
సుఖః, దుఃఖములు మానసిక స్థితులు.
అవి కర్తృత్వభావం యొక్క ఫలితాలు, అవి సాపేక్షమైనవి, ఒకదానికొకటి వ్యతిరేకమైనవికూడ. ఒకటి అనుభవించే టప్పుడు ఇంకొకటి ఉండదు.
దుఃఖానుభవానికి కూడ ఆనందమే మూలం. దుఃఖాన్ని పూర్తిగా అంత మొందించగల ఆనందాన్ని మనమెప్పుడూ అనుభవించలేదు. ఎంతో కష్టంమీద దొరికిన ఆనందాన్ని లాగివేసుకోవటానికి దుఃఖం ఎప్పుడూ పొంచి ఉంటుంది.
నిశ్ర్శేయస్సు ఒక మానసిక స్థితికాదు. అది మనసుకు, కర్తృత్వ - భోక్తృత్వ భావాలకు అతీతమైనది. సుఖదుఃఖాలకు అతీతమైనది కాబట్టి అది రెండింటి పట్ల తటస్థంగా ఉంటుంది. అది మానసికమైన సుఖదుఃఖాలతోడి తాదాత్మ్యాన్ని నిర్మూలించే పరమానందం.
కాబట్టి అది సృష్టించుకొన్న స్థితి కాదు. కర్మలద్వారా వేరుగా వచ్చేది కాదు. అది కేవలమై నాశరహితమైనది. తనకు తానుగా ఉంది. (మోక్షం) అది అందరి స్వరూపమైనందున మానవులందరికీ అంతకు మించినది లేదు. అదే మోక్షం.
***
074..పద్మనాభస్వామి ఆలయం
ప్రపంచంలోని నమోదు చేయబడిన చరిత్రలో ఏ విధమైన ధనవంతులైన సంస్థగా మరియు ప్రార్ధనా స్థలంగా టైటిల్ను కలిగి ఉన్న ఒక అద్భుతమైన పురాతన ఆలయం, భూగర్భ సొరంగాల్లో 22 లక్షల విలువైన బంగారం మరియు ఆభరణాలు నిల్వ చేయబడ్డాయి.
దాని బంగారు-పూతతో వెలుతురు దాని పురాతన పద్మనాభస్వామి ఆలయం యొక్క రహస్యమైన ద్వారం దానిపై చిత్రీకరించిన రెండు పెద్ద కోబ్రాస్ల ద్వారా రక్షించబడింది మరియు బోల్ట్లు, లాచెస్ లేదా ఎంట్రీ యొక్క ఇతర మార్గాలను కలిగి ఉంది. ఇది అనూహ్యమైన సంపదను కలిగి ఉంటుంది, మరియు ఒక ప్రత్యేకమైన గరుడ మంత్రాన్ని చదివే జ్ఞానంతో ఉన్నతస్థాయి సాధువుతో మాత్రమే ప్రవేశించవచ్చు.
కేరళలోని తిరువనంతపురంలో ఉన్న ఈ ఆలయంలో 8 భూగర్భ సొరంగాలు ఉన్నాయి, వాటిలో 5 మాత్రమే తెరిచి అన్వేషించబడ్డాయి. ఈ టెంపుల్ సాంఘకం సాహిత్యంలో 500 బి.సి. మరియు 300 ఎ.డి.ల మధ్య చాలాసార్లు ప్రస్తావించబడింది. ఈ దేవాలయం వైష్ణవివాలో 108 ప్రధాన దివ్య దేశాల్లో ఒకటి ("పవిత్ర ఆడం)", ఇది దివ్య ప్రబంధంలో మహిమపరచబడింది.
ఆసక్తికరంగా, ఆలయం స్థాపించినప్పుడు ఖచ్చితమైన తేదీని పేర్కొన్న ఒక చారిత్రాత్మక రికార్డు లేదు.
సంగం తమిళ సాహిత్యం మరియు కవిత్వం, మరియు నైమ్వర్వర్ వంటి తొమ్మిదో సెంచరీ కవి-సన్యాసుల రచనలలో కూడా చాలా ఆలయాలు ఉన్నాయి, ఆలయం మరియు నగరాన్ని కూడా స్వచ్ఛమైన బంగారాన్ని కలిగి ఉన్న గోడలను సూచిస్తుంది. కొన్ని ప్రదేశాలలో, ఆలయం మరియు మొత్తం నగరం బంగారంతో తయారు చేయబడినప్పటికీ, ఆధ్యాత్మిక నివాసం (వైకుంతం) గా కూడా ఆలపించబడినది.
కానీ ఆలయం యొక్క ఆకట్టుకునే మరియు మర్మమైన లక్షణం రెండు పెద్ద కోబ్రాస్ రక్షణగా ఉన్న దాచిన చాంబర్. లెజెండ్స్ తలుపులు తెరిచిన ఎవరైనా ప్రమాదకరమైన ఫలితాలను తీరుస్తారని చెప్తారు. ఈ మర్మమైన తలుపును చాంబర్ B. గా సూచిస్తారు.
వజ్రాలు, ఆభరణాలు, బంగారు పాత్రలు, ఆయుధాలు, బంగారు విగ్రహాలు, బంగారు ఏనుగులు మరియు వజ్రాల నెక్లెస్లను సుమారుగా సుమారు 22 బిలియన్ డాలర్ల విలువైన బంగారం లభిస్తుంది, వీటిలో దాదాపు 500 కిలోగ్రాముల బరువు మరియు బరువు 18 అడుగుల పొడవు, ప్రపంచంలోని వేర్వేరు భాగాల నుంచి సేకరించిన బంగారు నాణేల పూర్తి అసంఖ్యాక సంచులతో పాటు. రబ్బీలు మరియు పచ్చలుతో నిండిన 66 పౌండ్ల ఘన బంగారం కొబ్బరి గుండ్లు కలిగిన అనేక ఉత్సవ దుస్తులు కూడా ఉన్నాయి.
మర్మమైన చాంబర్ లోపల దాగి ఉన్న విషయాలు బంగారంతో తయారు చేయబడిన అమూల్యమైన పురాతన వస్తువులు, మరియు వజ్రాలు ఇతర వైపు ఎదురు చూస్తుండగా, భౌతిక ధనవంతులకు మించినవి చాలామంది ఊహిస్తున్నారు. మర్మమైన చాంబర్- B ను తెరవటానికి ఏ 'సాధారణ మానవుడు' ప్రయత్నిస్తే, అత్యంత పవిత్రమైన మరియు శక్తివంతమైన 'గరుడ మంత్రం' వినడం ద్వారా కాకుండా ఇతర విపత్తు సందర్భాలు, ఆలయ ప్రాంగణంలో మరియు చుట్టూ జరుగుతాయి. వేద జ్యోతిష్కులు ప్రకారం భారతదేశం అంతటా లేదా ప్రపంచం అంతటా అనుసరించడానికి.
2014 లో జరిగిన ఒక జాబితా ప్రకారం, ఆలయం లోని వాల్ట్ ఎ 2,000 పౌండ్ల బంగారు నాణాలను కలిగి ఉంది, సుమారు 200 B.C. ఆలయం యొక్క వాల్ట్ B ఒక రహస్య గరుడ మంత్రాన్ని చదివే జ్ఞానంతో ఉన్నతస్థాయి సాధువు ద్వారా మాత్రమే ప్రవేశించవచ్చని చెప్పబడింది. తలుపు ఎవరికీ ఏ ద్వారా తెరవబడదు, మరియు ప్రస్తుతం, అత్యంత పవిత్రమైన మరియు శక్తివంతమైన సిధ్ధూపుషాలు, లేదా సిద్దార్లు తప్ప రహస్యం కలిగి ఉన్న ప్రపంచంలో ఎవరూ లేరు.
ఇది చాంబర్ బి దాటి మరొక దాచిన లోపలి గది ఉంది నమ్మకం.
రహస్య ఖజానా వెలుపల, చారిత్రక నివేదికలు మరొక గది ఉంది, మర్మము నిజంగా ఉనికిలో ఉన్న ఘన బంగారంతో నిర్మించబడిన మందపాటి గోడల నుండి నిర్మించబడింది మరియు ప్రపంచంలోని చరిత్రలో అతిపెద్ద కనిపించని నిధిని కలిగి ఉంది.
అంతేకాక, "ట్రావెన్కోర్" పేరుతో ఒక పుస్తకాన్ని చూద్దాం. ఏ గైడ్ బుక్ ఫర్ ది విజిటర్ (1933) "ఎమిలీ గిల్చ్రియెస్ట్ హచ్ చేత, ప్రమాదకరమైన ఫలితాలతో రహస్యమైన ఖజానాని తెరిచిన ప్రయత్నించిన వ్యక్తుల ఖాతాలను మేము కనుగొంటాము. ప్రజల బృందం 1931 లో సొరంగాల్లో ప్రవేశించడానికి ప్రయత్నించింది: ఫలితాలు? వారు కోబ్రాస్తో బాధపడుతున్న చోటును కనుగొన్నప్పుడు వారు తమ జీవితానికి పారిపోవలసి వచ్చింది. 1908 నుండి ఖాతాలు కూడా ఇలాంటి కథలను పేర్కొన్నాయి.
ఈ రోజు శ్రీ పద్మనాభస్వామి దేవాలయం భూమిపై అత్యంత రక్షిత స్థలాలలో ఒకటి, లోహ డిటెక్టర్లు, సెక్యూరిటీ కెమెరాలు మరియు రెండు వందల మంది గార్డులచే రక్షించబడినవి, వీరిలో కొందరు భారీ ఆయుధాలు కలిగి ఉన్నారు
--(())--
075..నేటి పుణ్య క్షేత్రాలు కథ కాని కథ (2)
*నవగ్రహ సంబంధిత క్షేత్రాలు*
>>>>>>> ॐ <<<<<<<
నవగ్రహ సంబంధిత క్షేత్రాలను సందర్శించాలనుకునే వారు రాష్ట్రఎల్లలు దాటి పోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలోనే చాలా క్షేత్రాలలో నవగ్రహ పూజలు చేసుకోవచ్చు. అలాంటివి మన రాష్ట్రంలోనే చాలా జిల్లాలలో ఉన్నాయి. వీటన్నింట నవగ్రహపూజలు చేసుకోవచ్చు.
*సూర్యుడు*
శ్రీకాకుళం జిల్లా 1.అరసవెల్లి సూర్యనారాయణ స్వామి
తూర్పుగోదావరి 2. పెద్దాపురం సూర్యనారాయణ స్వామి
తూర్పగోదావరి 3. గొల్లలమామిడాడ సూర్యనాయణ స్వామి
కర్నూలు 4. నందికొట్టూరు సూర్యనారాయణ స్వామి
*చంద్రుడు*
పశ్చిమ గోదావరి 1. గునుగుపూడిలో సోమేశ్వర స్వామి (భీమవరం).
తూర్పుగోదావరి 2. కోటిపల్లి సోమేశ్వర స్వామి
కృష్ణ 3. విజయవాడలో కనకదుర్గాదేవి, పెద్దకళ్ళే పల్లెలో దుర్గాదేవి.
నెల్లూరు 4. జొన్నవాడ కామాక్షితయారు అమ్మవారు.
*అంగారకుడు*
కృష్ణ 1. మోపిదేవి సుబ్రమణ్యస్వామి మరియు చోడవరం
తూర్పుగోదావరి 2.బిక్కవోలు సుబ్రమణ్యస్వామి మరియు పెద్దాపురం
గుంటూరు 3.పెద్ద నంది పాడు, నాగుల పాడు పుట్ట, పెద్దకూరపాడు పుట్ట, మంగళగిరి సుబ్రమణ్య స్వామి, పొన్నూరు.
కుజ దోష నివారణకు యాదగిరి, ధర్మపురి లాంటి నృసింహ క్షేత్ర దర్శనం కూడా మంచి ఫలితం ఇస్తుంది
*బుధుడు*
పశ్చిమ గోదావరి 1. ద్వారకా తిరుమల
తూర్పుగోదావరి 2. ర్యాలీ, అన్నవరం, పిఠాపురం కుంతీమాధవ స్వామి.
కృష్ణ 3.శ్రీ కాకుళంలో ఆంధ్రా మహావిష్ణువు.
చిత్తూరు 4.తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి.
*బృహస్పతి*
గుంటూరు 1. చేబ్రోలు బ్రహ్మ దేవుడు.
మహబూబ్ నగర్ 2. అలంపురంలో బ్రహ్మదేవుడు.
తూర్పగోదావరి 3.కోటి పల్లోలో కోటిలింగేశ్వర స్వామి. మందపల్లిలో బ్రహే్శ్వర స్వామి.
గుంటూరు 4. అమరావతిలో అమరలింగేశ్వర స్వామి. , కోటప్పకొండ త్రికూటేశ్వర స్వామి.
*శుక్రుడు*
విశాఖ 1. విశాఖ పట్టణం కనకమహాలక్ష్మి, పింహాచలం లక్ష్మీ దేవి.
చిత్తూరు 2. అలిమేలు మంగాపురం, పద్మావతీ దేవి.
నెల్లూరు 3. పెంచలకోన ఆది లక్ష్మీదేవి.
*శనీశ్వరుడు*
తూర్పుగోదావరి 1. మందపల్లెలో మందేశ్వర స్వామి.
అనంతపురం 2. హిందుపురం తాలూకా పావగడలోని శనిమహాత్ముడు
కృష్ణ 3. విజయ వాడలోని కృష్ణనది తీరాన జ్యేష్ణదేవి సహిత శనైశ్చర్య స్వామి
ప్రకాశం 4. నర్శింగోలు (సింగరాయ కొండ వద్ద) శనీశ్వర స్వామి.
*రాహువు, కేతువు*
చిత్తూరు 1. శ్రీ కాళహస్తి
తూర్పుగోదావరి 2. మందమల్లి నాగేశ్వర స్వామి
కృష్ణ 3. విజయవాడ కనకదుర్గా దేవి.
విశాఖ 4. సంపత్ వినాయక స్వామి.
గుంటూరు 5. అమరావతి వినాయకస్వామి, తెనాలి వైకుంఠపురం పుట్ట.
గుంటూరు జిల్లాలో పెద్దకాకాని
*గమనిక:*
ఈ క్షేత్ర దర్శనములన్నియు ఒక్క వారము రోజులలో పూర్తి చేసినచో అనగా కనీసం ఒక్క గ్రహానికి సంబంధించి 2 క్షేత్రములు చొప్పున 9 గ్రహాలకు సంబంధించి 18 క్షేత్రములు సందర్శించి తగిన ఫలితములు పొందుతారు.
🙏 *సేకరణ రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ 🙏అ
3 నేటి పుణ్య తీర్ధ కథ కాని కథ (1 )
ఇడాన మాత ఆలయం
అమ్మవారి అగ్ని స్నానం.
అక్కడున్న దేవత అగ్నిస్నానమాచరిస్తుంది. అంటే మంట దానంతట అదే ఉద్భవిస్తుంది.
అగ్నిని నీరుగా తీసుకునే విచిత్రమైన అమ్మవారి దేవాలయం రాజస్థాన్ లో ఉంది. అక్కడ ఇడాన మాతాలయంగా ప్రసిద్ధి. ఈ మందిరానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆరావళి పర్వతాల్లో నెలకొని ఉన్న ఈ దేవాలయం రాజస్థాన్ లోని ఉదయపుర్ కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. పైన రూఫ్ లేకుండా నిర్మించిన ఈ ఆలయం చతురాస్రాకరంలో ఉంది. ఇడాన ఉదయపుర్ మేవాల్ మహారాణి పేరు మీదున్న ఈ ఆలయం చుట్టుపక్కల ఎంతో ప్రసిద్ధి గాంచింది.
ఇక్కడ ఉన్న ఇడాన మాత అగ్నిని స్నానంగా తీసుకుంటుంది. నెలకు రెండు మూడు సార్లు అమ్మవారు ఇలాంటి స్థితిలో ఉంటుందని అక్కడ స్థానిక ప్రజలు చెబుతున్నారు. మంట దానంతట అదే మండుతుంది. దేవాలయంలోని అమ్మవారి విగ్రహం తప్ప అక్కడున్న ప్రతి వస్తువు అగ్నికి ఆహుతి అవుతుంది. ఈ పరమ పవిత్రమైన దృశ్యాన్ని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తుంటారు. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న మంట.. ఎలా వస్తుందో తెలుసుకునేందుకో ఎంతో మంది ఎన్ని రకాలు పరిశోధనలు చేసిన ఫలితం లేకపోయింది. ఇంతవరకు ఈ మిస్టరీని కనిపెట్టలేకపోయారు.
ఆలయంలో మంట మండుతున్నప్పుడు అమ్మవారి అలంకరణ మినహా మిగతా ఏమి నాశనం కాదని ప్రత్యక్షంగా చూసిన భక్తులు చెబుతున్నారు. అందుకే ఈ మంటలను చూసి అమ్మవారు అగ్ని స్నానం ఆచరిస్తుందని భక్తులు నమ్ముతుంటారు. ఈ మంటల కారణంగా ఇక్కడ ఆలయాన్ని విస్తృత పరచలేదు. ఈ మంటలను ప్రత్యంగా చూసినవారికి సకల పాపాలు హరించి అదృష్టంతో పాటు పుణ్యం చేకూరుతుందని విశ్వసిస్తుంటారు. అంతేకాకుండా కోరుకున్న కోరికల తీరతాయని నమ్మకం.
ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేక గుర్తింపు వల్ల ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. ముఖ్యంగా పక్షవాతం, మానసిక ఆందోళకు గురవుతున్న ప్రజలు రోగ విముక్తి కోసం ఇక్కడకు వచ్చి అమ్మవారి ఆశీర్వదాలు పొందుతారు. ఆలయంలో అగ్ని వచ్చినంత కాలం ఇక్కడకు భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతుంటారు. ముఖ్యంగా దగ్గరలో ఉన్న గ్రామస్థులు భారీ సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడున్న అమ్మవారే స్వయంగా జ్వాలాదేవి రూపాన్ని ఆవహించిందని ఇడాన దేవాలయంలో పుజారులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ఆలయంలో వచ్చే మంట దాదాపు 10 నుంచి 20 అడుగులు వరకు వస్తుందట.
ఇక్కడకు వచ్చే భక్తులు అమ్మవారి అగ్నిని చూడటమే కాకుండా.. అక్కడున్న త్రిశూలాన్ని పూజిస్తారు. ముఖ్యంగా సంతానం లేని వారు త్రిశూలానికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఫలితంగా వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. పక్షవాతం రోగులకు అయితే ఆరోగ్యం కుదటపడి సాధారణ స్థాయికి చేరుకుంటారు. అంతేకాకుండా కోరుకున్న కోరికల తీరతాయని నమ్మకం.
076.. సేకరణ
• అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి।
• కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది।
• నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది।
• గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది।
• అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి। ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది।
• జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి।
• బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది।
• సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది।
• మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది।
• బీట్ రూట్।। బీపీని క్రమబద్దీకరిస్తుంది।
• మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది।
• దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది।
• ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది।
• అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది। మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది।
• కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి।
• మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు।
• ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్।। ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది।
• బీట్ రూట్ రసం ‘లో బీపీ ‘ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది।
• క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది।
• మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం।
• వెల్లుల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి।
• అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది। వాపుల్ని తగ్గిస్తుంది।
• పుచ్చకాయలో ఉండే లైకొపీన్।। గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది।
• సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి।
• దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది।
• ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి।
• చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి।
• కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు।
• క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి।
• యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది।
• వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది।
• పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి।
• ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి।
• ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది।
• ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్।। కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు।
• జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది।
• ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది।
• నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి।
• మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు।
• మునగ కాయలు ఆకలిని పెంచుతాయి।
0 co
077..*నేటి మన పెళ్ళిళ్లలో చేస్తున్న పొరపాట్లు*
15000 మంది దంపతుల పై గడచిన 20సంవత్సరాల నుంచి పరిశోధన చేస్తున్న ఒక పండితుల టీమ్ నుంచి నా తో ఒక పండితుడు షేర్ చేసి వారు చేసిన కృషియే ఈ అక్షర రూపం
1. మాంగళ్య ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం..
పెళ్ళి ముహూర్తం పెట్టేది ఎందుకు ఆ ముహూర్తానికి వధూవరులు ఒక్కటి అయితే సంతోషంగా వుంటారు అని ముహూర్తానికి పెళ్ళి జరగక పోతే ఎలాగయినా చేసుకోవచ్చు కదా హంగు ఆర్భాటాలకు పోకుండా ఫలితం: దీనివలన వచ్చే నష్టం మనోవైకల్యం,
చిత్తచాంచల్యం, అన్యోన్యత లేకపోవటం..
భార్యా భర్తలు మంచి సంతానం పొందకపోవటం..!
2. జీలకర్ర బెల్లం పెట్టాక వధువరులు ఒకరి కళ్లలో
ఒకరు చూపులు నిలపకపోవటం.. -
ఫలితం: దీనివల్ల కలిగే నష్టం వారి మధ్య ప్రేమ లోపించటం..!
(వీడియోలు ఫోటోల వైపు మాత్రమే చూడటం)
(పోటోలు తీపి జ్ఞాపకాలే కానీ ధర్మం ఆచరించాకే మిగతావి)
3. ఫోటోలు వీడియోలపై తమ దృష్టంతా ఉంచటం..
ఫలితం: దీనివలన కలిగే నష్టం సంస్కారం లోపించటం...!
4. తలంబ్రాల కు బదులు థర్మాకోల్ మరియు రంగుల గుండ్లు పోసుకోవటం..
ఫలితం: దీనివలన బంధు ద్వేషం, ఆర్థిక ఇబ్బందులు ...!
5. బంధువులు చెప్పులు వేసుకొని కళ్యాణ మండపం లోనికి
రావటం వధూవరులని ఆశీర్వదించటం..
ఫలితం: దీనివలన మంటపంలో ఉండే దేవతలు వెళ్లిపోయి
జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనటం..!
6. బఫే భోజనాలు..
ఫలితం: దీనివలన అన్నదాన ఫలితం పొందక పోవటం.!
7. వేదమంత్రాలు మైకుల్లో వినకుండా వాటి స్థానంలో సినిమా పాటలు వినటం..
ఫలితం: దీనివలన దైవ కటాక్షం దూరమవ్వటం..!
ఇవేకాక ఇంకా చాలా పొరపాట్లు ఉన్నాయి.
అవన్నీ గ్రహించి శాస్త్రీయ విధానంగా వివాహం జరుపుకొని
భగవంతుడి కృపకు పాత్రులై మంచి జీవితం గడుపుతూ మంచి సంతానం పొంది పదిమందికీ ఆదర్శంగా నిలవండి....
అందరికి చెప్పండి, చెప్పకపోతే తప్పు, చెప్పినా వాడు పాటించక పోతే వాడి కర్మ. ఇవి శాస్త్రం లో ప్రతి పనీ ఒక నిర్దుష్ట లక్ష్యం కోసం ఏర్పాటు చేశారు.
వాటిని పాటించకుండా వెర్రి తలలు వేస్తే ఏమి జరుగుతుంది అని ఈ వ్యాసం. అందరికి అందించండి.
అందరూ వివాహ వ్యవస్థ నిర్దేశించిన లక్ష్యం
నెరవేరేటట్లుగా తెలియచెప్పి ఆచరింపచేస్తారని ఆశిస్తూ..
--(())--
078..యోగినీ దేవతలు
ఒకసారి శ్రీశంకరాచార్యులవారికి లలిత అమ్మవారు 64 కళలతో, 64 యోగినీ దేవతలు చతుఃషష్టి ఉపచారాలు చేస్తూ ఉన్న రూపంతో, దర్శనమిచ్చినపుడు ఆ ఆనందపారవశ్యములో ఆశువుగా రచించిన స్తోత్రంలో అమ్మవారికే అధికారం ఉన్న చతుఃషష్టి ఉపచారాలను ఈ విధంగా వివరించారు. అవి.
1. అర్ఘ్యం,పాద్యం,ఆచమనీయం – అమ్మవారి కాళ్ళు, చేతులు జలముతో కడిగి, త్రాగుటకు జలము సమర్పించడం
2. అభరణ అవరోపణం – ముందురోజు వేసియున్న ఆభరాణాలు తీయడం
3. సుగంధ తైలాభ్యంజనం – వంటికి నూనె పట్టించడం
4. మజ్జనశాలా ప్రవేశము – స్నానాల గదికి తీసుకొని వెళ్ళడం
5. మణిపీఠోపవేశనం – మణులతో అలంకరించిన పీఠముపై కూర్చోపెట్టడం
6. దివ్యస్నానీయ ఉద్వర్తనం – నలుగు పెట్టుట
7. ఉష్ణోదక స్నానము – వేడి నీటితో స్నానము చేయించుట
8. కనక కలశచ్యుత సకల తీర్థాభిషేచనం – బంగారుకలశలలో పవిత్రనదులనుండి
తీసుకువచ్చిన సకల పవిత్ర తీర్థములతో అభిషేకము
9. ధౌతవస్త్ర పరిమార్జనం – పొడిగుడ్డతో శుభ్రంగా తుడవడం
10. అరుణ దుకూల పరిధానం – ఎర్రని వస్త్రము ధరింపజేయడం
11. అరుణకుచోత్తరీయం – ఎర్రని ఉత్తరీయమును (జాకెట్టు) ధరింపజేయడం
12. ఆలేపన మంటప ప్రవేశనం – అత్తరు మొదలైన అలేపనలు పూసే గృహానికి అమ్మవారిని
తీసుకొని వెళ్ళడం అక్కడ మళ్ళీ మణిపీఠముపై కూర్చోపెట్టడం
13. చందన అగరు కుంకుమ సంకు మృగమద కర్పూర కస్తూరీ గోరోజనాది దివ్య గంధ
సర్వాంగీణ ఆలేపనం – వివిధ దివ్య గంధములను అమ్మవారికి అలదింపజేయడం
14. కేశాభరస్య కలాదుల అగరు ధూపం – కేశములు విస్తారపరచి సుగంధధూపం వేయడం
15. జడవేసి, మల్లికా మాలతీ చంపక అశోక శతపత్ర పూగ క్రముక మంజరీ పున్నాగ కల్హార ముఖ్య సర్వ ఋతు కుసుమమాల సంప్రయం - వివిధఋతువులలో పూచిన సుగంధ పుష్పములతో అల్లిన మాలతో అమ్మవారిని అలంకరించడం
16. భూషణమండప ప్రవేశము – అలంకార గది ప్రవేశము
17. మణిపీఠోపవేశనము - అక్కడమళ్ళీ మణిపీఠం పై కూర్చోపెట్టడము
18. నవమణిమకుట ధారణ – తొమ్మిది రకాల మణులతో కూర్చిన కిరీటం పెట్టడం
19. దానిపైన చంద్ర శకలం పెట్టడం
20. సీమంతంలో సిధూరాన్ని దిద్దడం
21. తిలక ధారణము – నుదుటిపై తిలకంతో బొట్టు పెట్టడం
22. కాలాంజనం దిద్దడం – అమ్మవారి కళ్ళకు కాటుక పెట్టడం
23. పాళీయగళం – అమ్మవారికి చెంప స్వరాలు (మావటీలు) అలంకారం చేయడం
24. మణికుండళయుగళం - మణికుండలములు రెండు చెవులకు అలంకరించడం
25. నాసాభరణం – ముక్కుకి నాసాభరణం అలంకరించడం
26. అధరయావక లేపనం – పెదవులకు పూసే లత్తుక పూయడం
27. ఆర్య భూషణం - ప్రధాన భూషణం అలంకరించడము
28. మాంగల్య సూత్రము – మాంగల్య సూత్రమును అలంకరించుట
29. హేమచింతాకం – బంగారుతో కూడిన చింతామణులమాల వేయడం
30. పతకం – బంగారు పతకం
31. మహాపతకం – పెద్దదిగా ఉన్న బంగారు పతకం
32. ముక్తావళి – మూడు వరుసల ముత్యాలహారం
33. ఏకావళి – 27 ముత్యాలతో కూడిన ఒక వరుస ముత్యాలహారం
34. చన్నభీరము – యజ్ఞోపవితం లాగ భుజములమీదనుండి వేసే ఒక ఆభరణము
35. కేయూర యుగళ భూషణ చతుష్టయము – నాలుగు చేతులకు నాలుగు కేయీరములు ( దండ
కడియాలు)
36. వలయావళి – నాలుగు చేతులకు కంకణములు
37. ఊర్మికావళి – నాలుగు చేతులకు ఉంగరములు
38. కాంచీధామము – వడ్డాణము అని పెలువబడే నడుము చుట్టూ అలంకరించే ఆభరణము
39. కటిసూత్రము – వడ్డాణానికి చుట్టూ మువ్వలతో ఉండే సూత్రము
40. సౌభాగ్యాభరణం – అశోకచెట్టు ఆకులాగ ఉండే ఒక ఆభరణం (కుత్తిగంటు)
41. పాదకటకం – కాలి అందెలు
42. రత్ననూపురములు – దానిచుట్టూ మువ్వల రత్ననూపురములు
43. పాదంగుళీయములు - మట్టెలు
44. పాశం – పైన ఉన్న కుడి చేతిలో తాడు
45. అంకుశం – పైన ఉన్న ఎడమ చేతిలో అంకుశం
46. పుండ్రేక్షు చాపము – క్రింద ఉన్నకుడి చేతిలో చెరుకువిల్లు
47. పుష్పబాణములు – కింద ఉన్న ఎడమ చేతిలో పుష్పములతో చేసిన బాణములు
48. శ్రీ మణి మాణిక్య పాదుక – ఎర్రని మణులతో ప్రకాశించే పాదుకలు
49. స్వ సామన వేషభి ఆవరణ దేవతాభి సహ మహాచక్రాథిరోహణము – సర్వాలంకాణలతో ఉన్న
ఆవరణదేవతలతో కూడిన మహాసింహాసనముపై అమ్మవారిని అధిష్టింపజేయడం
50. కామేశ్వరాంగ పర్యాంక ఉపవేశము – అమ్మవారిని కామేశ్వరుని పర్యంకముపై కూర్చొండబెట్టుట
51. అమృతచషకము – అమ్మవారికి త్రాగుటకు పాత్రతో మధువును అందించుట
52. ఆచమనీయము – జలమునందించుట
53. కర్పూరవీటిక – కర్పూర తాంబూలము నందించుట ( కర్పూరతాంబూలం అంటే
ఎలాఉంటుందో, అందులో ఏ ఏ సుగధద్రవ్యాలు ఉంటాయో ఈ క్రింద వివరించడమనది)
54. ఆనందోల్లాస విలాస హాసము – అమ్మవారు తాంబూలం సేవిస్తూ ఆమె సంతసము, అనుగ్రహము తో కూడిన చేసే మందహాసము
55. మంగళార్తికం – దీపముల గుత్తి ని అమ్మవారి చుట్టూ తిప్పడం
56. ఛత్రము – అమ్మవారికి గొడుగు పట్టుట
57. చామరము – అమ్మవారికి చామరము వీచుట
58. దర్పణమ్ – అమ్మవారికి దర్పణం చూపించుట
59. తాళావృతం – అమ్మవారికి విసనకర్రతో విసురుట
60. చందనం – గంధం పమర్పించుట
61. పుష్పం – పుష్పాలను సమర్పించుట
62. ధూపము – సువాసనభరితమైన ధూపమును వేయుట
63. దీపము – దీప దర్శనము చేయించుట
64. నైవేద్య,తాంబూల,నీరాజన నమస్కారములు – నవరసభరితమైన నైవేద్యమును సమర్పించుట, తరువాత తాంబూల నీరాజనాది సత్కారములతో నమస్కరించుట
ఏకాంతము..
--(())--
079..వర్షాకాలం 💧 రాబోతుంది 💦
ఈ చెట్లని, మొక్కలని, తీగలని, మన ఉరిలో, విధిలో, ఇంట్లో ఉండేలాగా చూసుకుందాం, ఏలాంటి రోగాలు రాకుండా, ప్రకృతి నుండి వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటూ, రోగుల బారిన పడకుండా, మానవాళి మనుగడ కోసం ఋషులు తెలియజేసినట్లు, మనల్ని మనమే రక్షించుకుంటూ, అందరికీ రక్షణ కలిపిస్తూ, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవిస్తూ, ప్రపంచ దేశాలకు మనమంతా మార్గదర్శకమవుదాం ..
■ మన ఊరిలో ఉండాల్సిన చెట్లు
🌳 రావి చెట్టు , 🌳 మర్రిచెట్టు , ■ మన విదిలో ఉండాల్సిన చెట్లు, 🌳వేప చెట్టు
■ మన ఇంట్లో ఉండాల్సిన చెట్లు
🌳 మునగచెట్టు, 🌳 కర్వేపాకు, 🌳 ఉసిరి, 🌳 జామ , 🌳 నిమ్మ
■ మన తొట్టి (కుండి) లో ఉండాల్సివి
🌱 తులసి, 🌱 అలోవెరా , 🌱 పుదీన , 🌱 కొత్తిమీర , 🌱 రణపాల, 🌱 గోధుమ గడ్డి
■ మన గోడలపై పాకవలసిన తీగలు
🌱 తిప్పతిగా, 🌱 తమలపాకు
ఏలాంటి వైరస్ ల, రోగాల బారిన పడకుండా, సంపూర్ణ ఆరోగ్యానికి ఉపయోగపడే, మార్గాలన్నీ మనమందరం పాటించుదాము, ఒకరికి ఒకరు సహకరిస్తూ, భవిష్యత్త్ తరాలకు మార్గదర్ళకమయ్యే, ఈ మెసేజ్ ను మానవాళి శ్రేయస్సును కోరే ప్రతీ ఒక్కరికీ, పంపించుదాం, మానవ కళ్యాణ కోసం, ఈ చెట్లు, మొక్కలు, తీగలు నాటేందుకు అందరం సహకరించుదాం, పెంచి పోషించుదాం, ఈ కార్యక్రమంలో నప్రతీ ఒక్కరికి అవగాహన కల్పించి, భాగస్వామ్యం చేద్దాం
080.. ఉప్పు కి ఐశ్వర్యము -- /5/16-06-2023
*ఉప్పు కి ఐశ్వర్యము కి ఉన్న సంబంధం ఏమిటి...!!
మహాలక్ష్మి సముద్రం నుండి పుట్టింది. సముద్రం లో ఉప్పు ఉంటుంది.
ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు లేదా కళ్ళఉప్పు , కల్లు ఉప్పు అంటారు. ఉప్పుని తొక్కకూడదు మహాలక్ష్మి అని అంటారు.
ఉప్పుని చేతితో తీసుకొని ఎదుట వారి చేతికి ఇవ్వకూడదు. చాల మంది డబ్బు సంపాదిస్తాము కాని నిలవడం లేదు అని అంటారు.
అటువంటి వారు జీతాలు రాగానే మొత్తం డబ్బుని ఒక కాగితం లో చుట్టి ఉప్పు డబ్బాలో ఒక రాత్రి అంతా ఉంచి, మరుసటి రోజు ఉదయం తీసి ఖర్చు పెట్టుకోవాలి..
రాత్రి పూట ఉప్పు అనకూడదు అంటారు. రాత్రి పూట లవణం అని అనాలి.
ఉప్పును శనీశ్వరుడుకి నూనెతో పాటుగ వేస్తారు. అదివేరే విషయం. శుక్రవారం రోజు పొద్దున్నే గాజు గ్లాసులో ఉప్పు కొద్దిగ వేసి ఏదో అనుకూలంగ ఉన్న మూలన పెడితే ఆర్ధిక కష్టాలు తీరుతాయి అంటారు.
పూర్వం ఆ రోజులలో మంగళవారం .శుక్రవారం నాడు యింటికి వచ్చిన ముత్తైదువులకు, ముందుగ చాప మీద కూర్చోబెట్టి మంచినీళ్లు ఇచ్చి పసుపు కొమ్ములు, కుంకుమ, పండు, తాంబూలం ఇచ్చేవారు .
అలా చేయడము వలన సిరి సంపదలు అలాగే సౌభాగ్యం మెండుగ ఉంటాయి అంటారు.
కొందరు ఎర్రటి గుడ్డ లో రాళ్ళ ఉప్పు పోసి యింటి గుమ్మం ముందు కడతారు మరుసటి రోజు ఉదయం ఎర్రగుడ్డ లో కట్టిన ఉప్పు ఎవరు తొక్కని విధముగ చెట్టు మొదలు లో వేయాలి.
అలా కట్టడం వలన సుఖ సంతోషాలతో యిల్లు కళకళ లాడుతుంది అంటారు.
ఏదేమైనా ఉప్పు అరువు ఇవ్వడం అరువు తెచ్చుకోవడం సరి కాదు. ఉప్పు అనగానే పాకెట్ తీస్తారు చాలామంది, అది కాదు రాళ్ళ ఉప్పు అనేది ప్రాముఖ్యత కలిగి ఉంది.
ఇటువంటి విషయాలలో వితండవాదం చేయకండి. నచ్చితే ఆచరించండి లేకపోతే లేదు. ఆచరణ వలన తప్పక ఫలితం ఉంటుంది నమ్మిన వారికి, ఆపై ఎవరి ఇష్టం వారిది...
***
***
081
ఏమిటి జాగృతి అలా ఆలోచిస్తూ కూర్చున్నావు, చిన్నప్పుడు మానాన్న గారు చెప్పిన విషయాలు గుర్తుకొస్తున్నాయి
అవి ఏమిటో మాకుచెప్పవచ్చుకదా మేమువింటాం
అవి యన్ని పాత విషయాలు
మంచి విషయాలుఏప్పటికైనా మంచివే పాట కొత్తవి అని ఉండవు చెప్పవే
సరే అలా మామిడిచెట్టుక్రింద కూర్చొని మాట్లాడు కుందాం
అట్లాన్నావు బాగుంది
చెప్పవే
పాతతరం ముచ్చట్లు, అవి అనుభవిస్తేనేగాని అర్థం గానివి. అన్నారు మానాన్నగారు
ఈ తరానికి అవి "చాదస్తం, ఏటకారం, వేలాకోలం" వాళ్లకు తెలియనిది ఏమిటంటే, 50 సం పైచిలుకు అయినప్పటికీ, ఆ మధుర జ్ఞాపకాలు నిత్య నూతనంగా, మనస్సుకు ఉల్లాసంగా, మొన్ననే జరిగినట్టుగా, మైమరచిపోతాము. ఆ జ్ఞాపకాల దొంతరలో ఎన్నెన్ని ఆనందాలు, సంతోషాలు. మీరు మాతో పంచుకోండి ఐ విషయాలు అందరికి చెప్పండి
***
082..*ఆ కాలం* *ఏమి నేర్పింది*?? విసిగించక చెప్పవే
మానాన్న చెప్పినవి చెపుతాను ఓపిక ఉంచండి
*పొలం గట్లపై నడిపించి, తడబడకుండా *నిలదొక్కుకోవటం* నేర్పింది." ధ్యేయం అనేది ఉండాలని చెప్పారు "
*వాగు పక్కన నీటి చెలిమలు తీయించి,* *శోధించే తత్వం* నేర్పింది. "దాహం తీర్చే పని చేయ మన్నారు"
*సీతాఫలాల కోసం చెట్ల చుట్టూ తిరిగించి,* *అన్వేషణ* నేర్పింది. " అవసరానికి దూరమైనా వెళ్లి సాధించ మన్నారు"
*తుమ్మ ముల్లు, పల్లేరు గాయాల గుచ్ఛులతో,* *జీవితం* *పూలపాన్పు కాదని నేర్పింది.* "ఒడి దుడుకులు సహజమని భయపడకూడదని తెలియపరిచారు "
*చిన్న చిన్న దెబ్బలు తగిలితే,* *నల్లాలం ఆకు పసరు పోయించి,* *చిన్న చిన్న ఇంటి వైద్యం* *చిట్కాలు* నేర్పింది. " తొందరపడి వైధ్యుని వద్దకు పోకుండా చిట్కా లు నేర్చుకోవాలన్నారు"
*చెట్టుమీద మామిడికాయ* *గురిచూసి కొట్టడం, లక్ష్యాన్ని* *ఛేదించడం* నేర్పింది. "ఏకాగ్రత అందరికి అవసరమని గమనించామన్నారు"
*నిండు బిందెను* *నెత్తి మీద పెట్టి*, *నీళ్లు మోయించి*, *జీవితమంటే* *బరువు *..*బాధ్యత* అని నేర్పింది. "కష్టపడ్డప్పుడే సుఖము తెలుస్తుంది అని తెలిపారు"
*బావి నుండి బొక్కెనతో నీళ్లు* *తోడించి*, బాలన్స్ గా* *బరువు* *లాగటం నేర్పింది*. "త్రాసులా మంచి చెడులు తట్టుకొని జీవించాలన్నారు"
*ఇంటి ముంగిటకు అతిథి దేవతలు* *హరిదాసులు గంగిరెద్దులను రప్పించి*, *ఉన్న దాంట్లో కొంత *పంచుకునే* గుణం నేర్పింది. "దానం చేస్తే మనకు నిత్య కలియుగ స్వర్గమే అన్నారు"
*విస్తరిలో,* *అన్నం అంచులు దాటి కింద* *పడిపోకుండా**తినే* *ఒద్దికను* నేర్పింది. "సర్వాన్ని సమర్పించి సంతోషంలా ఉండాలనిచెప్పారు"
*ఒక్క పిప్పర్మెంట్ ను, బట్ట వేసి కొరికి ముక్కలు చేసి*,*కాకి ఎంగిలి పేరుతో* *స్నేహితులతో* *పంచుకోవటం* నేర్పింది. ' "ఒకరికొకరు కలిసిపోవాలని తెలిపారు"
*ముళ్ళు గుచ్చుకోకుండా, ఒక్కటొక్కటిగా రేక్కాయలు తెంపే *ఓర్పును* నేర్పింది. *దారంతో విల్లును చేయించి, వస్తు తయారీ *మెళకువలు* నేర్పింది. "ఏదిఏమైనా మనసుకు నచ్చిన కళను వృద్ధి చేయటంలో అసలైన సంతోషం అన్నారు"
*అత్తా, మామా, అన్నా వదినా, అమ్మమ్మా, నాయనమ్మా, తాతయ్యా వరుసలతో*,*ఊరు ఊరంతా ఒక కుటుంబమనే* *ఆత్మీయత* నేర్పింది. "కలసి ఉంటే కలదు సుఖం అని తెలిపారు"
*ధైర్యంగా* *బ్రతికే పాఠాలను నేర్పిన* *మన బాల్యానికి* *జీవితాంతం* *రుణపడి ఉందాం*.
బ్రతికి బ్రతికించు విద్య నేర్చి అందరికి సహకరించి అందరిలో నీపేరు నాపేరు నిలపాలని నాకుచెప్పారు అవి మీకు చెప్పను
మొత్తానికి కాలక్షేపంగా మంచి విషయాలు చెప్పావు, ఇప్పుడే నీచేతిలో చెయ్యేసి చెపుతున్న మనస్నేహం ఎప్పటికి విడిపోదని చెపుతున్నా అన్నది సంస్కృతి "
0సేకరణ, రచయిత : తమ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ ప్రాంజలిప్రభ
15-02-2023
083. డబ్బులు_ఎక్కడ_దాచుకోవాలి
ఒక తెలివైన , ఎంతో చదువుకున్న భార్య తన భర్త తో ఇలా అంటోంది
" మీరు మీ డబ్బులను ఎక్కడ దాచుకుంటే బాగుంటుందో , దాని గురించి ఒక టెక్నిక్ చెప్తాను ...! "
1 . 2 . 3 . 4 . 5 . 6 . 7 . 8 . 9
పై అంకెలలో
* ఒక అంకెను ఎంచుకోండి
* దానిని 3 తో గుణించండి
* దానికి 3 కలపండి
* మరొకసారి 3 తో గుణించండి
* ఇప్పుడు మీకు రెండు అంకెల సంఖ్య వస్తుంది .
* ఆ రెంటినీ కలపండి
ఇప్పుడు ఎక్కడ దాచుకుంటే మంచిదో వాటి వివరాలు :
1 : స్థలం
2 : బంగారం
3 : FD
4 : Shares
5 : వ్యాపారం
6 : RD
7 : PPF
8 : NSC
9 : భార్యకు ఇవ్వడం
10 : Mutual Funds
11 : Company Deposit
మీకేమైనా అనుమానంగా ఉందా ..!? మీరు మరో నంబరుతో కూడా ప్రయత్నించవచ్చు ...
😋😂😆😍😂
084..ఆరు నవ్వులు: 😂😂😂😂😂😂
పెద్దల జోకులు
No1:
ఓ వ్యక్తి తనకు అప్పుడే పుట్టిన బిడ్డపై అసూయతో భార్య నిద్రిస్తున్న సమయంలో ఆమె చనుమొనలపై విషం పోశాడు. మరుసటి రోజు వారి డ్రైవర్ విషం తాగి చనిపోయాడు.
సంఖ్య 2:
ఒక వ్యక్తి క్యాన్సర్‌తో చనిపోతున్నాడు, కానీ అతను ఎయిడ్స్‌తో చనిపోతున్నాడని ప్రజలకు చెబుతూనే ఉన్నాడు. కొడుకు తన తండ్రిని ఎందుకు అడిగాడు. అతను, "నేను చనిపోయినప్పుడు, మీ అమ్మతో ఎవరూ పడుకోరు."
సంఖ్య 3:
ఓ మహిళ తన ఇంట్లో మూడు ప్యాంటీలు పోగొట్టుకుని తన పనిమనిషిని భర్త ముందు నిందించింది. పనిమనిషి "సార్. మీరు నా సాక్షి అని మీకు తెలుసు నేను ఎప్పుడూ ప్యాంటీలు వేసుకోనని!"
సంఖ్య 4:
జంట శీఘ్రంగా ఉంది మరియు వారి 6 సంవత్సరాల వయస్సు వారిని పట్టుకుంది. కొడుకు ఇలా అంటాడు: "మీరు ఏమి చేస్తున్నారు?" కొడుకుని అడగండి. తండ్రి: "నేను మీ అమ్మకు పెట్రోల్ పోస్తున్నాను." కొడుకు: "అంటే అమ్మ ఇంజన్ చాలా పెట్రోలు తీసుకుంటుందన్నమాట! మిస్టర్ జ్వానే నిన్ననే కొంచెం పెట్టాడు!" తల్లి మూర్ఛపోయింది!!!
సంఖ్య 5:
ఓ వ్యక్తి తన భార్యతో కలిసి పబ్‌కు వెళ్లాడు. అతను పానీయాలు కొనడానికి కౌంటర్‌కి బయలుదేరినప్పుడు ఒక వేశ్య అతని భార్య వద్దకు వచ్చి గుసగుసలాడింది, "సెక్స్‌కు ముందు మీరు నగదును డిమాండ్ చేయాలి, అతను చెల్లించడని నాకు తెలుసు.
సంఖ్య 6:
8 ఏళ్ల బాలుడిపై అత్యాచారం ఆరోపణలు వచ్చాయి. కోర్టులో అతని మహిళా న్యాయవాది అతని డిక్‌ని సాక్ష్యంగా పట్టుకుని, "యువర్ హానర్ ఇది చూస్తాడు, అతను ఈ చిన్న పిల్లితో రేప్* చేయగలడా?" బాలుడు గుసగుసలాడాడు, "దీన్ని కదిలించవద్దు, మేము కేసు ఓడిపోతాము!"
ఇప్పుడు మీరు నవ్వారు, చిరునవ్వులతో కృంగిపోకండి, 6 నవ్వుల కోసం వాటిని 6 మంది స్నేహితులతో పంచుకోండి
😂😂😂😂😂😂📢
No comments:
Post a Comment