నేటి హాస్యం (1)
ప్రాంజలి ప్రభ (మల్లాప్రగడ రామకృష్ణ )
1. డబ్బా
పిల్లవాడు డబ్బా కట్టుకొని ఆడుకొంటున్నాడు .
పక్కింటి అంకుల్ వచ్చి కారు బాగుంది అన్నాడు.
పిచ్చి అంకుల్ కారు కాదు, డబ్బా అని కూడ మీకు తెలవదు.
వయసు రావటం కాదు మాట్లాడేటప్పుడు కొంచం ఇంకిత జ్ఞానం ఉండాలి
ఆ ..... ఆ.....
--((**))--
No comments:
Post a Comment