Tuesday, 9 February 2016

ప్రాంజలి ప్రభ - భగవద్గీత - కర్మ యోగం - మూడవ అధ్యాయం (Telugu Listen Magazine)


గౌరవనీయులైన గూగుల్  డెవెలప్ చేసే వారికి నా వినయపూర్వక అభివాదములు, నేను  చేసిన కష్టము వ్యర్ధము అయినది బూడిదలో  పోసిన పన్నీరుగా మారినది, కారణము నాకు మంచి సలహా ఇచ్చువారు లేరు, సహాయము చేయువారు అసలే లేరు, నేను నిర్వ హించేది నాకోసము కాదు, నాకుటుంబం  క్షేమ కోసం కాదు, కేవలం ప్రపంచ ప్ర జలకోసం కష్టతరమై అయిన రికార్డు చేయుటకు నిర్ణ ఇంచినాను, సంస్కృత గ్రంధాలను సేకరించి వ్ర్రాద్దా మనుకున్నాను, వయసు పెరగడం, పదవీ విరమణ తగ్గర పడటం, మార్చిలో పని వత్తిడి ఎక్కువ ఉండటం నన్ను వెంబడించాయి, ఏది ఏమైనా పట్టుదలతో  3వ అద్యాయంలో 35 స్లోకాల భావ, భాష్యాలను రేకార్డుచేసినాను, భగవత్గీత లో  చెప్పినట్లుగా "వర్తమానం గురించి ఆందోళన పడొద్దు" రాగద్వేషాలకు  అతీతుడవు కావద్దు అనేవిసహాయాన్ని 3/34వ శ్లోకం లో నేనే రికార్డు చేసాను. "మో టో ఇ 2" సెల్ ద్వారా ఆడియో వీడియొ కెమారా ద్వారా రకార్డు చేసినాను, నా కంప్యూటర్  బ్రౌసర్ తీసుకోలేదు, నేను కొత్తగా  లాప్ టాప్ తీసుకున్న దాని నుండి భగవత్ గీతను రెకార్డ చేసి పేస్ట్ చేయగా "ఇందులో పొందు పరిచిన 34 శ్లోకాలు రికార్డ్  చేసినవి ఎగిరి పోయినవి  . ముఖ్యముగా నేను వేడు కొనేది మీదగ్గర "బాకప్ లోడ్లో ఉంటె నాకు తెలపండి "చెవిటి వాని ముందు తెలుగు శంఖం అని అవమాన పరచకండి, సహాయము చేయండి నా కష్టం ఏమి ఉన్న ఇంతకన్నా ఎమీ చెప్పలేను నా ప్రయత్నం  ఆపను భగవత్ గీత్గ 18 అద్యాయాల అన్ని శ్లోకాల భావాలను రికార్డు చేయగలనని "హనుమంతుడు నాకు ఇచ్చిన ధైర్యముతో ముందుకు పోతాను " విధిగా మీకు తెలపాలని తెలుపుతున్నాను ఈ విధముగ్డా నాకు ఎన్నో సార్లు జరిగింది కాని మొత్తం మాయమవుటం  మాత్రం ఇదే మొదటి సారి ఇట్లు వ్రాస్తున్నందుకు  అన్యదా భావించవద్దు,
సుందరకాండను వ్రాయుట ప్రాంభించి 1 సంవస్చరము దాటినది ఇంకా వ్రాయవలసినది రకార్డు చేయవలసినడి ఉన్నది, నా సాధనకు మీరు ఇచ్చే సలహాలే నాకుకొండంత  ధైర్యం,  మీ సభ్యులందరికీ వందనాలు అర్పిస్తూ ముగిస్తున్నాను, ఈరోజు మహా శివరాత్రి ఆ శివుని సాక్షిగా ఇందులో వ్రాసినది  ఏదియు అభద్దము లేదు భగవత్ గీత రకార్డు చేయుటకు ముందు వస్తున్నాను
 ఇట్లు మీ మల్లా ప్రగడ రామకృష్ణ       

కర్మయోగం గురించి ముందు మంచి మాట
వేదాలలోని కర్మ కాండ,ఉపాసనా కాండ, జ్ఞాన కాండలను - కర్మషట్కం,భక్తిషట్కం , జ్ఞానషట్కం  - అనేవి 18 అ ద్యాయాలుగా భగవత్ గీతలో వివరించటం జరిగింది . ఇది ఒక "సమగ్ర ఆధ్యాత్మిక గ్రంధం "

1,2శ్లోకాల భాష్యం (కర్మకన్న జ్ఞానమే గొప్పదని చెప్పి యుద్ధం ఎందుకు చేయమంటావు అని అర్జునుడు అడిగిన నీతి    )

3వ శ్లోకం భాష్యం (సాంఖ్యులకు  జ్ఞాన యోగం, యోగులకు కర్మయోగం వివరించారు పరమాత్ముడు ఈశ్లోకంలో  వినండి )

4,5 శ్లోకాల భాష్యం  (10.23) (కర్మలు చేయనివానికి శాంతి ఉండదు, గుణాలను బట్టి కర్మలుచేయటం తప్పదు అనిభోదించాడు పరమాత్ముడు )

6వ శ్లోకం భాష్యం (5. 06)( ఇంద్రియవిషయాలను స్మరించేవాడు పరమ  మూర్ఖుడు అని తెలిపాడు పరమాత్ముడు )

7వ శ్లోకం భాష్యం (5. 43) (మనస్సు ద్వార కర్మలు చేస్తారో వారే శ్రేష్ఠులు)

 8వ శ్లోకం భాష్యం (5. 59)(శరీర యాత్ర జరగాలంటే కర్తవ్య కర్మనునిర్వహించు అని భోదించాడు)

9వ శ్లోకం భాష్యం ( )(విద్యుక్త ధర్మాలను ఆచరిస్తే - బంధములనుండి  విముక్తుడవు కాగలవు అని భోదించాడు)

10,11 శ్లోకాల భాష్యం  (    ) (యజ్ఞ కర్మలు చేత దేవతలను తృప్తి పరచండి - గొప్ప శ్రేయస్సును పొందండి  అనిభోదించాడు పరమాత్ముడు ) 
http://vocaroo.com/i/s0kqAC73yZMo

12వ శ్లోకం భాష్యం ( )(దేవతలు ఇచ్చిన భోగాలు దేవతలకు సమర్పించకుండా పొందితే - దొంగతో సమానము అని భోదించాడు) 
http://vocaroo.com/i/s03bU01k40iy


13వ శ్లోకం భాష్యం ( )(దేవతలుకు నైవేద్యం పెట్టకుండా భోన్చేసేవారు  - పాపులతో సమానము అని భోదించాడు) 
http://vocaroo.com/i/s132kZQjQuJ4

14,15 శ్లోకాల భాష్యం  (    ) (ప్రాణులన్నీ అన్నం వళ్ళ పుడుతున్నా యి, అన్నం మేఘం వళ్ళ పుడుతున్నది, మేఘం యజ్ఞం వళ్ళ పుడుతున్నది, యజ్ఞం కర్మవళ్ళ పుడుతున్నది అనిభోదించాడు పరమాత్ముడు ) 

http://vocaroo.com/i/s1O64YJgmmn1

16వ శ్లోకం భాష్యం ( )(మానవ జన్మ ఎత్తిన తర్వాత స్వార్ధ బుద్ధి పెరిగితే వాడు పాపాత్ముడు - సమానము అని భోదించాడు) 




17,18 శ్లోకాల భాష్యం  (    ) (ఏ  మానవుడు ఆత్మలోనే రమిస్తూ,తృప్తి చెందుతూ ఉండే వాడు దేనిని ఆశ్ర యించ కుండ ఉండిన చేయదగిన కార్యముఅంటూ ఎమీలేదు  అనిభోదించాడు పరమాత్ముడు )

19. వ శ్లోకం భాష్యం ( )(ఫలాసక్తిని విడిచి కర్మ చేయాలి అట్టి వాడు  మోక్షాన్ని పొందు తున్నాడు.  అని భోదించాడు) 

20. వ శ్లోకం భాష్యం ( )( నిష్కామ కర్మ ఆచరించినవాడు మోక్షాన్ని పొందు తున్నాడు.  అని భోదించాడు) 
21. వ శ్లోకం భాష్యం ( )( శ్రేష్టులైన వారు ఏది ఆచరించిన అది ప్రజలకు మంచే జరుగును .  అని భోదించాడు)
22,23,24 శ్లోకాల భాష్యం  (    ) (నేను కర్మలు చేస్తున్నాను , అందరుకర్మలు చేయమని చెపుతున్నాను  అనిభోదించాడు పరమాత్ముడు )
25, 26 శ్లోకాల భాష్యం  (    ) (అజ్ఞానులు కూడ  కర్మలు చేయాలి, చేయని వారిని కూడా చేయమని చెప్పాలి.    అనిభోదించాడు పరమాత్ముడు )

27, 28 శ్లోకాల భాష్యం  (    ) (అహంకారము చేత వివేకము కోల్పోయిన వాడు మూర్ఖుడు  జరిగే కర్మలకు నేనే భాద్యతను వహిస్తానంటాడు .    అనిభోదించాడు పరమాత్ముడు )

29. వ శ్లోకం భాష్యం ( )( మంద బుద్ధులైన వారిని జ్ఞానులు చలింప చేయరాదు అని భావానుడు  భోదించాడు)

30వ శ్లోకం భాష్యం (భవిష్యత్  భయాలు, భూతకాలపు  జ్ఞాపకాలు, వర్తమాన ఆందోళనలు వదలి కర్మలు చేయాలి అని భగవత్ గీత క్లుప్త సారాంశం) 


31,32 శ్లోకాల భాష్యం (భగవత్ గీతపై శ్రద్ధకలవారు కర్మలనుండి  విముక్తి పొందు తారు, దీనిని అనుసరించని వారు జ్ఞానములేని వారుగా మిగిలిపోతారు అని భగవత్ గీత క్లుప్త సారాంశం) 

http://vocaroo.com/i/s1DWMf6sJRKZ

 
33వ శ్లోకం భాష్యం (ప్రకృతిని అనుసరించి జ్ఞాని అయిన ప్రవర్తించాలి ఎంత శాకిని ప్రయోగించిన ఫలితముండదు అని భగవత్ గీత క్లుప్త సారాంశం) 
http://vocaroo.com/i/s1FloBflL01A 


34వ శ్లోకం భాష్యం (రాగ ద్వేషాలకు వశుడవు కావద్దు అవి మనిషికి శత్రువులు  అని భగవత్ గీత క్లుప్త సారాంశం) 

http://vocaroo.com/i/s1AoUMjge5N8 

*35వ శ్లోకం భాష్యం (చక్కగా ఆచరించిన పరధర్మముకన్న స్వధర్మమే మిన్నా అని భగవత్ గీత క్లుప్త సారాంశం) 

 http://vocaroo.com/i/s0pKBvxS4Lxn

*36వ శ్లోకం భాష్యం ( ఇతరులచేత ప్రోస్చహించినట్లు పాపాలు చేయుట ఎందుకు ?    అని భగవత్ గీత క్లుప్త సారాంశం) 

http://vocaroo.com/i/s1tkYUwIfiTK

*37వ శ్లోకం భాష్యం ( కామ, క్రోధాలు, నీశత్రువులు వాటిని ప్రవేసింప చేయ నీయకండి అని భగవత్ గీత క్లుప్త సారాంశం) 


http://vocaroo.com/i/s0Sk43H6pVg5 


*38వ శ్లోకం భాష్యం (  పొగ చేత అగ్ని, దుమ్ము చేత అద్దం, మావి చేత గర్భం,అలాగే కామం చేత జ్ఞానం కప్పు బడి ఉంటున్నది అని భగవత్ గీత క్లుప్త సారాంశం) 

http://vocaroo.com/i/s10Y8SZGdipV

39వ శ్లోకం భాష్యం ( ఆశ కు అంతులేదు, ఎన్ని నదులు చేరినా సముద్రానికి తృప్తి లేదు, ఎన్ని కట్టెలు వేసిన అగ్ని చల్లారదు జ్ఞానానికి కప్పబడిన కామాన్ని జ్ఞాని తొలగించుటకు ప్రయత్నం చేయాలి  అని భగవత్ గీత క్లుప్త సారాంశం) 
http://vocaroo.com/i/s1i7HpbqkGsk  

40వ శ్లోకం భాష్యం ( ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి కామానికి అశ్రయాలు  అని భగవత్ గీత క్లుప్త సారాంశం) 
http://vocaroo.com/i/s0PQfxoQvz6V


41వ శ్లోకం భాష్యం ( ఇంద్రియాలను, నిగ్రహించి జ్ఞాన విజ్ఞానాలను నాశనం చేసే కామాన్ని విడిచిపెట్టు   అని భగవత్ గీత క్లుప్త సారాంశం) 
http://vocaroo.com/i/s1X9yiXCmpj6 

42,43 శ్లోకాల భాష్యం (భగవత్ గీతపై శ్రద్ధకలవారు కర్మలనుండి  విముక్తి పొందు తారు, దీనిని అనుసరించని వారు జ్ఞానములేని వారుగా మిగిలిపోతారు అని భగవత్ గీత క్లుప్త సారాంశం) 

http://vocaroo.com/i/s1vitpDZZHXy

      

No comments:

Post a Comment