Monday 1 July 2024

vivekaananda

001.. ఒక వ్యక్తి సమాజంలో ఏ హోదాలో ఉన్నప్పటికీ తోటివారిలోని లోపాలను తొలగించి వారిని చక్కదిద్దటానికి తోడ్పడేవాడే మానవ జాతికి నిజమైన ఉపకారి అవుతాడు.


002..నిద్రిస్తున్న ఆత్మను తట్టి లేపండి. అది స్వస్వరూపంతో మేల్కొనడాన్ని చూడండి. మత్తు వదలి, పూర్తి మెలకువతో అది పని చేయడం మొదలుపెట్టిన మరుక్షణం అపరిమితమైన శక్తి సామర్థ్యాలు, తేజస్సు, పవిత్రతలూ మనసులో పెల్లుబుకుతాయి. సాటిలేని మేటి లక్షణాలన్నీ మన సొంతమవుతాయి.

003..చీకట్లు కమ్ముకున్నా యంటే వ్యభిచారుల కొంపలు వేల్గిపోతాయి అది చట్టబద్ధం అంటారు ఇదెక్కడి న్యాయం 

004..ఒక్క రోజు జైల్లో ఉన్నవాడు అనర్హుడు అంటారు కాని నాయకులకు ఇది వర్తించదు ఎందుకో మనిషి మనిషికి తేడాతో ఇదెక్కడి న్యాయం 

005..తల్లి తండ్రులు ప్రేమతో బిడ్డల్ని పెచుతారు, ఎదిగిన బిడ్డలు గుర్తించ లేదని బాధబడతారు బిడ్డల తల్లితండ్రుల మధ్య వ్యత్యాసం ఇదెక్కడి న్యాయం 

006..చదువు తగ్గ ఉద్యోగం లేదు,  వృత్తికి తగ్గ విలువలేదు, నెల బక్షం అంటూ బిచ్చగాళ్ళు ను మార్చే నాయకులు ప్రశ్నించే హక్కు ఎవ్వరికి ఉండదు ఇదెక్కడి న్యాయం  


No comments:

Post a Comment