1) మన దేశపు తూర్పు సరిహద్దు ను గుర్తుకు తెచ్చే పుష్పం.
2)పువ్వులలో మకుటంలేని మహారాణి.
3)విశ్వనాధ పురికి వజ్రం చేరింది.
4)హేమా కాశం.
5.)సూర్యకాంతికి అనుగుణమైన చలనం కలది.
6)సూర్య పుష్పం.
7)ఆంగ్ల నెల పేరుతో ఉన్న పుష్పం.
8)సోముని స్త్రీ (కలువ కాదు సుమా)
9)ప్రేమైక మూర్తిగా భావించే ఒక పురాణ స్త్రీ మనసు దొంగిలించింది.
10 )''వేసవి" కాలపు
సుగంధాల రాణి.
11)విరించి ప్రక్కన కువలయం
12)శివుని వాహనం పెరిగింది
13)నిజ పుష్పాన్ని రక్షిస్తూ, ఆకర్షణలో దాన్ని మరిపిస్తూ, ఎక్కువగా ప్రహరీ లపై దర్శనమిచ్చే పువ్వు.
14)పిల్లల ఆట వస్తువు పేరుతో ఉండే పుష్పం.
15) అరుణకాంతి తో మెరిసి పోయే బంధూక కుసుమాన్ని మనంపిలిచే పేరు.
16) 'మనసుకు ఆనందాన్ని ఇచ్చే పుష్పం.
17) ఒక పక్షి పేరుతో ఉన్న పుష్పం
18) పూసింది పూసింది-----
పూసంత నవ్వింది నీలాగా ,సినీ గీతం లో ఉన్న పుష్పం
19) వేలుపు తో బంగారం
20 ) చేత వెన్న ముద్ద-----
పూదండ.బాలకృష్ణుని గుర్తు చేసుకోండి
21) దీని ఫలం ఆరోగ్యప్రదం పుష్పం బహు సుందరం.
22):నంది తిమ్మన గారి గ్రంధాన్ని గుర్తుచేసే పుష్పం
23) తీపి తినుబండారాలలో వాడే పువ్వు
24) కోదండపాణి రాణివేణి ని
గుర్తుకు తెచ్చే పుష్పం
25) "ప్రశంసించ" అనే అర్థాన్నిచ్చే పువ్వు.
26) కాలక్షేపం----,చిరుతిండి పేరుతో ఉన్న పుష్పం
27) అందమైన నాసికను ఈ పువ్వు తో పోలుస్తారు
28) గొబ్బెమ్మల దగ్గర ఈ పుష్పం లాంటి చెల్లి కావాలని కోరుకుంటారు
29) నాజూకైన అమ్మాయిని ఈ పుష్పం తో పోలుస్తారు.
30) మన జాతీయ పుష్పం.
ఈ క్రింద ఇవ్వబడిన ఆచూకీల సమాధానాలు 'పరి' అనే పదముతో మొదలవుతాయి. ప్రయత్నిద్దామా?
1.సువాసన... పరిమళం
2.కాంతికిరీటము..పరిఢవిల్లు (?)
3.మందీమార్బలం..... పరిజనము
4.కర్మాగారం.... పరిశ్రమ
5.సమస్యకి ఉండేది... పరిష్కారం
6.పెళ్లి.. పరిణయం
7.వ్యాకులత..పరిదేవన
8.సన్యాసి.. పరివ్రాజక
9.ఎరుక...పరిచయం
10.ఎగతాళి....పరిహాసం
11.నష్ట పూరణం...పరిహారం
12.పరీక్ష...పరిశీలన
13.పూర్తి.... పరిసమాప్తి
14.సేవ....పరిచర్య
15.అగడ్త....పరిఖ
16.అంకము...
17.శుచి.....పరి శుభ్రం
18.పావడా... పరికిణి
19.మార్పు...
20.చుట్టుపక్కల...పరిసరాలు
21.పండిన.... పరిపూర్ణ
22.వినిమయము...
23.ఒరవడి...పరిపాటి
24.సంతృప్తి.....పరితుష్టి
25.విడిచిపెట్టుట...పరిత్యాగం
సంస్కృతం లో రక్త సంబంధీకుల పేర్లు...మీకోసం
1. పితా (తండ్రి)
2. పితామహా (తాత)
3. ప్ర పితామహా (ముత్తాత)
4. మాతా (తల్లి)
5. పితామహి (బామ్మ)
6. ప్రపితామహి (బామ్మ అత్తగారు)
7. సాపత్ని మాతా (సవతి తల్లి)
8. మాతామహ (తల్లి తండ్రి)
9. మాతా పితామహ (తల్లి తాత)
10. మాతుః ప్రపితామహ (తల్లి ముత్తాత)
11. మాతామహి (అమ్మమ్మ)
12. మాతుః పితామహి (అమ్మమ్మ అత్త)
13. మాతుః ప్రపితామహి (అమ్మమ్మ అత్తగారి అత్త)
14. ఆత్మపత్ని (తన భార్య)
15. సుతః (కుమారుడు)
16. భ్రాత (సోదరుడు)
17. జ్యేష్ట పితృవ్యః (పెద తండ్రి)
18. కనిష్ట పితృవ్యః (పిన తండ్రి)
19. మాతులః (మేనమామలు)
20. తత్పత్నిః (వారి భార్యలు)
21. దుహిత (కుమార్తె)
22. ఆత్మ భగినీ (తోబుట్టువులు)
23. దౌహిత్రః (కూతురు బిడ్డలు)
24. భాగినేయకః (మేనల్లుళ్లు)
25. పితృష్వసా (తండ్రి తోబుట్టువులు)
26. మాతృష్వసా (తల్లి తోబుట్టువులు)
27. జామాతా (అల్లుళ్లు)
28. భావుకః (తోబుట్టువు భర్త)
29. స్నుష (కోడలు)
30. శ్వశురః (మామగారు)
31. తత్పత్నీః (వారి భర్యలు)
32. స్యాలకః (బావమరుదులు)
33. గురుః (కుల గురువు)
34. ఆర్ధినః (ఆశ్రితులు)
అతిరథ మహారథులు..అంటే..ఎవరు..!!
అతిరథ మహారథులందరూ వచ్చారని మనం అంటూ ఉంటాం.
అంటే చాలా గొప్పవారొచ్చారనే విషయం మాత్రం
మనకు అర్థమవుతుంది.
అయితే ఆ పదాలకు సరైన అర్థం మాత్రం మనలో చాలామందికి తెలియకపోవచ్చు.
మహామహా గొప్పవాళ్ళు వచ్చారనే అర్థంలో వాడతామనేది అందరికీ తెలుసు.
ఆ పదాలకు అర్థాలేమిటో చూద్దాం.
యుద్ధంలో పాల్గొనే యోధుల యొక్క సామర్థ్యాన్ని తెలిపే పేర్లివి.
ఇందులో 5 స్థాయులున్నాయి. అవి..
రథి,
అతిరథి,
మహారథి,
అతి మహారథి,
మహామహారథి.
1) రథి..
ఏక కాలంలో 5,000 మందితో యుద్ధం చేయగలడు.
సోమదత్తుడు, సుదక్షిణ, శకుని, శిశుపాల, ఉత్తర, కౌరవుల్లో 96మంది,
శిఖండి, ఉత్తమౌజులు, ద్రౌపది కొడుకులు -
వీరంతా..రథులు.
2) అతి రథి (రథికి 12రెట్లు)..
60,000మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.
లవకుశులు, కృతవర్మ, శల్య, కృపాచార్య, భూరిశ్రవ, ద్రుపద, యుయుత్సు,
విరాట, అకంపన, సాత్యకి, దృష్టద్యుమ్న, కుంతిభోజ, ఘటోత్కచ, ప్రహస్త,
అంగద, దుర్యోధన, జయద్రథ, దుశ్శాసన, వికర్ణ, విరాట, యుధిష్ఠిర, నకుల,
సహదేవ, ప్రద్యుమ్నులు
వీరంతా..అతిరథులు.
3) మహారథి (అతిరథికి 12రెట్లు).
7,20,000 మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.
రాముడు,
కృష్ణుడు,
అభిమన్యుడు,
వాలి,
అంగద,
అశ్వత్థామ,
అతికాయ,
భీమ,
కర్ణ,
అర్జున,
భీష్మ,
ద్రోణ,
కుంభకర్ణ,
సుగ్రీవ,
జాంబవంత,
రావణ,
భగదత్త,
నరకాసుర,
లక్ష్మణ,
బలరామ,
జరాసంధులు
వీరంతా..మహారథులు.
4) అతి మహారథి (మహారథికి 12రెట్లు).
86,40,000 (ఎనభై ఆరు లక్షల నలభైవేలు) మందితో ఒకేసారి యుద్ధం చేయగలడు.
ఇంద్రజిత్తు,
పరశురాముడు,
ఆంజనేయుడు,
వీరభద్రుడు,
భైరవుడు -
వీరు..అతి మహారథులు.
రామరావణ యుద్ధంలో పాల్గొన్నది ఇద్దరే ఇద్దరు అతి మహారథులు,
అటు ఇంద్రజిత్తు -
ఇటు ఆంజనేయుడు.
రామలక్ష్మణ రావణ కుంభకర్ణులు మహారథులు మాత్రమే.
5) మహామహారథి (అతిమహారథికి 24రెట్లు) .
ఏకకాలంలో 207,360,000
(ఇరవై కోట్ల డెబ్భై మూడు లక్షల అరవై వేలు) మందితో ఏకకాలంలో యుద్ధం చేయగలడు.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు,
దుర్గా దేవి,
గణపతి మరియు
సుబ్రహ్మణ్య స్వామి,
వీరంతా..మహామహారథులు.
మహామహారథులలో అమ్మవారు కూడా ఉండడం
హిందూ ధర్మంలోనున్న మహిళా సాధికారతకు నిదర్శనం. మహిళ..యుద్ధంలో పాల్గొన్న సంగతే ఇతర మతాల్లో మనకు కనిపించదు.
అలాంటిది, ఒక మహిళయైన దుర్గా దేవి ఏకంగా ఇరవైకోట్ల మంది కంటే ఎక్కువ మందితో యుద్ధం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నట్టుగా గుర్తించడం మామూలు విషయం కాదు.
జై దుర్గా మాత..!!
లోకా సమస్తా సుఖినోభవంతు..!!
శ్రీ మాత్రే నమః
🙏🙏🙏
[10/06, 17:43] +91 94403 63421: ఈ మెసేజ్ మళ్ళా దొరకదు.. అరుదైన సమాచారం.
ఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి మరియు మనం కూడా మరోసారి మననం చేసుకుందాం.
దిక్కులు : (1) తూర్పు, (2) దక్షిణం, (3) పడమర, (4) ఉత్తరం
మూలలు :(1) ఆగ్నేయం, (2) నైరుతి,(3) వాయువ్యం, (4) ఈశాన్యం
వేదాలు :(1) ఋగ్వే దం,
(2) యజుర్వేదం,(3) సామవేదం,
(4) అదర్వణ వేదం
పురుషార్ధాలు :(1) ధర్మ, (2) అర్థ,
(3) కామ,(4) మోక్షా
పంచభూతాలు :(1) గాలి, (2) నీరు,
(3) భూమి,(4) ఆకాశం,(5) అగ్ని.
పంచేంద్రియాలు : (1) కన్ను,
(2) ముక్కు, (3) చెవి, (4) నాలుక,
(5) చర్మం.
లలిత కళలు : (1) కవిత్వం,
(2) చిత్రలేఖనం, (3) నాట్యం,
(4) సంగీతం, (5) శిల్పం.
పంచగంగలు : (1) గంగ, (2) కృష్ణ,
(3) గోదావరి, (4) కావేరి,
(5) తుంగభద్ర.
దేవతావృక్షాలు : (1) మందారం,
(2) పారిజాతం, (3) కల్పవృక్షం,
(4) సంతానం, (5) హరిచందనం.
పంచోపచారాలు : (1) స్నానం,
(2) పూజ, (3) నైవేద్యం,
(4) ప్రదక్షిణం, )5) నమస్కారం.
పంచామృతాలు : (1) ఆవుపాలు,
(2) పెరుగు, (3) నెయ్యి, (4) చక్కెర,
(5) తేనె.
పంచలోహాలు : (1) బంగారం,
(2) వెండి, (3) రాగి,
(4) సీసం, (5) తగరం.
పంచారామాలు : )1) అమరావతి,
(2) భీమవరం, (3) పాలకొల్లు,
(4) సామర్లకోట, (5) ద్రాక్షారామం
షడ్రుచులు : (1) తీపి, (2) పులుపు,
(3) చేదు, (4) వగరు,
(5) కారం, (6) ఉప్పు.
అరిషడ్వర్గాలు షడ్గుణాలు:(1) కామం,
(2) క్రోధం, (3) లోభం, (4) మోహం,
(5) మదం, (6) మత్సరం.
ఋతువులు : (1) వసంత,(2) గ్రీష్మ,
(3) వర్ష, (4) శరద్ఋతువు,
(5) హేమంత, (6) శిశిర
సప్త ఋషులు : (1) కాశ్యపుడు,
(2) గౌతముడు, (3) అత్రి,
(4) విశ్వామిత్రుడు, (5) భరద్వాజ,
(6) జమదగ్ని, (7) వశిష్ఠుడు.
తిరుపతి సప్తగిరులు : (1) శేషాద్రి,
(2) నీలాద్రి, (3) గరుడాద్రి,
(4) అంజనాద్రి, (5) వృషభాద్రి,
(6) నారాయణాద్రి, (7) వేంకటాద్రి.
సప్త వ్యసనాలు : (1) జూదం,
(2) మద్యం, (3) దొంగతనం,
(4) వేట, (5) వ్యభిచారం,
(6) దుబారఖర్చు,
(7) కఠినంగా మాట్లాడటం.
సప్త నదులు : (1) గంగ,
(2) యమునా, (3) సరస్వతి,
(4) గోదావరి, (5) సింధు,
(6) నర్మద, (7) కావేరి.
నవధాన్యాలు : (1) గోధుమ,
(2) వడ్లు, (3) పెసలు,
(4) శనగలు, (5) కందులు,
(6) నువ్వులు, (7) మినుములు,
(8) ఉలవలు, (9) అలసందలు.
నవరత్నాలు : (1) ముత్యం,
(2) పగడం, (3) గోమేధికం,
(4) వజ్రం, (5) కెంపు, (6) నీలం,
(7) కనకపుష్యరాగం,
(8) పచ్చ (మరకతం),
(9) ఎరుపు (వైడూర్యం).
నవధాతువులు : (1) బంగారం,
(2) వెండి, (3) ఇత్తడి, (4) రాగి,
(5) ఇనుము, (6) కంచు,
(7) సీసం, (8) తగరం,
(9) కాంతలోహం.
నవరసాలు : (1) హాస్యం,(2) శృంగార,
(3) కరుణ, (4) శాంత, (5) రౌద్ర,
(6) భయానక, (7) బీభత్స,
(8) అద్భుత, (9) వీర
నవదుర్గలు : (1) శైలపుత్రి,
(2) బ్రహ్మ చారిణి, (3) చంద్రఘంట,
(4) కూష్మాండ, (5) స్కందమాత,
(6) కాత్యాయని, (7) కాళరాత్రి,
(8) మహాగౌరి, (9) సిద్ధిధాత్రి.
దశ సంస్కారాలు : (1 ) వివాహం,
( 2 ) గర్భాదానం, (3 ) పుంసవనం ,
(4 ) సీమంతం, (5) జాతకకర్మ,
(6 ) నామకరణం, (7) అన్నప్రాశనం,
(8 ) చూడకర్మ, (9 ) ఉపనయనం,
(10) సమవర్తనం
దశావతారాలు : (1) మత్స్య,
(2) కూర్మ, (3 ) వరాహ,
(4) నరసింహ, (5) వామన,
(6) పరశురామ, (7) శ్రీరామ,
(8) శ్రీకృష్ణ, (9) బుద్ధ, (10) కల్కి.
జ్యోతిర్లింగాలు :
హిమలయపర్వతం ~ కేదారేశ్వరలింగం .
కాశీ ~ కాశీవిశ్వేశ్వరుడు .
మధ్యప్రదేశ్ ~ మహాకాలేశ్వరలింగం, ఓంకారేశ్వరలింగం. (2)
గుజరాత్ ~ సోమనాధలింగం, నాగేశ్వరలింగం. (2)
మహారాష్ట్ర ~ భీమశంకరం, త్ర్యంబకేశ్వరం, ఘృష్ణేశ్వరం, వైద్యనాదేశ్వరం. (4)
ఆంధ్రప్రదేశ్ ~ మల్లిఖార్జునలింగం (శ్రీశైలం)
తమిళనాడు ~ రామలింగేశ్వరం
తెలుగు వారాలు : (1) ఆది, (2) సోమ,
(3) మంగళ, (4) బుధ, (5) గురు,
(6) శుక్ర, (7) శని.
తెలుగు నెలలు : (1) చైత్రం,
(2) వైశాఖం,(3) జ్యేష్ఠం,(4) ఆషాఢం,
(5) శ్రావణం, (6) భాద్రపదం,
(7) ఆశ్వీయుజం, (8) కార్తీకం,
(9) మార్గశిరం, (10) పుష్యం,
(11) మాఘం, (12) ఫాల్గుణం.
రాశులు : (1) మేషం,(2) వృషభం,
(3) మిథునం, (4) కర్కాటకం,
(5) సింహం, (6) కన్య, (7) తుల,
(8) వృశ్చికం, (9) ధనస్సు,
(10) మకరం, (11) కుంభం,
(12) మీనం.
తిథులు : (1) పాఢ్యమి, (2) విధియ,
(3) తదియ, (4) చవితి,(5) పంచమి,
(6) షష్ఠి, (7) సప్తమి, (8) అష్టమి,
(9) నవమి, (10) దశమి,(11) ఏకాదశి,
(12) ద్వాదశి, (13) త్రయోదశి,
(14) చతుర్దశి,
(15) అమావాస్య /పౌర్ణమి.
నక్షత్రాలు : (1) అశ్విని, (2) భరణి,
(3) కృత్తిక, (4) రోహిణి, (5) మృగశిర,
(6) ఆరుద్ర, (7) పునర్వసు,
(8) పుష్యమి, (9) ఆశ్లేష, (10) మఖ,
(11) పుబ్బ, (12) ఉత్తర, (13) హస్త,
(14) చిత్త, (15) స్వాతి, (16) విశాఖ,
(17) అనురాధ, (18) జ్యేష్ఠ,
(19) మూల, (20) పూర్వాషాఢ,
(21) ఉత్తరాషాఢ, (22) శ్రావణం,
(23) ధనిష్ఠ, (24) శతభిషం,
(25) పూర్వాబాద్ర, (26) ఉత్తరాబాద్ర,
(27) రేవతి.
తెలుగు సంవత్సరాల పేర్లు :
(1) ప్రభవ :-
1927, 1987, 2047, 2107
(2) విభవ :-
1928, 1988, 2048, 2108
(3) శుక్ల :-
1929, 1989, 2049, 2109
( 4 ) ప్రమోదూత :-
1930, 1990, 2050, 2110
( 5 ) ప్రజోత్పత్తి :-
1931, 1991, 2051, 2111
( 6 ) అంగీరస :-
1932, 1992, 2052, 2112
( 7 ) శ్రీముఖ :-
1933, 1993, 2053, 2113
( 8 )భావ. -
1934, 1994, 2054, 2114
9యువ. -
1935, 1995, 2055, 2115
10.ధాత. -
1936, 1996, 2056, 2116
11.ఈశ్వర. -
1937, 1997, 2057, 2117
12.బహుధాన్య.-
1938, 1998, 2058, 2118
13.ప్రమాది. -
1939, 1999, 2059, 2119
14.విక్రమ. -
1940, 2000, 2060, 2120
15.వృష.-
1941, 2001, 2061, 2121
16.చిత్రభాను. -
1942, 2002, 2062, 2122
17.స్వభాను. -
1943, 2003, 2063, 2123
18.తారణ. -
1944, 2004, 2064, 2124
19.పార్థివ. -
1945, 2005, 2065, 2125
20.వ్యయ.-
1946, 2006, 2066, 2126
21.సర్వజిత్తు. -
1947, 2007, 2067, 2127
22.సర్వదారి. -
1948, 2008, 2068, 2128
23.విరోధి. -
1949, 2009, 2069, 2129
24.వికృతి. -
1950, 2010, 2070, 2130
25.ఖర.
1951, 2011, 2071, 2131
26.నందన.
1952, 2012, 2072, 2132
27 విజయ.
1953, 2013, 2073, 2133,
28.జయ.
1954, 2014, 2074, 2134
29.మన్మద.
1955, 2015, 2075 , 2135
30.దుర్మిఖి.
1956, 2016, 2076, 2136
31.హేవళంబి.
1957, 2017, 2077, 2137
32.విళంబి.
1958, 2018, 2078, 2138
33.వికారి.
1959, 2019, 2079, 2139
34.శార్వారి.
1960, 2020, 2080, 2140
35.ప్లవ
1961, 2021, 2081, 2141
36.శుభకృత్.
1962, 2022, 2082, 2142
37.శోభకృత్.
1963, 2023, 2083, 2143
38. క్రోది.
1964, 2024, 2084, 2144,
39.విశ్వావసు.
1965, 2025, 2085, 2145
40.పరాభవ.
1966, 2026, 2086, 2146
41.ప్లవంగ.
1967, 2027, 2087, 2147
42.కీలక.
1968, 2028, 2088, 2148
43.సౌమ్య.
1969, 2029, 2089, 2149
44.సాధారణ .
1970, 2030, 2090, 2150
45.విరోధికృత్.
1971, 2031, 2091, 2151
46.పరీదావి.
1972, 2032, 2092, 2152
47.ప్రమాది.
1973, 2033, 2093, 2153
48.ఆనంద.
1974, 2034, 2094, 2154
49.రాక్షస.
1975, 2035, 2095, 2155
50.నల :-
1976, 2036, 2096, 2156,
51.పింగళ
1977, 2037, 2097, 2157
52.కాళయుక్తి
1978, 2038, 2098, 2158
53.సిద్ధార్ధి
1979, 2039, 2099, 2159
54.రౌద్రి
1980, 2040, 2100, 2160
55.దుర్మతి
1981, 2041, 2101, 2161
56.దుందుభి
1982, 2042, 2102, 2162
57.రుదిరోద్గారి
1983, 2043, 2103, 2163
58.రక్తాక్షి
1984, 2044, 2104, 2164
59.క్రోదన
1985, 2045, 2105, 216
60.అక్షయ
1986, 2046, 2106, 2166.
ఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి మరియు మనం మరోసారి మననం చేసుకుందాం....
నమస్కారం
[10/06, 18:48] +91 96036 37166: 1. కాణిపాకం క్షేత్రమునకు మరొక పేరు ఏమిటి?
A. విహార పురి.
2. గాయత్రి మంత్రం లో ఉండే 24 అక్షరాలు ఎలా ఏర్పడినవి?
A. వాల్మీకి రామాయణం లో ఉన్న 24 వేల శ్లోకాలలో ప్రతి వేయి శ్లోకాలకు తరువాత వచ్చే మొదటి శ్లోకంలో మొదటి అక్షరాలు అన్నీ కలిపి 24 అక్షరాల గాయత్రి మంత్రం ఏర్పడింది.
3. నవగ్రహాలు లింగ రూపంలో ఉన్న క్షేత్రం ఏది?
A. ఉజ్జయిని
4. విశ్వామిత్రుని ఆశ్రమం పేరు ఏమిటి?
A. సిద్ధాశ్రమం
5. నాలుగు పుణ్యక్షేత్రాలలో 4 స్థల వృక్షాలు ఉన్నాయి ఆ క్షేత్రాలు ఆ వృక్షాల పేర్లు చెప్పండి?
A. కంచిలో మామిడి చెట్టు వైదీశ్వరన్ లో వేప చెట్టు జంబుకేశ్వరం లో నేరేడు చెట్టు మధ్య అర్జున క్షేత్రం లో తెల్ల మద్ది చెట్టు ఈ నాలుగు వృక్షాలు శివలింగం తో సమానం.
6. శ్రీరంగం లో రంగనాథ స్వామి కి సంవత్సరంలో ఎన్ని ఉత్సవాలు జరుగుతాయి?
A.322
7. కాశీ మహా పుణ్యక్షేత్రం లో ఒక గుడి లో ఒక ప్రత్యేకత ఉంది అది ఏమిటి?
A. కాశీలో ఇండియా మ్యాప్ కి గుడి ఉంది. ఆ గుడిలో ఇండియా మ్యాప్ కి మాత్రమే పూజలు జరుగుతాయి.
8. శివాలయంలో ద్వారపాలకుల పేర్లు ఏమిటి ఆ విగ్రహాలు ఏ భంగిమలో ఉంటాయి?
A . శివాలయంలో ద్వారపాలకుల పేర్లు నంది మహాకాళి. నంది ఒక వేలు పైకి చూపిస్తూ ఉంటారు. మహాకాళి 2 వేళ్ళు పైకి చూపిస్తూ నిలిచి ఉంటారు.
9. మొత్తం రామాయణాన్ని బొమ్మలు గా చెక్కిన అద్భుత గుడి గోపురం ఎక్కడ ఉంది?
A. ఆంధ్ర ప్రదేశ్ లో తూర్పు గోదావరి జిల్లా గొల్లల మామిడాడ లో శ్రీ కోదండ రామ స్వామి దేవాలయం.
10. మర మరం అంటే ఎన్ని సంవత్సరాలు?
A. లక్ష సంవత్సరాలు
Here is a list of 23 clues for "CAT" words
For example - Cat is sleepy - Catnap
Here are the other clues :
1. Cat that floats
2. Cat is a disaster
3. Cat throws a stone
4. Cat underground
5. Cat shakes the earth violently
6. Cat makes it happen
7. Cat with arches and music
8. Cat is perhaps religious and Roman
9. Cat is in groups
10. Cat in a hospital
11. Cat in the eye
12. Cat feeds guests
13. Cat in a picture tube
14. Cat is in fashion
15. Cat collects rain
16. Cat lists it all
17. Cat rounds up the cows
18. Cat doesn't let it slip
19. Cat makes harsh noise
20. Cat will be a butterfly
21. Cat is inexpressive
22. Cat teaches religion
23. Cat is vegetable
ంంంంం
2) Catastrophi
3) Catput
6) Catalyst
8) Catholic
11) Cateract
12) caterer
14) Catwalk
16) Catalog
20) Caterpillar
Spelling mistakes may be excused 😄😄🙏🙏
ఇన్ని పదాలు ఒక్క స్త్రీ కే ఉన్నాయని ఇప్పటివరకు నాకు తెలియదు.మీరు కూడా చదివి తెలుసుకోండి.
అందుకే మీకు కూడా copy & share చేస్తున్నా.
స్త్రీ అను పదమునకు 220 పర్యాయ పదములివి. దాదాపుగా ఒక పదమునకు ఇన్ని పర్యాయ పదములు గల ఘనత మరే భాషలో ఉండవేమో ...!!!*
1. అంగన
2. అంచయాన
3. అంబుజాలోచన
4. అంబుజవదన
5. అంబుజాక్షి
6. అంబుజనయన
7. అంబురుహాక్షి
8. అక్క
9. అతివ
10. అన్ను
11. అన్నువ
12. అన్నువు
13. అబల
14. అబ్జనయన
15. అబ్జముఖి
16. అలరుబోడి
17. అలివేణి
18. అవ్వ
19. ఆటది
20. ఆడది
21. ఆడగూతూరు
22. ఆడుబుట్టువు
23. ఇంచుబోడి
24. ఇంతి
25. ఇదీవరాక్షి
26. ఇందునిభాష్య
27. ఇందుముఖి
28. ఇందువదన
29. ఇగురాకుబోణి
30. ఇగురాకుబోడి
31. ఇభయాన
32. ఉగ్మలి
33. ఉజ్జ్వలాంగి
34. ఉవిధ
35. ఎలతీగబోడి
36. ఎలనాగ
37. ఏతుల
38. కంజముఖి
39. కంబుకంఠ
40. కంబుగ్రీవ
41. కనకాంగి
42. కన్నులకలికి
43. కప్పురగంధి
44. కమలాక్షి
45. కరబోరువు
46. కర్పూరగంది
47. కలకంఠి
48. కలశస్తిని
49. కలికి
50. కలువకంటి
51. కళింగ
52. కాంత
53. కించిద్విలగ్న
54. కిన్నెరకంఠి
55. కురంగానయన
56. కురంగాక్షి
57. కువలయాక్షి
58. కూచి
59. కృషమధ్యమ
60. కేశిని
61. కొమ
62. కొమరాలు
63. కొమిరె
64. కొమ్మ
65. కోమ
66. కోమలాంగి
67. కొమలి
68. క్రాలుగంటి
69. గజయాన
70. గరిత
71. గర్త
72. గుబ్బలాడి
73. గుబ్బెత
74. గుమ్మ
75. గోతి
76. గోల
77. చంచరీకచికుర
78. చంచలాక్షి
79. చంద్రముఖి
80. చంద్రవదన
81. చక్కనమ్మ
82. చక్కెరబొమ్మ
83. చక్కెర
84. ముద్దుగుమ్మ
85. చాన
86. చామ
87. చారులోన
88. చిగురుంటాకుబోడి
89. చిగురుబోడి
90. చిలుకలకొలోకి
91. చెలి
92. చెలియ
93. చెలువ
94. చేడి(డియ)
95. చోఱుబుడత
96. జక్కవచంటి
97. జని
98. జలజనేత్ర
99. జోటి
100. ఝషలోచన
101. తనుమధ్య
102. తన్వంగి
103. తన్వి
104. తమ్మికింటి
105. తరళలోచన
106. తరళేక్షణ
107. తరుణి
108. తలిరుబోడి
109. తలోదరి
110. తాటంకావతి
111. తాటంకిని
112. తామరకంటి
113. తామరసనేత్ర
114. తియ్యబోడి
115. తీగ(వ)బోడి
116. తెఱువ
117. తెలిగంటి
118. తొగవకంటి
119. తొయ్యలి
120. తోయజలోచన
121. తోయజాక్షి
122. తోయలి
123. దుండి
124. ధవలాక్షి
125. ననబోడి
126. నళినలోచన
127. నళినాక్షి
128. నవల(లా)
129. నాంచారు
130. నాచారు
131. నాచి
132. నాతి
133. నాతుక
134. నారి
135. నితంబవతి
136. నితంబిని
137. నీరజాక్షి
138. నీలవేణి
139. నెచ్చెలి
140. నెలత
141. నెలతుక
142. పంకజాక్షి
143. పడతి
144. పడతుక
145. పద్మముఖి
146. పద్మాక్షి
147. పర్వందుముఖి
148. పల్లవాధర
149. పల్లవోష్ఠి
150. పాటలగంధి
151. పుచ్చడిక
152. పుత్తడిబొమ్మ
153. పువు(వ్వు)బోడి
154. పువ్వారుబోడి
155. పుష్కరాక్షి
156. పూబోడి
157. పైదలి
158. పొల్తి(లతి)
159. పొల్తు(లతు)క
160. త్రీదర్శిని
161. ప్రమద
162. ప్రియ
163. ప్రోడ
164. ప్రోయాలు
165. బంగారుకోడి
166. బాగరి
167. బాగులాడి
168. బింబాధర
169. బింబోష్ఠి
170. బోటి
171. భగిని
172. భామ
173. భామిని
174. భావిని
175. భీరువు
176. మండయంతి
177. మగువ
178. మచ్చెకంటి
179. మడతి
180. మడతుక
181. మత్తకాశిని
182. మదిరనయన
183. మదిరాక్షి
184. మసలాడి
185. మహిళ
186. మానవతి
187. మానిని
188. మించుగంటి
189. మించుబోడి
190.మీనసేత్రి
191. మీనాక్షి
192. ముగుద
193. ముదిత
194. ముదిర
195. ముద్దరాలు
196. ముద్దియ
197. ముద్దుగుమ్మ
198. ముద్దులగుమ్మ
199. ముద్దులాడి
200. ముష్ఠిమధ్య
201. మృగలోచన
202. మృగాక్షి
203. మృగీవిలోకన
204. మెచ్చులాడి
205. మెఱుగారుబోడి
206. మెఱుగుబోడి(ణి)
207. మెలుత
208. మెళ్త(లత)మెల్లు(లతు)
209. యోష
210. యోషిత
211. యోషిత్తు
212. రమణి
213. రామ
214. రుచిరాంగి
215. రూపరి
216. రూపసి
217. రోచన
218. లతకూన
219.లతాంగి
220. లతాతన్వి
తెలుగు భాషలో ఒక్క స్త్రీ అనే పదానికి మాత్రమే ఇన్ని పర్యాయ పదాలున్నాయంటే - తెలుగు నా మాతృభాష అని చెప్పడం గర్వకారణం కదా.
దేశభాషలందు తెలుగు లెస్స!
******
(సేకరణ) (పూర్తిగా చదవండి) ..... 90
హిందూ మతం ('సనాతన ధర్మం' గా కూడా వ్యవహరిస్తారు) ప్రపంచములో వేల సంవత్సరాల క్రితం పుట్టిన ఒక పురాతన మతం. ఈ పురాతన మతం తాలుకా ఆనవాళ్ళు లభ్యమైన శాసనాలు, దేవాలయాలు, ధ్వజస్తంభాలు, విగ్రహాలు మొదలగునవి కార్బన్ డేటింగు ఆధారంగా వాటి కాలాల బట్టి ఎంత పురాతనమైనదని ఒక అంచనా వేయవచ్చు... ‘భరతవర్ష' భారతదేశంలోని ప్రధానంగా ఉండే ఈ మతం సనాతన, వైధిక మతంగానూ తరువాత హిందూ మతం గా గుర్తింపు పొందింది.
1.) మహాభారతం 5,120 సంవత్సరాలు.
2.) రామాయణం మహాభారతం కన్నా పురాతనమైనది లక్షల సంవత్సరాల క్రితం.
3.) సింహాచలం 8,000 సంవత్సరాలు , తిరుమల.
4.) తిరుపతి 6,000 సంవత్సరాలు.
5.) శ్రీ శృంగార వల్లభ స్వామి శోభాయమానంగా స్వయంభువుగా కొలువుదీరిన దేవాలయానికి 9000 (తొమ్మిది వేల ససంవత్సరాలు).
6.) శ్రీశైలం ఆలయ ధ్వజస్తంభం వయస్సు 3,000 సంవత్సరాలు.
7.)6000 సంవత్సరాల పూర్వం చెక్కిన #రామ,#హనుమ చిత్రాలు, ఇరాన్.
8.)3000 సవత్సరాల పూర్వం #మన్సేశ్వర శివాలయం,పాకిస్థాన్.
9.)400 సంవత్సరాలకు కింద నిర్మించిన #శివాలయం,ఇండోనేషియా.
10.)600 సంవత్సరాలకు పూర్వం నిర్మించిన #హింగ్లాజ్ మాత దేవాలయం పాకిస్థాన్.
11.)700 సంవత్సరాలకు పూర్వం నిర్మించిన ఇండోనేషియా లోని వాల్కనో కొండమీద నిర్మించిన #గణేష్ విగ్రహము.
12.)800 సంవత్సరాల #విష్ణుదేవాలయం, కాంబోడియా.
13.)800 సంవత్సరాలకి పూర్వం నిర్మించిన #డాకేశ్వరీ మాత దేవాలయం, బంగ్లాదేశ్.
14.)1000 సంవత్సరాలకు పూర్వం నిర్మించిన #శివాలతేజ దేవాలయం, పాకిస్థాన్.
15.)1100 సంవత్సరాల పూర్వం నిర్మించిన #నల్లూర్ కండస్వామి దేవాలయం, శ్రీలంక.
16.)1200 సవత్సరాల పూర్వం నిర్మించిన #ప్రంబనన్ దేవాలయం, ఇండోనేషియా.
17.)1500 సంవత్సరాల క్రితం నిర్మించిన #పశుపతినాథ్ దేవాలయం, నేపాల్.
18.) రామసేతు 18,400 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయసు (Ram Setu 18,400 years old: Study.)
19.) భూమర ఆలయం భారతదేశంలోని మధ్య ప్రదేశ్ లో సత్నా ప్రదేశంలో ఉంది. ఇది 6 వ శతాబ్దపు గుప్త శకం హిందూ రాతి ఆలయం. ఉన్నాయి. క్రీస్తు పూర్వం 484 నాటి ఒక శాసనం లభ్యమైనది. 2,484 సంవత్సరాలు క్రితం.
20.) ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉన్న గుడిమల్లం గ్రామంలోని శివుడు దేవాలయంలోని శివలింగం క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్ద కాలం నాటిదని పురావస్తు శాఖ గుర్తించింది, 2,100 సంవత్సరాల క్రితం.
21.) మొట్టమొదటిగా ఖారవేలుడి (క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దం) శాసనంలో ‘భరతవర్ష’ అనే ప్రస్తావన కనిపిస్తుంది. భరతవర్ష అనే పదం అంతకన్నా పురాతనమైనది... ‘భరతవర్ష’ ఎక్కువగా పురాణాల్లో కనిపిస్తుంది. 2,100 సంవత్సరాలు క్రితం.
22.) రాజస్థాన్, పుష్కర్ లోని దాదాపు రెండు వేల సంవత్సరాలకు పూర్వం నిర్మించిన బ్రహ్మ దేవాలయం. 2,000 సంవత్సరాలు క్రితం.
23.) ఏక లింగ దేవాలయం, ఉదయ్ పూర్ కు 22 కిలోమీటర్ల దూరంలోని కైలాస్ పూర్లోనే ఏక లింగ శివుడు దేవాలయం ఉంది. అత్యంత ప్రాచీనమై ఈ దేవాలయాన్ని క్రీస్తు పూర్వం 734 లో బాపా ఏవాల్ నిర్మించినట్లు చెబుతారు. 2,734 సంవత్సరాలు క్రితం.
24.) చిత్తూరు జిల్లాలో 2,200 యేళ్ళ నాటి పురాతన ఆలయం! క్రీస్తు పూర్వం 2-3 శతాబ్దాల కాలం నాటి గుడిమల్లం ఆలయం.
25.) క్రీస్తు పూర్వం 3,000-1,500 సంవత్సరాలు క్రితం నాటి సింధునాగరికత కాలం. 5,000 సంవత్సరాలు నుంచి 3,500 సంవత్సరాలు క్రితం.
26.) బుద్ధుడి జననం క్రీస్తు పూర్వం 576 సంవత్సరాలు క్రితం. 2,576 సంవత్సరాలు క్రితం.
27.) క్రీస్తు పూర్వం 327-326 భారత దేశంపైకి అలెగ్జాండర్ దండయాత్ర. అంటే 2,327 సంవత్సరాలు క్రితం.
28.) 273 - 232 అశోకుడి పాలన. అంటే 2,273 నుంచి 2,232 సంవత్సరాలు క్రితం.
బుద్ధుడు మరియు అశోకుని మధ్య గడిచిపోయిన కాలం 300 సంవత్సరాలు.
29.) క్రీస్తు పూర్వం 58-విక్రమ శకం ప్రారంభం. అంటే 2,058 సంవత్సరాలు క్రితం.
30.) క్రీస్తు శకం 380-విక్రమాధిత్యుడి పట్టాభిషేకం.
అంటే సుమారు 1,640 సంవత్సరాలు క్రితం.
31, ఈ #ఎనిమిది_శివాలయాలు
వెయ్యి సంవత్సరాల కన్నా ఎక్కువ పురాతనమైనవి, ఇవి ఒకదానికొకటి #500నుండి600కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.అయితే,
వారి రేఖాంశ రేఖ ఒకటే.
పరమపవిత్రమైన మూడు స్థలాలలో మనం రెంటిని చూడగలం,ఒకటి ఎల్లోరా, రెండవది ఆంగ్కోర్ వాటి కానీ ఒక్కటి మాత్రం కష్టసాధ్యం. అదే #మక్కా.
సరళమైన భాషలో చెప్పాలంటే అన్ని దేవాలయాలు సరళ రేఖలో వ్యవస్థాపించబడ్డాయి.
ప్రాచీన హిందూ ఋషులకు భౌగోళిక అక్షాన్ని కొలిచే మరియు ఈ ఏడు శివాలయాలన్నింటినీ సరళ రేఖలో నిర్మించిన సాంకేతికత ఉందా?
కొలత వ్యవస్థ లేకుండా ఈ దేవాలయాలను సరళ రేఖలో చేయడం సాధ్యం కానందున ఇది జరగవచ్చు,
ముఖ్యంగా అవి ఒకదానికొకటి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు.
ఈ దేవాలయాలన్నీ భౌగోళికంగా
79 ° …
తీర్ధయాత్ర - మధ్యప్రదేశ్
శ్రీ ద్వారకాధిష్ గోపాల్ మందిర్, ఉజ్జయిని
ఆలయ దర్శనం సమయం: ఉదయం 5:00 గంటల నుండి సాయంత్రం 7:00 గంటల వరకు
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలోని పెద్ద మార్కెట్ నడిబొడ్డున గోపాల్ మందిరం ఉంది. ఈ ఆలయం శ్రీకృష్ణుడికి పవిత్రమైనది. గోపాల్ మందిరంలో కృష్ణుడి విగ్రహం రెండు అడుగుల ఎత్తులో ఉంది. ఈ విగ్రహం వెండి తొడుగు వేయబడి, పాలరాయితో కప్పబడిన పీఠం మీద ఏర్పాటు చేయబడింది. గోపాల్ మందిరాన్ని 1844 లో మహారాజా దౌలత్ రావు సింధియా భార్య బయాజిబాయి సింధియా నిర్మించారు. ఇది పాలరాయి నిర్మాణం, ఇది మరాఠా నిర్మాణానికి అద్భుతమైన ఉదాహరణ. ఈ ఆలయంలో వెండి పూత తలుపులు ఉన్నాయి.
క్రీ.శ 1026 లో గజ్నీ మహమూద్ ఈ తలుపులను గుజరాత్ లోని ప్రసిద్ధ సోమనాథ్ ఆలయం తలుపులను తీసుకొని ఆఫ్ఘనిస్తాన్ లోని ఘజ్నికి తీసుకువెళ్ళాడు. తరువాత ఆఫ్ఘన్ ఆక్రమణదారుడు మహమూద్ షా అబ్దాలి లాహోర్కు గేట్లను …
తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల
1.తిరుమల పూర్వ నామధేయమేమిటి?
Ans.: వరహాపర్వతం.
2. శ్రీవారిఆలయంలో సరుకులు నిల్వ చేసే గిడ్డంగిని ఏమంటారు?
Ans. : ఉగ్రాణం.
3. వెండివాకిలి కి ఇంకో పేరేమిటి?
Ans. : నడిమిపడికావాలి.
4. స్వామివారికి అవసరమయ్యే పూలమాలలు తయారయ్యే ప్రదేశాన్ని ఏమంటారు?
Ans.: పరిమళపు అర.
5. సంపంగి ప్రదక్షిణ లో ప్రసాదాలు నిల్వ ఉంచి విక్రయించే ప్రదేశాన్ని ఏమంటారు?
Ans.: పోటు.
6. వెండి వాకిలి ఉన్న ప్రాకారం ఎత్తు ఎంత?
Ans. : 30 అడుగులు.
7. విమాన ప్రదక్షిణ మార్గానికి ఇంకో పేరు ఏంటి?
Ans.: అంగప్రదక్షణ.
8. బంగారు వాకిలి ముందున్న మండపాన్ని ఏమంటారు?
Ans.: మహామణిమండపం.
9. బంగారు వాకిలి దాటాక వచ్చేమండపాన్ని ఏమంటారు?
Ans.: కొలువు మండపం.
10. రాములవారి మేడ దాటాక వచ్చే మండపం ఏమిటి?
Ans. : శయన మండపం.
11. శ్రీవారి డోలోత్సవం ఎక్కడ జరుగుతుంది?
Ans.: అద్దాల మండపం.
12. అద్దాల మండపానికి ఇంకో పేరేమిటి?
Ans.: డోలా మండపం.
13. అద్దాల మండపానికి ఎదురుగా ఉన్న మండపం ఏమిటి?
Ans. : రంగనాయకుల మండపం.
14. తిరుమల రాయ మండపంలో ఉన్న విగ్రహం ఎవరిది?
Ans.: రాజా తొదరమల్లు.
15. ధ్వజ స్థంబాన్ని అనుకుని ఉన్న పీఠాన్ని ఏమంటారు?
Ans.: బలి పీఠం.
16. శ్రీవారి ఆలయాన్ని శుద్ధిచేసే కార్యక్రమాన్ని ఏమంటారు?
Ans. : కోయిల్ తిరుమంజనం.
17. చక్రస్నానం ఏడాదికి ఎన్నిసార్లు చేయిస్తారు?
Ans. : 4 సార్లు.
18. విష్ణు సహస్రనామాల్లో ''శ్రీనివాస'' అని ఎన్ని సార్లు వస్తుంది?
Ans.: 2 సార్లు
19. సుప్రభాతం లో ఎన్ని శ్లోకాలున్నాయి?
Ans. : 29
20. ఏడాదిలో ఆలయాన్ని ఎన్నిసార్లు తిరుమంజనం చేస్తారు?
Ans. : *7 సార్లు...
--(())--