ఓం శ్రీ రాం ssri maatrenama:
బాపు గారి .......విష్ణుమూర్తి ..
. మునులు సిద్ధులు " గరుడా ! విష్ణు భక్తుడవై సదా విష్ణువుకు సమీపంలో ఉండే నీవు మాకు విష్ణుతత్వము ఎరిగించగల సమర్ధుడవు. కనుక భక్త సులభుడైన విష్ణుతత్వము గురించి మాకు వివరించు " అని అడిగారు. . మహానుభావులారా ! ఈ మూడు లోకములను విష్ణుమూర్తి రక్షిస్తున్నాడు అని మాత్రమే నాకు తెలుసు. అంతమాత్రాన నాకు అన్ని తెలుసునని అనుకోవడం కష్టం. మీకు నాకే కాదు ఎవరికైనా విష్ణుతత్వము గురించి చెప్పడము కష్టమే. . నేను విన్న ఆయన కథలను కావాలంటే చెప్తాను. నేను దేంద్రుడిని జయించి అమృత భాంఢమును తీసుకు వెడుతున్న తరుణంలో ఆకాశం నుండి " గరుడా ! నీ పరాక్రమానికి మెచ్చాను ఏదైనా వరం కోరుకో " అనే మాటలు వినిపించాయి. అప్పుడు నేను " అయ్యా ! మీరెవరో నాకు తెలియదు మీరెవరో నాకు తెలిపి వరాలను ఇవ్వండి " అన్నాను. . ఆ మాటలకు బదులుగా ఒక నవ్వు వినిపించి తరువాత " కాలక్రమేణా నీకు నేనెవరో తెలుస్తుంది. నీవు నా వాహనముగా ఉండు. నీకు వ్యాధులు సోకవు మరణం ఉండదు. అసురులను జయిస్తావు " అన్న మాటాలు చెప్తూ ఒక కాంతిపుంజము నా ఎదుట నిలిచింది. . నేను ఆకాంతి స్వరూపానికి చేతులెత్తి నమస్కరించి " మహానుభావా ! నేను నీకు వాహనమౌతాను. నీవు ఎక్కిన రధముకు నన్ను ధ్వజముగా నియమించమని నేను కోరుకుంటున్నాను " అని అడిగాను. " అలాగే జరుగుతుంది " అని చెప్పి ఆ కాంతి స్వరూపం మాయమయ్యింది. ఆ మాటలకు ఆశ్చర్యానందాలు కలిగాయి. నేను నా తండ్రి కశ్యపుడి వద్దకు వెళ్ళి ఈ విషయం తెలియజేయగా నా తండ్రి నాతో " కుమారా ఆమహానుభావుడెవరో కాదు అతడే నారాయణుడు. నీ మీద కలిగిన దయవలన నీకు దర్శనమిచ్చాడు. . అటువంటి దివ్యమూర్తికి సేవలు చేసే భాగ్యము లభించిన నీవు అదృష్టవంతుడవు నీ జన్మ ధన్యమైంది. నీవు వెంటనే బదరికాశ్రముకు వెళ్ళి అక్కడ ఆ దివ్యమూర్తిని సేవింపుము " అని చెప్పాడు. . నేను వెంటనే బదరికాశ్రము వెళ్ళి అక్కడ అచ్యుతుడు, పుండరీకాక్షుడు, గోవిందుడు, లోకజనకుడు, నారాయణుడు అను దివ్యమూర్తిని దర్శించి అతడికి భక్తితో నమస్కరించాను. ఆ పీతాంబరధారి శంఖు చక్ర గధా ధారి అయి అష్ట భుజములతో ఉన్న నారాయణుడు " వచ్చావా ! మంచి పని చేసావు నా వెంట రా " అంటూ ఉత్తర దిక్కుకు వెళ్ళాడు.
వింజమూరి వేంకట అప్పారావుగారు అందించినది
కలాపూర్ణోదయం - పింగలి సూరణ రచించిన మణికంధరుడు కధ
ఇది ఓపెన్ చేసి చదవండి
https://mail.google.com/mail/u/0/?ui=2&ik=297df8b291&view=lg&msg=1505501877c4c0d1--((*))-- | |||||
"పుత్రకామేష్టి యాగము" !
(శ్రీమదధ్యాత్మ రామాయణము, బాలకాండ - పండిత నేమాని రామజోగి సన్యాసిరావు..... విశ్లేషణ ...శ్రీ పిస్కా సత్యనారయణ గారు.) . సంతానార్థియైన దశరథమహారాజు, తమ కులగురువు వసిష్ఠమహర్షి సలహా ప్రకారం "పుత్రకామేష్టి యాగము" చేస్తాడు. యజ్ఞపురుషుడు ప్రసాదించిన పాయసమును, మహారాణులు మువ్వురూ భక్తితో స్వీకరించి, గర్భం ధరిస్తారు. కొన్నాళ్ళు గడిచి వారికి నెలలు నిండేసరికి వసంతఋతువు ప్రవేశించినది. . ' దేవదేవుడు వచ్చు శీఘ్రమె దివ్యతేజముతోడ, భూ దేవి చాల సుఖించు, పూర్తిగఁ దీరిపోవును కష్టముల్, దేవతల్ తమ పూర్వవైభవదీప్తిఁ గాంచెద ' రంచు స ద్భావ మొప్పగ మత్తకోకిల పాడె నామని రాకతో! . భావము: ' దేవాదిదేవుడైన శ్రీమన్నారాయణుడు త్వరలోనే గొప్పతేజస్సుతో ఈ భువిపై అవతరిస్తాడనీ , ఈ వసుధ యొక్క కష్టములన్నీ తీరిపోతాయనీ, దేవతలు మళ్ళీ తమ గతవైభవమును పొందగలరనీ ' వసంతఋతువు ఆగమనముతో మత్తకోకిల గానం చేయసాగినది.... కవి ఈ పద్యమును "మత్తకోకిల ఛందము" లోనే వ్రాయడం విశేషం! . పిల్లగాలులు వీచుచుండగ విష్ణుకీర్తన జేయుచున్, మల్లెపూవులు గొల్చుచుండగ మాధవాంఘ్రులు భక్తితో. నల్లనల్లన భృంగముల్ పరమార్థనాద మొనర్ప, రా జిల్లి వన్నెలతో వసంతము చేరె ధాత్రికి మిత్రమై! . భావము: నెమ్మదిగా వీస్తున్న పిల్లతెమ్మెరల సవ్వడులు విష్ణుసంకీర్తనం చేస్తున్నట్టుగా తోస్తున్నది. మాధవుని పాదములను భక్తితో అర్చించడానికే మల్లెలు పూచినట్టుగా అనిపిస్తున్నది. అక్కడక్కడా తుమ్మెదల ఝంకారధ్వని ఓంకారనాదమును తలపిస్తున్నది. ఇటువంటి శుభశకునములతో వసంతకాలము ధారుణికి నేస్తమై ఏగుదెంచినది. | ||
|
భావయామి
రాగం:రాగమాలిక
తాళం: రూపకం
స్వాతి తిరునాళ్ కృతి
పల్లవి (సావేరి)
భావయామి రఘురామం భవ్యసుగుణారామం
అనుపల్లవి
భావుకవితరణపరాపాంగలీలాలసితం
సరిగసరి,మపదపద,రీసానిదనిదపమగరి సద
సరిమ,గరిమపద,పమపదసా,నిదనిదపమపద
గారిసాద,రీసాద,,సాద,,గారిని దమగరిసద. (భావ)
చరణం 1
నాటకురంజి
దినకరాన్వయతిలకం దివ్యగాధి సుదసవనా
వనరచితసుబాహుముఖవదమహల్యా పావనం
అనఘమీశచాపభంగం జనకసుతాప్రాణేశం
ఘనకుపితభ్రుగురామ గర్వహరమితసాకేతం
మగసా,ని.ద.ని.సా,రిగమ నిదమ,గరిగమపగరిస
ని.ద.ని.సరిగమనిదనపదనిసనిదనిసరి గమగసని
(గరిసద...)
(భావ)
చరణం 2
ధన్యాసి
విహహభిషేకమత విపినగతమార్యవాచ
సహితసీతా సౌమీత్రిం శాంతతమ శీలం
గుహనిలయగతం చిత్రకూటాగతభరత తత్త
మహితరత్నమయపాదుకం మదనసుందరాంగం
నిసగా,మపగమపా,నిస రిసరినిసపదపగారిస
నిసగమపగా,మపనిసపా,నిసగరిసనిదపని స
(గరిసద...)
(భావ)
చరణం 3
మోహనం
వితతదండ కారణ్యగతవిరాదదళనం
సుచరితఘటజదతాను బమితవైష్ణవాస్త్రం
పతగవరజటాయునొతం పంచవటీవిహితవాసం
అతిఘోరశూర్పణఖావశన గతకరాదిహరం
గా,,పగరిగరిసద.సరి గా,,పదసదపగరిసరి
గపగగరిసరిగరిరిసదసరిగరిగపగపదపదస
(ఘృశ్ద్...)
(భావ)
చరణం 4
ముఖారి
కనకమృగరూపధరఖలమారిచహరమిహ సు-
జనవిమత దశస్యహృతజనక జాన్వేషణం
అనఘం పంపతీరసంగతాంజనే నభోమణి
దనుజసఖ్యకరం వాలితనుదళనమీశం
పా,,మగరిసా,ని.ద.సరి మా,,గరిసరిమపమనిద
సా,సనిదపప,మగరిసని.ద.సరిమపని దమపదస
(గరిసద...)
(భావ)
చరణం 5
పూర్వీి కల్యాణి
వానరోత్తమసహితవాయుసునుకరార్పిత-
భానుసశతభాస్వరభవ్యరత్నాంగులీయం
తేన పునరానీతా న్యూన చూడామణి దర్శనం
శ్రీనిధిముదధితీరశ్రుతవిభీషణ మిళితం
గా,మగరిసద.స,రిగమ పా,,దపసనిదపమగరి
గమపమ,పగ,మరి,గస,రిగ,మపదపస,ని
(గరిసద...)
(భావ)
చరణం 6
మద్యమావతి
కలితవరసేతుబంధం ఖలనిసీసుమపిశిదాశన-
దళనమురుదశకంఠవిదారణమతిధీరం
జ్వలన పుతజనకసుదాసహితమ్యాదసాకేతం
విలసితపట్టాభిషేకంవిశ్వపాలంపద్ మనాభం
రీ,మరిమపని,పమపని సా,,నిసనిపపమమరిస
రాగం1: రిపమరిసని.సరిమప
రాగం2: దపసా,నిదపమగమగరి
రాగం3: స,ని.ద.సరిమగ,రిసరి
రాగం4: గా,దపగరిసరిగపదస
రాగం5: రిసద,పదపగ,రిస
రాగం6: ని.సమగమనిదనిపదనిస
(గరిసద...)
(భావ)
రాగం:రాగమాలిక
తాళం: రూపకం
స్వాతి తిరునాళ్ కృతి
పల్లవి (సావేరి)
భావయామి రఘురామం భవ్యసుగుణారామం
అనుపల్లవి
భావుకవితరణపరాపాంగలీలాలసితం
సరిగసరి,మపదపద,రీసానిదనిదపమగరి
సరిమ,గరిమపద,పమపదసా,నిదనిదపమపద
గారిసాద,రీసాద,,సాద,,గారిని
చరణం 1
నాటకురంజి
దినకరాన్వయతిలకం దివ్యగాధి సుదసవనా
వనరచితసుబాహుముఖవదమహల్యా పావనం
అనఘమీశచాపభంగం జనకసుతాప్రాణేశం
ఘనకుపితభ్రుగురామ గర్వహరమితసాకేతం
మగసా,ని.ద.ని.సా,రిగమ నిదమ,గరిగమపగరిస
ని.ద.ని.సరిగమనిదనపదనిసనిదనిసరి
(గరిసద...)
(భావ)
చరణం 2
ధన్యాసి
విహహభిషేకమత విపినగతమార్యవాచ
సహితసీతా సౌమీత్రిం శాంతతమ శీలం
గుహనిలయగతం చిత్రకూటాగతభరత తత్త
మహితరత్నమయపాదుకం మదనసుందరాంగం
నిసగా,మపగమపా,నిస రిసరినిసపదపగారిస
నిసగమపగా,మపనిసపా,నిసగరిసనిదపని
(గరిసద...)
(భావ)
చరణం 3
మోహనం
వితతదండ కారణ్యగతవిరాదదళనం
సుచరితఘటజదతాను బమితవైష్ణవాస్త్రం
పతగవరజటాయునొతం పంచవటీవిహితవాసం
అతిఘోరశూర్పణఖావశన గతకరాదిహరం
గా,,పగరిగరిసద.సరి గా,,పదసదపగరిసరి
గపగగరిసరిగరిరిసదసరిగరిగపగపదపదస
(ఘృశ్ద్...)
(భావ)
చరణం 4
ముఖారి
కనకమృగరూపధరఖలమారిచహరమిహ సు-
జనవిమత దశస్యహృతజనక జాన్వేషణం
అనఘం పంపతీరసంగతాంజనే నభోమణి
దనుజసఖ్యకరం వాలితనుదళనమీశం
పా,,మగరిసా,ని.ద.సరి మా,,గరిసరిమపమనిద
సా,సనిదపప,మగరిసని.ద.సరిమపని
(గరిసద...)
(భావ)
చరణం 5
పూర్వీి కల్యాణి
వానరోత్తమసహితవాయుసునుకరార్పిత-
భానుసశతభాస్వరభవ్యరత్నాంగులీయం
తేన పునరానీతా న్యూన చూడామణి దర్శనం
శ్రీనిధిముదధితీరశ్రుతవిభీషణ మిళితం
గా,మగరిసద.స,రిగమ పా,,దపసనిదపమగరి
గమపమ,పగ,మరి,గస,రిగ,మపదపస,ని
(గరిసద...)
(భావ)
చరణం 6
మద్యమావతి
కలితవరసేతుబంధం ఖలనిసీసుమపిశిదాశన-
దళనమురుదశకంఠవిదారణమతిధీరం
జ్వలన పుతజనకసుదాసహితమ్యాదసాకేతం
విలసితపట్టాభిషేకంవిశ్వపాలంపద్
రీ,మరిమపని,పమపని సా,,నిసనిపపమమరిస
రాగం1: రిపమరిసని.సరిమప
రాగం2: దపసా,నిదపమగమగరి
రాగం3: స,ని.ద.సరిమగ,రిసరి
రాగం4: గా,దపగరిసరిగపదస
రాగం5: రిసద,పదపగ,రిస
రాగం6: ని.సమగమనిదనిపదనిస
(గరిసద...)
(భావ)
--((*))--
om sri ram
ReplyDelete