ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం
ప్రాంజలి పభ - చందమామ పేర్లు
సర్వేజనా సుఖోనోభవంతు
ఇప్పుడు చందమామకు ఎన్ని పేర్లు ఉన్నాయో చూద్దామా?
1. అంబుజన్ముడు, 2. అంబుజుడు, 3. అంబోజుడు, 4. అంశుడు, 5 అజుడు, 6. అత్రినేత్రుడు, 7.అత్రినేత్రభువు, 8. అబ్జారి, 9. అబ్జుడు, 10. అబ్ధిజుడు, 11. అబ్ధినవనీతకుడు, 12. అభిరూపుడు, 13. అమతి, 14. అమృతకరుడు, 15. అమృతకిరణుడు, 16. అమృతదీధితి, 17. అమృతసువు, 18. అమృతసూతి, 19. అమృతాంశుడు, 20. అమృతుడు, 21. ఆత్రేయుడు, 22. ఇందుడు(వు), 23. ఉడుపతి, 24. ఉడుపుడు, 25. ఉడ్వధిపుడు, 26. ఉడ్వీశుడు, 27. ఉత్పలబాంధవుడు, 28. ఋక్షరాజు, 29. ఎదగందు, 30. ఏణతిలకుడు, 31. ఏనభృత్తు, 32. ఏనలాంచనుడు, 33. ఏణాంకుడు, 34. ఓషధీషుడు, 35. ఓషధీపతి, 36. కడలివెన్న, 37. కలా(ళా)దుడు, 38. కలాపుడు, 39. కలా(ళా)వంతుడు, 40. కలువకన్నియనంటు, 41. కవులచెలి, 42. కలువఱేడు, 43. కలువలయనుంగు, 44. కలువలదొర, 45. కలువలరాయడు, 46. కలువవిందు, 47. కల్వలసామి, 48. కలాధ్రుడు, 49. కళానిధి, 50. కలాభృత్తు, 51. కవపుల్గుదాయ, 52. కాంతిమంతుడు, 53. కాంతుడు, 54. కామవల్లభుడు, 55. కుందేటితాల్పు, 56. కుముదప్రియుడు, 57. కుముదబంధుడు, 58. కుముదబాంధవుడు, 59. కుముదినీనాయకుడు, 60. కుముదేశుడు, 61. కురంగలాంఛనుడు, 62. కురంగాంకుడు, 63. కువలయేశుడు, 64. కృపీటజన్ముడు, 65. కైరవి, 66. కోకనదప్రియుడు, 67. కోకారి, 68. కౌముదీపతి, 69. క్లేదుడు(వు), 70. క్షపాకరుడు, 71. క్షపానాథుడు, 72. క్షయి, 73. ఖచమసుడు, 74. ఖదిరుడు, 75. ఖిదిరుడు, 76. గౌరుడు, 77. గ్రహనేమి, 78. గ్రహపతి, 79. గ్లో, 80. గ్లౌ, 81. చందమామ, 82. చందిరుడు, 83. చందు, 84. చందుడు, 85. చంద్రుడు, 86. చందురమామ, 87. చందురుడు, 88. చంద్రమసుడు, 89. చదిరిడు, 90. చలివెలుగు, 91. చలువజ్యోతి, 92. చలువమిన్న, 93. చలువఱేడు, 94. చలువలబచ్చు, 95. చిత్రాటీరుడు(వు), 96. చీకటివేరువిత్తు, 97. చీకటులమిత్తు, 98. చుక్కలరాజు, 99. చుక్కలఱేడు, 100. చెంగల్వదొర, 101. చెంగ్గల్వనేస్తి, 102. చెందొవచెలి, 103. చెందొవరా, 104. చెందొవవిందు, 105. ఛాయాంకుడు, 106. ఛాయాభృత్తు, 107. ఛాయామృగధరుడు, 108. జక్కవకవవిందు, 109. జక్కవలగొంగ, 110. జక్కవలసూడు, 111. జయంతుడు, 112. జర్ణుడు, 113. జలజారి, 114. జలజుడు, 115. జలధిజుడు, 116. జాబిల్లి(లి), 117. జింకతాలుపరి, 118. జింకలతాల్పు, 119. జుహురాణుడు, 120. జేజేబువ్వ, 121. జైవాతృకుడు, 122. జ్యోతిషాంపతి, 123. తపసుడు, 124. తమోహరుడు, 125. తమ్మిదాయి, 126. తమ్మిపగతుడు, 127. తారకాభికుడు, 128. తారకావిటుడు, 129. తిజినుడు, 130. తిథిప్రణి, 131. తుషారకిరణుడు, 132. తుంగి, 133. తుంగీపతి, 134. తుహినకరుడు, 135. తృపతుడు, 136. తృపత్తు, 137. తృపి, 138. తొగచెలి, 139. తొగచెలికాడు, 140. తొగతగులు, 141. తొగదొర, 142. తొగనెచ్చెలి, 143. తొగమేలు, 144. తొగరా, 145. తొగరాజు, 146. తొగ(వ)ఱేడు, 147. తొగలగాదిలి, 148. తొగలఱేడు, 149. తొగలవిందు, 150. తొగ(వ)విందు, 151. తొవరాయడు, 152.తొవసామి, 153. తోయజవైరి, 154. త్రినేత్రచూడామణీ, 155. దక్షజాపతి, 156. దర్శవిపత్తు, 157. దశవాజి, 158. దశాశ్వుడు, 159. దాక్షాయణీపతి, 160. దోషాకరుడు, 161. దోషాచరుడు, 162. ద్రుమేశ్వరుడు, 163. ద్విజపతి, 164. ద్విజరాజు, 165. ధవణాంశుడు, 166. ధళకరుడు, 167. ధ్మాంతరాతి, 168. నక్షత్రనేమి, 169. నక్షత్రేశుడు, 170. నగపతి, 171. నభశ్ఛమసము, 172. నభోమండలదీపము, 173. నిశాకరుడు, 174. నిశాకేతుడు, 175. నిశానాథుడు, 176. నిశీథినీనాథుడు, 177. నిసివెలుగు, 178. నీధ్రుడు, 179. నీరజారాతి, 180. నీరజారి, 181. నీహారమయూఖుడు, 182. నీహారరశ్మి, 183. నెల, 184. నేత్రయోని, 185. పంటరాసామి, 186. పక్షచరుడు, 187. పక్షజుడు, 188. పక్షధరుడు, 189. పతముడు, 190. పపి, 191. పరిజ్ముడు, 192. పాథి, 193. పీయూషమహుడు, 194. పీయూషవర్షుడు, 195. పునర్వువ, 196. పూర్ణమసుడు, 197. పైరులయేకిమీడు, 198. పౌలస్త్యుడు, 199. ప్రతిభావంతుడు, 200. ప్రభాకరుడు, ``201. ప్రాచీనతిలకము, 202. ప్రాలేయకరుడు, 203. ప్రాల్యభానుడు, 204. ప్రాలేయరశ్మి, 205. ప్రాలేయాంశువు, 206. బుధతాత, 207. భగుడు, 208. భగ్నాత్ముడు, 209. భవతి, 210. భరణ్యుడు(వు), 211. భాసంతుడు, 212. భేనుడు, 213. మంచు(చుం)జోదు, 214. మంచువేల్పు, 215. మంథి, 216. మందసానుడు, 217. మధుకైటభారిమఱది 218. మారుమామ, 219. మర్కుడు, 220. మస్కరి, 221. మా, 222. మిహికాకరుడు, 223.మిహికాఘృణి, 224. మున్నీటిపట్టి, 225. మున్నీటిరాచూలి, 226. మృగధరుడు, 227. మృగపిప్లవు, 228. మృగలక్ష్ముడు, 229. మృగలాంఛనుడు, 230. మృగాంకుడు, 231. యజతుడు, 232. యజ్వనాంపతి, 233. యథాసుఖుడు, 234. యామవతీకళత్రుడు, 235. యామినీపతి, 236. రజనీకాంతుడు, 237. రజనీనాథుడు, 238. రజనీవిటుడు, 239. రా, 240. రాగుడు, 241. రాజరాజు, 242. రాజు, 243. రాత్రికరుడు, 244. రాత్రిమణి, 245. రిక్కరాయడు, 246. రిక్కఱేడు, 247. రిక్కలదొర, 248. రెయివెల్గు, 249. రెజోతి, 250. రేదొర, 251. రేమగడు, 252. రేరాయడు, 253. రేయేలిక, 254. రేరా, 255. రేరాజు, 256. రేరాయడు, 257. రేఱేడు, 258. రే, 259. రేవెలుగు, 260. రోహిణీకాంతుడు, 261. లక్ష్మీసహజుడు, 262. లక్ష్మీసహోదరుడు, 263. వలక్షగువు, 264. వలక్షమయూఖుడు, 265. వలిమిన్న, 266. వలివెలుగు, 267. వాతి, 268. వార్జవైరి, 269. వికసుడు, 270. విధుడు(వు), 271. విబుధుడు, 272. విభాకరుడు, 273. విభావసువు, 274. విరోచనుడు, 275. విలాసి, 276. విశదరశ్మి, 277. విశ్వప్సుడు, 278. విహగుడు, 279. వెన్నెలకందు, 280. వెన్నెలగీము, 281. వెన్నెలగుత్తి, 282. వెన్నెలపాపడు, 283. వెన్నెలబచ్చు, 284. వెన్నెలరాయడు, 285. వెన్నెలఱేడు, 286. వేల్పుబువ్వ, 287. వేల్పుబోనము, 288. వేవెలుంగులదొరజోడు, 289. శతమయూఖుడు, 290. శయతుడు, 291. శర్వరీశుడు, 292. శశధరుడు, 293. శశభృతుడు, 294. శశలక్షణుడు, 295. శశాంకుడు, 296. శశి, 297. శివశేఖరము, 298. శిశిరకరుడు, 299. శీతకరుడు, 300. శీతకిరణుడు, 301. శీతభానుడు(వు), 302. శీతమయూఖుడు, 303. శీతమరీచి, 304. శీతరశ్మి, 305. శీతరుచుడు, 306. శీతాలుడు, 307. శీతాంశుడు(వు), 308. శుచి, 309. శుచిరీచిషుడు, 310. శుభ్రకరుడు, 311. శుభ్రంశుడు(వు), 312. శ్రీపుత్రుడు, 313. శ్వేతద్యుతి, 314. శ్వేతధాముడు, 315. శ్వేతవాజి, 316. శ్వేతవాహనుడు, 317. ష్టధుముడు, 318. సముద్రనవనీతము, 319. సరసీరుహారి, 320. సవుడు, 321. సారంగలాంఛనుడు, 322. సారంగాంకుడు, 323. సారసుడు, 324. సింధుజన్ముడు, 325. సింధుజుడు, 326. సితకరుడు, 327. సితద్యుతి, 328. సితభానుడు, 329. సితాంశువు, 330. సిప్రుడు, 331. సుందరుడు, 332. సుధంగుడు, 333. సుధంశుడు, 334. సుధాకరుడు, 335. సుధాధాముడు, 336. సుధానిధి, 337. సుధాభృతి, 338. సుధావర్షి, 339. సుధావాసుడు, 340. సుధాసూతి, 341. సుముడు, 342. సృణి, 343. సృపుడు, 344. సోముడు, 345. స్నేహరేకభువు, 346. స్నేహుడు(వు), 347. స్మరసఖుడు, 348. సంద్యుడు, 349. హరి, 350. హరిణాంకుడు, 351. హాసనుడు, 352. హిమకరుడు, 353. హిమగువు, 354. హిమదీధితి, 355. హిమద్యుతి, 356. హిమధాముడు, 357. హిమరుకుడు, 358. హిమశ్రథుడు, 359. హిమాంశుడు(వు), 360. హిముడు, 361. హృద్యంశుడు, 362. హృషుడు
బాలచంద్రుడు: 1. చిన్నిచుక్కలరాజు, 2. చిన్నివెన్నెలకందు, 3. నిశాకరశిశువు, 4. నెలకునెలమొల్క, 5. నెలవంక, 6. పూపచుక్కలరాజు, 7. పూపవెన్నెలఱేడు, 8. బాలేందుడు, 9. బుడిత, 10. మొలకచంద్రుడుఓం శ్రీ రాం
No comments:
Post a Comment