*సంకట నాశన గణేష స్తోత్రమ్*
🕉ఓంశ్రీమాత్రేనమః🕉
*నారద ఉవాచ:*
🕉ఓంశ్రీమాత్రేనమః🕉
*నారద ఉవాచ:*
@@@@@@@@@
*ఓం శ్రీప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్౹౹*
*భక్తావాసం స్మరే న్నిత్య మాయుః కామార్థ సిధ్ధయే॥*
*ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్౹౹*
*తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్॥*
*లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ౹౹*
*సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టకమ్॥*
*నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకమ్॥*
*ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననమ్౹౹*
*ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః౹౹*
*న చ విఘ్నభయం తస్యసర్వసిధ్ధికరం ప్రభో॥*
*విధ్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్౹౹*
*పుత్రార్థి లభతే పుత్రా న్మోక్షార్థి లభతే గతిమ్॥*
*జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్॥*
*సంవత్సరేణ సిధ్ధిం చ లభతే నాత్ర సంశయః॥*
*అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్౹౹*
*తస్య విద్యా భవేత్ సర్వా గణేషస్య ప్రసాదతః॥*
💫🌞🌏🌙🌟🚩

*సంకట నాశక గణేశ స్తోత్రము... అర్ధ సహితముగా*
💫🌞🌎🌙🌟🚩
*నారద ఉవాచ:*
*ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ |*
*భక్తావాసం స్మరేనిత్యం ఆయుష్కామార్థసిద్ధయే || 1 ||*
దేవతలందరికంటే ముందుగా పూజిపబడే వాడు, గౌరీ తనయుడు, విఘ్నాధిపతీ ఐన గణపతిని సకల సుఖ సౌభాగ్య ధన ధాన్య ఐశ్వర్య ఆరోగ్య వృద్ధి కొరకు సదా నమస్కరిస్తూ భక్తి శ్రద్ధలతో ఆరాధించెదను.
*ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్ |*
*తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ || 2 ||*
ప్రధమ నామం: వక్రతుండ (ఒంపు తిరిగిన తొండము కలవాడు), ద్వితీయ నామం: ఏకదంత (ఒకే దంతము కలవాడు), తృతీయ నామం: కృష్ణపింగాక్ష (ముదురు గోధుమ రంగు కన్నులవాడు),చతుర్థ నామం: గజవక్త్ర (ఏనుగు ముఖము వంటి ముఖము కలవాడు).
*లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ |*
*సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తథాష్టమమ్ || 3 ||*
పంచమ నామం: లంబోదరం (పెద్ద పొట్ట కలవాడు), షష్టమ నామం: వికట (భారీ కాయము కలవాడు), సప్తమ నామం: విఘ్నరాజా (విఘ్నాలను తొలగించేవాడు), అష్టమ నామం: ధూమ్రవర్ణ (ముదురు గచ్చకాయ రంగు కలవాడు).
*నవమం బాలచంద్రం చ దశమంతు వినాయకమ్ |*
*ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్ || 4 ||*
నవమ నామం: బాలచంద్ర (చంద్రుని శిరస్సుపై ధరించేవాడు), దశమం: వినాయక (విఘ్నములకు నాయకుడు) ఏకాదశ నామం: గణపతి (దేవగణములకు అధిపతి) ద్వాదశ నామం: గజానన (ఏనుగు ముఖము కలవాడు).
*ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |*
*న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరః ప్రభుః || 5 ||*

*విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ |*
*పుత్రార్థీ లభతే పుత్రాన్మోక్షార్థీ లభతే గతిమ్ || 6 ||*
ఈ ద్వాదశ (పన్నెండు) నామముల శ్లోకం భక్తి శ్రద్ధలతో ధ్యానించడం వలన జ్ఞానము కోరుకున్నవారికి జ్ఞానము, ధనధాన్యములు కోరుకున్నవారికి ధనధాన్య వృద్ధి, పుత్ర సంతాన ప్రాప్తి కోరుకునేవారికి పుత్ర సంతానము మరియు మోక్ష సిద్ధి కోరుకునేవారికి మోక్షము సిద్ధించును.
*జపేద్గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ |*
*సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః || 7 ||*
ఈ సంకట నాశన గణపతి స్తోత్రం ఆరు మాసాలపాటు జపించినవారికి కోరిన ఫలములు లభించును. ఒక సంవత్సరం పాటు జపించిన వారికి అనుకున్న పనులలో తప్పక విజయం సాధించగలరు అనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు.
*అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్౹౹*
*తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః || 8 ||*
ఈ సంకట నాశన గణేశ స్తోత్రం భక్తి శ్రద్ధలతో రాసి ఎనమండుగురు బ్రాహ్మలకు దానం చేసినయెడల ఆ వినాయకుని కృపకు పాత్రులై సకల జ్ఞానములు సిద్ధించును.
*🌏ఆధారశక్తి🌏*
*!! శ్లోకం!!*
*! గం గం గం గం నమో నమో !!*
*! గణపతయే గణపతయే ప్రియపతయే !!*
*! నిధిపతయే శృతిపతయే నమో నమ: !!*
*విశ్వపతయే పుష్టిపతయే తుష్టిపతయే శిష్టపతయే వ్రాతపతయే భూతపతయే*
*మంత్రపతయే విశ్వపతయే నమో నమ: !!*
*ఆధారము లేకుండా ఏదీ నిలువలేదు... ఆధారశక్తి "గణపతి" సకల విశ్వాలకూ... ఆధారమైనవాడు... అధేవిదంగా సకల జీవులకు ఆధారశక్తి అయిన మూలాధారం "గణపతి స్థానం".....*
*ఇహలొకంలో జీవికకూ... ఆధ్యాత్మిక ఎదుగుదలకూ ఆధారశక్తి మూలం... పంచభూతాలను కలుపుకున్న పృధ్వీ అన్నింటికీ ఆధారం... ఆ పృధ్వికీ అధిష్టాన ధైవం.*
*"గణపతి"..............మూలాధారంలో ఆరంభమయి..............షట్చక్రాలలో వ్యాపించి ఉన్న చిన్మయశక్తి 💥 "గణపతి".గణపతిని ధ్యానిస్తే... షట్చక్రాలనూ అధిగమించి సిద్దిపొందవచ్చును...*
🕉🌞🌏🌙🌟🚩
*రమణాశ్రమ లేఖలు / బ్రహ్మోత్సవం*
🕉🌞🌎🌙🌟🚩
(తరవాత భాగం)*
__*ఎక్కడో పాలసముద్రం ఉన్నదనీ, అందులో శ్వేత దీపం ఉన్నదని, ఆ ద్వీపంలో శ్రీమహావిష్ణువుంటాడనీ, ఆ విష్ణువును సేవించే నిమిత్తం, దేవతలంతా చుట్టూచేరి ఆనందిస్తూ ఉంటారని పురాణాల్లో చెప్పారు.*_
_*అంతటా నిండి ప్రవహిస్తున్న వర్షజలం క్షీరవారధిగాను, విద్యుద్దీపకాంతితో నిండిన స్వర్ణోత్సవ పర్ణశాల శ్వేతదీపంగాను, అందున్న రమణపరమాత్ముడే శ్రీ మహావిష్ణువుగాను, చుట్టూచేరి సేవించుచున్న భక్తబృందమే దేవతలుగాను నాకు అనిపించింది. ఆ దృశ్యం చూచి నా హృదయం పొంగిపోయింది.*_
_ఇంకా ఎన్నెన్నో తలంపులతో ఎదుటికి వెళ్లేసరికి, చిరునవ్వు నవ్వుట ఆరంభించారు భగవాన్. ఎందుకో అర్థం కాలేదు. నమస్కరించి లేచానో, లేదో "జనం గుంపుగా రాకముందే వేదపారాయణ ముగించివేశారులే" అన్నారు భగవాన్. రెండు నెలలక్రితం, స్వర్ణోత్సవమప్పుడు, రోజుకన్నా ఒక గంట ముందే వేదపారాయణ ప్రారంభించటవల్ల మనం అంతా వెళ్ళేసరికి ఆ కార్యక్రమం ముగింపయింది. "ఇప్పుడు అంతే అయిందిలే" అన్నారని, శ్రీవారి నవ్వుకు అర్థం గ్రహించి, నా అజాగ్రత్తకు కించపడి "భగవాన్ ! రాత్రంతా ఇక్కడే ఉన్నారా ఏమి?" అన్నాను. "లేదు, లేదు ఏటేటా రెండు గంటల నుంచే జనం గుంపులు గుంపులుగా వచ్చేవారు. అందువల్ల; రెండింటికే ఇక్కడికి వచ్చాం. వానవల్ల ఇంకా గుంపులు రాలేదు" అన్నారు భగవాన్. "మీరింత ఆలస్యంగా వచ్చినందుకు జరిమానా వేస్తాం" అన్నారొక భక్తులు. అంత నవ్వుకున్నాం._
_అంతా ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ కూర్చుంటే; రామస్వామి పిళ్ళై, కుప్పుస్వామి అయ్యర్ వచ్చి సోఫాముందు నిలిచారు. "ఏమి? పారాయణ ఏమైనా ఉన్నదా?" అన్నారు భగవాన్. అవును స్నానానికి ఇంకా వేళ కాలేదు. *దేవారం చదువుతాం" అన్నారు పిళ్ళె. "సరే" నన్నారు భగవాన్. పాడటం ప్రారంభించారు. ముగిసేసరికి "స్నానానికి వేళయిం" దంటూ వచ్చాడు రంగసామి. మణివాచకులు వ్రాసిన "తిరువెంబావై" పాడుతామంటారు పిళ్ళె. "ఇరవై చరణాలున్నవి. అదంతా పాడేదాకా ఎవరుంటారు? వేళయిం" దంటూ, కాళ్లు సర్దుకున్నారు భగవాన్. ఆపుతామంటూనే "అణ్ణామలైయా" అనే ఒక చరణం పాడారు పిళ్ళె. దాని తాత్పర్యం ఇది. *"ఓ సఖీ, అరుణాచలేశ్వరుని పాదపద్మముల కాంతిచే నమస్కరించు అమరుల మకుట మణుల కాంతి క్షీణించి, మరుగైనట్లు ఉదయించు భానుకిరణముచే చీకటి విచ్చి, నక్షత్రముల కాంతి తగ్గియుండగా, స్త్రీయై, పురుషుడై నపుంసకుడై, దివ్యతేజోమయ అంబరమై వుండు ఆ పాదారవిందమును కొనియాడుకొనుచూ, పులతటాకమున నీది, నీరాడుదము లెమ్ము ."*
తిరువెణ్ బావై:
అణ్ణామలైయా నడిక్కమలం చెన్ఱిఱైంచుమ్
విణ్ణోర్ ముడియిన్ మణిత్తొ హై వీఱ ఱ్ఱ్రార్పోర్
క్కణ్ణారిరవి కదిర్ వందు కార్కరప్పత్తణ్ణారొళి
ముల్లంగి త్తారకైకళ్ దామకల
ప్పెణ్ణాకి యాణా యలియాయ్ ప్పిఱంగొళిశేర్
విణ్ణాకి మణ్ణాకి యిత్తనైయున్ వేఱాకి
క్కణ్ణా రముదముమాయ్ నిన్ ఱాన్ కళల్ పాడి ప్పెణ్ణే
యిప్పూంబునల్ పాయ్ దాడేలో రెంబావాయ్'.
ఆ పాట ముగింపు రావటం, భగవాన్ సోఫానుండి కాలు క్రింద పెట్టడం ఒకేసారి జరిగింది. 'నీరాడుదము లెమ్ము' అనేసరికి "ఇదిగో వెడుతున్నాను స్నానానికే" అని నవ్వుతూ లేచారు భగవాన్. అందరికీ నవ్వు వచ్చింది. *స్త్రీ పురుష నపుంసక మూర్తి కానీ పరతత్వం రమణ రూపంతో వచ్చినా* అరుణాచలేశ్వరుని అర్చించే విషయంలో, అబలాభావంతో మాటాడేసరికి, నాకెక్కడలేని సజాతిగర్వం వచ్చింది. *మణివాచకులు అబలాభావం పొందే ఆ పాటలు పాడారట. "అక్షరమణమాల" కూడా అబలాభావంతోటే వ్రాశారు భగవాన్.* ఆధ్యాత్మిక దృష్టిలో అబలాభావం ఎంత అగ్రస్థానం వహించిందో చూచావా?_
_గత ఏడాది, ఈ కృత్తికోత్సవానంతరం అరుణాచలేశ్వరుడు గిరిప్రదిక్షణార్ధం వచ్చిన సందర్భంలో "అప్పకు పిళ్ళై అడక్కం" - *తండ్రికి బిడ్డ విధేయుడు.* అన్న భగవద్వాణి* పురస్కరించుకొని, లేఖారచన ఆరంభించాను. అవన్నీ మొన్ననే అచ్చుకు పంపారుకదా? ఈ ఏడు కృత్తికోత్సవానికి, ఈ తిరువెంబావై పాటలో "ఓ సఖి నీరాడుదము లె" మ్మని పాడేసరికి; ఇదిగో వెడుతున్నాను స్నానానికే" నన్న ఈ భగవద్వాణిని పురస్కరించుకొని మళ్ళి వ్రాయటం కారంభించాను._
ఇక సెలవు
సోదరి.
*స్వర్ణోత్సవ సందర్భంగా నిర్మించబడ్డ పర్ణశాల.
*అరవపాట.
🕉🌞🌙🌟🌎🚩
ఆత్మయొక్క గుహ్యస్థానము
శిష్యుడు - అయ్యా , అయితే మీరెవరే నుద్దేశించి “ నిన్ను నీవు తెలుసుకొనుము ' అని అంటూవుంటారు ?
మహర్షి - నీ వెవరవై యున్నావో అట్ట నీవే . యీ అహంకారమే ( జీవుడే ) తనయొక్క మూలమును తెలుసుకోవలసిన అవసరము తనకు స్పురించినపుడు ఆ సంజ్ఞను ( ఉపదేశమును గ్రహించి , లోపలికి చొచ్చును అచ్చట తన నిజజన్మస్థానమును , నిజస్వభావము కనిపెట్టును ; కనుక , జీవుడు తన్ను తెలుసుకొనుట ప్రారంభించి ( తనను ) ఆత్మను కనిపెట్టి ముగించును.
🕉🌞🌎🌙🌟🚩
అంతర్ముఖత్వ సాధన
మహావాక్యాలూ, వాటి అర్ధనిర్ణయాలూ అంతులేని చర్చలకు దారితీసి సాధకుల మనస్సులను బహిర్ముఖంగా ప్రసరింపజేస్తూ ఉంటాయి. మనస్సును అంతర్ముఖం చెయ్యాలంటే సాధకుడు సూటిగా “నేను" లో నిలకడ సంపాదించుకోవటం అవసరం. బాహ్య ప్రవృత్తులంతరించి అతనికి అప్పుడు పరమశాంతి చేకూరుతుంది.
🕉🌞🌎🌙🌟🚩
పులికి జింక నమస్కరించింది
భగవాన్ భక్తులందరూ "తిరువాయ్ మొళి "ప్రబంధాన్ని చేతిలో పెట్టుకుని వైష్ణవ సంప్రదాయాన్ని శ్లాఘిస్తూ మాట్లాడారు. అంతా వినిన భగవాన్ వారితో “సర్వ సమర్పణకు తగిన మంత్రాన్ని ఉచ్చరించి గురువుకు దక్షిణ ఇస్తే, అంతా అర్పణo అయిపోతుందని అనుకుంటున్నారు. తర్వాత ఏమి చేసినా పరవాలేదు వైకుంఠంలో సీటు రిజర్వు అవుతుందని అంటున్నారు.” అని ఎంతో చనువుతో అన్నారు. ఇంకా “అర్పణమన్నది అంత సులభం కాదు. మనసు తన స్థితిలో అణగి ఐక్యమవ్వాలి. ఇలాగా అవడానికి స్వప్రయత్నము, ఈశ్వరానుగ్రహము లేకుండా జరగదు. ఈశ్వర శక్తి మనల్ని పట్టుకుని లోపలికి లాగి అహమునందు స్థిర పరుస్తుంది. అప్పుడే సర్వసమర్పణo కాగలదు.
మనం అర్పించుట ఏమిటి? మనం అర్పించడానికి ఎక్కడున్నాము? తానే అర్పణమై పోతుంది. ఇటువంటి పూర్ణ శరణాగతి సాధించేందుకు మనసు అల్లాడి పోతూనే ఉంటుంది. ప్రయత్నం చేసుకుంటూనే ఉంటుంది. ఇట్ల ఉంటే చివరకు ఎప్పుడో ఫలితం లభిస్తుంది. అర్పణం అర్పణం అని ఊరకనే నోటితో అంటే ఏం ప్రయోజనం? ఏదో దక్షిణ ఇచ్చామన్నది తప్ప మనసుకుఏముంది? అర్పణం అయిన తర్వాత మనసు ఇక తిరిగి రాదు. "నేను" అని ఒకటి ఉంటేనే అర్పించవచ్చును. "నేను" ఎవరిని అని తెలియనంత వరకు సర్వ సమర్పణo జరుగదు.” అని ముగించారు శ్రీ భగవాన్.
“రమణ కరుణాసాగర తరంగాలు “ నుండి సేకరణ

- 🕉🌎🌞🌙🌟🚩
_*శ్రీరమణీయం* *-(217)*_
🕉🌞🌎🌙🌟🚩
_*"గురువు అనుగ్రహాన్ని ఏవిధంగా పొందవచ్చు ?"*_
_*గురువు ఆశించినట్లుగా ఉండటమే నిజమైన వినయం. 'గురువైనా, దైవమైనా' మన నుంచి నమస్కారాలు, పొగడ్తలు, కానుకలు కోరుకోరు. వారికి మన నుండి కావలసింది సత్ప్రవర్తన, సదాచారం, సచ్చీలత, సాధన.. ఇవే మనని గురువు అనుగ్రహానికి పాత్రులను చేసేవి. మనలో కోరికలు మాత్రమే ఉంటే అందుకోసం దైవాన్ని ఆరాధించేందుకు దేవాలయానికి వెళ్ళాలి. అదే మనలో సద్గుణాలు ఉంటే దైవమే మన వెంట నడిచి వస్తుంది. మనకి దైవికమైన జ్ఞానం కలిగే కొద్దీ తృప్తి వస్తుంది. దైవం అంటే ఏమిటో తెలుసుకోవాలన్నా, అనుగ్రహానికి సదాపాత్రులమై ఉండాలన్నా, మన గుణాలను సంస్కరించుకోవాలి. గురువు పట్ల వినయం కేవలం దేహపరమైనది కాదు. గురువు ఆశించినట్లుగా నడుచుకోవటం, గురువు గుణాలను స్వీకరించి అనుసరించటమే సాధకుని ప్రథమ కర్తవ్యం !*_
_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*_
_*'ముక్తి, విచారణ కొత్తగా తెచ్చుకునేవి కావు !'*-
🕉🌞🌎🌙🌟🚩
దేశం గెలవాల్సింది స్టేడియాల్లో కాదు
పచ్చని పొలాల్లో...
🌱🍅🌰🍠🥔🌶🌽🍆
వికెట్ పడిపోతేనే దేశం ఓడిపోతుందేమోనని భయపడే
దేశ భక్తులారా....
ఈవిషయాలపై ఎప్పుడైనా దృష్టి పెట్టారా....
ఒక్కసారి ఆలోచించండి...
@ దేశానికి అన్నం పెట్టే దేహాలెన్నో పడిపోతున్నాయ్
పట్టించుకుంటున్నావా.......
🍅🍅🍅
ఇష్టమయిన క్రికేటరెవరో
వంద పరుగులు చెయ్యాలని దేవుణ్ణి మొక్కుకున్నట్లు
నీకు తెలిసిన రైతు ఎవరైనా
వంద బస్తాలు పండించాలని
ఎప్పుడైనా మనసారా కోరుకున్నావా.....
🍏🍏🍏
రెండు గంటలు బ్యాటు పట్టుకోని ఆడినతను గాడ్ అయితే
నీకు జీవితాంతం బువ్వ పెట్టే రైతన్న కే పేరు పెడుతావ్ ?....
🌽🌽🌽
దేశాన్ని గెలిపించడానికి
కొన్ని బంతులే ఉన్నాయని తెలిస్తేనే ,
టెన్షన్ పడి గొంతు తడుపుకుంటావ్.
దేశాన్ని బతికించే
నదులు చెరువులు కొన్ని మాత్రమే నీళ్ళతో ఉన్నాయ్
అనే ఆందోళన నీకుందా ?...
🌶🌶🌶
నీకు సంతోషం ఇచ్చే ఆటగాళ్ళను
నీకు ఇష్టమయిన రీతిలో ఎంకరేజ్ చేస్తుంటావ్
నిన్ను బతికించే రైతులకెవరూ
ఎంకరేజ్ చెయ్యడం లేదని తెలుసా....
🥕🥕🥕
నీకు ఏ స్టేడియం లో పిచ్ ఎలా ఉంటదో తెలుసు కానీ
నీ ఊరిలో మార్కెట్టు యార్డు అసలెక్కడుందో
ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలుసా......
🍆🍆🍆
అన్నం తింటూ కూడా ..
పాకిస్తానీ టీం ని దేశం లో రానియ్యాల వద్దా అని
నీకు తెలిసిన గొప్పలు ప్రదర్శిస్తావ్ .
అసలు నీ చేతిలో ఉన్నది స్వదేశి బియ్యమో
విదేశి దిగుమతి బియ్యమో తెలుసా.....
🍋🍋🍋
ఇండియన్ క్రికేట్ బోర్డో , క్రికేట్ టీమో
చేసే తప్పోప్పులన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటావ్
వ్యవసాయానికి పెట్టింది పేరయినా దేశం లో
ప్రభుత్వాలు చేసే తప్పోప్పుల్ని
అసలెప్పుడయినా పట్టించుకున్నావా.....
🍠🍠🍠
ఎవరు ఎప్పుడు ఎంత స్కోర్ చేసారో తెలిసిన
నీకు
రోజెక్కడెక్కడ ఎంతమంది రైతులు చస్తున్నారొ తెలుసా ....
🥒🥒🥒
🍍🍍🍍
ఎప్పుడయినా ,
గిట్టు బాటు ధరలకోసమో ,విద్యుత్తుకోసమో పోరాటం చేస్తూ
లాఠీ దెబ్బలు తింటూ పరిగెత్తే రైతన్నలను బాధలను చూసావా.....
🍇🍇🍇
ఏ దేశం బౌలరు ఎలా బాల్ వేస్తాడో తెలిసిన నీకు
రాజ్యం , దళారీలు ఎలా రైతులను మోసం చేస్తున్నారో ఏనాడైనా ఆలోచించావా.
🍈🍈🍈
కామెంట్రీలు వింటూ టీవి లకు అతుక్కు పోయినట్లు
రైతుల గురించి చర్చా కార్యక్రమాలు ఏనాడైనాచూసావా... ?
🥜🥜
🍊🍊🍊
పది మంది ఆడే ఆటకోసం లక్షల మంది ఒక్కటౌతున్నాం
కోట్లమంది ఆకలి తీర్చే రైతుల కోసం ఏం చేస్తున్నాం....
🌿🌿
🐓🐓🐓
ఇండియా గెలవాల్సింది స్టేడియాల్లో కాదు
పచ్చని పోలాల్లో ....
అందుకు
రైతులు నాటౌట్ గా నిలవాలి
మంచి లీడర్స్ ను ఎన్ను కోవాలి .. !
🌾"అన్నదాత సుఖీభవ"🌹🙏

No comments:
Post a Comment