ఓం రామ్ - శ్రీ మాత్రేనమ:
ప్రాంజలి ప్రభ (ఆనందం - ఆరోగ్యం -ఆధ్యాత్మికం )
రచయిత : మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
ప్రేమకు ప్రేమే సాక్షి-21*ప్రాంజలి ప్రభ (ఆనందం - ఆరోగ్యం -ఆధ్యాత్మికం )
దివ్యవెలుగందించే దవ్యాత్మా
స్వరాలను అందించే స్వరాత్మా
ధు:ఖాన్ని తొలగించే సకలాత్మా
నమ:శివాయ .... నమ:శివాయ ....నమ:శివాయ ....
మచ్చలేని మహితాత్మా
రచ్చచేయని రశికాత్మా
సత్యపలుకు సత్యాత్మా
హితాన్ని చేసే వేదాత్మా
నమ:శివాయ .... నమ:శివాయ ....నమ:శివాయ ....
మంగళకర మనో నేత్రాత్మా
శుభకర శోభ మహితాత్మా
దినకర దివ్య ప్రధానాత్మా
శరణాగత రక్ష విభూదాత్మా
నమ:శివాయ .... నమ:శివాయ ....నమ:శివాయ ....
నవ శిధ్ధులందించే కర్మాత్మా
ఆశీర్వదించే భూతనదాత్మా
ఆరోగ్యానందించే తృప్తాత్మా
ఆదర్శాలను తెలిపే ధర్మాత్మా
నమ:శివాయ .... నమ:శివాయ ....నమ:శివాయ ....
ప్రేతాత్మలను ఏకం చేసే శివాత్మా
దుష్టులను సంహరించే దుష్టాత్మా
సమస్త లోకాలను రక్షించే లోకాత్మా
ఆత్మలకే ఆత్మవైన ఓ శివాత్మా
నమ:శివాయ .... నమ:శివాయ ....నమ:శివాయ ....
-((**))--
చదివి చింపేసింది సీత
ప్రేమకు ప్రేమే సాక్షి-20*ప్రాంజలి ప్రభ (ఆనందం - ఆరోగ్యం -ఆధ్యాత్మికం )
సీత రావణ కాని రమణకు ఉత్తరం వ్రాసి పంపింది
వృధాచేయబోకు సమయం
నీ నిగ్రహ: శక్తిని మరువకు
మరచి ప్రవర్తించుట వ్యర్ధము
నీ తోబుట్టువులను గుర్తించుకో
మనుష్యజన్మ సదా రాదు నీకు
జన్మ సార్ధకం మరువకు
చదువుని వ్యర్ధము చేయకు
యవ్వనము ఎప్పుడు స్థిరము
ఊరక వాదులాడబోకు
నిన్ను నీవు ముందు గుర్తించుకో
స్త్రీని గౌరవించటం నేర్చుకో
సిద్ధి పొందే సమయం చాలా ఉంది
గుణాలకు అతీతుడుగా ఉన్నావు
నీ అనుకరణ మార్చుకో
నీపై ఆధారపడిన వారిని గమనించు
స్త్రీని పొందటం నీ లాంటి వాడికి తేలికే
కాని సుగుణాల రాశి దొరకటం కష్టము
బుద్ది మార్చుకో తెలివిగా నడుచుకో
మీ శ్రేయోభిలాషి
ప్రాంజలి ప్రభ (ఆనందం - ఆరోగ్యం -ఆధ్యాత్మికం )
రచయిత : మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
ప్రేమకు ప్రేమే సాక్షి-21*ప్రాంజలి ప్రభ (ఆనందం - ఆరోగ్యం -ఆధ్యాత్మికం )
రచయిత : మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
సీతారాములు ఇద్దరు కలసి అక్కడ దగ్గర ఉన్న ఒక శివాలయమునకు చేరారు .
తమకోరికలు మహాశివునికి తెలియపరిచారు
అక్కడే చాలామంది నృత్యం చేస్తూ ఏవో పాటలు పాడుతున్నారు. ఆ పాటలలో లీనమై పోయినారు.
నమ:శివాయ .... నమ:శివాయ ....నమ:శివాయ ....
నమ:శివాయ .... నమ:శివాయ ....నమ:శివాయ ....
నమ:శివాయ .... నమ:శివాయ ....నమ:శివాయ ....
పరంజ్యోతి పరమాత్మాసీతారాములు ఇద్దరు కలసి అక్కడ దగ్గర ఉన్న ఒక శివాలయమునకు చేరారు .
తమకోరికలు మహాశివునికి తెలియపరిచారు
అక్కడే చాలామంది నృత్యం చేస్తూ ఏవో పాటలు పాడుతున్నారు. ఆ పాటలలో లీనమై పోయినారు.
నమ:శివాయ .... నమ:శివాయ ....నమ:శివాయ ....
నమ:శివాయ .... నమ:శివాయ ....నమ:శివాయ ....
నమ:శివాయ .... నమ:శివాయ ....నమ:శివాయ ....
దివ్యవెలుగందించే దవ్యాత్మా
స్వరాలను అందించే స్వరాత్మా
ధు:ఖాన్ని తొలగించే సకలాత్మా
నమ:శివాయ .... నమ:శివాయ ....నమ:శివాయ ....
మచ్చలేని మహితాత్మా
రచ్చచేయని రశికాత్మా
సత్యపలుకు సత్యాత్మా
హితాన్ని చేసే వేదాత్మా
నమ:శివాయ .... నమ:శివాయ ....నమ:శివాయ ....
మంగళకర మనో నేత్రాత్మా
శుభకర శోభ మహితాత్మా
దినకర దివ్య ప్రధానాత్మా
శరణాగత రక్ష విభూదాత్మా
నమ:శివాయ .... నమ:శివాయ ....నమ:శివాయ ....
నవ శిధ్ధులందించే కర్మాత్మా
ఆశీర్వదించే భూతనదాత్మా
ఆరోగ్యానందించే తృప్తాత్మా
ఆదర్శాలను తెలిపే ధర్మాత్మా
నమ:శివాయ .... నమ:శివాయ ....నమ:శివాయ ....
ప్రేతాత్మలను ఏకం చేసే శివాత్మా
దుష్టులను సంహరించే దుష్టాత్మా
సమస్త లోకాలను రక్షించే లోకాత్మా
ఆత్మలకే ఆత్మవైన ఓ శివాత్మా
నమ:శివాయ .... నమ:శివాయ ....నమ:శివాయ ....
నమ:శివాయ .... నమ:శివాయ ....నమ:శివాయ ....
నమ:శివాయ .... నమ:శివాయ ....నమ:శివాయ ....
వీరుకుడా తన్మయత్వంతో మునిగి పోయారు, మరొక్కసారి శివ శివ శంభో ... శివశివశంభో ....-((**))--
ప్రేమకు ప్రేమే సాక్షి-19*ప్రాంజలి ప్రభ (ఆనందం - ఆరోగ్యం -ఆధ్యాత్మికం )
రచయిత : మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
సీతారాములు కాలేజీలో చేరారు, అక్కడ నవ్వుల మధ్య చదువు నత్తనడక సాగుతున్నది.
సీత మాత్రం అందరిలో ఒక మని పూసగా ఉన్నది, హుందాతనంతో వన్నెతెచ్చే విధంగా మృదు మధుర పలుకులతో గురువుల సైతం ఆకర్షణకు లోనైనది.
దృఢ సంకల్పంతో చదువుతున్నది అప్పుడే ఎవరో లెటర్ ఇచ్చారు, చదవటం ప్రారంభించింది సీత.
పండు వెన్నెల కాంతివా
నిండు పున్నమి బ్రాంతివా
అంబరంలో మెరిసే మెరుపువా
తల్ కు తల్ కు మెరిసే తారవా
ఉదయపు కిరణానివా
ఇదే నా సుప్రభాతం
నులు వెచ్చని సమయంలో
శీతల పవనంలా కమ్మాలని ఉంది
పున్నమి జాబిలి వెన్నెలలో
జాము రాత్రి గడపాలని ఉంది
చిగురాటాకుల సవ్వడిలో
తన్మయత్వం చెందాలని ఉంది
పూల పరిమళాలతో
పరవసించి పోవాలని ఉంది
ఎదను ఎందుకు మీటావు
హృదయతాపము ఎందుకు పొందుతావు
అందుకో అధరాలు
నీవు పిలిచేవరకు వేచి ఉండే
నీ రావణ కాదు రమణ
చదివి చింపేసింది సీత
--((**))--
ప్రేమకు ప్రేమే సాక్షి-20*ప్రాంజలి ప్రభ (ఆనందం - ఆరోగ్యం -ఆధ్యాత్మికం )
రచయిత : మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
వృధాచేయబోకు సమయం
నీ నిగ్రహ: శక్తిని మరువకు
మరచి ప్రవర్తించుట వ్యర్ధము
నీ తోబుట్టువులను గుర్తించుకో
మనుష్యజన్మ సదా రాదు నీకు
జన్మ సార్ధకం మరువకు
చదువుని వ్యర్ధము చేయకు
యవ్వనము ఎప్పుడు స్థిరము
ఊరక వాదులాడబోకు
నిన్ను నీవు ముందు గుర్తించుకో
స్త్రీని గౌరవించటం నేర్చుకో
సిద్ధి పొందే సమయం చాలా ఉంది
గుణాలకు అతీతుడుగా ఉన్నావు
నీ అనుకరణ మార్చుకో
నీపై ఆధారపడిన వారిని గమనించు
స్త్రీని పొందటం నీ లాంటి వాడికి తేలికే
కాని సుగుణాల రాశి దొరకటం కష్టము
బుద్ది మార్చుకో తెలివిగా నడుచుకో
మీ శ్రేయోభిలాషి
మన పెద్దాలు భార్యాభర్త ల సంసారా భధ్యత లు ను జొడెడ్ల బండి తో పోల్చరూ.....ఎవరూ ఎక్కువ కాదు ఎవరూ తక్కువ కాదు ....ఒకరి కి ఒకరు కట్టె కాలే వరకు ....వెనుక ముందు అంతే ... పాల నుండీ పెరుగు తరువాత మజ్జిగ, వెన్న నుండి నేయి....
మన జీవితం కుడా ఈ చిన్న కధ లోనే ఇమిడి ఉంది, నిశితముగా పరిశీలిస్తే .. ఎలా అంటే మగవాడు మరిగిన పాలు చల్లారి గొరువెచ్చని .... పాలు లాంటి మగని కి తోడు అంటూ మజ్జిగ అనే మగువను చేరిస్తే చక్కటి చిక్కటి గడ్డ పెరుగు లాంటి మంచి సంసారం మొదలైంది.
ఈ చక్కని చిక్కని సంసారం చిలికితేనే మజ్జిగ,వెన్న అనబడే చిట్టి పిల్లలు, సిరి సంపదలు .ఆలుమగలు కరిగి .. మధుర మైన నేతి గా మారి వారి ఆ నేతి తో పిల్లలకూ బంగారూ భవిష్యత్తు తీర్చి దిద్ది .... కడకు కాటి కి ఆవిరి అయి ఈ లోకం నుండీ ఆవిరి గాల్లో కలిసి పోయి ఎగసి పోతారూ..... చూసారా...తరిచి..తెరచి చూస్తే .... జీవితం ఎంతా చిన్నాదో ....ఏన్ని అరాటాలు ...ఎన్ని ...పోరాటాలో....
దానికి నీవు తగవు
No comments:
Post a Comment