Monday, 18 January 2016

ప్రాంజలి ప్రభ - భగవద్గీత - సాంఖ్యయోగం - రెండవ అధ్యాయం (Telugu Listen Magazine)

ఓం శ్రీరాం    ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ఎందఱో మహానుభావులు అందరికి వందనములు
సర్వేజనా సుఖినోభవంతు

ముందుమాట(5.47)

http://vocaroo.com/i/s19Rwj1Z2ooo

1 వ శ్లోకం భాష్యం (4.23)
http://vocaroo.com/i/s1VGatfnBQJW 

2,3 శ్లోకాల భాష్యం ( 7. 53   )
http://vocaroo.com/i/s1iEgQtp64z5

4,5 శ్లోకాల భాష్యం ( 6. 54   )
http://vocaroo.com/i/s1XSClhjvNdT 

6 వ శ్లోకం భాష్యం (6.47) 
http://vocaroo.com/i/s0gVuRm7oKbe 

7 వ శ్లోకం భాష్యం (16.47) 
http://vocaroo.com/i/s1zUejfSuwvT 

8 వ శ్లోకం భాష్యం (6.55  )  
http://vocaroo.com/i/s0bR44lbDJhc 

9 వ శ్లోకం భాష్యం (6.15  )  
http://vocaroo.com/i/s0WmvRtEQ4UC 

10 వ శ్లోకం భాష్యం (11. 35  )   
http://vocaroo.com/i/s096nENt5fd6 

11 వ శ్లోకం భాష్యం (11. 35  )    
http://vocaroo.com/i/s0aZ7lWkiJP4 

 12 వ శ్లోకం భాష్యం (6.20 )    
http://vocaroo.com/i/s0yHSvXLAgtG 

13,14 శ్లోకాల భాష్యం ( 18.02   )
http://vocaroo.com/i/s1S7PXzKI5iM 

15 వ శ్లోకం భాష్యం (6.37 )    
http://vocaroo.com/i/s0iLyIQw5Ylg 

 16 వ శ్లోకం భాష్యం (7.20 )  
http://vocaroo.com/i/s0rKoi9pIYZh 

 17 వ శ్లోకం భాష్యం (7.1 3  ) 
http://vocaroo.com/i/s1VO7vOtaDTW 

18 వ శ్లోకం భాష్యం (4.42  )  
http://vocaroo.com/i/s1JkFLdMVbuc 

19. 20 శ్లోకాల భాష్యం ( 11. 59  )
http://vocaroo.com/i/s0W7MpTRwiSe 

21. 22 శ్లోకాల భాష్యం ( 11. 24  )
http://vocaroo.com/i/s1MXK3BGGGYm 

23. 24 శ్లోకాల భాష్యం (11.14   )
http://vocaroo.com/i/s0xVe0EKzDCF

25 వ శ్లోకం భాష్యం (6.06 )   
http://vocaroo.com/i/s0X025TBqTi9 

26. 27 శ్లోకాల భాష్యం (4.15  )
http://vocaroo.com/i/s0o3zXPw4e19 

28. 29 శ్లోకాల భాష్యం (6.09  )
http://vocaroo.com/i/s0DHPDNEmNIb 

30 వ శ్లోకం భాష్యం (6.06 )
http://vocaroo.com/i/s1BP1k9DgYYB

31 వ శ్లోకం భాష్యం (5.59 ) 
http://vocaroo.com/i/s1egIx2Y1uDY 

32 వ శ్లోకం భాష్యం (4.32)  
http://vocaroo.com/i/s16oNNqQSOTo 

33. 34 శ్లోకాల భాష్యం (7.17 )
http://vocaroo.com/i/s1Bz5Z0gMOKu 

35. 36 శ్లోకాల భాష్యం (5.46 )
http://vocaroo.com/i/s1u3rGpc6W0i 

37 వ శ్లోకం భాష్యం (5.45   )   
http://vocaroo.com/i/s1Vms9LQUEuY 

38 వ శ్లోకం భాష్యం ( 6.09  )    
http://vocaroo.com/i/s12D9QI9vblW 

39 వ శ్లోకం భాష్యం ( 4.24  )     
http://vocaroo.com/i/s17iNL6jOtPJ 

40. 41 శ్లోకాల భాష్యం (9.19  )
http://vocaroo.com/i/s1RlMW2wojQh 

42,43,44 శ్లోకాల భాష్యం (12.00  )
http://vocaroo.com/i/s1taytfPtwip 
  
45 వ శ్లోకం భాష్యం (5.58   )   
http://vocaroo.com/i/s0tironMBKzi

46 వ శ్లోకం భాష్యం (5.54   )

http://vocaroo.com/i/s0DoYyhkhAXH

47 వ శ్లోకం భాష్యం (7.51  )
http://vocaroo.com/i/s1KDeiI8Ufnr

48 వ శ్లోకం భాష్యం (7.41   )
http://vocaroo.com/i/s1fnIuCYcfXX 

49 వ శ్లోకం భాష్యం ( 5.49   )
http://vocaroo.com/i/s1VM8nGEMN2Q 

50 వ శ్లోకం భాష్యం ( 6.03   )
http://vocaroo.com/i/s0JllDTAO34N 

51 వ శ్లోకం భాష్యం ( 6.03   )
http://vocaroo.com/i/s1F5kBSlGWWC 

52. 53 శ్లోకాల భాష్యం ( 7.50 )
http://vocaroo.com/i/s1aHthxWZs2q 

స్థిత ప్రజ్ఞ లక్షణాలు
 54వ శ్లోకం భాష్యం ( 3. 55.   )
http://vocaroo.com/i/s0tfWSZ1Jm2P 

55 వ శ్లోకం భాష్యం (6. 06    )
http://vocaroo.com/i/s0qER9idZiYH 

56 వ శ్లోకం భాష్యం ( 5.43   )
http://vocaroo.com/i/s0wXA6LHkvaT 

57 వ శ్లోకం భాష్యం (4.32  )
http://vocaroo.com/i/s0V6wPshoGyq 

58 వ శ్లోకం భాష్యం (4.58  )

http://vocaroo.com/i/s1rMYCS40THR 

59 వ శ్లోకం భాష్యం (5.46  )
http://vocaroo.com/i/s1hUgKjkBM38 

 60వ శ్లోకం భాష్యం (4.28  )
http://vocaroo.com/i/s1qId65E6gi9 

61వ శ్లోకం భాష్యం (4.42)
http://vocaroo.com/i/s1kNJroKX3z1

62 63 శ్లోకాల భాష్యం (  ) 

http://vocaroo.com/i/s0ut7gv1Emqe 

64, 65 శ్లోకాల భాష్యం (  )  
http://vocaroo.com/i/s1zFDCJojcRC 

66, 67 శ్లోకాల భాష్యం ( 9.35 )  


http://vocaroo.com/i/s1C8o3oYLBMW
68 వ శ్లోకం భాష్యం (4.42)

http://vocaroo.com/i/s1LSLLlmSxmX 
 69.వ శ్లోకం భాష్యం (5. 30)
http://vocaroo.com/i/s1hF2MjBIV5g 

70, 71 శ్లోకాల భాష్యం (7.54 )  


http://vocaroo.com/i/s169NW2nYppN 

72 వ శ్లోకం భాష్యం (4.42)


http://vocaroo.com/i/s0Zfhj12Devx 



1. సంజయ ఉవాచ 
టం తథా కృపయా విష్టమశ్రుపూర్ణాకులేక్షనమ్ 
విషీ దస్తమిదం వాక్యమువాచ మధుసూదన:

2. శ్రీ భగవానువాచ
 కుతస్త్వా కశ్మలమిదం విషమే సముపస్థితమ్ 
అనార్యజుష్టమ స్వర్గ్యమ కీర్తికరమర్జున

 3. క్లైబ్యం మా స్మ గమ: పార్ధ నైతత్వయ్యుపపద్యతే
ల్క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ట పరంతప 

4. అర్జున ఉవాచ 
కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన!
ఇషుభి: ప్రతియోత్స్యామి పూజర్హావరిసూదన!!

5. గురూన హత్వా హి మహానుభావాన్ 
శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే: !
హత్వార్ధకమాంస్తు గురూనిహైవ
 భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్దాన్ !!

6. న చైతద్ విద్య: కతరన్నో గరీయ:
 యద్వాజయేమ యదివానో జయేయు:!
యానేవ హత్వా న జిజీవిషామ:
తే వస్థితా: ప్రముఖే ధార్తరాష్ట్రా: !!

7. కార్పణ్యోదోషోపహాత స్వభావ:
 పృచ్చామిత్పాం ధర్మ సం మూఢ చేతా:!
యచ్ఛ్రే య: స్యా న్నిశ్చితం బ్రూహితన్మే 
 శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రసన్నం !!

8. నహిప్రపశ్యామి మమాపనుద్యాత్ 
యచ్చోక ముచ్చోషణ మింద్రి యాణం !
అవాప్య భూమావసపత్న  మృద్ధం
రాజ్యం సురానా మపిచాధిపత్యం !! 

9. ఏవముక్త్వా హ్రుషీ కేశం గుడాకేశ: పరమప:!
సయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ట్నిమ్ అభూవహ !!

10. తమువాచ హృషీకేశ:ప్రహసన్నివ భారత:!
సేవయోరుభయోర్మధ్యేవిషీ దంత మిదం వచ్చా:!!

11. అశోచ్యానన్వశోచస్త్వమ్ ప్రజ్ఞావాదాంశ్చ భాషసే !
గతాసునగాతా సూమ్ నానుశోచంతి పండితా:!!

12. నత్వేవాహం జాతు నానం  సత్వం నేమే జనాధిపా:!
న చైవ న భవిష్యామ: సర్వేవయ మత:పరం !!

13. దేహినోస్మిన్ యధాదేహో కౌమారం యౌవనం జరా:!
తదా దేహంతర ప్రాపి: ధీరస్తత్ర నముహ్యతి:!!

14. మాత్రాస్పర్సాస్తు కౌంతేయ: శీతోష్ణ సుఖదు:ఖదా:!
ఆగమా పాయినో నిత్యా: తాం స్థితిక్షస్వ భారత !!

15. యంహి నవ్యధయంత్యేతే పురషం పురుషర్షభ:!
సమడు:ఖ సుఖం ధీరమ్ సోమృతత్వాయ కల్పతే !!

16. నాసాతో విద్యతే భావ: నాభానో విద్యతే సత:!
ఉభయోరపి దృష్టోoత: త్వనయోస్తత్వదర్సిబి:!!
 

17. అవినాశితు తద్విద్ధి యేన సర్వమిదిమ్ తతమ్!
వినాశమవ్యయస్యాస్య నకశ్చిత్కర్తుమర్హతి!!

18. అనవంత ఇమేదేహా: నిత్యస్యోక్తా శరీరిణ:!
అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్య భారత!!

19. య ఏనం వేత్తి హుంతారం యశ్చెనం మన్యతే హతం!
ఉభౌ తౌన విజానీత: నాయం హంతి న హన్యతే!!

20. సజాయతే మ్రియతే వా  కదాచిత్
నా యం భూత్వా భవితా వా న భూయ:! 
అజో నిత్యశ్శాశ్వతోయం పురాణ:
న హన్యతే హన్యమానే శరీరే !!   

21. వేదావినాశినం నిత్యం య ఏన మజమవ్యయం! 
కథంసపురుష: పార్ధ! కం ఘాతయతి హన్తికం!!

22. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి సరోపరాణి!
తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి సవానిదేహి !!

23. నైన చిందంతి శాస్త్రాని నైనం దాహతి పావక:! 
నచైనం క్లేదయంత్యాపప: నషోషయతి మారుత:!!

24.. అచ్చే ద్యోయమ దాహ్యూయం అక్లేద్యోశో ష్య ఏవచ !

నిత్యస్సర్వ గత: స్థాణు: ఆచలోయం సనాతన:!!

25. అవ్యక్తోయమ చింత్యోయం అవికార్యోయ ముచ్యతే!
తస్మాదేవం విదిత్వైనం నాను శోచితు మర్హసి !!


26. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసేమృతం!
తథా పిత్వం మహాబాహూ నైవం శోచితుమర్హసి!!

27. జాతస్యదృవో మృత్యు: దృవం జన్మమృతస్యచ!
తస్మాదపరిహార్యేర్దే నత్వం శోచితుమర్హసి!!

28. అవ్యక్తాదీనిభూతాని వ్యక్తమధ్యానిభారత:!
అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవనా!!

29. ఆశ్చర్యవత్ పశ్యతికశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తదైవ చాన్య:!
ఆశ్చర్యవత్ చైన మన్యశృ ణోతి శ్రుత్వాప్యేనం వేదనచైవ కశ్చిత్ !!

30. దేహీనిత్యమవధ్యోయం దేహేసర్వస్య భారత :!
తస్మాత్ సర్వాణి భూతాని నత్వంశోచితుమర్హసి!!

31. స్వధర్మమపి  చావేక్ష్య నవికంపితుమర్హసి!
ధర్మార్ధి యుద్దాచ్చ్రేయోన్యత్ క్షత్రియస్యనవిద్యతే!!

32. యదృచ్చయాచోపపన్నం స్వర్గద్వారమపావృతం !
సుఖిన: క్షత్రియా: పార్ధ! లభంతేయుద్ధమీదృశం !! 

33. అధచేత్త్వ మిమం ధర్మం సంగ్రామం నకరిష్యసి!
తత:స్వధర్మం కీర్తించ హిత్వాపాపమవాప్స్యసి!!

34. అకీరించాపి భూతాని కథయి ష్యంతితేవ్యయాం! 
సంభావితస్య చాకీర్తి: మరణాదతి రిచ్యతే!!

35. భయాద్రణాదుపరతం మన్యంతే త్వాం మహారథా:!
యేషాం చత్వంబహంమత: భూత్వాయాస్యసి లాఘవం !!

36. అవాచ్య వాదంశ్చణహూన్ వదిష్యంతి తవాహితా:!
నిందంతస్తవ సామర్ధ్యం తతో దు:ఖతరం నుకిం?!!

37. హతో వా ప్రాప్యుసే స్వర్గం జిత్వావా భోక్ష్య సే మహీమ్ !
తస్మా దుత్తిష్ట కౌన్తేయ యుద్దాయ కృతనిశ్చయ:!!

38. సుఖ దు:ఖే   సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ !
తతో యుద్దాయ యుజ్యస్వ నైవం పాప మవాప్స్యసి !!

39. ఏషాతేభిహితా సంఖ్యే బుద్దిర్యోగే త్విమాంశృణు !
బుద్ద్యాయుక్తోయయాప్రార్ధ! కర్మబంధం ప్రహాస్యసి!!

40. నేహభిక్రమ నాశోస్తి ప్రత్యవాయోనవిద్యతే !
స్వల్ప మాప్యస్య ధర్మస్య త్రాయతే మహాతోభయాత్ !!

41. వ్యవసాయాత్మికాబుద్ది: ఏకేహ కురునందన !
బహుశాఖహ్యసంతాశ్చ  బుద్దయౌవ్యవసాయినాం !! 
  
భగవద్గీత  యందు సాంఖ్య యోగమను పేరుగల రెండవ అధ్యాయం సమాప్తం --((*))--

 

Thursday, 14 January 2016

*ప్రాంజలి ప్రభ - తెలుసుకోతగ్గవిషయాలు

ఓం శ్రీ రాం     ఓం శ్రీ రాం    ఓం శ్రీ రామ్ 
Sunset movement
సర్వే జనా సుఖినోభవంతు

తెలుసుకోదగ్గ విషయాలు

1. తల్లిదండ్రులను పూజించాలి. ఏ స్థితిలోనూ దూషించరాదు.
2. మంత్రోపదేశం చేసినవారు మాత్రమే గురువు. (తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రమే) అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళుచూపి కూర్చోరాదు.
3. భోజనం తూర్పు, ఉత్తర దిక్కులవైపు కూర్చొని చేయాలి.
4. నడుస్తూ కాని, నిలబడి కాని మలమూత్రాదులు విడువరాదు.

5. బట్టలు ధరించకుండా నదులలో స్నానం చేయరాదు.
6. దేవాలయాల్లోనూ, గోశాలలోను మలమూత్రాదులు విడువరాదు.
7. మలమూత్ర విసర్జన ఉత్తర, దక్షిణ దిశలుగా మాత్రమే చేయాలి.
8. తూర్పు, దక్షిణ దిక్కుల తల పెట్టి నిద్రపోవాలి, ఉత్తర, పశ్చిమాల వైపు తల పెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలౌతారని మార్కండేయ పురాణం చెబుతుంది.

9. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగావెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటపుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి.
10. పైన అనగా భుజాలమీదుగా వస్త్రం లేకుండా దైవపూజ చేయరాదు, భోజనం చేయకూడదు.
11. రెండు చేతులతో ఎప్పుడూ తల గోక్కోరాదు.
12. గురుపాపం ఎవరికీ చెప్పరాదు. గురువునకు కోపం వస్తే తక్షణం ప్రసన్నం చేసుకోవాలి.

13. ఇతరుల చెప్పులు, వస్త్రాలు ధరించకూడదు.
14. చతుర్దశి, అష్టమి దినాలలో తలంటు పనికిరాదు. స్త్రీ సంగమం పనికిరాదు.
15. అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు. చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు.
16. గురువు కోరితే ఏదైనా ఇమ్మని శాస్త్ర వచనం. అటువంటి గురువును ఏ పరిస్థితిలోను అసహ్యించుకొనరాదు. 10వేల యజ్ఞాల ఫలితం కూడా ఈ ఒక్క కార్యంతో నశించిపోతుంది. కనుక గురుధిక్కారం పనికిరాదు.

17. పిసినిగొట్టుతో, శత్రువుతో, అసత్యం పలికే వాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం.
18. స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు.
19. నోటితో అగ్నిని ఆర్పరాదు, ఊదరాదు.
20. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. అటువంటి వారిని నిందించరాదు.

21. పుణ్య కార్యాల్లో చోళ్ళు, జొన్నలు, వెల్లుల్లి, ఉల్లి, చద్ది పదార్థాలు తినరాదు, ఉపయోగించరాదు.
22. ప్రయాణం మధ్యలో భోజనాదులకు నియమంలేదు.
23. తడిసిన బట్టల నీళ్ళు ఇతరులపై పడేట్లు విదిలించరాదు.
24. ఎట్టి పరిస్థితులలోను ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు.

25. తెలిసినవారి మరణ వార్త విన్న వెంటనే గాని, పురిటి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి.
26. పుష్కర స్నానాదులలో చొక్కాతో స్నానం చేయరాదు. కండువా మాత్రమే ఉండవలెను.
27. ఏకాదశి నాడు ఎన్ని అన్నంమెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్లు లెక్క అని శాస్త్ర వచనం. కావున అన్నం భిన్నం చేసుకొని తినాలి. ఒక్క నిర్జలైకాదశి అనగా జేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు మాత్రం ఫలహారం కూడా పనికి రాదు. 60 సం.లు దాటిన వారికి, 11 సం.లు లోపు వారికి ఈ నియమం వర్తించదు. అనారోగ్య వంతులకు ఈ పై నియమాలు లేవు.
28. కూర్చొని తొడలు, కాళ్ళు ఊపరాదు. అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు.

29. తూర్పు, ఉత్తరముఖంగా దంతధావనం చేయాలి. పడమర, దక్షిణ దిక్కుగా నిలబడి చేయకూడదు.
30. ఉమ్ము మాత్రం తూర్పు, పడమరగా వేయరాదు.
31. శివపూజకు మొగలిపువ్వు పనికిరాదు.
32. ఒకేసారి నీరు, నిప్పు రెండు చేతులతో గాని, ఒకే చేత్తోగాని పట్టుకెళ్ళరాదు.

33. నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట, పురాణ కథలు జరుగుతున్నపుడు విఘ్నం కలుగ చేయుట, భార్యాభర్తలను విడదీయుట, తల్లిని బిడ్డను విడదీయుట బ్రహ్మహత్యాపాతకాలతో సమానం. (వేళాపాళ లేకుండా నిద్రించేవారి విషయంలో వర్తించదు.
34. చిన్న పిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు, గురుదర్శనానికి వెళ్ళేటప్పుడు, పురాణం వినటానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు. ఏదో ఒకటి సమర్పించుకోవాలి.
35. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు.
36. పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు.

37. గొడుగు, చెప్పులు కలిపి కాని, గోవును గాని దానం చేస్తే భయంకర యమమార్గం సులభంగా దాటగలరు.
38. అన్నదానం, జలదానం చేసేవారు సుఖమైన మరణం పొందుతారు.
39. సువర్ణదానం చేసేవారు ఐశ్వర్యవంతుల ఇళ్ళలో పుడతారు.
40. కాశీలో గురుపూజ చేసిన వారిని కైలాసవాస సౌఖ్యం లభిస్తుంది.

41. ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు. ఒకరు తీసివేసిన జందెం మరొకరు ధరించరాదు.
42. సంకల్పం చెప్పకుండా నదీస్నానం పనికిరాదు. ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే. నదీస్నాన ఫలితంరాదు.
43. ఉమ్మితో వెళ్ళు తడిపి పుస్తకంలో పుటలు తిప్పరాదు.
44. వ్యసనపరులతో, మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు.

45. విష్ణు ఆలయంలో 4 ప్రదిక్షిణలు, అమ్మవారి గుడిలోనూ శివాలయంలోనూ 3 ప్రదక్షిణలు చేయాలి.
46. ఆలయంలో ఆత్మప్రదిక్షిణ అనునపుడు తన చుట్టూ తాను తిరగరాదు. నమస్కారం చేస్తే చాలు, గుడి చుట్టూ ప్రదిక్షిణం మాత్రమే చేయాలి.
47. నవగ్రహ ప్రదక్షిణ, పూజానంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు.
48. శివాలయంలో కొబ్బరికాయ కొట్టిన తరువాత ఒక చిప్పను మనకిచ్చినా దానిని తీసుకోరాదు. జ్యోతిర్లింగాలు, స్వయంభూలింగాలు, బాణాలింగాలు అయితే మాత్రం ప్రసాదం స్వీకరించవచ్చు.

49. సంధ్యా సమయంలో నిద్ర, తిండి, మైధునం పనికిరాదు.
50. బహిష్టు కాలంలో పొయ్యి వెలిగించినా, అన్నం వంటివి వండినా పిల్లల వల్ల దుఃఖాల పాలౌతారు. కనుక అవి పనికిరావు.
51. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట, ఒట్టు పెట్టుట దోషం.
52. నిలబడికాని, అటూఇటూ తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడౌతాడు. రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు.

53. నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళుకొరుకుట చేయరాదు.
54. దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడం, పొగత్రాగటం రెండూ నిషిద్దాలే.
55. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసిఆకులు కోయరాదు.
56. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్లనుండి త్రుంచరాదు.

57. గురువుద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు. కనుక ఉపదేశం పొందితీరాలి.
58. చెట్లు, దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు, తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు. ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు.
59. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగా పారితోషంఇవ్వక, వారికి ఋణపడేవారు నూరుజన్మలు కుక్కలుగా, చండాలురుగా పుట్టి కష్టనష్టాల పాలవుతారు.
60. శివలింగార్చన ఆడువారు కూడా చేయవచ్చు.

61. ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు. పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు. తక్కిన వారికి పూజా విషయాలలో పెద్ద పెద్ద నియమాలు లేవు.
62. నిద్రనుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి.
63. పాచి ముఖంతో అద్దం చూసుకొనరాదు.
64. హారతి ఇచ్చాక దేవునిపై నీరు చల్లాలి. హారతి ఇచ్చే పాత్రపై కాదు.

65. తీర్థం తీసుకున్నాక, ఆ చేతిని కడుక్కోవాలి తప్ప, అరచేతిని తలపై రాసుకొనరాదు.
66. స్నానం చేశాక శరీరం తుడుచుకొని తడి-పొడి తువ్వాలు కట్టుకొని పూజ చేయరాదు. పూజా మందిరంలో ప్రవేశించరాదు. పూర్తిగా ఆ తుండును తడిపి నీరు పిండి మాత్రమే కట్టుకోవాలి. లేదా వేరే శుభ్రమైన వస్త్రాలు పూజకు ధరించాలి.
67. ఉపవాసం ఉన్నపుడు, జాగరణ చేసినపుడు పరులదోషాలు తలుచుకోరాదు.
68. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరం ఉంచాలి.

69. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు, గురువులకు పెట్టరాదు. సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి. పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నేయి వేయాలి.
70. అన్నం తింటున్న వారెవరినీ తిట్టరాదు, దెప్పి పొడవరాదు.
71. నిజం తెలుసుకోకుండా ఎవరినీ నిందించరాదు, అభాండాలు వేయరాదు. అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి.
72. ఇస్తానని వాగ్దానం చేసి దానమివ్వనివాడు వందజన్మలు దరిద్రుడై పుడతాడు, వాగ్బంగం చాలా దోషం.

73. అన్నం తినేటప్పుడు కంచానికి బాగా దగ్గరగా కూరలు, మజ్జిగ మున్నగునవి ఉన్నపాత్రలు పెట్టరాదు. మనం తినేటప్పుడు ఎంగిలి ఆ పాత్రలలో పడితే ఆ పదార్థాన్ని మరొకరికి వడ్డిస్తే, వాడికి "యముడు" మల ముత్రాదులు ఆహారంగా ఇస్తాడు.
74. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయిక తపస్సు అంటారు.
75. గురువునకు ఉపదేశ సమయాలలో కాని, పురాణాదులు వినేటప్పుడు కాని పాదాలు ఒత్తితే 7 జన్మల పాపాలు తొలుగుతాయి.
76. గురువుగారి బట్టలు ఉతికి ఆరవేసిన వారికి 3 జన్మల పాపాలు తొలగుతాయి.
77. మంత్రోపదేశం చేసిన గురుని ఆజ్ఞ పాటించేవారికి ఏ పాపమూ అంటదు. పునర్జన్మ ఉండదు. (ఇది తప్పక పాటించవలసిన ముఖ్య పవిత్ర నియమము. దీనికి సాటి మరొకటి లేదు). పరాశర సంహితలో ఈ విషయాలున్నాయి.
78. అష్టమి, పూర్ణిమ, చతుర్థశి కాలలో స్వయంపాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు.

79. ఎక్కువ వేడిగా, ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు.
80. భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవపూజ చేయరాదు.
81. శవాన్ని స్మశానం దాకా మోసినా, శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చినా నరకానికి పోకుండా స్వర్గానికి పోతాము.
82. గృహప్రవేశ కాలంలో గాని, ఏడాదిలోపు గాని ఆ ఇంట మణిద్వీప పరాయణం చేయడం మంచిది. ఇది వాస్తుదోషాలను పరిహరిస్తుంది.

83. భోజనానికి ముందు, అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి.
84. సకల పురాణేతిహాస కోవిదుడు కాని వాని వద్ద మంత్రోపదేశం పొందరాదు.
85. పుట్టిన రోజునాడు దీపాలు కానీ, కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదుట ఘోరపాపం. అటువంటివారు గ్రహణపు మొర్రితో మళ్ళీ జన్మమెత్తి దుఃఖాలు పొందుతారు.
86. తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనెజిడ్డు పులమరాదు.

87. శుక్ర, శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్నవారు హోటలు టిఫిన్లు తినుటగానీ, ఆనాటి అల్పహారాదులలో ఉల్లి వాడుట కాని నిషేదము. ఇది ప్రయాణ మధ్యంలో ఉన్న వారికి వర్తించదు.
88. చీటికి, మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కనపెట్టడం, తాళి తీసేస్తుండటం రెండూ భయంకర దోషాలే.
89. క్రూరుడు, దుష్టుడు కాని మగనితో తాళికట్టించుకొన్న భార్య, కాపురం చేయక ఏడిపించటం, చెప్పిన మాట వినకపోవటం, తాళి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు. ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వైధవ్యం కానీ, అసలు పెళ్లి కాకపోవడం జరుగుతుంది.
90. దీపాలు పెట్టేవేళ తలదువ్వుకోరాదు. ఇలా చేసిన స్త్రీలకి వందల జన్మలలో వైధవ్యం కాని, అసలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి.

91. దిగంబరంగా నిద్రపోరాదు.
92. కలియుగంలో ఆలయంలో జంతువధ నిషేధం.
93. విజయదశమి, శివరాత్రి దినాలలో మాంసాహారం, ఉల్లి పనికిరాదు.
94. ఆచమనం చేసిన నీటిని దైవనివేదనలకు, అర్చనలకు వాడరాదు, కనుక వేరొక పాత్రలో శుద్ధ జలాన్ని ఈ కార్యాలకు వినియోగించుకోడానికి తెచ్చుకోవాలి.

95. దీపారాధనకు అగ్గిపెట్టె వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు. కనుక అగ్గిపెట్టెతో దీపం వెలిగించుకోవచ్చు.
96. దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినపుడు మూడు వత్తులు వేయాలి.
97. కొబ్బరికాయ కొట్టాక వెనుకవైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు. శుభ్రత కోసం పీచు తీయవచ్చు, తీయకపోతే దోషం లేదు.
98. కొబ్బరికాయను నీళ్ళతో కడిగి కొట్టడం చాలా తప్పు, కొబ్బరికాయను పీచు ఒలిచివేశాక నీళ్ళతో కడగరాదు.

99. మాడిన అన్నం, అడుగంటిన పాయసం, కంపు వచ్చే నేయి ఇటువంటివి నైవేద్యానికి పనికిరావు.
100. ఆలయ ప్రాంగణంలో అర్చకునిపై కేకలు వేయరాదు. అర్చకునిలో దోషం ఉంటే బయటకు పిలిచి మందలించాలి, లేదా మరింత దుష్టుడైన అర్చకునినైతే మూడు మాసాల జీతమిచ్చి ఆ పదవినుంచి తొలగించి వేయాలి

సర్వే జనా సుఖినోభవంతు


--((**))--