Sunday, 10 February 2019




Image may contain: drawing

ప్రాంజలి ప్రభ
ప్రేమికుల రోజు సంధర్భముగా
ప్రతిఒక్కరికి శుభాకాంక్షలు

రచయత: మల్లాప్రగడ రామకృష్ణ


కుక్కతోక వంకరే
తీద్దామనుకోవటం దండగ
నాయకుల బుద్ధి వంకరే
మారుద్దామనుకోవటం దండగ

పేమికుల ప్రేమ వంకరే
మాన్పిద్దామనుకుంటే దండగ
అనుంబంధాలు వంకరే
సంబంధాలు ఉండటం దండగ

అనురాగాలు వంకరే
అభిమానాలు ఉండటం దండగ
సంయమనం వంకరే
రాయబారులు ఉండటం దండగ

ఆచారాలు వంకరే   
సంస్కారాలు ఉండటం దండగ
చర్యకు ప్రతిచర్యరే
లక్షణాలు ఉండటం దండగ

ప్రేమ ఉన్నచోటరే 
కోపం ఉండటం దండగ
కామం ఉన్న చోటరే   
ద్వేసాహం ఉండటం దండగ

దక్షత ఉన్నచోటరే
మొండితనం ఉండటం దండగ
విశ్వాసం ఉన్న చోటరే
అనుమానం ఉండటం దండగ 

ప్రేమ ఉన్నచోటరే
మూర్ఖునిగా ఉండటం దండగ
నవ్వు ఉన్న చోటరే
నవ్విస్తూ ఉండటం పండగ 

--((**))--



ప్రాంజలి ప్రభ
ప్రేమికుల రోజు సంధర్భముగా
ప్రతిఒక్కరికి శుభాకాంక్షలు

రచయత: మల్లాప్రగడ రామకృష్ణ


చిరు నవ్వుల్తో పిలిచిందో
మరి పువ్వులతో రమ్మంది
చలి గాలి పిలుస్తున్నదో
మరి మనసుతో రమ్మంది

సతి వంపుల్లోనే ఏముందో
మతి ఊపుల్లోకే రమ్మంది 
వరి చేనుల్లోకే పిల్చిందో
మరి వంకర్లతో తుళ్లింది

మడి మాయల్లోకీ దించిందో
జడి వానల్లోనే జల్లంది
కిల రావమ్ముతో ఘల్లందో       
కల ప్రేమమ్ముతో కల్సింది

కానీ అని కళ్ళు మూయవు
కానీ అని వళ్ళు చూపవు
కానీ అని తుళ్ళి పిల్వవు
కానీ అని మళ్ళి అన్నావు

--((**))--


విశ్వాసం  
ఒకరోజు ఒక అమ్మాయి తన తండ్రి దగ్గరకి వచ్చింది,
" నాన్నా..! నేను ఈ కష్టాలు పడలేను. నాకు జీవితం అంటేనే విసుగేస్తోంది.
నాకే ఇన్ని కష్టాలు రావాలా..? " అంటూ తన బాధలను చెప్పుకుంటూ
వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది.

తండ్రి మౌనంగా విన్నాడు. ఏమీ మాట్లాడలేదు.
చిన్నగా నవ్వుకుంటూ వంటింట్లోకి నడిచాడు.

గ్యాస్ పొయ్యి మీదున్న - మూడు బర్నర్ల మీద మూడు గిన్నెలు పెట్టాడు.
వాటిల్లో నీళ్ళు పోసి ఒకదానిలో బంగాళా దుంపలు ( ఆలుగడ్డలు),
మరొకదానిలో కోడిగుడ్లు, ఇంకో గిన్నెలో కాఫీగింజలు వేశాడు.

తండ్రి తనతో అలా నిర్లక్ష్యముగా ఉండి,
ఏమీ మాట్లాడకుండా చేస్తున్న పని మీద కోపం వస్తున్నా -
అలాగే చూడసాగింది ఆ అమ్మాయి.

అలా 20 నిముషాలు మరిగించాక - స్టవ్ ని కట్టేసి, ఆ గిన్నెలను దింపి,
వాటిని కూతురు ముందు పెట్టి ఏమి జరిగిందో పరిశీలింఛి చెప్పమన్నాడు.

నాన్న ' అలా ఎందుకు చేసాడా పని..' అని అయోమయముగా ఉన్న ఆ కూతురు వాటిని పరిశీలించాక అంది,

" ఏముందీ..! దుంపలు మెత్తబడ్డాయి. కోడిగుడ్డు గట్టిపడింది.
కాఫీ డికాషన్ వచ్చింది........
అయినా ఇదంతా నన్ను ఎందుకు అడుగుతున్నావు నాన్నా?.. " అంది.

అప్పుడు ఆ తండ్రి చిన్నగా నవ్వి,

" ఆ మూడింటికీ ఒకే రకమైన ప్రతికూలత ఎదురయ్యింది. అంటే ఒకేలా ఒకే రకమైన గిన్నెల్లో, అదే గ్యాస్ వేడినీ, వేడి నీటినీ చవిచూశాయి.

కానీ, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా స్పందించాయి అని గమనించావా?
మామూలుగా గట్టిగా ఉండే దుంపలు ఇప్పుడు మెత్తబడ్డాయి.
చితికిపోయే గుడ్డు గట్టిపడింది.
గట్టిగా ఉండే కాఫీ గింజలు మెత్తపడి, వాటిలోని రసాన్ని ఊరించి,
నీటిరంగునే మార్చింది.. అవునా..!!

ఇప్పుడు చెప్పు..

వీటిల్లో - నీవు ఎలా ఉండాలి అనుకుంటున్నావు?

మెత్తబడిపోతావా..? ( ఇప్పుడు నీవున్న స్థితి అదే.. )

గట్టిపడిపోతావా..?

పరిస్థితులను మారుస్తావా...?

ఇక్కడ నీదే ఎంపిక,
దానిమీదే ఇందాక నీవడిగిన ప్రశ్నకి సమాధానం ఉంది.." అన్నాడు.

ఆ అమ్మాయి మొఖంలో ఏదో తెలీని వెలుగు. కన్నీళ్లు ఆగిపోయాయి. బాధలేదు.

దాని బదులుగా ఆ కళ్ళల్లో అంతులేని ఆత్మవిశ్వాసం కనిపించింది..



" నాన్నా! యూ ఆర్ మై రియల్ హీరో.. మెంటార్.. ఎవర్ అండ్ ఫరెవర్.." కృతజ్ఞతాభావంతో అంది.

#ఇరుగు-పొరుగు*
#రచన... #మునిమాణిక్యం నరసింహారావు గారు.
మన ఇంటి ప్రక్కన ఉన్న వాళ్ళను బట్టి ఉంటుంది మన సౌఖ్యం.
ఇరుగూ పొరుగూ అన్నారు. మనకు కీర్తి వచ్చినా అపకీర్తి వచ్చినా వాళ్ళవల్లే వస్తుంది. మన ఇంటి ప్రక్కన ఒక ప్లీడరు గుమస్తా ఉన్నాడనుకోండి, ఇక మన కర్మం కాలిందన్న మాటే, ఆ యింట్లో అత్తకూ కోడలకూ పడదు. అత్త ఆ పిల్లను కాల్చుకు తింటూ వుంటుంది, ఆ పిల్ల అప్పుడప్పుడు మన ఇంటికి వస్తూ వుంటుంది. ఆ అమ్మాయి మనతో ఏవో నేరాలు చెప్పుతున్నదని ఆ ముసలిదానికి అనుమానం.
ఓ మారు సరిగ్గా అలాగే జరిగింది గదా. మా ఆవిడ మా యింటి ప్రక్కావిడ కోడలూ ఒక్క ఈడువాళ్ళు. అంచేత ఆ పిల్ల మా యింటికి వచ్చి ఏదో పిచ్చాపాటి కాసేపు మాట్లాడుకొని వెళ్ళిపోతుండేది. ఆ ముసలిదానికి మా ఆవిడపైన కొర్రుగా వుండేది. ఏమీ అనలేక వీలైనప్పుడల్లా ఏవో సూటీ పోటీ మాటలు అనటం సాగించింది.
అందరిళ్ళల్లోనూ వుంటై తగూలు, పొరుగింటితగూ అంటే కొందరు చెవి కోసుకుంటారు, అత్త మామాల్లో, ఆడబిడ్డల్లో కాపురం చేయకుండా అదృష్టవశాత్తు పొరుగూరిలో ఒంటరి కాపురం చేస్తూన్నది కాబట్టి ఆ కాంతమ్మ ఠింగురంగా అంటూ కులుకుతున్నదీ. అర్ధశేరు బియ్యం అత్తెసరు వేసి, రెండు వంకాయలు వేయించిందా అంటే ఇక పనేలేదు ఆ అమ్మాయికి. అల్లాగ వుండాలంటే ఎల్లాగ వీలు అవుతుందమ్మా అందరికీ-అని యిల్లాగ ఏవో సాధింపు మాటలు అంటూ వుండేది. అప్పుడు మా కాంతం కొత్తగా కాపురానికి వచ్చినరోజులు. ఇంకా మాకు సంతానం కలగలేదు.
పిల్లా జల్లా లేకుండా ఒంటరి కాపురం చేస్తున్న రోజుల్లో పొరుగింటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినా మనకు అట్టే బాధ వుండదు. అయితే కాస్త జాగ్రత్తగా వుండాలిసిందల్లా భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడే. ఆ నాలుగు నెలలో ఆరు నెలలో మటుకు వంచిన తల ఎత్తకుండా నడవాలి ఆ వీధిలో. అప్పుడే మన గౌరవం దక్కుతుంది. ఇంటావిడ, బిడ్డకు మూడో నెల వెళ్ళక మునుపే వచ్చినపుడు, ఇంటి ప్రక్క వాళ్ళు మనలని గురించి మంచిగా చెబుతారు. లేక...
నీవు ఒకరోజున స్నానం చేస్తూ వుండటం - ఆ సమయాన్నే పొరిగింటి ఆవిడ కోడలు పూలజడ వేసుకొని దొడ్డి గోడ మీదుగా తొంగి చూడటం నీవు ఆ చక్కని పిల్లను నివ్వెరపోయి చూస్తూ అవతల వంటింటి గుమ్మంలో నుంచి ఆ అమ్మాయి అత్తగారు గుడ్లు మిటకరించి చూస్తున్నట్లు గమనించక పోవటం, ఇత్యాది విషయాలు జరిగినయ్యో, నీ కర్మం కాలిందే.
అసలే అనుమాన పడుతుంటుంది మీ ఆవిడ. మొగుడి మీద ప్రేమ వున్న ప్రతి మానవతికి అటువంటి అనుమానం వుండటం సహజం. అందులో తాను లేనప్పుడు ఏమి అన్యాయం జరిగిందోనని భయపడుతూనే వస్తుంది మీ ఆవిడ. వచ్చే రావటంతోనే కొంప మునిగిపోయినట్లు పని గట్టుకొని వచ్చి ఆ ముసలిముండ నీ మీద నేరాలు చెప్పేస్తుంది వున్నవి కొన్ని, లేనివి కొన్నిని నీవు ఎంతో వుత్సాహంతో ఇంటికి వస్తావు ఎన్నాళ్ళకో వచ్చిన భార్యను చూచి కబుర్లు చెప్పుకుందామనీ బిడ్డను ముద్దాడుదామనీ ఆదుర్దాతో ఇంటికి వచ్చేసరికి బుసబుసలూ రొసరొసలూ మీ ఆవిడ. కారణమూ నీకు తెలియదు ఆవిడ చెప్పనూ చెప్పదూ, ఏమిటి కాంతం, అదినేననేమాట. నీవు కూడా ఏదో పేరు పెట్టి పిలుస్తావుగా. ఏమిటే రాజ్యం, సుబ్బులూ, లక్ష్మీ (ఏదో ఒకటి) ఎందుకే అల్లాగ వున్నావు. సంతోషంగా లేవేం? అమ్మాయికి ఇంకా నీళ్ళు పోశావుకావేం, మధ్యాహ్నం కాఫీ తాగలేదా అంటూ ఏవో వెయ్యి ప్రశ్నలు వేస్తావు, నా సంగతి మీ కెందుకు లెద్దురూ. మీకు నేనే కావలసి వచ్చాను. అనో లేకపోతే ఇంకా మృదువుగానో ఏదో నీరసం మాట అనేస్తుంది, మీ ఆవిడ. అసలు సంగతి చెప్పదు. ఆ సాయంత్రం నీవు బ్రతిమిలాడినా, ఒట్టిదే భయపెట్టినా ఒట్టిదే ఆ రాత్రికి ఎప్పుడో బయట పెడుతుంది అసలు సంగతి నీవు ఎంతో బ్రతిమిలాడిన తరువాత, ఆ తరువాత అదంతా అబద్ధం అని నచ్చజెప్పేటప్పటికి తలప్రాణం తోకకు వస్తుంది, ఇదేమైనా నలుగురిని పిలిచి నిలదీసి అడిగి నిజం తేల్చే విషయం కాదాయె. ఎల్లాగ మీ ఆవిడను నమ్మించటం. చాలా కష్టం ప్రాణం మీదికి వస్తుంది.
కాబట్టి ఇరుగూ పొరుగూతో బహు జాగ్రత్తగా ప్రవర్తించాలె. అనుభవం మీద వ్రాస్తున్నాను.
సాధారణంగా నీవు అద్దెకు ఇల్లు తీసుకొనేటప్పుడు మీ యింటి ప్రక్కవాళ్ళకు ఫోనుగాని రేడియోగాని ఉండేటట్లు చూచుకో. సాధారణంగా వెన్నెలరాత్రుళ్ళు, భోజనానంతరం వాళ్ళు ఫోను పెట్టుకొని కూర్చుంటారు. మనకు అది చాలా అనుకూలం. మనకే ఫోను వుంటే, వుండే బాధలు ఏమీ లేకుండా ఫోను వుండటం మూలాన కలిగే సౌఖ్యం అంతా అనుభవించవచ్చు మన నెవ్వరూ ఫోను ఇవ్వమని అడగరు. రికార్డుల విషయంలో అప్ టు డేట్ గా మాట్లాడుతూ, స్వంతానికి పోను కలిగివున్న వాళ్ళలాగే మాట్లాడవచ్చును.
మన ఇంటిప్రక్కవాళ్ళకు పిల్లలు వుండకూడదు. అంటే నీవు అట్లా కోరాలని నేను అనను. నీవు కోరినంత మాత్రాన వాళ్ళకు పిల్లలు కలగకుండా వుండటమూ జరగదు. అయినా అటువంటి కోరికలు కోరమని కాదు నేననటము, పిల్లలు లేని సంసారం ప్రక్కనే నీవు ఉండూ అంటాను.
పిల్లలు వుంటే...
వాళ్ళ పిల్లలకు మన పిల్లలకూ పోట్లాటలు తప్పవు. ఒకమారు నేను వున్న ఇంటి ప్రక్క ఆయనకు నలుగురు పిల్లలుండటం తటస్థించింది. ఇక మా అవస్థ చెప్పటానికి వీలులేదు. మొదట్లో వాళ్ళ పిల్లలూ మా పిల్లలూ కలిసి ఆడుకుంటారని సంతోషించాను. కాని ఏం జరిగింది?
వాళ్ళరామూ ఎర్ర కాగితం ఒకటి పుల్లకు గుచ్చి ఆడుకొంటూ వున్నాడు. మా రాధాయి చూశాడు దాన్ని, పోనీ తనకూ అటువంటిది ఒకటి కావాలని చెపితే చేసి ఇవ్వనూ, ఊహు, అల్లాగ చెప్పక, వాడిచేతులో కాగితాన్ని గద్దతన్ను కొచ్చినట్లు లటిక్కున లాకొచ్చాడు ఇంక వాడి సంగతి, చప్పున వచ్చి నాతోనో, తల్లితోనో, మీ అబ్బాయినా ఎర్ర కాగితం లాక్కున్నాడు. నాది నాకు ఇప్పించండి అని అడగవచ్చునా. మాటలు వచ్చిన వెధవ అహ అట్లా అడక్క, ఠపీమని నేలపై పడిపోయి, కెవ్వున కేకేసి, ఒక్క పెట్టున ఏడ్పు సాగించాడు. బట్టలు బాడి అయినై. వాళ్ళ అమ్మ ఒచ్చి ఏమిట్రానాయనా అని ఎంతో సేపు అడిగితే చివరకు చెప్పాడు ఈ అన్యాయాన్ని గురించి.' ఆమె వచ్చి మా ఆవిడ మీద కేక వేసింది. ఏమిటమ్మా మీ రాధాయ పిల్లల చేతుల్లో చిల్లిగవ్వ అయినా నిలవనీయడు, ఠపీమని గద్ద తన్నుకు పోయినట్లు తన్నుకుపోతాడు ఎట్లాగ ఏడ్చేదమ్మా అని, ఈవిడకూ వుక్రోషం. నా కొడుకు అంత చెడ్డవాడా అని...మీ వాడు అంతేనమ్మా అన్నది. అక్కడ నుంచి వేసుకొన్నారు పోట్లాట ఒక అరగంట సాగింది. ఇంతలో మా రాధాయ ఆ కాయితం కాస్త చింపేశాడు. ఆ సంగతి రామూ కనిపెట్టి మళ్ళీ కెవ్వుమన్నాడు. ఇంతలో నేనొచ్చి రామూను ఊరుకో పెడదామని ఇంకో ఎర్రకాయితం ఇస్తే ఒప్పుకోడే! పోనీ ఎన్ని రంగుల కాయితాలిచ్చినా ఒప్పుకోడే! ఆ కాయితమే కావాలంటాడు. చినిగిపోయిందిరా నాయనా ఆ కాయితం ఇంకోటి తీసుకోరా అంటే వినడే! ఎల్లాగ వీళ్ళ తగూ తీర్చటం !!! కాబట్టి ఇంతకూ చెప్పేవచ్చే దేమిటీ అంటే ఈ పిల్లల తగూలతో ప్రాణం హైరాన అవుతుంది. కొంచెం ముందుగానే జాగ్రత్తపడి పిల్లా జెల్లా లేనివాళ్ళకు దగ్గరగా వుండటం మంచిది. ప్రక్క ఇంటి వాళ్ళకు పిల్లలు లేకపోతే మన పిల్లలనే ఎత్తుకొని ముద్దాడి మిఠాయి, లడ్డూ, అవీ తురుచు వాళ్ళకు పెడుతూ వుంటారు.
మన ఇంటి ప్రక్కవాళ్ళకు కారు కూడా వుంటే మంచిది ఎప్పుడైనా అందులో ఎక్కి మనం కూడా షికారు వెళ్ళటానికి అవకాశం వుంటుంది.
మన ఇంటిప్రక్క ఆవిడ చక్కనిదై ఫ్యాషన్ తెలిసినదైతే చాలా అదృష్టం, ఆమె మన ఆడవాళ్లకు అప్పుడప్పుడు తలదువ్వి పూలుపెట్టి కట్టూ బొట్టూ నేర్పుతుంది.
మన పిల్లలను రోజూ ముస్తాబు చేసే పని ఆమెకే అప్పజెప్పయ్యాలి. మన పిల్లలు ఆమెను అత్తయ్య అని పిలుస్తూ, ఎప్పుడూ అక్కడే కాలం గడుపుతూ ఆడుకుంటూ వుండటం జరుగుతుంది.
దేముడు మేలుచేసి, మన యింటి ప్రక్కవాళ్ళు డబ్బున వాళ్ళు అయివుండాలని మనం కోరుకోవాలె. అలాగ అయితే వాళ్ళు మనలకు ఎన్నడూ డబ్బు అప్పు అడగరు. కాస్తో కూస్తో వాళ్ళవద్దే మనము అప్పు పుచ్చుకోవచ్చు.

మన యింటి ప్రక్కవారి దొడ్లో కాస్త కాయా కూరా పండుతూ వుండటం, పూలూ అవీ పూస్తూ వుండటము కూడా అవసరం.
💐

Wednesday, 6 February 2019

camidi


1.అవార్డు
శ్రీమతి : " ఏవండి మనం ఆదర్సదంపతులం కదా "
శ్రీవారు: " అవునే అందుకే కదా మనకు "ఆదర్సదంపతుల ఆవార్డు "
శ్రీమతి : " అవార్డు తీసుకోనేదాక నోరెత్తకండి, నొరెత్తారో,                                           నా నోరు పెద్దదవుతుంది జాగ్రత్త "
శ్రీవారు:  నోటిమీద వేలు వేసుకొని ఉండ మంటావా, అంతొద్దు

2.అపార్టుమెంటు:
ఇదిగో వాచిమేన్ " లిఫ్ట్ పనిచేస్తుందా " అని అడిగాడు సుబ్బారావు.
" లిఫ్ట్ పనిచేయదండి " అన్నాడు సుబ్బారావుతో  వాచిమేన్.
ఈ మెట్లు 4వ అంతస్తు చేరుస్థాయా అని అడిగాడు సుబ్బారావు.
అవి " చేర్చ్ వండి  మిరే ఎక్కి వెళ్ళాలి "  అన్నాడు సుబ్బారావుతో  వాచిమేన్.

3.అదృష్టం
మీ ఆయన " మంచి రన్నరని, ఒలంపిక్ లో పాల్గున్నారని"  విన్నాను,
మొత్తానికి " అదృష్ట వంతురాలివే " అంది అలివేలు అమృతతో
ఆ  ఏమదృష్టమో " దెబ్బకు దొరక కుండా ఉన్నాడే " అంది అమృత.
ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - ఇది కదా కాదు -నవ్వుల ఆనంద పారవశ్యం 

సర్వే జనా సుఖినోభవంతు అవును
అవును మీ నాన్న గారు " మొన్న నల్లగా ఉన్నారెందుకు  " అని అడిగాడు రాము సోమును
సోము చెప్పాడు :మా నాన్న గారు అప్పుడు  'బొగ్గుగనిలో పనిచేసేవారు'
రాము :మరి ఇప్పడు "తెల్లగా ఉన్నారెందుకు " అని అడిగాడు
ఇప్పుడు   '' పిండి మరలో పనిచేస్తున్నారు  " అందుకే తెల్లా ఉన్నారు ....... అవునా ...

అవును మరి మీ నాన్న గారు " మొన్న పోలీసు డ్రస్సు లో ఉన్నా రెందుకు  " అని అడిగాడు  సోము రామును
రాము చెప్పాడు :మా నాన్న గారు అప్పుడు  'జైలరుగా పని చేసేవారు'
సోము :మరి ఇప్పడు "జైల్లో  ఉన్నారెందుకు " అని అడిగాడు
ఇప్పుడు   '' లెక్కలు సరిగా చూప లేదని అదే జైల్లో పెట్టారు "  .......
అవునా ......... 


అల్లం
అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, బాగుగా వేసి  పెసరట్టు చేసి  తెచ్చావు
ఇది తింటుంటే కళ్ళంబడి నీరు కారుతుందే  అన్నాడు పరంధామయ్య
పార్వతమ్మతొ, 
తిన్న దానికి కళ్ళంబడి నీరు కారాయిగదా, ఇక మాటలతో నా కళ్ళల్లో  నీళ్ళు  తెప్పించ కోయి. 
ఏమిటే నేను పెట్టిన కళ్ళంబడి నీల్లు కారుస్తున్నావు, మరీ రొప్పుతు  న్నావు, అల్లం పంచదార సరిపోలేదా
ఈ ప్యాకెట్టులో పంచదార వేసాను, అయ్యో  రామ అది ఉప్పు 
నేను తాగితే బాగానే ఉంది కదా అవును ఈ టి మీరు కదా చేసింది 
అవునే నాకు షుగర్ కదా పంచదార వేయకుండా త్రాగా, ఇది అల్లం టి నా ........    


6.అసెంబ్లీ:
నాయకులందరూ అసెంబ్లీలో  సమావేశమై డబ్బు వృధా కాకుండా
ఏంచేయాలో చర్చకు వచ్చింది.
అధ్యక్షా అసెంబ్లీ పని దినాలు తగ్గిమ్చితే మంచిది అన్నారు ఒకరు
అధ్యక్షా ఐదు రోజులు అఫీసులు నడిపిమ్చుదాం  అన్నారు మరొకరు
అధ్యక్షా శని, ఆదివారములు అన్ని షాపులు మరియు బ్రాందిషాపులు
మూసివేయాలన్నారొకరు, మరి మన కమిషన్ ఎట్లా ...........

7.అనుమానిస్తున్నారు:
మనం గోడవపెట్టుకోకపోతే అందరూ  అనుమానిస్తున్నారు
మనం గొడవ పెట్టుకుందాం
భార్యా భర్తలు అనుకుంటారు ............





8.అనాధఆశ్రమం                                                                                                                        అత్తమామలను అనాధ ఆశ్రమంకు పంపకండి అన్నది భార్య.
నేనే వారికి సేవలు చేసి తరిస్తాను, ఈ "భుద్ధి  ఎక్కడి  నుంచి  వచ్చిందే నీకు." వారికి వచ్చే పించన్ మనకు కూడా  పనికొస్తుంది కదండి. ......... 


9.అమెరికా
మన ఇద్దరికీ వీసా వచ్చింది హాయిగా అమెరికాకు వెళ్లి
పెళ్లి చేసుకుందాము  అన్నాడు శిరీషతో శ్రీను
మా ఆయన వప్పుకుంటే నాకు అభ్యమ్తరం లేదు ..........

10.అదేనా" ప్రాబ్లం"
జడ్జిగారు నాకు "  విడాకులు ఇప్పించండి " అని ఆడిగింది ఒక ఇల్లాలు
మీ " ఆయనకు  మీకు ఏమైనా గోడవులు " ఉన్నాయా, లేవు  
మరి దేనికమ్మ విడాకులు అందులో మీ " ఆయన బాక్సింగ్ చంపియన్ " అన్నావు అదేనా" ప్రాబ్లం"
రాత్రి పూట బెడ్ టైం రాగానే ఛాతిమీద  ఒకటే బాక్సింగ్, అంటే ప్రాక్టీసు అంటాడు.....   


11.అట్ల చూడమాకు
అట్ల చూడమాకు అబ్బాయి
చూస్తే
వళ్ళంత జిల్లంటుంది   అబ్బాయి
అంటే
మతి  పోతుంది  అబ్బాయి
మతి అంటే  నాబుర్రతిను అబ్బాయి

12.అరటిపండు
టీచర్ : అరటిపండు ఎలా తింటారు చెప్పు రాము
           తొక్క తీసి పండు తింటాం  అన్నాడు రాము
           సోము మరో ఉదాహరణ చెప్పు
           బట్టలిప్పి 
స్నానం చేయటం టీచర్...........                                                                                         

13.అంతేఐతే
అప్పుడు బస్సులో మీదపడి చేతితో నొక్కావు, అడిగితె వెనుక తోసారన్నావు ఏదో  వయస్సులో వచ్చే మార్పు  అనుకున్నాను,
మరి ఇప్పుడు ఎకకంగా మీదకోచ్చి పడ్డావు, వళ్ళు ఎలావుంది
ఇప్పుడూ నాతప్పుకాదు " తొక్కమీద కాలేసి జారిపడ్డా " నీమీదకు అంతే
అంతే  ఐతే  "మనం పెళ్లి చేసుకుందామా " .............
   
14.ఆపరేషన్                                                                                             డాక్టర్ గారు నా భార్యకు మీరు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలి
మొన్ననే కదా నీభార్యకు చేసింది ఆపరేషన్ అన్నాడు డాక్టర్
ఇప్పుడు వచ్చింది నామూడో  భార్య నీకు పిల్లలెంత మంది అడిగాడు డాక్టర్  నాకు పిల్లలు పుట్టలేదు మరి ఈ ఆపరేషన్ ఎందుకు
నాలుగో పెళ్లి చేసుకొనేందుకు .............


15.అదా                                                                                                                                                                         క్రిందకి లాగి విడిచిన కొద్ది మళ్లి  నిలబడి పొయ్యెది ఏది అని అడిగాడు భర్త భార్యతో ఛి పాడు
ఛి పాడు కాదు అది బోరింగ్ పంపు హండు అదా
 

16.అది
మీరువ్రాసిన జోకులు ఎక్కడో చదివినట్లుందె అన్నాడు స్నేహితుడు
చూసారా మీకెంతో దివ్యదృష్టి ఇచ్చాడు దేవుడు
అది ఎవ్వరు చదవకపోతే మికెట్ల తెలుస్తుంది .....
  


17.అనారోగ్యం
డాక్టరు గారు ఈ జబ్బు ఎప్పుడు తగ్గు తుంది అడిగాడు పేషంటు
నీ  బ్యాంకి బాలెన్సు, ఎల్. ఐ. సి. పాలసీలు ఇచ్చి వాచ్చావా
న నన్ను బ్రతికించలేరా డాక్టరు, ఇంకా ఎమన్నా ఆస్తులున్నయా, ఉంటే అమ్మి డబ్బు చేసుకోనీకు రోగం తగ్గేదాకా నా ఫీజు కట్టాలి కదా ...........  


18.అనారోగ్యం
ఏమండి "నా ఆరోగ్యం " బాగోలేదు, మీరు "కష్ట పడుతుంటే " చూడలేకపోతున్నాను. మరి ఏంచేయాలి నీకు నేను, నాకు నీవు తప్ప మనకు ఎవరూ లేరుకదా.మన దగ్గర డబ్బు వుమ్దికదా, వి.ఆర్ .యస్  తీసుకోని ఇంట్లో ఉంటే నాకు సంతోషం ని ఆరోగ్యం బాగుపదేదాక సెలవు పెట్టేస్తాను, నీ  ఆరోగ్యమే నా ఆరోగ్యం ని నవ్వులే నా నవ్వులు, నీ మాటే నాకు వేదవాక్కు  అంతోద్దు, ఈ నవ్వుమోఖం నేను రొజూ చూడాలి ...        
19. 
 ఐతే
పండుగ డిమాండువల్ల ఆహార పదార్ధాలు దాచేస్తున్నారు, ధరలు పెంచేస్తున్నారు అన్నాడు పి. ఎ. మంత్రిగారితో
ఐతే పండుగలు నిషేదిమ్చే చట్టం తెద్దాం.......
నిత్య సంతోషులకు పండగలతో పనిఎమిటి  

 20.ఎంత
ఎంత చదివితే అంతే విజ్ఞానం,
ఎంత కష్టపడితే అంతే ఫలితం
ఎంత చెట్టుకు అంతే గాలి
ఎంత ఇంధనం నింపితే అంతే కారు ప్రయాణం
ఎంత నవ్వగలిగితె అంతే మనస్సు ప్రశాంతం  




21.విశ్వాసం
కుక్కకు రొట్టె పెడితే తోకాడించుకుంటు తిరుగుతుంది అన్నది భార్య,
పసిపిల్లలతో కుక్కలు ఆడుకుంటాయి, విశ్వాసంగా ఉంటాయి, 
మరినేనుగుడా విశ్వాసంగా ఉన్నట్లేన అన్నాడు భర్త 


22.అందం
ఆ " భామ మగవాళ్ళ వంక అంత కోపముగా చుస్తున్నదెందుకు".
అని అడిగింది సరోజ గిరిజతో
అదేం కాదే కోపంలో చాలా అందముగా ఉంటావని ఎవరో అబ్బాయి
అన్నాడుట పాపం అప్పడి నుంచి ఇదే వరుసా  


23.ఒట్టమ్మ
బాబు నీవు పిల్లలతో గొడవ పెట్టుకోకుండా జాగర్తగా ఉంటున్నావా.
నీమీద "ఒట్టమ్మ ఎ గొడవ " ఇంటి దాకా రాకుండా జాగర్త పడుతానమ్మా. నాన్నకు కోపం వస్తే నిన్ను అరుస్తాడు గదమ్మా ........     


24.సమానం
ఒక అమ్మయితో  ఉండటం  ఆనందం
ఇద్దరమ్మాయిలతో  ఉండటం మహదానందం
ముగ్గురు రమ్మాయిలతో  ఉండటం పరమానందం
అనేకమందితో ఉండటం నిత్యానంద స్వాములతో సమానం

25.అరిటాకు
అరిటాకు ముల్లు మీదపడ్డ, ముళ్ళు వచ్చి అరిటాకు మీదపడ్డ ఆకే చిరుగు ఆడది మొగవాడి మీద పడ్డ,.మగవాడు ఆడ దాని మీద పడ్డ, భరిం చేది భారం వహించేది అనుభవజ్ఞులనడుగు ..................,,,,




26.నవ్వుల బామ్మ
ఒకసారి నామనవడు నేను, పరిగేడు దామనుకున్నాం
అప్పు డెం జరిగింది బామ్మగారు
నాతొ పరిగెత్తపొయి నామనవడు బోర్లాపడ్డాడు
అంతే  కోపంతో నాకన్నా ముందుగా పరిగెట్టాడు
వెనుక నేను నెమ్మదిగా పరిగెత్తాను అంతలో
అంతలో ఎం జరిగింది  ఏమి లేదు పిల్లలు మనవడి
వెనుకాల కుక్క పరిగెత్తింది కుక్కను తరుముతూ నేను పరిగెత్తాల్సివచ్చింది  నేనే గెలిచా ....  ఒక్కటే నవ్వులు, నవ్వులతో పిల్లలు

27.చిరంజీవి కొడుకు
చిరంజీవి కొడుకు చిరుత అయినట్లయితే మిగతా హీరోల పిల్లల  పేర్లు
ఇలా ఉంటే ఎలాఉంటుందో  ఉహించు కొందాము
చిరంజీవి కొడుకు ..........  చిరుత
బాలకృష్ణ  కొడుకు .........బుడత
మొహన్ బాబు కొడుకు ........ మిడత
బాబు మోహన్ కొడుకు ....... పిడత
వెంకటేష్  కొడుకు ............... ఉడత   .........     


28.హాయిగా
అప్పారావుగారు  మందులషాపుకు పోయి నిద్రమాత్రలు రెండు సీసాలు
ఇవ్వండి, ఇదిగో డాక్టరుగారు వ్రాసిన చీటి ఇందులో ఒక బాటిల్ అని వ్రాసి ఉంది, రెండవది ఎవరికొరకు ఒకటి నాకు రెండవది నాభార్యకు వేసుకొని హాయిగా   నిద్రపోతాం .............

29.చలి
కాస్త చలికే వణికిపోతున్నావేమిటే , టివిలో చూడండి మంచు
పర్వతం మీద ఏలా అర్ధ నగ్నముగా డాన్సు చేసున్నారో అన్నాడు భర్త.
మీ భుద్ది ఎక్కడికి పోతుంది, వాల్ల నుచూసి సోంగా కారుస్తారు,
డబ్బుకోసం, లక్ష్యం కోసం, భర్తకోసం అనుకోరేమ్దుకు ఈ మొగవారు
నీకు చలి పాయిందా, నాకు వణుకు పుడుతుందే  ఆ .....................   


30.పట్టుదల
పట్టుదల ఉంటే  సాధించ లేనిది లేదోయి అన్నాడు సుబ్బారావు
ఐతే కింద పడ్డ నూనేను డబ్బాలోకి ఎత్తు, పేష్ట అంతా ట్యుబులోకి ఎత్తు,
అదెట్లా కుదురుతుంది, నివేఅన్నావు పట్టుదల ఉంటే  సాధించ లేనిది లేదోయి అని బుద్ధి  తక్కువై అన్నాను  అంతే  ఒకటే నవ్వులు .......... 



    
 31.భయం
నీకు మీ ఆవిడకు గొడవ వస్తే ఎం చేస్తావు అని అడిగాడు సత్యం శివరామయ్యను ముందుగా పొయి  ఇంట్లో ఉన్న  బావి మూత మూసి ఉంచుతా బావిలో దూకి చనిపోతుందని భయమా, నాకేం భయంలేదు
నన్ను తోస్తుం దేమోనని భయం తప్ప  ..........................   

32.సారి డార్లింగ్,
నేను నిన్ను పెళ్లి చేసుకోలేను,  నా భార్య, పిల్లలు వప్పుకోవటంలేదు
సారి డార్లింగ్, మన ఇట్లా హాయిగా తిరుగుదాం, సరే నిమాటెందుకు
కాదనాలి, నీదగ్గర డబ్బున్నంతకాలం వస్తు ఉండు, ఏదైనా రోగం
వస్తేమాత్రం నన్నడగ కూడదు................ఆ ...................... 
 

33.ఆ ఫోన్ నాది
డాక్టరుగారు ఫోన్ తీసి " నేను రాకపోతే నీ  ప్రాణం  పోతుందా "
సరే నీ చిరునామా చెప్పు , నేను రావాలిగదా అవతల వై పు మాటలు రావటములేదు పరిగెత్తుకుంటు వచ్చి నాన్న ఆ ఫోన్  నాది ........................ఆ .......   


34.అధికులు
నాన్నగారు  మీరు ఆఫీసులో అందరిని దడ దడ లాడి స్తారని విన్నాను
ఆఫీసులో ఆమాత్రము లేకుంటే అందరిని పని చెయించటం కష్టం
మరి అమ్మ ముందు పిల్లి లాగ ఉంటా రెందుకు నాన్న
ఆర్య సూక్తి ప్రకారముగా అనువుగానిచోట అధికులమనరాదు బాబు ........

35.గోల్డ్ లోన్
ఏమయ్య  నీవుతెచ్చిన నగలు నీ సొంతమేనా అని అడిగాడు బ్యాంకు మేనేజర్ వచ్చిన వారితో  ఈ నగలన్నీ నా కష్టార్జితం అన్నాడు
ఈ నగలన్నీ మాఇంట్లో పొయిన నగలు లాగాఉన్నాయి
అట్లా అనకండి  మీ ఇంట్లోవి, మీ పక్క ఇంట్లోవి, అన్ని కలసి ఉన్నాయి .....

36.వంట
ఈ రోజు మా అమ్మ భోజనం మనతోపాటు చేస్తుంది అన్నాడు భర్త భార్యతో  ఐతే వాళ్ళు దగ్గర పెట్టుకొని వంట చేయండి, నాకు కోపం తెపిమ్చకండి  మీ అమ్మ ముందు నన్ను ఏదన్న అన్నారో ........................

37.చార్మినార్
చార్మినార్ కంటే ఎత్తుగా ఒక పులి ఎగరుకలదా తప్పకుండా ఎగరకలదు
ఎలా చార్మినార్ ఎగరలేదు కనుక. 




38.లక్ష్యం
లక్ష్యం పెద్దది  ఉండాలి, ఫలితం చిన్నదయిన గొప్పా ఉండాలి
అన్నాడు రామారావు తో సుబ్బారావు
అట్లాగా
మంచి సినిమా తీద్దాం, ఖర్చు ఎక్కువైనా వెనుకాడ కూడదు
అన్నాడు  సుబ్బారావు రామారావు తో.................................




39.పోలిక
ఆఫీసర్ గారి భార్య మగశిసువుకు  జన్మనిచ్చింది.
చూడ టానికి వచ్చినవారందరు అచ్చు గుద్ది నట్లు ఆఫీసర్ గారి పోలికే
అని అన్నారు .
చివరగా సెక్రెటరి అన్నది
"ఆశ్చర్యం సార్  ఈ బొద్దుకిమ్డ పుట్టు మచ్చ మీకున్నట్లే ఉంది సార్ అనేసింది.  
 

40.కవరు                                                                                                     పత్రిక అమ్ముడు పోవాలంటే కవరుమీద అమ్మాయి బొమ్మ ఉండాలి
మేము అదేగా ముద్రిస్తుంది అన్నారు అమ్మాయి బొమ్మ మీద  ఎ కవరు ఉండ కూడదు అదే తెలివి


41.గాడిద
సీతా గీత ఇద్దరు గాడిద గురించి మాట్లాడు కుంటున్నారు
మొగోడికి గాడిదకు పోలిక ఏమిటి అని అడిగింది సీత
మొగోడు గాడిద అవవచ్చు గాని, గాడిదమొగుడు  అవ్వాలని
అనుకునేంత గాడిదను   ఎప్పటికి కాదు అంది గీత  





42.తేడా
విస్కికి విషానికి తేడా ఏమిటి అని భారత్ భార్యను అడిగాడు
విస్కీ త్రాగితే నువ్వు డాన్సు చేస్తావు
విషం త్రాగితే నిన్ను మోసేవారు డాన్సు చేస్తారు
అంతే  తేడా అన్నది భార్య ...................

43.గిఫ్టు
"పట్టు చీర కొంటే  ఫ్రీ గిఫ్ట్ అని వ్రాసి ఉంది ఆషాపులో అని భర్తతో భార్య అన్నది
 ఫ్రీ గిఫ్ట్ ఏమిటే , అసలు గిఫ్టు అంటేనే   'ఫ్రీ ' కదా

44.కండోమ్సు
టీచరు: రాము రబ్బరు చెట్లు లేక పోతె ఈ ప్రపంచానికి ఎం నష్టం
            బూరలు తయారు కాకపొతే పిల్లలు ఆడు కోలేరు కదండి  టీచరు
           సోము నువ్వు చెప్పు
           రబ్బరు టైరులు లేనిదే ఎ వాహనము నడవదు కదా టీచరు
           శిరీషా  నువ్వు చెప్పు
           "కండోమ్సు తయారు కాకపొతే ప్రపంచమంతా ఎయిడ్సు               వ్యాధితో
           ప్రపంచమంతా నిండి పొయేది కదా  టీచరు.................ఆ ........




45.డేటా బర్త్
రాము  చెప్పు ' సింహం పెద్దదా, కుందేలు పెద్దదా '
చాలా తేలిక చెప్తాను టీచారు,  ముందు వాటి " డేటా బర్త్  చెప్పండి"
అని అడిగాడు రాము .............ఆ .......................

46.ఏమిటో చెప్పు
టీచర్ కు రాము కు సంభాషణ ఈవిధముగా  ఉంది
రాము కాయలు కాని కాయలు ఏమిటో చెప్పు
"టాపాకాయలు"
రాము కోడి  కాని కోడి  ఏమిటో చెప్పు
"పకోడి"
రాము కాయ   కాని కాయ  ఏమిటో చెప్పు
"  తలకాయ "
 రాము పువ్వు  కాని పువ్వు  ఏమిటో చెప్పు
" క్యాలి ఫ్లవర్ "
రాము చివరగా గుడ్డు  కాని గుడ్డు  ఏమిటో చెప్పు
" గాడిద గుడ్డు "
కాదు కాదు వేరి వేరి గుడ్ 







47.నిత్సితార్ధం
ని
ద్ర లే  టైం ఎంతయిందొ తెలుసా
టైం చూడొచ్చుగా, నిక్షేపం లాంటి  నిద్ర పాడుచేసావు గదమ్మా
లె నిత్సితార్ధం  లె లేస్తావా లేవా ఆంటూ ఒక్క అరుపుకి ప్రక్కనే ఉన్న చెల్లెలు అమ్మ నేను రడి నిత్సితార్ధంలో నేను కుర్చోనా .............ఆ.........

48.నేను
నేను రోజు రోడ్డుమీద నడుస్తాను  అందుకే నల్లగా ఉన్నాను అన్నాడు రాము నేను రోజు ఫుట్పాత్ మీద నడుస్తాను  అందుకే చేతికి కట్లు ఉన్నాయి అన్నాడు సత్యం నేను కళ్ళు మూసుకొని నడుస్తాను ఆంతె యాక్సిడెంట్లు అవుతాయి .....అవునా ...

49.రోగి                                                                                                                                                          రోగితో డాక్టరు నీవు  ఈ మందు రోజుకు నాలుగు స్పూన్సు వేసుకోండి
డాక్టరు గారు మా ఇంట్లో నాలుగు స్పూనులు లేవండి
డాక్టరు రోగితో స్పూనులు కొనవయ్య , కొనక పోయిన, మందు వాడక
పోయిన నీ ఆరోగ్యం కొరకు నేను హామీ ఉమ్డలేనోయి ....ఆఅ.....

50.అడుకొచ్చి                                                                                                                                      పొరిగింటి పుల్ల కూర చాలా బాగుంటుంది అన్నాడు భర్త భార్యతో,
అవు నవును పోరిగింటి  పోయి అమ్మ మాధాకవలమమ్మ అని
అడుకొచ్చి పెడతా .......................ఆ............................  



51.నాన్న
కాళ్ళు లేని వాళ్ళను ఏమని పిలవాలి నాన్న
ఏమని పిలిచినా వారు రాలేరు కదా కన్నా
కళ్ళు లేని వారికి మరి బొమ్మ చూపించాలంటే ఎట్లాగు నాన్న
బొమ్మను చూపి ఇది మూక్కు ,ఇది చెవి,ఇది కన్ను,
రూపాన్ని  ఉహిమ్చుకొని చెప్తారు కన్నా
తాడు చూపించి పాము అంటే ఏమ్చేసాడు నాన్న 
ఏమి చేస్తాడు, ముందు ఎగిరి గంతేస్తాడు ......ఆ......

52.దొంగ
దొంగ మరో దొంగ తో నీవెప్పుడు  అదే బ్యాంకికి కన్నం వేస్తావెమ్దుకు
బయట మరో సారి దయ చేయండి అని బోర్డు ఉంది కదా అందుకే
..........................ఆ....................................  



53.భార్య, భర్తలు ఫోన్
భార్య, భర్తలు ఫోన్ లో కొన్ని సంభాషణలు
నీవు దీపం పెట్టావే అని అడిగాడు భర్త భార్యను
మీరు ఇంకా బ్రతికే ఉన్నారుగా
అది కాదే దేవుని దగ్గర పెడతానండి
సరే దద్దోజనం, చక్రపొంగలి చేసావే
దేవుడు తినడు గదండి
దేవునిపేరు చెప్పుకొని మనమే తింటాం కదే
పటాలకు దండలు వేసావే
వేసానండి అన్ని పటాలకా
అవునండి
నా పటంకి కుడా వేసావా
వేసానండి .....................ఆ........... 

54.ముంచేత్తు
పిల్లలు పుట్టాలంటే  ఎంచేయాలి అని అడిగింది గిరిజ , సరోజను
డాక్టరును ముందు సంప్రదిమ్పులు చేయాలి, డబ్బులు వదిలించుకోవాలి
వయాగ్రమాత్రాలు మిగిమ్చి సుఖపడు అంది సరోజా
నివేమ్చేస్తావు మాత్రలు వాడుతావా
చీ నాకేం ఆఖర్ల మాయన నాచుట్టు తిరుగుతూ
నన్ను హత్తుకొని ముద్దులతో ముంచేత్తుతాడే అంటీ...........
 

55.పేషంటు                                                                                                                                     ఆరోగ్యానికి  గుక్కెడు ఉలవలు తినాలి
                 తౌడుతో ఉన్న కుడితి త్రాగాలి
                 ఆకులు, కాగితములు తినాలి
                 మేకలను, గొర్రెలను,పాములను తినాలి
                 యాసిడ్, ఫినాయిల్  త్రాగాలి
                 కడుపంతా సుబ్రం అవుతుంది
                 అవన్నీ త్రాగించండి బ్రతికితే ఇంటికి వస్తాడు
                 అన్నాడు డాక్టరు కోమాలో ఉన్న పేషంటు తో ఉన్న వారితో ........
     
 56.టిప్పు
పిల్లలు పుట్టినప్పుడు నర్సుకు టిప్పు
పిల్లలను విద్యాలములో చేర్చినప్పడు టిప్పు
హోటల్లో కాఫీ తెచ్చె వాడుకు టిప్పు
స్మశానంలో కాటికాపరికి టిప్పు
అందరికి ఇట్లా ఇచ్చుకు పోతువుంటే ముప్పు


57.పళ్ళు

 టీచరు : రాము పళ్ళు గురంచి నీవుచ్చెప్పు
            కొన్ని పళ్ళుతింటే  ఉన్న పళ్ళు ఊడి పొతాయి
            సోము పళ్ళు గురంచి నీవుచ్చెప్పు
            పళ్ళుతింటూ  ఉంటే ప్రక్కవారు ఏడుస్తారు
            సమీరా  పళ్ళు గురంచి నీవుచ్చెప్పు
            పళ్ళు ఎక్కువగా కాచే చెట్టుకు రాళ్ళ దెబ్బలు తప్పవు
            శ్రీదేవి పళ్ళు గురంచి నీవుచ్చెప్పు
            పళ్ళు ఎక్కువు తింటే ఫల్లు పెరిగి బరువెక్కి నడవడం కష్టం కదా టీచర్
            ఒక్కటే నవ్వులు,  ఒక్కటే నవ్వులు, ఒక్కటే నవ్వులు

58.రేగిపళ్ళు
డాక్టరు నేను పళ్ళు బాగా తిన్నాను ఇంకా నీరసముగా ఉమ్ది ఎందుకు
ఇంతకు నివు తిన్న పళ్ళు ఏమిటి
రేగిపళ్ళు డాక్టర్
ఒక్కటే నవ్వులు,  ఒక్కటే నవ్వులు, ఒక్కటే నవ్వులు

59.బిచ్చగాడు
బిచ్చగాడు మాధకవళం తల్లీ
లోపలనుంచి మాఆయన ఎక్కడన్నా కనిపించాడ
మీ ఆయన కనిపిస్తే చెపుతాను చెల్లి
చేతిలో ఇనప బొచ్చ ఉంటుంది చూడు
ఒక్కటే నవ్వులు,

60.ఎదురు
ఆడపిల్ల తన అవసరాలను తీర్చగల మగవాడి కోసం
వెతికి వలవేసి పట్టటానికి ప్రయత్నిస్తుంది
కాని అబ్బాయి తన ఒక్క అవసరం తీర్చగల
అమ్మాయి కోసం ఎదురుచూస్థాడు 

 

61.అదృష్టం
మా ఆవిడా ఒక దేవత  అన్నాడు రాము కృష్ణతో
అదృష్టం అన్నాడు మావిడా ఇంకా బ్రతికె  ఉంది అన్నాడు కృష్ణ.

ప్రపంచము                                                                                                                           ప్రపంచములో నువొక్కడఉ అవవచ్చు
కాని నీ నవ్వుల జోక్సు యంత మందిని నవ్విస్తాఓ
నవ్వటానికి ఉండాలి శక్తి
నవ్వించటానికి ఉండాలి యుక్తి
నవ్వులవల్ల సమస్యలనుండి పొందుతావు విముక్తి

62.సృష్టి
i   నేను  {రోకలి}  u  నీవు {రోలు}
కలిస్తే ఏర్పడుతుంది పచ్చడి
జీవితమే దంచు కోవటం ...................



 
63.నేనెవరో                                                                                                                                                 భార్య, భర్తతో మీరు చీపురుతో ఊడ్చారు సంతోషం
చీపురు ఉన్న చోటే ఉండండి
అన్ని విషయాల్లో తల దూర్చకండి
నేనెవరో తెలుసుగా ...............

64.ఎక్కడ
ఆటస్తలములో  పిల్లలకు ప్రమాదాలు సాధారణం
ఆటస్తలమే  ప్రమాదంలో పడితే పిల్లలు ఎక్కడ ఆడుతారు

65.కారణం                                                                                           పురుషులు బలహీనతగా ఉండుటకు కారణం స్త్రీలు
స్త్రీల బలం పెరగటానికి కారణం పురుషులు
ఇరువురు కలసిన కారణం ఏర్పడుతుంది   ఓ బుడంకాయ
.....................  


66.మార్పు
యోగావల్ల మీ ఆయనలో మార్పు ఎమయనా వచ్చిందా  అడిగింది టీచర్.....హ.........
చాలా ఆశ్చర్యకరమైన  మార్పు వచ్చింది ఏమిటి అంటె... ఇప్పుడు శిర్షసనంలో కూడా మందు త్రగుతునాడు టీచర్


67.వాంతి
భర్త:ఎమిటి వాంతి చేసుకుంటునావ్ ఎయిన  నెల తపవా  ఎమిటి
బార్య :ఏమ లేదండి టీవీ లో చెపినట్లు వంట చేసి రుచి ఎలా  ఉంది అని నోట్లో పేటుకున అంతె అప్పుటి  నుంచి వంతులె వంతులు 

68. అదేమిటి
    అదేమిటి  ఆ సుబ్బారావు గారునీ మీరు  లక్షదికారిని  చేస్తా ఎందుకు నిన్ను  అట్లా తన్నాడు...
ఎందుకుంటె
ఎందుకు చెప్పండి నాకు
ఎందుకుంటె...... ఎందుకుంటె ....ఇంతక ముందు ఆయన  కోటిశ్వరుడు  కనుక........  

    

Saturday, 2 February 2019

లలితోపాఖ్యానము



లలితోపాఖ్యానము
మహాశంభుడి ప్రశంసలతో లలితాదేవి సృష్టి కార్యక్రమం కొనసాగిస్తుంది.
1. ఎడమ నేత్రము నుండి చంద్ర తత్వంతో బ్రహ్మాండ లక్ష్మి,
2. కుడినేత్రము నుండి సూర్య తత్వంతో విష్ణు పార్వతి
3. మూడవనేత్రము నుండి అగ్ని తత్వంతో రుద్ర సరస్వతులు ఉద్భవిస్తారు. లక్ష్మి విష్ణులు, మరియు శివపార్వతులు, బ్రహ్మ సరస్వతులు దంపతులౌతారు. వారివారి సృష్టి కార్యం కొనసాగించమని ఆదేశిస్తుంది.
పొడవైన కేశాల నుండి అంధకారం, కనులలోనుండి సూర్యచంద్ర అగ్నులు, నుదుటి మీదనున్న ఆభరణం నుండి నక్షత్రాలు, పాపిటి గొలుసు నుండి నవగ్రహాలు, కనుబొమల నుండి, న్యాయశాస్త్రము, ఊపిరి నుండి వేదాలు, వాక్కు నుండి పద్య నాటకాలు, చిబుకము నుండి వేదాంగాలు, కంఠం మీదనున్న మూడు మడతల నుండి వివిధ శాస్త్రాలు సృష్టి చేస్తుంది.
వక్షస్థలం నుండి పర్వతాలు, మనసు నుండి చిదానందము, హస్తనఖముల నుండి విష్ణు దశావతారములు, అరచేతుల నుండి ఉభయసంధ్యలు అద్భవిస్తాయి.
పురుష సూక్తంలో వివరించబడ్డట్టు వివిధమౌలు ఆవిర్భవిస్తాయి.
హృదయం బాలాదేవి, ఙ్ఞానం శ్యామలాదేవి, అహంకారం వారాహిదేవి, చిరునవ్వు విఘ్నేశ్వరుడు గా రూపు దిద్దుకుంటాయి.
అంకుశం నుండి సంపత్కరీదేవిని, పాశం నుండి అశ్వారూఢదేవి, కపోలాల నుండి నకులేశ్వరి, కుండలిని శక్తి నుండి గాయత్రిని సృష్టిస్తుంది.
చక్రరాజ రధానికి ఉన్న ఎనిమిది చక్రాల నుండి ఎనిమిది మంది దేవతలు పుడుతారు.
తొమ్మిదవ ప్రాకారం, బిందు పీఠంలో తల్లి ఆసీనురాలై ఉంటుంది.
చివరకు చక్రరాజ రథ సంరక్షక దేవతలను సృష్టిస్తుంది.
లలితాదేవి సృష్టి కార్యం పూర్తి చేసి పతి శివకామసుందరుని శివచక్రం సృష్టించమని వేడుకుంటుంది.
ఆయన చేసిన హూంకారం నుండి 23 మంది శివచక్ర దేవతలు పుట్టుకొస్తారు.
ఈ విధంగా శక్తిసేన సృష్ఠి కార్యక్రమం పూర్తి చేసిన తల్లి, పదహారు మంది మంత్రులలో ముఖ్యురాలైన శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమిస్తుంది. ఆ కారణం చేతనే శ్యామలాదేవిని మంత్రిణీ దేవి అని కూడా అంటారు. చక్రరాజ రథం నుండి సృష్టింపబడ్డ రథాలలో ఒకటైన ఏడుపర్వాలు కలిగిన గేయచక్రరథం మీద శ్యామలాదేవి అధిరోహించి లలితాదేవికి కుడి పక్కన ఉంటుంది. (గేయచక్ర రధారూఢ మంత్రిణీ పరి సేవితా)
అదే విధంగా వరాహములచేత లాగబడుతున్న కిరిచక్రరథం మీద అధిరోహించిన వార్తాళీ దేవిని పన్నెండుమంది దండనాథులకు సేనాధిపతిగా నియమిస్తుంది. ఆమెను వారాహి దేవి, దండనాథదేవి అని కూడా అన్నారు. లలితాదేవి తన కనుబొమల నుండి గద సృష్టించి దండనాథ దేవికి ఇస్తుంది. (కిరి చక్ర రధారూఢ దండనాథా పురస్కృతా).
శక్తిసేనను సంపూర్ణంగా కూర్చుకున్న లలితాదేవి భండాసురుని మీద యుద్దానికి బయల్దేరుతుంది. ఆమె అంకుశం నుండి సంపత్కరీ దేవి తనతో పాటు పుట్టిన అనేక ఏనుగుల సమూహంతో లలితాదేవి వెనకనే ఉంటుంది. అమ్మ తన గజయూధమునకు సంపత్కరీదేవిని అధికారిణిగా నియమించింది. పాశం నుండి వచ్చిన అశ్వారూఢాదేవి అపరాజిత అశ్వం ఎక్కి గుర్రాల సమూహముతో కూడి, లలితాదేవి ముందర ఉంటుంది. యుద్దభేరి మోగిస్తూ లలితాదేవి శక్తిసేనతో సాగిపోతున్నది. దండనాథదేవి తన రథం మీద నుండి దిగి వజ్రఘోషం అన్న సింహం మీద కూర్చుంటుంది.
సైన్యం లలితాదేవి ద్వాదశనామ స్తోత్రం చేస్తూ సాగుతుంది. గేయచక్రరథం మీద ఉన్న మంత్రిణీదేవిని ఆమె అనుచరులు షోడశనామకీర్తన చేస్తూ సాగుతారు.
మంత్రిణీదేవి హస్తం మీద ఉన్న పక్షి నుండి చేతిలో ధనుస్సు ధరించి ధనుర్వేదుడు అవతరిస్తాడు. "మాతా! ఇది చిత్రజీవం అనే ధనుస్సు. ఇది అక్షయతూణీరం. అసుర సంహారానికి వీటిని ఉపయోగించు." అని ఆమెకు అందచేస్తాడు.
******
లలితాదేవి యుద్దసంరంభంలో ఉన్న సమయంలో భండాసురుడి నగరమైన శూన్యకపట్టణంలో అనేక అపశకునాలు గోచరిస్తాయి. వెంటనే అతను విశుక్ర విషంగులతో సమావేశం ఏర్పాటు చేస్తాడు. విశుక్రుడు పరిస్థితి విశ్లేషిస్తూ, "దేవతలు అందరూ అగ్నికుండంలో పడి మరణించారు. ఆ అగ్ని కుండం నుండి మాత ఉద్భవించి అందరిని పునరుజ్జీవులను కావించింది. మహిళాసేనతో మనమీదకు యుద్దానికి బయల్దేరింది. వారంతా లేత చిగురుల వంటి ఆకులతో రాళ్ళను పగులకొట్టటానికి ప్రయత్నిస్తున్నారు. అయినప్పట్టికి మనము అప్రమత్తులయి మన సైన్యాన్ని వారిని ఎదురుకోవటానికి పంపించాలి." అంటాడు.
ఆ మాటలు విన్న విషంగుడు కొన్ని సూచనలు ఇస్తాడు.
1."ఏ పనైనా బాగా ఆలోచించి చేయాలి.
2. ముందుగా మన గూఢచారులను పంపించి వారి సైన్యం యొక్క బలం అంచనా వేయాలి.
3. ఏ పరిస్థితిలోనూ వారిని తక్కువ అంచనా వేయకూడదు.
4. గతంలో హిరణ్యకశిపుడు ఒక జంతువు చేతిలో మరణించాడు.
5. శంబనిశంబులు ఒక మహిళ చేతిలో హతమయ్యారు.
6. కాబట్టి వారి గురించి మరింత సమాచారం సంపాదించాలి.
7. అసలు ఆమె ఎవరు? ఆమెకు అండదండగా ఉన్నవారెవరు? ఆమెకు కావలసినది ఏమిటి? ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం కావాలి." అని వివరంగా చెప్తాడు.
అంతా విన్న భండాసురుడు ఆ మాటలను కొట్టిపారేస్తూ, "దేవుళ్ళు అందరూ ఆమె వెనక ఉన్నా భయపడవలసిన అవసరం లేదు. అటువంటి పనికిమాలిన ఆలోచనలతో బుర్రలు పాడుచేసుకోవద్దు." అంటూ విషంగుడిని మందలించి
సేనాధిపతి కుటిలాక్షుడిని కోట సంరక్షణకు నియమిస్తాడు. మంత్రులను పురోహితులను పిలిపించి అభిచారహోమం అనే క్షుద్రపూజ నిర్వహించమని ఆఙ్ఞాపిస్తాడు. లలితాదేవిని జుట్టుపట్టుకొని లాక్కురమ్మని ఆదేశిస్తాడు.
భండాసురుని ఆదేశానుసారం అసురులు యుద్దభేరి మోగిస్తారు.

--((**))--